Thoduga Ma Thodundi Full Video Song | Balagam | Priyadarshi, Kavya | Bheems Ceciroleo | Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 4,4 тис.

  • @adityamusic
    @adityamusic  Рік тому +189

    Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY

  • @dreamsaspirants8190
    @dreamsaspirants8190 Рік тому +802

    తోడుగా మా తోడుండి
    నీడగా మాతో నడిచి
    తోడుగా మా తోడుండి
    నీడగా మాతో నడిచి
    నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా
    నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా
    కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా
    నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య
    బలగాన్ని మర్సినావా
    బాంధవుల మర్సినావా
    బలగాన్ని మర్సినావా
    బాంధవుల మర్సినావా
    నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా
    నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా
    ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి
    మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో
    ఎల్లిపోతున్న నా కొడుకా
    నా కొడుకా ఐలయ్య కైలయ్య
    అయ్యయ్యో నా కొడుకా ఐలన్న
    ఎల్లిపోతున్న నా కొడుకా
    సినకొడకా మొయిలన్న మొయిలన్న
    సినకొడకా మొయిలన్న బైలన్న
    దయగల్ల లచ్చవ్వ లచ్చవ్వ
    నేనెళ్ళిపోతున్న నా బిడ్డా
    నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ
    అయ్యా లచ్చవ్వ
    నన్నిచ్చిన దేవుడేమో
    నా కాకు జింపినాడు
    నా ఆట ముగిసిందని
    నన్ను పైకి బిలిసినాడు
    నువ్వు కాశీకి బోయినగాని నా కొడుకా
    కన్నతండ్రి గాన రాడు నా కొడుకా
    ఏ తీర్థము తిరిగినగాని నా బిడ్డ
    ఈ కన్నతండ్రి తిరిగిరాడు నా బిడ్డ
    పెద్ద కొడుకా ఐలయ్య నా తొలిసూరు కొడుకువు
    ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న
    నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న
    పావురంగా సాదుకున్న ఐలన్న
    గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న
    నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న
    ఊరంతా జెప్పుకున్న
    సత్తెనైనా సారుపాని ఐలన్న
    నీకు దండసేసి మురిసినాను ఐలన్న
    నేనెంతో సంబరబడ్డ ఐలన్న
    చిన్న కొడుకా మొయిలన్న
    గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న
    నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న
    సిలకోలే సాదుకున్న మొలకోలే బేర్చుకున్న
    భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న
    బువ్వదిన బెట్టుకున్న
    సుక్కలాంటి సుజాతని మొయిలన్న
    నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న
    బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి
    ఎక్కాని కొండ లేదే లచ్చవ్వ నీకై
    మొక్కాని బండ లేదు లచ్చవ్వ
    దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి
    అమ్మవిడిచి పోయిందాని
    కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ
    కాసుకుంటి గాదే బిడ్డ
    కాసుకుంటి గాదే బిడ్డ
    అల్లుడా నారాయణ
    నా ఇంటి లచ్చిమిని అల్లుడా
    నీ చేతుల వెట్టినాను అల్లుడా
    నీ చేతుల వెట్టినాను నా అల్లుడా
    ఐలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడకా
    పెద్దమనసుండాలె నా కొడకా
    పంచుకున్న రక్తము నా కొడకా
    పైలంగా దాయాలే నా కొడకా
    కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య
    తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా
    పిల్లల కోడి తీరు నా కొడుకా
    నీ రెక్కల్ల దాచుకోరా నా కొడుకా
    నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా
    చిన్నకొడుకా మొయిలన్న
    అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా
    అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే
    మర్చిపోకు బిడ్డ అవ్ బిడ్డ
    ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా
    కూడిమాడుండాలే నా కొడుకా
    కూడిమాడుండాలే నా కొడుకా
    కలిసిమెలిసుండాలె మొయిలన్న
    అన్నాకు బాధలొత్తే తమ్ముడు సూడావాలె
    తమ్ముడికి బాధలొత్తే అన్నైనా సూడావాలె
    నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా
    తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా
    తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా
    బిడ్డా మీ ఇద్దరి మధ్యల
    ఒక్క చెల్లి ఉన్నదని
    మర్చి పోకుండి కొడుకా
    ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా
    ఎండి బంగారం ఎంతున్నాగాని
    పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ
    నా ఇంటి దీపమేరా లచ్చవ్వా
    దాని కంటే నీరు రావద్దు నా కొడుకా
    నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా
    నా జీవి సరిగబట్టదు నా కొడుకా
    పచ్ఛాని సంసారమురా నా కొడుకా
    మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా
    మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా..!
    మీ పవన్(91221)

  • @bikshuyadav2516
    @bikshuyadav2516 Рік тому +930

    తోడుగా మా తోడుండి
    నీడగా మాతో నడిచి
    (తోడుగా మా తోడుండి
    నీడగా మాతో నడిచి)
    నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా
    నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా
    కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా
    నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య
    బలగాన్ని మర్సినావా
    బాంధవుల మర్సినావా
    బలగాన్ని మర్సినావా
    బాంధవుల మర్సినావా
    నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా
    నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా
    ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి, మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో..!
    ఎల్లిపోతున్న నా కొడుకా
    నా కొడుకా ఐలయ్య, కైలయ్య
    అయ్యయ్యో నా కొడుకా ఐలన్న
    ఎల్లిపోతున్న నా కొడుకా
    సినకొడకా మొయిలన్న, మొయిలన్న
    సినకొడకా మొయిలన్న, బైలన్న
    దయగల్ల లచ్చవ్వ, లచ్చవ్వ
    నేనెళ్ళిపోతున్న నా బిడ్డా
    నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ
    అయ్యా లచ్చవ్వ..!
    నన్నిచ్చిన దేవుడేమో
    నా కాకు జింపినాడు
    నా ఆట ముగిసిందని
    నన్ను పైకి బిలిసినాడు
    నువ్వు కాశీకి బోయినగాని, నా కొడుకా
    కన్నతండ్రి గాన రాడు, నా కొడుకా
    ఏ తీర్థము తిరిగినగాని, నా బిడ్డ
    ఈ కన్నతండ్రి తిరిగిరాడు, నా బిడ్డ
    పెద్ద కొడుకా ఐలయ్య, నా తొలిసూరు కొడుకువు..!
    ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న
    నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న
    పావురంగా సాదుకున్న ఐలన్న
    గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న
    నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న
    ఊరంతా జెప్పుకున్న
    సత్తెనైనా సారుపాని ఐలన్న
    నీకు దండసేసి మురిసినాను ఐలన్న
    నేనెంతో సంబరబడ్డ ఐలన్న
    చిన్న కొడుకా మొయిలన్న..!
    గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న
    నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న
    సిలకోలే సాదుకున్న, మొలకోలే బేర్చుకున్న
    భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న, బువ్వదిన బెట్టుకున్న
    సుక్కలాంటి సుజాతని మొయిలన్న
    నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న
    బిడ్డ లచ్చవ్వ… నా బంగారు తల్లి..!
    ఎక్కాని కొండ లేదే, లచ్చవ్వ నీకై
    మొక్కాని బండ లేదు లచ్చవ్వ
    దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి
    అమ్మవిడిచి పోయిందాని
    కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ
    కాసుకుంటి గాదే బిడ్డ
    కాసుకుంటి గాదే బిడ్డఅల్లుడా నారాయణ..!
    నా ఇంటి లచ్చిమిని అల్లుడా
    నీ చేతుల వెట్టినాను అల్లుడా
    నీ చేతుల వెట్టినాను నా అల్లుడా
    ఐలయ్య..! ఇంటికి పెద్దోడంటే నా కొడకా
    పెద్దమనసుండాలె నా కొడకా
    పంచుకున్న రక్తము నా కొడకా
    పైలంగా దాయాలే నా కొడకా
    కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య
    తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా
    పిల్లల కోడి తీరు నా కొడుకా
    నీ రెక్కల్ల దాచుకోరా, నా కొడుకా
    నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా
    చిన్నకొడుకా మొయిలన్న
    అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా
    అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే
    మర్చిపోకు బిడ్డ, అవ్ బిడ్డ
    ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా
    కూడిమాడుండాలే నా కొడుకా
    కూడిమాడుండాలే నా కొడుకా
    కలిసిమెలిసుండాలె మొయిలన్న
    అన్నాకు బాధలొత్తే, తమ్ముడు సూడావాలె
    తమ్ముడికి బాధలొత్తే, అన్నైనా సూడావాలె
    నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా
    తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా
    తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా
    బిడ్డా మీ ఇద్దరి మధ్యల
    ఒక్క చెల్లి ఉన్నదని
    మర్చి పోకుండి కొడుకా
    ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా
    ఎండి బంగారం ఎంతున్నాగాని
    పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ
    నా ఇంటి దీపమేరా లచ్చవ్వా
    దాని కంటే నీరు రావద్దు నా కొడుకా
    నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా
    నా జీవి సరిగబట్టదు నా కొడుకా
    పచ్ఛాని సంసారమురా నా కొడుకా
    మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా
    మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా

  • @anilkumarhirehal3820
    @anilkumarhirehal3820 Рік тому +237

    వెండి, బంగారం ఎంత ఉన్నా కానీ... పుట్టినింటి ఎల్లిపాయ కారమే గొప్పది 🙏🏻🙏🏻🙏🏻

  • @rajendereku7781
    @rajendereku7781 Рік тому +2879

    ఈ పాట చూస్తూ ఏడ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని.. సూపర్ song.. heart touching song...❤

  • @sagaraggu7852
    @sagaraggu7852 Рік тому +3598

    ఇ రోజు చెప్తున్నా గుండెకు కూడా కన్నీళ్లు తెపించే గానం నా తెలంగాణం కే సొంతం... జై తెలంగాణ.. 🙏🏻

  • @rajusrikanth1919
    @rajusrikanth1919 Рік тому +2271

    అద్భుతంగా పాడారు కళాకారులు.. ఆర్ద్రత నిండిన ఆ గొంతులు ఎవ్వరినైనా ఏడిపిస్తారు ఇలాంటి పాటను తీసుకు వచ్చిన వేణు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐💐❤

    • @arcsl0414
      @arcsl0414 Рік тому +6

      Good reply ❤

    • @goud405
      @goud405 Рік тому +14

      మా తెలంగాణ కళ గొప్పతనం ఈ పాటలో వివరించారు వేణు

    • @rameshm69
      @rameshm69 Рік тому +7

      Salute to Venu sir

    • @shreenivaschintaltana8588
      @shreenivaschintaltana8588 Рік тому +5

      @@arcsl0414 l

    • @ramamuralikrishna3801
      @ramamuralikrishna3801 Рік тому +5

      Bro song paadina vaallaa Valla crying raaledhu akkada illaayya performance nunchi kannilluuuu vacchaaai

  • @surisurisuresh1421
    @surisurisuresh1421 Рік тому +106

    డ్రమ్స్ లేవు గిటార్ లేదు నా తెలంగాణ పాట ❤❤❤

  • @darlingbhojjangolla8343
    @darlingbhojjangolla8343 Рік тому +302

    కఠినమైన గుండె వాడికి కూడ కన్నీళ్లు తెప్పించే పాటలు నా తెలంగాణకే స్వంతం 🙏🙏

    • @m.sahadevareddy2897
      @m.sahadevareddy2897 Рік тому +4

      నిజంగా ఈ సినిమా కథను రాసిన డైరెక్టర్ గారికి ఈ సినిమాలో నటించిన నటుల అందరికీ ధన్యవాదములు నిజంగా తండ్రి చనిపోయినప్పుడు ఒక విలేజ్ వాతావరణం లో తీసిన సినిమా ఇప్పుడు పట్టణాలలో బ్రతికే వారికి అందరికీ ఒకప్పుడు విలేజ్ నుండి వచ్చిన వారి వీరందరికీ మళ్లీ ఊరి వాతావరణం గుర్తుకు వచ్చింది నిజంగా ఇలాగే జరుగుతుంది మరొక్కసారి సినిమా తీసిన అందరికీ ధన్యవాదములు

    • @YASHWANTH25691
      @YASHWANTH25691 Рік тому +1

      Rajakarla hayam lo enneni badhalu paddadi mari telangana gadda.

    • @sridevimonika65
      @sridevimonika65 Місяць тому

      ఈ పాట విన్నా కరగని గుండెలు వున్నాయి అండి అవే మా అన్నల గుండెలు అవి ఈ జన్మకి మారదు 😢😢

  • @gopikrishnakarnati6956
    @gopikrishnakarnati6956 Рік тому +423

    తెలుగు తనం, ప్రత్యేకించి తెలంగాణ ను ప్రతిబింబించిన చిత్రం. మా దృష్టిలో ఆస్కార్ కూడ సాటి రాదు ❤

    • @vutukuripallavi9075
      @vutukuripallavi9075 Рік тому +2

      Yes

    • @b.umanagaseshu5722
      @b.umanagaseshu5722 Рік тому

      Yes

    • @n.g.racademy1132
      @n.g.racademy1132 Рік тому +3

      Naatu Naatu kante ede best

    • @ramat5538
      @ramat5538 Рік тому +2

      Ascar is scap and they dont understand the values and emotions especially from East.
      For them only matter is rap and nonsense😂.
      This movie is culture , ascar is culture less

    • @apparao8814
      @apparao8814 Рік тому +2

      Andhra kuda 👍Saport anna

  • @anilyadav.1221
    @anilyadav.1221 Рік тому +594

    మా నాన్న ఈ మధ్యే మరణించారు, ఈ పాట విన్నప్పుడు మా నాన్నను గుర్తు చేసుకుని చాలా బాధ పడ్డాను😭😭😪. తల్లిదండ్రుల, తోడబుట్టిన అన్నదమ్ముల, అక్కాచెల్లెల బంధం వాటి విలువ చాలా చక్కగ చూపించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తోడబుట్టిన వాళ్లను ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి🙏🏻🙏🏻దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మిస్ యూ నాన్న 😢😪😭❤

    • @peddinagaraju2085
      @peddinagaraju2085 Рік тому +5

      Me also same situation

    • @kanthsre
      @kanthsre Рік тому +4

      same nenu kuda ma anna doughter chanipoendhi aa movie chuste total ga thane guruthuku vachindhi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @gadesrinivasaraonaidu7094
      @gadesrinivasaraonaidu7094 Рік тому +2

      😭😭😭

    • @nenuspecial1308
      @nenuspecial1308 Рік тому +8

      Be strong bro
      Amma ni manchiga chusko

    • @mutyalamounika6764
      @mutyalamounika6764 Рік тому +7

      Nanna ante okay dhairyam....nanna lekapothe aa lotu chala untundi....ma Nanna kuuda ee madhye chanipoyaru... chala gurthu vastunnaru maa Nanna gaaru...

  • @morasanthoshkumar4982
    @morasanthoshkumar4982 Рік тому +111

    నాటు నాటు పాటతో పాటు ఈ పాట కూడా ఆస్కార్ లెవెల్ సాంగ్..నా తెలంగాణ కోటి రతనాల వీణ..🙏

  • @shaikpspk5706
    @shaikpspk5706 Рік тому +2391

    ఈ సినిమా అఖండమైన భారీ విజయం
    సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️

    • @Sivanaidu234
      @Sivanaidu234 Рік тому +11

      Ela thelsthundhi bro Neeku

    • @pallivinaygoud4616
      @pallivinaygoud4616 Рік тому +26

      అవార్డులన్ని ఈ సినిమాకే పక్క సినిమా విడుదల అయి 20 రోజులైనా ప్రతి షో హౌస్ ఫుల్ అవుతుందంటే అర్ధం అయిపోయింది

    • @shyamd4129
      @shyamd4129 Рік тому +5

      Unnava

    • @shivaprasad8175
      @shivaprasad8175 Рік тому +8

      Ee video chusinapudalla kannillu vastunnai 😢

    • @raawanmaharaj2633
      @raawanmaharaj2633 Рік тому

      Nee peeeru bro😭😭😭 😂

  • @Praneeth-wq3ex
    @Praneeth-wq3ex Рік тому +418

    ఇలాంటి ఉత్తమ చిత్రానికి మంచి అవార్డు రావాలని కోరుకుందాము...🎉🎉🎉

  • @narenvlogs7394
    @narenvlogs7394 Рік тому +676

    తెలంగాణ యాస భాష బందాలు, బందుత్వాలు, మాట పట్టింపులు, ఫామిలీ అందరం ఒకటిగా ఉండటం...ఈ బలగం సినిమా, వేణు గారికి🙏🙏🙏🙏

    • @vijenderduddilla8556
      @vijenderduddilla8556 Рік тому

      Venu sir great job👍👍👍 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 10 місяців тому +242

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు 😢😢😢😢😢😢

  • @MAHESH-112
    @MAHESH-112 Рік тому +851

    ఈ సినిమా చూడడం వల్ల చాలా కుటుంబాలు కలసి ఉంటాయి అని నా అభిప్రాయం ,
    వేణు గారికి అభినందనలు

  • @anjireddy25datcomanjireddy82
    @anjireddy25datcomanjireddy82 Рік тому +970

    పాటకు కన్నీళ్లు పెట్టుకొని వారు లేరు😢 ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం😢

    • @sai1632
      @sai1632 Рік тому +3

      Ss

    • @bommenaarjun617
      @bommenaarjun617 Рік тому +5

      మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు...
      గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు...
      ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి

    • @ganjaneyulu1500
      @ganjaneyulu1500 Рік тому +3

      ❤😂🎉😢😮😮😅😊😊

    • @SatishKumar-iu4mw
      @SatishKumar-iu4mw Рік тому +1

      Entha try chesina apukundamani kani kannillanu apalekapoya..hats off to entire team balagam..

    • @tullurisrihari1626
      @tullurisrihari1626 Рік тому

      ఏంటి అంతే ఇండియా లో ఇంకా లేరా నువ్వనేది. మన ఎపి లో కూడా ఉన్నారు అది గుర్తుంచుకో

  • @rambosriramentertainments
    @rambosriramentertainments Рік тому +135

    రంగస్థలం, కాంతారా, తర్వాత ఒక మంచి సినిమా " బలగం" చూసాను, జీవితం అంటే ఎంతో అర్థం తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి....best of luck venu, oka మంచి ప్రయత్నం....😌👍

    • @prasannap847
      @prasannap847 Рік тому +9

      Vati kante e movie aa reality ki daggaraga chala bagundi anta adupu vochina malli malli ee song vintunna

    • @saikrishnabandari735
      @saikrishnabandari735 Рік тому +4

      Anna pls don't include rangasthalam

    • @y.sreddy8887
      @y.sreddy8887 Рік тому +1

      No రంగస్థలం

    • @prasannamarumamula9870
      @prasannamarumamula9870 Рік тому +4

      No rangasthalam no kanthara....balagam is the one and only piece

    • @Hitman45625
      @Hitman45625 Рік тому

      Rangastalam movie Oka sodhi movie.boring movie.kantara kuda vest movie.elanti Manchi movie tho Aalanti sodhi movies tho polchadu

  • @TheBhaskarvadlamani
    @TheBhaskarvadlamani Рік тому +37

    అద్బుతం అన్న పదం ఈ పాట గొప్పతనాన్ని తెలియ జెప్పలేక చేతులు కట్టుకుని సిగ్గుతో తలదించుకుందా అనిపిస్తోంది.
    అద్భుతం, పరమాద్భుతం. గతమంతా కళ్ళముందుకనిపించి పశ్చాత్తాపం కళ్ళవెంట నీరుగా జాలువారింది.
    ఒక్క నమస్కారం.

  • @manohargoud6414
    @manohargoud6414 Рік тому +102

    మంచిర్యాల జిల్లా.. లక్షేట్టిపేట మహానంద థియేటర్ లో కర్చీఫ్ లు ఇచ్చినారు.. బలగం సినిమా అనే కంటే. మన జీవితాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనే భావన కలుగుతుంది... యేల్దండి.వేణు అన్న కీ ముక్కోటి వందనాలు... చాలా రోజులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది🙏🙏🙏

  • @swaroop188
    @swaroop188 Рік тому +472

    పల్లె మట్టి వాసన..
    పల్లె సంస్కృతి....
    దృశ్య రూపకంగా మలిచినా వేణు గారికి 🙏🙏🙏

  • @ప్రతాప్రెడ్డిగంగారం

    అంతరించిపోతున్న తెలంగాణ కళలు, కళాకారులను, యాస,భాషను నేటితరానికి అందిస్తున్న దర్శకనిర్మాతలను అభినందించవల్సిన సందర్భం...❤🎉

  • @rajuvadlakonda8427
    @rajuvadlakonda8427 Рік тому +38

    చిన్నతనంలోనే నాన్నకు దూరమైన నాకు అన్ని తానై నన్ను ఒక ప్రయోజకుడిగా చేసింది నా తల్లి కానీ దేవుడు నాకు అన్యాయం చేసి క్యాన్సర్ రూపంలో మా అమ్మని దూరం చేశాడు మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత భావోద్వేగంతో ఏడ్చానో అంతే భావోద్వేగంతో ఏడ్చెలా చేసింది ఈ బలగం ఇంత మంచి సినిమా నీ మనకు అందించిన వేణు అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐🙏

  • @baburaobomma8476
    @baburaobomma8476 Рік тому +200

    అమ్మా మీ గొంతులో అమృతం ఉంది తల్లీ కోట్ల మంది తో కన్నీళ్లు పెట్టించారు.. 🙏🏻🙏🏻🙏🏻

  • @pandupeddolla9348
    @pandupeddolla9348 Рік тому +285

    డైరెక్టర్ వేణు అన్న గారికి ఇలాంటి ఒక పాట పాడిన వారికి పాదాభివందనం మా అమ్మని గుర్తు చేసినందుకు పాట పాడిన వారిని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను

  • @srinubondu536
    @srinubondu536 Рік тому +111

    మనిషి హృదయాన్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది ఆ సంగీతం తెరమీదకు తీసుకొచ్చిన వేణు గారు ధన్యవాదాలు

  • @krishnababu30
    @krishnababu30 Рік тому +48

    సినిమా లో ఈ పాట చూస్తున్నంతసేపు కన్నీరు కారుస్తూ నే వున్నాను.
    ఎప్పుడో SVR తాతమనవడు చూసి నప్పుడు ఇలాగే కన్నీరు ఆగలేదు.
    ఎంత మంచి సినిమా తీసినావు వేణు తమ్ముడు ❤

  • @agastyanandan8945
    @agastyanandan8945 Рік тому +700

    బలగం మన బలం, మర్చిపోతున్న మూలాలను కంటికి చూపించి , అందరికి గుర్తు చేసిన ఈ చిత్రానికీ వేల వందనాలు. ప్రస్తుత మారిపోతున్న సమాజంలో, పల్లె సంస్కృతిని మాత్రమే కాదు, అధూనికరణ పేరుతొ ఎందరో ఇటువంటి గొప్ప విలువలను మార్చిపోతున్నారు. సినిమాలో చూపించినట్లు రెండు గంటల్లో మనుషులు మారిపోతే అంతకన్న గొప్ప ప్రపంచం ఎక్కడ ఉండదు. అటువంటి ఉత్తేజాన్ని నింపి ఎందరో గుండెల్ని కదిలించినందుకు బలగం సినిమా బృందానికి నా పాధాభి వందనాలు.

  • @laddu7806
    @laddu7806 Рік тому +80

    అద్భుతం, మహా అద్భుతం🙏..
    ఎంతటి కఠినమైన గుండెనయినా కన్నీటితో నింపగలిగే మహా రచన..
    ఎన్ని కన్నీటి చుక్కలు రాలాయో అన్ని అభినందనలు..❤

  • @Pavan_Vijaya
    @Pavan_Vijaya Рік тому +223

    ఎండి బంగారం ఎంత ఉన్న ... పుట్టినింటి ఎల్లిపాయ మెతకులు అయినా ఎంతో గొప్పవి ❤

    • @sarithatakshutony182
      @sarithatakshutony182 Рік тому +1

      Venu garu meru manchi cinima chupincharu

    • @sarithatakshutony182
      @sarithatakshutony182 Рік тому +2

      Memu eddaram akka chellam maku thammullu leru nenu baga adchanu naku ma amma nanaa gruthuku vachharu madi pedda balgam kani ma kutumbam kalavalani korukuntunna

    • @sarithatakshutony182
      @sarithatakshutony182 Рік тому +1

      Rachha ravi gari dialogue chla bagundi

    • @rasheed8926
      @rasheed8926 Рік тому

      Cinima lo hero ilayya narayana vaalla pourusham hilite specal perfarmens my bro ilayya tq bro meeku andra rayalaseema lo kuudaa avakaasalu. Vostahai bro Mee baapu Venu bhim gurinchi nenu naa notitho cheppalenu vaallu legents

  • @vamsimedicalstore2508
    @vamsimedicalstore2508 Рік тому +34

    మాతృదేవోభవ , బలగం ,, మనషుల మనసుల్లో వున్న మనవాత్వం బాధ ఏడుపు ఫీలింగ్స్ బయటికి తెచ్చినటువంటి ఈ రెండు కళా కావ్యాలు,, లకు నంసుమంజలి

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +114

    లచ్చవ్వ గారి నటన అద్భుతం.. పాత్రలో జీవించారు..

  • @saikumar.4419
    @saikumar.4419 Рік тому +114

    ఈ సినిమా మొత్తనికి ఈ పాటే హైలెట్ 🙏🙏👌👌👌😭😭😭😭కనుమరుగైతున్న తోబుట్టువుల బంధాలను , పంతాలు, పౌరుశాల వల్ల విడిపోయిన అన్నదమ్ముళ్లని, అన్న చెల్లెళ్లని , అందర్నీ మళ్ళీ ఒక్కటి చేసే పాట.... ని గాత్రానికి పాదాభి వందనం తల్లి 🙏🙏😭😭😭😭😭😭😭😭😭ఇంత మంచి పాట విన్నందుకు మనసు చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏సినిమా సూపర్ 👌👌👌👌

  • @modalasathish4287
    @modalasathish4287 Рік тому +641

    ఇది సినిమా మాత్రమే కాదు తెలంగాణ పల్లె ప్రజల ఎమోషన్.. వేణు అన్నకి ధన్యవాదాలు

    • @nathanr7213
      @nathanr7213 Рік тому +2

      Telangana ayina rayalaseema ayina Andhra ayina, manamanta telugu vallam

    • @modalasathish4287
      @modalasathish4287 Рік тому +2

      @@nathanr7213 కానీ మీ దగ్గర ఈ కట్టుబాటు ఉండదు కదా

  • @harshareddy2513
    @harshareddy2513 9 місяців тому +12

    నాది రాయలసీమ , నేను కరీంనగర్ లో 5 సంవత్సరాలు ఉన్నా, అక్కడ తెలుసుకున్నా, తెలంగాణ పండగలు, కలిసి పోయే విదానం. ఈ పాట చుస్తుంటే, అప్పటివి గుర్తు వస్తున్నయ్. ఏడిపించావ్ వేణు అన్న .

  • @sripalreddy8760
    @sripalreddy8760 Рік тому +815

    పుష్ప,RRR,kgf లాంటి సినిమాలు ఎవడైనా తీస్తాడు but బలగం లాంటి సినిమా మన తెలంగాణ బిడ్డ వేణు అన్న మాత్రమే చేయగలడు

  • @vamshikrishnamoluguri2334
    @vamshikrishnamoluguri2334 Рік тому +121

    క్లైమాక్స్ అంటే ఇది.....కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి..thanks to బలగం టీమ్....

  • @malanaveen8092
    @malanaveen8092 Рік тому +102

    ఈ ఒక్క పాటతో... బంధాలు, అనుబంధాలు కుటుంబ విలువలు తెలిపినందుకు కృతజ్ఞతలు Venu Yeldandi గారు 🙏🙏🙏

  • @telugu_99
    @telugu_99 Рік тому +145

    ఈ పాట మొత్తం తెలంగాణ రక్తం తో నిండి పోయింది ❤❤❤ ఈ పాట వింటుంటే భయంతో నిండిన కన్నీళ్ళు వస్తున్నాయి 😢

  • @tirupatisirigiri257
    @tirupatisirigiri257 Рік тому +101

    నమస్తే అన్న,నేను ఒక బుడగ జంగాల వాడిని ఎప్పుడు నా పాట తో ఒకరిని ఏడిపించడం తెలుసు,కానీ నన్ను మొదటి సారి ఎదిపించావ్ అన్న ,,,,,ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలి❤

  • @lavakumargorle2435
    @lavakumargorle2435 Рік тому +6756

    ఈ పాట థియేటర్లో చూసినప్పుడు ఎంత మంది కళ్లల్లో నీళ్ళు వచ్చాయి 😢😢😢

    • @srikanthpudari3759
      @srikanthpudari3759 Рік тому +47

      Almost andaru

    • @sreepalreddy7520
      @sreepalreddy7520 Рік тому +48

      అందరికి వస్తయన్న నాకు వచ్చినయ్

    • @neveenkumar
      @neveenkumar Рік тому +63

      Phone lo చూస్తుంటేనే ఏడుపు వస్తుంది, theatre lo chusthe రాకుండా ఉంటుందా....
      కుటుంబ బంధాలు ఎలా ఉండాలి అని కేవలం ఒక్క పాటలో చూపించిండు హాట్స్ ఆఫ్ 🙏🙏🙏

    • @Kanakamsravanthi123
      @Kanakamsravanthi123 Рік тому +13

      Chala chala edupu vachindi theater lo chuste🥺🥺🥺

    • @pentaiahvemula
      @pentaiahvemula Рік тому +9

      మనుషులు బంధాలు ప్రేమ కాలు జాబ్ మార్గదర్శకాలు

  • @venkateshbagathi143bagathi9
    @venkateshbagathi143bagathi9 Рік тому +214

    కుటుంబ విలువలు ని.. పాట రూపంలో.. మలిచి... చూపించి... ఎన్నో... హృదయాలు.... ని.. మార్చిన పాట❤😢

  • @chaitanyarajuk252
    @chaitanyarajuk252 Рік тому +56

    ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి, ఇంత అద్భుతంగా చూపించిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు. పాట వింటుంటే మనసు సముద్రం అయిపోతుంది.

  • @gc1263
    @gc1263 Рік тому +117

    హిందూ మత సంస్కృతి సంప్రదాయాలపై మంచి అవగాహన కలిగి గుర్తు చేశారు కన్నుల్లో నీళ్ళు తెప్పించారు 😢😢😢

    • @nagendrak6876
      @nagendrak6876 Рік тому +2

      పాడిన వాళ్ళు క్రైస్తవులు సార్

    • @ravisoljar6803
      @ravisoljar6803 2 місяці тому

      దళిత బహుజన ది... హిందువుల ది కాదు

  • @rkltrends
    @rkltrends Рік тому +1619

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కంటి నుంచి నీరు కారుతుంది ❤😍
    ఈ పాట (బలగం)సినిమాకి ఆయువు పట్టులాంటిది ఎమ్ అంటారు ఫ్రెండ్స్ 💪😍

  • @narrakrishna4245
    @narrakrishna4245 Рік тому +356

    నాన్న దూరం అయిన వారందరూ ఈ సినిమా చూసి కన్నీరు కారుస్తూ జ్ఞాపకాలు నెమురువేసుకుంటారు 😭వేణు అన్న ఈలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్న 💐

  • @Satya_revu
    @Satya_revu Рік тому +165

    I m from Andhra but love Telangana slang and their culture .....singers chala baga padaru ❤

    • @kranthipoloju5434
      @kranthipoloju5434 Рік тому +2

      It may there in Andhra also but Andhra lo unna kulapichi valla baitiki vastale anukunta

    • @gundaprasad5013
      @gundaprasad5013 Рік тому +2

      తెలంగాణ ఆంధ్ర కాదు అది సృష్టి మొత్తం ఒక్కటే హరోం హర

  • @Shiva_The_King_007
    @Shiva_The_King_007 Рік тому +294

    ఆ ఊరు, ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ భాష, ఆ మంచం, ఆ ఆకిలి, ఆ కంచం, ఆ తువ్వాల , ఆ చెద్దరి.... ఒక్కటి గాదు, మొత్తం బరాబర్ దింపిండు...... బతుకు బాటలో పట్నం బాట పట్టి, పుట్టిన ఊరినే మర్సిపోయిన సంగతి గల్లా పట్టి మరీ సూయిoచిన సినిమా ❤️

  • @baindlaprashanth9134
    @baindlaprashanth9134 Рік тому +172

    తెలంగాణ సంప్రదాయం 🙏🙏 అనురాగాలు ప్రేమలు ఎక్కడ ఉండవు తెలంగాణ లో పుట్టడం నా అదృష్టం ఏమి సినిమా తీషినవ్ వేణు అన్న 😢🙏🙏🙏👌

  • @deviravindra...5864
    @deviravindra...5864 Рік тому +67

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు తనివి తీరడం లేదు.. ఎంత అద్భుతo గా వుంది కుటుంబ బంధుత్వం.. పేద మనసు పడే బాధ వర్ణాతీతం..

  • @mokshithinuguru7576
    @mokshithinuguru7576 Рік тому +54

    బుడగ జంగాలు వారిది ఈ కళ. పాటలో అద్భుతమైన భావం. అంతరించి పోతున్న కళ. మరలా జనప్రాభల్యం లోకి వచ్చినందుకు సంతోషం.పాట వింటున్నంత సేపు గుండె భారమైంది. ఇలాంటి పాటలు మరెన్నో రావాలి.ఆత్మీయులు మధ్య బంధాలు ని పెంచే గొప్ప పాట.

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 Рік тому +82

    తెలంగాణ లో పేదరికం, ప్రతిభ రెండూ ఉన్నాయి. ఆ ఘర్షణలో నుంచి వచ్చిన కళాఖండం ఇది. సోదరా వేణు నీకు శుభాకాంక్షలు 🎉🎉🎉.

  • @mendathavitinaidu9048
    @mendathavitinaidu9048 Рік тому +276

    ఈ పాట జనాల హృదయాలను గాఢంగా తాకుతుంది.....ఇది మన తల్లి భాష పల్లె భాష గొప్పతనం..... ఆలపించిన కళాకారులకి..ఇటువంటి వారిని వెలికి తీసిన వేణు గారికి అభినందనలు

  • @machasandeep7987
    @machasandeep7987 Рік тому +8293

    ఈ సినిమా చూసి నిజంగా ఏడ్చిన వాళ్లు లైక్ చేయండి.

    • @manoharbommana
      @manoharbommana Рік тому

      Hd ddnbfKFF8^&
      Jo6m
      Yn

    • @hariprasad6529
      @hariprasad6529 Рік тому +17

      espicially ee song ending ki kannillu...

    • @hariprasad6529
      @hariprasad6529 Рік тому +14

      @@prashanthgadugu8320 nuv cinema chudu ra anno

    • @srishivamallikarjuna-rg7rl
      @srishivamallikarjuna-rg7rl Рік тому +5

      @@prashanthgadugu8320 lu ga 7uu

    • @sridharkamjula1151
      @sridharkamjula1151 Рік тому

      ​@@hariprasad6529Qqaaaaaaàaàqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @Localpareshanchicha
    @Localpareshanchicha Рік тому +38

    బలగం లాంటి సినిమా మన తెలంగాణ బిడ్డ వేణు అన్న మాత్రమే చేయగలడు
    ఐ లవ్ యు అన్న...💯💯

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Рік тому +45

    Super Song 👌🙏
    తెలంగాణలో చాలావరకు ఇండ్లలో చిన్నసంఘటనలకే మర్యాదలు తగ్గినాయని
    కొన్ని ఏండ్ల వరకు సంబంధాలు విడిపోయిన సందర్భాలు చాలా ఇళ్లల్లో జరిగినవి ఇప్పటికి జరుగుతున్నవి. ఈ బలగం సినిమా వాస్తవంగా మనఇంట్లో జరిగిన సంఘటన మాదిరిగానే నేచురల్ గా వుంది. ప్రతికుటుంబం చూడవలసిన సినిమా!
    ప్రతి దృశ్యం ప్రత్యేకంగా వాస్తవానికి దగ్గరగా చూపించారు .బావా బావమరిదుల అన్నా చెల్లెళ్ళ అన్నా తమ్ముళ్ళ తాత మనవల్ల బందాలు విడిపోయి కలిసిన విధానం క్లైమాక్స్ లో బ్యాగ్రౌండ్ పాట అందరికీ కన్నీళ్ళు తెప్పించిండు వేణు గారు స్వచ్చమైన గ్రామీణ వాతావరణం కనిపించింది సినిమాలో. చెల్లెమ్మ అన్నయ్యను పట్టుకుని ఏడ్చుకుంటూ తమ్ముడు అన్న కాళ్ల పై పడినపడు అన్న వెళ్లి బావ కాళ్ళపై పడి ఏడ్చినప్పటి దృశ్యం హృదయాలను కదిలించింది. ఇక సాయిలు పెళ్ళి విషయాలు నేచురల్ గా ఉన్నాయి. సినిమా చాలాబాగుంది .
    బలగం సినిమా బృందానికి దన్యవవాదాలు

  • @sripalreddysingireddy1104
    @sripalreddysingireddy1104 Рік тому +215

    ఈ రోజు ఎంత మంది బలగం సినిమా చూశారో కాని అది నిజంగా నా హృదయాన్ని తాకింది. ఈ రోజుల్లో మన బంధం బలాన్ని గుర్తుంచుకోవడానికి ఇలాంటి సినిమాలు చూడటం చాలా ముఖ్యం. చిత్ర దర్శకుడు వేణు ఎల్ధండి గారు సినిమా ని చాలా బాగా చూపించారు. 👏👌👍🏻🤝😭🥰

  • @singisking33
    @singisking33 Рік тому +68

    తెగిపోయిన అనుబంధాలను కలిపే సత్తా ఉన్న పాట ఇది. ఈ సినిమా విజయం వెనక వేణు అన్న కృషి, పట్టుదల, శ్రద్ద, అవగాహన అన్ని కనిపిస్తున్నాయి.

  • @rajendergrt143
    @rajendergrt143 Рік тому +85

    మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఎడవలేను కాని 4:26 నుండి 5:30 వరకు ఆ సాహిత్యం వింటుంటే ఎంత ఆపుకున్నా కన్నీళ్లే వస్తున్నాయ్ మా అమ్మ నాతో చెప్తున్నట్టే ఉంది 😰😰
    Hat's off Venu anna meeku 🙏🙏

  • @akepogumahesh4859
    @akepogumahesh4859 Рік тому +527

    1993 నాడు మాతృదేవోబావ, నేడు 2023 బలగం మన బంధుత్వమే మన బలగం అని నిరూపించిన సినిమా

  • @manarythumitra9
    @manarythumitra9 Рік тому +513

    😭😭😭మా నాన్న అమ్మ 2 నెలలు వ్యవధి లో ఈ మధ్య చనిపోయారు నాది తెలంగాణ కాదు ఆంధ్ర ఈ మూవీ ఇంకా ఈ పాట చూస్తుఉంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు ... ఇది ఒక ప్రాంతానికీ సమందించిన మూవీ కాదు ఒక మనిషి భావం కీ సమందించిన సినిమా... Tq వేణు అన్నా

    • @udaykiran575
      @udaykiran575 Рік тому +4

      Tq anna

    • @phaniharamsrinivasa6665
      @phaniharamsrinivasa6665 Рік тому +4

      ఈ పాట చిత్రీకరణ పూర్తి ప్రేమ మరియు బాధ్యత లు తెలపటం నాకు చాలా సంతోషంగా వుంది

    • @rambabuyandava7156
      @rambabuyandava7156 Рік тому +9

      సొదరా దిగులు పడకు మీ నాన్న గారు అమ్మగారు నికు సదా ని తో పాటు ఉన్నటారు

    • @manarythumitra9
      @manarythumitra9 Рік тому +1

      Tq Anna...

    • @manarythumitra9
      @manarythumitra9 Рік тому +1

      Tq Anna...

  • @kuntalanaresh116
    @kuntalanaresh116 Рік тому +33

    నేటి సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి మెలిసి ఉండాలనే నాన్న కోరిక ఇతివృత్తాంతో తెరకేక్కిన సినిమా చాలా సూపర్ వేణు sir 🙏🙏

  • @chandakakalyani7205
    @chandakakalyani7205 Рік тому +25

    బలగం సినిమా కాదు ,ప్రతి ఇంటి కథ,ప్రతి ఇంట్లో కథ చూసినంత సేపు మనల్ని మనమే ఊహించుకుంటూ ఉండే కథ,ఒక్క మాటలో చెప్పాలంటే కథ కాదు నిజం😢i love this song

  • @nareshyadav-nh9ht
    @nareshyadav-nh9ht Рік тому +247

    సినిమా మొత్తంలో ఈ సాంగ్ వింటే ఎవరైనా ఏడవాల్సిందే అద్భుతమైన సినిమా

  • @thirupathiyadavM
    @thirupathiyadavM Рік тому +147

    ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను అందించిన వేణు కి అభినందనలు.

  • @PavanKG.vlog.
    @PavanKG.vlog. Рік тому +104

    ఇప్పటి వరకు 4 సార్లు ఈ పాట విన్న ..... గుండెకి బారంగ ఉంది... కుటుంబం విలువ తెలుస్తుంది

  • @glakshmanamurthy88
    @glakshmanamurthy88 Рік тому +19

    అద్భుతమైన సాహిత్యం రాసిన అన్నకు శతకోటి నమస్కారాలు

  • @lingampallypraveen9791
    @lingampallypraveen9791 Рік тому +49

    మట్టి లో మాణిక్యం వేణు అన్న 1000 సoవత్సరాలు గుర్తుండిపోయేలా తీసినవ్ అన్న ఈ సినిమా సూపర్ వేణు అన్న హ్యాండ్ సఫ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bssusila5799
    @bssusila5799 Рік тому +52

    నా 38 జీవితం లో ఇలా లాంటి సినిమా చూడలేదు థాంక్స్ వేణు తమ్ముడు...ఆ దేవుడు నీకు ఇంకా మంచి సినిమా ఇవ్వాలి... God bless you Thammudu 👐👐

  • @lokeshkumarsripada8316
    @lokeshkumarsripada8316 Рік тому +168

    ఇలాంటి పాటలు విని చాలా మంది మనసులో మార్పు రావాలని కోరుకుందాం

  • @SonofFarmer7
    @SonofFarmer7 Рік тому +31

    ఈ ఒక్క పాట బలగం సినిమా ను ఉన్నత శిఖరానికి చెరవేసింది.... ఎన్నో కుటుంబాల ను కలిపింది

  • @janardhang.j4849
    @janardhang.j4849 Рік тому +370

    ఈ పాట 🎥 థియేటర్ లో చూసిన, మొబైల్ ఫోన్లో చూసిన నాకూ మాత్రం కళ్లలో నీళ్లు వచ్చాయి 😢 హృదయం కదిలించి వేసింది ఈ పాట... వారికి వందనాలు. 🙏🙏🙏

  • @errollapradeep
    @errollapradeep Рік тому +72

    ఇప్పుడు ఇలాంటివి నేటి రోజుల వారికీ( generation) చూపించిన్నందుకు వేణు అన్న 🙏🙏🎉🎊

  • @har7890
    @har7890 Рік тому +321

    నాకు తెలియకుండానే కన్నీళ్లు ఏకధాటిగా వచ్చినాయి ఎంతో అద్భుతమైన సినిమా ఇది❤🎉❤🎉

  • @No_Way_But_Hinduism
    @No_Way_But_Hinduism Рік тому +5

    కాసర్ల శ్యామ్ అన్న కంటే మంచిగ తెలంగాణ songs ఎవరూ రాయలేరు.. లవ్ యూ శ్యామ్ అన్న...❤❤...
    జనపథాలు రాయాలి అంటే మట్ల తిరుపతి, మిట్టపల్లి సురేందర్, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు...కానీ సినిమా లల్ల తెలంగాణ సాంగ్స్ రాయాలి అంటే కాసర్ల శ్యామ్ అన్న తర్వాత నే ఎవరన్నా....❤❤
    కాసర్ల శ్యామ్..తెలంగాణ షాన్...

  • @padamatibalaji8349
    @padamatibalaji8349 Рік тому +62

    ఇలాంటి విలువగల సినిమాను మాకు అందించిన దర్శకుడు వేణు గారికి అలాగే నిర్మాత దిల్ రాజు గారికి సంగీత దర్శకులకు గేయ రచయితలకు సిన్మలో చేసిన ప్రతి ఒక్కరి కి శతకోటి వందనాలు

  • @venkeyvsr
    @venkeyvsr Рік тому +73

    మాది రాజమండ్రి ఈ సినిమా 3 సార్లు చూసాను సూపర్

  • @balrajyadav9202
    @balrajyadav9202 Рік тому +16

    బలగం సినిమా చూసినాక అనాధ ఆశ్రమంలో ఉన్న తల్లి తండ్రులను తిరిగి ఇంటికి తీసుకెళ్ళుతుండ్రు సూపర్ అన్న ఈ సినిమాతో చాలామందిలో మార్పు వచ్చింది

  • @raamganta6907
    @raamganta6907 Рік тому +22

    ఒక తండ్రి మనసు పడే ఆవేదన పాట రూపంలో పాడి వినిపించి మా హృదయాలలో ఉండే బంధం యొక్క గొప్పతనాన్ని తియ్యదనాన్ని తట్టి లేపిన కళాకారులకు ధన్యవాదాలు....🙏🙏

  • @usefull7034
    @usefull7034 Рік тому +61

    ఈ పాట పాడింది మా బేడ బుడగ జంగాల కులస్తులు. మా యొక్క కులానికి ఈ పాట ద్వారా గుర్తింపు వచ్చిందని చాలా ఆనంద పడుతున్నాం ఎందుకంటే మా యొక్క కులానికి సరైన గుర్తింపు లేదు.

  • @brothers5419
    @brothers5419 Рік тому +61

    తెలంగాణ సంప్రదాయాలు సంస్కృతులు మరింత డెవలప్ అయితున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను

  • @srinivasyadav3637
    @srinivasyadav3637 Рік тому +7

    తెలంగాణ సంస్కృతి లో బాగం అయినా బుడగ జంగం యెక్క పాట ఇది జీవిత సత్యం...ఇలా ఎన్నో సంస్కృతి కాళ్ళల్లకు కులాలకు పుట్టినిల్లు నా భరత దేశం జై భారత్

  • @mungandiganesh4823
    @mungandiganesh4823 Рік тому +51

    వేణు వండర్స్ అన్న.........నిజంగానే వండర్ చేశాడు ........👏👏👌

  • @ravikumarseekuru3856
    @ravikumarseekuru3856 Рік тому +61

    బండరాయి లాంటి గుండెకు కూడా కన్నీళ్లు తెప్పించే పాట ఇది...🙏

  • @pitlasrinivas4088
    @pitlasrinivas4088 Рік тому +291

    నా కన్నీళ్లకు ఖరీదు ఉంటే.ఈ సినిమా చూసి ఏడ్చిన నాకు ఎన్ని కోట్లు వచ్చునో😢😢

  • @rakeshbhagat123
    @rakeshbhagat123 Рік тому +26

    It's been a decade that someone has written such a beautiful meaningful song in telugu. Hats off to the writer and also the singer

  • @sunilchandra9120
    @sunilchandra9120 Рік тому +8

    అచ్చ తెలుగు పలుకుల పల్లకి మన తెలంగాణ తెలుగు యాస....ఎంత విశాలమైనది మన తెలుగు జాతి ఇంకా నుడి.....బిన్నత్వంలో ఏకత్వం మన తెలుగు జాతి కి కూడా వర్తిస్తుంది....తెలుగు తల్లి నీకు నెనర్లు..

  • @sardarmanjeet2413
    @sardarmanjeet2413 Рік тому +39

    ఇలాంటి సినిమాలకు అస్కార్ అవార్డు ఇవ్వాలి, ప్రతీ పల్లెల్లో ప్రతీ గడపలో జరుగుతున్న విడిపోతున్న బంధాలను కలసిమెలసి ఉండాలి, ఉంటేనే వారి ఆత్మకు శాంతి కలుగతుంది కళ్ళకు కట్టినట్లు చూపించారు హ్యాట్సాఫ్ వేణు అన్నా

  • @Telugumaheshcreativity1988
    @Telugumaheshcreativity1988 Рік тому +207

    ఈ పాట వింటుంటే ఎంతమందికి తెలవకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి

  • @thulasidara898
    @thulasidara898 Рік тому +12

    కుటుంబాల్లో అంతరించి పోతున్న ప్రేమ అభిమానాలు మరల ఈ దృశ్యం ద్వారా కుటుంబాలు ప్రేమ అభిమానాలు చిగురించాలి అని అనుకున్న వాళ్ళు ఒక లైక్ వెయ్యండి

  • @maanvithashettem7563
    @maanvithashettem7563 Рік тому +92

    పల్లెలోని ప్రతీ ప్రజల గుండెల్లో ..... కండ్ల లో నిండిన సినిమా ఇది.. దీనికి రావా లి ఆస్కార్...... మీరు ఏమంటారు ఫ్రెండ్స్..

  • @suryarealestate6747
    @suryarealestate6747 Рік тому +135

    బంధాలు మర్చిపోయినవాళ్లు, వాటి విలువ తెలియని వారు ఈ ఒక్క సీన్ తో తెలుసుకుంటారు..... గొప్ప సినిమా తీశారు వేణు గారు. 🙏🙏🙏

  • @darnibalamallu5143
    @darnibalamallu5143 Рік тому +2070

    ఈ పాటని యూట్యూబ్ లో మల్లి మల్లి చూస్తున్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పండి

  • @unguralasuresh3543
    @unguralasuresh3543 Рік тому +2

    ఎంత భావోద్వేగం.
    అన్ని భాషల్లో రాయడం మంచిది
    ఇది అందరి మధ్య బంధాన్ని సృష్టిస్తుంది మరియు పెంచుతుంది

  • @chotu7747
    @chotu7747 Рік тому +51

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి సినిమా చుసి ఏడ్చినా వారి స్వచ్ఛమైన కన్నీళ్లు బహుమానంగా ఇస్తున్నాం........ఖచ్చితంగా చూడాల్సిన సినిమా .ధియేటర్ వాళ్ళు కన్నీళ్లు తుడచు కోవడానికి టిక్కెట్టు తో పాటూ కర్చీఫ్ కూడా ఇవ్వాలి

  • @golcondasmartboysrikanth9854
    @golcondasmartboysrikanth9854 Рік тому +51

    పాట వింటున్నంతసేపు కండ్లండ్ల నీళ్ళు వస్తున్నవి సూపర్ వేణు అన్నా నికు వందనాలు...

  • @bunnychoreographer180
    @bunnychoreographer180 Рік тому +236

    మా నాన్న ఈ మధ్యనే చనిపోయారు... ఈ సాంగ్ చూసినప్పుడు నా కళ్ళలో నీళ్లు ఆపడం నావల్ల కాలేదు.... 😭😭😭😭 MISS YOU "NAANNA"🙏🙏🙏😭😭😭😭😭

  • @rammohanrao7013
    @rammohanrao7013 Рік тому +8

    తెలంగాణ వాళ్ళు మాట్లాడేది అచ్చ తెనుగు, తెలుగు కన్న తెనుగు ప్రాచీనం,సహాజత్వనికీ చాల దగ్గరగ ఉంటుంది,అందుకే ఈ బాష ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది,

  • @ramanisistersajp1180
    @ramanisistersajp1180 Рік тому +213

    తొడుగ మా తోడుండి
    నీడగ మాతో నడిచి
    (తొడుగ మా తోడుండి
    నీడగా మాతో నడిచి)
    నువ్వెట్ట వెళ్లినావు కొమురయ్యా
    నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్య
    కొడుకునెట్ల మర్సినావే కొమురయ్యా
    నీ బిడ్డనెట్ట మర్సినవే కొమురయ్యా
    బలగాన్ని మర్సినవా
    బాంధవుల మర్సినవా
    బలగాన్ని మర్సినవా
    బాంధవుల మర్సినవా
    నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా
    నీ జ్ఞాపకాలు మరువలేము కొమురయ్యా
    (ఇయ్యాల కొమరయ్య మా అందు గలిగి
    మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో)
    ఎల్లిపోతున్న నా కొడుకా
    నా కొడుకా ఐలయ్యా, కైలయ్య
    అయ్యయ్యో నా కొడుకా ఐలన్నా
    ఎల్లిపోతున్నా నా కొడుకా
    సినకొడకా మొయిలన్నా, మొయిలన్నా
    సినకొడకా మొయిలన్నా, బైలన్నా
    ధయగళ్ల లచ్చవ్వో, లచ్చవ్వ
    నేనెల్లిపోతున్న నా బిడ్డ
    నేనెల్లిపోతున్న లచ్చవ్వ
    అయ్య లచ్చవ్వా..!
    నన్నిచ్చిన దేవుడేమో
    నా కాకు జింపినాడు
    నా ఆట ముగిసిందని
    నన్ను పైకి బిలిసినాడు
    నువ్వు కాశికి బోయిన గాని, నా కొడుకా..
    కన్న తండ్రి గానరాడు, నా కొడుకా..
    ఏ తీర్థము తిరిగినాగాని, నా బిడ్డ
    ఈ కన్న తండ్రి తిరిగిరాడు, నా బిడ్డ
    (పెద్ద కొడుక ఐలయ్య
    నా తొలిసూరు కొడుకువు..!)
    ప్రేమగల్ల పెద్ద కొడుకా ఐలాన్నా...
    నిన్ను, పావురంగ సాదుకున్నా ఐలాన్నా
    పావురంగా ​​సాధుకున్న ఐలాన్నా...
    గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్నా...
    నా గుణమే వచ్చిందని ఊరంత జెప్పుకున్నా...
    ఊరంత జెప్పుకున్నా...
    సత్తెనైన సారూపాని ఐలన్నా....
    నీకు దంటసేసి మురిసినాను ఐలాన్నా
    నేనెంతో సంబరపడ్డా ఐలాన్నా...
    (చిన్న కొడుకా మొయిలన్నా..!)
    గావురాలా కొడుకువి నువ్వు మొయిలన్నా
    నా ముద్దుల కొడుకు నువ్వు మొయిలన్నా..
    సిలకోలే సాధుకున్నా, మొలకొలే బెంచుకున్న
    భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న
    బువ్వదిన బెట్టుకున్న
    సుక్కలాంటి సుజాతని మొయిలన్నా...
    నీ పక్కనుంచీ సంబరపడ్డ మొయిలన్నా...
    (బిడ్డ లచ్చవ్వా... నా బంగారు తల్లి..!)
    ఎక్కని కొండ లేదే... లచ్చవ్వ నీకై
    మొక్కని బండ లేదు లచ్చవ్వ
    దిష్టి చుక్క బెట్టుకొని
    లచ్చిమోలే దిద్దుకుంటి
    అమ్మవిడిచి పోయిందని
    కంటికి రెప్పవోలే కాపాడుకుంటీ బిడ్డా..
    కాసుకుంటి కాదే బిడ్డా...
    కాసుకుంటి కాదే బిడ్డా...
    (అల్లుడా నారాయణ..!)
    నా ఇంటి లచ్చిమిని అల్లుడా...
    నీ చేతుల వెట్టినాను అల్లుడా...
    నీ చేతుల వెట్టినాను... నా అల్లుడా.....
    ఐలయ్యా..! ఇంటికి పెద్దోడంటే నా కొడకా
    పెద్ద మనుసుండాలే నా కొడకా
    పంచుకున్న రక్తము నా కొడకా
    పైలంగా దాయాలే నా కొడుకా
    కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్యా... తోడబుట్టిన వాళ్ళని జూడు నా కొడుకా...
    పిల్లల కోడి తీరూ నా కొడుకా...
    నీ రెక్కల్లా దాచుకోరా నా కొడుకా....
    నీ రెక్కలాల్లా దాచుకోరా నా కొడుకా...
    చిన్న కొడుకా మొయిలన్న
    అన్నంటే తండ్రేనుక తండ్రి కొడుకా
    అన్ననొక్క మాటంటే నన్నన్నటే
    మర్సిపోకు బిడ్డ, (అవ్వ్ బిడ్డ)
    ఒక్క తల్లి పిల్లలు నా కొడుక
    కూడిమాడుండాలే
    నా కొడుకా
    కూడిమాడుండాలే
    నా కొడుకా...
    కలిసిమెలిసుండాలే మొయిలన్న...
    అన్నకు బాధాలొత్తే తమ్ముడు సూడావాలె
    తమ్ముడికి బాధాలొత్తె అన్నైన సూడావాలే
    నీకొప్ప జెప్పుతున్న ఐలయ్యా....
    తమ్ముణ్ణి పైలంగా జూడు ఐలయ్యా తమ్మున్ని పైలంగా జూడర నా కొడుకా...
    బిడ్డా మీ ఇద్దరి పొత్తుల
    ఒక్క చెల్లి ఉన్నదానిని మర్సిపోకుండి కొడుకా ఆడబిడ్డ
    ఆశపడ్తది
    కొడుకా
    వెండి బంగారం ఎంతున్నా గాని
    పుట్టినింటి యెల్లిపాయె కారం
    మెతుకులే గొప్పయి బిడ్డ
    నా ఇంటి దీపమేరా లచ్చవ్వా
    దాని కంట నీరు రావద్దు నా కొడుకా
    నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా
    నా జీవి సరిగబట్టదు నా కొడుకా
    పచ్చని సంసారమురా నా కొడుకా
    మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా...