|| goat life real story || నా బిడ్డల చదువు కోసం || కువైట్ ఎడారిలో పదేళ్లుగా గొర్రెలు కాస్తున్న

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 989

  • @chinnagk1
    @chinnagk1 5 місяців тому +575

    పిల్లల కోసం అతను పడే కష్టాన్ని కూడా దిగమింగుకొని పైకి చిరునవ్వుతో లాగిస్తున్న ప్రతి నాన్న కు ❤️🫶

  • @surendraprasad299
    @surendraprasad299 5 місяців тому +373

    నాన్న అనే పదానికి నిజమైన అర్థం. 🙏🙏🙏🙏🙏.

  • @sumevargurram5976
    @sumevargurram5976 4 місяці тому +29

    అన్నా నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా మా నాన్న జీవితంలో ఎంత కష్టపడ్డారు అన్నది గుర్తుకు వస్తుంది. 55 డిగ్రీల ఎండలో కరెంటు స్తంభాలు ఎక్కి ట్రాఫిక్ సిగ్నల్ వర్క్ చేసి మా నాన్న ఎంతో కష్టపడ్డారు. సుమారు 25 సంవత్సరాలు మా నాన్న ఆ కువైట్ దేశంలో కష్టపడి నలుగురు బిడ్డలని చదివించారు ముగ్గురు ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేశారు. మా నాన్న కష్టం జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను.

  • @sivatataji7977
    @sivatataji7977 5 місяців тому +276

    Skip cheyakunda entamandi video choosari oka like

  • @adhinarayanagandikota8540
    @adhinarayanagandikota8540 5 місяців тому +262

    👌🙏🏼🤝 నీకు ఆదేవుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించుగాక చలపతి 🤝🙏🏼

  • @ManikantaUlisi03
    @ManikantaUlisi03 5 місяців тому +771

    100% సూపర్ నా జీవితం ఏమైపోయినా పర్లేదు ఇంటికాడ మా మా ఫ్యామిలీ నెంబర్స్ అందరూ బాగుండాలి

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 5 місяців тому +20

      Super man 👌

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 5 місяців тому +9

      Super anna

    • @ShabbeerShaik-oc4ho
      @ShabbeerShaik-oc4ho 5 місяців тому

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @KrishnaYadav-kz4rk
      @KrishnaYadav-kz4rk 5 місяців тому +10

      నువ్వు చేసే కష్టం మీ కుటుంబం కోసమే కాదు భారతదేశ అభివృద్ధి కోసం కూడా మన దేశం ఇప్పుడు ఐదవ లార్జెస్ట్ ఎకనామిక్ కలిగిన దేశం 👍🏽

    • @kirankumar1743
      @kirankumar1743 5 місяців тому +2

      Sollu

  • @rameshkorikani9264
    @rameshkorikani9264 5 місяців тому +30

    ఈ వీడియో మా ముందుకు తీసుకొచ్చిన గల్ఫ్ బాబాయ్ కి ముందుగా ధన్యవాదాలు చలపతి గారు మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ ఉచిత పథకాల మీద ఆశపడకుండా మీ కష్టార్జితం తోనే మీ పిల్లలను మీ కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నారు నాకు నోట మాట రావట్లేదు మీకు ఉత్తమ తండ్రి అవార్డు ఇవ్వాలి సార్

  • @SaavanBites
    @SaavanBites 5 місяців тому +208

    చలపతి గారికి ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టివ్వండి...ఇలాంటి వాళ్ళని చూసి చాలా మోటివేట్ అవ్వాలి..ఇలాంటి వాళ్ళని కచ్చితంగా ఎంకరేజ్ చెయ్యాలి

  • @prasannasreenivas993
    @prasannasreenivas993 5 місяців тому +70

    నీ కష్టం ఫలించి నీ బిడ్డలు ఉన్నత స్థాయిలో కి వెళ్ళాలి. నీ కోరిక లన్నీ తీరాలి. God bless you. 🙏

  • @premkumarsreehari
    @premkumarsreehari 5 місяців тому +215

    ఈ వీడియో సుమన్ టీవీ & ఎడారిలో శివ ను వెనకేసుకుని వచ్చే ప్రతి తెలుగు వారికి చేరాలని కోరుకుంటున్నా

    • @venkateshmarpuri9336
      @venkateshmarpuri9336 5 місяців тому +18

      Everyone have there individual choice.... It's not easy for everyone

    • @arikelanagaraj542
      @arikelanagaraj542 5 місяців тому +10

      Andaru okela work cheyaleru, alage niku putina pilalu same undaru. Kabati compare cheyadam aapu

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 5 місяців тому +1

      ​@arikelanakasyam untundi kabati vellu bagunaru chayta kanapudu pokudadu kada bro urkay raav kada eyana fmly lo laga ayana kasta padaru kabati fmly bagunaru garaj542

    • @arikelanagaraj542
      @arikelanagaraj542 5 місяців тому

      @@VishalBharadvaz correct a bit , diginake kada loothu telisedi. Poyaka telusthadi aythada kada anni

    • @chveeresham6374
      @chveeresham6374 5 місяців тому

      ​@@venkateshmarpuri9336vvvvvvvvvvvv

  • @laxmareddydareddy8751
    @laxmareddydareddy8751 4 місяці тому +12

    నేను ఇపుడు లిబ్య లో ఉన్నాను, కానీ నీ కష్టం చూసాక నీ కష్టం ముందు నాది చాలా చిన్నది అనిపించింది, ఇంత కష్టం లో కూడా నువ్వు తూ చాలా happy గా ఉన్నావు హాట్స్ అప్ చలపతి

  • @gkbteluguvlogs
    @gkbteluguvlogs 5 місяців тому +203

    గల్ఫ్ వచ్చినతరువతా ఎంత కష్టంమైనా ఇష్టాగా చెస్తే కష్టమే మనల్లి చూసి పారిపోతుంది

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 5 місяців тому

      Ilaanti quatotions cheppukodaniki baavuntaai

    • @MYCAM77
      @MYCAM77 5 місяців тому

      😂😂abbo

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 5 місяців тому +40

    ఎడారి జీవితాలను , మన తెలుగు వారి కష్టాలను మాకు తెలియ జేశారు. థాంక్స్ బాబాయ్

  • @seetaramnakka787
    @seetaramnakka787 5 місяців тому +32

    🌹ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న🌹నా దృష్టి లో ఇలాంటి తండ్రి ఆ దేవుడు కన్నా చాలా గొప్పోడు.
    సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్

  • @yesuratnamkornepati4726
    @yesuratnamkornepati4726 4 місяці тому +10

    ఇంత దూరం నీరు వెళ్లి మన తెలుగు వాళ్ళను గమనించి యూ ట్యూబ్ చానెల్ మాకు చూపించినందుకు చాలా థాంక్స్ అండి

  • @mejariravikumar6561
    @mejariravikumar6561 5 місяців тому +71

    మీ పిల్లల కోసం కష్టపడే తత్వం చూస్తుంటే మీ పిల్లలకు మీరు నిజమైన హీరో మీరే

  • @M.bheemaiah_1_2_3
    @M.bheemaiah_1_2_3 5 місяців тому +5

    తండ్రి పదానికి విలువ చూపించావు చలపతి గారు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న

  • @pavanroy9288
    @pavanroy9288 5 місяців тому +53

    2024 looo nenu first time skip cheyakundaa chusinaaa video the best video ... superbbb sir
    ... 🎉 good msg for ap and tg people. Carefull and good msg for youth...

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 5 місяців тому +46

    నిజమైన తండ్రి మనసు❤️🙏👍

  • @vijay-pr7px
    @vijay-pr7px 5 місяців тому +12

    అన్న ఒక మాట అన్నాడు సూపర్ ఇంటిదగ్గర ఉన్న కష్టాల ముందు ఈ కష్టం చాలా చిన్నది అన్నాడు చాలా గొప్ప మాట అన్నా అతని మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి నిజంగా

  • @shaikchanti6639
    @shaikchanti6639 5 місяців тому +58

    హలో బాబాయి మన india నుండీ దడపుగా 10 లక్షల మందీ కువైట్ లో ఉన్నారు చలపతి చాల గ్రేట్.

  • @Ramaraju1985
    @Ramaraju1985 5 місяців тому +6

    చలపతి చాలా కష్టజీవి.... చాలా ఆక్టివ్ గా ఉన్నాడు.... కుటుంబం కోసం జీవితం త్యాగం చేస్తున్నాడు నిజం గా మేచ్చుకోవాలి 🙏🙏🙏

  • @rksafetydevices7252
    @rksafetydevices7252 5 місяців тому +37

    చలపతి అన్న నిజం గా నువ్వు రియల్ హీరో

  • @nagarajumutyala5605
    @nagarajumutyala5605 4 місяці тому +2

    సూపర్ చలపతి అన్న నీ కష్టార్జితం నీ కుటుంబాన్ని కాపాడుతుంది

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 5 місяців тому +6

    ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూసాను గానీ మీలా కువైట్ లోని కష్ట జీవుల జీవితాన్ని దగ్గరగా చూపించే వీడియో ను నేను ఇప్పటి వరకు చూడలేదు. మంచి ప్రయత్నం మీరు మరిన్ని వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను.

  • @siberianhusky4477
    @siberianhusky4477 5 місяців тому +42

    నిజం అతనికి చేతులు ఎత్తి దణ్ణం పెట్టొచ్చు ., అంత భయంకరం ఇయ్యిన ఎడారి ఎండల్లో ఆది ఒక్కడే ఎవరి తోడు లేకుండా ఉండడం నిజం గా మీ అత్త సత్యర్యానికి రెండు చేతులు ఎత్తి దణ్ణం pettochu

  • @anukoka5361
    @anukoka5361 5 місяців тому +13

    Great men,
    Great father
    Great job God bless u brother.

  • @HappyRicePaddy-tt4gs
    @HappyRicePaddy-tt4gs 5 місяців тому +37

    దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి దేవుడు నిన్ను దీవించును గాక

  • @nareshkoyalkar8370
    @nareshkoyalkar8370 5 місяців тому +8

    The man with dedication ,responsibility, patience, emotions ,motivaton ...great

  • @Lokeshbhupathi-j8p
    @Lokeshbhupathi-j8p 5 місяців тому +16

    చాలా మంచి వీడియో తీశారు బ్రదర్

  • @sravanichannel5125
    @sravanichannel5125 5 місяців тому +9

    Really great video first time youtube lo chusina best video for ever

  • @కష్టెఫలే
    @కష్టెఫలే 4 місяці тому +1

    ఎంత చక్కగా ఆలోచిస్తున్నావు. You are great. Naana HERO

  • @prasananaidu5733
    @prasananaidu5733 5 місяців тому +8

    తమ్ముడు,కష్ణంలోకూడాసంతోషంగాఉన్నావూనీ, ఫ్యామిలీ కోసం,, సూపర్

  • @jagadeshkumarkatti8487
    @jagadeshkumarkatti8487 5 місяців тому +2

    మీలాంటి తండ్రి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను

  • @mosesbandi6224
    @mosesbandi6224 5 місяців тому +8

    He looks like very genuine guy ❤

  • @Hari66269
    @Hari66269 5 місяців тому +5

    నో చలపతన్నా ఏందినా అబ్బా ఇన్ని కష్టాలు పడతావు పిల్లల కోసం సామీ😊😊

  • @KMR.CENTRINGTelugu
    @KMR.CENTRINGTelugu 5 місяців тому +17

    నీకు ఆ దేవుడు అన్ని సమకూర్చాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను అన్న

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal 5 місяців тому +21

    ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు

  • @Suresh-dz2zq
    @Suresh-dz2zq 5 місяців тому +102

    ఈ వీడియో చూసాక నా సమస్యలు చిన్నవే అనిపించింది,,,

    • @Itshannybee
      @Itshannybee 5 місяців тому +1

      Exactly, i feel same brother 😟

  • @lblvlogs
    @lblvlogs 5 місяців тому +46

    చలపతి అన్నా నిజంగా చెబుతున్న హ్యాండ్సప్ 🎉🎉👌🙏

  • @katikamahaboob4916
    @katikamahaboob4916 5 місяців тому +6

    Hats off chalapathi brother..... ture inspiration for this generation.... ❤

  • @R.GURUMOORTHYGURUGURUGURU
    @R.GURUMOORTHYGURUGURUGURU 5 місяців тому +3

    ANDHRA REAL HERO BROTHER NUVVU NINNU CHUSI CHALAMAMDHI MARALI MARUTHARUKUDA THANK YOU...👨‍👩‍👧‍👦 AND GULF BABAI KI THANK YOU GOD BLESS YOU 👍👍🙏👍👍

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 4 місяці тому +2

    చలపతిరావు జీవితం మహా అద్భుతం

  • @Raiteraju
    @Raiteraju 5 місяців тому +17

    Total video watched bro . One small suggestion bro ( Can you share 50% this video revenue to him ) Which makes us very happy . Try to implement ( end of the day it's your decision) thank you

  • @yaramalasudha6373
    @yaramalasudha6373 5 місяців тому +8

    ఉన్నది ఒక్కటే జీవితం. నీ ఇంటికి నువ్వు వచ్చి , ఉన్న దానితో కొంచెం తక్కువ అయ్యిన మంచి గా బ్రతుకు అన్నా , నీ కుటుంబ సభ్యులు తో

  • @N.Shivaroyal
    @N.Shivaroyal 5 місяців тому +9

    Great history my brother
    God bless you my brother
    Come to India as early as possible my brother everything will be fine

  • @ashokch3338
    @ashokch3338 Місяць тому +1

    మగవాడు ఎంత కష్టపడినా,బాధలు అనుభవిచ్చిన సరే నా కుటుంబం బాగుండాలి అనుకుంటారు చూడండి that is father

  • @chanti8590
    @chanti8590 5 місяців тому +8

    నిజంగా,ఈ తండ్రి కష్టం పిల్లల కి తెలియలి🙏🙏🙏

  • @srinivasboini-cu1it
    @srinivasboini-cu1it 5 місяців тому +5

    నువ్వు 👌అన్న నీ లాంటి కష్ట జీవి ని ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @Gopi_skater
    @Gopi_skater 5 місяців тому +4

    Chalapati garu u r great inspiration everyone.all the best and God bless you

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal 5 місяців тому +2

    సూపర్ చలపతి గారు మీ కష్టం మీ కుటుంబానికి తప్పక మంచి ఫలితం ఇస్తుంది గుడ్ లక్

  • @chantibehara528
    @chantibehara528 5 місяців тому +3

    What a positive attitude man... We really should appreciate his positive attitude... We should learn too....

  • @satyaveni1983
    @satyaveni1983 4 місяці тому +1

    😮😮 నిజంగా ఇలాంటి తండ్రి నన్ను అదృష్టవంతులు తర్వాత కాలంలో తండ్రిని చాలా బాగా చూసుకోవాలి పిల్లలు

  • @SyedAli-my4si
    @SyedAli-my4si 5 місяців тому +13

    Itanu magadu laga mat lada du❤❤same feeling 😊

  • @satirayal
    @satirayal 5 місяців тому +2

    Ambani kuda siggu padali chusi, abba sommu ni penchanu karchu pettanu ane sodhi tappa emi ledu. Nijanga great brother, we all proud of you that u are working for your family and kids. Today i learnt one thing from you that patience and never give up.

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 5 місяців тому +7

    Nee opika sahananiki johaarulu. Chaala badhakaramayina jeevitsmu yedarilo vontari vadiga intiki pillalaku dooramayi.

  • @SriniVasan-f3x
    @SriniVasan-f3x 4 місяці тому +1

    Superb bro......god bless you chalapathi brother

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 5 місяців тому +6

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS

  • @Siri0208
    @Siri0208 5 місяців тому +1

    Niiiii gurinchiii yenthaaa cheyppinaaa thakkuveyy chalapathi Anna.... Big salute to you.... 🙋

  • @gaduguluckylucky2929
    @gaduguluckylucky2929 5 місяців тому +3

    నికు కష్టం అయినా ఇష్టం తో పని చేస్తున్నావు బాబాయ్ పిల్లల కోసం 🙏🙏🙏🙏🙏

  • @shekarsunka6597
    @shekarsunka6597 5 місяців тому +1

    నీ గుండె ధైర్యానికి, నీ మనో ధైర్యానికి నీ కుటుంబం కోసం చేసే నీ త్యాగానికి, దండాలు 🙏, నీ పిల్లలు నీ కష్టాన్ని గమనించి ఉన్నత స్థితిలో కి వచ్చి, మిమ్మల్ని వీలైనంత త్వరగా ఇంటికి తీసుకుపోవాలని . కోరుకుంటూ... 🙏

  • @aruna305
    @aruna305 5 місяців тому +10

    Meeru chala great chalapathi garu your రియల్ హీరో super sir

  • @ahmadvalisk7442
    @ahmadvalisk7442 4 місяці тому +1

    చలపతి నెంబర్ కావాలి బ్రో ఈ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే చాలామంది జీవితాలు. బాగుపడతాయి బ్రో plz నెంబర్ సెండ్ మి

  • @srikanthbavikadi5590
    @srikanthbavikadi5590 5 місяців тому +37

    హైదరాబాద్ లో రోజు అడ్డా మీద కూలి పోతే 700
    వస్తాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని పోతే 1300 వస్తాయి. నీ ఖర్చులు ఒక 600పోయిన రోజుకు 700 మిగులుతాయి కదా అన్న. పొద్దుగాల 9 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు రావచ్చు

    • @swaroopareddy167
      @swaroopareddy167 5 місяців тому

      Vaati tho moodu illulu kattukoledu...chaitanya college lo chadvinchaledu...
      Mottam moodillaku kalipi 37 to 40 lakhs sampadhimchaledu...
      Ayina aim pillalani chadivinchukovali n illu katti pillalaki thalki thamdrulaki ivvalii...madanapalli lo sontha oorilo parents ki illu kattinchadu..4 lakhs petti...

    • @Boyaz6
      @Boyaz6 5 місяців тому

      Guddha balupu vadiki… luxury life kanna daddy kalisi jeevinchali ani pillalu istapadutharu….

    • @SantoshJumma
      @SantoshJumma 5 місяців тому

      డైలీ పని దొరుకుతుంది అని నువ్వు guaranty ఇస్తావా?? పని దొరకని రోజు మరి ఆ కూలీ డబ్బులు నువ్వు వాళ్ళకి ఇస్తావా??

    • @Boyaz6
      @Boyaz6 5 місяців тому

      @@SantoshJumma okka roju dhorakakapothe edho ipoyela leru le vaallu

    • @srikanthbavikadi5590
      @srikanthbavikadi5590 5 місяців тому +1

      Hyd lo adda mida pani dorukani roju undadu bro

  • @battulasatti934
    @battulasatti934 5 місяців тому +1

    సూపర్ భయ్యా కన్నతండ్రి అంటే బాధ్యత

  • @BharathK-md5xs
    @BharathK-md5xs 5 місяців тому +3

    Really great Sir Chalapathi garu

  • @saibabagunti9076
    @saibabagunti9076 5 місяців тому +2

    Kaste phali..God bless you.. kastaanni estanga..Ni family kosam e work chesthunnav.. Good..Ni pillalu manchiga vruddhi loki raaavalani naa Akanksha

  • @Humpty-ek6qk
    @Humpty-ek6qk 5 місяців тому +3

    E video tho jivitham lo motivate kaanodu denitho motivate avvadu. Anna ne life lo anni miracles jarigi devudu challaga chudali ninnu🙏🫂

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 5 місяців тому

    చాలా మంచి వీడియో... ఇచ్చారు అన్నా.. చలపతి గారిలాంటి మనుషులు ఎందరో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు..

  • @subbuvarietythings8822
    @subbuvarietythings8822 5 місяців тому +4

    నిజం అతనికి చేతులు ఎత్తి దణ్ణం పెట్టొచ్చు ., అంత భయంకరం ఇయ్యిన ఎడారి ఎండల్లో ఆది ఒక్కడే ఎవరి తోడు లేకుండా ఉండడం నిజం గా మీ అత్త సత్యర్యానికి రెండు చేతులు ఎత్తి దణ్ణం pettochu 100% సూపర్ నా జీవితం ఏమైపోయినా పర్లేదు ఇంటికాడ మా మా ఫ్యామిలీ నెంబర్స్ అందరూ బాగుండాలిపిల్లల కోసం అతను పడే కష్టాన్ని కూడా దిగమింగుకొని పైకి చిరునవ్వుతో లాగిస్తున్న ప్రతి నాన్న కు ❤❤❤❤❤

  • @Priya-content
    @Priya-content Місяць тому

    Meelanti batrha,thandri dhorikina aa family nijamgaa proud gaa feel avvali Mee paristhithi chusthe😢😢😢

  • @Sai-ow3bh
    @Sai-ow3bh 5 місяців тому +3

    Gulf babai Ee video tho vochina money aa man ki esty we really respect you

  • @yedurudharmarao3468
    @yedurudharmarao3468 4 місяці тому

    Super chalapathi garu mee pillala education patla care meeru construction cheasina house nenu kastapadina parvaleadhu family happy gaa vuntea chaalu sankalpam truely grate

  • @Teacher3897
    @Teacher3897 5 місяців тому +4

    🙏నువ్ ఆరోగ్యం గా ఉండాలి అన్నా 🙏

  • @rojajatavath5397
    @rojajatavath5397 5 місяців тому

    Superb chalapathi garu, milanti thandri unandhuku mi pillalu chala adhrustavantulu sir

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 5 місяців тому +58

    చలపతి యేసయ్య దీవించునుగాక నీ ప్రతి ఒక్క పైస యేసయ్య దీవిసారు నీ బిడ్డలు పెద్ద పాయెజుకులు ఆవుతారు 🙌🙌🙌

  • @mahaboobbasha5681
    @mahaboobbasha5681 5 місяців тому +1

    Eye's teared content,Chalapati's determination towords family especially his children bright future immeserable,may we pray 🙏 the Almighty, his hardworking fruits can't go in to vain,All the best Mr.Chalapathi

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 5 місяців тому +8

    అన్న గ్రేట్ పిల్లల కోసం కష్టపడుతున్నావు నేను కువైట్ లోనే వుంటాను కానీ కంపెనీ గ్రేట్ 👌🙏

  • @AbdulKhayyum-kk1xr
    @AbdulKhayyum-kk1xr 5 місяців тому +2

    తానా కామకోరికలను చంపుకొని ఉద్యోగం చేస్తున్న పిల్లల నాన్నకి ధన్యవాదాలు

  • @lifeisbeautiful58
    @lifeisbeautiful58 5 місяців тому +4

    అన్న దయచేసి మీరు అతనికి మంచి జాబు చూడండి అక్కడ ఏదైనా మంచి కంపెనీలో దయచేసి మీలాంటి వాళ్ళు అతనికి సహాయం చేయండి వేరే కంపెనీల మంచి పని చూడండి ఓకేనా అన్న ధన్యవాదాలు

  • @Siva1498
    @Siva1498 5 місяців тому +2

    Please support him. He is working very hard. I request to this channel. Please take his gpay and share to the NRIs in Kuwait. Small contribution from the everyone solves his financial issues. He can happily come to India and live with his family. He already struggled for 9 years. Kindly take initiative and support Chalapathi garu. Hatsoff to his determination. I pray to god he should stay healthy and his sons recognise father hardwork and study well.

  • @manasaveluru6929
    @manasaveluru6929 5 місяців тому +3

    Super sir manchi video

  • @bhargavireddy8717
    @bhargavireddy8717 5 місяців тому

    Intha kastapadutunaru really so great .. Hats-off uncle. Great inspiration for younger generation .. elanti pani chesina bathakochu bathiki life ni marchukovachu

  • @పట్నంనరేష్కుమార్గాండ్ల

    మన కుటుంబం 👪 కోసం ❤❤❤❤❤❤

  • @vijay-pr7px
    @vijay-pr7px 5 місяців тому +1

    అన్నా అతని మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి నిజంగా

  • @shaikjaffar6473
    @shaikjaffar6473 5 місяців тому +5

    I am really proud of you anna

  • @khaleelahmed2459
    @khaleelahmed2459 4 місяці тому +1

    Hi sir chalapathi hard work doing amazing keep it up

  • @beldarisrinivas1109
    @beldarisrinivas1109 5 місяців тому +3

    గ్రేట్..అన్న.నువ్వు.సూపర్

  • @arunakeerthi7365
    @arunakeerthi7365 4 місяці тому

    Ur very good CHALAPATHI

  • @LaxmanLaxman-b5e
    @LaxmanLaxman-b5e 5 місяців тому +25

    తిరుపతి తమ్మునికి ఏమన్నా సహాయం చేయండి వీడియో తీసుకున్నా 500 దినాలలో సాయం చెయ్ వీడియో తీసుకున్నావా ఇప్పుడు కూడా నువ్వు సహాయం చేయాలి అసలు నీ స్వార్థం నువ్వు చూసుకున్నావా అంటారు ఎవరైనా ఓకే బాయ్

  • @Sajjan246
    @Sajjan246 5 місяців тому +2

    Really that is miserable life.hats off for his courage . His children should know how he working hard.we cannot imagine how hell he is facing .🙏🙏🙏great greatest father . ఎన్ని జన్మలెత్తిన అతని ఋణం తీర్చుకోలేరు.

  • @KGFKolarGoldFields
    @KGFKolarGoldFields 5 місяців тому +17

    మన దేశంలోనే పని చేసుకోవచ్చు తమ్ముడు కావాల్సినన్ని అవకాశాలు ఉన్నాయి

    • @sivasankar8887
      @sivasankar8887 5 місяців тому +1

      Nuvvu ivvu bayya Pani

    • @KGFKolarGoldFields
      @KGFKolarGoldFields 5 місяців тому +4

      @@sivasankar8887 Nuvvu chesthanu pani sarigga ante nenu neeku monthly 15000 salary, food, room Antha istha!
      Sarigga kashta padithe nuvvu, nenu neeku pani astha regular ga mee family ni kooda meet avvochu!
      Kaani okkati kashta padi pani chesthe neeku anni chusukuntam

    • @pablocito12
      @pablocito12 5 місяців тому

      ​@@KGFKolarGoldFields inka vadu reply ivvadu bro. Veella kantha edo aadiki poyyi peekuthamani feeling

  • @bhargavireddy8717
    @bhargavireddy8717 5 місяців тому

    Intha kastapadutunaru really so great .. Hats-off uncle. Great inspiration for younger generation .. elanti pani chesina bathakochu bathiki life ni marchukovachu 😊

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 5 місяців тому +4

    THANKS FOR VERY USEFUL MESSAGE...GOATLIFE PICTURE CHALA DANGER CHUPINARU..

  • @RakeshNaidu_U
    @RakeshNaidu_U 5 місяців тому +2

    Highly motivated video....

  • @shaikabdurraoufabdurraouf8234
    @shaikabdurraoufabdurraouf8234 5 місяців тому +3

    Great&good father 😍

  • @enakollumohana
    @enakollumohana 5 місяців тому

    తమ్ముడు చాల మంచి తండ్రి మీరు మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మీకు మీ పిల్లల రూపంలో దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @Ganggadhar-mn9gr
    @Ganggadhar-mn9gr 5 місяців тому +4

    Super 💯 anaa

  • @UdayKumar-cc1eb
    @UdayKumar-cc1eb 5 місяців тому +2

    Aadujeevitham film.... He is a real life hero. God bless him and his family 🙏🙏

  • @Vamshi-hm8ti
    @Vamshi-hm8ti 5 місяців тому +3

    Great Anna nuvvu