అన్నయ్య గారు మా గోదారోళ్ళ పుస్తులు అమ్మి అయినా పులస చేప తినాలంటారు నిజంగా మీరు పులస చేప వం డిన విధానం అద్భుతంగా ఉన్నాయి అసలే పులస చేప చాలా టేస్ట్ గా ఉంటది మరి మీ పాటల మేళవింపు తో మరింత రుచి వచ్చింది పులస చేప పులుసు కొరకు గోపి రావడం ఇంకా బాగుంది ఆల్ ది బెస్ట్ ఇలాగానే మరిన్ని చేపలతో రకరకాల వంటలు చూపిస్తారని ఆశిస్తున్నాను బై అన్నయ్య గారు
నిజంగా మిమ్మల్ని చూస్తుంటే స్వచ్ఛమైన మనిషి లాగా, మీ పాట అద్భుతం, ఇక మీరు చేసే వంట ని డైరెక్ట్ గా మేము తినకపోయినా మీ మాటలకు తిన్న ఫీలింగ్ తో కమ్మగా కడుపు నిండుతుంది. 🙏🙏🙏🙏
పులస చేపల పులుసు, అక్కినేని వారి పాట, మీ వాయిస్ అద్భుతం. వున్నది ఉన్నట్లు చెప్పే మీ మనస్తత్వం మీకు ప్లస్ పాయింట్. ప్రతి వీడియో ఒక కొత్తధనము. చూసేవరకు anxiety. Thank you Brother for happy presentation.
బాబాయ్ గారు మీరు పులస చేప పులుసు చేసిన విధానం & తింటూ రుచిని ఆస్వాదిస్తూ మాకు చెప్పే పద్ధతి సూపర్..... అంటే సూపర్.....👌👌👌 బాబాయ్ గారు మీ మిషన్ కి ఒక హ్యాట్సాఫ్.....🙏🙏🙏
నమస్తే... uncle గారు.... మాది రాజమడ్రి... నాకు ఎప్పుడు ఫిష్ కర్రీ ఎప్పుడు పర్ఫెక్ గా రాదు....but.. మీరు ప్రిపేర్ చేసిన ప్రకారం నేను ప్రిపేర్ చేశాను...పులస కర్రీ...చాలా బాగా కర్రీ కురిందీ....ఇందంత మీ దయ వల్ల.... thanku soo much uncle....
The silent photographer 📸 and videographers 📹 really deserve award for their patience, and moreover the way you cook 🍳 the place you have choosen makes the video more interesting. ❤️
బాబాయ్ మా ఆవిడ ఉద్యోగం చేస్తోంది ఉదయం జాబ్ కి వెళ్లేముందు ఆదరాబాదరాగా వెళ్లిపోతుంది నేను ఒకప్పుడు బిజినెస్ చేసే వాడిని ఇప్పుడు ఖాళీగా ఉన్నాను మీరు చూపే కార్యక్రమం వల్ల నేను వంట నేర్చుకొని మధ్యాహ్నం నాలుగు గంటలకి మా ఆవిడ వస్తుంది అప్పటికి మీరు చెప్పిన ప్రకారం మంచి రుచి కరంగా వంట చేసి పెడుతున్నాను మా ఆవిడ చాలా రుచిగా ఉంది భలే నేర్చుకున్నావు అంటుంది నాకు సంతోషంగా ఉంది
హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు గోపి పులస చేపల పులుసు చేసి మీరు తింటూ ఆ రుచిని ఆస్వాదించటం చాలా బాగా ఉంది అందుకే పులస చేపల గురించి ఒక సామెత పుస్తెలు అమ్మి అయినా పులస చేప తినాలనే సామెత ఉంది మీరు పాడిన అక్కినేని వారి పాట చాలా బాగా పాడారు ఈ పాటంటే నాకు కూడా చాలా ఇష్టం అలాగేఆరు బయట మంచంలో పడుకొని ఆ జాబిలిని చుక్కలను చూస్తూ కృష్ణ గారి పాటని బాగా పాడారు మీరు గోపి కాంబినేషన్ లో ఉండే వీడియో చాలా బాగా ఉంటుంది అలాగే మీ కెమెరామెన్ వీడియోస్ చాలా బాగా తీస్తున్నాడు
Video ఒకెత్తు అయితే మీరు తినే పద్ధతి సూపర్ బాబాయ్👌👌 నేను చాలా videos చూసాను అందరూ చేసే విధానం పెడతారు కానీ మీరు తినే పద్ధతి సూపర్ నోట్లో నీళ్ళు ఊరసాగాయి 😁😁
ఇదొక్కటే కాదు మీ చేతితో ఏం చేసినా అద్బుతం అంకుల్ గారు మీరు ఇలాగే మరెన్నో విడియోలు చేసి మిమ్మల్ని అందరినీ ఇలాగే అలరిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులంతా జీవితాంతం ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంకుల్ గారు
స్వర్గం ఎక్కడ లేదు బాబాయ్.... మీరు జీవించే విధానం లో, ఆ ఫుడ్ ఫోమ్ లో, మీ సంగీతం లో పాటలో , పాడిపంటలు లో , పీల్చే స్వచ్చ మైన గాలి లో మీ జీవిన విధానం లో ఉంది ఈ స్వర్గం థ్యాంక్ స్ బాబాయ్ గారు ❤❤❤❤❤❤
మామగారు మీ వంటలన్నీ సూపర్ నాకు 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు వాడికి మీ వంటలు యూట్యూబ్ లో చూసి చేసుకుంటాను వాడికి బాగా నచ్చుతాయి మామగారు ఎక్కువ చిట్టి నాడు చికెన్ మటన్ ఫ్రై చేస్తుంటారు నాకు వంటలు సరిగా రావు ఏదో మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్న మాది కర్నూలు జిల్లా పత్తికొండ ఇలాగే ఎన్నో వంటలు మాకు నేర్పించాలని కోరుకుంటున్నాం మామగారు 🙏🙏🙏🙏🙏 అలాగే మీ పాటలు చాలా బాగున్నాయి 👌👌👌👌👌
👌🏼 సూపర్ చేపల పులుసు అంకుల్ గారు నీ పాటలు ఇంకా అద్భుతంగా ఉంటాయి మీ వంటలు లాగే మీరు ఇలాగే మంచి మంచి పాటలు పాడండి అంకుల్ గారు మూవీస్ లో సెలెక్ట్ అవుతారు పాటలు పాడటానికి 🥰👍🏻
అన్నయ్య గారూ నమస్కారం నేను కూడా పఉలసచఏప కూర చేయటం మొదటి సారి విన్నాను. కూర పులుసు తిని 40 సంవత్సరాల క్రితం తిన్నాను మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. మీరు వెంట వండుతూ చెప్పే విషయాలు మాత్రం అ
Wow.. very very delicious pulasa curry.. ofcourse it's very costliest fish.. Last month i ate 2 times at my home.. I'm from Rajahmundry.. our Godavari river gives us tasty pulasa fishes.. Enjoy your day 💐
బాబాయ్ గారు మీ వీడియోస్ చూస్తున్న గాని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ ఈ వీడియోలో రెండు కొత్త గమనించాను అది ఏంటంటే ఒకటి మంచి సింగర్ అని అలాగే ఇంకొకటి రేలంగి వెంకట్రామయ్య గారు ఆ భావాలు. అలాగే గోపయ్య. గోపయ్య. కాదు రాముడు మంచి బాలుడు లెక్క ఉన్నాడు. ఇప్పుడు subscribe చేసుకున్నాను. థాంక్యూ. ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా.🎉
Bhaaga padaaru babayi garu.naku nijamga me maatalante istam...amruthamla untadi me maata...me vanta chuste ma naanamma gurtukuvastadi.padahaaru anaala Telugu tanam Mee maatallo me vantalo untadi...God bless u
அண்ணா உங்கள் சமையல் எல்லாம் அருமையாக உள்ளது உங்கள் வீடியோ மிகவும் பிடித்திருக்கிறது ❤️❤️❤️அண்ணா உங்கள் வீடியோ எடிட்டிங் போட்டோ எடிட்டிங் எந்த ஆப்பில் பண்றிங்க அண்ணா எங்களுக்கும் சொல்லுங்கள் please. அன்புடன் village Sta cooking 🙏
How wonderful, I dont eat animals or sea food, but I love cooking.. I can enjoy all the food without eating.. its relaxing to watch him cook, he seems to have a good heart.. Thanks Food on Farm!
Em adrustham undali adi thinadaniki. Super sir meeru. Cooking ante naaku chaala istam. Mi lanti vaalu valla ne naaku cooking ante interest ostadi. Edo oka roju meeru chesindi tinali ani undi. Nenu kuda meeku chesi thinipistanu sir. Thank you for all this❤️
Pulasa ante mari mamuluga vundadhu. Godavari jillallo ekkuvaga dorukuthai. Krishna river lo koncham thakkuvanukunta. Edhemaina manchiga chapala pulusu chesi chupincharu. Thank u babai garu.
ఏ అంబానీ కూడా ఇంత ప్రశాంతంగా జీవించ లేడు. జీవితం అంటే ఇది బాబాయ్ 👏
Yes idi nijam andi@dudekulahaseena5222
Okkokkaru okolaga settaru ha ha 💯
కాలుష్యం కీ ధూరముగా ,,ఎంత ప్రశాంతమైనా జీవన శైలి గడుపుతున్న మీ మాటలు , పాటలు, పట్టణ జీవితం, గడుపుతున్న వాళ్లకి అసూయ కలిగెలా ఉంది,,,
అన్నయ్య గారు మా గోదారోళ్ళ పుస్తులు అమ్మి అయినా పులస చేప తినాలంటారు నిజంగా మీరు పులస చేప వం డిన విధానం అద్భుతంగా ఉన్నాయి అసలే పులస చేప చాలా టేస్ట్ గా ఉంటది మరి మీ పాటల మేళవింపు తో మరింత రుచి వచ్చింది పులస చేప పులుసు కొరకు గోపి రావడం ఇంకా బాగుంది ఆల్ ది బెస్ట్ ఇలాగానే మరిన్ని చేపలతో రకరకాల వంటలు చూపిస్తారని ఆశిస్తున్నాను బై అన్నయ్య గారు
ఎంతో అదృష్టం చేసుకుంటేనే గాని ఇలాంటి జీవితం రాదు 🙏🙏🙏 మహానుభావుడు
నిజంగా మిమ్మల్ని చూస్తుంటే స్వచ్ఛమైన మనిషి లాగా, మీ పాట అద్భుతం, ఇక మీరు చేసే వంట ని డైరెక్ట్ గా మేము తినకపోయినా మీ మాటలకు తిన్న ఫీలింగ్ తో కమ్మగా కడుపు నిండుతుంది. 🙏🙏🙏🙏
😂
బాబాయ్ గారు మీ వంటలు మాకు ఎప్పుడు రుచి చూపిస్తారు
Super singing good pulas pulusu super
@@SSSRTTSRINUNTRneeeku navuu yendiku vasthundi ra bhosedkay 😂😂😂
Super Bagunr c..
సార్,
మీ ఇద్దరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. జీవితం అంటే మీదే సార్. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. hatsup మీ తండ్రి కొడుకులకు 🙏🙏
పులస చేపల పులుసు, అక్కినేని వారి పాట, మీ వాయిస్ అద్భుతం. వున్నది ఉన్నట్లు చెప్పే మీ మనస్తత్వం మీకు ప్లస్ పాయింట్. ప్రతి వీడియో ఒక కొత్తధనము. చూసేవరకు anxiety. Thank you Brother for happy presentation.
Ji
మంచి జీవితం బాబాయ్ నీది.
నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి.❤
బాబాయ్ గారు మీరు పులస చేప పులుసు చేసిన విధానం & తింటూ రుచిని ఆస్వాదిస్తూ మాకు చెప్పే పద్ధతి సూపర్..... అంటే సూపర్.....👌👌👌
బాబాయ్ గారు మీ మిషన్ కి ఒక హ్యాట్సాఫ్.....🙏🙏🙏
ఇలాంటి స్వచ్ఛమైన జీవితం జీవించటం కన్నా అదృష్టం ఏముంటుంది బాబాయ్ గారు. ప్రతివిషయం మాతో పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏
Yes
ప్రపంచంలో కొంత మంది మాత్రమే అద్రుష్టమంతులు ఉంటారు అందులో మిరు ఒక్కరు🔥❤
Tharvatha meeru okkaru
@@nagendrakumar3465 Jeju😅😅
Ambani ayethy kaadu bro
తప్పండి ప్రతి ఒక్కరు అదృష్ట వంతులే తమని తాము తెలుసుకున్నప్పుడు
No@@sureshbabu5026
నమస్తే... uncle గారు.... మాది రాజమడ్రి... నాకు ఎప్పుడు ఫిష్ కర్రీ ఎప్పుడు పర్ఫెక్ గా రాదు....but.. మీరు ప్రిపేర్ చేసిన ప్రకారం నేను ప్రిపేర్ చేశాను...పులస కర్రీ...చాలా బాగా కర్రీ కురిందీ....ఇందంత మీ దయ వల్ల.... thanku soo much uncle....
దిన్ తల్లి ఎదవ జీవితం తింటే ఇలా ప్రశాంతంగా తినాలి నోట్ల నుండి నీళ్లు కారుతున్నాయి మీరు తింటుంటే 😋😋
S bro
Exactly bro Naku alage vundhi,🤤🤤
Nijam bro
Nijam bro
Correct bro, so satisfying to see the old man living his life❤
The silent photographer 📸 and videographers 📹 really deserve award for their patience, and moreover the way you cook 🍳 the place you have choosen makes the video more interesting. ❤️
😮😅
superb
Great
తాత మీ లాగా జీవించాలి..
మీ పాట ఎంత మధురమో ..
మీ వంట కూడా అంతే మధురం...❤❤
బాబాయ్ మా ఆవిడ ఉద్యోగం చేస్తోంది ఉదయం జాబ్ కి వెళ్లేముందు ఆదరాబాదరాగా వెళ్లిపోతుంది నేను ఒకప్పుడు బిజినెస్ చేసే వాడిని ఇప్పుడు ఖాళీగా ఉన్నాను మీరు చూపే కార్యక్రమం వల్ల నేను వంట నేర్చుకొని మధ్యాహ్నం నాలుగు గంటలకి మా ఆవిడ వస్తుంది అప్పటికి మీరు చెప్పిన ప్రకారం మంచి రుచి కరంగా వంట చేసి పెడుతున్నాను మా ఆవిడ చాలా రుచిగా ఉంది భలే నేర్చుకున్నావు అంటుంది నాకు సంతోషంగా ఉంది
చాలా సంతోషంగా ఉంది కుమార్ ఈ కామెంట్ చదువుతుంటే 😊🙏 happy cooking ✌️
Lucky wife bro andharki mi lanti husband dhorakadu.. Any way happy ga undandi yeppatki ❤❤❤
కానీ అదే అలవాటుగా తీసుకోవద్దు 🙏
Sir fish price entha
Hi babai garu me vantalaki ma babu nenu kuda chala pedda fan's aeipoyamu .me video s anni chustamu
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.❤
Thank you vamsi Krishna 😊😊
Bapu me di akada location
హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు గోపి పులస చేపల పులుసు చేసి మీరు తింటూ ఆ రుచిని ఆస్వాదించటం చాలా బాగా ఉంది అందుకే పులస చేపల గురించి ఒక సామెత పుస్తెలు అమ్మి అయినా పులస చేప తినాలనే సామెత ఉంది మీరు పాడిన అక్కినేని వారి పాట చాలా బాగా పాడారు ఈ పాటంటే నాకు కూడా చాలా ఇష్టం అలాగేఆరు బయట మంచంలో పడుకొని ఆ జాబిలిని చుక్కలను చూస్తూ కృష్ణ గారి పాటని బాగా పాడారు మీరు గోపి కాంబినేషన్ లో ఉండే వీడియో చాలా బాగా ఉంటుంది అలాగే మీ కెమెరామెన్ వీడియోస్ చాలా బాగా తీస్తున్నాడు
Being along with nature and enjoying every moment of life is 100% in your life.... love u people from chennai
మీరూ. వంట.బాగాచేస్తున్నారు.. మీరూ. పాడే పాట కూడా. చాలాబాగుంది
మీరు వంట చేసే విధానం, మీరు చెప్పే వ్యాఖ్యానం చాలా బావున్నాయి పెద్దనాన్న గారు, మాకు తినాలని ఉంది అండి. మీ ఆప్యాయత గోపి గారి మీద ఎంతో బావుంది అండి.
మీ వీడియో క్వాలిటీ ఎక్సలెంట్... మీ మాటలు చెప్పే విధానం సూపర్....🎉🎉🎉
నమస్కారం sir, మీరు అధ్బుతంగా పాడారు, మీరు వంట చేసే విధానం సూపర్ sir
మీ కెమెరా మెన్ కి హేట్సాప్ 👍 చాలా ఓపిక ఉండాలి గుడ్ జాబ్ బ్రదర్ 👌👌👌👌 మీరు తింటుంటే లాలజాలం ఊరుతుంది బాబాయ్
బాబాయి గారు మీ వంటలు చాలా బాగుంటాయి ఎంత manchi
వాతావరంల్లో
Super e roju miru cheppina kakarakaya podi chesanu Super
మీరు thintunte నేను thinnattu వుంది sir ....video chusthe చాలా happy ga anipinchindi....
నిజంగా ఇలా జీవితాన్ని గడపాలి .. బాబాయ్ నువ్వు చాలా అదృష్టవంతునువి ..
Video ఒకెత్తు అయితే మీరు తినే పద్ధతి సూపర్ బాబాయ్👌👌
నేను చాలా videos చూసాను అందరూ చేసే విధానం పెడతారు కానీ మీరు తినే పద్ధతి సూపర్ నోట్లో నీళ్ళు ఊరసాగాయి 😁😁
Idi pulasa chepa kadu. Vallu mimalni cheat chesaru
😢😢😢😢@@naniveligatla8157
ఇదొక్కటే కాదు మీ చేతితో ఏం చేసినా అద్బుతం అంకుల్ గారు మీరు ఇలాగే మరెన్నో విడియోలు చేసి మిమ్మల్ని అందరినీ ఇలాగే అలరిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులంతా జీవితాంతం ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంకుల్ గారు
దీనినే అదృష్టవంతులంటారు...❤ from Nirmal. తెలంగాణ.
మా గోపి Farm house lo arati పిలకలు ఎలా నాటడో చూడండి 👇
ua-cam.com/video/6dNZPdvtQXE/v-deo.htmlsi=fQe0EVn220vtKYhq
Thatha bendakaya fish curry cheyava mana channel lo pettava
Extremely good both of you..
Especially your farm house is beautiful and peaceful ✌️
చేసింది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చేసి చూపించారు అంకుల్ గారు
బాబాయ్ గారు మేము విజిటేరియన్ కాని మీరు చేసే వంటలు అన్ని చూస్తుంటాను సూపర్ బాబాయ్ గారు
Content అంటే ఇలా ఉండాలి 🙌♥️🌹
Babai laga brathakali life ante,chala anandhanga undhi babai mimmalni chustu unte
మా అమ్మ సూపర్ గా చేస్తారు పులస చేప కూర....😋👌👌👌 Baga vandaru uncle
బాబాయి గారు పిన్ని చాల అదృష్ట వంతురాలు❤
Wow super recipe andi chala baga explain cheysayru
Meeru padina pataki nen fan aipoya mee pata vintunte entho relaxed undhi...meeru super babai...
Thankyou 😊
@@FoodonFarm meme meeku thanks cheppali endhukante mee videos entho relaxation isthunnai thank you babai garu...
స్వర్గం ఎక్కడ లేదు బాబాయ్....
మీరు జీవించే విధానం లో, ఆ ఫుడ్ ఫోమ్ లో, మీ సంగీతం లో పాటలో , పాడిపంటలు లో , పీల్చే స్వచ్చ మైన గాలి లో మీ జీవిన విధానం లో ఉంది ఈ స్వర్గం థ్యాంక్ స్ బాబాయ్ గారు ❤❤❤❤❤❤
Super. Babaye. Pulasa chepa. Kura. Exlent. Mefu. Tenntunnte. Maku. Mouth watareng. Very good. Very nice. Video
Thank you andi 😊🙏
బాబాయి గారు మీరు ప్రియ ప్రియతమ రాగాలు సాంగ్ సూపర్ గా పాడారు.పులస చేప పులుసు సూపర్ బాబాయ్🎉🎉🎉🎉❤❤❤❤
First time unga video pakkuran semaya irukku supper ah iruku .... Tamilnadu
రాజుగారు సూపర్ అండి మీ వాయిస్, మీ వంటలు, మాది విజయనగరం మిమ్మల్నే మరచిపోలేము
పుసైలు అమ్ముకొనైనా పులుసు కూర తినాలంటే ఇదే 😅❤
మామగారు మీ వంటలన్నీ సూపర్ నాకు 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు వాడికి మీ వంటలు యూట్యూబ్ లో చూసి చేసుకుంటాను వాడికి బాగా నచ్చుతాయి మామగారు ఎక్కువ చిట్టి నాడు చికెన్ మటన్ ఫ్రై చేస్తుంటారు నాకు వంటలు సరిగా రావు ఏదో మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్న మాది కర్నూలు జిల్లా పత్తికొండ ఇలాగే ఎన్నో వంటలు మాకు నేర్పించాలని కోరుకుంటున్నాం మామగారు 🙏🙏🙏🙏🙏 అలాగే మీ పాటలు చాలా బాగున్నాయి 👌👌👌👌👌
👌🏼 సూపర్ చేపల పులుసు అంకుల్ గారు నీ పాటలు ఇంకా అద్భుతంగా ఉంటాయి మీ వంటలు లాగే మీరు ఇలాగే మంచి మంచి పాటలు పాడండి అంకుల్ గారు మూవీస్ లో సెలెక్ట్ అవుతారు పాటలు పాడటానికి 🥰👍🏻
As I always say peddananna and Gopi anna combo never disappoints...❤❤ #FoodOnFarm #TeluguFarmerGopi
అన్నయ్య గారూ నమస్కారం
నేను కూడా పఉలసచఏప కూర చేయటం మొదటి సారి విన్నాను. కూర పులుసు తిని 40 సంవత్సరాల క్రితం తిన్నాను
మా అమ్మ జ్ఞాపకం వచ్చింది.
మీరు వెంట వండుతూ చెప్పే విషయాలు మాత్రం అ
Masha Allah 😋😋😋
nice…..mouth watering……
A very good man who enjoys cooking and eating. Lucky man owning a farm and enjoying it.
మీ form house, మీ వంటలు చాలా చాలా బాగున్నాయి. మా చిన్ననాటి జీవితం గుర్తు చేశారు. 🎉
Uncle garu chala baga vandaru curry i liked pulasa
Anna I don't know about taste
But your way of your expressions while eating very marvelous.
బాబాయ్ నీ పాటలోని గాత్రము సూపర్ బాబాయ్ అలాగే తలకాయ బెండకాయ ఈ కలిపి తింటుంటే బాబాయ్ నోరూరుతుంది బాబాయ్ ఆ ఆ ఆ ఆ
Urinchesthunnaru babai garu.. Super...
beautiful location and yummy fish curry...
Wow.. very very delicious pulasa curry.. ofcourse it's very costliest fish.. Last month i ate 2 times at my home.. I'm from Rajahmundry.. our Godavari river gives us tasty pulasa fishes.. Enjoy your day 💐
Dorukuthaya Andi ??
My mother to cook this fish when we were in Rajahmundry 35 years ago very costly n delicious fish
Godavari special polasa chepa pulusu superb sir👌👌👌👌👌
Pulasa fish curry chala Baga chesaru uncle
Cooking emo gani babai miru thiney prosess exalente 👌👌👌👌👌👌
I'm prepared this recipe same and it's fantastic.thank u uncle
14:50 what a landscape view
Interstellar space ❤❤❤❤❤
మీ వంట ఎప్పుడూ సూపర్ బాబాయ్ 😊😊
Priya priyathama ragalu..... ❤❤❤
బాబాయ్ నేను చేపలు తినను మీరు చేసే విధానం తినే విధానం చూస్తుంటే నాకు కూడా తినాలని ఉంది....
బాబాయ్ గారు మీ వీడియోస్ చూస్తున్న గాని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ ఈ వీడియోలో రెండు కొత్త గమనించాను అది ఏంటంటే ఒకటి మంచి సింగర్ అని అలాగే ఇంకొకటి రేలంగి వెంకట్రామయ్య గారు ఆ భావాలు. అలాగే గోపయ్య. గోపయ్య. కాదు రాముడు మంచి బాలుడు లెక్క ఉన్నాడు. ఇప్పుడు subscribe చేసుకున్నాను. థాంక్యూ. ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా.🎉
Bhaaga padaaru babayi garu.naku nijamga me maatalante istam...amruthamla untadi me maata...me vanta chuste ma naanamma gurtukuvastadi.padahaaru anaala Telugu tanam Mee maatallo me vantalo untadi...God bless u
அண்ணா உங்கள் சமையல் எல்லாம் அருமையாக உள்ளது உங்கள் வீடியோ மிகவும் பிடித்திருக்கிறது ❤️❤️❤️அண்ணா உங்கள் வீடியோ எடிட்டிங் போட்டோ எடிட்டிங் எந்த ஆப்பில் பண்றிங்க அண்ணா எங்களுக்கும் சொல்லுங்கள் please. அன்புடன் village Sta cooking 🙏
Enjoy chestu tinadam chala bagundi.meeru thintu varnistu cheppadam ante maaku chala istam andhukosame mee vidios chustamu
మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది బాబాయ్ గారు
మీరు చెప్తుంటే ఇక్కడ మా నోరు ఊరి పోతుందండి పులస మేము కూడా తినలేదు ఇప్పుడుుడు దాకా😮😋😋
Godavari pulasa superb ❤
I want to live my old age like him ❤
How wonderful, I dont eat animals or sea food, but I love cooking.. I can enjoy all the food without eating.. its relaxing to watch him cook, he seems to have a good heart.. Thanks Food on Farm!
చాల బాగా చెప్పరు అండీ బాబాయి గారు చేప కూర కొరకు.మీ పాటలు సూపర్ అండీ బాబాయి గారు 👌🙏
Entha baga chesaru Anni pathapaddathilo nine meru thini ruchi cheppadam super mamayya garu
మీ చేతి వంట తింటున్న తమ్ముడు గోపి ఎంతో అదృష్ట వంతుడు 😂
బొక్క తియ్. నువ్వు నీ తొక్కలో మాటలు......😅😅
@@oo7talks572 ఎమ్ర బాగా బలిసి కొట్టకుంటున్నవు
@@venkagoudvenky4843 నువ్వు కూడ కొట్టుకొరా 😅😂
@@oo7talks572 ఏం పికుతవ్ రా
Chala Baga chesaru andi fish curry 🙏
Meeru Chala Adhrustavanthulu life enjoy super babai Awesome fish curry mouth watering 😋
బాబాయ్ నువ్వు చెప్తూ తింటా ఉంటే నా నోట్లో లాలజలం గోదావరి బాబాయ్ 👌👌👌👌👌👌
Mouthwatering dish.... Excellent videography👌👌👌
Thank you so much 🙂
@@FoodonFarmwhere is your farm house sir
@@kunalyashwanth8803
Same doubt
సార్ వీడియోస్ కచ్చితంగా చూస్తాను.. బావుంటాయి. నా రీటెడ్ వయసులో సొంతంగా కూరగాయలు పండించుకుని మీలాగానే స్వయంగా వండుకుని తింటాను..
Naaku meetho kalisi biryani tinali ani undi❤
Super meru thinttuntte mene thinnattu anipisthundhi uncle chal enjoy cheshu chestharu ur lucky
Em adrustham undali adi thinadaniki. Super sir meeru. Cooking ante naaku chaala istam. Mi lanti vaalu valla ne naaku cooking ante interest ostadi. Edo oka roju meeru chesindi tinali ani undi. Nenu kuda meeku chesi thinipistanu sir. Thank you for all this❤️
Thank you somuch 😊
పులస చాప రుచి కంటే మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది
ఒరియవ్వ నోట్లే నీళ్లు ఊరుతున్నాయి 😋😋
Correct ga cheppav gopi anna...taste checking cheyadamlo peddha naana tharvathe evaraina.....!👌👌👌👌
Babai Garu....meetho Kalisi Pulasa thinna feeling vachindhi.....❤❤❤
Pulasa ante mari mamuluga vundadhu. Godavari jillallo ekkuvaga dorukuthai. Krishna river lo koncham thakkuvanukunta. Edhemaina manchiga chapala pulusu chesi chupincharu. Thank u babai garu.
Super video Uncle gaaru...
Me smile okkati chaalu andi 😍 videos chesedi me smile and me eating expressions kosame
అన్న చాలా సంతోషంగా ఉంది అన్న మి నోటారా అక్కినేని పాట విన్నందుకు
Me voice 👌me video Chala hayiga anipistundi manasu ki ..Meru nindu noorellu ilagey happy ga gadapali ani ah bhagavanthunni korukuntunnandi
The moment at 10:52 is awesome
I love The way u r njoying ఒక్కొక ముద్ద is awesome uncle.....
మావయ్య గారు చాలా అదృష్టవంతులు