Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7

Поділитися
Вставка
  • Опубліковано 1 бер 2023
  • #Hosannaministries #Hosannaministries mhosannaministries #live
    #HosannaMinistriesOfficial #live
    నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
    నాప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని
    అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
    ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు
    నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా
    యదార్థవంతులయెడల - నీవు యెడబాయక కృపచూపి
    గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
    నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
    దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
    నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
    ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
    దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
    స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
    సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
  • Розваги

КОМЕНТАРІ • 916

  • @bobbybanny6746
    @bobbybanny6746 Рік тому +531

    ఆరోజు దావీదు కీర్తనలు ఈరోజు హోసన్నా కీర్తనలు 2023 చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టండి

  • @hosannaministriesshorts47
    @hosannaministriesshorts47 Рік тому +597

    నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
    నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని
    అక్షయుడా నీ కలువరి త్యాగం
    అంకితభావం కలుగ జేసేను
    ఆశల వాకిలి తెరచినావు -
    అనురాగ వర్షం కురిపించినావు
    *నా హృదయములో ఉప్పొంగేనే -
    కృతజ్ఞతా సంద్రమే
    నీ సన్నిధిలో స్తుతి పాడనా -
    నా హృదయ విద్వాంసుడా*
    1.యదార్ధ వంతుల యెడల -
    నీవుయెడబాయాక కృప చూపి
    గాఢాందకారము కమ్ముకొనగా
    వెలుగు రేఖవై ఉదయించినావు
    నన్ను నీవు నడిపించి నావు -
    ఇష్టుడనై నేనడచినందున
    దీర్ఘాయువుతో తృప్తిపరిచిన -
    సజీవుడవు నీవెనయ్యా
    || నా హృదయములో ||
    2.నాలో ఉన్నది విశ్వాస వరము -
    తోడై యున్నది వాగ్దాన బలము
    ధైర్య పరచి నడుపుచున్నది
    విజయసిఖరపు దిశగా
    ఆర్పజాలని నీ ప్రేమతో -
    ఆత్మ దీపము వెలిగించినావు
    దీనమనస్సు వినయభావము
    నాకు నేర్పిన సాత్వీకుడా
    || నా హృదయములో ||
    3.స్వఛ్చమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం
    మహిమగలిగిన సంఘముగా నను
    నిలుపునే నీ యెదుట
    సిగ్గు పరచదు ననెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ
    వేచియున్నాను నీ కోసమే
    సిద్ధపరచుము సంపూర్ణుడా
    || నా హృదయములో ||

  • @KoteswaraoVaragani-cs6ti
    @KoteswaraoVaragani-cs6ti Місяць тому +17

    ఈ పాట అందరి మనసు లను కదిలిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక amen

  • @elishajesus4349
    @elishajesus4349 Рік тому +503

    పల్లవి: నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని🤍
    నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని "2"
    అక్షయుడా నీ కల్వరిత్యాగం
    అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు
    అనురాగ వర్షం కురిపించినావు "2"
    ¶నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
    నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా¶
    1.యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి
    గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు "2"
    నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా
    దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా
    "నా హృదయ"
    2.నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధానబలము
    ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిసెగా "2"
    ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు‌ దీనమనస్సు
    వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
    "నా హృదయ"
    3.స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన
    సంఘముగా నను నిలుపునే నీ యెదుట "2"
    సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను
    నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణడా "నా హృదయ"

    • @Jay-yb2fq
      @Jay-yb2fq Рік тому

      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    • @tekumudiprakash1281
      @tekumudiprakash1281 Рік тому +20

      Thanks brother

    • @bijjiyyan7526
      @bijjiyyan7526 Рік тому +11

      Supr

    • @bijjiyyan7526
      @bijjiyyan7526 Рік тому +12

      Supr

    • @evanjalijuvanapudi4557
      @evanjalijuvanapudi4557 Рік тому +12

      Pristhe lord anna song baga rasaru 🙏🙏🙏👍👍🤝🤝🤝🥳🥳🥳🥳🥳

  • @MENEWS123
    @MENEWS123 4 місяці тому +16

    జీవ గ్రంధం లోని జివమంత ఒకచోట పోసి ముటకట్టినటుంది హోసన్నా సాంగ్స్

  • @user-iq4hg4vz3j
    @user-iq4hg4vz3j 8 місяців тому +12

    గాడంధకారము కుమ్ముకోణగా వెలుగురేఖయి ఉదంచినావు వండర్ఫుల్ సాహిత్యం బ్రదర్

  • @Chinnachin2
    @Chinnachin2 3 місяці тому +5

    Naa korikaa mii pranalikaa...❤❤ Anaadhii pranaalikaa....❤❤❤. God bless you annaya heart ❤️❤️ taching.... lirics.... wonderful...

  • @newjesussongs
    @newjesussongs Рік тому +62

    🔶🔸Lyrics🎵
    పల్లవి: నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
    నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని
    అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
    ఆశలవాకిలి తెరచినావు- అనురాగవర్షం కురిపించినావు
    నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే
    నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా
    1. యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి
    గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
    నన్ను నీవు విడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
    దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
    ॥ నా హృదయములో ॥
    2.నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
    ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా
    ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
    దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా
    ॥ నా హృదయములో ॥
    3.స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగనిఉపదేశం
    మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
    సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ
    వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
    ॥ నా హృదయములో॥

  • @sweetmersimersi
    @sweetmersimersi Рік тому +164

    నా కోరిక నీ ప్రణాళికా పరిమలించాలనీ
    నా ప్రార్థనా విజ్ఞాపనా నిత్యమహిమలో నిలవాలనీ "2"
    అక్షయుడా నీ కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసేను
    ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు "2"
    నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
    నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా "నా కోరిక "
    1
    యధార్ధవంతుల యెడల నీవు యెడబాయక కృప చూపి
    గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు "2"
    నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నేనడచినందున
    ధీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా
    "నా హృదయములో"
    2
    నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధానబలము
    దైర్యపరచి నడుపుచున్నది విజయశిఖరపు దిశగా "2"
    ఆర్పజాలని నీప్రేమతో ఆత్మ దీపము వెలిగించినావు
    దీనమనస్సు వినయభావం నాకు నేర్పిన సాత్వీకుడా
    "నా హృదయములో"
    3
    స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నెతరగని నీ ఉపదేశం
    మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీయెదుట "2"
    సిగ్గుపరచదు నన్నెనడూ నీలో నాకున్న నిరీక్షణ
    వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
    "నా హృదయములో"

  • @prasadchinthakindi2451
    @prasadchinthakindi2451 Рік тому +96

    __హోసన్నా మినిస్ట్రీస్
    సంగీత సేవలో
    "అద్వితీయుడా"
    సరికొత్త ఆల్భమ్
    మరో కలికితురాయి.
    పాటలు మొత్తం
    సూపర్..డూపర్.
    "నా కోరిక - ప్రణాళిక
    పరిమళించాలని..
    నా ప్రార్థన - విజ్ఞాపన
    నిత్య మహిమలో
    నిలవాలనే
    పల్లవితో సాగే
    ఆధ్యాత్మిక గీతంలోని
    పరమార్థాన్ని
    నాతో పాటు
    ప్రతి క్రైస్తవునిలో
    క్రియ రూపకంగా
    మార్చండి దేవా!
    😢😭

  • @shanumanthu2578
    @shanumanthu2578 8 місяців тому +7

    ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @cchinna1234
    @cchinna1234 Рік тому +2

    Glory to God super song Chala baga padinaru

  • @CHCMedia
    @CHCMedia Рік тому +34

    For Song Lyrics -
    నా కోరిక నీ ప్రణాళిక
    పరిమలించాలని
    నా ప్రార్ధన విజ్ఞాపన
    నిత్య మహిమలో నిలవాలని ( 2 )
    అక్షయుడా నీ కల్వరి త్యాగం
    అంకితభావం కలుగజేసెను
    ఆశలవాకిలి తెరచినావు
    అనురాగ వర్షం కురిపించినావు (2 )
    నా హృదయములో ఉప్పెంగేనే
    కృతజ్ఞత సంద్రమే
    నీ సన్నిధిలో స్తుతి పాడనా
    నా హృదయ విద్వంసుడా || నా కోరిక నీ ప్రణాళిక ||
    చరణం 1 :
    యధార్ధవంతుల యెడల
    నీవు యడబాయక కృప చూపి
    గాడంధకారము కమ్ముకొనగా
    వెలుగు రేఖవై ఉధయించినావు (2 )
    నన్ను నీవు విడిపించినావు
    ఇస్టుడునై నే నడచి నందున
    దీర్గాయువుతో త్రుప్తిపరచిన
    సజీవుడవు నీవేనయ్యా || నా హృదయములో ఉప్పెంగేనే ||
    చరణం 2 :
    నాలో ఉన్నదీ విశ్వాస వరము
    తోడై ఉన్నదీ వగ్ధనభలము
    దైర్యపరచి నడుపుచున్నది
    విజయశిఖరపు దిశగా (2 )
    అర్ప జాలని నీ ప్రేమతో
    ఆత్మ దీపము వెలిగించినావు
    దీన మనస్సు వినయభావము
    నాకు నేర్పిన సాత్వికుడ || నా హృదయములో ఉప్పెంగేనే ||
    చరణం 3 :
    స్వచ్చమైన నీ వాక్యం
    వన్నె తరగని నీ ఉపదేశం
    మహిమ కలిగిన సంఘముగా నను
    నిలుపునే నీ ఎదుట ( 2 )
    సిగ్గుపరచదు నన్నేనడు
    నీలో నాకున్న నిరీక్షణ
    వేచియున్నాను నీ కోసమే
    సిద్ధపరచుము సంపూర్ణుడ || నా హృదయములో ఉప్పెంగేనే ||
    nireekshanpilli.blogspot.com/2023/03/daiva-pranalika-song-lyrics-in-telugu.html

  • @CHAVANMOSHE-wz1hh
    @CHAVANMOSHE-wz1hh Рік тому +11

    Mana hossana ministry ki devudu echchina E thalanthunu batti devuniki kruthagnathalu🙏🙏🙏

  • @nandipogurajesh
    @nandipogurajesh Рік тому +5

    నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నాప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా
    యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి
    గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు నన్ను నీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
    నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు. దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
    స్వచ్ఛమైనది నీవాక్యం వన్నెతరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట సిగ్గుపరచదు నన్నెన్నడూ నీలోనాకున్న నిరీక్షణ వేచియున్నాను
    నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా

  • @ch-worship
    @ch-worship Рік тому +10

    Hosanna ministry songs are top leading songs in past, present & future

  • @user-vr3cv9ob8v
    @user-vr3cv9ob8v Рік тому +13

    ప్రైస్ ది లార్డ్ అన్న .ప్రతి పదం చాలా విలువైనవి ఈసాంగ్ లో

  • @MrKshamnaik
    @MrKshamnaik Рік тому +68

    *నా హృదయములో ఉప్పొంగేనే -
    కృతజ్ఞతా సంద్రమే
    నీ సన్నిధిలో స్తుతి పాడనా -
    నా హృదయ విద్వాంసుడా* super hit charanalu, rejoicing in the lord, paravasinchipoye, Holy spirit god fills and overflows of joy

  • @deepikasesham8633
    @deepikasesham8633 11 місяців тому +8

    నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే...
    నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విధ్వాంసుడా....🙌🙌

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 Рік тому +5

    అసలైన క్రీస్తు ప్రపంచం కి పునాదులు, అడుగులు✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshgundepalli813
    @sureshgundepalli813 10 місяців тому +3

    హార్ట్ నీ టచ్ చేస్తున్నాయి e సాంగ్స్ 🙏🙏

  • @sivakumari9602
    @sivakumari9602 7 місяців тому +2

    దేవునికే మహిమ

  • @dragonella2425
    @dragonella2425 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @RaviHosannaOfficial
    @RaviHosannaOfficial Рік тому +290

    క్రైస్తవ లోకంలో ఎన్నో పాటలు ఉన్నవి.కాని
    హోసన్నా మినిస్ట్రీస్ పాటల లో ఉన్నంత ఉజ్జీవం ఇంకా ఏ పాటల్లో ఉండదు.✝️🕊️

    • @PrabhuShikhar14
      @PrabhuShikhar14 Рік тому +4

      Requesting, If Possible Please Listen TPM Telugu Songs Brother 😊 God bless you

    • @kiran1967
      @kiran1967 Рік тому +1

      @@PrabhuShikhar14 s beauty full song tpm

    • @suramlakshman
      @suramlakshman Рік тому +2

      Avunu nijame praise tha lord halelluya ammen 🙏🙏🙏🙏🙏

    • @beulah2015....
      @beulah2015.... Рік тому +1

      //
      Aa aa
      Ok

    • @swarnalatha4983
      @swarnalatha4983 Рік тому

      S excellent song in tpm also by God grace I will listen that songs

  • @mojeshraju2382
    @mojeshraju2382 Рік тому +20

    మరో ... నా నీతి సూర్యుడా....

  • @RaviBanka-nr4vb
    @RaviBanka-nr4vb Рік тому +3

    Price the lord

  • @Dayakumar623
    @Dayakumar623 Рік тому +31

    ప్రభువు ఆదరికీ వందనాలు ఆన్నయ్య🙏🙏

  • @sampathkumarpulapaka1454
    @sampathkumarpulapaka1454 Рік тому +23

    By listening everyday, slowly addicted to this song 🙏🛐✝️🙏

  • @daredonyt1468
    @daredonyt1468 Рік тому +9

    Amen🙏

  • @chintuchinna7922
    @chintuchinna7922 8 місяців тому +2

    Hrudhayamu ❤❤❤❤❤ thakuthuna wonderful song brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijethaPatibandla
    @VijethaPatibandla 11 місяців тому +3

    ✝️⛪✝️🥰🥰Glory✝️ Glory ✝️Glory ✝️Glory to God Jesus loves ✝️✝️✝️💖💖💖💖💕💕💕🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙇🙇🙇🙇🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐

  • @djvagdhan
    @djvagdhan Рік тому +42

    Praise the lord To , anybody who's reading this, i pray that whatever is hurting you or whatever you are constantly stressing about gets better. May the dark thoughts,the overthinking and the doubt exit your mind right Now. may clarity replaces confusion. May peace And calmness fill your life. God bless you Amen

    • @jyothichikoti570
      @jyothichikoti570 Рік тому +1

      Amen🙏

    • @namrathalamba6314
      @namrathalamba6314 Рік тому

      ​@@jyothichikoti570ojguiiuutuuittruuytyu you happy birthday to you happy 😊😊 you happy birthday to you dear you

  • @burrekesava
    @burrekesava Рік тому +603

    ఆనాడు దావీదు కీర్తనలు
    ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏

  • @madhukommu6138
    @madhukommu6138 Рік тому +41

    దేవుని నామమునకే మహిమ ఘనత కలుగును గాక 🙏🙏🙏ఆమెన్ 🙌🙌

  • @Asha-re2cj
    @Asha-re2cj Рік тому +41

    Em voice anna...!!awesome💯💯

  • @janijani7691
    @janijani7691 Рік тому +35

    నా హర్ధయములో ఉపొగనై కృతజ్ఞత సంద్రం మై నీ సన్నిధిలో సుత్తి పాడనా నా హఱు దయ విధ్వంసూడా

  • @KrupaThappetla-qp5jt
    @KrupaThappetla-qp5jt Рік тому +3

    Nikmga jesus songs asscur avadhu evuuchu antha wonderful songs ❤❤❤❤prise the lord

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Рік тому +12

    2023...Best Christian✝ Song🎵 of India🇮🇳 only one Hosanna Songs🎵🎵🎵🎵🎵🎵🎵 Glory to Jesus Christ...

  • @vamsikumarlakshmiradhikasr6629
    @vamsikumarlakshmiradhikasr6629 Рік тому +18

    Kadupu nindipoyindhi ayagaru 🙏 thanks hossana ministries

  • @KSarath-fb5sz
    @KSarath-fb5sz 11 місяців тому +18

    👌👌👌👌👌❤️❤️❤️❤️❤️super song love u Jesu's 🙏🙏🙏🙏

  • @mattalarajesh8263
    @mattalarajesh8263 Рік тому +8

    Deva devavunike mahima kalugunu gaka amen God bless you annyya

  • @pandufrompalletooru8557
    @pandufrompalletooru8557 9 місяців тому +2

    అన్నా ప్రెస్ ది లార్డ్
    పాట చాలా బాగుంది
    లిరిక్స్ రాసి పెట్టి మా కు సహాయం చేశారు🙏🙏

  • @dileepkumar1065
    @dileepkumar1065 Місяць тому +1

    మీ పాట వినేసరికి మా మనస్సులో ఉన్న బాదలన్నీ పోతాయి అన్న వందనాలు అన్నయ్య

  • @LakshmiPodudolu-rj2hx
    @LakshmiPodudolu-rj2hx Рік тому +4

    Arpajalani ne prematho athma dheepamu veligimchinavu

  • @preamkumar4415
    @preamkumar4415 Рік тому +10

    సూపర్ song

  • @arepogucharan9103
    @arepogucharan9103 Рік тому +38

    వావ్ సంగీతం చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య వినాలి అనిపిస్తుంది ఈ పాట పాడిన వారికి సంగీతం వారికి నా హృదయపూర్వక మైన వందనాలు

  • @eguraputhirupathimoses777JCTM
    @eguraputhirupathimoses777JCTM Рік тому +65

    వందనాలు పాస్టర్ గారు చక్కటి సంగీతము చక్కటి పాటలు అందించినందుకు దేవునికే మహిమ కలుగును గాక
    🙏🙏🙏
    ప్రపంచంలోని అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు
    సోదకునికి మండుతుంది

  • @kumar-th3kl
    @kumar-th3kl Рік тому +19

    Jhon Wesley Anna garu me voice Chala bagundi 👌👌👌 meku na hrudaya purvaka 🙏🙏🙏🙏

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 Рік тому +62

    దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ పాటల ద్వారా ఎంతో మంది బలపరుస్తున్నారు దేవుని కృప సేవకుల మీద అందరి మీద ఉండును గాకAmen

  • @rajesware3771
    @rajesware3771 Рік тому +6

    Thank you Jesus ni Dhayasankalpam praise the lord thandri Anna I'm mi house pakane

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 10 місяців тому +2

    Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu

  • @kasidatlasyamraju1540
    @kasidatlasyamraju1540 Рік тому +40

    దేవునికి మహిమ కలుగును గాక

  • @VIJAYATALARI
    @VIJAYATALARI Рік тому +3

    Superrr song

  • @nattavenkateswararao3861
    @nattavenkateswararao3861 Рік тому +58

    దేవుని కే మహిమ కలుగులును గాక. అందరికీ వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-mj4um4xu7m
    @user-mj4um4xu7m Рік тому +3

    Praise the lord anna miru elamti patalu yeno padalani korukumtunnanu❤❤❤❤❤❤😢😢😢😢😢🎉🎉🎉😂😂😮😅😊😅❤❤❤❤❤❤

  • @kotipolice1924
    @kotipolice1924 Рік тому +24

    వెస్లీ అన్నగారికి 🙏🙏🙏🙏పాటలు దేవునికి మహిమకరంగా వున్నాయి, 👌👌👍 God bless you 🙏

  • @bethanychurchministries6510
    @bethanychurchministries6510 Рік тому +6

    Bethany church minister GLORY TO GOD

  • @samarpanakumardhasari9162
    @samarpanakumardhasari9162 Рік тому +1

    Super hit song iam happy this song praise the lord

  • @kakivijay3760
    @kakivijay3760 5 місяців тому +2

    Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaa mee pranalikaa naa maa andhari patlaa neraverchabadunu gaakaaa mee sevakula patla mee pranalikaa neraverchabadunu gaakaaa mee sevakulapaii nindugaa Mee parishuddathma undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa undunu gakaaaa ayyaa dayaa tho mamulanu ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa meekee sthothramulu sthothramulu sthothramulu యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @kammilavinod5989
    @kammilavinod5989 Рік тому +123

    అయ్యా వందనాలు చాలా అద్భుతంగా ఉంది పాట ఎన్నిసార్లు లైనా వినాలనిపిస్తుంది ❤️❤️❤️❤️❤️

  • @shivajogapuram8720
    @shivajogapuram8720 Рік тому +3

    Advithiyuda athi parishuddhuda neekey sothram

  • @KrupaThappetla-qp5jt
    @KrupaThappetla-qp5jt Рік тому +2

    Epatta yeaantho bagundi na masuku santhosam ga vundi😊😊😊😊❤❤❤

  • @pallapupriya7203
    @pallapupriya7203 Рік тому +1

    Amen thank you god ❤️

  • @dayakarbatchalakuri9296
    @dayakarbatchalakuri9296 Рік тому +14

    అన్నయ్య మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్నా మరల మరలా వినాలని ఉంది దేవునికి మహిమ కలుగును గాక అలాగే దేవుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షు నిచ్చి మీ ద్వారా ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలు పాడాలని మనస్సు పూర్తిగా దేవుని వందనాలు చేస్తున్నాను

  • @spchinna2736
    @spchinna2736 Рік тому +3

    Vondnlu brother song Chala acrydamu udi my favorite ministry all song world wide history ripped off by hosanna ministry all brother S ki vodananlu hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య ఆదరణ 🛐🛐🛐🛐🌹

  • @Doubt_Facts_telugu_
    @Doubt_Facts_telugu_ Рік тому +1

    Praise the lord amen......🙏🏻🙏🏻🙏🏻

  • @keerthikeeru7487
    @keerthikeeru7487 2 місяці тому +1

    Am hindu but my favourite song and I love Jesus

  • @djvagdhan
    @djvagdhan Рік тому +12

    I love my Jesus Christ💞☺️ so much he led me to the light from the dark and cured me I believe that he is always with me Amen 🥰

  • @syamsundarT
    @syamsundarT Рік тому +3

    నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని
    అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
    ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు
    నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
    నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా "నా కోరిక"
    యధార్దవంతుల యెడల
    నీవు యెడబాయక కృపచూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు
    నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా దీర్ఘాయువుతో తృప్తిపరచినా
    సజీవుడవు నీవేనయ్యా "నా హృదయ"
    నాలో ఉన్నది విశ్వాసవరము
    తోడైఉన్నది వాగ్ధానబలము
    ధైర్యపరచి నడుపుచున్నవి.
    విజయశిఖరపు దిసెగా
    ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు
    దీనమనస్సు వినయభావము
    నాకు నేర్పిన సాత్వీకుడా "నా హృదయ"
    స్వచ్ఛమైనది నీ వాక్యం
    వన్నె తరగని ఉపదేశం
    మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట
    సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ
    వేచియున్నాను నీకోసమే
    సిద్ధపరచుము సంపూర్ణడా "నా హృదయ"

  • @koteswararaochintapalli3443

    God is. Every thing due .to. Helpful. God 👑 Thanks. Every thing help ❤😮, 😄,

  • @komatimadhuri9742
    @komatimadhuri9742 8 місяців тому +2

    Really great lyrics and voice.. Thankyou Anna

  • @abhisheknagula3606
    @abhisheknagula3606 Рік тому +19

    Hrudhaya niki manchi prashanthanga undhi ee song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chintugadegade7223
    @chintugadegade7223 Рік тому +3

    𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐋𝐨𝐫𝐝 𝐬𝐢𝐫 ⛪🙏🙇💓🫂

  • @induguggilla6405
    @induguggilla6405 10 місяців тому +2

    Tq daddy tq so much🙏🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koppulapooja2933
    @koppulapooja2933 11 місяців тому +2

    Nice song glory to god🙏🙏👌👌

  • @neelenandini2694
    @neelenandini2694 10 місяців тому +5

    Nice song praise the lord ⛪🙏❤❤❤❤❤❤🥹🥹🥹🥹🥹🥹✝️✝️✝️✝️✝️✝️✝️⛪⛪⛪⛪⛪💓💓💓💓💓💓 love you God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Guddetiranga
    @Guddetiranga 11 місяців тому +3

    John Wesley Garu nindu Vandana le 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @puliyallappa9519
    @puliyallappa9519 10 місяців тому +2

    Praise the lord 🙏 the lord of Jesus Christ 🙏

  • @devadas1356
    @devadas1356 10 місяців тому +2

    nice song by hosanna ministries ... Thank you all. We pray for you all

  • @kalakotlaabhi2137
    @kalakotlaabhi2137 Рік тому +4

    Price the lord 🙏🙏🙏🙏 Anna e lanti patalu chala rasi padali

  • @sudhakarsudha5976
    @sudhakarsudha5976 Рік тому +30

    ಬಹಳ ಸುಂದರವಾಗಿದೆ ಹಾಡು ವಂದನೆಗಳು ಅನ್ನವರಿಗೆ 🙏🙏🙏

  • @Virat_kohli_18167
    @Virat_kohli_18167 11 місяців тому +1

    BROTHER I LOVE THIS SONG SOO MUCH TQ FOR MAKING OG THIS SONG

  • @nithyanithya4524
    @nithyanithya4524 Рік тому +1

    Wonderful song ✝️⛪❤️

  • @danieltelluri4059
    @danieltelluri4059 Рік тому +65

    ఎస్సన్నా గారి పాటలు అద్భుతం

  • @karunakumar6799
    @karunakumar6799 Рік тому +17

    Glory to Jesus Christ,
    Thank s to Hosanna ministries for giving good songs every year to rejoice in the lord.
    May God bless Hosanna ministries

  • @middepogusuresh7464
    @middepogusuresh7464 Рік тому +1

    I Love you jesus annaya me voice super👍👍👍👍thanks 😎😎for ❤️❤️❤️❤️voice

  • @jeevanchiruthoti2058
    @jeevanchiruthoti2058 Рік тому +13

    Praise the lord Anna 🙏🙏🙏 super your voice is so sweet ❤❤ God bless you

  • @glorificationofficial83
    @glorificationofficial83 Рік тому +48

    ......వన్నెతరగని ఉపదేశము.... అద్భుతమైన పద చేర్చికా... వందనాలు అన్నయ్య...

  • @sagard6317
    @sagard6317 Рік тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChandraShekar-wt7uh
    @ChandraShekar-wt7uh Рік тому +2

    Anaya vandanalu
    Chala chala bagunda naa
    Mahima Karan ga undi Devan ki Stuti
    Kalugunu gaaka praise the lord Anna,🙏🙇🙇

  • @raghubabusmart9482
    @raghubabusmart9482 Рік тому +111

    అన్నయ వందనాలు పాట🎶🎶 వింటున్న అంత సేపు కళ్ళ నిండ నీళ్ళు తిరుగాయి
    చాలా బాగుంది పాట.. దేవునికి మహిమ కలుగును గాక

  • @santhoshapulipaka2471
    @santhoshapulipaka2471 Рік тому +80

    చాల బాగుంది పాట బాగా పాడారు బ్రదర్ మీకు నా నిండా వందనాలు 🙏🙏🙏

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 Рік тому +1

    Amen 🙏💐

  • @pennaiahraja9063
    @pennaiahraja9063 Рік тому +1

    Dhinajanulu Anna gariki na vandhanamulu Anna garu ma kutumbamu kosamu ma pillala kosamu prayer cheyandni 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vkinfoMedia
    @vkinfoMedia Рік тому +6

    2:43 numchi lirics super prise the lord 🙏 ❤

  • @Hanok453
    @Hanok453 Рік тому +3

    Praise the lord annaya 🙏

  • @SuripogulaAnand-bu7en
    @SuripogulaAnand-bu7en 9 місяців тому +2

    My favourite song 😊 ❤ good bless you

  • @battulaellappa1974
    @battulaellappa1974 11 місяців тому +2

    Praise the lord
    Anna

  • @gandikotarajitbhargava5906
    @gandikotarajitbhargava5906 Рік тому +48

    Anna nijam ga devudu icchina varam telegu prajalaku e songs , all glory to god💐💐💐🤝🤝🤝

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Рік тому +10

    Very good Lyrics... Valuable Words... Praise the Lord🙏💯