Why

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • యానాం వెళ్తే 10 km లోపు చూడాల్సిన ప్రదేశాలు 👇
    • Yanam Near Two Places ...

КОМЕНТАРІ • 505

  • @yakasirisuresh7876
    @yakasirisuresh7876 11 місяців тому +102

    చాలా పద్ధతిగా మాకు యానం గురించి చేసినందుకు మీకు ధన్యవాదాలు 🎉

  • @karananallabothula4256
    @karananallabothula4256 11 місяців тому +39

    ఈ వీడియో తీసి నాకు తెలియని ఊర్లు గురించి చెప్పినందుకు నీకు చాలా థాంక్యూ అన్నయ్య ఈ వీడియో చూశాక ఊరు ఒక్కసారైనా వెళ్లాలని ఉంది

  • @Devi-ej1te
    @Devi-ej1te 5 місяців тому +23

    మీరు పెట్టిన Background music తొ మా యానం చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయు. పెరిగిన ఉూరుని వదిలిన ఓ ప్రవాస భారతీయురాలిని… luv from London bro❤

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 11 місяців тому +20

    సూపర్ తమ్ముడు యానాం గురించి విశ్లేశించి చెప్పినానందుకు చాలా సంతోషం

  • @bollapallisambasivarao2651
    @bollapallisambasivarao2651 11 місяців тому +16

    థాంక్యూ అన్నయ్య ఆంధ్రాలో మందు తాగకు ముందు సంతోషం తాగిన తర్వాత బాధ! యానాం లో వీడియో తీసి పెట్టినందుకు తాగిన అంతా హ్యాపీ గా ఉంది అందుకని ఈ tankyou...

  • @vanamuveeraveni1787
    @vanamuveeraveni1787 11 місяців тому +9

    థాంక్యూ అన్న 🙇‍♀️👏👏యానం ఇంత బాగా చూపించినందుకు పుట్టి పెరిగిన ఊరిని నేనే సరిగ్గా చూడలేదు బాగా చూపించావు నా పుట్టినిల్లు యానం😢 😢

  • @arjunm912
    @arjunm912 11 місяців тому +16

    Back ground music is super Music వింటూ Video చూస్తూ ఉంటే ఎక్కడికో వెళ్లిపోయినట్లు వుంది, మీరు Explain చేసే విధానం కూడా బాగుంది

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      Thanks your Valuable comment andi

    • @swethahai2315
      @swethahai2315 11 місяців тому

      Music from which movie pls tel

  • @KommuChandu-np3df
    @KommuChandu-np3df 19 днів тому +1

    1998 lo yanam chusa 2 years unna apadiki ipadaki chala marindhi ee video chusaka happy anipinchindhi thanks anna😊

  • @venkatanagaraju2076
    @venkatanagaraju2076 10 місяців тому +3

    దగ్గర్నుంచి చూసినంత ఫీలింగ్ వచ్చింది బ్రో చాలా థాంక్స్ బ్రో

  • @kadaliramamohanarao9831
    @kadaliramamohanarao9831 11 місяців тому +6

    Liqure and petrol is good price
    City is good and clean
    But hotels is costley. Food oil not good
    Hotel persons are not good
    They charge more and timing wise they will not co operate with tourists and they will not belive tourists this is our experience with yanam
    How to improve tourist in Yanam
    1.Hotels must keep good conditions
    2.Hotels price must keep less for group of persons
    3 Hotel persons must belive all tourist
    4.every Hotel must have restarent
    5.they must have own transport
    For tourist caror auto connect
    Balance is all good
    I Love Yanam❤

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 4 місяці тому

    మేము తెలంగాణ నుండి యానాం వెళ్లి చూశాము మీరు వీడియో ద్వారా చూపెట్టిన విధానం బాగుంది థాంక్స్

  • @b.nareshbnaresh5609
    @b.nareshbnaresh5609 Місяць тому +1

    Anna మీ విడియోస్ అంటే మాకు చాలా ఇష్టం. చూస్తూ ఉంటాము Tq anna Garu

  • @ravichandra198
    @ravichandra198 11 місяців тому +5

    Super వీడియో అన్న వీడియో మాత్రం చాలా చాలా బాగుంది 👌🏻

  • @nirmalajarajana835
    @nirmalajarajana835 4 місяці тому +1

    TQ sir yanem ante Naku chala eaten me back ground music super ga undi Naku kallaloo nelllu tirigaye sir ....TQ u sir

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 10 місяців тому +5

    You have given good information about 5 French ruled places & why they are National territories . Thank you.

  • @PanduqwalityBags
    @PanduqwalityBags 11 місяців тому +41

    నేను జగనన్న మేనల్లుడిని ఆయన నాకు పిచ్చి మందు పోతున్నాడు.. జగనన్నకి మేనల్లు మీద ప్రేమ జాలి దయ లేదు. అంతమాటికి అతను స్వార్ధమే

  • @MaharajSanaboina-ci2ic
    @MaharajSanaboina-ci2ic 11 місяців тому +2

    హాయ్ బ్రదర్
    సూపర్ గా ఉన్నది. యానాం..
    👌🏽👌🏽👌🏽👌🏽👍🏿👍🏿👍🏿👍🏿

  • @murarichinodu4268
    @murarichinodu4268 10 місяців тому +10

    జగనన్న మందు తాగితే పరలోకానికి తొందరగా వెళ్తారు ఇది 💯పక్కా.👍👍

  • @telanganakurradu143
    @telanganakurradu143 11 місяців тому +4

    వెళ్ళాలి అనేలా ఉంది బ్రదర్,, మందు కోసం బీచ్ కోసం అయినా పోవాలి అనేలా ఉంది బ్రదర్,, మీ వీడియో చూస్తుంటే,, ఫ్రం తెలంగాణ సిద్దిపేట్ 🤝👍

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      👍👍👍

    • @vanjariramakrishna7796
      @vanjariramakrishna7796 11 місяців тому +1

      I'm also medak

    • @telanganakurradu143
      @telanganakurradu143 11 місяців тому

      @@vanjariramakrishna7796 పోదామా ఫ్రెండ్ 🤝ఓ సారి,,

    • @Sarath.9738
      @Sarath.9738 11 місяців тому +1

      Beach em vundadhu goa laga.... Mandhu konukkoni room lo thagadame

    • @telanganakurradu143
      @telanganakurradu143 11 місяців тому

      @@Sarath.9738 అంతేనా, 🤝👍

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 11 місяців тому +4

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @vighnesh-Athlete
    @vighnesh-Athlete 11 місяців тому +3

    గురు మీరు చాలా develop అయ్యారు...❤❤❤

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      Thanks vighnesh how are you

  • @P.Saibabu77
    @P.Saibabu77 8 місяців тому +1

    వీడియో చాల బాగుంది అన్ని బాగా చూపించారు మీకు ధన్యవాదాలు...🙏💐🏵️🌼🏵️💎💎💎💎....P. SAIBABU Vijayawada -1

  • @kuntamukkalashyamkumar2190
    @kuntamukkalashyamkumar2190 10 місяців тому +1

    Memu sandharsinchina pradesalanni perfect ga anni chala baga shoot chesaru Muni Gaaru

  • @drpulpa
    @drpulpa 11 місяців тому +12

    NICE INFORMATION, Bro Yanam district... Gramam Kadu.. MLA VILLAGE KI UNDARU..... YOU CAN CALL SMALL TOWN

  • @dhanyachirstiena8103
    @dhanyachirstiena8103 11 місяців тому +2

    Super undi brother,,,baaga cover chesaru,,, time waste chesukokunda correct ga focus cheyalsina areas chupincharu,,, good video

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 10 місяців тому +9

    In Telangana, general brands are available , but prices comparing to 2014 ( before TRS came to power) prices now 3 times increased.. House Tax increased 4 times. RTC chardmges increased 4 times ( to Hyd from MLG previous rate 90 rs , now 290 to 360 rs) . Power charges increased 4 times .

  • @bharathivlogs516
    @bharathivlogs516 3 місяці тому +2

    Thank you చాలా బాగుంది 🎉

  • @durgasekharpedagopu8530
    @durgasekharpedagopu8530 Місяць тому +1

    మీ యానాం వీడియో సూపర్

  • @easwark6178
    @easwark6178 3 місяці тому +1

    చాలాబాగా చూపించారు వీడియో బాగాచేశారు

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Рік тому +5

    Very good information about yanam union territory Muni garu 👍👍

  • @pratapkumar7726
    @pratapkumar7726 11 місяців тому +2

    మాయానాం గురించి చాలా బాగా వివరించినందుకు ధన్యవాదములు బ్రదర్❤❤

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      Welcome Brother And Thanks your Valuable Comment

  • @hanumappakrishnamurthy8052
    @hanumappakrishnamurthy8052 5 місяців тому +1

    Very good place yanam nice to visit with affection dr. Krishnamurthy

  • @kuramanarajeswari2908
    @kuramanarajeswari2908 3 дні тому +1

    Super anna chala manchi ga chepparu maadhi srikakulam next video pettandi

  • @monanethi503
    @monanethi503 8 місяців тому +2

    Ok brother TQ for information video..
    32:55
    ఒకటీ మాత్రం అర్ధం అయ్యిందీ..
    మనొల్లకి ఏం పర్వాలేదు గానీ..
    ఫారినర్స్ అయితే విజిట్ చేయరు.. ఎక్కడా శుభ్రత లేదూ.. 😅🙏

  • @yshanthamurthy8290
    @yshanthamurthy8290 10 місяців тому +2

    చూపించె విధానం music బాగుంది

  • @SivasankarKoduru-i9y
    @SivasankarKoduru-i9y Місяць тому +1

    Village Food Village thank you Google video❤

  • @polumatisatyavani6518
    @polumatisatyavani6518 11 місяців тому +1

    Baground music super bro exlent wonderful music 🎵🎵🎵🎵🎵🎶🎶🎶

  • @narayanareddy27
    @narayanareddy27 11 місяців тому +21

    యానం తో పాటు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ రేట్లు ఒకే విధంగా ఉంటాయి, ఆంధ్ర,తెలంగాణలో మాత్రమే 15 నుంచి 20 రూపాయల వరకు పెచ్చు ఉంటుంది

  • @kushwantrahul9097
    @kushwantrahul9097 11 місяців тому +2

    Very clean and good video so good to watch, background score superb

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 11 місяців тому +1

    Chala manchi location s choopincharu,Aa chachhipoina cheapa,A muriki neeru apari subrathaku addam.padutundi,Yanam. Prabhutvam kontha vecchhinchithe baguntundi

  • @RameshRamesh-db9ql
    @RameshRamesh-db9ql 11 місяців тому +1

    సూపర్ బ్రదర్ యనం గురించి మాకు చాలా బాగా చూపించరు బ్రదర్

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 2 місяці тому +1

    1984లో పాలతోడు అనేగ్రామంలో నేను తాపీ పనిచేసేవాడిని అపుడు యానాం చూడాలని మండపేట నుండి ద్రాక్షారామం మీదుగ సైకిల్ పై వెళ్ళి యానాంఊరు, బీచ్ చూడ్డం జరిగింది

  • @princesurya4451
    @princesurya4451 11 місяців тому +2

    Super bro bagaa cheparu...👏👏❤️❤️

  • @gvramaraju4546
    @gvramaraju4546 7 місяців тому +1

    Very informative.fish business man madhu number ivvadam chala use andariki.great job🎉🎉

  • @vemulabhadri4424
    @vemulabhadri4424 11 місяців тому +1

    సూపర్ సార్ వీడియో చాలా బాగుంది

  • @Abhip007
    @Abhip007 Місяць тому +1

    Super brother. God bless you bro.

  • @datainference9239
    @datainference9239 9 місяців тому +4

    Yanam Andhra state kakapoina YSR Water kastalu thircharu ...That is Power of YSR

  • @sammaiahtheegala2942
    @sammaiahtheegala2942 9 місяців тому +1

    Chala baga chupincharu thanks babu.

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella4346 11 місяців тому +4

    Excellent video..good channel..I have like.

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      👍👍👍

    • @srinivasaraokurella4346
      @srinivasaraokurella4346 11 місяців тому

      నేను చివరి వరకు స్కిప్ చెయ్యకుండా చూసాను..చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.ముఖ్యం గా వేలం పాట.

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 11 місяців тому +3

    Fresh Fish and Prawns and other Sea product's 👌🎎

  • @user-cu2zg7zc9g
    @user-cu2zg7zc9g Рік тому +9

    Single GA vaste dormitorys untaya bro please tell me

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 10 місяців тому +1

    Small. City. . Buetyful City
    🎉🎉🎉 TNKQ

  • @satyaganga6866
    @satyaganga6866 10 місяців тому +1

    ❤ Superga video chesaru tq ❤

  • @James4719-1
    @James4719-1 2 місяці тому +1

    Nice video to watch

  • @valivlogstelugu
    @valivlogstelugu 9 місяців тому +1

    Nice video I'm watching from Kuwait 🇰🇼

  • @gopiesukala1999
    @gopiesukala1999 11 місяців тому +2

    Bro haa background music change chey bro chala irritate ga undhi😢😢 but video is super

  • @pranay9669
    @pranay9669 11 місяців тому +1

    Godavari jillalu desaniki annapurna...dowleshwarsm barrage valla 300 years nundi janala stitigatulu anuhyam ga marayi...❤❤

  • @ranganathswami5990
    @ranganathswami5990 9 місяців тому +2

    గ్రేట్ యనం కటినది రోజనే

  • @user-cu1ib1cl8c
    @user-cu1ib1cl8c 11 місяців тому +2

    Good brother nicely explained about yanam

  • @TheVagabond116
    @TheVagabond116 11 місяців тому +2

    The narrator made me feel that I am in Yanam.

  • @happy.luckypk89
    @happy.luckypk89 7 місяців тому +1

    Hi brother
    Super vlog.... ❤
    Your presentation is very sutle and clear.
    4:25 to 4:40 madhya vachhe background music ekkadidi cheppava please? Chala bagundi.

    • @happy.luckypk89
      @happy.luckypk89 6 місяців тому

      Hello annaya, please background music vivaraalu cheppandi ...

  • @rajasekhark6729
    @rajasekhark6729 Рік тому +4

    Bro your background music sooo Nice

  • @royalswaggruhafoods8145
    @royalswaggruhafoods8145 11 місяців тому +1

    I❤️మ్యూజిక్ సూపర్ baya

  • @srisaranyaaishwarya58
    @srisaranyaaishwarya58 Рік тому +3

    Nice video about yanam

  • @venkatakasula8646
    @venkatakasula8646 11 місяців тому +1

    Background music bagundi super.

  • @manirao5244
    @manirao5244 5 місяців тому +1

    Good video and nice music
    God bless you

  • @SanjayKumar-sp6fb
    @SanjayKumar-sp6fb 8 місяців тому +1

    Good explanation brother baground music also superb

  • @Durgaprasad-ck4yk
    @Durgaprasad-ck4yk 10 місяців тому +1

    Super video BGM super ❤🎉

  • @Raghu07107
    @Raghu07107 11 місяців тому +4

    Finally thagubothula kosam kuda oka village undhi, great AP people great Andhra great India

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      👍👍👍

    • @srikanthassistantdirector
      @srikanthassistantdirector 11 місяців тому +1

      యానం ప్రత్యేకంగా తాగుబోతుల కోసం కాదు దానికి ఒక చరిత్ర ఉంది
      ఆ చరిత్ర గురించి తెలుసుకో ముందు నువ్వు
      ఇంకో విషయం యానం పాండిచ్చేరి గవర్నమెంట్ అంటే కేంద్రపాలిక ప్రాంతం

    • @Raghu07107
      @Raghu07107 11 місяців тому +1

      @@srikanthassistantdirector Naku thelusu adhi UT ani, nenu specific ga AP ni mention cheyadaniki Karanam e video lo okadu ma jagan anna valla memu yanam varaku vochina thagadam kosam Ani annadu. So adhi mundhu nu chudu... prathi pranthaniki oka charithra untadhi kani adhi yenthavaraku konasagisthunnam anedhi matter

  • @priyavlogz9078
    @priyavlogz9078 11 місяців тому +1

    BGM super sir

  • @AMPMFoods
    @AMPMFoods 11 місяців тому +2

    Anna worst thing endi ante background music asal.baledu edo edupu gottu lekka vundi pls change it seems baaadd

  • @dnsprasad79
    @dnsprasad79 11 місяців тому +3

    Thanks for the information brother...

  • @pnarayanamurty7856
    @pnarayanamurty7856 11 місяців тому +1

    Very cool Background music..

  • @user-ht2wk2bi7g
    @user-ht2wk2bi7g 12 днів тому +1

    Music.supper.anna

  • @reddemsitha1729
    @reddemsitha1729 11 місяців тому +3

    అక్కడ ఒక బ్రాండ్ మాత్రం దొరకదు అన్న, అదే మన J Brand

  • @maniinjeti6403
    @maniinjeti6403 Місяць тому +1

    Nice background music

  • @manatv25
    @manatv25 11 місяців тому +2

    13 days intha manchi video ni ela miss ayyanabba🤔🤔🤔...

    • @GodavariMuni
      @GodavariMuni  11 місяців тому

      🙄🙄🙄🙄👍👍👍👍

  • @meghnathvarma5662
    @meghnathvarma5662 5 місяців тому +1

    Back Round music super

  • @madhavaraju2995
    @madhavaraju2995 2 місяці тому +1

    Super 👍 brother

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 7 місяців тому +1

    మంచి మందు తక్కువగా దొరికే ప్రాంతాలన్నీ ఎంతో మంచివి బాగుంటాయి మనిషికి మనశ్శాంతి నిచ్చే ప్రదేశాలు యానాం మరియు గోవా 😅😅😅😅

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 11 місяців тому +3

    Chala bagundhi 👍 bro

  • @user-pl3zd3mg1j
    @user-pl3zd3mg1j 11 місяців тому +2

    My Badshah Gopi Krishna bar Yanam my shop liquor 🍾🍻is very cheap video is nice my Yanam😎❤❤❤

  • @satyam9971
    @satyam9971 11 місяців тому +1

    మ యానం ని చూపించి నందుకు ధన్యవాదాలు

  • @venuchavalam
    @venuchavalam 11 місяців тому +1

    Thammudu vedieo bagundi 🎉

  • @jagadeeshrongali3545
    @jagadeeshrongali3545 10 місяців тому +1

    Fish market chala bagunadu

  • @krishnachaitanya8164
    @krishnachaitanya8164 11 місяців тому +1

    Bro, bgm matram👌👌. Ekkada nunchi meeru teesukunnaru.

  • @raghunandangupta652
    @raghunandangupta652 10 місяців тому +1

    Good information about Yanam

  • @lmrraju8207
    @lmrraju8207 11 місяців тому +1

    Super yanam

  • @dassbhagawan3699
    @dassbhagawan3699 Рік тому +1

    Hai muni neevu harsha eddaru costal area vedios baaga sestunnaru,nee vedios manchi clearga untunnai,naadi oka request puchhalanka oka detailed vedio cheyye,alaagey gannavaram yetigattunundi siddantam bridge varaku vedio covarge cheyye,

    • @GodavariMuni
      @GodavariMuni  Рік тому

      Thank you sir
      Next vedios lo chestha sir

  • @sasikumarnaidu3794
    @sasikumarnaidu3794 11 місяців тому +1

    E.stete.manedhu.thakuva.retu.kisthado.enikala.menapestolo.pragalaku.cheppali

  • @shaikjanibasha8508
    @shaikjanibasha8508 Рік тому +2

    Muni super video brother 👍

  • @madscience3676
    @madscience3676 11 місяців тому +1

    Nenu vella bro
    Chala baguntundhi

  • @PanduNargana
    @PanduNargana 2 місяці тому +1

    Super sir

  • @కాలకేయుడు
    @కాలకేయుడు 2 місяці тому +1

    Aa background music enti anna evadoo poyinappudu pettinattu...😂😂

  • @sirishanaarlla1827
    @sirishanaarlla1827 7 місяців тому +1

    Background music very cool cool

  • @kondapallynarsimha1343
    @kondapallynarsimha1343 10 місяців тому +1

    Very good explanation❤😊

  • @sirishanaarlla1827
    @sirishanaarlla1827 7 місяців тому +1

    Background music super super

  • @ravindrasudhapalli2764
    @ravindrasudhapalli2764 8 місяців тому +1

    Baground music antha volume vunchaku anna Baga thalanoppi ved chala sup

  • @dharmabhaiytchanel2165
    @dharmabhaiytchanel2165 Рік тому +2

    Super video bro 💐

  • @vijaykannadavlogs
    @vijaykannadavlogs 7 місяців тому +1

    Video chaala baagundi bro,, yaanam vaallu edaina government pani kosam Pondicherry vellala leka yaanam lone administration office unda,,, akkada public transport PRTC ani vinnanu adi nijamena bro,, inka BGM aithe chaala baagundi aa music peru cheppandi.