Adbutham Cheyumaya 4K || Paul Moses || FT. Asha Ashirwadh || Latest Telugu Christian Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 15 кві 2024
  • Adbutham Cheyumaya
    " A Song Of Hope "
    This is song for the people who are waiting for God's miracle in their lives....!
    God doesn't need a second to do Miracles in our lives but God's plans & purposes are greater than our Thoughts and Imaginations. God had already appointment a time of blessing for You but we need to seek His Will always....!
    For God Is never early and never late..
    Surely one day You will see His mighty Deeds in your Life.....!
    Song Credits:
    Lyrics & Vocals : Paul Moses
    Vocals : Asha Ashirwadh
    Music Composer : Sareen Imman
    Violin : Sandilia Pisapati
    Flute : Murthy
    Chorus : Vagdevi & Snehapriya
    Mix & mastering : Praveen Ritmos
    Video credits :
    D.O.P : Harsha Vardhan ( light house Visual Media )
    Drone : Ashok
    Title art : Devanand
    Design: Munny.s
    Special thanks and Original credits
    To
    Pastor. Rev. Davidsam Joyson
    • UMMAI THAN NAMBI IRUKI...
    Original Track: • Adbutham Cheyumaya Son...
    Scale: F-minor
    Beat: 3/4
    Lyrics in Telugu
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||
    © If You are inspired and led by God to Support and encourage Our Music Ministry.
    Contact Us:
    DM to 9705550877
    paulmosesofficial@gmail.com
    Follow Us:
    On Instagram: paul__moses...
    On Facebook: mojesh.chinn...

КОМЕНТАРІ • 1,5 тис.

  • @PaulMosesflute
    @PaulMosesflute  3 місяці тому +594

    Lyrics in Telugu and English
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||

  • @lingamchinnaraju503
    @lingamchinnaraju503 19 днів тому +92

    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    “2”
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    ” 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    “2”
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    “2”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    “2”
    నీ వాగ్ధానములను చేతపట్టి
    “2”
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv 14 днів тому +14

    నా జీవితాల్లో కార్యం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏😭

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 днів тому

      Amen 🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @Pastor.Sathwik
    @Pastor.Sathwik 3 місяці тому +388

    పాట వింటునంత సేపు కన్నీరు ఆగలేదు బ్రదర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతం దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పాట ద్వారా.. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @stephenblessi8900
    @stephenblessi8900 13 днів тому +9

    Praise the Lord brother... E song వింటున్నంత సేపు కళ్లలో కన్నీరు అగలేదు. ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా అన్ని సార్లు కన్నీటి పర్యంతం అయ్యను. Naa life lo ఎదుర్కొన్న అవమానలు na కళ్ల ముందు కదిలాడయి. నేను కూడ Adbutham koraku waiting, yes Lord I am waiting for your Miracles in my life. Please Lord don't leave me❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 днів тому +1

      Wow that's amazing 😍
      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 3 місяці тому +56

    నిన్నే నే నమ్ముకున్నాను
    ని వంటివారు ఎవ్వరు లేరయ్యా
    అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యెసయ్య ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @vootlaswetha825
    @vootlaswetha825 5 днів тому +7

    Vishwasam tho unte devudu thappakunda mana jeevitham lo adhbuthalu chesthadu
    Believe on God

    Na jeevitham lo kuda devudu adhbutham chesthadu ani wait chesthunna
    Please pray for me nd my family

  • @komarisravanthi173
    @komarisravanthi173 8 годин тому +2

    నీవే ఏదైనా చేయాలంటూ..
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి ..
    నీ కరము పై దృష్టి ఉంచి నాన్నయ్య..
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య🙇‍♀🙇‍♀🙇‍♀🙌🙌🙌👌👌👌

  • @t.screations331
    @t.screations331 2 місяці тому +40

    నిన్నే నే నమ్ముకొన్న యేసయ్య అద్భుతం చేయి ప్రభువా .ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్య.

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @t.screations331
      @t.screations331 2 місяці тому +1

      @@PaulMosesflute sure.we want to listen more songs from you.god bless u .

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      @@t.screations331 ❤️❤️🙌

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8r Місяць тому +27

    అన్నా మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  Місяць тому

      Amen 🙌 thankyou so much ❤️😊
      Please do share with your friends and family

  • @chvaralaxhmi3309
    @chvaralaxhmi3309 2 місяці тому +59

    ఈ సాంగ్ కీ త్వరలో మిలియన్స్ వ్యూస్ వస్తాయి 👍👍 అంతా అద్భుతo గ వుంది

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +2

      Amen 🙌 means alot andi 😊
      Please do share with your friends and family ❤

  • @user-no3ls7ic7u
    @user-no3ls7ic7u Місяць тому +45

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అన్న.....నాజీవితంలో కూడా దేవుని కార్యలు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను

    • @PaulMosesflute
      @PaulMosesflute  Місяць тому +4

      Wow , glory to God alone 🙌
      Please do share with your friends and Family

  • @VijayaSaladi-lk8iz
    @VijayaSaladi-lk8iz 3 місяці тому +78

    యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందూదురు.. ఆమెన్.. 🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-bz1zn7qy5i
    @user-bz1zn7qy5i 11 днів тому +9

    Devvudu eroju mana jeevithamulo abuthalu chestharu 🙇🏾‍♂️✝️☦️⛪

    • @PaulMosesflute
      @PaulMosesflute  11 днів тому

      🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @milongtonsuneeth7434
    @milongtonsuneeth7434 16 днів тому +3

    This song give motivation through lord's words in my exam time ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  16 днів тому +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @bobbybcwelfare8954
    @bobbybcwelfare8954 День тому +3

    దేవుడు నాకు కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటూ దేవునికి వందనములు, మీరు పాడిన పాట వింటుంటే నా మనస్సు కి చాలా హాయి గా అనిపించింది బ్రదర్స్, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు 🙌🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  21 годину тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @VenkataratnamRayi-xe1do
    @VenkataratnamRayi-xe1do 12 днів тому +11

    Ninne nammukunna thandriii second sem results lou adbutham cheyandi 😢😢😢😢thandrii

  • @ChandraJessieSingings
    @ChandraJessieSingings 3 місяці тому +42

    Devvudu e roju mana jeethamulo abuthalu chestaru ✝️💝

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @VijayaKumari-v9g
    @VijayaKumari-v9g Місяць тому +7

    Ninne ne nammukunnanu yesayya maa jeevitham lo adbhutam chey deva 🛐🛐✝️✝️🙇🙇🙇

  • @GubbalaSowjanya-tk2ob
    @GubbalaSowjanya-tk2ob 7 днів тому +2

    చాలా బాగుంది పాట నా గురించే పాడినట్టుగా ఉంది నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  6 днів тому

      Wow glory to God alone 🙌🙏
      Please do share with your friends and family ❤️

  • @jagannadhamjyothi972
    @jagannadhamjyothi972 Місяць тому +10

    నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాను... Praise the lord jesus 🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Місяць тому +1

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @Cutie_dasari
    @Cutie_dasari 13 днів тому +5

    Amenthandri

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 днів тому

      🙌🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @niroshanirosha3636
    @niroshanirosha3636 17 днів тому +5

    Duvudu adhbutham chesthadani namakam tho vechi vunnanu 🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 днів тому

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @user-sw9pc9oj5x
    @user-sw9pc9oj5x 20 днів тому +5

    Chala baaga paderu annaya 💯👍

    • @PaulMosesflute
      @PaulMosesflute  20 днів тому +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @ch.nagagangeswrarao3628
    @ch.nagagangeswrarao3628 18 днів тому +10

    ✝️Nanu 5th month pregnant healthy baby boy puttalani prayer cheyandi ayya 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  18 днів тому +2

      కీర్తనల గ్రంథము 127:3
      కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
      May the lord bless the fruit of your womb 🙌🙌🙌

    • @RenukaMadugula-uo9ms
      @RenukaMadugula-uo9ms 6 днів тому +1

      God bless u 🙌🏻🙌🏻🙌🏻

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xm Місяць тому +35

    అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤.
    నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న.
    దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న.
    ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు
    నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను.
    దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను.
    నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.

    • @sukanyaparama8287
      @sukanyaparama8287 26 днів тому

      Thappakunda mekosam prayer chestha brother. And meru devuni meda full depend avandi. Inka aa vishayam vadilesi only prayer lo undandi. Ninnu vidipinchtaku ayana eppudu meku thoduga untaru.

    • @jesusjesus2900
      @jesusjesus2900 25 днів тому +1

      We pray anna

    • @chittrayarlagadda
      @chittrayarlagadda 21 день тому +2

      Tappa kumda brother God bless you

  • @yesebunatha2895
    @yesebunatha2895 2 місяці тому +6

    నిన్నే నే నమ్ముతున్నాను. ని వంటివారు ఎవ్వరూ లేరయ్య అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో
    ❤❤❤❤❤❤❤యెషయ్య🙏🙏🙏🙏🙏🙏

  • @ramyanethala9011
    @ramyanethala9011 4 дні тому +3

    Lyrics...🥺❤️
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను...🫂✨
    అద్భుతం చేయుమయ్య నా జీవితంలో నిన్నే నే నమ్మియున్ననేసయ్య🥺🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  4 дні тому

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @chinnayagorinkala8954
    @chinnayagorinkala8954 5 днів тому +3

    Aman hallelujah.... Devuneke Mahima kallugunugaka......
    And God bless u brothers......
    అద్భుతం చేయుమయ్య నజీవితంలో యేసయ్య plz.... జీసస్...

    • @PaulMosesflute
      @PaulMosesflute  5 днів тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jedidiahm3670
    @jedidiahm3670 9 днів тому +3

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 👏👍🎺🙏🤝🤲🥰🤗🕎🫶👋🛐💅💯🪗🧎🙋🙇✝️👌🙌💘🎸🎻🪕⛪🥁🌹🎹🪘🎤

    • @PaulMosesflute
      @PaulMosesflute  9 днів тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @bhaskarm7157
    @bhaskarm7157 3 місяці тому +32

    సర్వ ఘనత మహిమ ప్రభావములు ఆశ్చర్యకరుడయినా ప్రభువయిన యేసయ్యాకే
    కలుగును గాక ఆమేన్ 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Amen 🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Cric_gamer789
    @Cric_gamer789 5 днів тому +2

    Yes.i trust God.na jeevitam lo kuda adbutam chestaadani waiting for jesus.praise the lord

  • @vemuriangel4595
    @vemuriangel4595 3 місяці тому +22

    Devudu miku ichina thalamthunu imka devuni koraku vadalani korukumtunanu amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Glory to God alone ❤🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @mainstageraj4273
    @mainstageraj4273 14 днів тому +4

    Very Nice 🎉

    • @PaulMosesflute
      @PaulMosesflute  14 днів тому +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @ParvathiKorukonda-jo3xm
    @ParvathiKorukonda-jo3xm 17 днів тому +4

    Praise the lord brother .. wonderful song touching the heart..❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 днів тому +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 місяці тому +3

    నీవే ఏదైనా చేయాలి అంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తునాను🙏🙏😭😭 తండ్రీ నా జీవితం లో అద్బుతం చెయ్యండి. జీవితమంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Amen 🙌 God bless you
      Thanks for ur comments, please share with your friends and family

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 3 місяці тому +13

    నా ప్రభువా నా తండ్రి నా దేవా..
    నీకే స్తోత్రములు దేవా వేలాది వందనములు దేవా...✝️🛐
    దేవా..నిన్నే నమ్ముకున్నాను దేవా..
    మా జీవితంలో అద్భుతం చేయండి దేవా...ప్లీజ్ తండ్రి...ప్లీజ్ దేవా..ప్లీజ్ నాన్న...😢😢

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 17 днів тому +4

    Praise the lord brothers very heart touching song i believe in god pray for my career

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 днів тому

      Lord be with you 💗
      Please do share with your friends and family ❤️

    • @ankamvenkateshrao4412
      @ankamvenkateshrao4412 17 днів тому

      ​@@PaulMosesfluteok brother thank you 😊

  • @m.sheshagirimethanasheshag3541
    @m.sheshagirimethanasheshag3541 5 днів тому +1

    Me yavvana kalam devuni koraku inka balamuga vadabadalani.inka entho Mandi jeavithalu me patala valla balaparachabadalani devuniki prardistunna brothers.
    Amen

  • @sunithathorati964
    @sunithathorati964 2 місяці тому +6

    నాకు తొమ్మిది సంవత్సరాలు అయింది వివాహమై గర్భఫలం లేదు ఆయన అద్భుతం చేస్తాడని విశ్వాసంగా ఉన్నాను

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      May God grant your Heart's desire to make u as a witness of greatness 🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @jessyjasmin9585
      @jessyjasmin9585 2 місяці тому

      ఆమేన్

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp 3 місяці тому +4

    😢😢😢😢🙏🙏🙏🙏Adhbutham cheyu mayya naa jeevitham lo please daddy😊😊😊😊😊

  • @jessyjasmin9585
    @jessyjasmin9585 2 місяці тому +17

    హృదయానికి హత్తుకుని చక్కని మాటలతో స్వరపరిచి రచించి పాడారు చాలా అద్భుతంగా దేవునికి మహిమ కరంగా ఉంది పాట వింటున్నంత సేపు ఏదో ఆదరణ నెమ్మది దేవుని ప్రేమ హత్తుకున్నటూ గా ఉంది చక్కని సాంగ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @prabhutejasongstelugu4230
    @prabhutejasongstelugu4230 3 місяці тому +23

    Really heart touching song moses
    God's hand is with you Moses
    .......❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thanks for the comments🎉 bro
      Please do share with your friends and family ❤

  • @CalvaryPremaofficel
    @CalvaryPremaofficel Місяць тому +7

    ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ (2)
    ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ
    ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಯೆಸಪ್ಪ (2)
    ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು
    ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು
    ಎಂದು ಎದುರ್ನೋಡುತ ಕಾಯುತ್ತ ಇರುವೆವು
    2. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು
    ನಿಮ್ಮ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2)
    ನಿಂದೆಯು ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡು
    ನಿನ್ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು (2)
    ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿ
    ನಿಮ್ಮ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು

    • @PaulMosesflute
      @PaulMosesflute  Місяць тому

      Thanks for ur comments
      Please do share with your friends and family ❤️

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8r Місяць тому +7

    అన్న ఈ పాట నాకు చాలా నచ్చింది ఈ పాటని నేను మా చర్చిలో పాడుతాను

  • @estherrani-5695
    @estherrani-5695 Місяць тому +4

    Praise the lord.. na chelli garbaphalam koraku edhuruchistunnappudu devud vagdanam echadu. Ahh vagdanam ippudu neraverchadu. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. Mii life lo kuda devudu edaina వాగ్దానం ఇస్తే తొందరపడకండి. తప్పకుండా తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Місяць тому

      Wow , glory to God
      Please do share with your friends and family ❤️

  • @swamyswamynet7512
    @swamyswamynet7512 10 днів тому +2

    Yasayya ma jeevitham lo adbhutam chyu vayyya

    • @PaulMosesflute
      @PaulMosesflute  10 днів тому

      Amen 🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @user-cn3iv4hh8g
    @user-cn3iv4hh8g 2 дні тому +1

    మరొక ఆత్మీయమైన పాట ప్రజంట్ చేసినందుకు god bless u brother

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 дні тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @snehalathagudala9042
    @snehalathagudala9042 2 місяці тому +6

    Adbutham cheyimaya naa jivitham lo yesaya ninne nenu namukini vunanuayya nipaine anukuni vunnanu yeshaya nive adbuthalu cheyagalige devudivi yeshaya 🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Amen❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 2 місяці тому +6

    ఎక్సలెంట్ గా సాంగ్ పాడారు.. బ్రదర్స్..... దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..... బ్రదర్స్.......🧎‍♀️🧎‍♀️🧎‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jayasreejujare9751
    @jayasreejujare9751 13 днів тому +1

    Our God marcle coming soon God is good all' the time 🙌 wonderful song brother's God bless you...🙌🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 днів тому +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @chittisruthi
    @chittisruthi 12 днів тому +2

    Anna praise the lord e song chala adaranaga vundi 🙏🙏🙏🙌devunike mashima kalugunu gaka 👏👏👏🙏🙏🙏🙏marini kothapatalu rayadaniki devudu niku thoduga vundunu gaka

  • @kprameela-qu2vz
    @kprameela-qu2vz Місяць тому +6

    Avunu yesayya na jivitham lo aneka adbhuthamulu chesavu thank u jesus🙏🙏 praise the lord brother wonderful song naku kumaruni anugrahinchu jesus ninnu nammina biddani avamanam chese devudavu kadu jesus please yesayya

  • @Shalom777.
    @Shalom777. 3 місяці тому +14

    Wow tamil song converted to trlugu
    God bless you brothers🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-bd3kt6cr2z
    @user-bd3kt6cr2z 2 дні тому +1

    Amen dhevudu na jivithamulo enno adhbuthalu chesadu tqq yesayya

    • @PaulMosesflute
      @PaulMosesflute  День тому +1

      🙌🏻🙌🏻 glory to God alone
      Please do share with your friends and family ❤️

  • @swathikurra900
    @swathikurra900 4 дні тому +1

    వందనాలు బ్రదర్ 🙏🏻దేవుడు ఏదో ఆద్భుతం చేయాలనీ దేవున్ని నమ్ముకోటం కాదు. ఆయనే నిజ దేవుడు అని నమ్మి విశ్వశించాలి. Dhayachesi గమనించగలరు. దేవుడు ప్రతి రోజు మన జీవితంలో ఆద్భుతం చేస్తూనే ఉంటారు..

    • @PaulMosesflute
      @PaulMosesflute  4 дні тому

      Yes brother 🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @VijayKumar-l4s1t
    @VijayKumar-l4s1t 13 днів тому +4

    super song❤❤❤❤

  • @usharani-ip5le
    @usharani-ip5le 3 місяці тому +19

    Amazing work paul

  • @bunnypotti5998
    @bunnypotti5998 2 дні тому +1

    Anna nijam ga nenu 5years nunchi wait chestunna same e song lo undhi anna na jeevitham antha kannilu aadagam ledhu annaya 😭😭😭😭 devudu memalni inka vadukovali annaya all glory to God 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 дні тому

      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @Sowjanya-ox3rr
    @Sowjanya-ox3rr 4 дні тому +1

    Amen avnu manam nammukunna devudu aepppatiki manalanu siggupadanivvadu, viduvadu edabayadu, deva ma jeevithamlo adhbutham cheyumaya yesayya ninne ne nammi vunna yesayya😢😢😢

    • @PaulMosesflute
      @PaulMosesflute  4 дні тому

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @tanumanu-kb6qd
    @tanumanu-kb6qd 3 місяці тому +10

    Kannada :: Adbutha Madappa
    Glory to god Beautiful

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Yes ❤Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Rajesh-Diya
    @Rajesh-Diya 3 місяці тому +3

    Praise the Lord 🙏 Brother మీరు ఈ పాటను ఏ పరిస్తిలో రాసారో తెలియదు కానీ , బారం , బాధలో ఉన్న దేవుని ప్రజల కోసం ఈ సమయం లో దేవుడే ఈ పాటని రాయించారు అని నేను నమ్ముతున్న దేవుని నమానికే మహిమ కలుగును గాక ఆమెన్ ❤ చాలా అద్భుతం గా ఉంది బ్రదర్ Praise the Lord 🙏💐❤

  • @Kavithananibabu
    @Kavithananibabu 16 днів тому +2

    I love this song naa jevithamlo adbhutham jarugunu gaka amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  16 днів тому

      🙌🏻 amen
      Please do share with your friends and family ❤️

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv 10 днів тому +2

    ఈ పాట రోజు వింటాను annaya నాకు చాలా ధర్యం వస్తది... మనసులో నెమది వస్తది 🙏🙏🙏దేవుడు మా జీతం లో ఏనో కార్యాలు చేసారు. నేను కువైట్ వచ్చి 8మంత్స్ అయింది. ఇంకా అకామా అవలేదు నా కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏🙏🙏నేను నా యేసయ్య నే నాముకున్నాను 🙏🙇‍♀️

    • @PaulMosesflute
      @PaulMosesflute  10 днів тому

      🙌🏻🙌🏻🙌🏻 glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

    • @SPrasanthi-oz6vv
      @SPrasanthi-oz6vv 10 днів тому

      ​@@PaulMosesfluteఓకే annaya

  • @vasthalyagedam2522
    @vasthalyagedam2522 3 місяці тому +29

    2019 lo devudu naku mata echaru heal chesthanani chesthadani anno years nunchi wait chrsthunnanu e pata vinnaka eyear heal chesthdani nammuthunnanu

  • @laxmigayathrik5654
    @laxmigayathrik5654 2 місяці тому +9

    Avunu deva thappaka neevu chesthavani nee Paine nammakam unchi unnanu....🙌🏻❤ Nindhalu avamanalu sahinchukuntu nee rekkala needane aasrayinchanu...deva 🥺 adbhuthamu cheyumaya naa jeevitham lo ninne nenu nammi unnayanu Yesayyaaaa 😭🙏🏻🙇🏻‍♀️ devuni karyam koraku edhuruchuse prathi okkariki heart touching lyrics devude javabulu dhayacheyunu gaka🙌🏻😍😇Amen💝

    • @ReenaKumari-yq1iy
      @ReenaKumari-yq1iy 2 місяці тому +1

      Amen.. 🙌🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Amen 🙌 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @niroshanirosha3636
    @niroshanirosha3636 17 днів тому +2

    Praise the lord brother 🙏duvudu adhbutham chesthadani vechi vunnanu Na jivithamulo devudu adhbutham cheyalaguna prayer cheyandi brother naku govt job vachelaguna &Naku ma intlo matches chusthunaru manchi bakthi parudaina husband vachelaguna prayer cheyandi brother🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 днів тому

      May the lord make u as a living testimony 🙏🙌🏻🙌🏻

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 днів тому

      Please do share with your friends and family ❤️

  • @BangaramBangaram-pn4xz
    @BangaramBangaram-pn4xz День тому +1

    Nuvve na jevithanlo adbutham cheyumayaa ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  День тому

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @simonpeterdiscipleofjesusc8917
    @simonpeterdiscipleofjesusc8917 Місяць тому +7

    Yes lord.........,😢😢😢😢😢😢.ninne nammukunnanayya.......enno avamanaalu.....ayyyya.....ni rekkaala nidane asrayinchanu........adbhutam cheyo Maya na jeevitamlo.....😢😢😢😢😢😢😢 please Prayer for mi dear brothers and sisters.... marriage...job.gurinchi😢😢😢😢😢😢😢😢.....

  • @vinaymosessk3082
    @vinaymosessk3082 3 місяці тому +12

    Lyrics n tune are very well composed..vocals (Ashirwad n paul mosess)are perfect.i felt gods presence in the song.praise the lord

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thankyou bro ❤❤ Thanks for the comments🎉

  • @ChodagiriNagaraju
    @ChodagiriNagaraju 5 днів тому +1

    Tandri na vishiyamlo karyam chey prabuva

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 8 днів тому +3

    Excellent song.
    ఇంత చక్కని song Compose చేసిన టీమ్ అందరికీ నా హృదయ poorv😂వందనాలు.
    నిజంగా మనకు ఏముంది ఈ లోకంలో.
    ఖాళీగా వచ్చిన మనం మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోతాము.
    కానీ ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడంలో చాలా ఆనందం ఉంది.

    • @PaulMosesflute
      @PaulMosesflute  8 днів тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @venkatanagasai3819
    @venkatanagasai3819 3 місяці тому +13

    "Wow, what a powerful and uplifting song! The lyrics and melody are so moving, it's clear that the artist poured their heart and soul into it. I feel so grateful to have heard it, as it reminded me of God's love and grace in my life. Thank you to the artist for sharing their gift with the world - it's truly a blessing!"

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thanks for the comments🎉 bro ❤
      Please do share with your friends and family ❤

  • @susanswetha2882
    @susanswetha2882 3 місяці тому +9

    Wonderful song ❤ Glory to God alone 🙌🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      ❤❤ Thanks for the comments🎉 maa

  • @medidireshma489
    @medidireshma489 3 місяці тому +6

    Exactly my situation now...Annayya lu...Sure..god will definitely...❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Amen 🙌❤️ thanks for ur comments 🎉🙏 please do share with your friends and family ❤️🙌

  • @user-lm1gh8un3e
    @user-lm1gh8un3e 3 місяці тому +5

    Nice song Paul Moses annaya for u and Asha Aashirwad annaya ❤
    Superrrrrrr....... 🎉🎉👌👌👌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Thanks for the comments🎉😊
      Please do share with your friends and family ❤

  • @ratnamaniratna3958
    @ratnamaniratna3958 3 місяці тому +7

    Super 👌 Excellent 👌👌
    Wonderful 👌👌👌 Song 🎵
    May GOD Bless You All 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thank you so much Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-mh3bu5qv1n
    @user-mh3bu5qv1n 3 місяці тому +6

    E pata chala adbuthanga undi moshe.. Devudu ninnu ellapudu divinchinu gaka devudu ni jevetham lo marenno adbuthalu chesi enka marenno elanti patalu nv makau andhariki andhichali ani korukuntunnanu.. ❤ once again God bless you moshe for this wonderful song

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @missony-o4h
    @missony-o4h 19 днів тому +2

    #Really heart touching song....🥺

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m 7 днів тому +1

    Abutham cheyumayya na jivitham lo plz Deva e badalu barinchalekunna 😭😭😭

    • @PaulMosesflute
      @PaulMosesflute  7 днів тому

      May the lord comfort ur heart 🙏
      Please do share with your friends and family ❤️

  • @Christinajessy816
    @Christinajessy816 3 місяці тому +7

    Praise the lord annayya 🙏 really heart touching song annayya I am waiting for the god's miracle in my family 😭 the song touches my heart ❤️ l can't stop my tears till the end of the song.....
    Our God is always faithful at all the times 😊 God bless you annayya 💝 Praise God 🕊️ hallelujah 🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      May God Grant you more than u deserve ❤️🙌 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @karthik7645
    @karthik7645 3 місяці тому +7

    Waiting for next song🥰😍
    From chakri fans 😁

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Haha ❤ soon with a Christmas song
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-ud6wr7go4o
    @user-ud6wr7go4o 10 днів тому +2

    🙌🙌super 👌 👍 😍 Anna praise the Lord

  • @sushmageethatumma
    @sushmageethatumma 14 днів тому +1

    AMEN 🙌waiting for God's Miracles. I kindly request pray for me.

    • @PaulMosesflute
      @PaulMosesflute  14 днів тому +1

      May the lord almighty make you as His living testimony 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @sushmageethatumma
      @sushmageethatumma 14 днів тому

      @@PaulMosesflute AMEN 🙌Thank you 🙏I already shared with them.

    • @PaulMosesflute
      @PaulMosesflute  14 днів тому

      @@sushmageethatumma 🙌🙌🏻🙌🏻🙌🏻

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 3 місяці тому +9

    This song Kannada❤ _kannada to telugu translate lyrics ❤️😊
    Good lyrics 👍

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Yes ❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @pamukishore1435
    @pamukishore1435 3 місяці тому +5

    This song is the all I'm going through right now
    Just trusting him with all my heart and waiting for the result
    A wonderful song ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Wow ❤ glory to God alone 🙏Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @nareshsangepu2725
    @nareshsangepu2725 21 день тому

    ప్రైస్ ధ లార్డ్ brothers 🙏
    చాలా అద్భుతంగా పాడారు
    god bless you 🙌🤝

    • @PaulMosesflute
      @PaulMosesflute  21 день тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @aravindaravind3487
    @aravindaravind3487 2 дні тому +1

    Amen ❤🙂 amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the Lord 🕊️🙏🏻🙂🙂

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 дні тому +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @nityanandam_nammi
    @nityanandam_nammi 3 місяці тому +5

    Lyrics,tune exallent brother.it's heart touching song ❤.ఇలాంటి సాంగ్స్ మీరు అనేకమైనవి వ్రాయాలి అందరికీ ఆశీర్వాదముగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @srinupurimetla7172
    @srinupurimetla7172 3 місяці тому +9

    ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 День тому +1

    Avunu na tandri yassayya thank you nenu eduruchustuvunnanu ne chittam na jivitamulo jargalani ani

  • @chinnibalamala1017
    @chinnibalamala1017 8 днів тому

    Nakosam prardhinchandi anna na job poindi famliy issues chala vunnay plz pray for me...and ee song nenu ippatiki many times vinnanu superb lyrics

    • @PaulMosesflute
      @PaulMosesflute  8 днів тому

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @JohnVictorChandu
    @JohnVictorChandu 3 місяці тому +3

    Chala bagundi brother song Nijamga devudu maa jeevithalalo adbuthalu chestunadu ani memu nammutunnam....Amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Amen ❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @CalvaryKrupa-mf2hw
    @CalvaryKrupa-mf2hw 3 місяці тому +3

    Praise the LORD brother 🙏🙏🙏firstly lyrics Amezing ❤️ both voice are beautiful 🥰 మన దేవుడు అద్భుతం చేసేవారు.. ఈ పాట విన్నాక నా వివాహ జీవితంలో యేసయ్య అద్భుతం చేస్తారు అని నేను ఈ పాటా ద్వారా నమ్ముతున్నాను..మన దేవునికి మహిమ కల్గును గాక 🥰ఆమెన్.. May GOD bless u brothers 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      ❤❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @srikanthwesly1777
      @srikanthwesly1777 Місяць тому

      Na marriage vishayamulo karyam chesthunnandhuku vandhanalu yesayya❤

  • @user-tm6oo1zf7r
    @user-tm6oo1zf7r 6 днів тому +2

    Praise the lord

    • @PaulMosesflute
      @PaulMosesflute  5 днів тому

      Praise the lord 🙌
      Please do share with your friends and family ❤️

  • @kalpanasabbavarapu9346
    @kalpanasabbavarapu9346 9 днів тому +2

    Tq Anna praise the lord

  • @kadeshavutapalli5734
    @kadeshavutapalli5734 3 місяці тому +3

    Fabulous Job done! Chala ante Chala bagundhi song…. May god bless you Moses! ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому +1

      Thanks for the comments🎉 anna ❤
      Please do share with your friends and family ❤

  • @anjalianju7263
    @anjalianju7263 3 місяці тому +3

    వండర్ఫుల్ సాంగ్ హార్ట్ టచింగ్ ఫుల్ సాంగ్ 👌🏼💞

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 місяці тому

      ❤🙏 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @jampaniamarthaluru7666
    @jampaniamarthaluru7666 9 днів тому +2

    Vadhanalu meku Amen ❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  9 днів тому

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @nagendraguthala2298
    @nagendraguthala2298 11 днів тому +1

    గుడ్ లిరిక్స్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

    • @PaulMosesflute
      @PaulMosesflute  11 днів тому

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️