అరుణాచల యాత్ర పూర్తి సమాచారం | Arunachalam Full Trip Details | Tiruvannamalai | Tamilnadu

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 600

  • @mukkeravenkataramana393
    @mukkeravenkataramana393 11 місяців тому +221

    అరుణాచలం గిరి ప్రదక్షిణ గూర్చి చాలా బాగా వివరించారు.మరియు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది....మీరు చాలా కష్ట పడి వీడియో తీశారు...మీకు శతకోటి వందనాలు....ఓం అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏

    • @kuruvaramdasu
      @kuruvaramdasu 8 місяців тому +9

      సార్ పౌర్ణమి రోజు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలా లేదా ఏరోజైనా గిరి ప్రదక్షిణ చేయవచ్చా ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయాలి అంటే రాత్రి పూటే చేయాలా పగటిపూట చేయడానికి ఇబ్బందిగా ఉంటుందా పౌర్ణమి కాకుండా మిగతా రోజులలో గిరి ప్రదక్షణ ఫ్యామిలీతో చెయ్యడం సేఫ్టీ గా ఉంటుందా ఉండదా ప్లీజ్ చెప్పండి సార్

    • @janardhanreddyt6306
      @janardhanreddyt6306 6 місяців тому +2

      ​@@kuruvaramdasuz

    • @nikhilchandra8350
      @nikhilchandra8350 6 місяців тому +1

      ​@@kuruvaramdasu miru ye roju ina yepudina ye time lo ina cheyachu ye problem vundadu Afternoon ☀️ Suryudu Baga vuntaru kabati early mng or evng or night cheyachu problem ledu high safety vuntundi problem vundadu. Om Arunachala Shiva 🙏🏻

    • @vannevijay4006
      @vannevijay4006 5 місяців тому

      ​@@nikhilchandra8350night time safe ye naa bro normal days lo Giri pradarshana cheyadam

    • @nikhilchandra8350
      @nikhilchandra8350 5 місяців тому

      ​@@vannevijay4006Problem Yem vundadu bro Safe ga vuntundi endukante Pournami ke kadu normal days lo kuda chala mandi giri Pradakshina chestune vuntaru everyday so miru veletapdu chala mandi vuntaru miku antha ga bayam anipiste chala mandi veltuntaru kada oka group tho join ayyi vallatho complete cheyandi but giri pradakshina chesetapduu bhakthi tho cheyadame most important matladukuntu songs vintu kontha mandi chestaru ala cheyadam tappu.

  • @medamvaralakshmi5098
    @medamvaralakshmi5098 4 дні тому +2

    Bro మీ వీడియో చాలా చాలా బాగుంది నాకు అరుణాచలం చూడాలని వుంది
    కానీ మా వాళ్ళు నన్ను వదిలి వెళ్లిపోయారు
    నేను ఒంటరిగా వెళ్ళలేను కానీ
    మీ వీడియో ద్వారా నేను అరుణాచలం స్వామి ని చూడగాలిగాను కానీ amount కూడా లేదు
    మరియు ఒంటరిగా వెళ్ళలేను
    మీకు thank you 🙏 🙏 మా లాంటి వాళ్ళు కి మీ వీడియో చాలా ఉపయోగం పడుతుంది అన్నా
    ఓం నమశివాయ 🙏 🙏
    మా నాన్న పేరు కూడా సాంబశివుడు 🙏
    🙏 🙏 🙏 🙏 🙏

  • @chintalanarasimharao7102
    @chintalanarasimharao7102 10 місяців тому +27

    చాల మంచిగా అరుణాచలం గిరి ప్రదక్షణ గురించి చెప్పారు
    మీకు శివ పరమాత్ముడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ - శివాయ నమః

  • @anyamsatyadevi712
    @anyamsatyadevi712 9 місяців тому +143

    తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడివి నీవల్ల నేను అరుణాచలం మొత్తం తిరిగినంత అనుభూతి కలిగినది నా ఇష్ట దైవాన్ని మనసారా స్మరిస్తూ చూసుకున్నాను చాలా ధన్యవాదాలు తమ్ముడు

  • @chikatinaresh9463
    @chikatinaresh9463 11 місяців тому +48

    Super brooo, excellent details. నేను చాలా వీడియోస్ చూశాను బ్రో కానీ మీ వీడియోస్ లో ఉన్న డీటెయిల్స్ వేరే ఏ వీడియోలో కూడా లేవు. నేను పక్కా వెళ్తాను అరుణాచలం. మీరు చూపించినవి నేను కూడా చూస్తాను. Once again థాంక్యూ ఓం నమశ్శివాయ:🕉️

  • @kumarchowdary9508
    @kumarchowdary9508 10 місяців тому +33

    చాలా చక్కటి సమాచారం ఇచ్చారు అన్న.....మీకు చాలా థాంక్స్
    ఓమ్ నమః శివాయ నమః ..... ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @shivadheeravath-so3pu
    @shivadheeravath-so3pu 10 днів тому +2

    అరుణాచల శివ అనుగ్రహముతో నువ్వు చల్లగా వుంటావు ఇంతమంచి వీడియో అందించినందుకు

  • @srinivasijjurouthu6149
    @srinivasijjurouthu6149 11 місяців тому +18

    అరుణాచల శివ అనుగ్రహముతో నువ్వు చల్లగా వుంటావు ఇంతమంచి వీడియో అందించినందుకు..

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 9 місяців тому +19

    తమ్ముడూ నేను పది నెలల క్రితం అరుణాచలం సందర్శించాను ❤కానీ మీరు అంతా వివరించారు ధన్యవాదాలు ❤❤❤❤❤

  • @krupakarreddykothinti2068
    @krupakarreddykothinti2068 11 місяців тому +42

    Nice bro....video చూస్తుంటే మేము కూడా అరుణాచలంలో ఉన్న భావన కలిగింది......
    మీకు ఈశ్వారాను గ్రహం కలుగుగాక....🕉️🕉️🕉️🙏🕉️🕉️🕉️

  • @aaptservices
    @aaptservices 16 днів тому +2

    మీఎవరో గాని చాలా చక్కగా వివరించారు , వసులు ఐడియా లేదు నాకు కానీ ఇప్పుడు చాలా విషయాలు తెలిసాయి, చాలా థాంక్స్ మీకు

    • @subbup2204
      @subbup2204 12 днів тому +1

      Thanks Bro Chaala Baaga Chupinchava Aruna Chalam

    • @subbup2204
      @subbup2204 12 днів тому

      Bro
      Machilipatnam nundi Arunachalam Ela Vellali Train Journey

  • @MallikarjunasarmaM
    @MallikarjunasarmaM 8 місяців тому +34

    తమ్ముడు అద్భుతంగా చెప్పావు... ఎంతో ఉపయోగకరం.. నీకు అభినందనలు..

  • @vinayakavillagevihari
    @vinayakavillagevihari 11 місяців тому +7

    ఏమైంది తమ్ముడు ఇన్ని రోజులు ఈ వీడియోల కోసం వెయిటింగ్ మీలాంటి వాళ్ళ స్ఫూర్తితో నేను కూడా యూట్యూబ్లోకి వచ్చాం

  • @JyothiReddy61219
    @JyothiReddy61219 9 місяців тому +5

    గిరి ప్రదక్షిణ చేయడం ఎలాగన్నది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించారు. గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్న నాలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరం. మీకు కృతజ్ఞలు తెలియచేస్తున్నాను. 🎉🎉

  • @Ganiganesh-c7j
    @Ganiganesh-c7j 11 місяців тому +9

    చాలా కస్టపడి మకు చుపించినందుకు చాలా థాంక్స్ 🙏🙏🙏🙏🙏

  • @dhcskumardhcskumar2783
    @dhcskumardhcskumar2783 Місяць тому +1

    మొదటి సారి వెళ్లే యాత్రికులకి మరియు భక్తులు కి చాలా ఉపయోగపడుతుంది..... చాలా బాగా చేసారు..... 👌

  • @satyanarayanamurthy1652
    @satyanarayanamurthy1652 11 місяців тому +5

    ఎక్సలెంట్ మీరు అరుణాచలం గురించి సమాచారం చాలా బాగుంది

  • @series134
    @series134 2 місяці тому +1

    పూర్తిగా అరుణాచలం దర్శనం చేసుకున్న అనుభూతి 🙏కలిగింది 🙏. చాలా మంచిగా వివరించారు 🙏 మీకు ధన్యవాదములు 🙏

  • @keshireddysreelatha2762
    @keshireddysreelatha2762 11 місяців тому +11

    చాల చక్కగా గిరి ప్రదక్షిణ గురించి వివరించారు

  • @shireeshach7528
    @shireeshach7528 11 місяців тому +15

    అక్కడికి మనం ముందు రోజు ఏ టైమ్ కి వెళ్ళినా హోటల్ చార్జెస్ తర్వాత రోజు 12 గంటల వరకే ఉంటుంది eg. మనం ఈరోజు సాయంత్రం వెళ్ళినా నెక్స్ట్ డే 12 గంటలకే రూం ఖాళీ చేయాలి and full day charge chestaru

  • @pallanookaratna7422
    @pallanookaratna7422 9 днів тому +1

    Chala Manchi video maku arunachalam vellina anubhuti kaligindi tammudu chala thanks chala Mandi videos pedataru Enduku pedataro ardham kadu lechamu , tinnamu, padukunnamu ani alamti vallamdaru nerchukondi

  • @vijayanirmala9326
    @vijayanirmala9326 11 місяців тому +31

    మంచి వీడియో అందరికి అర్ధం అయ్యాల బాగా చెప్పేవు 👌👌👌👌

  • @jessygunnu4630
    @jessygunnu4630 Місяць тому +2

    Thank you bro.. Nee videos chala use avutunnai... Not only this video all your tour videos are chala helpful...
    Neenu velle every devotional tour Mee video ni follow avutunnam... Thanks bro...

  • @laxmidandi9821
    @laxmidandi9821 7 днів тому +1

    మీరు చూపించే ఈ లైవ్ వీడియోలో 🙏శివయ్య దర్శనం చేసుకున్నo. Thank you

  • @Harikrishna90247
    @Harikrishna90247 10 місяців тому +2

    Bro excellent bro... 🙏🙏🙏🙏🙏🙏 Nenu chala UA-cam videos chusa Arunachalam Temple gurinchi but yevvaru yekkada kuda inta detail ga asalu video anedi cheyyaledu nuvve first bro.. really kudos to you.. chala baga explain chesav... I wish you a happy and beautiful career bro...
    Nenu 4 times aaa Parama Shivuni Daya valla eee Arunachalam Temple and giri pradakshina cheyyagaligina.. eee punya kshetram lo aaa shivayya ni Arunachaleshwara swamy roopam lo chusi Naa janma dhanyam ayyindi..
    Om Namo Arunachaleshwara namo namaha...

  • @cumaarsigiri7908
    @cumaarsigiri7908 17 днів тому

    మీరు ఎల్లప్పుడూ మంచి విజువల్స్ అందిస్తారు చాలా థ్యాంక్స్.🎉

  • @kamerasrinivasulu1124
    @kamerasrinivasulu1124 8 місяців тому +1

    అన్న గారు చాలా బాగా చూపించారు....మీకు చాలా ఓపిక ....మీ ఓపిక కి నా వందనాలు.......వయసులో చిన్న వాడివైన నీకు శతకోటి వందనాలు....హా దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ.....మీ శ్రీనివాస్

  • @LakshmiHomeMaker99
    @LakshmiHomeMaker99 10 місяців тому +1

    చాలా చక్కగా చెప్పారు బ్రో ఓం నమశ్శివాయ

  • @madhukarraparthi5770
    @madhukarraparthi5770 6 місяців тому

    చాలా బాగుంది మీ వీడియో మాకు అరుణాచలం వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది ధన్యవాదాలు

  • @pindivenkatesh9297
    @pindivenkatesh9297 11 місяців тому +7

    Super అన్న చాలా బాగా చెప్పారు. Thanku

  • @PadmavathiAnanthapalli
    @PadmavathiAnanthapalli 4 місяці тому +1

    Chalabagundi mee video, maaku Arunachalamvelli chusinattu anubhuti chendamu .
    Meeku danyavadamulu
    Anni chupincharu .
    Memu veldamanukuntunnamu,Aa bhagavantuni daya.
    Om Arunachala Shiva

  • @SriharitejaGondlu
    @SriharitejaGondlu 11 місяців тому +5

    Super bro information clear ga Echinav...Andariki uppayooga paduthundhi....

  • @Csk3677
    @Csk3677 9 місяців тому +5

    Very good explanation bro, this week first time i am going to arunachalam i will cover all places

  • @SaripalliNagaratnam
    @SaripalliNagaratnam 6 місяців тому

    చాలా చక్కగా చూపించారు. బాబు. ఆసిస్సులు. అరుణగిరి pradichanam chesukunnanthaga bhagyam EFgiripradhichanam rojuna naku kaligincharu. Om arunachalesaya nsmaha. Arunachalasiom 👌🎉

  • @MoneyHugeMoney
    @MoneyHugeMoney 18 днів тому

    Memu virtual ga travel chesinattu anipistundi thanks bro for showing everything in detail

  • @karunakarthandra
    @karunakarthandra Місяць тому

    చాలా బాగా చెప్పారు దేవాలయం గురుంచి నిజంగా చుసిన అనుభూతి కలుగుతుంది 🙏

  • @rojaprice4555
    @rojaprice4555 9 місяців тому +1

    Nenu mi tour videos anni chusanu mi videos cheste tour velle feelings vachindhi

  • @venkygoud1909
    @venkygoud1909 2 місяці тому

    బ్రదర్ మీరు చేసిన వారణాసి ట్రిప్ వీడియో ని చూసి నాకు ఏమి తెలియకపోయినా సక్సస్ఫుల్ గా వెళ్లి వచ్చను మీరు వీడియో చేసే విధానం చాలా బాగుంటది చాలా డీటెయిల్ గా చెప్పారు థాంక్యూ ఎం చెప్పగలను ఇంత కన్నా …..🙏🙏

  • @yaminisetty1919
    @yaminisetty1919 7 місяців тому +1

    గూడ్ ఇన్ఫర్మేషన్, ధన్యవాదములు సార్.. చాల ఉపయోగ మైన విషయాలు చెప్పరు, థాంక్స్

  • @Allinone-mf3ls
    @Allinone-mf3ls 4 місяці тому +2

    Chala chakkaga vivarincharu annaya ma lanti valla kosam memu 2days lo vasthunamu maku elanti ebbandulu kalagakunda ha sivayya anugrahm unde divanchandiii aranachala siva arunachala siva

  • @babuN-f2q
    @babuN-f2q 11 місяців тому +2

    EXCELLENT!!!MANY MANY THANKS FOR THIS COVERAGE!!!!ONE FEELS COMPELLED TO VISIT THE TEMPLE and HILL ARUNACHALAM!!!

  • @pavanikrishvlog2697
    @pavanikrishvlog2697 4 місяці тому +1

    This is the best video i have seen about arunachalam giripradakshninam..Wonderful video.I will definetly share with everyone.

  • @krambabu3481
    @krambabu3481 7 місяців тому +2

    చాలా బాగా చెప్పారు arunachalam గురించి thank you

  • @laxmanacharysriramula5278
    @laxmanacharysriramula5278 10 місяців тому +1

    Hats off to you 🙏🙏
    Your guidance helps us to know more about ARUNA CHALA SIVA 💐💐DARSHANAM 💐I am very happy to lisen.I am praying SIVA allow me to reach ARUNACHALAM 🙏🙏

  • @MrDurga2020
    @MrDurga2020 Місяць тому +1

    Tq tammudu chala bhaga chupichav..neeku AA sivayya challaga chudali..

  • @lingamanantarao1649
    @lingamanantarao1649 7 місяців тому

    మీరు ఈ వీడియో ని చాలా చాలా బాగా విశాదీకరించి చేసారు. చాలా ధన్యవాదములు

  • @swamyj8997
    @swamyj8997 2 місяці тому

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య ఓం అరుణాచల శివ

  • @Mohan14593
    @Mohan14593 11 місяців тому +5

    Super ga explain chesaru..

  • @cumaarsigiri7908
    @cumaarsigiri7908 17 днів тому

    గొప్ప సమాచారం చాలా థ్యాంక్స్🎉🎉🎉 అన్నా మీరు ద్వాదశ జ్యోతిర్లింగం ల యాత్రల గురించి పూర్తి సిరీస్ చేయండి.

  • @badarluch6515
    @badarluch6515 26 днів тому

    చాలా చక్కగా అరుణాచలం గురించి వివరించారు బ్రదర్ 👌👍

  • @narasimhamurthy5192
    @narasimhamurthy5192 11 місяців тому +3

    Very good information on Arunachalam. Keep going. All the best.

  • @sahadevjella
    @sahadevjella 7 місяців тому +1

    చాలా Clear గా easy గా చెప్పావు బ్రదర్ ❤

  • @anuradhagorinta750
    @anuradhagorinta750 7 місяців тому

    థాంక్యూ చాలా బాగా గిరి ప్రదర్శన బాగా చూపించవా బాబు నీకు ధన్యవాదములు

  • @krishnaindian2948
    @krishnaindian2948 4 місяці тому

    అన్న నిగం చాలా బాగా వీడియో చేసారు ధన్యవాదాలు అన్నా జీవితం లో నా కుటుంబం తో వెళ్ళాలి ఇంకా శివుడు మాకు అర్ధం ఎవ్వలేదు

  • @veeralakshmi3835
    @veeralakshmi3835 6 місяців тому

    చాలా బాగా అరుణాచల యాత్ర చూపించారు ధన్యవాదాలు

  • @Srisatyasjourney
    @Srisatyasjourney 7 місяців тому +2

    చాలా వివరంగా గా చెప్పారు ❤

  • @durgaprasaddd5060
    @durgaprasaddd5060 8 днів тому

    చాలా thanks bro జై hindu jai bholenath

  • @MaheshKumar-ug8bo
    @MaheshKumar-ug8bo 11 місяців тому +5

    Great effort bro explained everything in detail om namah shivaya

  • @palechandhu1681
    @palechandhu1681 10 місяців тому

    Nenu monday vellali anukunna bro
    Meeru explain chesina vidam baga artham ayindhi

  • @varrisatyanarayana8083
    @varrisatyanarayana8083 11 місяців тому +2

    Arunachalam swayam ga chusinattu undi, thank you

  • @anuvirinchi3355
    @anuvirinchi3355 10 місяців тому +15

    Mi information tho memu successful ga velli vacham.... thank brother

    • @nanismart3263
      @nanismart3263 10 місяців тому

      Akka phone allowed undha temple lokniki

    • @supreethvarma3796
      @supreethvarma3796 9 місяців тому

      ​@@nanismart3263mobile allow aa bro temple ki

    • @AnmolIndustries-p6b
      @AnmolIndustries-p6b 8 місяців тому

      @@nanismart3263 yes undi

    • @Ravi-t9j
      @Ravi-t9j Місяць тому

      Darshanam ki antha tym padthundi and darshanam cheskunna tarvata giri pradakshana cheyocha leka mundhe chesi darshanam vellala

  • @bhupeshthaker4117
    @bhupeshthaker4117 3 місяці тому +1

    Nice information.
    Om Namah Shivay.🙏

  • @manimohanthappeta1962
    @manimohanthappeta1962 7 місяців тому +1

    Meeru chala great Anna super ga video teesi mottam giri pradachana gurunchi chala clearga cheparu

  • @kanchiraghu1776
    @kanchiraghu1776 8 місяців тому

    మీరు చాలా బాగా చెప్పారు అరుణాచలం ను సంధర్షిచాలనుకునేవారికి చాలా బాగా తెలిసేవిధంగా చెప్పారు

  • @SindhuRaj-og3mu
    @SindhuRaj-og3mu 9 місяців тому +2

    very happy good information echaru bro..

  • @arkaranjeetha6509
    @arkaranjeetha6509 11 днів тому +1

    U can become best tourist guide

  • @dhanalakshmi4324
    @dhanalakshmi4324 3 місяці тому

    Chala bag vivarichru arunchalmguruching tanks
    Arunachalmachusntte ayindi

  • @perkapremkanth5839
    @perkapremkanth5839 2 дні тому

    నేను వెళ్తాను అరుణాచలం అందుకే ఈ వీడియో చూసున్న అన్న నేను, ఓం నమః శివాయ నమః

  • @RampurShekar
    @RampurShekar 7 місяців тому +1

    Om ArunaaChala Shiva..🙏..Such a Wonderful, Use full Video. Urs Bro.

  • @anupindivenu3541
    @anupindivenu3541 Місяць тому

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు అండి

  • @parameshs4389
    @parameshs4389 7 місяців тому +1

    చాలా బాగా వివరించారు 💐🙏🏻📿🔱 హర హార మహాదేవ్

  • @MahalakshmiSarees-zn9yk
    @MahalakshmiSarees-zn9yk 9 місяців тому +5

    Chala kastapaddaru video kosam Kane Chala manche information echaru chala thanks and good positive vibes start ayaye

  • @LCReddy
    @LCReddy 10 місяців тому +1

    Very very good thank you thammudu. Iam also planning to visit the arunachalam. Your guidance is so helpful. God bless you 🙏.

  • @mailurfriendhari
    @mailurfriendhari Місяць тому

    Arunachaleswarunni kallara chusinatlundi..thank you 🎉🎉

  • @krishnakameshkampa5354
    @krishnakameshkampa5354 2 місяці тому

    Tq so much Thamudu
    😊😊Challa baga chepavu very good God bless you Nanna ❤

  • @yasaswinieducationvlogs1502
    @yasaswinieducationvlogs1502 2 місяці тому

    Arunacharsham dharshnam giripradhakshina nuvvvu cheasthe memu vellaka poyina maku dharshana bhagyam kaliginchavu thammudu.god bless you✋

  • @avadanamravikumar1021
    @avadanamravikumar1021 2 місяці тому

    Chala detailed ga video chesaru.
    Thank you

  • @SAIKUMARBATTULA-qt8ly
    @SAIKUMARBATTULA-qt8ly 3 місяці тому

    Anna chala baga chaptunavu..clear gaa.. thank you very much

  • @janufashionhub4171
    @janufashionhub4171 10 місяців тому +1

    Chala baga vivarincharu. Thamudu. Meru.

  • @fareeda123imthiyaz7
    @fareeda123imthiyaz7 9 місяців тому

    చాలా బాగా చెప్పరు గుడి కూడా బాగా చూపించారు good explan

  • @araru8144
    @araru8144 5 місяців тому +1

    Brother memu September 6th na arunachalam velludamanukunnamu kani present akkadi vatavaranam yela vundo cheppandi please 🙏🏽 brother

  • @nagaveninagaveni6612
    @nagaveninagaveni6612 11 місяців тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌🙏 🙏🙏🙏🙏🙏 chala
    bag vivarinchi chakkaga అరుణగిరి స్థల క్షేత్రం చూపించారు

  • @bugathavicky6441
    @bugathavicky6441 10 місяців тому +1

    Baga explore chesav bro . Gud keep it up . Thnqs for showing all Beautiful things ❤

  • @kchaitanya44
    @kchaitanya44 8 місяців тому +1

    It really nice to share full details... Thank you so much

  • @Sreeyadav26
    @Sreeyadav26 2 місяці тому

    Thank you bro I visited last Saturday thank you very much for detailing each and every thing that was very useful,now I am planning to tirumala

  • @MandrajulaVenkat
    @MandrajulaVenkat 2 місяці тому

    Many many thanks meeru cheppinavidanam chupinchina vdanam Aruchalam chuchinatle undi ones more thanks

  • @Garikina5
    @Garikina5 9 місяців тому

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సోదరా 🎉

  • @NagaReddy-sq4id
    @NagaReddy-sq4id 8 місяців тому

    Hi Annaya Mi E Video Chusi Na Jivitham Lo Okkasaraina Arunachalam Chupinchandi ani ma Husband Ni Aduguthunna Ma Ayana Last year velli Vacharu Maha Adhbhutham Aaa Temple Ani Thanu Notitho Chepthey Mir Video Dwara Chupincharu Tq Anna

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 9 місяців тому

    బాబు అరుణాచలంలో చాలా బాగా అన్ని అన్ని అన్ని అన్ని అన్ని అన్ని అన్ని కవర్ చేస్తూ తెలియని వాళ్ళకి చెప్పే విధంగా చాలా బాగా చేశారు ఒక్కటి విషయం మర్చిపోయారు గిరి ప్రదక్షిణ మార్గంలో ఎవరైనా సరే ఎడమ చేతి వైపు మాత్రమే నడవాలి కుడిచేతివైపు దేవతలు నడుస్తారు వాళ్ళకి కాళ్ళకి అడ్డం మనం వెళ్ళకూడదు కాబట్టి ఎడమ వైపు మాత్రమే నడవాలి.

  • @kokkondarenukasingingchann3890
    @kokkondarenukasingingchann3890 7 місяців тому +1

    Super cheppavu Tammudu memu velutunnam arunachalam

  • @PRASSADH
    @PRASSADH 2 місяці тому

    Expliain మాత్రం exllent brother 👌👌👌👌👌👌 keepit up

  • @Nandhu2529
    @Nandhu2529 11 місяців тому +1

    Om namah shivaya..chalabaga chupincharu thank you

  • @ParasuramIrrinki
    @ParasuramIrrinki 4 місяці тому

    Chala baga explain chesaaru brother, Thank you 🙏🏻

  • @KidgamingYT07
    @KidgamingYT07 11 місяців тому +2

    Enti em ayyi poyav bro videos Kosam waiting 💕❤️❤️

  • @Suri_raj7
    @Suri_raj7 12 днів тому

    Very good and well explained information bro..... OM Arunaachala shiva

  • @vamshiakula9437
    @vamshiakula9437 11 місяців тому

    Anna mi video kosam chala rojulu waiting chesa. e video kosam chala chala wait chesa super Anna thnq good information 🙏🙏

  • @srinivaskidambi1326
    @srinivaskidambi1326 7 місяців тому

    No words! Best coverage I have ever seen

  • @sriharirouthu1645
    @sriharirouthu1645 10 місяців тому

    🙏Omnamahshivaya.
    God bless you with more about all Temples.. good information provided...

  • @vitalasarma272
    @vitalasarma272 7 місяців тому

    చాలా బాగా తెలిరపరచినారు.thank you

  • @hemanthm6301
    @hemanthm6301 10 місяців тому

    Om Arunachaleswaraya Namah!!
    Very well explained brother about temples and Giri Pradakshina, happy to see this type of video with clear explanation and visuals with good bgm.
    hat's off to your hardworking 😊