Song Lyrics: యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా.... చరణం: 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం :2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం:3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....
సాంగ్స్ రాసుకుని బీచ్ లలో ,అడవుల్లో తిరుగుతూ వారి ముఖాలు ,వారి ఎక్సట్రాలు మాత్రమే చూపిస్తున్న నేటితరం క్రైస్తవ్యానికి ఇదొక మాదిరి... నేనేదో వ్రాసేసి, నేనే కనబడాలని కాకుండా ఒక భక్తుని ప్రార్థనా, కీర్తనను మరలా వ్రాసి ఆ భక్తుని విశ్వాసం మరలా సంఘానికి జ్ఞాపకం చేసి మాదిరి చూపినందుకు ధన్యవాదాలు ....God bless u....Love u tammudu... కష్టపడిన టీమ్ అందరినీ దేవుడు దీవించును గాక....ఆమెన్...
Praise the lord Anna nijanga Baku chala adarana e song lekinte nenu lenu tq so much jems annna meeku meeru elanti songs enno rayali annna Anna mee number ledu Anna lekunte cal cheyalani vundi Anna kani meelanti pedda postor garitho maku kudaradu tq so much Anna nenu chala badalo vunnappudu e song vinnanu tq jesus tq lord
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే. (2) 1. నా నీతికి అధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకలలోనే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా (2) నన్ను కరునించుమా నాపై కృపచుపుమా (2). 2. నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి ననిచేదరు (2) పనికిరాని వాటిని ప్రేమించేదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) .. నన్ను కరుణించిమా నాపై కృప చుపుమా (2). 3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షాముల కన్న అధికముగా నీవు ఆనందంతో నింపితివే (2) నన్ను నియమించితివే నాలో ఫలియిoచితివే (2).... ==}. యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2) పాపినైనా నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా ఎన్నికలేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే " యెహోవా " 1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా "2" ఇరుకులలో నే నే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా"2" నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా "యెహోవా" 2. నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి నణిచెదరు పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలచెదరు నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా " యెహోవా ". 3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే ధ్యాన ద్రక్షముల కన్న అధికముగా నీవు ఆనందము తో నింపితివే నన్ను నియమించితివే నాలో ఫలియించితివే యెహోవా నా దేవా నీ దయలో కాచితివే పాపినైన నన్ను ప్రేమించితివే..... " JESUS CHRIST" Fellowship ❤
James anna meku devudu ఇచ్చిన తలంతులు చాలా గొప్పవి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏 పాట చాలా అద్భుతంగా వుంది ఏమి చెప్పాలి ఎంత చెప్పాలి నాకు మాటలు రావడము లేదు వర్ణించడానికి సమస్తము సృష్టించిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
పల్లవి:- యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. "2" ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే."2" "యెహోవా నా దేవా" చరణం1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా"2" ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా"2" నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా"2" "యెహోవా నా దేవా" *చరణం 2.* నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి నణిచెదరు"2" పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు."2" నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా."2" "యెహోవా నా దేవా" *చరణం 3.* యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే"2" ధాన్య ద్రాక్షములకన్నా అధికముగానీవు ఆనందముతో నింపితివే"2" నన్ను నియమించితివే నాలో ఫలియిచితివే"2" యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. "2" పాపినైన నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే. 🙏🙇💝ఫిలోస్ దిడ్ల💝🙇🙏
నాకు బైబిలు గ్రంథం మొత్తములో ...... దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చేను అన్న మాట చాలా ఇష్టం.... దేవునికీ మహిమ ఘనత స్తోత్రం ..... మీకు మీ కుటుంబానికి దేవుడు సదాకాలం తోడై ఉండును గాకా 🙏
Song ఎన్ని సార్లు వినిన మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది అన్న నేను hosann johnwesley అన్న ""ఆబిమనిని"" తెలియకుండా మి """అభిమానిని"" ఐపోయాను అన్న tq 🙏🙏🙏🙏✍️✍️✍️
సాంగ్ చాల బాగుంది,, lyrics, music, vocal, super 👌👌, ఈ మధ్య చాల సాంగ్స్ తీన్మార్ స్టైల్లో వెస్ట్రన్ స్తైల్లో,సినిమా పాటల్లా, వెళ్లిపోతున్నారు, ధ్యానపూర్వకంగా వినలేకపోతున్నాం, దేవునిని ఆరాదించేల వుండటం లేదు, ఈ సాంగ్ దేవుణ్ణి ఆరాదించేల ఉంది,ఈ సాంగ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక, Glory to God 🙏🙏🙏
యోహోవ నా దేవా నీ దయలో కాయుమా "2" ఎన్నికే లేని నన్ను ప్రేముంచితివే ఎలికగా నన్ను మలచితివే "2" " యోహోవా" చరణం=నా నీతికి ఆధరమగు దేవా నేను మొరపెట్టగ ఇరుకులలోనే కృంగినపుడు నాకు విషలతా కలిగించుమా "2" నన్ను కరునించుమా నాపై కృప చుపుమా "2" "యోహోవ" చరణం= నారులెళ్లరు ఎంతకాలం నా కీర్తి ననిచేదరు "2" పనికిరానివాటిని ప్రేమించేదరు నేరాలుగ వాటిని మలిచేదరు "2" " నన్ను కరునించుమా " చరణం= యోహోవా శాంతి నాకు దయచేసి సమాడానమిచ్చితివే "2" దాన్య ద్రక్షములా కన్నా అధికముగా నీవు ఆనందంతో నింపితివే "2". నన్నూ నియమించితివే నాలో ఫలియించితివే. "యోహోవ"
దేవునికి మహిమ కలుగును గాక.❤ ఒక్క మాటలో చెప్పే దానికే లేదు అన్నయ్య . సాంగ్ కోసం చెప్పాలంటే ఎన్నో వున్నాయి.. సూపర్ లిరిక్స్ .. లిరిక్స్ తగ్గ ట్యున్, త్యున్ తగ్గ మ్యూజిక్, మ్యూజిక్ తగ్గ వాయిస్ , వాయిస్ తగ్గ వీడియో ఎడిట్. అందరూ ప్రాణం పెట్టారు .. చాలా చాలా తంక్స్ అందరికీ god bless you ❤
అన్న ఈ పాట వింటూ ఉంటే నాకు తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చేశాయ్ నికు ఇంత గొప్ప తలంతు ఇచ్చిన దేవునికి వందనాలు దేవుని పనిలో మరింత బలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్న అన్న❤❤❤❤
❤ Wonderful song anna.... ఆనాడు దావీదు గారు ఎలా మాట్లాడారో మాకు తెలీదు గానీ....ఈ పాటలో మీరు మాట్లాడుతుంటే... దావీదు గారే గంభిరముగా మాట్లాడుతున్నట్టు ఉంది..... దేవుడు మిమ్మును ఇంకా బలముగా ,ఘనముగా వాడుకోవాలని కోరు కుంటున్నమూ జేమ్స్ అన్నయ్య.....❤
Praise the lord anna దేవుని ఆలోచన కలిగిన సేవకుడిగా, తగ్గింపు మీ స్వభావం కనిపిస్తుందీ, ఎంత మంది మిమల్ని దూషించిన క్షమించే ప్రేమ క్రీస్తు ప్రేమ మీలో కనిపిస్తుందీ
ఈ పాట నిజంగా దావీదు గారు పాడిన ఫీలింగ్ కలుగుతుంది అన్నయ్య దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ ఎన్నిసార్లు విన్నా తనివితీరట్లా 😢😢😢 ఈ పాట కోసం ఇన్ని రోజులు నిరీక్షణకు పాడిన విధానం సంగీతం కూడా తృప్తి గా అనిపించింది GOD Bless You ( Brother ) All 🙌🙌🙌
యెహోవా నా దేవా song lyircs యెహోవా నా దేవా నీ దయలో కాయుమా *"2"* ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే "2" "*యెహోవా "2"* 1) నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా. "*2*" ఇరుకులలో నే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా "*2*" నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా. "*2*" "*యెహోవా* *2*" 2)నరులెల్లరు ఎంత కాలం నా కీర్తి నణిచెదరు "*2*" పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు "*2*" "*నన్ను కరుణించుమా*""*2*" "*యెహోవా* *2*" 3)యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే "*2*" ధాన్యద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే "*2*" నన్ను నియమించితివే నాలో ఫలియించితివే "*2*" "*యెహోవా* *2*" పాపినైన నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే "*2*" "*యెహోవా* *2*"
ఈ పాట లోని మాధుర్యం ఏమిటో వర్ణించజాలలేని అద్బుతం...... ఈ పాట లోని జేమ్స్ అన్నయ్య మాటలు వింటే ఎంతో దృఢమైన దైర్యం లా అనిపిస్తుంది.... అంతా దేవాది దేవునికి మహిమ కలుగును గాక!!!🙏🙏🙏
Prey is the lord 🙏 brother chala chakkaga vachindi song nijamga e song lo yessayya tho ne vundi e song padina feeling naku kotha anubuthi kaligindi miru elantinti songs inkenno devudu miku evalani korukuntunamu mi family ni me sevanu devudu divinchunu gaka amen amen amen 😊😊😊😊😊😊
చాలా అర్ధవంతమైన మాటలు కూర్చి పాట రూపంలో మాకందించినందుకు ప్రభువు నామము న వందనాలు ( జేమ్స్ బ్రదర్ & Team ) ఆరాధన చేసుకోవడం కోసం కూడా ఒక పాట రాయగలరని మనవి Tq🙏🏼
జేమ్స్ అన్న ఇంతటి గొప్ప పాట రాసినందుకు ప్రత్యేక కృత్ఞతలు. దేవుడు మీ ద్వారా అనేక పాటలు రాయించాలని మనసారా కోరుకుంటున్న.... What a Song Anna Superb ❤❤ Thank You Anna , Thank you God ❤
అన్న వందనములు ఈ పాట నేను ఇప్పుడు వరకు వినలేదు అన్న నిన్న సభ వేదికలో ఈ పాట వేశారు అప్పుడు నేను విన్నాను చాలా బాగుంది అన్న నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఈ పాట విన్నాను అన్న నాకు చాలా ధైర్యం ఇచ్చింది నాలాంటి వాడు దేవునిలో ఎదుగుటకు మీ పాటలు మీ మెసేజ్లు నాలాంటి వారికి చాలా అవసరం అన్నయ్య మీరు ఇంకా దేవునిలో ఎదగాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము అన్నయ్య వందనములు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
19/09/2024 ఈరోజు 1.mileon కి చేరుకుంది congratulations Br. జేమ్స్ గారు & టీమ్ ఇలాంటి అర్థవంతమైన పాటలు మరిన్ని మన DISIRE OF CHRIST Lo రావాలని మనస్పూర్తగా కోరుకుంటున్నాను ఆమేన్ God Bless You ( Brother ) All 🙌🙌🙌
Annayya what a spiritual song anna manushulu kanabadakunda show cheyyakunda dhevuniki maathrame mahima vachela and dhaveedhu anubavinchinavi chusinattu vundhi anna dhevudu inkanu balaparachunu gaaka amen
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏చాలా బాగుంది అన్న పాట ,,❤పాట కోసం కష్టపడిన వారికందరికీ వందనాలు......❤❤❤❤❤❤❤❤చాలా బాగుంది అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.....
Tq Anna e song kosam 1 year nudi chusthunna me tho devudu ela padisthado ani chala manchi song anna Tq you 🤝 me pata tho malati varini marinka devunilo Balaparusthunnaduku Tq ❤ Anna
Song Lyrics:
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే
(2) ..యెహోవా....
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
Female version sister song kuda upload cheyandi Brother
❤
Anna kanillu agadam ledhu 😢😢 bharabarithamaina patta glory to God
Thank you god.....for giving the life changing song
సాంగ్స్ రాసుకుని బీచ్ లలో ,అడవుల్లో తిరుగుతూ వారి ముఖాలు ,వారి ఎక్సట్రాలు మాత్రమే చూపిస్తున్న నేటితరం క్రైస్తవ్యానికి ఇదొక మాదిరి... నేనేదో వ్రాసేసి, నేనే కనబడాలని కాకుండా ఒక భక్తుని ప్రార్థనా, కీర్తనను మరలా వ్రాసి ఆ భక్తుని విశ్వాసం మరలా సంఘానికి జ్ఞాపకం చేసి మాదిరి చూపినందుకు ధన్యవాదాలు ....God bless u....Love u tammudu...
కష్టపడిన టీమ్ అందరినీ దేవుడు దీవించును గాక....ఆమెన్...
❤️❤️❤️🙏
Yes అన్నయ్య
Yes, దేవునికి మాత్రమే మహిమ.....
Yes bro glory to God
ua-cam.com/video/8RKRlwtehyM/v-deo.htmlsi=B7KZqJSANX4cRgkY
Asukristhu vari namamulo kuthagnathasthutulu🛐
ఈ పాటలో కేవలం దేవునికి మాత్రమే ఘనత వచ్చింది, .. వ్యక్తులు కనబడకుండా ఒక భక్తుడి భక్తి కనబడింది ... అందుకు దేవునికి స్తోత్రం
Well said true
Super bro meeru emanukokunda vijay prasaad reddy songs ela untay
Avnu ప్రభుకే మహిమ 🙏
Praise the lord Anna nijanga Baku chala adarana e song lekinte nenu lenu tq so much jems annna meeku meeru elanti songs enno rayali annna Anna mee number ledu Anna lekunte cal cheyalani vundi Anna kani meelanti pedda postor garitho maku kudaradu tq so much Anna nenu chala badalo vunnappudu e song vinnanu tq jesus tq lord
♥
Super song.. Super music.. Super voice.. Super editing.. Really mind blowing song..
అన్నయ్య ఈ పాట vituunaaputuu 😢😢😢😢 వస్తున్నాయి ఈలాంటి పాటలు మరిన్నీ రాయాలన్ని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏👌👌👌👌♥️♥️♥️♥️💯💯💯💯💯😭😭😭😭😭
❤
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే. (2)
1. నా నీతికి అధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకలలోనే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా (2)
నన్ను కరునించుమా నాపై కృపచుపుమా (2).
2. నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి ననిచేదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించేదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) ..
నన్ను కరుణించిమా నాపై కృప చుపుమా (2).
3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షాముల కన్న అధికముగా నీవు ఆనందంతో నింపితివే (2)
నన్ను నియమించితివే నాలో ఫలియిoచితివే (2)....
==}. యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)
పాపినైనా నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)
Super song Brother.......
Super
వందనాలు annayya 🙏🙏
నా దేవా నా తండ్రి నా ప్రభువా
స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
నీకే మహిమ నికే స్తోత్రములు..❤❤❤
యెహోవా నా దేవా
నీ దయలో కాయుమా
ఎన్నికలేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నన్ను మలచితివే
" యెహోవా "
1. నా నీతికి ఆధారమగు దేవా
నేను మొరపెట్టగా "2"
ఇరుకులలో నే నే కృంగినపుడు
నాకు విశాలత కలిగించుమా"2"
నన్ను కరుణించుమా
నాపై కృప చూపుమా
"యెహోవా"
2. నరులెల్లరు ఎంతకాలం
నా కీర్తి నణిచెదరు
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలచెదరు
నన్ను కరుణించుమా
నాపై కృప చూపుమా
" యెహోవా ".
3. యెహోవా శాంతి నాకు దయచేసి
సమాధానమిచ్చితివే
ధ్యాన ద్రక్షముల కన్న
అధికముగా నీవు
ఆనందము తో నింపితివే
నన్ను నియమించితివే
నాలో ఫలియించితివే
యెహోవా నా దేవా
నీ దయలో కాచితివే
పాపినైన నన్ను ప్రేమించితివే.....
" JESUS CHRIST"
Fellowship ❤
James anna meku devudu ఇచ్చిన తలంతులు చాలా గొప్పవి
అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
పాట చాలా అద్భుతంగా వుంది ఏమి చెప్పాలి ఎంత చెప్పాలి నాకు మాటలు రావడము లేదు వర్ణించడానికి
సమస్తము సృష్టించిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
E song naku chala nachindhi ❤ yehova na deeva ni dayalo kachiteve🙏🙏🙏🙏
యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మెలుకొందును పదివేల మంది దండెత్తి నామీదకు వచ్చి మొహరించినను నేను భయపడను ✝️💪
పల్లవి:-
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. "2"
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే."2"
"యెహోవా నా దేవా"
చరణం1.
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా"2"
ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా"2"
నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా"2"
"యెహోవా నా దేవా"
*చరణం 2.*
నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి నణిచెదరు"2"
పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు."2"
నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా."2"
"యెహోవా నా దేవా"
*చరణం 3.*
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే"2"
ధాన్య ద్రాక్షములకన్నా అధికముగానీవు ఆనందముతో నింపితివే"2"
నన్ను నియమించితివే నాలో
ఫలియిచితివే"2"
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. "2"
పాపినైన నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే.
🙏🙇💝ఫిలోస్ దిడ్ల💝🙇🙏
🙏🙏⛪❤❤
Song మొదట్లో జేమ్స్ అన్న voice వినే కొద్దీ వినాలనిపిస్తుంది
నాకు బైబిలు గ్రంథం మొత్తములో ...... దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చేను అన్న మాట చాలా ఇష్టం.... దేవునికీ మహిమ ఘనత స్తోత్రం ..... మీకు మీ కుటుంబానికి దేవుడు సదాకాలం తోడై ఉండును గాకా 🙏
ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడNu నేనే
నీవు నా సొత్తు
ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం sir
Davidu gaaru naa huradanusarudu yina Manish ane mata super
Reference pettandi brother konchen 😢
Bible lo hrudhayanusarudaina manishi ani cheppabadaledhu bro...aposthula karyalu:13:22 lo dhavidhu Naa ishtanusarudaina manishi ani cheppabadindhi bro ..... reference adigaruga andhuke cheppanu thappu ga thiaukokandi. Amen 😊😊
@@VilasLoverboys gud job andi👍🙏🤝
Beauty.fullsong🎉hearttouching.song.❤❤❤
Song ఎన్ని సార్లు వినిన మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది అన్న నేను hosann johnwesley అన్న ""ఆబిమనిని"" తెలియకుండా మి """అభిమానిని"" ఐపోయాను అన్న tq 🙏🙏🙏🙏✍️✍️✍️
అంటే మీరు యేసు అభిమాని కాదా..?
Brother, మనమంత యేసయ్య అభిమానులం మాత్రమే
Ikada అభిమానులు undaru బ్రదర్ we are the follwers of Christ🤗
Ante meeru Christian kadhaaa
Kadaa yenti kevalam mansulaku abimanuluga lokasthulu vuntaru ok meru Christian kadhu lokasthu
ఇది ఒక పెద్ద మేస్సెజ్.జీవితంతం దేవునీతో వుండుటకు.
సాంగ్ చాల బాగుంది,, lyrics, music, vocal, super 👌👌, ఈ మధ్య చాల సాంగ్స్ తీన్మార్ స్టైల్లో వెస్ట్రన్ స్తైల్లో,సినిమా పాటల్లా, వెళ్లిపోతున్నారు, ధ్యానపూర్వకంగా వినలేకపోతున్నాం, దేవునిని ఆరాదించేల వుండటం లేదు, ఈ సాంగ్ దేవుణ్ణి ఆరాదించేల ఉంది,ఈ సాంగ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక, Glory to God 🙏🙏🙏
Amen
ఈ పాటలో దావీదు గారిని మరియు యెహోవాను మాత్రమే చూపించారు దేవునికే మహిమ కలుగును గాక
E song పడినవారికి వందనాలు
యెహోవా అనే మాట పిలుపు నాకు మహా బలం నాకు మహా ధైర్యం
యోహోవ నా దేవా
నీ దయలో కాయుమా "2"
ఎన్నికే లేని నన్ను ప్రేముంచితివే
ఎలికగా నన్ను మలచితివే "2"
" యోహోవా"
చరణం=నా నీతికి ఆధరమగు దేవా
నేను మొరపెట్టగ
ఇరుకులలోనే కృంగినపుడు
నాకు విషలతా కలిగించుమా "2"
నన్ను కరునించుమా నాపై కృప చుపుమా "2"
"యోహోవ"
చరణం= నారులెళ్లరు ఎంతకాలం
నా కీర్తి ననిచేదరు "2"
పనికిరానివాటిని ప్రేమించేదరు
నేరాలుగ వాటిని మలిచేదరు "2"
" నన్ను కరునించుమా "
చరణం= యోహోవా శాంతి నాకు దయచేసి
సమాడానమిచ్చితివే "2"
దాన్య ద్రక్షములా కన్నా
అధికముగా నీవు ఆనందంతో నింపితివే "2".
నన్నూ నియమించితివే నాలో ఫలియించితివే. "యోహోవ"
ua-cam.com/video/8RKRlwtehyM/v-deo.htmlsi=B7KZqJSANX4cRgkY
❤Wonderfull song tq so much lord tq brother & team all members ki God bless you love u lord ❤
దేవుని పాటలు ఇలా రాయాలి. పాట చాలా అద్భుతంగా మనసును కదిలించే మధురంగా ఉంది. జేమ్స్ అన్న. సమస్త మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లెను గాక
Avunu
ఈ సాంగ్ వింటుంటే దేవుని ❤️🔥వైపు రావాలి అని ఉంది మోసెస్ అన్న💝 జేమ్స్ అన్న❤️🩹
Welcome Sister 🙏🏼
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య loveu ❤️❤️
ua-cam.com/video/8RKRlwtehyM/v-deo.htmlsi=B7KZqJSANX4cRgkY
Wonderful heart taching song Anna
ఇంత గొప్ప సాంగ్ కోసం కష్టపడిన అందరినీ దేవుడు దివించును గాక🙏🙏
Yes 🙌🏻
దేవునికి మహిమ కలుగును గాక.❤ ఒక్క మాటలో చెప్పే దానికే లేదు అన్నయ్య . సాంగ్ కోసం చెప్పాలంటే ఎన్నో వున్నాయి.. సూపర్ లిరిక్స్ .. లిరిక్స్ తగ్గ ట్యున్, త్యున్ తగ్గ మ్యూజిక్, మ్యూజిక్ తగ్గ వాయిస్ , వాయిస్ తగ్గ వీడియో ఎడిట్. అందరూ ప్రాణం పెట్టారు .. చాలా చాలా తంక్స్ అందరికీ god bless you ❤
నిజ దేవుడిని, ఎలా ఆరాధించంలో కీర్తనలా అధ్యం చెబుతుంది
Prise the lord.....smasta ganatha mahima prabhavaiena devunike chellinu gaka ........eee రెండవ song valla aneka mandhi maru manasu pondhi.....anekulanu devuni vaipu trippiduru gaka..amen...
Amen
దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక 👏👐 చాలా అద్భుతమైన lyrics,tunning,music 🎶🎵 గానం 👌👍 చాలా బాగుంది brother May GOD bless you 🙌
నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్ర పెట్టగా ఇరుకులలో నేను కృంగి ఉన్నప్పుడు నాకు విశాలత కలిగించు మా నన్ను కరుణించు మా నాపై కృప చూపుమా 🙏🙏👌
అన్నయ్య ఈ పాట చూస్తుంటే మాకు కన్నీళ్లు ఆగలేదు మరిన్ని ఇలాంటివి రాయండి అన్నయ్య❤❤❤❤😊😊😊😊😊😊😊😢
Yes
అన్న ఈ పాట వింటూ ఉంటే నాకు తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చేశాయ్ నికు ఇంత గొప్ప తలంతు ఇచ్చిన దేవునికి వందనాలు దేవుని పనిలో మరింత బలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్న అన్న❤❤❤❤
చాలా బాగా పాడారు బ్రదర్ పాటలో వివరణ చేలా బాగుంది ✨🥰😇🎧🫠❤🩹❤🩹god bless you 🙏✝️🛐
❤ Wonderful song anna....
ఆనాడు దావీదు గారు ఎలా మాట్లాడారో మాకు తెలీదు గానీ....ఈ పాటలో మీరు మాట్లాడుతుంటే... దావీదు గారే గంభిరముగా మాట్లాడుతున్నట్టు ఉంది.....
దేవుడు మిమ్మును ఇంకా బలముగా ,ఘనముగా వాడుకోవాలని కోరు కుంటున్నమూ జేమ్స్ అన్నయ్య.....❤
Litrelly goosebumps anna ❤️🥳
Yes
❤❤👌👌👌👌👌👌👌💯
❤❤👌👌👌👌👌👌👌💯
❤❤👌👌👌👌👌👌👌💯
Praise the lord anna
దేవుని ఆలోచన కలిగిన సేవకుడిగా, తగ్గింపు మీ స్వభావం కనిపిస్తుందీ, ఎంత మంది మిమల్ని దూషించిన క్షమించే ప్రేమ క్రీస్తు ప్రేమ మీలో కనిపిస్తుందీ
ఈ పాట నిజంగా దావీదు గారు పాడిన ఫీలింగ్ కలుగుతుంది అన్నయ్య దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ ఎన్నిసార్లు విన్నా తనివితీరట్లా 😢😢😢 ఈ పాట కోసం ఇన్ని రోజులు నిరీక్షణకు పాడిన విధానం సంగీతం కూడా తృప్తి గా అనిపించింది GOD Bless You ( Brother ) All 🙌🙌🙌
Yes
అవును అండి 🙏
@@vimalagrace.4179 Thank you maa🙏🏼
Praise the lord Anna 🙏 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
యెహోవా నా దేవా song lyircs
యెహోవా నా దేవా
నీ దయలో కాయుమా *"2"*
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నన్ను మలచితివే "2"
"*యెహోవా "2"*
1) నా నీతికి ఆధారమగు దేవా
నేను మొరపెట్టగా. "*2*"
ఇరుకులలో నే కృంగినపుడు
నాకు విశాలత కలిగించుమా "*2*"
నన్ను కరుణించుమా
నాపై కృప చూపుమా. "*2*"
"*యెహోవా* *2*"
2)నరులెల్లరు ఎంత కాలం
నా కీర్తి నణిచెదరు "*2*"
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు "*2*"
"*నన్ను కరుణించుమా*""*2*"
"*యెహోవా* *2*"
3)యెహోవా శాంతి
నాకు దయచేసి సమాధానమిచ్చితివే "*2*"
ధాన్యద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే "*2*"
నన్ను నియమించితివే
నాలో ఫలియించితివే "*2*"
"*యెహోవా* *2*"
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే "*2*"
"*యెహోవా* *2*"
క్రైస్తవ్యానికి అవసరమైన ఇలాంటి అనేకమైన పాటలు చాలా వ్రాయాలి
ఎందుకంటే అనేకమైన వాక్య వెతిరేకమైన పాటలు ఎన్నో సమాజంలో ఉన్నాయి మనకు "సమయం లేదు బ్రదర్"
క్రైస్తవ సమాజానికి ఆదరణ కలిగించే పాట, చాలా చాలా బాగుంది
God bless you tammudu
God bless you all
మీ మెసేజ్ తో మీ నుండి వచ్చిన పాట కూడా మా హృదయాలు కరిగించవి
మొద్దటి పాట రెండో పాట వినగానే దేవుని పాదముల మీద పడి నా పాపములు కడుగు ప్రభువా అనట్లు వుంది. తమ్ముడు😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Amen 🙏
దయచేసి ఈ పాట tune లిరిక్స్ మార్చకుండా దేవుడు ఈ పాటకి కాయునుగాక ......
ఈ పాట లోని మాధుర్యం ఏమిటో వర్ణించజాలలేని అద్బుతం...... ఈ పాట లోని జేమ్స్ అన్నయ్య మాటలు వింటే ఎంతో దృఢమైన దైర్యం లా అనిపిస్తుంది.... అంతా దేవాది దేవునికి మహిమ కలుగును గాక!!!🙏🙏🙏
ఆత్మీయ జీవితంలో కుంగిన వారికి ఈ కీర్తన ధైర్యంగా ఉంది అలాగే దావీదు గారిని చాలా చక్కగా చిత్రీకరించారు బ్రదర్
వంటి మీద వున్న ప్రతి రోమం నిలబడేలావుంది అన్న సాంగ్ నిన్ను దేవుడు దీవించు గాక ❤
Thank you so so so much Anna,prise the lord.దేవునికి మహిమ కలుగు గాక.
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
Ganatha maxima prabavamulu yesayake chellunugaka.god blesyou.nanna James Amma
Suresh Anna/James Anna voice vachinapudu Gooosboms😊
Prey is the lord 🙏 brother chala chakkaga vachindi song nijamga e song lo yessayya tho ne vundi e song padina feeling naku kotha anubuthi kaligindi miru elantinti songs inkenno devudu miku evalani korukuntunamu mi family ni me sevanu devudu divinchunu gaka amen amen amen 😊😊😊😊😊😊
Prey my family brother 🙏🙏🙏🙏🙏🙏
గీతం కన్నీళ్లు రప్పిస్తుంది అన్నయ్య దేవునికే మహిమా కలుగును గాక 🙇🙌🙌🙌
వందనాలు జేమ్స్ తమ్ముడు దావీదు గారి కాలానికి తీసుకొని వెళ్లినట్లు వుంది పాట వింటువుంటే
చాలా అర్ధవంతమైన మాటలు కూర్చి పాట రూపంలో మాకందించినందుకు ప్రభువు నామము న వందనాలు ( జేమ్స్ బ్రదర్ & Team ) ఆరాధన చేసుకోవడం కోసం కూడా ఒక పాట రాయగలరని మనవి Tq🙏🏼
యెహోవా నా దేవా నీ దయలో కాయం ఎన్నికలేను నన్ను ఎన్నుకుంటే 👐👐🥹🥹⛪⛪l😔😔
Wonderful Lyrics Brother.Thank you Jesus. Garu.All Glory to Jesus Christ.
జేమ్స్ అన్న ఇంతటి గొప్ప పాట రాసినందుకు ప్రత్యేక కృత్ఞతలు. దేవుడు మీ ద్వారా అనేక పాటలు రాయించాలని మనసారా కోరుకుంటున్న.... What a Song Anna Superb ❤❤ Thank You Anna , Thank you God ❤
దావీదు వంటి మహరాజు పరవశించి దేవున్ని ఆరాధించి నట్టూ ఉందన్నయ్యా ❤ ❤
బ్రదర్ వందనాలు ఈ పాట ద్వారా దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది పాట బాగా రాశారు సంగీతం బాగుంది మరియు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది
Month ki okati rayandi anna... Samvatsaram podavu memu wait cheyyalemu Entha bagundanna asalu paata🥹 DEVUNIKE MAHIM, GHANATHA, PRABHAVAMULU CHELLUNU GAAKA.. AMEN🙏🏻
గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ లార్డ్ అల్ వండర్ఫుల్ లిరిక్స్ వండర్ఫుల్ సింగింగ్ గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌💐💐
ఇంత అద్భుతమైన సాహిత్యం రచించిన జేమ్స్ అన్నయ్యకు ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు❤🙇🙏
అన్న వందనములు ఈ పాట నేను ఇప్పుడు వరకు వినలేదు అన్న నిన్న సభ వేదికలో ఈ పాట వేశారు అప్పుడు నేను విన్నాను చాలా బాగుంది అన్న నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఈ పాట విన్నాను అన్న నాకు చాలా ధైర్యం ఇచ్చింది నాలాంటి వాడు దేవునిలో ఎదుగుటకు మీ పాటలు మీ మెసేజ్లు నాలాంటి వారికి చాలా అవసరం అన్నయ్య మీరు ఇంకా దేవునిలో ఎదగాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము అన్నయ్య వందనములు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Desire ministrie kosam James annayya kosam meru andharu prayer chiyyandi. Annayya chala poratala madhyalo sayva chisthunnaru. Nenu chusanu brothers and sisters so plz prayer chiyyandi annayya kosam
Life + Feeling + God's Grease = This Song Love you Jesus ❤
Thank you James Annayya & Team 🙏🏼🙏🏼🙏🏼
Amen praise the lord 🙏🙌✝️❤️ annaya hallelujah సమస్త మహిమ ఘనత స్తోత్రములు మన దేవునికి కలుగును గాక ఆమేన్ హల్లెలూయ
ఇలాంటి మధురమైన కీర్తనలు ఇంకా మరెన్నో దేవునికి మహిమకరంగా కీర్తించి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న. 🥰. God bless u all ✝️🙇🏻♂️🙏🏻🙌🏻.
@ జీసస్ 💓 @ ఒంటరి తనం లో ఉన్నపుడు మంచి ధైర్యం ఇచ్చే దేవు నీ పాట , దేవునికి మహిమ కలుగును గాక👏🏻
Yes true 🙌🏻
19/09/2024 ఈరోజు 1.mileon కి చేరుకుంది congratulations Br. జేమ్స్ గారు & టీమ్ ఇలాంటి అర్థవంతమైన పాటలు మరిన్ని మన DISIRE OF CHRIST Lo రావాలని మనస్పూర్తగా కోరుకుంటున్నాను ఆమేన్ God Bless You ( Brother ) All 🙌🙌🙌
🙏దేవుని నామానికి మహిమ కలుగును గాక పాట చాలా బాగా రాసారు అన్న మీరు ఇంకా మంచి పాటలు మీ నుంచి రావాలని దేవుని స్తుతిస్తున్నాము దేవుని ప్రార్థిస్తున్నాను 🙏
🙏🙏🙏
Ee rojullo vache patalu dabbu kosam theesthunnaru meeru kevalam devuni kosame ee prajala kshemam kosam theesaru god bless u all the team
Annayya what a spiritual song anna manushulu kanabadakunda show cheyyakunda dhevuniki maathrame mahima vachela and dhaveedhu anubavinchinavi chusinattu vundhi anna dhevudu inkanu balaparachunu gaaka amen
Annaya vandhanalu e song Veena kunda na day start avadhu song antha athmeyam ga vundhi e lanti songs enoo padali anee devunee aduguthunam amen
ఆత్మీయ స్థితి లో పడిపోయిన వారికి బలమైన ఆత్మీయ గీతం...god bless you James anna..and Suresh anna...and all of you....🙏🙏
chala chakkaga undi brother song ..devuniki shotram
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏చాలా బాగుంది అన్న పాట ,,❤పాట కోసం కష్టపడిన వారికందరికీ వందనాలు......❤❤❤❤❤❤❤❤చాలా బాగుంది అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.....
Praise the lord 🙏 annayyaa devudu mimmalni deevinchunu gaka Amen 🙏 song chala bagundhii❤
వందనాలు జేమ్స్ అన్నయ్య పాట బాగా పాడావ్ అన్న. దావీదు గారు అనుభవం రాసిన మంచి నా సాంగ్స్ గాడ్ బ్లెస్స్ యు దేవుని మహిమ కలుగును గాక
సాంగ్ చాలా చాలా అద్బుతం ఉంది 4 కీర్తన. వండర్ఫుల్ 🎶🎵 దేవుడు మీ టీమ్ అంతటినీ ఇంకా దేవుని పరిచర్య లో దీవించి ఆశీర్వదించెను గాక ఆమెన్
గీతం కన్నీళ్లు రప్పిస్తుంది అన్నయ్య దేవునికే మహిమా కలుగును గాక
Glory too God bless you all family 🌹 🌸 ⚘️ 🌷 🎉brother ki naa vadanlu🙏🙏🙏👏👏👏👏👏
మరొక సారి మా జీవితాలలో మార్పు తెచ్చేలా మంచి సాంగ్ ను అందించిన్నందుకు. దేవుని పేరట వద్దన్నాములు అన్నయ్య
Ietha goppa song racinavariki devniki mahima kallugunugaka
ఆ దేవున్ని కలిగిన మనందరం ధన్యులం ఈ సాంగ్ విన్నంతసేపు చాలా ధైర్యంగా వున్నది
Amen🙏🙏🙏 james అన్నా మీ ద్వారా దేవుని నామం ఇంకా మహిమ కలుగును గాక ఆమెన్
పాట వింటుంటే నా కళ్ల నుంచి నీళ్లు తిరిగాయి
Praise God amen kevalam vaakyamunu oka bakthuni jeevithamulo devudu chesina kaaryalu chuyichaaru devuniki sthotram hallelujah
Nice song brother David story motham vundi snthosham 😢 dhukham rendu vuni
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక.... ఆమేన్ 🙏
దేవునికే మహిమా కలుగును గాక 🙌🙌 ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు దానికి దేవునికి మహిమా కలుగును గాక 😢😢🙌🙌🙇
First Intro lo subtitles are very super & దావీదు గురీంచి Background voice is UNBEATABLE ❤
దేవునికి సుత్తి కలుగునుగాక . ❤
Tq Anna e song kosam 1 year nudi chusthunna me tho devudu ela padisthado ani chala manchi song anna Tq you 🤝 me pata tho malati varini marinka devunilo Balaparusthunnaduku Tq ❤ Anna
అబ్బా, ఎంత అద్భుతఅయిన పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡💛💛
💚💚💚💚💚💚💚💚💚💚💚
💜💜💜💜💜💜💜💜💜💜💜
Daily 30 sarlu vintanu ee song chala bagundhi
హార్ట్ ఫుల్ సాంగ్ దేవునికే మహిమ ఘనతలు ❤❤❤😢
సాంగ్ బాగుంది అన్న❤
దేవునికే మహిమ ఘనత కలుగును గాక❤🎉
Heart touching song brother idhi real devudu meetho vrasi ichina song thank all song team members ki thank god