కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఏంలాభం? |JayaprakashNarayan view on New Farm (Bills)/Acts |26Sept2020

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2020
  • Dr Jayaprakash Narayan explains why we need to support the #FarmActs , and what more can be done to provide remunerative price for farm produce.
    #FarmActs #FarmBills #NewFarmAct
    #FarmersProtest #AgricultureBills
    #FarmBill #AgricultureBill #FarmBillProtest
    #Farmers #Agriculture #Tomato #EssentialCommoditiesAct #MSP #MinimumSupportPrice
    #KisaanProtest
    #Congress #BJP #TRS #YSRCP #TDP #FarmerAgitation #PovertyToProsperity
    #Drjp #DrJpn #DrJPNarayan #JPNarayan #JpLokSatta #DrJayaprakashNarayan #JayaprakashNarayan #LokSattaJp #JpLoksatta #FDRINDIA #LokSattaParty

КОМЕНТАРІ • 2,1 тис.

  • @commonman2225
    @commonman2225 3 роки тому +245

    పదవిలో ఉండాల్సినవాడు కాలిగా ఉన్నాడు . పనికిమాలినోడు పవర్లో ఉన్నాడు. మరి మన బతుకులు ఎలా బాగుపడ్తాయి

    • @NS-dr6ip
      @NS-dr6ip 3 роки тому +6

      bhayya.....mana janaalu bhayya dhaaniki kaaranam

    • @manojboini8339
      @manojboini8339 3 роки тому +2

      Nizam

    • @janardhankotla5593
      @janardhankotla5593 3 роки тому

      S bro

    • @sudhakarmamidala9660
      @sudhakarmamidala9660 3 роки тому +1

      Farmers ki GOVERNMENT emi help cheyanavasaramu ledu.traditional farming konasagali.farmers evariki
      ammanavasaram ledu

    • @sudhakarmamidala9660
      @sudhakarmamidala9660 3 роки тому

      Farmers computers etc materialistic goods konadanni apeyandi.mee saruku meere barter paddathilo ammesakondi.

  • @jaykumar-xo2vh
    @jaykumar-xo2vh 3 роки тому +638

    న్యూస్ చానల్స్ బదులు మీ వీడియోస్ చూడడం ఎంతో లాభం jp గారు 🙏🏼🙏🏼

    • @ksrinivas1729
      @ksrinivas1729 3 роки тому +5

      Babu Ambani ni dp 👌👌👌🤓🤩

    • @naveenreddy8598
      @naveenreddy8598 3 роки тому

      W w w
      Wwwwwweewwwww w w w w w

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 роки тому +1

      మీరు ప్రస్తుతం ఏ పెట్రోలు బాంక్ లో పనిచేస్తున్నారు?😀😀😀

    • @shankarmeka2645
      @shankarmeka2645 3 роки тому +1

      @@ksrinivas1729 à

    • @vijaykumarkollipara5685
      @vijaykumarkollipara5685 3 роки тому

      @@pillajanapadham7884 స్థాయి తెలుసుకోకుండా మాటాడటం .....?

  • @omkareshwar253
    @omkareshwar253 3 роки тому +115

    ధన్యవాదాలు సార్, మీలాంటి గొప్ప వ్యక్తులను ముఖ్యమంత్రి గా, ప్రధాన మంత్రి గా ఎన్నుకొక పోవడం మా దౌర్భాగ్యం.
    మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం.

  • @tsrconect
    @tsrconect 3 роки тому +133

    సర్ యూట్యూబ్ లోకి వచ్చి మంచి పని చేసారు
    సోది న్యూస్ చానెల్స్ చూసే బాధ తప్పింది

  • @shankarlavudia8703
    @shankarlavudia8703 3 роки тому +187

    మీలాంటి వాళ్ళు రైతుకి కావాలి సార్. Iam big fan of you.

  • @smrithinin3726
    @smrithinin3726 3 роки тому +77

    ఒక్కసారి మీరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి
    లేక ఈ దేశానికే ప్రధాని కావాలని నా ఆకాంక్ష....!
    జై హింద్ ....జై భారత్...!

  • @krishna4921
    @krishna4921 3 роки тому +67

    Iam btech student and iam came from agriculture background family, I feel that pain in my childwood for minimum price of my products, I proudly welcome this bills as a son of 👳💦

  • @ashokkumarpothuganti1587
    @ashokkumarpothuganti1587 3 роки тому +37

    రైతులు, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి చాలా విషయాలు తెలిశాయి సార్

  • @rambabumamillapalli4194
    @rambabumamillapalli4194 3 роки тому +473

    సార్ మీరు చెప్పేది 100℅ నిజం కాని ,
    నిజాలు మాట్లాడే వాళ్ళని ఈ సమాజం గుర్తించుటలేదు /ఓట్లు వేయటంలేదు !!!!! ????
    గొర్రె కసాయి నే నమ్ముతుంది !!!!

    • @ArPothumudiNRI
      @ArPothumudiNRI 3 роки тому +2

      Correct Brothger! Medhavulu daggara thelivi theesukoni manamey poradali!

    • @udayabhaskar192
      @udayabhaskar192 3 роки тому +2

      Thanks for this type of video Sir
      This to be translate in other languages also Sir

    • @aryasisters427
      @aryasisters427 3 роки тому +21

      ఇక్కడ like కొట్టేవాళ్ళు , ఈ వీడియో చూసే వాళ్ళు , మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎవరు కూడా మీకు vote వేసి వుండరు . కానీ మాకు మీ మాటలు కావాలి , మీ విశ్లేషణ కావాలి , కానీ మీకు మాత్రం vote వెయ్యం. మా caste వాళ్ళకి , మా మూవీ హీరోస్ కి vote వేస్తాం .మేము ఇంతే మారం ఈ లైఫ్ కి

    • @humanbng7123
      @humanbng7123 3 роки тому

      Eeyana correct ga unte saripodu..party lo kuda ilanti vallani thiskovali.
      Youth ki open opportunities petti select cheskochuga..ledhu..area lo corrupted influential ni party lo pettukunte..miglina parties ki e party ki pedha Theda em undadhu

    • @sureshparuchuri3422
      @sureshparuchuri3422 3 роки тому

      100% right sir

  • @pardhu-
    @pardhu- 3 роки тому +446

    మొత్తం సోషయల్ మీడియా లో ఈ బిల్లు పై మీరు చేసిన విశ్లేషన విధంగా ఎవరు చేయలేదు.

    • @sivasrisankarapriyakothala4791
      @sivasrisankarapriyakothala4791 3 роки тому +13

      క్రొత్త వ్యవసాయ చట్టం..ప్రయోజన కరం గా ఉంది! జయ ప్రకాష్ గారు..అభిప్రాయము తో ఏకీ భావించు చున్నాను. అభినందనలు ! జే పీ గారి మేధావి కి జోహారు! కేంద్ర ప్రభుత్వం నకు ధన్య వాదములు! మీ శంకర ప్రియ *శీల * తూర్పు గోదావరి జిల్లా!

    • @pardhu-
      @pardhu- 3 роки тому +21

      @raju narimalla1. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి.
      2.దళారి వ్యవస్థ తగ్గి గోనుగోలుదారుల మధ్య పోటీ పెరిగి మంచి రేటు వస్తుంది
      3.మనం పండించిన వాటిని ఎక్కడైనా అమ్మోకోనివ్వని రూల్స్ ని తొలగించడం ద్వారా నా పంటను ఎక్కడైన అమ్ముకోగల్గుతాను (మీకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది అదేంటంటే చిన్న రైతు తన పంటని వేరే రాష్ట్రానికి తీసుకు వెళ్లి అమ్ముకోగలడా అని ,అవును రైతు అమ్మలేడు కానీ రైతు సంఘం అమ్మగలదు.

    • @srinivasaraovuyyuruj811
      @srinivasaraovuyyuruj811 3 роки тому

      రైతుసంఘం?మధ్యలో అదేంటి?

    • @pardhu-
      @pardhu- 3 роки тому +1

      @@srinivasaraovuyyuruj811farmer producing units.

    • @SATISHKUMAR-qk2wq
      @SATISHKUMAR-qk2wq 3 роки тому

      He is ias not lafut news reporter

  • @sirivlogs475
    @sirivlogs475 3 роки тому +30

    చాలా మంచిగా రైతులు కు ఉపయేగపడే విషయాలు చెప్పారు నమస్కారాలు జైజవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 роки тому +37

    Modi ji sincerely trying to double the income of farmers.
    Farm bills are useful for farmers.
    We must support them.

  • @telanganaudyogi7343
    @telanganaudyogi7343 3 роки тому +95

    చాలా మంచి విశ్లేషణ సార్ ఈ చట్టం తో ఓకే దేశం ఓకే మార్కెట్ అవుతుంది. అలాగే రవాణా, శీతల గిడ్డంగులు మరియు తయారీ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వాటికి సరియైన మార్గం చూపిస్తే భారత దేశం ప్రపంంలో ఉత్పత్తి మరియు ఎగుమతి లో మొదటి స్థానంలో వుంటుంది.

  • @bnarsimhulu8720
    @bnarsimhulu8720 3 роки тому +105

    చాలా బాగా చెప్పారు సర్......మీలాంటి మేధావులు చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితి....👌🙏

    • @saiprayastha7141
      @saiprayastha7141 3 роки тому +2

      Kani memu jana sena ke vote vestamuuu

    • @ArPothumudiNRI
      @ArPothumudiNRI 3 роки тому +1

      Correct Brothger! Medhavulanu kapadukovali. Varini upyoginchukoni thondaraga yedagaali.

    • @aryasisters427
      @aryasisters427 3 роки тому +4

      ఇక్కడ like కొట్టేవాళ్ళు , ఈ వీడియో చూసే వాళ్ళు , మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎవరు కూడా మీకు vote వేసి వుండరు . కానీ మాకు మీ మాటలు కావాలి , మీ విశ్లేషణ కావాలి , కానీ మీకు మాత్రం vote వెయ్యం. మా caste వాళ్ళకి , మా మూవీ హీరోస్ కి vote వేస్తాం .మేము ఇంతే మారం ఈ లైఫ్ కి

  • @yenikasrinivas743
    @yenikasrinivas743 3 роки тому +27

    సార్ మీరు పీఎం కావాలి సార్. మీ పాలనలో దేశం అభివృద్ధి చూడాలి సార్. ఇదే నా రాజకీయ కోరిక.

  • @maheswarareddy2803
    @maheswarareddy2803 3 роки тому +10

    జయ ప్రకాష్ నారాయణ సార్ గారి వ్యవసాయ చట్టాల మీద విశ్లేషణ చాలా చక్కగా, సమర్థవంతంగా ఉంది.

  • @srinivasaraobandaru8984
    @srinivasaraobandaru8984 3 роки тому +72

    చాలా అద్భుతంగా చెప్పారు సర్.మీరు చెప్పిన ప్రతీ మాట సత్యం.
    ప్రభుత్వాలకు ఎప్పుడు బుద్ధి వస్తుందో చూడాలి.
    జై శ్రీరామ్.

    • @bheemanarasimharao2763
      @bheemanarasimharao2763 3 роки тому +1

      Mee Laga explain cheya gala leadar Ee india identify cheste Danya m sir keep it up Narasimha Rao bheema raipur

  • @kiranr5514
    @kiranr5514 3 роки тому +71

    JP garu చాలా మంచి వ్యక్తి మరియు లీడర్. మన ఆంధ్ర బాగుపడాలంటే కుల మతాల ఝాడ్యాలు వీడి యువత అంతా JP గారిని ముఖ్యమంత్రి గా ఎన్నుకుంటే ఆంధ్ర సస్యశ్యామలం.

  • @Utkalputra2023
    @Utkalputra2023 3 роки тому +49

    దళారులు syndicate గా ఏర్పడి, ధరలు నిర్ణయిస్తారు. ఏ చట్టాలు రైతుని అదుకోవు.

    • @geronimoindian17
      @geronimoindian17 3 роки тому

      Yes you are right

    • @chsudhakar4242
      @chsudhakar4242 3 роки тому

      Yes sir

    • @bathuladurgaprasad8658
      @bathuladurgaprasad8658 3 роки тому +3

      Correct... కానీ, ఈ చట్టం తర్వాత దళారీల ద్వార వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఏ దళారీ దగ్గర అయిన బేరం పెట్టుకోవచ్చు. దేశం అంతా సిండికేట్లు ఉండవని అనుకుంటున్న... ఈ చట్టం ఏమీ రాత్రికి రాత్రి రైతుల తలరాతలు ఏమీ మార్చదు కానీ కొత్త అవకాశాలు, విధానాలూ మొదలవుతాయి. దానికి రైతులు కూడ సిద్ధంగా ఉండాలి.

  • @ajaybravo47
    @ajaybravo47 3 роки тому +3

    Once this law gets implemented.... Even our country will get many private Agriculture colleges like Present B.Tech colleges in both Telugu states.... Which is very much useful....

  • @sarmavangala9568
    @sarmavangala9568 3 роки тому +212

    Theoretically correct. But how many people understand leaders like you. We are with you sir

    • @sudhakarreddygouni876
      @sudhakarreddygouni876 3 роки тому +4

      P)

    • @pa1sun
      @pa1sun 3 роки тому +8

      We need to support him, the truth.

    • @vasudevaramanujadasa7692
      @vasudevaramanujadasa7692 3 роки тому +8

      We all have responsibility to share this message

    • @dbabu9581
      @dbabu9581 3 роки тому +8

      Why to support Intellectuals. They show the directions to as responsibility. But we voters are doing mistakes and blaming leaders. It's like judge failing in the judgement and shouting for justice

    • @anjeereddy5722
      @anjeereddy5722 3 роки тому +1

      @@sudhakarreddygouni876 q

  • @mallikarjunaraobhyrisetty6640
    @mallikarjunaraobhyrisetty6640 3 роки тому +38

    ఈ దేశ మేధావుల లో కనీసం ఒక శాతం మీలాగా మాట్లాడగలిగితే ఈ దేశం ఎంతో బాగుపడుతుంది

  • @mygorgeous7895
    @mygorgeous7895 3 роки тому +19

    చాలా బాగా వివరించారు సార్ మీరు... మీరు ఏ విషయానైనా చక్కగా విశ్లేషిస్తారు కానీ మీ లాంటి మేధావులను దేశం సరిగ్గా గుర్తించలేదు ఇది మన దౌర్భాగ్యం.

  • @jaihind8245
    @jaihind8245 3 роки тому +42

    Sir, you have to join in BJP party sir please. BJP needs leaders like you.
    You are a great leader sir

    • @santoshkumar-rf4mn
      @santoshkumar-rf4mn 3 роки тому +5

      He has already party please go and follow him.. but don't ask him to follow somebody..
      We have to follow the leader not politician please think.. don't think about the party

    • @ImRight123
      @ImRight123 3 роки тому +2

      నిజం చెప్పావమ్మా! ఇవాళ ఇది అత్యవసరం!

    • @P2Tmedia
      @P2Tmedia 3 роки тому

      If BJP or any party is really good ask them to support him don't oppose him

  • @raoism
    @raoism 3 роки тому +242

    Good sir 👍 ,
    ఒక్కసారి మీరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి
    లేక ఈ దేశానికే ప్రధాని కావాలని నా ఆకాంక్ష....!
    జై హింద్ ....జై భారత్...!

    • @staraet
      @staraet 3 роки тому +2

      Agree

    • @pavani.g2558
      @pavani.g2558 3 роки тому +1

      ☺☺👍

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 роки тому +10

      అవసరం లేదు, ఇలాంటి వారిని కనీసం ప్రభుత్వానికి సలహాదారులుగా నియమిస్తే సరిపోతుంది

    • @appalanaidukilari5452
      @appalanaidukilari5452 3 роки тому

      Yes

    • @M.G.Rnaidu
      @M.G.Rnaidu 3 роки тому

      Meru chepindi 100%karekt sir

  • @pandurangaraodhathrika2
    @pandurangaraodhathrika2 3 роки тому +144

    నమస్కారం అండీ.... తెలంగాణ నిజామాబాద్ చిన్నకారు రైతును.మీ విశ్లేషణ బాగుంది.... పది సంవత్సరాలకు ముందు ఆరుతడి పంటలు పండిస్తుంటిమి. మెట్టనేల నేల..వర్షకాలం వరి వేస్తుంటిమి..వేసవి కాలం వేరుశనగ.. మొక్క జోన్న..కూరగాయలు.. అడవి పందులు. మరియు నేమలి...వలన పంట నష్టం వాటిల్లింది... కావున నష్టం జరగడం వలన వేయడం లేదు... ప్రభుత్వం అలసత్వం వలన రైతు ఇబ్బందులు పడుతున్నారు... వరి పంట యంత్రికరణతో రైతు ఖర్చు తగ్గింది.. రైతు కష్టం కు దూరంగా ఉండలని చూస్తున్నాడు...కులిలపై ఆధారపడి... చేయడం.. వలన బద్దకం ఏక్కువై గోడ్డు గోదా లేకుండా వ్యవసాయం.. పాడిపంట అనేది..లేదు. సోమరితనం ఎక్కువ అయింది.రైతు అనే వాడు ప్యాకేట్ పాలు కోనుగోలు చేసి తాగుతున్నాడు..దౌర్బగ్యమే....అడవి జంతువుల బారినుండి పంటలను కాపాడుకోవడానికి ఆరుతడి పంటల వైపు మరలడానికి రైతులకు డైమండ్ జాలి ప్రోత్సాహకాలు ఇవ్వలి.....

  • @rajashekar3389
    @rajashekar3389 3 роки тому +13

    చాలా బాగ చెప‌్పారు నిజం చెప‌్పినందుకు ధన‌్యవాదాలు

  • @onepluslatest
    @onepluslatest 3 роки тому +14

    దేశానికీ
    భగవంతుడి వరం జేపీ లాంటి వ్యక్తులు ఇక్కడ జన్మనివ్వటం
    ఆధ్బుతమైన విశ్లేషణ
    అమోఘమైన విషయ పరిశీలన
    ఊపిరి ఉన్నంత వరకూ సమాజానికి మంచి చేయాలనే ఆలోచన
    ఒక మనిషి గొప్పతనం చెప్పటానికి ఇంతకంటే ఏమికావాలి
    థాంక్ యు సార్
    మే
    మీ ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తి దాయకం

    • @valiahmedshaik8534
      @valiahmedshaik8534 3 роки тому

      సర్ మీ విశ్లేషణ బాగుంది...
      మీ మాట అంటే మాకు నమ్మకం ఉంది... నోట్ల రద్దు మరియు GST ని కూడా ఇదే విధంగా సమర్థించారు...మీ మాటలు విని మాకు నమ్మాకం కల్గింది... చివరకు ఏమైంది.
      అందుకే ఇప్పుడు మీ మాటలు నమ్మశక్యం కావడం లేదు..

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 3 роки тому +99

    మీరు పది కాలాలు పాటు చల్లగా ఉండాలి

  • @gollabalavaradaraju1771
    @gollabalavaradaraju1771 3 роки тому +30

    మీ విశ్లేషణ చాలా బాగుంది .వ్యవసాయ రంగంలో ఏమీ చేయకుండా ఉండే కంటే ఒక కొత్త ఆలోచన తో ముందుకు రావడం స్వాగతార్హం.మీరు అన్నట్టు ఇంకా చాలా చేయవలసివుంది. ఉల్లి ఆలూ లాంటివి ,కార్పొరేట్ లు మాత్రమే నిలువ ఉంచే సామర్థ్యం ఉంది రైతులు దగ్గర పంట లేనప్పుడు ధరలు పెంచి ,వారు మాత్రమే బాగు పడతారు, అనేది ఒక వాదన, ఇలాంటి వాటికి సమాదానంగా గ్రామాల్లో, గిడ్డంగులు ఏర్పాటు చేయాలి

  • @sanjeevareddypeddireddy8791
    @sanjeevareddypeddireddy8791 3 роки тому +20

    JP SIR VERY MATURED EXPLANATION. ALL WILL UNDERSTAND THIS . WELL SAID SIR

  • @44chandru
    @44chandru 3 роки тому +6

    Respected Sir,
    You're my favorite Hero,, we need your service,,, I support you sir,, you are the Greatest Leader ,,Thank you sir

  • @sairambagam2251
    @sairambagam2251 3 роки тому +79

    Superb sir. Youngsters need this kind of explanation. Politicians are not able to explain this clearly.

    • @ricehuskind9947
      @ricehuskind9947 3 роки тому +1

      Last few years working on this project " ricehuskind.business.site/ ""

    • @sairambagam2251
      @sairambagam2251 3 роки тому +1

      Yadagiri Kothapally 👍

    • @udatasiddaiah3446
      @udatasiddaiah3446 3 роки тому +1

      Super sir

    • @ramasailaja6759
      @ramasailaja6759 3 роки тому +1

      Politicians don't want to explain this

    • @varsh5192
      @varsh5192 3 роки тому

      @@ramasailaja6759 BJP is unable to explain congress doesn't have brains to understand. Pity.

  • @krishnag5791
    @krishnag5791 3 роки тому +67

    చాలా మంచి విశ్లేషణ సార్ ఈ చట్టం తో ఓకే దేశం ఓకే మార్కెట్ అవుతుంది

  • @rktati
    @rktati 3 роки тому +7

    చాలా బాగ వివరించారు మీ వాదనను నేను పూర్తి గా సమర్ధిస్తూ మీతో ఎకీబవిస్తున్న

  • @GaneshSM76
    @GaneshSM76 3 роки тому +1

    చాలా బాగా వివరించారు సార్. మీడియా ఈ నిజానిజాలు బయటకు తేవడం లేదు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 3 роки тому +27

    అబ్బా అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు గ్రేట్ సారు

  • @vinaysanath5419
    @vinaysanath5419 3 роки тому +24

    👏👏👏👏👏THE REASON I LOVE JP SIR TO THE CORE IS DUE TO THE IMMENSE CLARITY HE PROVIDES ❤

  • @kethamanikanta822
    @kethamanikanta822 3 роки тому +3

    ఎపుడు వున్న జేనారోషన్ లో వ్యవసాయం గురించి తెలియదు రానున్న కాలంలో రైతులు వుండరు.రైతులు అందరూ updet అవాలి అనీ నేను ఆశిస్తున్న జై హింద్ జై కిసాన్

  • @venkateswararao416
    @venkateswararao416 3 роки тому +41

    Unfortunately media is focus more negative on this bill.

    • @mouryachunduru430
      @mouryachunduru430 3 роки тому +3

      @ravi Akki not only congress,communists and local parties china funded dogs communists..china also silently gives funds

  • @firstnews140
    @firstnews140 3 роки тому +21

    All ready నిత్యావసరాలు ఆకాశాన్ని చేరాయి
    మీరు చెప్పింది మన దేశంలో సాధ్యం కాదు
    మన పాలకులు ప్రతి దాంట్లో కమిషన్ పొందుతారు
    దోచుకోవడం విదేశాల్లో, స్విస్ బ్యాంక్ ల్లో దాచుకోవడం ధనిక వర్గం చేసే పని

  • @sravanthreddy3407
    @sravanthreddy3407 3 роки тому +18

    No one conveying like u sir , to farmers, I got awarness from this bill. Everyone should watch this once.

  • @sreenivasjataprol695
    @sreenivasjataprol695 3 роки тому +6

    WHAT AN EXPLANATION WITH FACTS.....GREAT SIR....

  • @tejavathsuman8508
    @tejavathsuman8508 3 роки тому +4

    Great speech sir,

    • @neelambhanu4847
      @neelambhanu4847 3 роки тому

      Hai Brother/Sister
      ప్రతి వ్యక్తి రైతుగా మారితేనే సమాజం బాగుంటుంది. నిజమే కదా..
      ua-cam.com/video/xiAtFPq8QZE/v-deo.html

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 3 роки тому +181

    జనం దురదృష్టం మిమ్మల్ని చట్టసభకు పంపించకపోవడం.

    • @csr233
      @csr233 3 роки тому +3

      Vaaru rendovasaari poti chesara sir. Pampataniki.

    • @Westerntales
      @Westerntales 3 роки тому +4

      @@csr233 chesina caste / sympathy propaganda chese valleke vestham le bro AP lo aithe mari ekkuva

    • @narayanreddynarsireddy989
      @narayanreddynarsireddy989 3 роки тому

      @@csr233 chesaru first time assembly ki won inaru, next time MP ga poti chesaru lost inaru.

    • @csr233
      @csr233 3 роки тому

      @@Westerntales vaaru Kukatpally nundi enduku poticharo naaku teliyadu. Vaariki hakku ekkadinunchaina cheyavachchu. Kaani Kukatpally nunchi cheyadamlo unna political reason emi ayyi vundavachchu?

    • @csr233
      @csr233 3 роки тому +1

      @@narayanreddynarsireddy989 nenu cheppedi ade. Vaaru gelichina Kukatpally nunchi malli poti cheyaledu kada sir. Sare..... Vodipoyaru.... Common in politics. Malli enduku poti cheyyaledu.... Potine cheyyalapothe chattasabhalaku pampalemu kada.

  • @saiamar7547
    @saiamar7547 3 роки тому +18

    Awesome
    No words
    This should be watched by vested interest people like Prof Nageswar Rao

  • @sivasadu8187
    @sivasadu8187 3 роки тому +10

    Thanks sir 🙏🙏🙏🙏 బాగా మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏

  • @raveenderp5780
    @raveenderp5780 3 роки тому +7

    సార్ మీరు ఎప్పుడూ నిజం చెప్తారు. భారత్ మాతాకీ జై. మీరు నరేంద్రమోడీ గారి వెంట నడుస్తున్నారని నా అభిప్రాయం. జై హింద్. మీలాంటి వాళ్ళు రైతులకు రక్ష.

  • @DsreddyDsSRINIVASREDDY
    @DsreddyDsSRINIVASREDDY 3 роки тому +38

    పచ్చి నిజాలు చెబితే అలా ఉంటుంది

  • @mallareddybuchiram1842
    @mallareddybuchiram1842 3 роки тому +34

    మంచిగా విశ్లేషించారు సార్. వ్యతిరేకించే ప్రభుత్వాలను పార్టీలను రైతులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాలి

  • @thaju447
    @thaju447 3 роки тому +10

    Before this interview after this ..... got clarity......

  • @ajaybravo47
    @ajaybravo47 3 роки тому +1

    You explained very well sir... Our Media always keeps debate shows on unwanted issues... Media should keep debate shows on this type of issues...

  • @sekumadhu6241
    @sekumadhu6241 3 роки тому +40

    JP Sir
    Excellent awareness for those idiotic Rulers and Administrators who are opposing this new farmers bill.

  • @rajumadaraboina1345
    @rajumadaraboina1345 3 роки тому +116

    Jp గారిని బీజేపీ సలహా మండలి లో ఉండిలి
    మీరు ఉంట్టే ఇండియా agriculture బాగుపడుతుంది .

  • @srinivasyerramsettisriniva9144
    @srinivasyerramsettisriniva9144 3 роки тому +8

    meeru cheppindi 100 '/. సరైన

  • @drvishnu52
    @drvishnu52 3 роки тому +5

    JP Garu, your thinking is great

  • @rajumyakala7039
    @rajumyakala7039 3 роки тому +7

    చాలా బాగా విశ్లషణాత్మకంగా వివరించారు సర్.

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 роки тому +18

    Yes, Agriculture sector needs reforms . Market comities became rehabilitation centres for political leaders and dalaries. Good analysis with ground realities by JP.

  • @eswar679
    @eswar679 3 роки тому +5

    (100% Correct) Excellent speech Sir👍

  • @gangaram-sunkari6175
    @gangaram-sunkari6175 3 роки тому +4

    Excellent JP we need like a good leader hands up

  • @AloneDevotee
    @AloneDevotee 3 роки тому +7

    ఈ సంక్షోభ సమయంలో ఆర్ధిక నష్టం వస్తే కానీ ప్రభుత్వానికి ఇలా చట్టం తీసుకురావాలి అని అనిపించింది ఇది అనకుచేసుంటే ముందే దేశం ఎంతో ఎదిగేది ..

  • @srikanthgallavideos
    @srikanthgallavideos 3 роки тому +41

    సార్ మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు అలాగే జరుగుతుంది రైతులు అయిపోతున్నారు

  • @karthiksjh5526
    @karthiksjh5526 3 роки тому +5

    Awareness ,unity , protest , free from bondages. Thank you sir

  • @surenderrao8443
    @surenderrao8443 3 роки тому +4

    Sir, very nicely explained, thank you.

  • @ganeshunnam3137
    @ganeshunnam3137 3 роки тому +13

    రైతులకు మేలు చేసే విషయంలో మీరు ఎప్పుడు ముందే ఉంటారు. Epic comments 🇮🇳

  • @pakalapatiamarnadh4099
    @pakalapatiamarnadh4099 3 роки тому +16

    Waiting for this Analysis from 1 week Thank you very much Guruji

  • @chundurusandeep5517
    @chundurusandeep5517 3 роки тому +3

    Thanks for providing the clarity.

  • @aheesh95
    @aheesh95 3 роки тому +1

    జేపీ గారు ఎంతో చక్కగా వివరించారు.. నూతన వ్యవసాయ బిల్లు గురించి..
    మీలాంటి వారి అమూల్యమైన సలహాలు, సూచనలు దేశానికీ, రాష్ట్రానికి ఎంతో అవసరం సార్..

  • @tejavivek3965
    @tejavivek3965 3 роки тому +14

    E vedio kosamma wait cgesthunna sir

  • @saikrishnasandiri7494
    @saikrishnasandiri7494 3 роки тому +9

    "pavitra bharata desham lone ila jarugutundi" superb line sir 👏

  • @swapnaatluri2578
    @swapnaatluri2578 3 роки тому +4

    Strongly feeling to work with JP gaaru

    • @neelambhanu4847
      @neelambhanu4847 3 роки тому

      Hai Brother/Sister
      ప్రతి వ్యక్తి రైతుగా మారితేనే సమాజం బాగుంటుంది.
      ua-cam.com/video/xiAtFPq8QZE/v-deo.html

    • @sivakotiapparao5630
      @sivakotiapparao5630 3 роки тому

      Good

  • @sanjeevaraochakicherla6914
    @sanjeevaraochakicherla6914 3 роки тому +1

    Thank you for your illuminating presentation.

  • @vasuyagna3837
    @vasuyagna3837 3 роки тому +77

    why in this 21st century ,politicians are acting like fools...lucky is that andhra govt supported on this isuue

    • @krisryali
      @krisryali 3 роки тому +7

      because politicians themselves are the middlemen who loot the farmer

  • @bhairavabandaru
    @bhairavabandaru 3 роки тому +13

    Superb analysis sir... ఎంతో నాలెడ్జ్ ఉన్న మీ లాంటి వారి సేవలను యూజ్ చేసుకోలేని దరిద్రపు పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నాం!😑

  • @veeruca
    @veeruca 3 роки тому +2

    Thank you sir,for your clarification about agriculture field

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 місяці тому

    ఈ తెలుగు రాష్టాల రైతులు ఒక్క తాటిపై నిలబడి మిమ్మల్ని ఎన్ను కొంటే మంచి ఫలితం ఉంటుందీ. 🙏🙏🙏

  • @niranjan452
    @niranjan452 3 роки тому +17

    This analysis should be taken to farming community and open their eyes

    • @konasreenivas5133
      @konasreenivas5133 3 роки тому

      Inthakanna neat ga evaru cheppaleru sir..hatsoff👍

  • @sambasivaraokalyanapu2474
    @sambasivaraokalyanapu2474 3 роки тому +88

    కానీ సర్, చివరకు వచ్చే సరికి కొనేవాళ్ళు మొత్తం సిండికేట్ అవుతూ రైతులకు నష్టం చేస్తూనే ఉన్నారుగా సర్....అమ్మే కంపెనీ వాడు MRP స్టిక్కర్ వేస్తాడు...కానీ ఒక్క రైతుకి ఆ స్వేచ్ఛ లేదు.ఏదన్నా అంటే నిత్యావసర వస్తువులు అంటారు.....ఈ దరిద్రపు నిబంధనలు పోవాలి..

    • @satishfilmaker8806
      @satishfilmaker8806 3 роки тому +4

      Bro amazon illa chala platform unnai sindicate chance ledu public ki direct door delivery ivochu
      Bro

    • @shravanpaloju1279
      @shravanpaloju1279 3 роки тому +3

      Ippudu stickers vey brother. Ika nundi raitu rajyam

    • @allamveeraiah5982
      @allamveeraiah5982 3 роки тому +2

      జయప్రకాష్ వారికంటే మీరు సరిగా చెప్పారు సార్

    • @kumargurrala1927
      @kumargurrala1927 3 роки тому +1

      @@satishfilmaker8806 మాలాంటి చిన్న రైతులు, చదువుకొనివాళ్ళు అమెజాన్ లో ఆన్లైన్ మోర్కెట్ లో అమ్మలేరు డోర్ డెలివరీ లు చేయలేరు కదా బ్రో

    • @satishfilmaker8806
      @satishfilmaker8806 3 роки тому

      @@kumargurrala1927 ok brokers ki half rate ki istey ok na bro
      Raithulu ki labam vastey agriculture development avutundi
      Public ki health vastundi
      Kani brokers ki syndicates ki veltey andariki nastam bro think 🤔
      Why punjab, delhi farmers strike chestunaru e agriculture rules vala farmers key labam
      See loksatha partry leader videos 🎥

  • @iamprasadz
    @iamprasadz 3 роки тому +14

    I support the Bill being a farmer

    • @classicclassic1991
      @classicclassic1991 3 роки тому

      Super 👏 meeru telivi gala raithu

    • @mohanreddy8537
      @mohanreddy8537 3 роки тому

      Great Sir. Your expression Bery much Convincing.🙏🙏🙏👍🏾👍🏾

    • @ratnamani8228
      @ratnamani8228 3 роки тому

      @@classicclassic1991 😂🤣 Rupai Pavala Acting

    • @classicclassic1991
      @classicclassic1991 3 роки тому

      @@ratnamani8228 mental neeku acting em kanpinchindhi cheppu

  • @sh.v5606
    @sh.v5606 3 роки тому +1

    Super sir చాలా చక్కగా విసదీకరించారు

  • @recipmt2216
    @recipmt2216 3 роки тому +12

    Excellent. Let this be explained clearly to politicians and farmer associations in National Media without any political alienations

  • @SrinivasReddy-ru4td
    @SrinivasReddy-ru4td 3 роки тому +10

    You are the leader sir,we will with you sir always

  • @venkatsuubramanyam733
    @venkatsuubramanyam733 3 роки тому +2

    Thanks for the detailed explanation n motivation.

  • @swamynathatipamula4156
    @swamynathatipamula4156 3 роки тому

    Good massage sir danyavadamulu

  • @guptapn686
    @guptapn686 3 роки тому +13

    చాలా బాగా చెప్పారు సర్.....

  • @Mahaark13
    @Mahaark13 3 роки тому +5

    మీ విశ్లేషణ చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించారు.
    రైతు పంట పండించిన తర్వాత త్వరగా పంట అమ్మాలి, తెచ్చిన అప్పులు కట్టాలి అని ఆ గ్రామంలో ఉండే దళారీలు ఏ ధర చెప్తే ఆ ధరకే అమ్ముతారు. దళారీలు మరియు మిల్లర్లు రేటు ఎక్కడుందో తెలుసుకుని అక్కడ అధిక ఆదాయానికి అమ్ముకుంటారు. అందువల్ల నిజానికి రైతుకి ఒరిగేది ఏమీ లేదు. ప్రస్తుతం వచ్చిన కొత్త చట్టం వల్ల రైతుకు కాస్తో కూస్తో ప్రయోజనం అయితే ఉంటుంది, కానీ, క్రింది స్థాయి లోనే రైతులకు మేలు జరిగే చట్టాలు రావాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రైతు ఒక సంవత్సరం క్రాప్ హాలిడే ప్రకటిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ప్రతి రైతు కూడా తన అప్పులు పూర్తిగా తీరిపోయి గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయే రోజు రావాలని కోరుకుందాం!

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 3 роки тому +1

    చక్కగా సామాన్యులకు కూడా ఆర్ధ్యమయ్యే విధంగా వివరించారు సార్.

  • @phaneendracacwa
    @phaneendracacwa 3 роки тому +1

    Wonderful insights..Very Very lucidly explained..Thank you so much Sir.

  • @esthermulpur3570
    @esthermulpur3570 3 роки тому +12

    Thank you for the Video, was waiting for it from day one. Pls make JP sir’s videos frequently his mind n way of thinking is ultimate.

  • @_Sai_Lokesh
    @_Sai_Lokesh 3 роки тому +15

    Tq for your valuable analysis sir

  • @cnudot2530
    @cnudot2530 3 роки тому +1

    Sir your explanation and ur prasentation is mind blowing, Thank you so much 🙏🙏🙏

  • @pavansresty
    @pavansresty 3 роки тому

    చాలా అద్భుతమైన విశ్లేషణ

  • @itsmebalu4u
    @itsmebalu4u 3 роки тому +7

    చాలా బాగా వివరించారు సర్, ధన్యవాదాలు🙏🙏

  • @panchavatikiran542
    @panchavatikiran542 3 роки тому +49

    Show this video in every channel as they are crying so much bad about this bill.They did at that time when retail chains like wallmart are coming

    • @Sapthasagaram
      @Sapthasagaram 3 роки тому

      Thru don't bhayya lekapothe eepatiki vachedhi . Media ki thelusu evaru erihook gallaithe vallane pilustaaru . Lekapothe media errihook luniootharu kadha

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 3 роки тому +2

    Thank you for your awareness information 🙏

  • @bhandariravikumar2542
    @bhandariravikumar2542 3 роки тому

    thank you for your valuable insights

  • @arjasrikar9005
    @arjasrikar9005 3 роки тому +9

    Sir your messages are very amazing
    And your words are more useful for people then state BUDGET

  • @srikanthreddy4690
    @srikanthreddy4690 3 роки тому +14

    At present
    INDIA wants ADVISORS
    NOT DISTRIBUTORS

  • @IndiasCultures
    @IndiasCultures 3 роки тому +1

    Thanks for showing light to us in these aspects

  • @subramanyammn4743
    @subramanyammn4743 3 роки тому +7

    Great Sir. Let this video translated in Hindi/English (without disturbing the JP spirit) and circulated in North Indian States. People are confused and ill informed.