కొన్ని వేళ్ళ తూర్పు కోస్టల్ ఆంధ్ర పలాస, శ్రీకాకుళం చుట్టూ ప్రకలా ఉండే గ్రామాల బీద కుటుంభాలు గత 17,18,19,20,శకంలో పడవలలో, వలసలుగా బర్మా, మలేషియా, అండమాన్, ఫుజీ దివులకు వెళ్లి అక్కడ ఇప్పుడు స్థిరపడినారు వారి సంతానం తెలుగు వారు అందరు అక్కడి స్థానికులుగా. వారిలో కొందరిని నేను నేను కలసి ఉన్నాను 1985 లో.
1990 నుంచి 95 లోపల నేను ఫోర్ ప్లేయర్ నుంచి విశాఖపట్నం వరకు అలాగే చెన్నై కోల్కతా వరకు ప్రయాణం చేశాను అప్పట్లో అక్బర్ మరియు హర్ష బదన్ అనే షిప్ ఉండేది మీరు ఇప్పుడు బంక్ క్లాస్ లో ఏదైతే వివరిస్తున్నారు అప్పుడు కూడా సేమ్ అలాగే ఉండేది అప్పటికి ఇప్పటికి దాంట్లో ఎటువంటి మార్పు లేదు బ్రో నువ్వు చెప్పింది అంతా కరెక్ట్ గా చెప్తున్నావ్ ప్రజెంట్ నేను పలాస లో ఉంటున్నాను
❤❤❤❤❤చాల బాగుంది ఈ విడియో నేను చాల రోజుల నుంచి అనుకుంటున్నాను షిప్ లో ప్రయాణం చేయాలని మంచి విషయాలను షేర్ చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా....❤❤❤❤❤ ధన్యవాదాలతో మీ అరుణాచల జగన్నాథ్.
To and fro fare 2. Single fare one way 3. Details of morning breakfast (vegetarian) 4. Details of Afternoon pure vegetarian meals 5. Evening snacks. 6.Night dinner vegetarian details. 7. Rate per day room two beds 8. Bathroom with sit out 9. Drinking water 10. Medical facilities for physically challenged.
Anna nuvvu okkade vellava ni frnds vachhara ❤ Anna naku enduko ento Samudralu beaches ante chala istam alne ni video chusi fan ayya and one more thing vizag ante kooda chala istam vizag beaches ki pedda fan ❤
It's not because of the stones bro that it is for original ship captains who don't know about the route inside the port so that's the reason vizag captains will handle a certain route and handover the ship to ship team 13:14
నేను కూడ షిప్ లోనే job చేస్తాను bro, షిప్ అంత లా చూడటానికి పాత అయిన సరే మంచి కాండిసిన్ లో ఉంది ప్రతి 3to5 సవత్సరాల కి ఒక సారి షిప్ drydock కి వెళ్లి పెయింటింగ్ వేస్తారు
E time lo bita weather assalu bagole take care memu flte lo 10 years back vellamu chala bavuntundi❤ akkada manavallani jail lo petti vunchina jail chuste kallalo neellochhai evening meeting la petti ado speech vuntundi .....epudela vundo telidu happy journey❤👍👍👍👍👍
Travel vlog laaga ledhu bro ship vlog laga undhi.. Just saying idhe mi first youtube video nenu chudadam, kocham sepu timelapse vesi journey chipinchalsindhi anyhow good luck
అండమాన్ యాత్ర గురించి చేసినందుకు చాలా చాలా థాంక్స్ బ్రో ఇప్పటి వరకు ఎవరు చేస్తారా అని వెయిట్ చేసాను క్రేజీ గా ఉంది 👌👌
కొన్ని వేళ్ళ తూర్పు కోస్టల్ ఆంధ్ర పలాస, శ్రీకాకుళం చుట్టూ ప్రకలా ఉండే గ్రామాల బీద కుటుంభాలు గత 17,18,19,20,శకంలో పడవలలో, వలసలుగా బర్మా, మలేషియా, అండమాన్, ఫుజీ దివులకు వెళ్లి అక్కడ ఇప్పుడు స్థిరపడినారు వారి సంతానం తెలుగు వారు అందరు అక్కడి స్థానికులుగా. వారిలో కొందరిని నేను నేను కలసి ఉన్నాను 1985 లో.
This guy is excellent in speaking n local people definitely like his speaking approach....I wanna give him 9. Our of 10
3%lo
1990 నుంచి 95 లోపల నేను ఫోర్ ప్లేయర్ నుంచి విశాఖపట్నం వరకు అలాగే చెన్నై కోల్కతా వరకు ప్రయాణం చేశాను అప్పట్లో అక్బర్ మరియు హర్ష బదన్ అనే షిప్ ఉండేది మీరు ఇప్పుడు బంక్ క్లాస్ లో ఏదైతే వివరిస్తున్నారు అప్పుడు కూడా సేమ్ అలాగే ఉండేది అప్పటికి ఇప్పటికి దాంట్లో ఎటువంటి మార్పు లేదు బ్రో నువ్వు చెప్పింది అంతా కరెక్ట్ గా చెప్తున్నావ్ ప్రజెంట్ నేను పలాస లో ఉంటున్నాను
Palasa madi kuda
Palasa lo ekkada?
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊
Me 2
So, even after 30 years, no change in the facilities. Pathetic management.
చాలా బాగుంది బ్రో నాకు కూడా సముద్ర ప్రయాణం చాల ఇష్టం బ్రో
అండమాన్ జర్నీ గురించి చాలా చాలా మంచి విషయాలు అన్ని బాగా చెప్పారు. Thank you so much anna ❤❤❤
Hii బ్రో...వీడియో చాలా బాగుంది..నేను మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న...వేరీ నైస్ ❤
Hi Brother, thnks for the video. And all the best for more future endeavours
Nenu na 5th class lo unnappu ee ship lo prayanincha from visakhapatnam to Andaman ❤🎉chala manchi memories❤
M V నీకొబార్ షిప్ లో నేను ప్రయాణించాను అది చాలా బాగుంటుంది. Ac 1993 లో ముంబయి to జెడ్డా హజ్ యాత్ర చేశాను రానుపోను 15 రోజులు సముద్ర ప్రయాణం.
నా పేరు శ్రీనివాస్ స్వారాజ్ద్వీప్ సిప్పులో
2005లో సునామీ తరువాత వెళ్ళాను
కాకపోత chennai నుండి వెళ్ళాను❤❤❤
Nice video Vamsi ❤ Best విషెస్🎉
చాలా రోజులు నించి చూస్తున్న... మన vizag నించి portblair vlog ఎవరు చేస్తారు అని... Thank you
😮
The cruise terminal is opposite our house in vizag just 100mts...just 2 min walk. Ship engine sound can be heard in our house ❤
22:36 ఆహారం బాగాలేకపోవచ్చు కానీ మీరు అనుభూతి చెందుతున్న విషయాన్ని sea sickness అంటారు.
Niku em kadu anna❤ be positive, nuvu manchiga undu undali ani korkuntunna
❤❤❤❤❤చాల బాగుంది ఈ విడియో నేను చాల రోజుల నుంచి అనుకుంటున్నాను షిప్ లో ప్రయాణం చేయాలని మంచి విషయాలను షేర్ చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా....❤❤❤❤❤
ధన్యవాదాలతో
మీ
అరుణాచల జగన్నాథ్.
Thank you so much anna ❤
Video chusthumte neenu kooda ship lo travel cheesthunna feeling vachimdi thanks for video
@@vamsireddyvlogsgond
To and fro fare
2. Single fare one way
3. Details of morning breakfast (vegetarian)
4. Details of Afternoon pure vegetarian meals
5. Evening snacks.
6.Night dinner vegetarian details.
7. Rate per day room two beds
8. Bathroom with sit out
9. Drinking water
10. Medical facilities for physically challenged.
అన్న నాకు శివుడు అంటే చాలా ఇష్టం నాకే గనుక ఈ అదృష్టం వస్తే నా జన్మ ధన్యం అవుతుంది అనుకుంటా🙏🙏🙏😔😔😔😔😔ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమహః
Good Job bro.. If possible please show all the classes with prices, so people can plan their travel accordingly with your help..
06:39 cost , 07:51 💯
Punyam katkunav ayya
Mahanubhavudu.. nuvvu
@Blue-gs5gg 🤘🏽
Chala baga explain chesaru....super .. room change chesi manchipani chesaru...😅
Very nice explanation about Vizag to Andaman Nicobar buy ship journey we got more information from you Mr Vamsi Reddy thank you very much
అండమాన్ వెళ్లడం గురించి వీడియో ఎవరు పెడతారు ఎదురు చూసా thank you bro
❤❤❤❤❤❤ view super Vamsi garu nenu mi fanu
బాగుంది బ్రో.. సూపర్ 🤝🤝🤝🤝🤝
Video chala bagundhe bro 😊👌
Nice blog annaya❤❤❤❤ love ur videos annayya
Hatsoff for ur dedication
Thanks bro ❤
@@vamsireddyvlogs బాగా వివరించారు. కానీ కంటిన్యుయస్ గా మాట్లాడుతున్నారు... అది కొంచెం ఇరిటేట్ గా వుంది. మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వండి, బాగుంటుంది.
@@vamsireddyvlogs price details chepandi bro
Cosco shipping అనే షిప్ చైనా కి చెందిన షిప్ అందుకే చైనా flag ఉంది ప్రస్తుతం ఇండియా లో వుంది కాబట్టి చైనా తో పాటు ఇండియా flag కూడ ఉంటాది
Nice బ్రదర్... Me యాంకర్ super
Mr Vamshi , you are active & discreet by nature . All the best !
Thanks a lot❤️
Annayya super ga undi video...
Anna e okka video ke fan ayipoya anna neeku ❤ love from banglore
బ్రో కొంచెం బోర్ గా వున్నది... 👍
అండమాన్ ట్రీప్ మూడు రోజుల షిప్ లో ప్రయాణం సూపర్ గా ఉందివంశీ బ్రో లొకేషన్ సూపర్ గా ఉంది ❤❤❤❤❤❤🙏🙏🙏🙏
Thanks for your support ❤❤❤
@@vamsireddyvlogs we always support you vamsi Anna from Nellore
Cost yentha ayindhi bro journey ki
vary nice bro good video i really enjoyed this video
Your comments are welcome ble super sir,enjoy properly in the ship
Don't worry be happy dear
Love from Bangalore.
What is the benefit for ticket co ordinator???
Happy journey babu ❤ all the best take care God bless you
Thanks ☺️
Anna nuvvu okkade vellava ni frnds vachhara ❤ Anna naku enduko ento Samudralu beaches ante chala istam alne ni video chusi fan ayya and one more thing vizag ante kooda chala istam vizag beaches ki pedda fan ❤
thanks anna me video valla Andaman ship 🚢 journey chudagaligamu starting nuchi challa existing ga vundi i feel happy
బ్రో జాగ్రత్తగా వెళ్లి రండి హ్యాపీ❤❤❤
Very interesting sir, thank you ❤🎉
Chala bagundi super 😊
Hi Brother, Meru full ga enjoy chese malo okari tesuku veltunaru kadha ,meru Superb bro. All the best for lucky Winner
Belated happy birthday vamsi
Nenokkadine Singapore cruise ship 3 days journey chesanu
Video shooted by which camera?
తెలియని వారు మీ మాటలు వింటే కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి.. కానీ సముద్ర ప్రయాణం అందరికీ పడదు బ్రో.
It is normal everyone will adjust slowly. I work in merchant navy
షిప్ జర్నీ బెటర్
ఫ్లైట్ జర్నీ 1 hour లో వెళ్తారు థ్రిల్ ఉండదు..
వంశీ బయ్యా
షిప్ జర్నీ బెటర్ 🎉🎉🎉🎉
So excited ga untundhi anna ❤️
@@vamsireddyvlogs tq అన్న
Tqs for my కామెంట్ రిప్లై
Im big fan of యు
Same ఏజ్ మనది
Our ఫ్రెండ్స్
It's not because of the stones bro that it is for original ship captains who don't know about the route inside the port so that's the reason vizag captains will handle a certain route and handover the ship to ship team 13:14
Bro ticket ela book cheyala chepaledhu..
Super vundhi bro
నేను కూడ షిప్ లోనే job చేస్తాను bro, షిప్ అంత లా చూడటానికి పాత అయిన సరే మంచి కాండిసిన్ లో ఉంది ప్రతి 3to5 సవత్సరాల కి ఒక సారి షిప్ drydock కి వెళ్లి పెయింటింగ్ వేస్తారు
@@GopalYadav-ug1wu That drydock is probably Hindustan Shipyard Drydock pl
😂😂😂❤️❤️❤️చాలా బాగా వివరించారు 👏👏👏👏👏💐💐💐💐👍👌👍👍
E time lo bita weather assalu bagole take care memu flte lo 10 years back vellamu chala bavuntundi❤ akkada manavallani jail lo petti vunchina jail chuste kallalo neellochhai evening meeting la petti ado speech vuntundi .....epudela vundo telidu happy journey❤👍👍👍👍👍
మధ్యలో రవి తేజ మై డార్లింగ్ బహ్మి we enjoyed lot sir ❤
బ్రహ్మి fans attend like ❤
thank Q my dearest. Now God given opportunity to make journey in sea by your guidelines. once again thanking you.
So good my brother. Thank you so much.for video. GOD bless u.. Jesus loves u 🙏🙏🙏
flight ticket 6k, 1:30. minutes journey
Hii Brother, Nenu Mee college junior ni Mee videos follow avuthunta chala baaguntai Mee videos & Funny ga untundhi.
Adhi ladder kadhu, dhanni Gangway antaaru.
Thanks for 478 subscribers youtube family ❤❤❤
Love from kondamadugu mettu village ❤❤❤
❤❤❤
Andaman. Memu. Chusinappatiki. Ippatiki. Chala. Maru vachindi. Memu1975 nundi 1979. Varaku. Vunnamu. Appudu. Andaman hashra Vardhan. S s mamhamadiya. Nancory shipbuilding. Vundevi. Kani Andaman. Shipni1976. Lottiesesru. Ship. Payasam. Chala. Baguntundi Danapur. 46years. Tarvata. Ippudu. Malli. Ship. Payasam. Chustunnanu na. Telli. Akkade. Aiendi. Murgan. Templeloni nu. Chepthunnadi. Antha. Sariggacheptunnavu. Thq. Babu
మీది guntur, krishna district కదా. ఇక follow అవుతాను మంచి videos expect చేస్తున్నా
just leave negative comments..keep going on🎉
Ticket cost..and ala book chaysukovalli
1st mee dare ki Hatsup to you
మిమ్ములను చూస్తే నన్ను నేను చూసుక్కన్నట్లు ఉంది, చికాకు ను, noice ని అస్సలు తట్టుకో లేను
Andaman vellalanukone vallaku manchi information 👍
Vomiting is common sensation while you travel in ship , due to roll pitch
2:18 2:20 pure vegetarian meals and breakfast are required. What is the fare?
BAYYA NENU VELLALANUKONTUNNA SHIP TICKETS ELA BOOK CHESUKOVALI
This ship is built by Hindustan Shipyard Limited...
Visakhapatnam...
Bro how much ticket cost 👍
Happy journey Anna super
కామెంట్రీ బాగుంది, బ్రో నువ్వు JD chakravorty కి తమ్ముడు లాగ అనిపిస్తున్నావు, నీ మాటలు, Body language, video Suparrrr
Tuppu pattina padavalo...... chakkanaina yatra ani pettalsindi subject
బ్రో.. Tickets cost cheppaledhu??
Entha cost avuthundi and ela book chesukovali cheppu bro pls
Love from Karnataka Bengaluru ❤
Super super 🎉🎉🎉🎉🎉bidda ❤️❤️❤️❤️❤️
How much cost....bro
Devara raledha bro night time
Travel vlog laaga ledhu bro ship vlog laga undhi.. Just saying idhe mi first youtube video nenu chudadam, kocham sepu timelapse vesi journey chipinchalsindhi anyhow good luck
Miru use chesina mic name plz
Asalu shil journey cheyalante ekkada book chesukovali , price etc. share details.
We are in hyd and planning
Maersk container meeda ela money poguthukunnaru anna plesee explain 🙏🙏
Video Chala bagundhi bro.
1st and 2nd classes ni chupinchaledhu?
Cost yantha per person yala book chesukovali andi
Bro alcohol allowed chastara
Nee bhayam chusi naaku bhayamestundi abbaya,naakkoda ship lo journey cheyyalani istam,kaani nuvvu bhayapinchestunnav
Amount ఎంతో చెప్పలేదు చెప్పకపోతే ఎలా telustundi
Hiiii bro
Video super 😍
Hai bro metho na prayanam nachindhi.😍🤩
Bhiya both sides cost yantha vizag to andaman
Mobile signals vastunnaya
నేను గత 4 years నుంచి అమెరికా షిప్ లో పని చేస్తున్న బ్రో
Yakkada bro working
Good bro.. నేను ship journey చేయా ల ను కుంటు న్నా