NEP 2020: కొత్త విద్యా విధానంలో అసలేముంది? ఈ Education Policy వెనుక Narendra Modi, BJP వ్యూహాలేంటి?
Вставка
- Опубліковано 31 лип 2020
- నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)- 2020 నేటి బాలలు-రేపటి పౌరులపై చూపే ప్రభావం ఏమిటి? ఈ విధానంలోని కీలక అంశాలేమిటి? మంచిచెడులు ఏమిటి? ఈ పాలసీ వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి? - పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్ఈపీ 2020పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ‘వీక్లీ షో విత్ జీఎస్’లో...
#WeeklyShowWithGS #GSRammohanAnalysis #NationalEducationPolicy2020
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
70 సంవత్సరాల నుంచి ఉన్న విద్యా విధానం కన్నా మెరుగైన విద్యా విధానం వస్తుందని ఆశిద్దాం.....
Orey erripuka padhadhi 70 years dhi kadhu ra lavadaga ..30 years back dhi
@@pradeepchand5205 70 years nundi unna education system...ra verrypuka mind your language...
మీరు ఇంకో సారి క్షుణ్ణంగా చదివితే, చాలా విషయాల మీద మీకు స్పష్టత వస్తుంది.
రిజర్వేషన్ సిస్టం ని తీసేయ్యలని ఎంతమంది అనుకుంటున్నారు. కామెంట్ చెయ్యండి.
Caste System nu samajam nunchi thisiveyali anukondi mundu. Kill caste, stop reservations.
ముందు భూమి ఓక కుంటుంబానికీ 5ఏకరాల భూమి ఉండాలి అలా చట్టం చేస్తే బాగుంటుంది మిగులు భూములు భూమీ లేని వారికీ ఇవ్వాలి కాని ఓక్కరికీ 50ఏకరాల భూమీ ఉన్నత కుటుంబాలకు ఉంది పైగా sc st బనిసలుగా తరతరలుగా ఉంటువచ్చారు
రిజర్వేషన్ లేకపోతే వారు బానిసలుగానే ఉండిపొతారు
@@rajeshinterpretations కులాలని ఎలా తెసేస్తారో కొంచం చెప్పండి రాజేష్. రిజర్వేషన్లు తియ్యటం సాధ్యమే కానీ మనం పుట్టిన కులాన్ని ఎలా తెసేయ్యగలం. కానీ ఎవరి కులాన్ని తప్పుగా చూడకూడదు అందరికి గౌరవాన్ని ఇవ్వాలి.
@@indanegas709 వెనకబడిన కులాల్లో 50 ఎకరాలు ఉన్నవాళ్లు ఉన్నారు...అగ్ర కులాల్లో ఆకలికి మాడుతున్నవారు ఉన్నారు...గాల్లో మాటలు విసరకండి
అయిన బానిస లాగా ఒకప్పుడు ఉన్నరేమో కానీ ఇప్పుడు ఎవరికి ఎవరు బానిసలు గా లేరు. రిజర్వేషన్లు లేకపోతే అసలు నిజంగా ఎవరికి తెలివి ఉందొ వల్లే ఉద్యోగాలు తెచ్చుకుంటారు....దానికి కులం, రిజర్వేషన్ అవసరమే లేదు కదా.
Waiting for this analysis.
Tq BBC.
అసలు secular అనే పదం తోనే మన విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టింది.
60 పేజీల పాలసీ మీరు మరోసారి చదవండి.
నిజమైన విద్యను ప్రజకు అందించే లక్ష్యం NEP 2020 లో కనిపిస్తుంది.
అది మీకు కనిపించకపోవడం దురదృష్టం.
I just enjoyed this video way of explanation
When Indian constitution first proposed there is no mention of India being a socialist and secular state. The term socialist and secular was added forcefully into Indian constitution during the emergency without consulting the parliament.
Did it harm any body. Secualr and socialism are integral part of Constitution read articles 25 to 30 and read DPSP
@@gk7046Yes it did harm.. Now the question is will the new policy Harm? 😅
Any country plans to develop their own, every country is doing that only. I don't mean to harm any community or clans. Suppose you and your family efforts for your selves not for others development, why not a country does it, what's wrong with that. Those are harmful.
Marpu manchide...meeru baga vakrekarinchi chala doubts vache la chesaru..👌👌👏
ఎవరు ఎం అనుకున్నా కానీ ఈ నూతన విద్యావిధానాన్ని సరియైన అమలు చేసినట్లయితే దేశ భవిష్యత్తు లో కచ్చితమైన మార్పు కనిపిస్తుంది....🇮🇳🇮🇳🇮🇳
Sir mee videos chala baguntae chala baga explains chestharu. We love it
Thank you sir for your clear explanation
మొత్తానికి బ్రిటీష్ బ్రీడ్ కాస్టింగ్ కు ఇంకా ఈ దేశంలో బ్రిటిష్ బ్రీడ్ గాళ్ళకు బాగా........😂😂🔥🔥🔥🔥🔥
Burnoil 😂 ivali velaki
Super
Well Analysed Sir!!
Thanks BBC. I am waiting for your analysis on this subject. The way you explain subject always great.
Environmental Impact Assessment EIA 2020 గురించి కూడా వివరించండి సార్ 🙏.
ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నట్టు అనిపించింది.
Iam waiting this.. Exalent explanation Bro😎
Good sir explanation
Superb explanation as always..
అనవసరమైన సిలబస్ తగ్గించడం మంచిదే
Very clear explanation sir🙏🙏🙏🙏
రిజర్వేషన్లు అవసరం లేదు.ఎందుకంటే ఉచితంగా విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతి ఇన్ని కల్పించినపుడు ఎందుకు మరి రేసర్వేషన్. కష్టపడి చదువుకొని జాబులు సంపాదించొచ్చుగా.
nepotism at job place
విద్యావిధానం లో మార్పులు చాలా అవసరం. ఇప్పటి వరకు ఏం చదివాము.ఏం చేస్తున్నాము.పరిశీలించండి. ఈ కుహనా సెక్యులరిజం తో దేశాన్ని జాతీయతను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాయి. మార్పులు మాత్రం చాలా అవసరం. మీ స్వంత అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది
Great Analysis.. This policy should also mention about fee regulation. There should be cap of fee for every class beyond which private schools should not charge..
You explained tooo good sir thank you so much 😍😍👍👍
Good content....I appreciate it
Whether it is good or bad....discussion should bring among people...I didn't see in any other news channels...
Great Analysis sir, maaku తెలియని విషయాలు అనేక కోణల్లో తెలుసుకుంటున్నాం.
ప్రభుత్వాలు ప్రజలకి మంచి చదువు ఇవ్వాలి అంతే రిజర్వేషన్లు ఇవ్వకూడదు
Thank you Sir! For great explanation....
చక్కగా విశ్లేషించారు.
Tippu Sultan chapter removed in Karnataka it is goof decision ,
No need to learn about him
Orey babu tippu lendhe south india british war undadhu ra ..
@@pradeepchand5205 This is the reason new education is needed
Excellent Analysis
Excellent explained sir
Good analysis sir🙏
Helpful information for students and parents
Well Explain..👏👏👍
వంట చేసేది నేర్చుకోవడం ఒక సబ్జెక్ట్ గా పెడితే బాగుంటుంది
Correct sir Culinary Arts antaru
Yes appudu barya mathrame vanta cheyyali ani anakunda wife and husband evaru edi baga cheyagalaro
Adi chesthu happy ga thintaru
100%
Already threr is Hotel management/production
Culnarity arts bro
Excellent analysis by GS Ramohan sir
Your analysis shows partiality in the shade of a big brand journalism. The way you like only positive comments proves your professional ethics and justice.
ప్రజలకు మంచి జరిగే పనిచేయడానికి రాజకీయాభిప్రాయాలేందుకు కేంద్రం బలంగా ఉండాలి.
Democracy lo debates and discussions jargali
Fans of GS Weekly Show!
Good analysis sir👍
Best news presenter in India👌
Well analysation
మీరు ఇంకా రిజర్వేషన్ పై మాట్లాడుతున్నారు. అది కూడా ప్రమోషన్ ల్లో కూడా రిజర్వేషన్లు ఇంకా కొనసాగించడం అవసరమా?
No 1 journalist in Telugu,👍👍👌👌👌👌👌
Ethics...mana Bhagavad geetha...ramanayam....and nature gurinchi cheppandi...mundhu mundhu vallaki use avtaadhi...andaru good ga vuntaru...crimes taggutaayi
Joke... Jobs ramayanam meeda vasthay. Bharyani anumaninchi adaviloki pampalani cheothara... Aadapillala mukkulanunkoyalani cheptharaa
BBC knows only critising the Govt... Try to see the other side of the coin also....
నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను..
Sir Mee voice bhagundhi sir.... good
Good analysis
Manchi good decision after35years by govt
ఇప్పటి వరకు సెక్యులర్ గా ఏమీ ఒరిగింది మాకు మీలాంటి బోకులు మిగిలారు మాకు
రాజ్యాంగంలోకి సెక్యులర్ అనేపదం కావాలని జొప్పించి ఎవరు బోకు నా ...... అది చెప్పు ముందు .... సెక్యులర్ అనేపడం వాడి నా దేశ భవిషతును పాతాళానికి పెట్టారు.. ఇంకోసారి సెక్యులర్ అన్నావు..... గు.....ప
Super bro
Poni tiseste bagupadatadha
Stop the reservation system.
There should be no reservation in education. Give facilities for poor or eligible students. Also there should not be reservation in medical jobs.
Super sir
Sir, Can we get analysis on new environment policy.
Mr Rammohan Garu your analysis is highly appreciated, but I advise you to react with Dr Jayaprakash , so that the nextgens can get good eduftruits. Hope you will do so .
Definetly false narrated history lessons should be removed from school syllabus.
Thank u for kind information.
but I am requesting about degree updates like
It is three or four years or students wish.
Might u please upload full updates next videos.
Thank u for gathering a lot of information from various articles or Wikipedia.
We didn't understand anything in another news.
I am following BBC news only.
Waiting for comments on this complete new education system..
Sir pls explain wht change in education system not in political view and state or central view explain only on students view
దేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్ప కుండా తీసుకోవడం మంచిది. మెకాలె విద్యా విధానం చరమగీతం పాడాలి
Aythe mallee aavulu mepukovali meeru. Aavu penda punyam, uccha punyam ide chesedi daanlo. Inkem undadu
v good
Pls encouragement research education
Education ki cast reservation avsaram ledu dayachesi Danni issue cheyya kandi
Right education doesn't need caste reservation.
So society also doesn't need caste.
What do you say brother am I right??
This educational policy is good for the future generations and for the country.
Thank you Sir 🙏,,, however I have a question from my end, don't you think Term Reservation should be completely eliminated from academic world atleast on the lines of caste and religion. Education should be the child right and every child should flourish with creative, innovative and inclusive mind sets for building a better world for tomorrows generation.
States help corporates to do Educational Businesses... political benefits are main stratages in state politics
Good analysis,
After 2014, they changed IIT entrance created confusion
Then neet exam - created confusion
Then Disallowing indians who studied medicine in foreign countries
Then aaysuh department convertion of ayurvedic students into doctors created destructive policy in medicine.
More number of IIT and medicine colleges without quality of study.
Now NEP - why not recommended free education
Why allowing foreign universities in india , if they r committed to providing high quality education in IIT, NIT , AIIMS.
This policy is another confusion to students and parents.
Inkonchem clarity unte perfect...
I am enjoying a freshness in news presentation by BBC corporation..
It is really good if there is no importance is given to caste and reservation system. I don't know why the reporter mentioned it would be a problem.
Because there are many marginalized communities in India for whom education is still very far away.
మరి ఇంత వ్యతిరేకంగా చెప్పడం కుడా బలేదు
Nice
Every person ki education equal ga evvali with out region, locality ,cast,
We want news but not your clarification
Super
NEP 2020 ఇందులోని లోపాలను చాలా బాగా వివరించారు సర్, ఇంకా లోతుగా అధ్యయనం చేసి మళ్ళీ వివరించగలరు,
ధన్యవాదములు.
Definitely education system needs changes . BBC just focucing how to criticize the policy that going to implement. There is tremendous possibilities to get students more efficient knowledge in their own taste and style through this education policy. Most of the developed countries been carrying out the same system for their students. I really appreciate this system , but I just thinking about teachers who doesn't have knowledge !
Sir physical letarcy amalu chestara please sir answer cheppandi
You have to speak abt only main content, In middle dont tell your analysis.....Sutiga cheppali suttilrkunda.....
Very nice explanation, Cheppakumdaney Kendra Asalu vidhananni chepparu
Good analysis BBC
Sakramama ga chadivi seat techukoni vadiki reservation enduku andi ..frst meke vundi lopala reservation pettali eppatiki reservation petti Baga nakincharu .. society ni Inka enduku vurike reservation ani kottukonthunaru ..
Social moral responsibility ani oka subject pettali!!! Exercising fundamental rights kuda oka topic vundali!!!
First of all secularism is not there. How can we expect subjects like this!!!
Don't talk about reservations and castes. Education system should not have any differences between children and it's correct decision to have separate authority for education where there no government involvement. Its like election commission. Good ☺️
Naga chepparu anna.
Great explanation😎 sir
Very good analysis... Good job BBC.
Welcome New palacy
Japan ,america,chaina ,russia,advanced in technology,but india we are teaching in english we are not advance in technology. Could u explain sir about this.
there is no cast ND religion mentioned In nep2020 so, is it not secular??? As u said
RStv & BBC good analysis.
Need Quality education
Ur so different sir
Taagi vaguthunnattu undi
@@AdvalaSrinivas Nuvu Ganjai koti comments chesthunava?
You know how difficult to get job in BBC...he is truely talented person
@@rajeshinterpretations My foot
@@AdvalaSrinivas 😂 Nenu ante kani thelisi rala?
ఈ మధ్య sedition పేరు మీద అరెస్టులు చేస్తున్నారు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హననం కాదా?
దీని మీద విశ్లేషణ చేయండి.
BBC has organic name but words used in telugu by readers are not upto the mark. Please consider my plea. Telugu literature has beatufiul history. Using beautiful Words is art it gives immense pleasure for listeners.
DO not try to impose your thoughts on the viewers..being a media if possible try to explain AS IT IS....this is the best policy.
Due to the word "Secular" in the past policy, it was useless and there was need to get the new policy. Try to read the policy from " VIDYA DHARMA" point of view not from any idiotic thoughts of socialism.
Do there is any words mention of constitutional spirit in previous NEPs???
This Government has taken very good discussion, to improve our present false education system and syllabus, How BBC entertaining like this type of videos and anchors?
Bbc is entertaining because it is british
ఈ 👇శ్రమ గౌరవ పనులను కొత్త సిలబస్ లో చేర్చాలి
▶చెప్పులు కుట్టటం
▶కుండలు చేయడం
▶బట్టలు నేయడం
▶జుత్తు కత్తిరించడం
▶బట్టలు ఉతకడం
▶వడ్రంగి పని
▶నాగలి దున్నడం
▶రోడ్లు,మరుగుదొడ్లు శుభ్రం చేయడం
Pathadantlo konni marpulu chaalu eg. Intership takva classes lo nundi intrduce chydam. Atlage UG lo subjcts maname selct chskvdm. Konni State gov.s eductn ni baane handle chstunnai kaani mana telngana lo chudndi unvrsty lo faculty kuda sariga undaru. Nidhulanni irrgation ke pettsru. Samgratha lopistaundi.
Edit: private unrvsts valla upayogam entante konni compnies ki HR provide chydnki hire ayyi untai placmnts valla nirudyogam tagutadi.