Yehova Naa Deva |Female Version| Telugu Christian Official Video song|Bro.P.James, Sis.Honey Hadassa

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Lyrics : Bro. P. James
    Producer : Bro. P. James
    Tune : Moses Dany & P. James
    Music : Moses Dany
    Vocals : Dr.Honey Hadassa
    Additional Vocal : Desmond John
    © 2024, All Rights Reserved @DesireOfChrist (Unauthorised publishing and re- uploading is strictly prohibited will be given Strike)
    Song Credits
    Musician Credits
    Music Composed & Arranged, Programmed by Moses Dany
    Keys : Moses Dany
    Indian Live Rhythms
    Raju, Lakshmi Kanth, Pyare Lal , Babu
    Rhythm coordinator
    Pyare Lal
    Strings session : Chennai Strings Session
    Solo Violin : Balaji
    Mandolin,Acoustic & Electric Guitars : Desmond John
    Bass Guitar : Prasad Samy
    Mixed & Mastered by Moses Dany
    Studio Credits
    Indian Rhythms recorded @ 20db studios
    Recording Engineer : Hari
    Vocals Recorded @ Sri Matha studios @Vizag
    Recording Engineer : Solmon Raj
    Animation : Stephen Vamsi
    Editing : Manoj Kumar
    Title : Devanand
    Poster design : Nuthan Babu
    Telugu Subtitles : Manoj Kumar

КОМЕНТАРІ • 420

  • @DesireOfChrist
    @DesireOfChrist  8 місяців тому +551

    Song Lyrics:
    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే
    (2) ..యెహోవా....
    చరణం: 1
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
    ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
    చరణం :2
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
    పనికిరాని వాటిని ప్రేమించెదరు
    నేరాలుగా వాటిని మలిచెదరు (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
    చరణం:3
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
    పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 8 місяців тому +81

    యోహావా నా దేవా అనే
    ఈ పాటలో కేవలం దేవునికి మాత్రమే ఘనత వచ్చింది...వ్యక్తులు..వాళ్ళ హడావిడి... సోకులు కనబడకుండా ఒక నిజ భక్తుడి భక్తి కనబడింది..
    అందుకు దేవుని కి స్త్రోత్రమ్...✝️🕊️😍

  • @GODISGood-p8i
    @GODISGood-p8i 8 місяців тому +46

    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
    ఏలికగా నను మలచితివే
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
    ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా!
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు
    పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే!
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే
    పాపినైన నన్ను ప్రేమించితివే
    నీ వారసునిగా నిలిపితివే

  • @hejikalr413
    @hejikalr413 8 місяців тому +40

    ఇ మధ్య కాలంలో ఇంత మంచి ఆదరణ కలిగించే పాట వినలేదు ఎందుకంటే రాజైన దావీదు కీర్తన అప్పట్లో ఇలనే పాడి దేవుని స్తుతించే వారేమో అనేలా ఉంది

  • @itssrichandra
    @itssrichandra 8 місяців тому +46

    ఆమెన్,నా దేవా యేసయ్యా నీ చిత్తమైతే నీ కృపనుండి నన్ను దూరము చేయకుము తండ్రీ🙏🙇‍♂️🧎‍♂️

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial 8 місяців тому +39

    వందనాలు సార్
    దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ మేము చిన్న చిన్న సంఘాలలో వాయిద్యాలు లేని సంఘాలలో పాడి ప్రభువును మహిమ పరచాలంటే ఈ ట్రాక్ చాలా అవసరం సార్ దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను

    • @DesireOfChrist
      @DesireOfChrist  8 місяців тому +3

      తప్పకుండా upload చేస్తాము బ్రదర్

    • @manjularani3972
      @manjularani3972 8 місяців тому +1

      Praise the LORD BROTHER..what a determination brother... inspired

    • @jyothijeripothula1698
      @jyothijeripothula1698 8 місяців тому

      Tq anna​@@DesireOfChrist

  • @RajKumar-kt1sv
    @RajKumar-kt1sv 8 місяців тому +47

    పాపినైనా నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే...
    ❤❤❤ చాలా చాలా బాగుంది బ్రదర్...

  • @shantishanti2950
    @shantishanti2950 8 місяців тому +21

    దేవునికి మహిమ ఘనత మీమ్మల్ని బట్టి ఆయనకు నిండు కృతజ్ఞతస్తుతులు యేసు క్రీస్తు నామములొ అందరికీ వందనాలు

  • @maheshnarapaka1147
    @maheshnarapaka1147 8 місяців тому +19

    దేవుని యొక్క ఔనత్యని వివరించి పాడినందుకు చాలా వందనాలు తల్లి 🙏🙏

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 8 місяців тому +43

    పాట అద్భుతం.....పాట కు ముందు జేమ్స్ అన్నయ్య నోటి వెంట వచ్చిన పదాలు excellent....❤

  • @devsinghnayak6959
    @devsinghnayak6959 8 місяців тому +15

    Song చాలా బాగుంది..దావీదు ఈ లాగే ఆరాధన చేసి ఉండే వాడేమో.. ఎడిటింగ్ simply superb... Music and lyrics are excellent... Glory to God...

  • @APARNAINDIAN
    @APARNAINDIAN 8 місяців тому +13

    Praise the lord James annaya 🙏🙏🙏
    May god bless our DC ministry more n more for his glory amen🙏🙏🙏

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 8 місяців тому +20

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ❤❤

  • @glorytogod496
    @glorytogod496 8 місяців тому +11

    పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👌👍🙏🙏🙏

  • @santhipriya9275
    @santhipriya9275 8 місяців тому +27

    This song is like an addiction... Daily ఒక 10 times ayna vinaaliiiii... Superb song brother... Excellent lyrics... Music... Editing... Congratulations to entire team.. All glory to God alone..

  • @narendrameka8795
    @narendrameka8795 8 місяців тому +72

    నరుల్లెళ్ళరు ఎంత కాలం నాకీర్తి అనచెదరు

  • @naraharikappera4890
    @naraharikappera4890 8 місяців тому +17

    ఈ పాట వినగానే చాలా ఆనందం ధైర్యం వేసుతుంది దేవునికి వందనాలు

  • @ppramodpotti8543
    @ppramodpotti8543 8 місяців тому +18

    Praise the lord 🙏🙏🙏 Pramod for Vijayawada
    ఇలాంటి పాటలు మరి ఎన్నో మీరు రాయాలి అన్నయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @jesuschristteluguofficial
    @jesuschristteluguofficial 8 місяців тому +56

    ఇలాంటి పాటలు మరెన్నో రాసి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న..ఈ పాటతో సమస్త మహిమ,ఘనత నా యేసుకే చెల్లును గాక....God bless you❤❤

  • @clgministrypallantla9586
    @clgministrypallantla9586 8 місяців тому +10

    Praise the lord ayya garu

  • @MounikaSuvarna-ne2on
    @MounikaSuvarna-ne2on 8 місяців тому +11

    Praise the lord 🙏🎉🎉🎉🎉

  • @Christinajessy816
    @Christinajessy816 8 місяців тому +13

    Praise the lord James annayya I am waiting for the female version ❤ annayya,sister voice is so nice annayya this song touches my heart 😭......song vintuntunte devudu Daveedu na hrudayanusarudu ani enduku annaro ardamavuthundi really devid is a true worshiper annayya 🎼 All glory to be our all mighty God alone...Amen 🕊️ hallelujah 🙌

  • @JCST9705
    @JCST9705 Місяць тому +1

    నేను నీ చేతులు పట్టుకోవడం కాదు ❌
    నీవే నా చేతులు పట్టుకో నా ప్రాణము అయిన యెహోవా🛐👑✝️✝️✝️👑🛐✅

  • @chandunanneti4353
    @chandunanneti4353 8 місяців тому +14

    Exllent lyrics Annaya 👌👌👌దేవునికే మహిమ కలుగును గాక🙇🙇

  • @yaminishalemofficial
    @yaminishalemofficial 8 місяців тому +12

    Praise the lord
    దేవునికి మహిమ కలుగునుగాక 🤔🙌🙇‍♀️

  • @jesussamuel4371
    @jesussamuel4371 8 місяців тому +7

    Wonder full singing maa and God bless you maa and God bless you all 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 all team members ki Naa prathayakamina vadhanamulu

  • @psaritha5628
    @psaritha5628 8 місяців тому +9

    This song is like an addition...daily oka 10times vinnata annaya excellent lyrics... music... editing..... super brother God bless you 🙏

    • @kunchesudheer5230
      @kunchesudheer5230 8 місяців тому

      Same.. నేను morning లేచినప్పటి నుండి ఈ song తోనే లేస్తున్నా...present addict.. అయ్యిపోయా.
      అంత బాగుంది సాంగ్

  • @siromanivedangi5209
    @siromanivedangi5209 8 місяців тому +8

    Praise the Lord sister and God bless you brother and sister

  • @SudharaniNaresh
    @SudharaniNaresh 8 місяців тому +9

    Praise The Lord annayya 🙏🙏🙏 wow wonderful voice sister 🙏🙏 God bless you 🙏🙏🙏🙏tq for the song annayya 🙏🙏🙏

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 8 місяців тому +6

    Devuniki mahimma kalugunugaka vandhanalu suresh anna james anna

  • @Jesusiscomingsoon25
    @Jesusiscomingsoon25 8 місяців тому +11

    God Grace all Glory to my Lord jesus.
    Music🎶
    Animetion.
    I see god love❤ and human alone life story explain annya
    Miru mi team kanipechaladu నిజముగా దావీదు గారు ne chusenathu వుండే. 😊❤

  • @teluguchristmassongsjesuss8538
    @teluguchristmassongsjesuss8538 8 місяців тому +9

    Praise the lord 🙏🛐i like you so much song heart touching song ❤️tq Lord &tq so much James Annaya... 😊God bless you all... 😊

  • @itjapl
    @itjapl 8 місяців тому +9

    Year starting ye demuniki mammalini andharini intha dhagara chesaru Anna e song tho sister voice Chala bagundhi song vintunte heart antha yedhola ayipothundhi Kantlo water agakunda vasthundhi thank you Anna giving wonderful song

  • @mastankitchenandvlogs8411
    @mastankitchenandvlogs8411 8 місяців тому +8

    Pris the lord 🙏🙏🙏

  • @ShankarParvatham-dg9xr
    @ShankarParvatham-dg9xr 8 місяців тому +4

    సూపర్ సూపర్ సాంగ్ సిస్టర్
    దేవుకి మహిమ కలుగును గాక
    ఇంక మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్న 👍👍👍

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp 3 місяці тому +2

    Praise GOD ,Adbuthamina song brother nannu marinthaga dhevuniki dhaggaraga chesina paata🙏🙏🙏

  • @SujathaSujji-cu2uj
    @SujathaSujji-cu2uj 8 місяців тому +8

    🙏🙏🙏 song chala bagundi ❤❤❤

  • @komaryalfa3565
    @komaryalfa3565 4 місяці тому +3

    Praise the lord anayya mi matalu song chalabagundi inka songs ray Ali anayya God bless you anayya 💐💐🙏🙏🙏🙏🙏

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 8 місяців тому +6

    Oh Praise the Lord Sis Honey.So meaningful and melodious too.

  • @padmamathew9044
    @padmamathew9044 8 місяців тому +5

    Praise the lord wonderful song God bless you

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 8 місяців тому +9

    Thanks a lot brother 🙏🏼🙏🏼🙏🏼

  • @jesuslove2921
    @jesuslove2921 8 місяців тому +5

    Vandanalu yesayya 🙏🏻🧎🏼‍♀️🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

  • @regallamuralikrishna357
    @regallamuralikrishna357 8 місяців тому +5

    చాలా మంచి పాట 🎉 దేవునికే మహిమ కలుగు గాక

  • @AllIsWell-143-
    @AllIsWell-143- 8 місяців тому +7

    Praise the Lord ❤

  • @ConsecratedThinking
    @ConsecratedThinking 8 місяців тому +9

    దావా నీచ్చితమైతే నీ వారసురాలు అవాలి నా ఆశా

    • @vadhuvusangamrjvm775
      @vadhuvusangamrjvm775 8 місяців тому +1

      సిస్టర్ దావా-దేవా గా సరి చేయండి

    • @srijakongala7606
      @srijakongala7606 8 місяців тому

      Devuni chittam..
      Ayana pillaluga vundatam

  • @vangepuramsoulu-yx7jh
    @vangepuramsoulu-yx7jh 8 місяців тому +6

    పాట చాలా బాగుంది ❤❤❤

  • @DivyaTenali-gn3nf
    @DivyaTenali-gn3nf 8 місяців тому +5

    Nice super song bro chala chala bavundi

  • @satishkotcherla4211
    @satishkotcherla4211 8 місяців тому +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @durgadevipisini2004
    @durgadevipisini2004 8 місяців тому +5

    Lyrics chala bhagundhi

  • @VijayBusi
    @VijayBusi 8 місяців тому +5

    praise the lord Anaya ❤❤❤❤❤

  • @VijayKumar-ls1ni
    @VijayKumar-ls1ni 8 місяців тому +4

    Nice song

  • @meshpamprakash6335
    @meshpamprakash6335 8 місяців тому +1

    ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లి ఒక మంచి పాట రాసినందుకు రాసిన వారికి వందనాలు పాడిన వారు మీకు వందనాలు దేవుడు మీకు మంచి స్వరాన్ని మంచి స్వరాన్ని మీకు ఇచ్చినందుకు ఇలాంటివి ఎన్నో పాటలు పాడాలి దేవుడు మిమ్మల్ని దీవించును

  • @achsahskumar
    @achsahskumar Місяць тому +1

    The most heartfelt song I have heard recently 🥰🙏🏻😇
    written biblically, sung melodiously, composed spiritually❤

  • @stephenpv3827
    @stephenpv3827 3 місяці тому +1

    Glory to Jesus

  • @SureshTalakayalasuresh
    @SureshTalakayalasuresh 8 місяців тому +4

    నాపై కృప చూపుమా 🙇‍♂️

  • @abboabbai7292
    @abboabbai7292 8 місяців тому +6

    Akka waiting your voice ❤

  • @DeviKunduri
    @DeviKunduri 5 місяців тому

    Praise the lord aayagaru 🙏🙏💐🙏 e song kosam matalo chepalenu aayagaru a Jesus nee ala pattokuni uate chalu inka life lo emi vadhu aayagaru e loka veradhamu anthey 🙏🙏🙏

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 8 місяців тому +2

    Chala baga padaru akka❤

  • @jyothithadi5540
    @jyothithadi5540 8 місяців тому +6

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @ajaypulkurthi
    @ajaypulkurthi 8 місяців тому +4

    Superb song very meaningful
    Vocals & background score are beautiful

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 8 місяців тому +4

    హల్లెలూయా

  • @Christtemple151
    @Christtemple151 4 місяці тому +1

    Super👍song james annayya devunuke mahima ganatha kalugunu gaka ✝️👍🙏💖

  • @Rajkumarmaradapudi12
    @Rajkumarmaradapudi12 8 місяців тому +5

    Very nice song annaya... heart touching lyrics 😭😭

  • @tanetikarthik9489
    @tanetikarthik9489 8 місяців тому +10

    వందనాలు అన్నయ్య❤

  • @blessingsfromchrist
    @blessingsfromchrist 8 місяців тому +3

    Praise the lord Annaiah we are expecting like this blessed songs more from you Annaiah...yesu nee thegame..song also very blessed song how many times listening this songs ..not satisfying soul again again listening... thank you lord for giving us blessed songs through the James Annaiah

  • @adhyaadi5883
    @adhyaadi5883 4 місяці тому

    Praise the lord annayya deuvnike mahima kalugunugaka

  • @MAHIMAMARANATHA
    @MAHIMAMARANATHA 7 місяців тому +1

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super excited song

  • @BONAGIRITEJA-r4d
    @BONAGIRITEJA-r4d 8 місяців тому +3

    Praise the LORD Annaya 🙏🏻

  • @yesurajuyellampalem2492
    @yesurajuyellampalem2492 8 місяців тому +2

    Yahova na dava Anusham nennu aradinichukuna Krupa baghaiem daiya chaiandi

  • @Tagaramsanthoshkumari
    @Tagaramsanthoshkumari 8 місяців тому +2

    Super Anna

  • @BONAGIRITEJA-r4d
    @BONAGIRITEJA-r4d 8 місяців тому +5

    Praise God 🙏🏻

  • @suchitradasi
    @suchitradasi 8 місяців тому +6

    Superb

  • @sivasankarj3682
    @sivasankarj3682 8 місяців тому +4

    Praise the lord... annayya❤

  • @anwithkannam4986
    @anwithkannam4986 8 місяців тому +3

    Tq you Anna ఇలాంటి song మకు ఇచ్చినందుకు❤ దేవుడు నీతో మరిన్ని అన్నో పాటలు రప్పించాలని కోరుకుంటున్న అన్న ❤❤🙏 వందనాలు అన్న

  • @chittibabue1349
    @chittibabue1349 7 місяців тому +2

    నరులెల్లరో ఎంతకాలం నా కీర్తి నని చెదరు

  • @sarikamadiki
    @sarikamadiki 8 місяців тому +2

    Prise the Lord all
    Papinaina nannu preminchitive - ni vaarasuniga Nilipithive
    Chala bagundhi brodher

  • @shivakumarijaladi4160
    @shivakumarijaladi4160 8 місяців тому +6

    Superr anna ❤😊

  • @Indian-rc7il
    @Indian-rc7il 8 місяців тому +2

    Amen AMen💝💝🥰👌👌🙏

  • @amulyan3968
    @amulyan3968 8 місяців тому +2

    👌👌👌👌👌👌😍😍😍😍😍😍💯🔥❤️❤️❤️❤️❤️

  • @Jesus-rg9dy
    @Jesus-rg9dy 8 місяців тому +2

    Praise the lord annayya

  • @josephbabu404
    @josephbabu404 4 місяці тому

    ఎమ్ కొటయ్యరు అన్న మ్యూజిక్ 👌👌👌అండ్ లిరిక్స్ heart టచింగ్ anna🙏

  • @satishbusi8345
    @satishbusi8345 5 місяців тому +1

    Very so good message song and thank you so much all the team members ❤🎉Amen

  • @AnandKumar-wm3ee
    @AnandKumar-wm3ee 7 місяців тому +1

    Praise the lord anna nakosame rasinatlu undi anna song very very spiritual song anna samastha mahima gantha prabhavamu mana yesayake chelunu gaka amen

  • @SangeethaMandapalli
    @SangeethaMandapalli 3 місяці тому

    Telugu Yuva Mahadeva

  • @ManojKumar-be1bi
    @ManojKumar-be1bi 8 місяців тому +2

    "దేవునికి మహిమ"
    మీరు చేసిన ఈ సాంగ్ చాలా బాగుంది, మీరు చాలా ప్రయాస పడ్డారు దేవుని కృప మీకు తోడై ఎల్లప్పుడూ ఉంటుంది.
    సాంగ్+లిరిక్స్+వోకల్స్+ఎడిటింగ్+యానిమేషన్ and All Super❤ Glory To JESUS 😊...

  • @Jessicasisters
    @Jessicasisters 8 місяців тому +3

    Amen 🙏🙏🙏🙏

  • @cbmchurchpechinnayyapalam483
    @cbmchurchpechinnayyapalam483 8 місяців тому +5

    Super song anna❤❤❤

  • @gagangeethika2421
    @gagangeethika2421 8 місяців тому +3

    వందనాలు జేమ్స్ అన్న 🙏🙏🙏
    సాంగ్ చాలా గొప్పగా ఉంది అన్నయ్య 💗💗

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 8 місяців тому +4

    Wonderful song brother

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 4 місяці тому +1

    So beautiful song ❤😂😂😊😭

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn 8 місяців тому +2

    praise the lord...

  • @gundrajbidika3143
    @gundrajbidika3143 8 місяців тому +7

    ❤❤❤❤🙏🙏🙏🙏

  • @K.ChantiK.Chanti-c7o
    @K.ChantiK.Chanti-c7o 2 місяці тому

    Devunikey mahima

  • @raghavapepakayala6859
    @raghavapepakayala6859 7 місяців тому +1

    Song starting James anna maatalaki manchi aadharana kalgutundhi....

  • @AnithakumariSatyala
    @AnithakumariSatyala 8 місяців тому +4

    Super nice song 🙏🙏🙏🙏

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 8 місяців тому +3

    Praise the lord devunike mahima kalugunu gaka amen

  • @Lamb_orgini
    @Lamb_orgini 8 місяців тому +2

    Amen....❤

  • @supriyaganti5924
    @supriyaganti5924 8 місяців тому +3

    Wow good gres

  • @mosheofficialchristiansong8778
    @mosheofficialchristiansong8778 8 місяців тому +2

    Praise the lord 🙏

  • @RayalaSwaroopa
    @RayalaSwaroopa 7 місяців тому

    Good morning praise the lord annaya morning dhavidhu kerthanalu chadhuvu thunnapudu me song gurthochindhi chala santhoshanni na hurdhayam lo nimpukunnanu daily me songs ni vintanu chala hapiness ni pondhukuntanu mimmalini inka me sevalo abhivruddhi pondhalani sthuthistunnanu me shrot videos ma friends ki send chestanu me dhvara nenu chala nerchukunnanu thank you annaya