మా సోదరి జ్యోతిరాజ్ గారి గళం , వహీద్ గారి రచన,వడ్డాది పాపయ్య గారి చిత్రాలు మొబైల్ ఫోన్ తెర మీద ఓ అద్భుతాన్ని సృష్టించాయి.అందరికీ వందనాలు ❤❤🎉🎉😊. దొడ్డి మంగా శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి
Mr Vaahed గారి రచన మనసును హత్తుకుంది. జ్యోతి గారి గళం రచనకు ప్రాణం పోసింది. చిత్రకారుని చిత్రాలు కనులలో వింజామరలు విసిరాయి. మొత్తం వెరసి అద్భుత గజల్. Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Amma Jyotirmayi mee gajal gaanam ki maatalu levu ikkada Sree Vaddadi Papayya gari chitraalu ki Vaahid gari Rachana ku addamenduku ikkada Dhanyavaadaalu talli
బహుశా ప్రక్క వాద్యాలు లేకుండా పాడిన ఏకైక గజల్ ఇదేనేమో!? భావవ్యక్తీకరణ అక్షరాలలోనే కాకుండా అటు మీ గళంలోనూ ఇటు వడ్డాది వారి చిత్రాలలోనూ పోటీ పడి కనిపించింది. ముఖ్యంగా గజల్ గానంలో చాలా వరకూ చరణాలను సంభాషణలుగా పలకడం ఆపై వాటిని గానం చేయడం అదికూడా పలువిధ స్వరకల్పనలలో ఉండడం కద్దు. అక్కడక్కడ విరుపులతోడి నవ్వుతో పాటు హస్కీ నెస్ ని కూడా ఒలికించారు. వాహెద్ గారు గజల్ రంగంలో లబ్దప్రతిష్టులు. ఆయన రచనకు మీ గానం వలన ఆ ప్రతిష్ట ఇనుమడించింది. భళా!🎉🎉🎉❤❤❤❤
👌👌👌🙏💐💐💐
👌👌
మా సోదరి జ్యోతిరాజ్ గారి గళం , వహీద్ గారి రచన,వడ్డాది పాపయ్య గారి చిత్రాలు మొబైల్ ఫోన్ తెర మీద ఓ అద్భుతాన్ని సృష్టించాయి.అందరికీ వందనాలు ❤❤🎉🎉😊. దొడ్డి మంగా శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి
Super Lirics and super singing 🎉
❤
H
Jyothi wahadgarerachana vaddadhipapaiahbommalu nemadhuramainaganam
Excellent andi 👌👌👌
అద్భుత రచన, మధురమైన గానం, రచన లోని భావాన్ని వ్యక్తం చేసే వ. పా గారి సుందర చిత్రాలు చాలా అద్భుతం.
వ.పా గారి చిత్రాలు, వాహెద్ గారి సాహిత్యం , మాధుర్యం నిండిన మీ స్వర లాలిత్యం వెరసి తన్మయం కలిగించాయి❤
Excellent andi.ganam rachana and chitralu
ఇరువురికీ నమస్సులు . చాలా చక్కటి రచనకు అంతకన్నా తీయనైన అమృతతుల్యమైన గానం . 🎉
బాగుంది అక్కయ్య 🎉🎉🎉🎉
Mr Vaahed గారి రచన మనసును హత్తుకుంది. జ్యోతి గారి గళం రచనకు ప్రాణం పోసింది. చిత్రకారుని చిత్రాలు కనులలో వింజామరలు విసిరాయి. మొత్తం వెరసి అద్భుత గజల్.
Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Thank you sridevi గారు
Superb akka❤
kalam, galam, kunche ... so beautiful...
Chala bagundi sister
అద్భుతంగా ఆలపించారు సోదరీ. వింటుంటే చాలా హాయిగా వుంది.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉..సాహిత్యం చాలా బావుంది..వపా గారి వర్ణచిత్రాలు అద్భుతః..
థాంక్యూ సోదరా
Wow super voice 👏👏👏👌
Thanks for listening
వడ్డాది గారి చిత్రాలతో మీ గానం పోటీ పడింది.అభినందనలు.
ధన్యవాదాలు మాష్టారు🙏
Amma Jyotirmayi mee gajal gaanam ki maatalu levu ikkada Sree Vaddadi Papayya gari chitraalu ki Vaahid gari Rachana ku addamenduku ikkada Dhanyavaadaalu talli
థాంక్యూ సో మచ్ అండి లలిత వాశిష్ట గారు❤🙏
5:18
అంతటిసుతిమెత్తనివర్ణనాసామర్థ్యపటిమకు వపాగారిదృశ్యం మీగానం పరిపూర్ణతనిచ్చాయనిపించింది నామటుకునాకు
ధన్యవాదాలు రాధాకృష్ణ గారు🙏
Excellent Jyoti nice voice 👏👏
Thanks a lot
గానం, రచన బావున్నాయి జ్యోతిర్మయి గారు.
లాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే పాట మరింత బావుండేది..
బహుత్ శుక్రియా సుభాని జీ🙏