Song Lyrics: యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా.... చరణం: 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం :2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం:3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....
వందనాలు sir దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ ఎందుకంటే వాయిద్యాలు లేని సంఘాలలో ఈ అద్భుతమైన పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది sir దయచేసి ట్రాక్ అప్లోడ్ చేస్తారని ట్రాక్ కొరకు ఎదురు చూస్తున్న sir
Inspirational song అన్న చక్కటి పాటని మా మధ్యకు తీసుకొని వచ్చారు.వందనాలు అన్న ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక amen......
అన్నయ్య song చాలా బాగుంది. వివే కొద్దీ ఇంకా వినాలి అన్నతగా. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని మా కోరిక. వీడియో ఎడిటింగ్ ఇంకా చాలా బాగుంది అన్నయ్య.
Praise the LORD Anna అన్న ఈ పాట earphone పెట్టుకుని చాలా సార్లు విన్నాను పాట చాలా చాలా బాగుంది నాకు ట్రాక్ కావాలి దయచేసి ఇదే ఛానల్ లో అప్లోడ్ చెయ్యండి అన్న
Praise the Lord. Man of God James Garu. A Good Great Spirit filled song to be listen by every one. A song of Comfort, Song of encouragement..... Heart shaken.. Thank you for giving a Great song for us. All Glory to God The Almighty Alone.......
Just.. Awesome and Awesome... Song ever.. With great spirit and strong feel song... All glory to God.. Devunike Mahima Prabhaavalu Kalugunu gaaka.. 🎉🎉❤❤❤..
Anna before version also super anna Mee voice and Moses anna voice also perfectly matching, no words anna no of times listen this song goosebumps, Praise the lord 🙏🙏🙏
నాకు lyrics చాలా అంటే చాలా నచ్చాయి praise God వింటుంటే song Edo vibration వస్తున్నాయ్ దేవునితో direct ga మాట్లాడినట్లు అనిపించింది brother TQ so much ఇలాంటి meaning song's maku వినిపిస్తున్నారు
Praise the lord anna.. 🙏🏻❤️ ఈరోజులలో మీలాంటి సేవకులు దొరకడం చాలా కష్టం గా ఉంది అన్న... బిసినెస్ మైండ్ కనిపిస్తుంది అందరిలో... నిజంగా దేవుని కోసం బ్రతికేవారు, యదార్ధంగా సేవ చేసేవారు మా షాలేం రాజు అన్న తరువాత మీరు అన్న.... మీలాంటి భక్తి నేను చెయ్యాలి అని నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్న... 🙏🏻❤️
Roju ki ee song oka 15 times vinna kuda inka inka vinali anipisthundhi sir elativi inkaa yeno songs miru padali and miru inka dhevunilo yedhagali ani manasaraa korukuntunaa sir ee mahitha antha dhevunike kalugunu gakaa amen 🙏
Song Lyrics:
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే
(2) ..యెహోవా....
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
చరణం:3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....
Annayya asalu yela chippalo dhayvuneki kotla koladhi mahema kalugunugaka
😅
ua-cam.com/video/C2Gx72c2EfU/v-deo.htmlsi=ajBUXYQ3KihaQQcW
Praise the lord 🙏🙏
❤
ఈ పాట వినిన తరువాత నాకు ఎఎక్కువగా ప్రార్థించాలి అనిపించింది. దేవునికి గొప్ప గొప్ప స్తోత్రం. నా ప్రభుకే మహిమ కలుగును గాక 🙌🏼
Rojuki ten times అయినా వింటున్న అన్న samasta mahima దేవునికే
Lyrics , Music, Background music , Editing 💯 Perfect..
వందనాలు sir
దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ ఎందుకంటే వాయిద్యాలు లేని సంఘాలలో ఈ అద్భుతమైన పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది sir దయచేసి ట్రాక్ అప్లోడ్ చేస్తారని ట్రాక్ కొరకు ఎదురు చూస్తున్న sir
Ok brother
Excellent song anna....tq..
Inspirational song అన్న చక్కటి పాటని మా మధ్యకు తీసుకొని వచ్చారు.వందనాలు అన్న ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక amen......
చక్కనైనటువంటి మాటలు స్వరాలు కలిపి సమకూర్చి చక్కగా రాసారు,పాడారు....దేవునికి మహిమ కలుగును గాక
Price tha lord Annaya 🙏🙏🙏
అన్నయ్య song చాలా బాగుంది. వివే కొద్దీ ఇంకా వినాలి అన్నతగా. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని మా కోరిక. వీడియో ఎడిటింగ్ ఇంకా చాలా బాగుంది అన్నయ్య.
❤
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఇంకా భలంగా వాడుకోవాలి అని ప్రాదిస్తున్నాను అన్నయ్య 🙏🙏🙏
AMEN praise the lord brother Garu and naku job kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏
Wow very beautiful song👏👏good lyrics,nice good composition,beautiful singing 👏👏Thank you May God bless you all🙏🙏🙏👏👏👏
Praise the lord brother thank you for giving the wonderful spiritual meaning of this song 🙏
Super song james Annaya praise the lord 🙏🙏🙏🙏
Devunike mahima kalugunugaka
Wt a editing totally David life in this vedio
Praise the LORD Anna
అన్న ఈ పాట earphone పెట్టుకుని చాలా సార్లు విన్నాను పాట చాలా చాలా బాగుంది నాకు ట్రాక్ కావాలి దయచేసి ఇదే ఛానల్ లో అప్లోడ్ చెయ్యండి అన్న
Super song and lyrics and music also .. fantastic bro. all the Best
Praise to be God, David gari stuti aayananu Rajuni chesindi, mimmulanu prabhuvu bahugavadukovali prayer chestunnamu. AMEN.
Lyrics are heart touching..... voice is mind blowing....... God bless you bro
❤ wonderful lyrics
Praise the Lord. Man of God James Garu. A Good Great Spirit filled song to be listen by every one. A song of Comfort, Song of encouragement..... Heart shaken.. Thank you for giving a Great song for us. All Glory to God The Almighty Alone.......
Ee pata valana Devu niki mahima kalugunu gaaka emen❤
Video song kuda super undi annayya garu ❤❤❤👌👌😘😘😘
Cheppataniki maatallev sir... 💯 Exlent sir
Superb song Shalom God bless you all ✝️🛐🙌🙏😊💯
Heart touch song❤❤🙌🙌✝️
This song is very fantastic ♥️♥️💥💖👌🙏🏻
Amen...Praise the lord anna ......Chala bagundi song .....God Bless U anna
Praise the lord anayya song chalabagundi vin eko lad hi vinalanipisthunidi 😭😭😭😭🙏🙏🙏🙏🙏💐💐👍
Praise the lord annayya super song annayya vinekoddi vinalani anipistundi.
God bless you brother song is heart touching tqs to God
Excellent brother. Team work చాలా బాగుంది. దేవునికే మహిమ కలగును గాక.🎉
God bless you all family 🙏 Anna James vvvv vvvv nice song
Devuniki mahima kalugunu gaka Amen
2024 best song Anna super song Anna
Praise the lord Anna 🙏🙏
Wonderful Anna 🙇♀️🙇♀️
nice song.....devudu ki mahima..kalugunu...kakka ..amen...yehova na Deva.........nice music........❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
PRAISE THE LORD ANNA DEVUNIKI MAHIMA KALUGUNU GAKA AMEN 🙌🙌🙌
Praise the lord pastor 🙏🎉🎉🎉 super song brother 🎉🎉🎉
Praise the lord to all SONG 🎶🎵 chala bagundheee. God bless you all pray for me and my family members pls 🙏🏻🧎🏻💪🏻🙇🏻☦️
Praise the lord Anna....❤❤❤...
Just.. Awesome and Awesome... Song ever.. With great spirit and strong feel song... All glory to God..
Devunike Mahima Prabhaavalu Kalugunu gaaka.. 🎉🎉❤❤❤..
Praise the Lord thandri ❤
Anna before version also super anna Mee voice and Moses anna voice also perfectly matching, no words anna no of times listen this song goosebumps,
Praise the lord 🙏🙏🙏
Heart touching song wow Praise the lord brother God bless your family
Praise the lord
God bless you thammudu🎉
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍❤️❤️
Nice voice and meaningful lyrics ❤🎉
Praise the lord annaya intlo chala problems unnay anni solve ayyi happy ga undu laaguna prair cheyandi annya
Praisethe lord బ్రదర్ wonderful song 🙏🙏🙏🙏🙏
నాకు lyrics చాలా అంటే చాలా నచ్చాయి praise God వింటుంటే song Edo vibration వస్తున్నాయ్ దేవునితో direct ga మాట్లాడినట్లు అనిపించింది brother TQ so much ఇలాంటి meaning song's maku వినిపిస్తున్నారు
Excellent song super
Shalom brother nice song…. Listening repeatedly
దేవునికే మహిమ కలుగును గాక
Wonderfull words annya heart touching ❤️❤️❤️🙏
Glory to God 🙏 Praise the lord Anna 🙏 God bless you all 🙏
Praise the lord anna ma annya kosam prayar kosam prayar chyandi visa kosam try chestunam 😢🙏
Vandanallu annaya amen ❤❤❤❤❤❤❤❤❤❤
Heart touching song brother❤
Wow thank u Jesus 🙏🙏🙏
Supperbrothersong
Parise the lord 🙏🙏🙏🙏 good song
Super Amen 🙏 🙌 ❤❤
God bless you all team members
ఎదో తెలియని ఫీలింగ్ నా మనసుకి 😭😭 అంత చక్కగా పాడారు 👌🙏🤝👍❤️🌹👏
B Ribca 🙏 annaya hi James
Very good song.
దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమేన్ ❤
Wonderful song....
Digital gospel haa majaka haaa❤❤
Praise the lord anna.. 🙏🏻❤️
ఈరోజులలో మీలాంటి సేవకులు దొరకడం చాలా కష్టం గా ఉంది అన్న... బిసినెస్ మైండ్ కనిపిస్తుంది అందరిలో... నిజంగా దేవుని కోసం బ్రతికేవారు, యదార్ధంగా సేవ చేసేవారు మా షాలేం రాజు అన్న తరువాత మీరు అన్న.... మీలాంటి భక్తి నేను చెయ్యాలి అని నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్న... 🙏🏻❤️
God bless you brother's 💖🙏
God is always with you 🙏❤️
Roju ki ee song oka 15 times vinna kuda inka inka vinali anipisthundhi sir elativi inkaa yeno songs miru padali and miru inka dhevunilo yedhagali ani manasaraa korukuntunaa sir ee mahitha antha dhevunike kalugunu gakaa amen 🙏
❤❤❤❤ .Amen
God bless u annaya 🙏🙏🙏
🎉🎉🎉devuniki mahima
Nice song brother 🙏❤️
I am Bangalore annayya i am always listening ur message and speech i love the song lyrics thank you so much ananya god bless you more 🙏
Price the lord
Goose bumps, Song Got Something Feel 😭❤
Loved it the way intro at first starts the song !
Praise the lord 😊
Praise the Lord ann🙏🙏🙏🙏
👌👌👌 annaya 🙏🙏🙏
Anything only for that lyrics and composition.... Only his name is being praised.... Amen
Praise the lord aayagaru 🙏🙏🙏 e song roju ki okka sari ayina vinalani pisuthudhi aayagaru chala chala chala machi song
WAY MAKER MRACLE WORKER PROMISE KEEPER LIGHT in the darkness my GOD THAT IS WHO YOU ARE
God bless you 😇 annaya beautiful song... Glory to God ❤
Inthati madhura instruments tho kudina paatalanu ,kontha mandhi thappuduga bodhisthunnaro leka vallaku teliyakunda vallenila chesthunnaro artham avvadam ledhu instruments nishedhinchabaddai ani antunnaru .......aong ayithe awesome music also ,ilantivi karuvaipoiyyayi ee kalamlo ,antha allaritgo kudinave ,awesome sond ❤
Heart touching song aniya ❤❤
Glory to God ❤❤❤
Super song brother
Super song
God bless you brother ✝️🙏🙏🙏🙏
Very heart touching brother .......
Annayya vandanaalu
అబ్బా అన్న ఎంతో చక్కగా వినసొంపుగా ఆనందం గా భక్తి గా చాలా అంటే చాలా బాగుంది అన్న....
No words to say....Tqs for giving this great song 🙏🙏🙏
praise the lord anna 🙏 nice song anna
Amen 🤝👍👌👌 praise the lord brother