Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 785

  • @mvenkatvenkatesh1543
    @mvenkatvenkatesh1543 Місяць тому +16

    భర్తకు విడాకులు ఇచ్చి కడుపున పుట్టిన బిడ్డని తెచ్చుకొని ఉన్న జీవితాన్ని ఆ పాపకి అంకితం చేయడం కరెక్ట్

  • @ishward3655
    @ishward3655 3 місяці тому +14

    Sir, మీరు చాలా బాగా ఆలోచించి నిర్ణయం చెప్పారు. Life లో ఆడ మగ ఇద్దరూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు correct గా ఉన్నప్పుడు రెండో వ్యక్తి కూడా correct గా ఉండాలి అని అనుకుంటారు. కానీ, ఈ రోజు ల్లో ఆడవారికి support గా ఉన్న చట్టాలను వాడుకొని మగవాన్ని హింసించే ఆడవాళ్లు ఎక్కువ అయిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు మీరు చెప్పిన డెసిషన్ ఒక భయాన్ని కలిగించాలి. Family court ల్లో ఉన్నటువంటి దేవుడికి మారు రూపులైన జడ్జి లు కూడా మీలా ఆలోచిస్తే 50%కేసులు వెంటనే solve అయిపోతాయి sir.
    Hats off to your decision
    sir hats off...

  • @PREM-z4m
    @PREM-z4m 4 місяці тому +29

    సార్ మీరు సూపర్ సార్ మీరు చెప్పే మాటలు అంటే న్యాయం అనేది మీ దగ్గర జరుగుతుంది

  • @NarsimhachairuluMudumbai
    @NarsimhachairuluMudumbai Місяць тому +4

    కళ్యాణ చక్రవర్తి గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @srinivasasrinivasa8255
    @srinivasasrinivasa8255 Місяць тому +10

    సార్ గారు చెప్పిన jardjement సూపర్ 💐💐

  • @gopalrao7477
    @gopalrao7477 3 місяці тому +64

    Sir, మీ జడ్జెమెంట్ మీ చలహాలు చాలా సూపర్ సార్ మీకు నా నిండి వందనాలు అనేక కుటుంబాల్ని కట్టుచున్నారు చక్కగా న్యాయం చేస్తున్నారు వెరీ వెరీ థాంక్స్ sir

    • @vrlaminations
      @vrlaminations 2 місяці тому

      0p0p😊⁰000😊p😊9😊😊p😊

    • @vrlaminations
      @vrlaminations 2 місяці тому

      0p0p😊⁰000😊p😊9😊😊😊

  • @ishaq1581
    @ishaq1581 9 днів тому +4

    Very very good programme hatsoff to hosts.

  • @sudhakarthavidishetty3650
    @sudhakarthavidishetty3650 4 місяці тому +57

    సార్ నా వయసు కూడా 65 సంవత్సరాలు మీరు ఏ విధంగా న్యాయం చెప్తారు అని చాలా చాలా వేచి చూశాను మీరు చెప్పేదాన్ని బట్టి ఒక అమ్మాయిని తప్పు తప్పుగానే చెప్పారు మరియు పెద్ద మనసుతో ఆలోచించి సూర్యా గూడా ఆలోచించుకునే విధానాన్ని చెప్పడం నాకు చాలా నచ్చింది మీరు చెప్పిన న్యాయానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇలాంటి న్యాయాలు చెప్పి ఎంతోమంది జీవితాలను బాగు చేస్తారని ఆశిస్తున్నాను

    • @zoomtechnology9572
      @zoomtechnology9572 4 місяці тому +1

      👋

    • @RajaiahModem
      @RajaiahModem 3 місяці тому

      ఈ అమ్మాయి సేసింది మాములు మోసం కాదు మీ సుమన్ టీవీ వాళ్ళు బిడ్డ ని నేనే తల్లిని అని చెప్పాలి

  • @cherrycharan1229
    @cherrycharan1229 4 місяці тому +62

    దీన్నిబట్టి మీకేం అర్థమైంది ఫ్రెండ్స్. మా పెద్ద వాళ్ళు ఒక మాట చెప్పేటోలు దొంగరికం లంజరికం ఎప్పటికీ దాగదు ఎప్పటికైనా బయటపడుతుంది ఇప్పుడు అదే జరిగింది. గాడ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ 🙏🙏🙏

    • @YashodaYas-ns2ir
      @YashodaYas-ns2ir 4 місяці тому +3

      Awnu sir nizamu sir

    • @srinivasulukadiri7846
      @srinivasulukadiri7846 4 місяці тому +3

      కాదు చెర్రీ..... వాళ్ళ కాపురం నిలబెట్టే ఏదైనా సలహా ఇస్తావనుకుంటే.... ఇలాంటి వాడుక సామెతలు ఛెబుతున్నావ్....

    • @DANGETISUBHADRA-yu8xc
      @DANGETISUBHADRA-yu8xc 3 місяці тому

      Sir mosapoyena ammaini antunnaru posam chesina abbaini ye anaru abbaini pilichi eddariki marrage cheyachuga sir badalanni ammye barinchala 🙏🙏🙏🙏🙏please mosam chesinaabbai i pilavabdi sir 🙏🙏🙏🙏😮😮

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 5 днів тому +2

    60,70 year's vallu understanding tho marriage lu chesukuntunna kalam lo manchi manishi niku dhorukuthadu challaga vundamma🎉

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 4 місяці тому +21

    Surya you are correct

  • @ThiruyaipatiBrahamm
    @ThiruyaipatiBrahamm 15 днів тому +4

    సార్ మీరు సూపర్ సార్ డాక్టర్ గారు

  • @ravimulaparthi4923
    @ravimulaparthi4923 3 місяці тому +23

    Dr గారు సూపర్ సార్ మీరు మాటలడుతూ ఉంటే నరాలు నిక్కబొడుస్తున్నాయి సార్ సూర్యకి న్యాయం చేశారు సార్ మీ జడ్జిమెంట్ సూపర్ సార్

  • @shaikbabji512
    @shaikbabji512 4 місяці тому +80

    చక్రవర్తి గారి సబ్జెక్టుకు, ఈయన గొప్పతనానికి నా అభినందనలు....

  • @MunagaKanaka
    @MunagaKanaka 5 днів тому +1

    Excellent solution .Great sir for tbis show. Hats off

  • @sudakergudipati2461
    @sudakergudipati2461 3 місяці тому +2

    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు అండి న్యాయబద్ధంగా ఆలోచించి విచారించి చెప్పారు

  • @SandeepVarma-fy1rz
    @SandeepVarma-fy1rz 4 місяці тому +10

    సూర్య భయా సూపర్

  • @garapatiJyothi-gi3ij
    @garapatiJyothi-gi3ij 2 місяці тому +3

    Dr .garu cheppindi💯 nijam ...jivitantam narakam chusekante .biddanu pettukoni batakadame manchidi❤

  • @indurnarsing453
    @indurnarsing453 3 місяці тому +31

    సూర్య మీరు నిజం గా మీకు చాల చక్కటి హృదయానికి చేతులెత్తి నమస్కరించడం ఇంతవరకు ఎవరి మనసు మీ మనసు లా చూడలే ఎంత చేసిన చిన్న మ్యాటర్ విడిపించి కూడా బాధ కలుగకుండా ఉండడం

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 4 місяці тому +25

    Surya your decision is 100 Percent correct

  • @shankarjakkula4805
    @shankarjakkula4805 3 місяці тому +2

    కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా చక్కగా వివరించారు హ్యాట్సాఫ్

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 3 місяці тому +3

    Wow Doctor your Great sir 👏 super Massage Excellent job 👏

  • @AbiRam-f8c
    @AbiRam-f8c 3 місяці тому +4

    Ex boy Frind tho enjoy chesi.... వాడి దగ్గర డబ్బులు లేవని వదిలేసింది.... మళ్ళీ జాబ్ ఉన్న వాన్ని పట్టుకొంది super👌👌👌

  • @PidatalaNageswararao
    @PidatalaNageswararao 2 місяці тому +11

    సార్ మీ జడ్జిమెంట్ చాలా బాగుంది సార్ అలాగే తెలిసో తెలియకో చేసింది ఆ అమ్మాయి పొరపాటు ఆ మోసం చేసిన వాడ్ని తీసుకువచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరిపించండి సార్ ఆ పాప కూడా న్యాయం జరిగింది సార్ మీరు తలుచుకుంటే న్యాయం చేయగలరు సార్

  • @gorammagarisreenivasulu1759
    @gorammagarisreenivasulu1759 4 місяці тому +2

    అందమైన జీవితం సుమన్ TV కిశతకోటి వందనాలు

  • @AsiDilipkureddy
    @AsiDilipkureddy 9 днів тому +2

    Very very good sir

  • @machikoruturu7768
    @machikoruturu7768 4 місяці тому +46

    పాప ని కనడమే ఆమె తప్పా....
    కొంత మంది పెళ్లి అయాక కూడా బయట అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ ఎంత మంది లేరు.....
    వాళ్ళతో పోల్చితే ఈ అమ్మాయి చాలా great...

    • @YashodaYas-ns2ir
      @YashodaYas-ns2ir 4 місяці тому +2

      Awnu sir papim please understand that good answer sir

    • @nav3644
      @nav3644 4 місяці тому +5

      Papa ni kanadam thappu kadu mosam cheyyadam thappu

    • @adilakshmi921
      @adilakshmi921 3 місяці тому

      Avunu sir

    • @balakiran336
      @balakiran336 24 дні тому +3

      నువు చేసుకో అలాంటి అమ్మాయి ని😅😅😅😅

    • @pujari12345
      @pujari12345 12 днів тому

      ఆ అమ్మాయిని కాదు ఈ అమ్మాయి ని చేసుకో

  • @BennyrajuDarelli
    @BennyrajuDarelli 4 місяці тому +6

    Hats off to Dr. Kalyan

  • @SureshM-c1o
    @SureshM-c1o 3 місяці тому +4

    Very personal story. Amenu kshaminchu Surya
    😢

  • @ananthareddy4173
    @ananthareddy4173 Місяць тому +3

    సూపర్ అండి మీరు

  • @sangeethar9764
    @sangeethar9764 Місяць тому +3

    Surya. You r decision is 💯✅✅✅✅ perc ent correct God bless you. Bro

  • @vootladurgaiha7520
    @vootladurgaiha7520 4 місяці тому +5

    What wonder full programe thanks your teem

  • @prabhakar.barigela9062
    @prabhakar.barigela9062 2 місяці тому +2

    Correct judgement chesaru sir super

  • @t.ganeshkumarganeshtg1096
    @t.ganeshkumarganeshtg1096 19 днів тому +3

    Well done 👍 sir

  • @Lovely_surya_funny_videos
    @Lovely_surya_funny_videos 13 днів тому +7

    విజయ విజయవంతం సూపర్ కంగ్రాజులేషన్స్ విజయా ఇలా చేశావంటే చాలా గ్రేట్

  • @jyashwini8347
    @jyashwini8347 4 місяці тому +12

    Surya is very good person

  • @TejaB-iv1lq
    @TejaB-iv1lq 4 місяці тому +3

    హ్యాండ్సప్ మీకు గుడ్ నిర్ణయం💯👌

  • @SkZineni
    @SkZineni Місяць тому +2

    సార్ ఇలాంటి వాళ్ళని అసలు న్యాయమే చేయకూడదు సార్ ఎంత తప్పు సార్ తల్లిదండ్రులు ఉండి కూడా అనాధ లాగా ఉంది పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు లేక చనిపోయి ఎంత పిల్లలు అనాధలు ఉంటే ఈ అమ్మాయి కానీ అనవసరం వదిలేసి అనా తల్లి నేను చెప్పకుండా ఉండటం చాలా తప్పు ఇది ఇలాంటి వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయదు సార్ ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి మధ్యలో ఆ అబ్బాయి తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు హ్యాండ్ షాప్ తమ్ముడు నీకు ఇప్పటికైనా వదిలించుకొని మంచిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని అన్న మళ్ళీ

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 5 днів тому +1

    ఒక ఆడ పిల్ల తో తప్పు చెపించిన వాడు మగజాతి,చక్కదిద్దే అవకాశం మగజాతికే ఇచ్చాడు ఆ దేవుడు.
    హ్యాపీగా తిరుగుతున్నారు మగజాతి సమాజం లో తప్పు చేసి.
    ఆడవాళ్ళు ఆ భారాన్ని భూదేవీల మోస్తూ అసహ్యానికి గురి అవుతున్నారు.
    ఒక పిల్ల నీ కనీ ఇంతకాలం పెంచడానికి యంత నరకాయతన పడివుంటుంది😢ఆ కష్టం ఒక్క ఆడవారికే సొంతం చేశారు🎉

  • @anniecherith786
    @anniecherith786 4 місяці тому +6

    Kindly arrange a counseling session for my son and daughter in law.

  • @VasanthKumar-kl3oc
    @VasanthKumar-kl3oc 15 годин тому

    Surya .. u r great❤....
    Hatsup to you.
    All the best for your future ❤❤❤❤

  • @chinnichinni4184
    @chinnichinni4184 2 місяці тому +3

    Super judge ment sir

  • @bhaktha3776
    @bhaktha3776 Місяць тому +3

    Surya is correct my guessed the same This is a global life, Because of mobile, media and modern life.

  • @vprasad6433
    @vprasad6433 3 місяці тому +13

    సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు బ్రతుకు జట్కా బండి ఇలాంటి కార్యక్రమాల్లో మీ విశ్లేషణలు విన్నాను ఇప్పుడు అందమైన జీవితం అనే కాన్సెప్ట్ లో కూడా తరచుగా చూస్తున్నాను నాకే గనక ప్రత్యేక అధికారాలు ఉంటే సత్వర న్యాయం అనే పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మీబోటి వారికి మంచి జీతం మరియు మంచి అధికారాలు ఇచ్చి సమాజానికి ఎంతో మేలు చేసే వాడిని కేవలము కోర్టులలో మాత్రమే ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాలంటే అంత సులభమైన విషయం కాదు మీరు మంచి విషయ పరిజ్ఞానము విశ్లేషణ పరిజ్ఞానం కలవారు వీలైతే పెద్ద స్క్రీన్ మీద మీ ప్రసారాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @dharmannachary6910
    @dharmannachary6910 4 місяці тому +6

    Super decision 💯🙏🙏🙏🙏🙏🙏👌

  • @nageshnaik1888
    @nageshnaik1888 Місяць тому +3

    Super sir 👍

  • @emmanuelgeorge1691
    @emmanuelgeorge1691 14 днів тому +2

    This is a one of good person always lunghelu lanzha lanzha this is a true and true

  • @sandhyarani8246
    @sandhyarani8246 15 днів тому +3

    Respected sir, good advices to her.......

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty8255 4 місяці тому +79

    ఆ అమ్మాయి బుద్ది మంతురాలు లాగా మాట్లాడడం
    డాక్టర్ గారు ఎంత అడిగిన నిజం చెప్పకపోవడం - తాను పెద్ద పతివ్రతలా మాట్లాడడం
    పెళ్ళికి ముందే లివింగ్ రేలషన్ లో ఉండడం (మరి ఏమి ఎక్కువయ్యో) -
    అనుకోకుండా మల్లి చెప్తున్నాను అనుకోకుండా గర్భవతి కావడం అంటే తనకు తెలీకనా ?
    క్షమించాలి : డాక్టర్ గారు సూర్య ని ఆలోచించమని చెప్పడం నచ్చలేదు
    ఈ ఎపిసోడ్ మొత్తంలో సూర్య ని మాత్రం అభినందించాలి

    • @jayalakshmipotnuru7796
      @jayalakshmipotnuru7796 4 місяці тому +7

      Eppudu cheputade annte aa pillaku pelli chesi pillalu puttaka cheputademo appudu ennka em cheyaledu kada

    • @vijayaprabhakar2548
      @vijayaprabhakar2548 4 місяці тому +2

      జరిగిన విషయం , తను గర్భవతి అని ఆమె తల్లితండ్రులకు ముందుగా చెప్పవలసింది . అప్పుడు వాళ్ళు తల్లి తండ్రులు ఏదోఒక నిర్ణయం తీసుకొందురు ఏమో .పెళ్లి చేయటం ఆపుదురేమో , ముందు గా
      తల్లితండ్రులకు చెప్పకపోటం చాలా తప్పు .డాక్టర్ గారు మంచి నిర్ణయం చెప్పారు .

    • @battenagangadhararao4146
      @battenagangadhararao4146 4 місяці тому +1

      ఇక నుండి అయినా జాగ్రతగా వుండు తలీ

    • @theratibalraj
      @theratibalraj 4 місяці тому +1

      21:14 21:18 32:19 32:24 32:24 32:24

    • @dasarisundarsingh
      @dasarisundarsingh 4 місяці тому +2

      సోదరా విజయ కోసం నితిమంతు రాలి పేరు ఉపయోగం చేసావు( తప్పు) మథర్ తెరిస్సా అన్నావు ప్లీజ్ మీరు సరి సేసుకో

  • @yataprasannalakshmi3018
    @yataprasannalakshmi3018 4 місяці тому +217

    డాక్టర్ గారు ఆ అమ్మాయి చేసింది 100% తప్పే. కానీ ఇద్దరూ పిల్లలు ఉండి భార్య చనిపోయిన మరొక్షణం మగవాళ్ళు పెళ్లి రాయల్టీ గా చేసుకుంటున్నారు. కానీ అదే ఒక అమ్మాయి చిన్న వయసులో భర్త చనిపోయి, లేక ప్రేమ అనే పేరుతో ఎవరి చేతులోనో మోసపోయో మరొక పెళ్లి చేసుకోవడన్ని ఎవరూ accept చేయరు ఎందుకని. జీవితం అందరికి ఒకటే కదా. మగవాళ్ళ తప్పుని ఆడది క్షమించినపుడు మగ వాళ్లకు ఆ క్షమాగుణం ఎందుకు ఉండదు. ఎందుకంటే ఆడవాళ్లు పిల్లల్ని కానీ యంత్రాలు మాత్రమే. పిల్లలు పుట్టాక పోయిన భార్య భర్తతో కలసి ఉంటుంది. కానీ భర్త మాత్రం మరొక్షణం మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయిలు ఎవరూ కూడా living relationships లోకి దయచేసి వెళ్లొద్ధు. ఈ వీడియో మీకొక గుణపాఠం. చూసారుగా ఆ అమ్మాయికి 26 సం. ఆమె జీవితాంతం నిండాను మోయాల్సిందే. మోసం చేసిన మరొకడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇచ్చి ఇతను ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. 2 సం. .ఈమెతో కాపురం చేసిన అది లెక్కలోకి రాదు. ఎందుకంటే అతనికి ఈమె లాగా బిడ్డను కనే వరం అనే దరిద్రం లేదు కదా. ఒక వేల వీలైద్దరి మధ్య ఒక బిడ్డ పుట్టి ఉన్న మరో ఆడది అతన్ని accept చేస్తుంది. అందు కే అమ్మాయిలు మీ కుటుంబాల పరువు, మీ పరువు తీసుకోవద్దు. Concentrate on your goles only. Dont spoil ur life.

    • @madhusudhanreddy3386
      @madhusudhanreddy3386 4 місяці тому +8

      Vijaya nijam cheppi chesukovalsindhi.. Meru anna 2nd marraige lu chala jaruguthayi but ikakda cheppi chesukonte thanaku problem vocchedhi kaadhu

    • @pushparaoseelamanthula3842
      @pushparaoseelamanthula3842 4 місяці тому +3

      మీరు అడిగిన ప్రశ్న బాగుంది ఇద్దరు పిల్లలు ఉండి భార్య చనిపోతే రాండంగా పెళ్లి చేసుకుంటున్నాడు మగవాడని కానీ ముందే చెప్తున్నారు కదా మన ఇద్దరి పిల్లలున్నాయి భారీ పోయింది అనికానీ ముందే చెప్తున్నా కదా మా ఇద్దరు పిల్లలున్నాయి భారీ పోయింది అని తను అడిగేది ఒకటే తల్లి మగవాడు నాకు ముందుగా ఒక మాట చెప్పుకోవాల్సింది కదానాకు ముందుగా ఒక మాట పెట్టుకోవాల్సింది కదా తను చెప్పనందుకు చేసిన తప్పు జీవితంలో మూల్యంగా చెల్లించవలసి వచ్చింది

    • @ఇదినాజీవితం
      @ఇదినాజీవితం 3 місяці тому +2

      Logic point ...

    • @kevinch7954
      @kevinch7954 3 місяці тому

      😂😂

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol 3 місяці тому +1

      మగాడు అబద్దం చెప్పడు. చెప్పి చేసుకుంటాడు

  • @sp.ram1438
    @sp.ram1438 4 місяці тому +7

    Chala Bagav Chepparu Sir

  • @gkumar6974
    @gkumar6974 4 місяці тому +9

    One thing chala clear, oka aadadaaniki 99% antha vishala hrudayam yeppudu undadu. Ala ayindi ante akkada yedo flashback unnatte, no doubt

  • @beautifulnature3544
    @beautifulnature3544 2 місяці тому +2

    Good job sir

  • @tunnu_munnu
    @tunnu_munnu 16 днів тому +2

    Miru correct ga chepparu

  • @Tantric1
    @Tantric1 4 місяці тому +7

    Indian Society circumstances has driven her, unable to express to her own daughter. Mother has pain & suffering in this situation. This Man & women are interrogating the suffering of the young mother in thus world. God bless the mother & child.

  • @indepthfactsintelugubynaaz5910
    @indepthfactsintelugubynaaz5910 4 місяці тому +3

    Kalyan chakraborty sir....May God bless you with lots of happiness 🙏

  • @budigapakabudigapakabixam8358
    @budigapakabudigapakabixam8358 4 місяці тому +7

    doctor super

  • @RidersirVTM
    @RidersirVTM 23 години тому

    Manchi manchi kattubatlu ammayilaki freedom baga vachhindi very gud use

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 4 місяці тому +3

    Good kalyangaru

  • @SunithaKolli-o9p
    @SunithaKolli-o9p 4 місяці тому +40

    తల్లి విజయమ్మ చాలా బాగా అక్ట్ చేస్తున్నావ్, Dr.sir ki అర్థం కాలేదు అనుకుంట స్టార్టింగ్ లోనే అర్థం అయ్యింది నాకు తమరి మంచితనం పాప ని అడ్డాప్ట్ చేసుకున్న అని, అండ్ మీకు పాపో బాబో పుట్టిన సరే ముందు పాపపై ప్రేమ తగ్గదు అన్నాక మళ్లీ డౌట్ వచ్చింది. చాలా అమాయకంగా మాట్లాడుతున్నావ్, నిన్ను నమ్మిన నీ భర్తను మోసం చేయటమే కాకుండ నీతి నిజాయితి వున్న ఆడదానిల మాట్లాడుతున్నావు సిగ్గు వుండాలి కొంచెం అయిన. కొవ్వు ఎక్కువయి నువ్వు, నిన్ను వదిలించుకున్నవాడు తప్పు చేస్తే నిన్ను నమ్మి నీ మెడలో తాళి కట్టిన నీ భర్త ఏమవ్వాలి,మీ కామానికి బలయిన ఆ పాప ఏమైపోవాలి. విడాకులు అడుగుతున్నాడు అన్నావ్,Dr Garu నిజం చెప్పు అంటే నేను పెద్ద పత్తి గింజని, నేను వెర్రి పప్పని అని చెప్పుకున్నావు. అన్నీ అందరికీ తెలిసాక నోరు విప్పవేం.

  • @NarasimhaRaju-q2x
    @NarasimhaRaju-q2x 4 дні тому

    I was expecting this .....!

  • @jermiahm9323
    @jermiahm9323 4 місяці тому +34

    Surya is absolutely right..sir

    • @aqsa5286
      @aqsa5286 4 місяці тому +1

      Magadu aa tappu cheste adadi kshamistunde mari adadi chesi kshamapana korite e samajam yanduku angikarinchadu

  • @PeetlaPrakash
    @PeetlaPrakash 4 місяці тому +12

    ఈ రోజు అతను వద్దు అనుకుంటున్నాడు ఓకే మరి అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అప్పుడు పెళ్లి అయిన అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి లేకుంటే పెళ్లి కానీ అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి కానీ అమ్మాయిని అయితే ఇతను జీవితం లో జరిగిన సంఘటన అంతా చెప్పి పెళ్లి చేసుకుంటాడ లేకుంటే చెప్పకుండా చేసుకుంటాడా

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 4 місяці тому +2

    ఫైన్ సార్ చక్కగా అడిగినారు సార్

  • @krishnagadireddy3397
    @krishnagadireddy3397 4 місяці тому +6

    Sir Dr. Garu, finally you forgot one suggestion: 1. At present, where is Gautam, the first lover? Why did he cheat her even though she was pregnant? Why should we not take action against him? Now, provisions are favorable to ladies, and proving Gautam as her lover and the child as his daughter can be done through a DNA test. Second, the truth has come up. Even though he loves her so much, please give them one more chance after counseling them together. Third, kindly inquire with her parents whether they know about this situation because they have been secretly covering up this secret, and they may also be culprits in this marriage. If that is the case, we should not blame her solely. Furthermore, we will file a police complaint against Gautam, her ex-lover, and obtain his version with a DNA test to prove her innocence and punish Gautam. Please consider one girl's life if there is any compromise.

  • @AbhiYadav-i3u
    @AbhiYadav-i3u 2 місяці тому +1

    , good sure

  • @AbhiYadav-i3u
    @AbhiYadav-i3u 2 місяці тому +1

    💯superss

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 4 місяці тому +242

    లివింగ్ రిలేషన్స్ హిందువులలో ఉందా ఇది చాలా తప్పు భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఆడ బిడ్డలు మీరు కొత్త వ్యక్తులతొ పరిచయం చేసుకునె ముందు ఒక సారి మీ తల్లి తండ్రులను గుర్తు చేసుకొండి

    • @dr.gundigrace
      @dr.gundigrace 4 місяці тому +44

      Hindus goppa ?? VLallu msthram manushulu karaa?

    • @dr.gundigrace
      @dr.gundigrace 4 місяці тому +13

      Prathi vishyam lo Kula mathaalu kadhu choodalsindhi manasulanu marche Pani msthram Bible chesthundhi. Ikkada parents anthaga pillalanu nammadam thappu

    • @anilsiri25
      @anilsiri25 4 місяці тому +13

      ​@@dr.gundigraceబైబిల్ లో పాత నిబంధన, కొత్త నిబంధన అని ఎందుకున్నాయి..... అసలు బైబిల్లో ఉన్నంత బూతు ఇంకెక్కడా లేదు సరిగ్గా తెలుసుకో

    • @Laxmi-uk4ml
      @Laxmi-uk4ml 4 місяці тому

      0^2 l₹😂I Cy​@@dr.gundigrace

    • @sampurnadanielvasa8508
      @sampurnadanielvasa8508 4 місяці тому

      Yee ammayeedee chala neechamaina bratookoomosamcheyadam shamincharanee papamloyundee amakamoogha ok abbayeenee mosamcheyadu mareeyoka mosam ghana shikshakoo Pathroorahloo yee Ammayeekee shikshinchadum nyayamainadeesheekshanoo Veedinchadum mancheedeeyeVijakoo thageenahdey vadulookavadum meylooyanee MEERU CHEPPANDE DR GARU MADAM GARU ? ? ?

  • @brahmaiah-ml8oe
    @brahmaiah-ml8oe 4 місяці тому +2

    Super

  • @mukeshjaiswal9539
    @mukeshjaiswal9539 4 місяці тому +3

    Very nice explanation

  • @onjekrishnarao6447
    @onjekrishnarao6447 2 місяці тому +1

    గోవా...!?
    తప్పు చేయడానికి కొందరు పోతే, కొందరు వెళ్లి వచ్చాక తప్పులు చేయడం మొదలెడతారు. ఇదే గోవా గొప్పతనం.

  • @rajeshwarinv-no2xl
    @rajeshwarinv-no2xl 4 місяці тому +1

    Super sir meru

  • @aravindhsura7384
    @aravindhsura7384 4 місяці тому +2

    Good sar

  • @narasimharaju3544
    @narasimharaju3544 3 місяці тому +1

    Good lady

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 4 місяці тому +2

    Super KALYAN Sir

  • @RavichandraReddy-ty9mo
    @RavichandraReddy-ty9mo 4 місяці тому +1

    You are super sir

  • @boddulnarayana4861
    @boddulnarayana4861 4 місяці тому +47

    ఇద్దరు మగవాళ్ళు వల్ల నలిగిపోయిన ఒక మాతృమూర్తి ఆ అమ్మాయి, ఇప్పుడా అమ్మాయి పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తే మనసు వికలమై పోయింది.

    • @ఇదినాజీవితం
      @ఇదినాజీవితం 3 місяці тому +2

      నిజం చెప్పారు సర్ 😢😢😢

    • @gopivinay773
      @gopivinay773 3 місяці тому +2

      vijjaya. ni mosam chesina. vyakthi achuki teluusukoni viiayakii papaki nyayam. chesthey baguntundi sir aa way lo trai cheyandi sir

    • @nivas1082
      @nivas1082 3 місяці тому +2

      ఇద్దరితో వుండే అవకాశం సూర్యతో వుంటే మొదటివాడు మల్లీ తనజీవితంలోకి వచ్చే అవకాశం వుంటుంది

    • @20rakee
      @20rakee 3 місяці тому

      😂😂😂...

    • @aarush7964
      @aarush7964 3 місяці тому +2

      Abba మాతృమూర్తి. ఇంత మంచి words use చేయకు బ్రదర్.ఇందులో సూర్య చేసింది కరెక్ట్

  • @Geetha_crafty_creations
    @Geetha_crafty_creations 4 місяці тому +74

    నాకు తెలిసి అబార్షన్ చేయించుకోవడానికి వీలు పడలేదు అయి ఉంటుంది అందుకే ఆ పాపని కని ఉంటది. మహా తల్లి సత కోటి వందనాలు నీకు 🙏🙏🙏

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 2 місяці тому +1

    Sir ఇలా తయారయ్యారు అమ్మాయిలు దేవుడా పెళ్లి చేసుకోవాలంటే భయమైతుంది 😅 🙏🙏

  • @MJ_y2025
    @MJ_y2025 Місяць тому

    Ikkada, Villa iddari problem ki, aame mental pain ki main reason vachesi ameni pregnant chesi dulipesukunna aa unknown 3rd person, athanu main gaa theesukovalsimdi, aa papa responsibility..athanni involve chesi, papa ki oka financial solution erpatu chesi..athadini life lo villa joliki rakunda agreement chesi reunite cheyatam better 🎉🎉

  • @chandrasekhar-tu4tq
    @chandrasekhar-tu4tq 3 місяці тому +1

    కామం యొక్క ప్రతిఫలం

  • @PMallesh-sn8zp
    @PMallesh-sn8zp 4 місяці тому +3

    True love end love story లా vundi

  • @sandeepsandy2755
    @sandeepsandy2755 Місяць тому

    Okka sari papam chesi pashathapam paduthundhi kabbatti excuse m chesi chudadandi life super ga vuntundhi sir ... Plzzz try it ...

  • @maheshmanpreeth7985
    @maheshmanpreeth7985 4 місяці тому +2

    Yes... Nenu starting lo 2 Min's voice vinna tharvatha ne anukunna 200% a papa vijaya daughter ani promiss

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections 4 місяці тому +1

    Jaya garu super

  • @madhavagunnam2806
    @madhavagunnam2806 4 місяці тому +32

    ఆ అమ్మాయి ఏమి చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో , తల్లిదండ్రులకి, చేసుకోబోయే వాడికి ఎలా చెప్పాలో, సరైన గైడ్ చేసుకోలేకపోయింది... ఈ రోజుల్లో కూడా పిల్లలు ఉన్న అమ్మాయినీ పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు... పెళ్లయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు కొనసాగించే వాళ్ళు ఉన్నారు... ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యభిచారం చేసిన ఆడవాళ్లు కూడా అన్ని మర్చిపోయి పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా ఉన్న
    వాళ్లు కూడా ఉన్నారు.. నా అభిప్రాయం ఏమిటంటే... ఆ అమ్మాయికి సరైన గైడ్, సరైన ధైర్యం చెప్పే వాళ్లు దొరికినట్లు లేదు...

  • @samiullah-ev2sr
    @samiullah-ev2sr 4 місяці тому +1

    Its suman goods news

  • @khasim4u4u
    @khasim4u4u 20 днів тому +1

    hehe nice story

  • @machikoruturu7768
    @machikoruturu7768 4 місяці тому +30

    పెళ్లి కాకముందు ఎలా ఉంది అని కాదు.....
    పెళ్లి అయాక ఎంత మంచిగా ఉంది అని ఆలోచించి. ఆ అమ్మాయిని నమ్మి సంసారం చేసుకో అన్నగారు....

    • @bojjannanaikbojjannanaik546
      @bojjannanaikbojjannanaik546 4 місяці тому +1

      Awnuu sir nizamuu kani doctor Rong
      Cheparu nacha ledu

    • @sreenidhi5011
      @sreenidhi5011 4 місяці тому +2

      Pelli ayyeka kuda she told lies...she didn't accept her mistake unless shown with proofs..

    • @AkramBhai-oy6ks
      @AkramBhai-oy6ks 4 місяці тому +2

      Miru alane adjust navutara

  • @bvenkanna6066
    @bvenkanna6066 4 місяці тому +19

    ఈ అమ్మాయి విడాకులు ఇవ్వటమే మంచిది తల్లిగా బిడ్డకు న్యాయం చేయటం చాలా చాలా మంచిది ఈ అమ్మాయి మోసపోయింది అనేది 100% నిజం సమాజంలో దుర్మార్గులు ఉంటారు

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 2 місяці тому

    All the best Surya

  • @dharmannachary6910
    @dharmannachary6910 4 місяці тому +5

    Total episodes the best episode 100% doctor super judgement

  • @sai9999boss
    @sai9999boss 4 місяці тому +1

    డాక్టర్ గారు ఇదే నా పరిస్థితి కానీ కలిసే ఉంటున్నాం

  • @rajuarsi2100
    @rajuarsi2100 2 місяці тому

    మహదేవత ఎవరికీ తెలీకుండ 9 నెలలు మోసింది అంటె గ్రేట్.

  • @JolapuramMallikarjuna
    @JolapuramMallikarjuna 3 місяці тому

    Kalyan sir thank you

  • @gandhamlalaiah7533
    @gandhamlalaiah7533 2 місяці тому

    Super❤❤❤

  • @ThummaMuthenna
    @ThummaMuthenna 4 місяці тому +4

    💐👍👌👌💐ఓకే

  • @RavichandraReddy-ty9mo
    @RavichandraReddy-ty9mo 4 місяці тому +1

    Exe lent sir

  • @PrabhakarV-fq8ul
    @PrabhakarV-fq8ul 4 місяці тому +79

    అందమైన జీవితం ప్రోగ్రాం అంటే ఆడ బిడ్డలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి మీతో వచ్చి ఎలా కడిగారు అంటే మగవాళ్ళ మంచి వాళ్ళు ఉండరా అలాంటి మగవాళ్ళకి మీరు ఇలా చేస్తే ఇంక మగవాళ్ళు క్రూరంగా కాకుండా మృగాలుగా మారుతారు ఇదంతా కచ్చితంగా నేను చెప్పగలరా తను నిన్ను వదిలేసిన ఇంకొక పెళ్ళాం చేసుకున్నాక 100 ఏళ్ళు బతికిన వాడు మాత్రం కంపల్సరిగా ఆడవాళ్ళని అనుమానిస్తాడు

  • @manjusheischeeveryveryagly3995
    @manjusheischeeveryveryagly3995 4 місяці тому +1

    Surya u r great