గానం గాత్రం రెంటిలోనూ గజలు లోని మార్దవమొలికింది. స్వరమూ స్వరకల్పన రెండూ ప్రశాంతంగా పారే గంగమ్మ అలల గలగలలను తలపింపజేసాయి. మీ నగుమోము నా కనుల.... నిన్ను జూచునందాక.... అన్న రెండు గీతాల మాధుర్యం ఇందులో వినిపించింది. రచయిత కృష్ణ గారి గజలు జీవించింది మీ గానంలో. అర్థవంతమైన గజలుకి సమర్థురాలైన గాయని తోడవడం పుత్తడికి పరిమళమబ్బిన పగిదినున్నాయి. 🎉🎉🎉
ఎంత ఆర్తితో వ్రాసారో గజల్ కవిగారు గజల్ ఆత్మను ఆవిష్కరించారు గజల్ గాయని తెలిసిన పదాలతో గజల్ ను ఎంత గొప్పగా వ్రాసారు ఇటువంటి గజల్ వ్రాయాలంటే గొప్ప హృదయం ఆత్మాశ్రయము మనస్సు మౌనిలా మారితే తప్పా పుట్టం పెట్టిన బంగారమంటి గజల్ పురుడుపోసుకోదు గజల్ కవివర్యులు గౌరవ శ్రీ బిక్కికృష్ణగారికి గజల్ గాయనిగారికి ధన్యవాదములు నమస్కారములు అంకాల సోమయ్య
గజల్ లో ఉన్న విరహానికి సరిపడే బాణీ సమకూర్చుకున్నారు. మీ స్వరం లో మార్దవం తొంగి చూసింది. గజల్ మధ్యలో మీరు మాట్లాడే మాటలు (నడి నెత్తిన ఆకాశం నవ్వుతోంది) మరింత గజల్ ఔన్నత్యాన్ని పెంచాయి..
Adbutamugarasaru kavegaru
Anteadubugapadavu jyothe❤💐🌹
Super …. Super 👏👏👏👏
Beautiful! congrats!!
అద్భుతమైన గజల్.. కళా రత్న బిక్కి కృష్ణ గారికి అభినందనలు. మనసు ద్రవీభవించే గజల్. గాయకు రాలికి అభినందనలు.
Thanks andi
అద్భుతమైన భావాలతో హృది తాకింది గజల్..'కళారత్న ' బిక్కి కృష్ణ గారి ..ఎంతో భావస్ఫోరకంగా గానంచేసిన 'గాయని' జ్యోతి ర్మయి గారికి ..హృదయపూర్వక అభినందనలు💐💐
రచన గానం అద్బుతం 👌👌👌💐
బిక్కి కృష్ణ గారి అద్భుతమైన గజల్ కు మీ స్వరంలోని ఆర్డ్రత తోడై అద్భుతం ఆవిష్కరించారు. 🎉❤🎉
మీ ఇరువురు కవివర్యులకు అభినందనలు, వందనాలు 💐💐💐🙏🙏🙏
అద్భుతమైన గానం,రచన ఇరువురికి అభినందనలు.గజల్ పాడడం చాలా కష్టం.మదిని తాకుతూ పాడడం అందరికి రాదు.జ్యోతి గారు మధురాతి మధురంగా ఆలపించారు.
చాలా బాగా పాడారు మేడం 👌👌మీరు చేసే ప్రయత్నం ప్రతి సారి చాలా అద్భుతం 👍🏻💐💐💐good luck
చాలా అద్భుతంగా చెప్పారు కృష్ణ గారు🙏🙏
రచన,గానం అమృత ప్రాయం గా ఉన్నాయి 🎉🎉🎉🎉❤❤
చాలా చాలా బాగుంది sir గజల్ రచన మరియు గానం
హృదయ పూర్వక శుభాకాంక్షలు sir
ఉమాసత్య గజం
రచన & గానం కూడా అద్భుతంగా ఉన్నాయి. 🎉
చాలా బాగుంది మేడమ్ జ్యోతిర్మయి గారు
గానం గాత్రం రెంటిలోనూ గజలు లోని మార్దవమొలికింది. స్వరమూ స్వరకల్పన రెండూ ప్రశాంతంగా పారే గంగమ్మ అలల గలగలలను తలపింపజేసాయి.
మీ నగుమోము నా కనుల....
నిన్ను జూచునందాక....
అన్న రెండు గీతాల మాధుర్యం ఇందులో వినిపించింది. రచయిత కృష్ణ గారి గజలు జీవించింది మీ గానంలో. అర్థవంతమైన గజలుకి సమర్థురాలైన గాయని తోడవడం పుత్తడికి పరిమళమబ్బిన పగిదినున్నాయి. 🎉🎉🎉
ధన్యవాదాలు మౌళి గారు. మీ వ్యాఖ్యతో మరింత విలువను పెంచారు ఈ గజలుకి 🙏
స్వరంలో చాలా ఆర్ద్రతని పొందుపరచి పాడారు సోదరీ.
బాగుంది. ❤❤❤
ఎంత ఆర్తితో వ్రాసారో గజల్ కవిగారు
గజల్ ఆత్మను ఆవిష్కరించారు గజల్ గాయని
తెలిసిన పదాలతో గజల్ ను ఎంత గొప్పగా వ్రాసారు
ఇటువంటి గజల్ వ్రాయాలంటే
గొప్ప హృదయం
ఆత్మాశ్రయము
మనస్సు మౌనిలా మారితే తప్పా
పుట్టం పెట్టిన బంగారమంటి గజల్ పురుడుపోసుకోదు
గజల్ కవివర్యులు
గౌరవ శ్రీ బిక్కికృష్ణగారికి
గజల్ గాయనిగారికి
ధన్యవాదములు
నమస్కారములు
అంకాల సోమయ్య
ధన్యవాదములు సోమయ్య గారు🙏
చాలాబాగుంది మేడమ్...
ఏమని వర్ణించనూ...
మీ గజల్కు గులామునూ..
నను నేను మరిచాను
వింటూనే నేను...
వహ్వా వహ్వ అనకుండా
ఉండలేను😅❤😊
Chala bagundi
Super both of you sir nd. madam gariki
Excellent lyrics and melodious Presentation Congratulations to both
కవి గారికి జేజేలు
Superb
గజల్ లో ఉన్న విరహానికి సరిపడే బాణీ సమకూర్చుకున్నారు. మీ స్వరం లో మార్దవం తొంగి చూసింది. గజల్ మధ్యలో మీరు మాట్లాడే మాటలు (నడి నెత్తిన ఆకాశం నవ్వుతోంది) మరింత గజల్ ఔన్నత్యాన్ని పెంచాయి..
ధన్యవాదాలు సింహాచలం గారు🙏
❤❤👋👍
Good rendition..Good feel Jyothirmayee jee..
Thank you so much andi🙏
excellent akkaa
విధిరాతని చెరిపి వేయుట
విధాతకు అయినా కష్టం
వాహ్!!....
So nice 👌
Thank you satya❤
భావ సౌందర్యం ఉట్టి పడేలా గానం చేశారు.
అభినందనలు.
ధన్యవాదాలు మాష్టారు🙏
అర్థవంతంగ ఆర్ద్రత తో నింపేశారు గుండెల్ని పిండేశారు, గజల్ సాంద్రత కి దీటుగా సాగిన మీ స్వరాలాపనతో.
ధన్యవాదాలు 🙏
వాహ్....వాహ్
షుక్రియా 🙏