రైతులుగా మారిన సాఫ్ట్ వేర్ దంపతులు | Software Couple Success Story Of Dragon Fruit Farming | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2020
  • రైతులుగా మారిన సాఫ్ట్ వేర్ దంపతులు | Software Couple Success Story Of Dragon Fruit Farming | Matti Manishi | 10TV News
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10TV
    #DragonFruit #MattiManishi #DragonFruitFarming #DragonFruitBenefits #DragonFruitCultivation #10TV
    #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 729

  • @satishbabu7477
    @satishbabu7477 3 роки тому +170

    నేను కూడా ఉద్యోగం చేసి మనేసాను. ఇప్పుడు బిసినెస్ చేస్తున్నా. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ కి అలవాటు పడి సొంత ఊరులో నివశించడం కష్టంగా భావిస్తున్న ఉద్యోగస్థులారా ఇలాంటివి చూసి నేర్చుకోండి.
    గ్రామంలో హాయిగా బ్రతకాలి అంటే అనుకూలించాల్సిన విషయాలు
    1)వెనుక ఉన్న భార్య గ్రామంలో నివసించడానికి ఒప్పుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం.
    2) ఉద్యోగం వదిలి వచ్చాక గ్రామంలో ఉన్న చదువు ఉన్నవారు లేని వారు కూడా వచ్చేసాడు వీడు అనేలా చూస్తారు.
    3) కొన్ని సంవత్సరాలు పోయాక మనం ఏం చదువుకున్నామో కూడా గుర్తించకుండా అన్ని నాకే తెలుసు అని మనముందే మనకు ఏమి తెలీదు అని అనుకుని మాట్లాడతారు.
    4) అందరూ ఇలా టీవీ లోకి రారు కాబట్టి గుర్తింపు లేదు అని ఇక్కడికి వచ్చి తప్పుచేసాము అని ఎప్పుడు అనుకోకూడదు.
    5) మనం ఎంచుకున్న వృత్తి లో నైపుణ్యం కోసం జర్నల్స్ వంటివి చదవడం , చూడడం ద్వారా ఒక మూస పద్ధతిలో కాకుండా కొత్త పంథాలో మనం విజయం సాధిస్తూ ఉండాలి.

    • @pathurichandramouli3150
      @pathurichandramouli3150 3 роки тому

      స్వానుభవం బ్రదర్

    • @satishbabu7477
      @satishbabu7477 3 роки тому

      @@pathurichandramouli3150 yes

    • @choppahemanthkumar5350
      @choppahemanthkumar5350 3 роки тому +4

      Super ga chepparu brother... Relaity enti anedhi open ga chepparu.... Family kante mundhu janalani chusi bayapadi chalamandi istam leni jobs chestunnaru

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому +1

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @drsiri_fitness
      @drsiri_fitness 3 роки тому +1

      👌👌👌👌👌

  • @vengalajawaharlal281
    @vengalajawaharlal281 3 роки тому +286

    కష్టపడి సంపాదించడం లో ఉన్న ఆనందం తృప్తి దేనిలోను ఉండదు మీరు ఎందరికో ఆదర్శం సూపర్ సార్ గ్రేట్ God bless you

    • @kishorreddy.ckishor3993
      @kishorreddy.ckishor3993 3 роки тому +2

      Ramapuram maku 30km undhi nenu India vachinaka okasari velli chusi vastha tharuvatha nenu kuda 2 ekaralu vestha brother

    • @vengalajawaharlal281
      @vengalajawaharlal281 3 роки тому +3

      @@kishorreddy.ckishor3993 good మంచి నిర్ణయం God Bless You sar మంచి మానవత్వం కష్టపడటం వీటిలోవున్న తృప్తి ఆనందం కోట్లు ఉన్న రాదు జై జవాన్ జై కిసాన్ జై హింద్

    • @rameshburra8396
      @rameshburra8396 3 роки тому

      Is it suitable for block soils

    • @kishorreddy.ckishor3993
      @kishorreddy.ckishor3993 3 роки тому

      Block soil red soil no problem , block soil ku watar weekly one day red soil ku 3 days 4 days ku pettali bro

    • @rameshburra8396
      @rameshburra8396 3 роки тому +1

      @@kishorreddy.ckishor3993 thank you bro

  • @muraliviju3484
    @muraliviju3484 3 роки тому +8

    నువ్వు సూపర్ భయ్యా......చదువుకున్న వారు వ్యవసాయం చేస్తె బాగుంటుంది. కానీ వ్యవసాయం చేసేవారంటే పిల్లనిల్వలు భయ్యా.

  • @gudalasatyagudala8591
    @gudalasatyagudala8591 3 роки тому +353

    రైతే రారాజు ఇంటర్నెట్ కాలంలో నీలాంటి రైతులు భారతీయ వ్యవసాయానికి ఆదర్శ్యం గా నిలవాలి ఆశిస్తున్నాను

    • @krishnavarikuti5496
      @krishnavarikuti5496 3 роки тому

      ❤️😀😀😎😀 super 💗🙏👍

    • @vengotisreenivasareddy1824
      @vengotisreenivasareddy1824 3 роки тому

      Super Anna

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому +1

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @nandisha1246
      @nandisha1246 3 роки тому

      @@krishnavarikuti5496
      Jgdhkrgk

    • @Nghani07
      @Nghani07 3 роки тому

      Okkasari pote malli venakki velladaniki konni years waste avvuddi better learn completely and proceed

  • @santu980
    @santu980 3 роки тому +116

    ఏమి చెప్పారు brother... City లో సుఖం ఉంటుంది కానీ ఆనందం ఉండదు 👌👌👌

  • @just4funwithlove903
    @just4funwithlove903 3 роки тому +152

    సూపర్ బ్రో .. గుడ్ జాబ్ ..రైతే రాజు అని నిరూపించారు

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому +1

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @humungous09
    @humungous09 3 роки тому +247

    ఈయన పట్టుదల కి, కృషికి జోహార్లు. అవును చదువుకున్న వారు వ్యవసాయం లోకి రావాలి.

  • @kotikotesh5305
    @kotikotesh5305 3 роки тому +173

    వ్యవసాయం అంతరించి పోతున్న సమయంలో మీరు దేవుడు లా వచ్చి ప్రజలకి వ్యవసాయం గొప్పతనం తెలియ చేస్తున్నరు మీరు ధన్యవాదాలు

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @chemistryislife9597
    @chemistryislife9597 3 роки тому +120

    Hats off bro, నేను కూడ నీలాగే చదువుకున్న రైతు గా త్వరలో మారబోతున్న

    • @pikkilimahesh7625
      @pikkilimahesh7625 3 роки тому +2

      All tha best bro

    • @rjgoud8656
      @rjgoud8656 3 роки тому +6

      Vaddhu bro......andhuku 😭kastalu kallillu thappa am unadav

    • @kosarajuvijay4549
      @kosarajuvijay4549 3 роки тому +2

      All the Best.....

    • @chemistryislife9597
      @chemistryislife9597 3 роки тому +1

      @Dominic tq

    • @shaa1415
      @shaa1415 3 роки тому +2

      Bro become fruits and vegetables trader there is huge demand for trader's like directly contact with apartments, residential areas and maalls

  • @onepluslatest
    @onepluslatest 3 роки тому +38

    పాత తరం వారసత్వం
    కొత్త తరం విన్నూత్న ఆలోచనలు
    ఫలితం వ్యవసాయనికి కొత్త హోదా
    బాగుంది అశోక్ రాజు గారు అములు చేస్తున్న విధానం
    మీరు
    ఎంతోమందికి స్ఫూర్తి

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @ravalijoram7652
    @ravalijoram7652 3 роки тому +15

    తల్లిదండ్రులను వదిలి విదేశాలకు వెళ్లే యువత కు ఆదర్శం గా నిలిసారు సార్

  • @rajendraangara9466
    @rajendraangara9466 3 роки тому +10

    “Job chestunna vallandaru sukham ga unnaru kani aanandam ga leru” 👏🏼 100% correct

  • @sadasiva9378
    @sadasiva9378 3 роки тому +8

    ట్రాక్టర్ పొలం లోకి రానివ్వకూడదు వస్తే వాన పాములు చెనిపోతాయి 👏👏👏👌👌👌👌👌👌👌

  • @kotalemallikarjun8926
    @kotalemallikarjun8926 3 роки тому +40

    Very good, విద్యావంతులు రైతులైతే వ్యవసాయంలో నిజమైన విప్లవం వస్తుంది.

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 3 роки тому

      పాలకులు మారిన పార్టీలు మారినా గిట్టుబాటు లేదు సరైన ధరకు కొనేవారు లేరు. పెట్టుబడి రాదు కూలీలు కొరత ఇంకో పది ఇరవై ఏళ్ల దాకా ఇండియాలో వ్యవసాయం చాలా కష్టం

    • @nareshyadav240
      @nareshyadav240 3 роки тому

      Correct brother

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @maruthiram84
    @maruthiram84 3 роки тому +2

    Hey ashok, నేను maruthi ని I am your colleague in IJT.. Great to see you as a farmer.. Congratulations and All the best bro. Great Job👍

  • @tkranthi9088
    @tkranthi9088 3 роки тому +9

    Super sir
    Chaduvukunnavade vyavasayam cheyali annav choodo adi super
    I agree with that

  • @abdulraheem-de8cm
    @abdulraheem-de8cm 3 роки тому +1

    What a inspiration speech bhai, absolutely golden words... God bless you...

  • @VaraPrasad-co3tc
    @VaraPrasad-co3tc 3 роки тому +30

    Hats off bro... Such an inspiration to everyone...

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @smvkrishnakiran
    @smvkrishnakiran 3 роки тому +62

    3000 likes for this guy. He became farmer and saint at the same time

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @srinivasg338
    @srinivasg338 3 роки тому +1

    Good decision Bro, wish u all the best.
    వ్యవసాయం చెయ్యాలి అనుకునే వారికి ముందుగా చాలా Passion ఉండాలి. చేస్తున్న ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలి అనుకునే వారి దగ్గర కనీసం రెండు సంవత్సరాలకు సరిపడే ఖర్చులు నిమిత్తం డబ్బు ఉండేట్లు చూసుకోవాలి. అంతేగాని "లక్షలు జీతాలు మానేసి వ్యవసాయం లో కోట్లు గడిస్తారు" అనే ఇటువంటి టైటిల్ చూసి ఉద్యోగం మానకండి.
    సొంతం గా భూమి ఉండి కొంత అయినా వ్యవసాయం పై అవగాహనా ఉంటే మంచిది. అనుభవం లేని వారు శ్రీ సుభాష్ పాలేకర్ గారు లాంటి వారు నిర్వహించే ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులకు హాజరైతే మంచిది.
    మొదటి సంవత్సరం నుండే లక్షలు, కోట్లు సంపాదించాలి అనుకునే వారు వ్యవసాయం లోకి రాకపోవడమే మంచిది.
    వ్యవసాయం ఉత్తమం
    వ్యాపారం మధ్యమం
    ఉద్యోగం అధమం

  • @venkireddy6587
    @venkireddy6587 3 роки тому +1

    Great approach towards natural farming, Great family.

  • @j.srinivasreddy3699
    @j.srinivasreddy3699 3 роки тому

    Very informative video thank u so much

  • @BABURAJENDRAPRASADKATTA
    @BABURAJENDRAPRASADKATTA 3 роки тому

    Thanks for your great words, Yes you are correct happiness is greater than comforts

  • @bobbypeddu448
    @bobbypeddu448 3 роки тому

    Hats off to this couple.. Very Inspiring video brother. I will meet the farmer in summer defenetly...

  • @jaagvishrithakadari8612
    @jaagvishrithakadari8612 3 роки тому

    great job guys...nijamga chala baga chepparu raithu gurinchi me iddarii shathakoti vandanalu nd all the best for ur wonders

  • @vidyasagarjunnu8188
    @vidyasagarjunnu8188 3 роки тому +16

    Sir.. I am in a same stage as you were. I am an IT guy looking forward to get into farming. Thank you for the encouragement through this video

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

    • @acharyacvv7610
      @acharyacvv7610 3 роки тому

      🙌

  • @nagendrakumar-ug7lk
    @nagendrakumar-ug7lk 3 роки тому

    Hats off, great man.. No words

  • @bigboss4rajavlogsfromusa20
    @bigboss4rajavlogsfromusa20 3 роки тому +1

    You are an inspiration to many people glad to hear this news

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 3 роки тому

    Really great great mee aalochana super, chaduvukunnollu rythu kaavaali

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +1

    Dragon fruit wonderful video brother
    Nice msg all the best bro
    👏👏👍👍🙏🙏

  • @ajayyr2386
    @ajayyr2386 3 роки тому

    Super both great inspiration to everyone

  • @bharathkumar-dx2lz
    @bharathkumar-dx2lz 3 роки тому

    Excellent andi.. meru chala mandiki inspiration.. :)

  • @mounika499
    @mounika499 3 роки тому +2

    Yes. I like agriculture work.. villages gives more happiness and good health...

  • @techtofarm
    @techtofarm 3 роки тому

    Chala baga cheparu andi....

  • @ashokrajusangaraju7338
    @ashokrajusangaraju7338 3 роки тому +1

    Hatssuff bro u nailed it 👌👌🙏🙏

  • @bankkinginformation43
    @bankkinginformation43 3 роки тому +1

    No words to say excellent.

  • @srikrishna755
    @srikrishna755 3 роки тому

    Thanks

  • @NaturalGardening
    @NaturalGardening 3 роки тому +8

    Well done brother...you are true inspiration 🙏

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @harivenkatagiri9185
    @harivenkatagiri9185 3 роки тому

    You are really great sir.

  • @SJ-21
    @SJ-21 3 роки тому

    wah.... ultimate cheppinaru

  • @ravikiranrangi6948
    @ravikiranrangi6948 3 роки тому

    Super bro ... nuvvu. You are a inspiration..

  • @safiyashaik6021
    @safiyashaik6021 3 роки тому

    Thank you thank you brother

  • @madhupurnima3040
    @madhupurnima3040 3 роки тому +1

    Correct chepparu sir sukamga undatam Kante aanandamga undatame andariki baguntundi

  • @maheshtanwar5992
    @maheshtanwar5992 3 роки тому +1

    Happiness is more important... you are Great person 👍

  • @prasadavala
    @prasadavala 3 роки тому

    Great bro! Very good information!!

  • @prudvik5577
    @prudvik5577 3 роки тому

    Inspirational :)

  • @bommaravi1691
    @bommaravi1691 3 роки тому +1

    Good.br.hatsup.your.hardwork

  • @gautamar12
    @gautamar12 3 роки тому +3

    Bro ur my inspiration... 😍

  • @ranjithkumarchikine5207
    @ranjithkumarchikine5207 3 роки тому

    Inspirational

  • @ramadas155
    @ramadas155 3 роки тому +2

    Good disscesion super

  • @chilukuriabbaiah7422
    @chilukuriabbaiah7422 3 роки тому

    Very good Raju garu. Meeru aadarsa rytulu Chalamandiki.
    Govt. Must sapport you
    In all aspects.

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 3 роки тому

    Bhai meru great bhai...🙏🙏

  • @prasadsvl
    @prasadsvl 3 роки тому

    Wonderful Decision Sir

  • @kalyanyadav3152
    @kalyanyadav3152 3 роки тому

    Excellent ga cheppinav broo

  • @esubshaik
    @esubshaik 3 роки тому

    Inspiring story sir

  • @mohammadwaseem5161
    @mohammadwaseem5161 3 роки тому

    Good inspiration to all bro

  • @iamalanwalker8092
    @iamalanwalker8092 3 роки тому

    Thanks you bro

  • @satyamurthyvennala6816
    @satyamurthyvennala6816 3 роки тому

    Very very thanks 💖💖💖💖 forming

  • @srikanthreddy7647
    @srikanthreddy7647 3 роки тому +1

    Suparb Anna.. all the best👏

  • @Moksha_1035
    @Moksha_1035 3 роки тому

    Great....

  • @praveenbabupeyyala7107
    @praveenbabupeyyala7107 3 роки тому

    Great speech

  • @bangaluru1
    @bangaluru1 3 роки тому

    Great story. I have posted it in my fb.

  • @srivardhan787
    @srivardhan787 3 роки тому

    nice words

  • @ramuarch
    @ramuarch 3 роки тому +2

    Sukham gaa undatam kante aanandham gaa undatam mukyam .... Well said 👍

  • @ashoksanivada3774
    @ashoksanivada3774 3 роки тому

    8:02 super cheppav bro same nenu kuda alane alochista

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 3 роки тому +1

    Excellent.Adarsh rythu💖🙏💖

  • @srinulanda009
    @srinulanda009 3 роки тому

    Salutes..........

  • @chefsuresh9621
    @chefsuresh9621 3 роки тому

    Chala Manchi msg eharu.. Padi panta gurinchi

  • @rathodnanda2662
    @rathodnanda2662 3 роки тому

    Great anna. Hands up

  • @dinkumannely3963
    @dinkumannely3963 3 роки тому +1

    Hi, really one sentence touched me in what you said, these days people are living a luxurious/lavish life's yet they aren't happy, and you are a man who prefers happiness over luxuries. Thank you for your kind words. 🙏🙏

  • @gvvkrishna1419
    @gvvkrishna1419 3 роки тому +1

    చాలా మంది కి మీరు ఆదర్శం సర్🙏

  • @swapnatalupuri5251
    @swapnatalupuri5251 3 роки тому

    India needs farmers like you guys. All the very best

  • @sravanisandya8142
    @sravanisandya8142 5 місяців тому

    Chala baga chepparu

  • @jayareddy2924
    @jayareddy2924 3 роки тому

    Well said brother

  • @vemulaprasad6439
    @vemulaprasad6439 3 роки тому

    Meeru great andi

  • @madhugeesa5532
    @madhugeesa5532 3 роки тому

    చాలా మంచిగా చెప్పినారు

  • @lagisettiseshu2102
    @lagisettiseshu2102 3 роки тому

    I love ur mindset brother

  • @sreekanthnidiganti_007
    @sreekanthnidiganti_007 3 роки тому +6

    Thank you for reminding my Goal

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support me

  • @gnaneswarachari962
    @gnaneswarachari962 3 роки тому

    well said bro

  • @eswarreddy7625
    @eswarreddy7625 3 роки тому

    Good thinking Anna

  • @brotherbennyhinngracy2407
    @brotherbennyhinngracy2407 3 роки тому

    Good job brother God bless you

  • @merrybirudu5209
    @merrybirudu5209 3 роки тому +1

    Very good.

  • @sreedharreddy7282
    @sreedharreddy7282 3 роки тому +1

    Great. Brother

  • @balineniramesh2979
    @balineniramesh2979 3 роки тому

    Great

  • @veldinaresh6694
    @veldinaresh6694 3 роки тому

    No words simply I wanna salute you jai hind

  • @khadarkhan8723
    @khadarkhan8723 3 роки тому

    Great job

  • @kayyamsrinivas3487
    @kayyamsrinivas3487 3 роки тому

    Chala baga chepparu brother

  • @raghavenderbogadi2558
    @raghavenderbogadi2558 3 роки тому

    Anna u r great person

  • @msreddy3454
    @msreddy3454 3 роки тому

    Supar chepparu

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 3 роки тому +10

    Very good decision. మిమ్మల్ని
    చూసి మరికొందరు మారవచ్చు.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health updates Don't forget to subscribe Plz support Me

  • @kolakanimaheshrss9317
    @kolakanimaheshrss9317 3 роки тому

    Salute

  • @giriarika9985
    @giriarika9985 3 роки тому

    Bro super ga cheppav

  • @nanikoppireddy6057
    @nanikoppireddy6057 3 роки тому

    Hats off sir and mam

  • @srikanthgangaraju4038
    @srikanthgangaraju4038 3 роки тому

    Hats off brooooo

  • @ramakrishnachitteboyana2411
    @ramakrishnachitteboyana2411 2 роки тому

    Super baya chadhuvu kunaa vade cheyalli yendhukante Dhani gurinchi vallake baga thellisu

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 3 роки тому

    EXCELLANT! HATSOFF TO BOTH OF YOU. BEST COUPLE - BEST THOUGHT. KEEP IT UP BROTHER. BEST OF LUCK WITH GOD BLESSINGS.

  • @siribasaveswardheer1698
    @siribasaveswardheer1698 3 роки тому

    Nice bro...good idea...

  • @sunilkumarboggarapu644
    @sunilkumarboggarapu644 3 роки тому +1

    Great job bro

  • @narsaiahsalkam6889
    @narsaiahsalkam6889 3 роки тому +2

    Good job

  • @nannapanenilakshmiprasadar6709
    @nannapanenilakshmiprasadar6709 3 роки тому

    Awesome.can u dragon fruit seed.