No, he is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
@@kamandalamjalam1541 Entire Kamma caste ruling lo yela vuntundi? Caste mothaniki CM post lu istara yekkadaina? Ippudu Reddy CM kadha, mari migatha caste vaallu andaru heroes ayipotara? Paritala family lo maga vaallanu 1975 nunchi champutha vacharu, appudu NTR CM kaadu.
థాంక్స్ ఆన్న మంచి వీడియో చేశావు, మది కూడా ఆ మహానుభావుడు పుట్టిన ఊరే ,నేను నా జీవితం లో నాకు 7సంత్సరంలో వయసు లో ఉన్నపుడు చూసాను అయని ఇప్పటికీ మర్చిపోలేను అరోజుని,ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే,జోహార్ పరిటాల రవీంద్ర 🔥
రాయలసీమలో పరిటాల శ్రీరాములు గారు గొప్ప నాయకుడు అని మా పెద్దలు చాలా మంది చెప్పారు మా నాన్నగారి కూడా చెప్పేవారు మా నాన్నగారి 1973లో తాడి మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండేవాళ్ళు ఆ విధంగా శ్రీరాములు గారితో పరిచయం ఆయన మంచితనం కూడా మాకు చెప్పే వాళ్ళు
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
@@kamandalamjalam1541mi Ranga CM seat kosam try chests congress Valle come a Chuli Charu ……..bayapadi mahaasabha petit caste feeling Levi andarini divide chesi game adaru
@@kamandalamjalam1541 Mohan Ranga ni congress murder cheyinchi NTR midha blame chesaru endukante appatlo kapu support baga undi TDP ki. So Ranga murder tho kapu voters ni TDP ki dooram chesaru.
నేను పరిటాల రవి గారి జీవిత చరిత్ర, ఆయన చేసిన సేవలు నేను వివిధ పత్రికల ద్వారా, టీవీలు ద్వారా చూశాను విన్నాను. మరల రవి జన్మించాలి అని. కొరుకుతున్నాను.జై రవి గారు
విటన్నిటి కంటే? రాయలసీమ అంటే గుర్తు వచ్చే ది. కానిపాకం వినాయకుడు. తిరుచ నూరు పద్మావతి ఆలయం. తిరుపతి. గోవిందరాజులు. తిరుమల శ్రీవేంకటేశ్వ ర స్వామి. ఒంటి మిట్ట కోదండ రాముడు. తాళ్ల పాక అన్న మయ్య. బ్రహ్మం గారి మఠం. శ్రీశైలం మల్లన్న. మహా నంది. గొప్ప పుణ్య క్షేత్రం ల సీమ. సైవ వైష్ణవక్షేత్రం లు కి పుట్టిన గడ్డ. ఎంత పుణ్యం కి ప్రసిద్దో అంత పాపం కి కూడా ప్రసిద్ధి. రక్త దాహం తో ఎందరో కత్తు లు నేత్తు ర లో మరణం చెందారో. చిత్తూరు. కడప. కర్నూల్. అనంతపురం ఈ నాలుగు జిల్లా ల లో రక్త చరిత్ర తో తడిసింది.
@@godavarisurya939 మళ్ళీ నిన్న ను ఆళ్ళగడ్డ లో ఒక రెడ్డి సామాజిక వర్గం దాయాదులే స్త్రీ ని అతి కిరాతకంగా బండరాయి తో ఆస్తులు గొడవ లో చంపేశారు. ఈరోజు కడప జిల్లా ఒక హత్య రక్త దాహం తీరని ఈ నరమేధం ముందు ముందు ఈ రాష్ట్రము రావణ కాష్టం గ చూడబోతున్నాం రెడ్లు =పైశాచి క పగ ప్రతీకారం అర్ధం. వీరి మనసు లో మంచి రాదా
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
ni reaserch ki hatsoff brooo...paritala ravi ane perulonr oka vibration vuntundhi.......aa prantha vadinaina naaku oka rakanga chepalante,,,,ravannanu ma village lo 2 times meeting lo dagaraga cgusina........ayana gurinchi .....asalu rayalaseema faction strart & end ane info ni video dwara ne telisindhi.........ni efforts ki hattsofff.......7 THANK MALLA OKASARI MA RAVANNANU MA GUNDE LOTHULONUNCI MAAKU GURTHU CHESAVVV❤❤❤
రాయలసీమలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు ఈరోజు బతికి ఉన్నారంటే.. ధైర్యం ఈరోజు కూడా ఉంది... రాయలసీమ సింహం పరిటాల రవీంద్ర గారు నాటికి నేటికి ఏనాటికైనా పేద ప్రజల గుండె చప్పుడు
No, he is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
@@kamandalamjalam1541 Vangaveeti is known only to vijayawada surroundings. he became popular i.e only 4 surroinding districts when he was assined. Paritala was known through out the state, even before his famous activities

Nakendhuko ravi garu ante chalaa istam......erojulo manam chesina manchithanam evaru pattinchukoru....chedu ne expose chestharu...but nenu ravi anna chala mandiki help chesaru ani nenu vinnanu...
Anna Google lo kuda leni informations meeru gather chese chala baga vivaristhunnaru ee information gather cheyyataniki meeru kastapadi vuntaro brother hats off like thappa am cheyyalekapothunna ani badhaga vundhi brother
Bro Paritala Sunitha garu first time MLA in BIelecctions from Penugonda constituency in 2005 later moved to Rapthadu constituency - 🔥🔥Jai Ravanaa from Ongole Yuvatha
మొద్దు శ్రీను కి అంత సీన్ లేదు, Paritala Ravi హత్య వెనుక అప్పటి ప్రభుత్వ(కాంగ్రెస్) ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మరియు అతని కొడుకు వైఎస్ జగన్ ఉన్నారు అని అందరికి తెలుసు, మరియు ఎక్కడ మళ్ళీ కేసు వారి మెడకు చుట్టుకుంటుందో అని, కేసు తో సంభందం ఉన్న వారందరిని(సూరి, మొద్దు శ్రీను, etc...), వారే హతమార్చారు అని అన్నాది జగమెరుగని సత్యం Any way Johar Paritala Ravanna(చనిపోతాను అని తెలిసిన కూడా చావుకి ఎదురెల్లిన పులి)
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
hero for what ? stealing land from others to give to poor farmers to gain respect and popularity?? it's never justified! he payed for sins for robbing others land, it's very funny when people call such people hero, if he had to give land to the poor , he should have brought them with his money and then give those lands as ENAM land to the poor farmer's, stealing from rightful owners never makes the wrong right!
పరిటాల రవి గారు చీకట్లు అలముకున్న ప్రాంతంలో ఉదయించిన సూర్యుడు ఆయన చీకట్లు తోలగించిన ఎర్రని మండే సూర్యుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో తోపులు, తుడుములుగా చెప్పుకొనే పెద్ద పెద్ద నాయకుల తాతలు, తండ్రులు పంచులు తడుపుకున్నవారే చరిత్ర అంటే..ఒక మంచి మనసున్న నిరంతరం ఆ ప్రాంత పేద ప్రజల మాన ప్రాణాలను కాపాడే శ్రీరాములు గారిది..ఆయన ఆశయ సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆ ప్రాంత ప్రజలది ఆయన కొడుకు రవి గారిదే ఆయనను దొడ్డి దారిన పొట్టన పెట్టుకున్న కొంత మంది స్వార్ధ,నీచతి నీచమైన చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు నేడు లక్షలు, కోట్లా అవినీతి సొమ్మును సంపాదించిన అవినీతి పరులదా..చరిత్ర.. అనేది.. మనం తెలుసుకోవాలి..

@@kamandalamjalam1541 paritala Ravi was fighting against Congress and other land lords in rayalaseema even before TDP was formed. He joined TDP in 1990's. Ranga fought against TDP in just one election. And that too he fought from Congress just like all other 294 congress candidates. The main reason for Ranga's death is nehru. Because his two brothers were killed by ranga. And TDP supported nehru, as nehru was their mla.
పవన్ కళ్యాణ్ కి, పరిటాల రవికి మధ్య జరిగిన గొడవేంటి ? || Paritala Ravi and Pawan Kalyan
ua-cam.com/video/u3GXwQkYlKg/v-deo.html
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
1to
❤😅😊😊😊😊😊😢😢@@PShantha-q7x
Super good. Sar@@PShantha-q7x
P mo hu hu hu b ni huo
@@KishorkumarKeerthi
ఇన్ని రోజులకి మా రాయలసీమ గురించి చెప్పారు చాలా థాంక్స్ అన్న from అనంతపురం.ఇది మా రాయలసీమ.
❤️
Bro rs Praveen Kumar ips sir midha video cheyandi anna
Aapara nee sollu....Oka criminal ni pedda hero la chupisthunnaraa@@teluguknowledge42
A look on
@@nanivolgs907
@@teluguknowledge42😂
పరిటాల రవి గారి గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు కానీ ఫస్ట్ టైం వీడియోస్ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను చాలా గ్రేట్ పర్సన్
మా అనంతపురం చరిత్రని, పరిటాల రవన్న జీవితాన్ని అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు అన్నా!🔥🔥❤❤
Oo
No, he is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
@@kamandalamjalam1541Goppa hero mari.
@@siddhartha7241 Mohan Ranga is hero because entire Kamma caste and NTR were ruling the state that time. But he lived all through until his death.
@@kamandalamjalam1541 Entire Kamma caste ruling lo yela vuntundi? Caste mothaniki CM post lu istara yekkadaina? Ippudu Reddy CM kadha, mari migatha caste vaallu andaru heroes ayipotara? Paritala family lo maga vaallanu 1975 nunchi champutha vacharu, appudu NTR CM kaadu.
Na chinnappudu news lo vachchedi paritaala Ravi hatya ani.
Appudu rowdy sheeter anukunna kani just mind blowing
Ledhu bro politics appatinunde unnayi kani manchithanam kuda paritala kutumbam lo undhi
థాంక్స్ ఆన్న మంచి వీడియో చేశావు, మది కూడా ఆ మహానుభావుడు పుట్టిన ఊరే ,నేను నా జీవితం లో నాకు 7సంత్సరంలో వయసు లో ఉన్నపుడు చూసాను అయని ఇప్పటికీ మర్చిపోలేను అరోజుని,ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే,జోహార్ పరిటాల రవీంద్ర 🔥
Ekkada bro meeru vundedi venkatapuram lo
Paritala Family came from Chithur .
Orey vadu emyna freedom fighter ha ra nee bathuku ni denga antha excite avuthunnav
రాయలసీమలో పరిటాల శ్రీరాములు గారు గొప్ప నాయకుడు అని మా పెద్దలు చాలా మంది చెప్పారు మా నాన్నగారి కూడా చెప్పేవారు మా నాన్నగారి 1973లో తాడి మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండేవాళ్ళు ఆ విధంగా శ్రీరాములు గారితో పరిచయం ఆయన మంచితనం కూడా మాకు చెప్పే వాళ్ళు
ఆ రక్త చరిత్ర గుణపాఠం ద్వారా ప్రజలు పునరావృతం కాకుండా ... జీవితాలను గడిపి సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకుందాం.....
I am from Telangana
But I like Paritala Ravi character
Salute sir
Mi lanti leader ni kolpovdam mi rastram cheskunna paapam
Arey baabu nuvvekkado vundi vini... emotional avvoddu
Maa consistency Ney vaallu chesindemi ledu
Dochukovadam...daachukovadam...tharvatha adiginollaki intha bhikshameyyadam
@@Raam7998 ante Boku gaadena bhayya vaadu
@@Raam7998 one doubt bro
@@sripellychary6938 wt doubt
@@Raam7998mee ammani dhochukunnara raa lanja kodaka
Sriramulayya movie వారి తండ్రి గారి జీవిత చరిత్ర
రక్తచరిత్ర1,2 Movies పరిటాల రవీంద్ర గారి చరిత్ర ....... Great Leader's never Die Fans Heart' s ❤❤❤
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
@@kamandalamjalam1541mi Ranga CM seat kosam try chests congress Valle come a Chuli Charu ……..bayapadi mahaasabha petit caste feeling Levi andarini divide chesi game adaru
@@kamandalamjalam1541 Mohan Ranga ni congress murder cheyinchi NTR midha blame chesaru endukante appatlo kapu support baga undi TDP ki. So Ranga murder tho kapu voters ni TDP ki dooram chesaru.
@@kamandalamjalam1541Vangaveeti evariki teliyadu, Paritala state antha telusu
@@kamandalamjalam1541 nuvvu India nunchi dengey ra yerripuka
You got 1m views and 23 k likes in one week Thats the power of paritaala Ravi🔥🔥🔥🔥🔥
Final ga అయన ఒక సీమా సింహం 🦁 🔥
జోహార్ పరిటాల జోహార్ జోహార్...
స్కిప్ చేయకుండా చుసిన ఒకేఒక్క వీడియో ఇది..
నేను పరిటాల రవి గారి జీవిత చరిత్ర, ఆయన చేసిన సేవలు నేను వివిధ పత్రికల ద్వారా, టీవీలు ద్వారా చూశాను విన్నాను. మరల రవి జన్మించాలి అని. కొరుకుతున్నాను.జై రవి గారు
Bongulo seva chesadu...prakruthi vanarulu dochukuni..politics lo akramsampadanalu chesi bedirinchi..bhayapetti koteesswarulayyaru
Anthey
Chusuntav Appatlo manaku patrikalu yemunnay Eenadu maatramey andulo ilantollaku baakaa voodatamey
విటన్నిటి కంటే? రాయలసీమ అంటే గుర్తు వచ్చే ది. కానిపాకం వినాయకుడు. తిరుచ నూరు పద్మావతి ఆలయం. తిరుపతి. గోవిందరాజులు. తిరుమల శ్రీవేంకటేశ్వ ర స్వామి. ఒంటి మిట్ట కోదండ రాముడు. తాళ్ల పాక అన్న మయ్య. బ్రహ్మం గారి మఠం. శ్రీశైలం మల్లన్న. మహా నంది.
గొప్ప పుణ్య క్షేత్రం ల సీమ. సైవ వైష్ణవక్షేత్రం లు కి పుట్టిన గడ్డ.
ఎంత పుణ్యం కి ప్రసిద్దో అంత పాపం కి కూడా ప్రసిద్ధి. రక్త దాహం తో ఎందరో కత్తు లు నేత్తు ర లో మరణం చెందారో.
చిత్తూరు. కడప. కర్నూల్. అనంతపురం ఈ నాలుగు జిల్లా ల లో రక్త చరిత్ర తో తడిసింది.
@@godavarisurya939 మళ్ళీ నిన్న ను ఆళ్ళగడ్డ లో ఒక రెడ్డి సామాజిక వర్గం దాయాదులే
స్త్రీ ని అతి కిరాతకంగా బండరాయి తో ఆస్తులు గొడవ లో చంపేశారు. ఈరోజు కడప జిల్లా ఒక హత్య రక్త దాహం తీరని ఈ నరమేధం ముందు ముందు ఈ రాష్ట్రము రావణ కాష్టం గ చూడబోతున్నాం రెడ్లు =పైశాచి క పగ ప్రతీకారం అర్ధం. వీరి మనసు లో మంచి రాదా
@@godavarisurya939 అక్కడ గెలిచేది రెడ్లు ఓడేది రెడ్లు ఇంకో సామాజిక వర్గం పోటీ లో వున్న వెనుక వున్న ది రెడ్లు.
హైదరాబాద్ కూడా..
చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా,, బాగా వివరించారు,,
సూపర్ బ్రో 👏 👏👏👏
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
అరుణ్ సూర్య తేజ అన్న ఛానల్ లో వీడియోస్ అప్లోడ్ చైడంలేదు నాలెడ్జ్ మిస్స్ అవుతుంది అనుకుంటే .నువు మంచి టాపిక్స్ తో నాలెడ్జ్ షేర్ చైస్తినవు అన్న
Same to you
Same bro
Ss ⚡💯🤞🏻
Exactly Brother. True Comment.
Yes
ni reaserch ki hatsoff brooo...paritala ravi ane perulonr oka vibration vuntundhi.......aa prantha vadinaina naaku oka rakanga chepalante,,,,ravannanu ma village lo 2 times meeting lo dagaraga cgusina........ayana gurinchi .....asalu rayalaseema faction strart & end ane info ni video dwara ne telisindhi.........ni efforts ki hattsofff.......7 THANK MALLA OKASARI MA RAVANNANU MA GUNDE LOTHULONUNCI MAAKU GURTHU CHESAVVV❤❤❤
రవన్న గురుంచి ఎన్ని సార్లు చేపిన మల్లి మల్లి వనాలని పిస్తుంది జై బాలయ్య
Ardam kada bro Edina defect emo
రాయలసీమలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు ఈరోజు బతికి ఉన్నారంటే.. ధైర్యం ఈరోజు కూడా ఉంది... రాయలసీమ సింహం పరిటాల రవీంద్ర గారు నాటికి నేటికి ఏనాటికైనా పేద ప్రజల గుండె చప్పుడు
😢
జోహార్ పరిటాల రవి అన్న.....👑💥🙏🙌✊
No, he is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
@@kamandalamjalam1541 Vangaveeti is known only to vijayawada surroundings. he became popular i.e only 4 surroinding districts when he was assined. Paritala was known through out the state, even before his famous activities
@@rams0504 No body in AP knows Paritala until that bomb incident..grow up kid
@@kamandalamjalam1541 kaap dog😂
@@kamandalamjalam1541 maa Rayalaseema ki raa Paritala ravi teliyani 5years child ledu.... Vangaveeti radha gurinchi maaku teleedu....
"Seema Simham" , perfect apt title to Ravanna. ❤
ఫ్యాక్షన్ అంటే భూమి మీద ఆధిపత్యం కోసం భూస్వాములు చేసే రక్తపాతం అని ఈ వీడియో ద్వారా తెలిసింది.
Paritala Ravi Only that much worst.
@@Kunja519
చెప్పు తో కొడతా చిల్లర లంజల కొడకా
రవన్న బంగారం రా
భూములు వేరే వాళ్ళవి లాక్కుని.... వాళ్ళ సొంతం చేసుకుని... నెత్తిన పెట్టుకొని వెళ్ళారా...
మొత్తానికి పరిటాల రవి గురించి చాలా మంచిగా చెప్పారు అన్న ❤
Okka second kuda mis kakunda chusanu..... Chala baaga explain chesaru.... ❤✌💐
Lord Paritala ❤
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
Babu,pakkakelli aduko,okadu goppa ante inkokadu kaadu ani ardam kadu,Nuvvu abhimaanula madhua godavalu pettakundaa muusuku kurcho,mamulugaa aithe maryada istaam memu,kaani nee laanti cheeda purugulni chidimestam jaagratha
@@kamandalamjalam1541 avadu bro nuvvu
@@nikhilvirat1893yerri puku gaadu le bro yedava
Chala bagha ardhamaindhi anna tq edhi real ga jarigindhi ani vuhinchukunte bayam vestundhi ......
Sima simham 🦁🦁🦁🦁
Paritala Ravi anna 🦁🦁🦁🦁🦁🦁
Johar PARITALA RAVI Anna...❤ It's Brand
Paritala Ravi is a TRUE LEGEND. His big fan from Telangana.
Bu
Bun
TFT Chu
Nakendhuko ravi garu ante chalaa istam......erojulo manam chesina manchithanam evaru pattinchukoru....chedu ne expose chestharu...but nenu ravi anna chala mandiki help chesaru ani nenu vinnanu...
Super bro
Chala clear ga chepparu...ee video cheyadaniki chala kashtapaddaru ani thelusthundhi..hats off to you 🤝🤝
పరిటాల రవీంద్ర ఆన్న గురించి చెప్పి తెలియజేసినందుకు ధన్యవాదములు జై పరిటాల రవీంద్ర అన్న ✊✊
Very clear voice super from Karnataka ❤
నాకు గొడవలు అంటే భయం,చాగంటి గారి ప్రవచనాలు వింటూ ప్రశాంతం గా ఉంటాను.
Ala untea ala bro. Anthaaa narukudeaa undali
👍
Appudanna nee family medhiki vasthe telusthadhi brother godava ante 🎉🎉
Intlo thongo 😂
telugu desam party 💛✌️ yeppatiki maruvadu paritala ravi ❤ garini
Nenu Ys family ki manchi abemaneni and equal ga only Ravi gari ki kuda chala manchi abemaneni....the great man Ravi garu❤
Chala Baga explain chesaru.. thanks for the info
సూపర్ మీరు.చాలా బాగా తెలుసుకుని.చక్కగా చెప్పారు 🥰👌👌👌👏👏థాంక్యూ.🥰
ఇది మన ఆంద్ర చరిత్ర, రెండు కలాల మద్య పోరాటం, మిగిలినవారికి ప్రాణ సంకటం, ఇప్పటికీ ఇదే మన రాజకీయ ముఖచిత్రం.
ರವೀಂದ್ರ ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ💐💐 ಸಿಗಲಿ
Nuvvu kanmodivi kada anduke vaadiki support chesthunnav
Yellinda edira
Nuvv reddy vi kabatte vadiki nuvv suport chesthunnava@@reddyreddy5298
NUVVU JAGAN GANI MODDA GUDUVU POYI 😂 @@reddyreddy5298
@@reddyreddy5298. Rayalaseema.
ONE OF THE RARE PERSON ❤
Anantapur district gurinchi oka video chey Anna....
So nice of you, it seems like your words are supporting them.
Ma Anna paritala Ravi.. Johar Anna.. 💐💐💐
జోహార్ పరిటాల రవన్న 💐💐
పరిటాల అభిమాని కరీంనగర్ జిల్లా
ఒక రియల్ హీరో స్టోరీ నీ చాలా అద్బుతం గా చెప్పారు.
ఇప్పటిదాకా పరిటాల రవి అంటే ఫ్యాక్షనిజం
ఒక తప్పుు ఆలోచన ఉండేది.
కానీ అతడు ఒక రియల్ హీరో🙏🙏🙏
10:14 Eguvapalli maa Sontha ooru, memu Paritalollame, Ventaapuram just 3km distance maa ooriki. Johaar Paritala Ravi. Raayalaseema Tiger.🙏👑
Nijam anna
Excellent detailing. Kallaku kattinatlu chepparu.
#Ilanti videos cheyaali ante entho krushi dhyryam vundaali , hands off really
Anna Google lo kuda leni informations meeru gather chese chala baga vivaristhunnaru ee information gather cheyyataniki meeru kastapadi vuntaro brother hats off like thappa am cheyyalekapothunna ani badhaga vundhi brother
Sir చాలా బాగా చెప్తతున్నారు
ఇలానే ప్రపంచం లో వివిధ జియోగ్రాఫికల్ విషయాలు కూడా చెప్పండి
Johar paritala ravindra garu 🙏🏻
❤from Vijayawada
Kamma na kodaka; nuvu vadiki puttava ra lambdi kodaka
Dynamic person paritala ravi garu ..🔥
Really the great person పరిటాల రవి sir
1980's. Ppl knows who is పరిటాల❤. మన of action ..
lawda action.. he is useless fellow
@@OGforlifebb నీ అమ్మ కుత్తని దెంగడ్ ఎంటి?😂
@@OGforlifebbandari kannaa useless fellow mee naannaa raa yendukante anavasaramgaa ninnu kannadu yerri pushpam
@@OGforlifebbthey are not talking about your bab
@@vattikutisrikanth311 nee ayya.. pora lanjakodka..
Waiting for this video bro... Thank u.. 👍
Bro Paritala Sunitha garu first time MLA in BIelecctions from Penugonda constituency in 2005 later moved to Rapthadu constituency - 🔥🔥Jai Ravanaa from Ongole Yuvatha
జై పరిటాల రవి అన్న,🐅
Good information anna
Jai paritala ravana.....
Paritala Ravi oka Hero 🐅🔥🔥
Anna cheptunte ne goose bumps vastunnai anna jai ravi anna
అనంతపురం ముదుబిడ మా పరిటాల రవీంద్ర అన్న జోహార్
Nuvvu kamma lanjakodukuvi kada anduke vaadiki support chesthunnav
Wow 👌👌chala Baga chepparu...👏👏👏
Man with followers...❤🦁
Exalent and super paritala 💐🎈🌹♥️👍🤝🎂
Bro Venkateswara Swamy full biography cheyandi ❤aayana poothi katha ni Maku vivarinchandi ❤
Well said brother paritala ravanna we love you. 1990 kid ga mee gurinchi konchem telsu ipudu full ga telsukunna. Thank you @teluguknowledge
paritala ravi ❤ garu naaku telisi aayana oka leader seema simham 🦁✌️💛
Johar paritala Ravidra ❤️🔥
super ga cheppav anna......... oka maha manishi kosam yentho bhaga chepparu🙏
మొద్దు శ్రీను కి అంత సీన్ లేదు, Paritala Ravi హత్య వెనుక అప్పటి ప్రభుత్వ(కాంగ్రెస్) ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మరియు అతని కొడుకు వైఎస్ జగన్ ఉన్నారు అని అందరికి తెలుసు, మరియు ఎక్కడ మళ్ళీ కేసు వారి మెడకు చుట్టుకుంటుందో అని, కేసు తో సంభందం ఉన్న వారందరిని(సూరి, మొద్దు శ్రీను, etc...), వారే హతమార్చారు అని అన్నాది జగమెరుగని సత్యం
Any way Johar Paritala Ravanna(చనిపోతాను అని తెలిసిన కూడా చావుకి ఎదురెల్లిన పులి)
Andharu chastaru
@@naveen1508 papam YSR kooda alage kalam chesaadu
@@rupab9675avunu nijame sr ntr,harikrishna,taraka Ratna kudaa alaa chachaaru kadhaa...Chandra babu bathikundagaane kukka chaavunu anubavisthunnaadu ,,koduku Lokesh emo pedha sunta ga thayaarayyaadu...
రవి అన్న అమరుడు అయ్యాడు కుట్ర దారుడు గాల్లోకి పోయాడు@@rupab9675
hi bro ur videos are very informative...plz make a video on how "intelligence department" works?
Paritala lanti goppa vakthulu samajaniki chala avasaram unnai anna meekive na velakoti 🙏🙏🙏
ye samajaniki ra kamma samajaniki ah ?
@@foxfish9940 kulanni batte gunalu ra faltu na Kodakallra
Wow, very interesting story about Ravi. Thanks.
😢శ్రీ రాములయ్య మూవీ టైం లో బాంబ్ బ్లాస్ట్ సౌండ్ ఫిల్మ్ నగర్ వరకు వినిపి0చింది. నా చిన్నపుడు
I am a big fan of Paritala Ravi garu✊✊
Jai paritala ravanna. You are my true inspiration. Lots of love from Norway 🇳🇴 🇳🇴
Jai పరిటాల 🎉❤
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
Enni sarlu vinna Goosebumps vasthunnai Jai paritala anna 🔥🔥
పరిటాల రవి గారి గురించి నాకు పూర్తిగా తెలియదు కాని ఆయన రియల్ హీరో...జోహార్ పరిటాల రవీంద్ర గారు..🙏🏻💐
hero for what ? stealing land from others to give to poor farmers to gain respect and popularity?? it's never justified! he payed for sins for robbing others land, it's very funny when people call such people hero, if he had to give land to the poor , he should have brought them with his money and then give those lands as ENAM land to the poor farmer's, stealing from rightful owners never makes the wrong right!
Excellent Explanation Bro...👍
పూర్తి వివరాలు మరియు సమాచారంతో అయోధ్య రామ మందిరం గురించి మీ నుండి వీడియో కావాలి....
Excellent Narration Bhayya
ఇలాంటి రౌడీ రాజకీయంలు లేనందుకు సంతోశిస్తున్న... తెలంగాణ 🙏
Telangana lo kuda okappudu undevi but ippudu levu
కెసిఆర్ చేసేది ఏమంటావ్
@@alluarjun1736 లంగా రాజకీయలు, లంగా, హత్య రాజకీయలు చానా తేడా ఉంది తమ్మి 🤣
Osey ramullama movie deniki inspiration Marichipoyava😅😅
@@venkateshbattula7750 అది బానిసత్వం మీది బలి తెగింపు 🤣🤣😄
2 కుటుంబాల మధ్య గొడవ వల్ల ఎంతో మంది అమాయకులు చనిపోయారు😢
ఎవరా రెండు కుటుంబలు బ్రో 🤔
@@HINDUSTHAN-ci7xs paritala and gangula families
Antho mandike labam kuda vachide
@@srinathravipati7348 లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చింది లాభం వాళ్లకి మాత్రమే వచ్చింది నష్టం చాలా మందికి వచ్చింది
@@srinathravipati7348tb
Assam
ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి బ్రో .. పరిటాల శ్రీరామ్ అన్న మీద..🔥
పరిటాల రవి గారు చీకట్లు అలముకున్న ప్రాంతంలో ఉదయించిన సూర్యుడు ఆయన చీకట్లు తోలగించిన ఎర్రని మండే సూర్యుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో తోపులు, తుడుములుగా చెప్పుకొనే పెద్ద పెద్ద నాయకుల తాతలు, తండ్రులు పంచులు తడుపుకున్నవారే చరిత్ర అంటే..ఒక మంచి మనసున్న నిరంతరం ఆ ప్రాంత పేద ప్రజల మాన ప్రాణాలను కాపాడే శ్రీరాములు గారిది..ఆయన ఆశయ సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆ ప్రాంత ప్రజలది ఆయన కొడుకు రవి గారిదే ఆయనను దొడ్డి దారిన పొట్టన పెట్టుకున్న కొంత మంది స్వార్ధ,నీచతి నీచమైన చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు నేడు లక్షలు, కోట్లా అవినీతి సొమ్మును సంపాదించిన అవినీతి పరులదా..చరిత్ర.. అనేది.. మనం తెలుసుకోవాలి..
Jai paritala Ravi anna. Ma anantapur vallaki devudu
ఇంత వరకు పరిటాల రవి అంటే ఏమిటో తెలియదు... ఇపుడు నాకు అతను రియల్ హీరో అని గర్వం గా చెప్పుకుంటాను...
జై పరిటాల 😮 from అనంతపురం 👑👑🔥🔥
Iam from Telangana i love rayalasima nen 2 years simalo vunna very beautiful ❤️ people malli eppudu vasthadho a golden days
32k views in two hours after upload ...many years after his death....enough to estimate about that personality
Almost 18years ayinde but we are remembering him thats his lagecy
No, Paritala Ravi is not a real leader...he lived only when TDP was in Power and was killed just when TDP lost power. The real king is Vangaveeti Mohana Ranga who lived whole life against NTR who was the most powerful CM of AP
Jai paritala Ravi anna 🙏🔥🔥
@@kamandalamjalam1541 paritala Ravi was fighting against Congress and other land lords in rayalaseema even before TDP was formed. He joined TDP in 1990's.
Ranga fought against TDP in just one election. And that too he fought from Congress just like all other 294 congress candidates. The main reason for Ranga's death is nehru. Because his two brothers were killed by ranga. And TDP supported nehru, as nehru was their mla.
❤
@@pawanreddy8287
@@kamandalamjalam1541yeraa copy paste lam.ko.a aapara kojjaa
Kindly make one video about Padma sree Subash Palekar..better than politicians
రాంగోపాల్ కంటె క్లియర్ గా చెప్పారు .tank you brother
తెలుగు చరిత్ర ఉన్నంత కాలం ఈ పేరు ఉంటుంది జోహార్ రవన్న... జోహార్... జోహార్
అతుల కట్ట ఉంటది 😂😂😂😂
@@rkyadavgorantla4425 మీ అమ్మ ఆతుల కట్ట అయితే ఉంటాది
Very clarity in explanation 👌
Excellent subject chepparu sir many many thanks
2 months lo 1m views
5 days lo 900k views range matters❤❤
అనంతపురం లో పుట్టిన మాకే ఇంత తెలియదు..బాగానే రీసెర్చ్ చేశావ్ బ్రో..😊😊
ప్రజల కొసమ్ ప్రాణాలను సైతం లెక్కచేయని కుటుంబామ్