Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
అమ్మ దగ్గర మధురమైన అనుభూతుల ఆనందం మీ స్వరంలో మళ్ళీ అనుభవించాం జ్యోతిర్మయి గారు ❤❤❤
అమ్మ పాట ఎంత బావుందండీ... ఎంచక్కగా పాడారు..🎉🎉
అమ్మ గజల్ మీ నోట వింటుంటే ఎంత హాయి. ఎంత మధురమైన అనుభూతి. వందనాలు మీకు, అమ్మకు జేజేలు. 🎉🎉❤🎉🎉
ధన్యవాదాలు 🙏
అమ్మా తలపు లోని మాధుర్యం చవి చూపించారు.అభినందనలు.
ధన్యవాదాలు🙏
Amma gajal chala bagundi superb ❤❤
అమ్మ గోరుముద్ద తిన్నంత హాయిగా సాగింది..... మీ స్వరం
మీ రచన ఎంత బాగుందో,మీ స్వరం అంత మధురంగా వుంది.అమ్మ ఆలన,పాలనలో ఆ చిన్ని హృదయం తీపి ఆశలు,నెరవేరినట్టుగా,మీ కలం,గళం రెండూ పోటీ పడ్డాయి.చాలా బాగుంది.
Ammaa.....aa peru vintuntene entho haaie❤.....mee swaram lo inkaa madhuramga undi👌
2008 lo maa Amma garu Siviakyam chenderu Marala Amma nu gurtuku techi .marala chinni papayiga avvagalana anipistundi Jyotirmayi garu mee Gajal tho ❤❤❤
ఎంతటి హాయి గొలిపే స్పందన తెలిపారు లలిత వాశిష్ఠ గారు. ధన్యవాదాలు❤🙏
Amma superb❤❤❤
ఎంత హాయి...
చాలా చాలా బాగుంది జ్యోతిర్మయి గారూ! అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. - శానాపతి ప్రసన్నలక్ష్మి
Chala bagundi madam
Great Madan 👏👏👏
Very nice Ma'am
Good madam💐👍
మీ పాట తియ్యన
అమ్మ దగ్గర మధురమైన అనుభూతుల ఆనందం మీ స్వరంలో మళ్ళీ అనుభవించాం జ్యోతిర్మయి గారు ❤❤❤
అమ్మ పాట ఎంత బావుందండీ... ఎంచక్కగా పాడారు..🎉🎉
అమ్మ గజల్ మీ నోట వింటుంటే ఎంత హాయి. ఎంత మధురమైన అనుభూతి. వందనాలు మీకు, అమ్మకు జేజేలు. 🎉🎉❤🎉🎉
ధన్యవాదాలు 🙏
అమ్మా తలపు లోని మాధుర్యం చవి చూపించారు.అభినందనలు.
ధన్యవాదాలు🙏
Amma gajal chala bagundi superb ❤❤
అమ్మ గోరుముద్ద తిన్నంత హాయిగా సాగింది..... మీ స్వరం
మీ రచన ఎంత బాగుందో,మీ స్వరం అంత మధురంగా వుంది.అమ్మ ఆలన,పాలనలో ఆ చిన్ని హృదయం తీపి ఆశలు,నెరవేరినట్టుగా,మీ కలం,గళం రెండూ పోటీ పడ్డాయి.చాలా బాగుంది.
Ammaa.....aa peru vintuntene entho haaie❤.....mee swaram lo inkaa madhuramga undi👌
2008 lo maa Amma garu Siviakyam chenderu Marala Amma nu gurtuku techi .marala chinni papayiga avvagalana anipistundi Jyotirmayi garu mee Gajal tho ❤❤❤
ఎంతటి హాయి గొలిపే స్పందన తెలిపారు లలిత వాశిష్ఠ గారు. ధన్యవాదాలు❤🙏
Amma superb❤❤❤
ఎంత హాయి...
చాలా చాలా బాగుంది జ్యోతిర్మయి గారూ! అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా.
- శానాపతి ప్రసన్నలక్ష్మి
Chala bagundi madam
Great Madan 👏👏👏
Very nice Ma'am
Good madam💐👍
మీ పాట తియ్యన
Chala bagundi madam