Yesu Nee Tyagame | Telugu Christian Official Video Song | P James, Moses Dany | 1st Musical Single

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2023
  • Song Credits
    Lyrics : P. James
    Tune : P James & Moses Dany
    Music : Moses Dany
    Vocals : Moses Dany
    © 2023, All Rights Reserved ‪@DesireOfChrist‬ (Unauthorised publishing and re- uploading is strictly prohibited will be given Strike)
    Musicians Credits
    Music Programmed & Arranged By Moses Dany
    Keyboards & Rhythms Programmed By Moses Dany
    Violin : Aloshin Joseph
    Flute : shyam adat
    Acoustic & Electric Guitars : Paul Vicc
    Bass Guitar : John Praveen
    Chennai Strings session : Balaji & Team
    Mixed & Mastered By Moses Dany @Capstone Studio's Vizag
    Vocals record @Sri Matha Studio's
    Sound Engineer : Solmon
    Yesu Nee Tyagame(యేసు నీ త్యాగమే) | Telugu Christian Official Video Song | P James, Moses Dany | 1st Musical Single | Desire of Christ
    Credits :
    * Lyrics : Br.P.James
    *Music and Vocals : Br. Moses Dany
    * Editing : Br.G.Nuthan Babu
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556, ►Subscribe us on UA-cam: ua-cam.com/channels/6x0.html...
    ►Like us: / desire-of-ch. .
    మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మరియు సమాచారం కొరకు మా సోషల్ మీడియా లింక్స్
    ___________________________________
    జేమ్స్ గారు మాట్లాడిన సందేశాలు ఆడియో రూపంలో కావలసిన వారు ఈ లింక్ ఓపెన్ చేసి whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు 🙏
    whatsapp group link:
    chat.whatsapp.com/CocFU6xDuzb...
    ___________________________________
    Main UA-cam channel full msgs Desire of Christ http//www.youtube/c/desireofchrist
    ___________________________________
    ►Subscribe us on UA-cam: ua-cam.com/channels/6x0.html...
    ___________________________________ Short videos UA-cam channel. Desire of Christ Inspirational videos.
    ___________________________________ UA-cam live channel Desire of Christ live.
    ___________________________________ Follow on FB page Desire Of Christ FB page / desire-of-ch. . / FB live & ID Vardhanapu Suresh Kumar / vardhanapu.s. .
    contact WhatsApp Telegram IMO 8500661556
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ►Subscribe us on UA-cam:
    / @desireofchrist
    ►Like us: / desire-of-christ-14293...
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ►Subscribe us on UA-cam:
    / @desireofchrist
    ►Like us: / desire-of-christ-14293...

КОМЕНТАРІ • 2,7 тис.

  • @DesireOfChrist
    @DesireOfChrist  Рік тому +2310

    పల్లవి: యేసు నీ త్యాగమే
    నా పాప శిక్షకై"2"
    ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2"
    నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"
    1. బంధువులే భాధించెడబాసినా
    నా వారే నన్నే అమ్మేసిన"2"
    స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన"2"
    (నా జీవితమే)
    2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన"2"
    రోధనలే రోగమై వేధించిన
    మరణాలు విలయాలు కబలించిన"2"
    (నా జీవితమే)
    3. బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన"2"
    మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా"2"
    నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా"2"...

    • @SaiSai-ee1zi
      @SaiSai-ee1zi Рік тому +49

      Tq sooo much brother praise the lord

    • @karatapujeevankumar7550
      @karatapujeevankumar7550 Рік тому +22

      Anna lyrics print up load çheyadi anna

    • @stephenk6492
      @stephenk6492 Рік тому +19

      Yesu ni thyagame ✝️🛐🙏

    • @christrevivalchurch6751
      @christrevivalchurch6751 Рік тому +52

      😭😭 నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే😭😭❤️ god's love everlasting....ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏

    • @lifewithoutjesusishell4560
      @lifewithoutjesusishell4560 Рік тому +15

      TQ, Brother 🤝🙏

  • @gokarammagokaramma2713
    @gokarammagokaramma2713 Рік тому +477

    యేసు నీ త్యాగమే... నా పాప శిక్షకై... 2
    ఎన్నో నిందలు అవి నా కోసమా... మలినమైన నా గతం ఇక లేదయ్యా... 2
    నా జీవితమే నీదేనయ్య...
    నాకంటూ ఏమొద్దయ్యా... 2
    బంధువులే బాధించి ఎడబాసిన
    నా వారే నన్నే అమ్మేసినా... 2
    స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన
    నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా... 2
    నా జీవితమే నీదేనయ్యా...
    నాకంటూ ఏమొద్దయ్యా... 2
    బ్రతుకంతా చీకటి కమ్మేసినా
    రాక్కసి వేదనలే శోధించినా... 2
    రోదనలే రోగమై వేదించిన
    మరణాలు విలయాలు కబళించినా... 2
    నా జీవితమే నీదేనయ్య...
    నాకంటూ ఏమొద్దయ్యా... 2
    బలహీనతలో నను బలపరిచినా
    పాపినైన నాకై మరణించిన... 2
    మృతమైన నన్ను మహిమగా మార్చిన
    మారని నీ ప్రేమకై బానిసైనా... 2
    నా జీవితమే నీదేనయ్యా...
    నాకంటూ ఏమొద్దయ్యా... 2
    Tq.. అన్నయ్య
    ఇంత మంచి పాట మాకు అందించినందుకు... దేవునికి మహిమ కలుగును గాక..... ఆమేన్....

    • @chinnuscreativity4400
      @chinnuscreativity4400 Рік тому +6

      Devudike mahima kalugunu gaka......

    • @jangamsatish
      @jangamsatish Рік тому

      Thank u ananya e pata makichinaduku

    • @Sanjusabita881
      @Sanjusabita881 Рік тому +5

      Anna song challa challa bangundi God bless you inka devudu illa vakya ruppamlo mariyu song ruppamlo vadukongaka .....
      Anna small request song ఆడియో and ట్రాక్ ను WhatsApp group lo send cheyandi please...... God bless you

    • @manoharhimaraka3342
      @manoharhimaraka3342 Рік тому +2

      Praise the lord bro ni వల మాకు లిర్క్స్ దొరికేసింది... Praise the lord

    • @percykandikatla1972
      @percykandikatla1972 Рік тому +2

      Amen amen amen

  • @pranavprasanna8762
    @pranavprasanna8762 Рік тому +193

    నీ వాక్యము తో ఎంతమందిని మార్చావు గాని నాకు తెలియదు నేనైతే నువ్వు రాసిన ఈ పాట వల్ల నేను మారిపోయాను. 🙏 దేవునికి మహిమ చెల్లిస్తున్నాను

    • @user-yh7nc6ed8u
      @user-yh7nc6ed8u 25 днів тому

      సూపర్ అన్న 😮😮😮

  • @murahariashok3976
    @murahariashok3976 Рік тому +96

    నేను ఇంతలా నా జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. ఈ పాట నన్ను దేవునికి మరింత దగ్గరగా చేసింది.
    జేమ్స్ అన్నయ్యకు చాలా కృతజ్ఞతలు.
    పాట పాడిన బ్రదర్ Moses dany గారికి,టీమ్ వారికి కృతజ్ఞతలు.

  • @jesusloveneverend7
    @jesusloveneverend7 Рік тому +1583

    జేమ్స్ అన్న ఇంకా పాటలు వ్రాయాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు 😇😇😇

  • @rajlaughy7371
    @rajlaughy7371 Рік тому +559

    నా వయసు చిన్నదే అయినా...నా జీవితం లో ఎందరో ఆత్మీయులు రాసి నా పాటలు విన్నాను అన్నయ్య...కానీ వింటుండగా నన్ను ఏడిపించిన మొట్ట మొదటి పాట ...యేసు నీ త్యాగమే ...❤️ పాట ఇంత అద్భుతంగా గంభీరంగా తయారు అవ్వడానికి కష్టపడిన అందరికీ హృదయ పూర్వక వందనాలు అండి....దేవుని కృప మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్....

    • @Chinna2375
      @Chinna2375 Рік тому

      😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏😭😭

    • @tolimiramalkshmi274
      @tolimiramalkshmi274 Рік тому +11

      Praise the lord brother itivanti songs padalani manasara korukuntunam..

    • @uttamgattu9260
      @uttamgattu9260 Рік тому +4

      Amen

    • @chantiethadi5277
      @chantiethadi5277 Рік тому +3

      ❤👏🙏

    • @chantiethadi5277
      @chantiethadi5277 Рік тому +2

      Praise the lord brother 🙏🙏🙏❤😢💞

  • @nandininandini7235
    @nandininandini7235 Рік тому +37

    "దేవా" మృతమైన నన్ను మహిమగా మార్చిన మరనీ నీ ప్రేమకై బానిసైన
    Thank you sooo much lord 🥰🥰
    Nanu nee mahimaga marchinduku😇😇😇

  • @MYLIFEMYJESUS.
    @MYLIFEMYJESUS. Рік тому +143

    చావైనా, బ్రతుకైనా దేవా.... నా జీవితం నీకేనయ్యా...🙏🙏🙏😭😭😭😭😭😭😭

    • @ravirockinfo8257
      @ravirockinfo8257 8 місяців тому +1

      Heart touching word

    • @MYLIFEMYJESUS.
      @MYLIFEMYJESUS. 8 місяців тому

      ​@@ravirockinfo8257మనం కూడా మన జీవితాన్ని దేవునికి ఇలా అంకితం చేసుకొవాలి బ్రదర్ ... God bless you brother ✝️🙌🙌🤗

  • @yugandhark10
    @yugandhark10 Рік тому +164

    చావైనా బ్రతుకైన నా యేసయ్యా కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న , నా చదువు నా దేవుని కోసం , నా యవ్వనం దేవుని కోసం , నా జీవితమే నా దేవుని కోసం సమర్పించాలని నిర్ణయించుకున్నను అన్న , దేవునికి మహిమ కలుగును గాక

  • @Will_of_christ_7
    @Will_of_christ_7 Рік тому +109

    మాటలు రావడం లేదు అన్నయ్య ఎంతో హృదయాన్ని కదిలించగలదు అన్నయ్య .... పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు అన్నయ్య హృదయాన్ని తాకింది అన్నయ్య ..మనస్సు మారింది అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 😭😭😭😭

  • @mohanmallapu1257
    @mohanmallapu1257 10 місяців тому +28

    ఈరోజు కర్నూల్ సి క్యాంప్ చర్చ్ లో మీరు చెప్పిన వాక్యము విని ఈ పాట చూసి చాలా చాలా ఏడ్చాను జేమ్స్ అన్న.
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
    దేవుడు మిమ్ములను ఇంకా తన పరిచర్య కొరకు వాడుకోవాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తున్నా జేమ్స్ అన్న

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi6989 4 місяці тому +4

    Balaheenatalo nanu balaparachina deva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshlingolu1746
    @maheshlingolu1746 Рік тому +20

    మీ ఎద లో దాగిన ఈ వర్ణన ఇప్పుడు మా ఎదలనూ తాకింది అన్నయ్య గారు

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Рік тому +195

    దేహం చీళుతున్న......
    దాహం వేస్తున్న.....
    ధారంతా రక్తమైనా....
    గాయం బాదిస్తున్నా...
    గమ్యం.... చేరాలని ఆయన భరించారు ...
    ఆయన గమ్యం మన రక్షణ....
    మన గమ్యం ఆయన 🤝
    God bless you anna🙏
    God bless you anna 🙌

  • @nanivss219
    @nanivss219 Рік тому +22

    🙏. బ్రదర్. నిన్ను బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక ఆమెన్. సమస్త ఘనత మహిమా తండ్రి అయిన దేవునికి కలుగును గాక ఆమెన్. 😭😭😭

  • @user-hi4dt7wt1v
    @user-hi4dt7wt1v 10 місяців тому +14

    Thank you so much Anna na life ఇలానే ఉంది ఈ పాట విన్నప్పుడు నాకు ఓదార్పు కలుగుతుంది ❤❤❤ ఒకని తల్లి వాని ఓడర్చినట్ల్లు నేను మిమ్మును అదరింతును 🫂🫂🫂

  • @nagaraju3857
    @nagaraju3857 Рік тому +150

    అన్న సాంగ్ విన్న ప్రతిసారీ కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయ్ , అన్న మేము పాపాన్ని అసహ్యించుకునే విధంగా దేవునికి మహిమకరంగా ఈ పాట వుంది..

  • @godisgood5916
    @godisgood5916 Рік тому +79

    అసలు మాటలు రావడం లేదు అన్న😭😭😭హృదయం పొడవబడింది💘💘💘దేవున్ని మరింత హత్తుకొనెల ఉంది దేవుడు మీకు ఇచ్చిన తలంతును రెట్టింపు చేసి ఇంకా అనుభవాలతో అనేక పాటలు రాయడానికి దేవుడు కృపచూపునుగాక ఆమెన్..."నా జీవితమే నీదేనయా నాకంటూ ఏమొద్దయ్యా"🙇🙇🙇

  • @CHRISTSHORT-VIDEOS.
    @CHRISTSHORT-VIDEOS. Рік тому +11

    ఇదే కదా ఒక నిజ క్రైస్తవుని భక్తి జీవితం. దేవా ఎంతగా ప్రేమించావయ్యా.అన్న ఇలాంటి పాటలు మీరు ఎన్నో రాయాలి.

  • @ahmadkhaleed6970
    @ahmadkhaleed6970 5 місяців тому +3

    Asaaya na jeevithani marchandi ayya nenu mi koraku jeevinchali anukuntuna ayya 😭😭

  • @christswordinspirational
    @christswordinspirational Рік тому +22

    చావైనా బ్రతుకైనా దేవా.....🙏 నా జీవితం నీకే నయ్యా.....😭😭😭

  • @girippgushivashankar5852
    @girippgushivashankar5852 Рік тому +44

    అన్నయ్య దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలి అన్న సాంగ్ వింటుంటే కనిళ్లు ఆగడం లేదు అన్న దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @anilnandikolla1716
    @anilnandikolla1716 6 місяців тому +6

    జేమ్స్ అన్న చేతితో ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు రాయాలి అన్ని ఆ దేవుని ప్రాధిస్తున్నను... ఆమెన్ 🙏

  • @opsanthu5691
    @opsanthu5691 Рік тому +11

    Superb song James bro Glory to God 🙏🙇 enni sarlu vinna malli malli vinalanipisthundhi super bro

  • @rajeshjamesbornforchrist7175
    @rajeshjamesbornforchrist7175 Рік тому +45

    😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌
    ఫిలిప్పీయులకు 1: 21
    నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
    Thank you James Anna🤝

  • @devabadri2574
    @devabadri2574 Рік тому +17

    దేవుడు మన కొరకు ఎంత బలి అయ్యాడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందాలని కోరుకుంటూ మనమందరం ప్రార్థన చేయాలి ఆత్మ బలముతో ప్రార్థన చేయాలిఆమెన్ ✝️🛐అన్న

  • @prameelavelagapalli4661
    @prameelavelagapalli4661 Рік тому +19

    అన్న ఈ పాట వింటున్న ప్రతి సారి నాకే తెలియ కుండా కన్నీళ్లు వస్తున్నాయి ప్రతి మనసును హత్తుకొనేరీతిగా ఉన్నది దేవుడు బహుగా ఆనందించి 👌👌💯🙏🙏🙏🙏ఆశీర్వాదిoచుంను గాక సోదరులు అందరికీ మా హృదయపూర్వక వందనాలు

  • @ushakuppala4919
    @ushakuppala4919 Рік тому +5

    చావైన‌ బ్రతుకైన నా జీవితం ..... నీకోసమే దేవా

  • @walkingwithsaviour682
    @walkingwithsaviour682 Рік тому +18

    ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకొంటున్నాము.దేవునికి మహిమ కలుగును గాక🙏🙏

  • @bangaram8048
    @bangaram8048 Рік тому +17

    నా జీవితమే నీదేనయ్య. నాకంటూ ఏముందయా....✨👌💯👏👏

  • @sundaricon3588
    @sundaricon3588 Рік тому +5

    Golarey to God bless you all 😊😊😊😊😊

  • @nanisandy62
    @nanisandy62 Рік тому +11

    అన్నయ్య చాలా థాంక్స్ అన్న . ఇంత మంచి సాంగ్ మ కోసం మీరు పడినందుకు... వింటుంటే తెల్యకుండ. కనీరు వచ్చేస్తుంది అన్న. అంత మంచి సాంగ్ .praise the Lord Anna. AMEN

  • @estheriestheri3983
    @estheriestheri3983 Рік тому +34

    👌 🙏 ఎంతో అద్భుతంగా పాడ్యరు అన్నయ్యగారు క్రిస్తు సిలువ త్యాగం గూర్చి చాలా ఏడుపు వస్తుంది అన్నయ్యగారు. 😭😭😭

  • @faithinchrist2023
    @faithinchrist2023 Рік тому +77

    చావనైనా బ్రతుకైనా దేవా నీ కోసమే బ్రతకాలి 🙏నన్ను బలపరచుము తండ్రి

  • @MYLIFEMYJESUS.
    @MYLIFEMYJESUS. Рік тому +21

    ఈ ఒక్క పాట చాలు మనిషి జీవితం మారడానికి. 🙏🙏😭😭😭

  • @praveenpj5109
    @praveenpj5109 8 місяців тому +4

    పాట ఒకవైపు tune ఒకవైపు, video editing ఒకవైపు చాలా అద్బుతం దేవునికి స్తోత్రం.

  • @nevergiveup-gr1kk
    @nevergiveup-gr1kk Рік тому +55

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    జేమ్స్ అన్న ద్వారా మాకు అందించిన ఈ నీ గూర్చిన పాటకై తండ్రి కి వందనములు స్తోత్రములు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
    అన్నయ్య జేమ్స్ మీకు ధన్యవాదములు

  • @jesusmomdad.6573
    @jesusmomdad.6573 Рік тому +9

    ఈ పాట వింటుంటే హృదయంలో పశ్చాతాపం హృదయం అంత దేవుని కోసం మాత్రమే బ్రతకాలని నింపుదల...... 🙏🏻🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🏻all glory to god 🙏🏻🙇🏼‍♀️

  • @pariprami14
    @pariprami14 Рік тому +35

    Excellent lyrics annaya... ఈ పాట వింటున్న ప్రతీ సారి కూడా... నా హృదయం అంత కన్నీళ్ళతో తడిసిన ప్రార్థన చేస్తున్నా... Thanks brother nd god bless you more n more

  • @jiddisadhi1234
    @jiddisadhi1234 Рік тому +2

    Annaya e song na hrudhayanni kadhilinchindhi thank you annaya

  • @NCPITW
    @NCPITW Рік тому +38

    James anna నేను మీ messages వింటాను చాలా రోషం కలిగిన వాక్యం.... మిమ్మల్నీ... కలవాలి అనుకుంటున్నాను అన్న ఎప్పటినుండో మా meetings కి మీరు రావాలి... Today మీ song విన్నాను.... చిన్నపిల్లలు ఏడ్చినట్లు ఏడ్చాను అన్న.... ఈ పాటకొరకు మీరు పడిన కష్టాలు కూడా విన్నాను.... అన్న ఈ పాట ద్వారా అనేకులు రక్షణ పొందుతారు అన్న... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక! ఆమెన్ 👏

    • @mayag1715
      @mayag1715 7 місяців тому

      Amen 🙌🏻

  • @stephensekharmangam9125
    @stephensekharmangam9125 Рік тому +34

    చాలా అద్భుతంగా రాసారు అన్నా... సంగీతం చాలా బాగుంది..
    వాయిస్ కరెక్ట్ గా కుదిరింది పాటకు...
    ఏది ఏమైనా చాలా మంచి పాటను అందించారు...
    దేవునికి మహిమ కలుగును గాక.. 🙏🙏🙏

  • @surakasulabhaskr4829
    @surakasulabhaskr4829 Рік тому +11

    ᴩʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ ᴀɴɴᴀyᴀ ᴇᴠᴇʀy ᴡᴏʀᴅ ɪꜱ ᴀ ɢʀᴇᴀᴛᴇꜱᴛ ᴍᴇᴀɴɪɴɢ ᴏꜰ ᴛʜɪꜱ ꜱᴏɴɢ ᴀɴɴᴀyᴀ
    ᴀʟʟ ɢʟᴏʀy ᴛᴏ ɢᴏᴅ❤️

  • @kothamasuanithkumar
    @kothamasuanithkumar 9 місяців тому +2

    Chavina brathukaina Deva Naa jeevitam neede yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 annayya ee song vintunte Edo teliyani bada chla Baga padaru annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuthabadiakash7114
    @kuthabadiakash7114 Рік тому +16

    ప్రైస్ ది లోర్డ్ బ్రదర్ చల చక్కటి పాట పడినారు ఈ పాట ద్వారా అనేక ఆత్మలు రక్షిస్తాయి అని నేను ఆశిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @DheenaDheena-yp3rh
    @DheenaDheena-yp3rh Рік тому +14

    ఆత్మీయత బలపరిచే పాట,,,,చాలా bhagundhi అన్నయ్య గొడ్ మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్న

  • @Saviorjesus6677
    @Saviorjesus6677 21 день тому +2

    Ippatiki asallu nenu enni sarlu vinnano naake teledhu anna ,asalu devudu nannu enthala premisthunnadu anadaaniki ,kolatha ledhu,kolanoolu kuda ledhu ,😢deva chaavaina brathukaina naa jeevitham neekenayya ❤

  • @nagannatalari3787
    @nagannatalari3787 Рік тому +8

    గ్రేట్ రియలైజింగ్ సాంగ్ బ్రదర్, praise the LORD👏

  • @AnithaAnitha-xp6yl
    @AnithaAnitha-xp6yl Рік тому +12

    నా పాపనికే మరణించిన ప్రభువా నిన్ను నా పాపలే సిలువ వేసాయి తండ్రి పాపాన్ని విడిచి ని బిడ్డగా జీవిచ్చే జీవితం నాకు ఇవ్వు ప్రభువా

  • @Bhushan.N
    @Bhushan.N Рік тому +11

    దేవా నన్ను బలపర్చు...🙏🙏🙏

  • @sanjusandy9039
    @sanjusandy9039 Рік тому +9

    Praise the lord anna e song ఎన్ని సార్లు విన్నా మరల మరల మరల వినాలనిపిస్తుంది అన్నయ 🙏🙏🙏🙏🙏

  • @indugumellimanikumari6035
    @indugumellimanikumari6035 Рік тому +1

    Annya Mann. Song. Super

  • @yadagiribadagani4422
    @yadagiribadagani4422 Рік тому +70

    అన్న పాట చూస్తున్నంత సేపూ నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు 😭😭😭😭
    ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు జేమ్స్ అన్న నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏

  • @kiranpaul777
    @kiranpaul777 Рік тому +13

    చాలా చక్కని పాట విన్నంత సేపు నిజంగా కన్నీళ్లు ఎంత కంట్రోల్ చేసిన వస్తూనే ఉన్నాయి అనేకుల హృదయాలను కదిలించే ఈ పాట ఇంకా అనేక మంది విని తమ జీవితాలను ప్రభు తట్టు తిరుగులాగున ప్రార్థన చెద్దాం.... చక్కని పాటను అందించిన జేమ్స్ అన్నగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏..... సమస్త ఘనత దేవునికే చెందునుగాక

  • @k.appalarajuk.appalaraju3436
    @k.appalarajuk.appalaraju3436 Рік тому +3

    Heart touching song...🥺🥺

  • @Pavan_57
    @Pavan_57 Рік тому +2

    Chusina చూసిన నిమిషానికే కన్నీరు వచ్చే అన్న గారు

  • @Aksabandili
    @Aksabandili Рік тому +34

    ఇంత మంది హార్ట్స్ ని కదిలించే పాట చూసి చాలా సంతోషం గా ఉంది మరియు చాల pain feel ayi rasaru kabati enta manchi resalt vachindi and chala Baga padaru and God bless you all 🙏🙏 your team price the lod TQ s anaya for this song thank u JESUS 🙇🏼‍♀️🙇🏼‍♀️ and మీకు ఇష్టమైతే నన్ను bless cheyandi tq🙏🙏

  • @nagalaxminagam2916
    @nagalaxminagam2916 Рік тому +15

    ఈపాట ఆత్మీయంగా ఉంది, అంతే కాదు ఒక స్పూర్తిని ఇచ్చేవిధంగా కూడా ఉందిఅన్నయ్య🙏 వందనాలు అన్నయ్య

  • @powlrajkagana3184
    @powlrajkagana3184 Рік тому +7

    I love you Jesus forever and ever ❤️ 💓

  • @kondadoraraju
    @kondadoraraju Рік тому +1

    Head phones పెట్టుకుని వింటే music and lyrics really heart touching

  • @nagarajua.nagaraju3034
    @nagarajua.nagaraju3034 Рік тому +6

    నాకోసం మన కోసం మనలను పాపము నుండి రక్షించడానికి పరలోకం విడిచి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణం ఇచ్చిన మూడురోజుల తరువాత తిరిగి లేచిన తిరిగి రానై ఉన్న యేసయ్యాకు ఘనత మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gvijaykumar7755
    @gvijaykumar7755 Рік тому +12

    అన్నయ్య సాంగ్ వింటూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగలేదు 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️ఇలాంటి మంచి సాంగ్ ఇచ్చినoదుకు ధన్యవాదములు ఇంకా ఇలాంటి సాంగ్ మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య 😪😪😪🙏🙏🙏🙏🙏🙏

  • @jdavidchinna
    @jdavidchinna 4 місяці тому +1

    మనస్సును కరిగించే పాట అన్నయ్య 👌💐❤️❤️❤️❤️❤️❤️❤️

  • @LORDJESES
    @LORDJESES Рік тому +15

    ఎంతో అర్థవంతమైన పాటను😥😥😥, దేవుడు మీ ద్వారా మాకు అందించినందుకు దేవాదిదేవునికే✝️🛐 మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dyvakumar5639
    @dyvakumar5639 Рік тому +22

    There is no words to describe for this song 😭❤️
    Super James anna
    And singer Moses anna

  • @divyamullangi3161
    @divyamullangi3161 Рік тому +3

    Ee song chala baga rasaru nenu roju morning duty ki vele mundhu ee song vine velthanu. Day lo oka sari aina vintanu annaya chala nachinchi ee song enka anno manchi songs rayali ani korukunttuna annaya ...🙏

  • @vimalasrivande
    @vimalasrivande Рік тому +4

    My heart touching song ..tq brother....and tq jesusu.......❤na jeevitham neke deva...

  • @dinareddy7904
    @dinareddy7904 Рік тому +25

    Chala మధురముగా వుంది అన్న song....దేవునికే మహిమ and Thank you James Anna and moses Anna

  • @venkymiriyala5033
    @venkymiriyala5033 Рік тому +19

    చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు మీకు తోడైఉందును గాక ఇంకా ఇలాంటి పాటలు రయలియాని కోరుకుంటున్నాము ఆమెన్

  • @gowrishankarmolli6175
    @gowrishankarmolli6175 Рік тому +5

    Praise the lord Anna 🙏
    E song nannu chala balaparichindhi Anna Naku enni badhalu vunna andhariki dhuram avuthunna sare nenu Jesus kosham inka strong nilabadathanu Bible lone bakthulu padina kastalu kanna na problems thakkuve ani thelustundhi anna
    Thanks Anna 🙏 Glory to God

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 8 місяців тому +3

    1m views ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా దేవా... మీ కృప మా సంఘముపై మా సంఘ సేవకుల పై సంఘ విస్వాసులు పై చూపించినందుకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభువా 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @dhanaraju1606
    @dhanaraju1606 Рік тому +21

    అన్నయ్యా ఈ పాట చాల మంది ఆత్మీయత జీవితాన్ని నిలబెడుతోంది క్రీస్తుని సిలువను గూర్చి రాసిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్యా దేవునికి మహిమ కలుగును గాలా🙏🏻❣️

  • @JOSHUA_NELLI_EDITZ
    @JOSHUA_NELLI_EDITZ Рік тому +17

    Super song సాంగ్ వింటున్న అంత సేపు కన్నీళ్లు ఆగలేదు జేమ్స్ అన్న ఇంత మంచి పాట మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు అన్న ❤️🙏

  • @sushmarapaka4222
    @sushmarapaka4222 Рік тому +2

    praise the lord annaya

  • @rajugemmeli6719
    @rajugemmeli6719 Рік тому +13

    ఈ పాట నా జీవితంలో జరిగిన సంఘటన.
    Thanks anna.God Bless you

  • @velpulasrinivasrao5178
    @velpulasrinivasrao5178 Рік тому +16

    గుడ్ వాయిస్ సూపర్ నా జీవితమే నీ దయ దేవునికి మహిమ

  • @prathapkumar7037
    @prathapkumar7037 Рік тому +3

    ఏంటో తెలియదు ఎన్నిసార్లు విన్నా కొత్తగా వింటున్న ఫీలింగ్ వస్తుంది... అన్నయ్య ఇంక ఎన్నో పాటలు రాయాలి... అన్న

  • @jesuslove2921
    @jesuslove2921 7 місяців тому

    Vandanalu yesayya 🙏🏿🧎🏼‍♀️🧎🏼‍♀️🙏🏻🧎🏼‍♀️🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

  • @ravigeddam2646
    @ravigeddam2646 Рік тому +11

    Praise the lord ayya garu song chala baga composse chesaru దేవుని మహిమ కలుగును గాక ఆమెన్.

  • @Nagurofficial
    @Nagurofficial Рік тому +9

    నీ త్యాగం కి వందనాలు యేసయ్యా

  • @indugumellimanikumari6035
    @indugumellimanikumari6035 Рік тому +1

    Amen. Prasield

  • @jesuslove2921
    @jesuslove2921 10 місяців тому

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿

  • @thillukancharla7625
    @thillukancharla7625 Рік тому +16

    వందనాలు జేమ్స్ అన్నయ్యా హృదయాలను కదిలించింది అన్నా మీరు రాసిన ఒకొక్క పదం ఈ పాట విని చాలా మంది మారు మనస్సు పొంది దేవుని పని లో వాడపడతారు అన్న దేవునికీ మహిమ కలుగును గాక!!...🙏🙏

  • @New_Prophetic_Generation
    @New_Prophetic_Generation Рік тому +14

    చాలా దైర్యం పొందుకున్నాను అన్న
    ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు
    వింటూనే వున్నాను
    మొదటిసారి విన్నప్పుడు చాలా ఏడ్చాను అన్న
    ఇది దేవునికి నన్ను ఇంకా దగ్గరగా తీసుకెళ్ళింది అన్న
    ఎంతో బలపడ్డాను
    మీకు మీ టీమ్ కి నా వందనములు అన్న
    మీ ప్రయాస వ్యర్థముగా పోదు అన్న
    మీరు ఇంకా అనేక పాటలు రాసి క్రైస్తవుల ను క్రీస్తు కోసం బ్రతికేలా మార్చాలని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా వాడుకోవాలని నా ఆశ మరియు ప్రార్థన అన్న
    వందనములు అన్న

  • @rkprasad7469
    @rkprasad7469 8 місяців тому +4

    Praise the lord Annaya
    Heart touching song annaya
    Keep going annaya God be with you always......

  • @gkshorts8860
    @gkshorts8860 Рік тому +14

    నేను మార్నింగ్ లేచిన సమయం నుండి నైట్ పడుకునే వరకు e సాంగ్ వింటున్న 4days నుండి ఇంకా వినాలని పిస్తుంది bro. James annayya ఇటువంటి సాంగ్స్ ఇంకా రాయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.

  • @user-gt5lq2yq8u
    @user-gt5lq2yq8u Рік тому +12

    వందనాలు జేమ్స్ అన్న🙏🙏సూపర్ పాట 😭😭😢👌👌

  • @Wordofgodsunny7756
    @Wordofgodsunny7756 Рік тому +27

    నిజంగా మీరు ఆ దేవుని ఆత్మ ప్రేరణతో ప్రాణం పెట్టి రాశారు అన్న. ఈ పాట విన్నాక నిజంగా "నా జీవితమే నీదయ్యా.. నాకంటూ ఎమోద్దయ్యా" అని అందరితో అనిపించేలా చేశారు.. మీరు ఇంకా ఇలాంటి ఆత్మీయమైన పాటలు ఇంకా రాయాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నాను.

  • @SHALOM223
    @SHALOM223 Рік тому +77

    చావైనా బ్రతుకైనా " దేవా "నా జీవితం నీకేనయ్యా!! ఈ మాట నన్నెంతో కదిలించింది అన్న. ఇది మీ హృదయం లోనుండి వచ్చింది మీకు దేవుని పట్ల ఆశ ఎంత ఉందో తెలియజేస్తుంది. Love you James anna 💞

  • @kenguvaappalanaidu3181
    @kenguvaappalanaidu3181 Рік тому

    Hrudayam kariginchey naa hrudayam karigeney mee paatatho 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunreddy-sc6te
    @arjunreddy-sc6te Рік тому +3

    Thank you James annayya
    Song lo chala feel undi
    My situations same as shown this song
    Thank you so much annayya
    Price the lord👍👌👏👏😢😢😢

  • @Abhishek_creations412
    @Abhishek_creations412 Рік тому +25

    అన్న పాట వింటే కన్నీరు ఆగడం లేదు. దేవుని సిలువ త్యాగాన్ని మళ్ళీ గుర్తు చసారు. Thanks అన్న.దేవుడు నిన్ను ఇంకా వాడుకొనును గాక🙏😭😭

  • @bajarithappeta1785
    @bajarithappeta1785 Рік тому +10

    ఆత్మీయ జీవితాన్ని ఎదగడానికి ఇలాంటి చక్కరైన గీతాన్ని పాడి వినిపించినందుకు మరి అన్నయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు ఇలాగే మరి పాడి మరి పాటలు రాస్తూ మరింక మరి మాలాంటి మట్టి హృదయాలని మరి బలంగా మరి దేవుని కోసం మారే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సహోదరుడు మీ తమ్ముడు ప్రసాద్

  • @Saviorjesus6677
    @Saviorjesus6677 3 місяці тому +2

    చావైన బ్రతుకైన ....నీకోసం మాత్రమే దేవా నీకోసం మాత్రమే 😢మృతమైన నా బ్రతుకును మహిమగ మార్చారు నా స్వార్థాన్ని బట్టి కొన్ని సార్లు ఆ మహిమను వదులుకున్న నన్ను క్షమించు దేవా !😢

  • @pasulanavakesh2280
    @pasulanavakesh2280 Рік тому +5

    Ee song lo givamu undhi my heart touching song Annayya God bless all your team members🙏

  • @ganeshkundha9078
    @ganeshkundha9078 Рік тому +13

    🙏ఒక ఆత్మీయుడు ,తన ఆత్మలో బలపడలి అంటే తప్పకుండా ఈ పాట వినాలి,తప్పకుండ బలపడతాడు,మంచి ఎడిటింగ్ ,మంచి లిరిక్స్,టీం అందరికి కృతజ్ఞతలు,మంచి పాట ను లోకానికి మీ ద్వారా అందించిన యేసయ్య నామనికే మహిమకలుగును గాక,god bless u for all🙏🤝💐

  • @jesusmomdad.6573
    @jesusmomdad.6573 Рік тому +7

    దేవుని ఆత్మచే రచించిన గీతం అనేక ఆత్మలు రగిలించబడాలని కోరుకుంటున్నను anna garu 🙏🏻🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🥺🥺🥺🥺🥺🙏🏻🙇🏼‍♀️

  • @pabbathianthoni8545
    @pabbathianthoni8545 2 дні тому

    మన ప్రభువైన దేవుడు...🛐 మన కొరకు... పడిన వేదన... శ్రమలు... నిందలు... ఆయన మన నిమ్మిత్తమై... మన పాపముల కొరకు... పాపపు కాడి నుండి పూర్తిగా విడుదల పొందడానికి.. తండ్రి దేవుడు.. 🛐 తన అద్వితీయ కుమారుని సజీవా యాగముగా.... సమర్పించాడు.. 😭. దేవా నీవు నిర్జీవమైన నాకు... నీ ఊపిరిని పోసి... జీవం 💞 తో నింపావు... ఆయన ప్రేమ.. ❤️‍🔥 వర్ణనాతీతం... 🙇‍♂️అనంతమైనది... 💓అనిర్వచనీయమైనది... 💟తండ్రి దేవా... 🛐 నికే ... ఘనత...మహిమ... ప్రణవములు కలుగును గాక...!ఆమెన్...🙏🙇‍♂️🙏

  • @leelakumari2581
    @leelakumari2581 9 місяців тому +3

    మీ కన్నీరు వ్యర్ధం కాలేదు అన్న కన్నీటి తో విత్తువాడు సంతోషం తో పంట కోయును అనే వాక్యం మీ జీవితం లో నెరవేరింది అన్న God bless you anna

  • @durgamallesh8945
    @durgamallesh8945 Рік тому +7

    ప్రతి హృదయాన్ని కదిలించే పాట 😭😭🛐