Це відео не доступне.
Перепрошуємо.

Uncovering the Dark Side of Phanumanthu Controversy

Поділитися
Вставка
  • Опубліковано 16 сер 2024
  • వీడియోలో హనుమంతు అనేది అతని పేరు అని చెప్పడం జరిగింది. కానీ హనుమంతు అనే అతని ఇంటిపేరని ప్రణీత్ అనేది అతని పేరని తెలిసింది. ఇంటిపేరైతే మనం చెప్పుకున్న హనుమంతుని ఆదర్శం మొత్తం కుటుంబానికీ వర్తిస్తుంది. హనుమంతు అనే ఇంటిపేరు కలిగిన కుటుంబంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉండడం మరింత బాధాకరం. ఇంటిపేరులో ఉన్న ఆ భగవంతుణ్ణి ఇంటి పేరు కలిగిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలి.
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 49

  • @hindudharmakshetram
    @hindudharmakshetram  Місяць тому +13

    వీడియోలో హనుమంతు అనేది అనతి పేరు అని చెప్పడం జరిగింది. కానీ హనుమంతు అనే అతన ఇంటిపేరని ప్రణీత్ అనేది అతని పేరని తెలిసింది. ఇంటిపేరైతే మనం చెప్పుకున్న హనుమంతుని ఆదర్శం మొత్తం కుటుంబానికీ వర్తిస్తుంది. హనుమంతు అనే ఇంటిపేరు కలిగిన కుటుంబంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉండడం మరింత బాధాకరం. ఇంటిపేరులో ఉన్న ఆ భగవంతుణ్ణి ఇంటి పేరు కలిగిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలి.

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 Місяць тому +15

    మీలాంటి సామాజిక స్మృహ కలిగిన వారి స్పందన ప్రశంసనీయం🎉

  • @Padmaja389
    @Padmaja389 Місяць тому +2

    నిజం గురువుగారు పాఠ శాలల్లో నీతిని బోధించడం లేదు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి మన అందరి రియాక్షన్ తో ఇలాటి మనస్తత్వం ఉన్నవాళ్లు కొంత అయినా జంకుతారేమో 🙏

  • @madhavichennuri3535
    @madhavichennuri3535 Місяць тому +2

    జై గురుదత్త మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం

  • @tteja9220
    @tteja9220 Місяць тому +12

    అసలు ఈ రకం మనస్తత్వానికి పునాది వేసింది.......100% సినిమాలే........!!!!!
    అతడు సినిమా చాన్స్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యి ఆ చానల్ పెట్టాడంట........!!!!! ఇంకా ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారో?????

    • @UjwalRam
      @UjwalRam Місяць тому +3

      Avunu enno indecent incidents veluguloki vasthunnaayi
      Rave party, Raj tharun case inkaa enno

  • @Abhiram365
    @Abhiram365 Місяць тому +6

    Ee topic meeda best video ide

  • @sreekanthb3855
    @sreekanthb3855 Місяць тому +1

    రామాయణ, భారత భాగవతాలు ఎప్పుడైతే పాఠాల్లో తీసేసారో అప్పటినుండే సమాజం పాడైపోవడం మొదలయ్యింది.

  • @ananthakumari891
    @ananthakumari891 Місяць тому +9

    అయ్యా DJ Tillu, Tillu² కూడా అంతే akka tamudu అనే bandaaniki viluva లేకుండా chessaru

  • @dakshayani9720
    @dakshayani9720 Місяць тому +1

    ధన్యవాదాలు గురువుగారు🙏 తల్లిదండ్రులు పిల్లల పేర్లు పెట్టడం లో చూపిన శ్రద్ధ వారి పెంపకం లో కూడా చూపాలి.లేకపోతే పేరు కు అప్రతిష్ట తీసుకు వస్తారు.

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 Місяць тому +2

    Cinemale kakunda Jabardssth lanti programms valla kuda double meaning dialogues ekkuvipoyayi, naku aa progrms chiuse alavatu lekapoyina, intlo vallu chusthunnappudu bharinchaleka vere chotaki vellipotanu

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому

    🙏🙏🙏 గురువుగారు

  • @sreekanthb3855
    @sreekanthb3855 Місяць тому

    నాకోటి అర్ధమైంది గురువుగారు దేవుడి పేర్లు పెట్టేసినంత మాత్రాన అక్కడితో వారి ఆశలు భావనలు నిజమవ్వవు. ఆ పేరుకి అమర్యాద కలిగించకుండా ఉండేలా ఉత్తమ సంస్కారాలు పిల్లలకి నేర్పాలి. అప్పుడే ఇంట్లో, సమాజంలో మంచి జరుగుతుంది. అప్పుడే ధర్మం నిలబడుతుంది అని నా ఉద్దేశ్యం.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 Місяць тому +1

    Jai sreeram

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 Місяць тому

    Jai Shriram. Ilantivallani aa bhagavanthude sikshinchali

    • @pavanipavani4330
      @pavanipavani4330 Місяць тому

      Bhagavantudu kaadandi veedini kotti vutiki aaresthe inkokadu Ila cheyyadu

  • @davnewstv
    @davnewstv Місяць тому +3

    హనుమంతు ఇంటిపేరు...గురువుగారు

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 Місяць тому +2

    Neethi sastram books Perlu cheppandi ayya,maa pilalu chetha chadivistanu🙏🏻🙏🏻. school lo evaru haras chesina silent ga vundipotunaru,dhairyam ga mataladaleru maa pilalu.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому +1

      భర్తృహరి సుభాషితాలు

    • @mrsramamohan2526
      @mrsramamohan2526 Місяць тому

      @@hindudharmakshetram thank you añdi🙏🏻🙏🏻

  • @narayananeeli1994
    @narayananeeli1994 Місяць тому +6

    ETV lo Jabardast kuda ante

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Місяць тому

    పూర్వం రాక్షసులు కలికాలంలో ఇలాంటి వాళ్ళలాగా పుట్టారు 🌬️

  • @Chanandkumar-e1k
    @Chanandkumar-e1k Місяць тому

    Jai shree Ram

  • @erramramesh8858
    @erramramesh8858 Місяць тому +4

    స్వామి పేర్లలో కాదు గొప్పతనం ఉండేది, పెంపకం లో ఉంటది.
    రామాయణం రోజు ఒక 5 నిమిషాలు చదివిన చాలు, కావలసినంత సంస్కారం వస్తుంది,
    రావణుడి మరణం తరువాత, మండోదరి గొప్ప వీరుడైన నా భర్తను చంపిన, వీరుడెవరో తెలుసుకోవాలని యుద్ధ భూమికి వస్తుంటుంది, శ్రీ రాముడు కూర్చున్న దగ్గరికి వస్తుంటే, మండోదరి నీడ, శ్రీ రాముని కాళ్లకు తాకూతుందని తెలిసి,
    శ్రీ రాముడు కాళ్ళను తొందరగా దగ్గరికి తీసుకుంటాడు. పరాయి స్త్రీ నీడను కూడా గౌరవించిన
    శ్రీ రాముడి వ్యక్తిత్వాన్ని, మండోదరి మనసులోనే అభినందిస్తూ, మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
    ఇది కదా సంస్కారం అంటే.

  • @davnewstv
    @davnewstv Місяць тому +1

    హనుమంతు ప్రణీత్

  • @girirajaacademy
    @girirajaacademy Місяць тому +1

    guruvu garu...ee madhya viral avutuna...videos lo....dasu pyla ani oka vyakthi vi...miru aa videos py spandichavalasinadi ga koruchunaanu....

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Місяць тому

  • @davnewstv
    @davnewstv Місяць тому +1

    హనుమంతు ఇంటిపేరు .

  • @balanic1234
    @balanic1234 Місяць тому +1

    probably their birth was like that 🤐

  • @davnewstv
    @davnewstv Місяць тому

    తండ్రి IAS గరువు గారు

  • @davnewstv
    @davnewstv Місяць тому +4

    హనుమంతు ఇంటిపేరు......ప్రణీత్ ఆయన పేరు ....

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому +9

      ధన్యవాదాలు. ఇంటిపేరైతే మనం చెప్పుకున్న హనుమంతుని ఆదర్శం మొత్తం కుటుంబానికీ వర్తిస్తుంది. హనుమంతు అనే ఇంటిపేరు కలిగిన కుటుంబంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉండడం మరింత బాధాకరం. ఇంటిపేరులో ఉన్న ఆ భగవంతుణ్ణి ఇంటి పేరు కలిగిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలి.

    • @davnewstv
      @davnewstv Місяць тому +1

      @@hindudharmakshetram 🙏🙏🙏

    • @sudhamruthabhaktigeetegalu
      @sudhamruthabhaktigeetegalu Місяць тому

      ನೈತಿಕ ಮೌಲ್ಯಗಳನ್ನು ಶಾಲೆಯಲ್ಲಿ ಕಲಿಸದೇ ಇರುವುದರ ಪರಿಣಾಮವೇ ಇದು. ನೀವು ಸರಿಯಾಗಿ ಹೇಳಿದ್ದೀರ. ಇತ್ತೀಚೆಗೆ ಸಿನೆಮಾ ಮತ್ತು ಟೀವಿ ಶೋಗಳಲ್ಲಿ ಡಬಲ್ ಮೀನಿಂಗ್ ಜೋಕ್ಸ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತದೆ. ಮಕ್ಕಳು ಇವಕ್ಕೆ ಆಕರ್ಷಿತರಾಗುತ್ತಿದ್ದಾರೆ.

  • @kashinath92463
    @kashinath92463 Місяць тому

    Rahul Gandhi batch valla samskrithi adi

  • @pavanipavani4330
    @pavanipavani4330 Місяць тому +1

    Gudivada lo maa sister school teacher ga chestondhi pillalni tidithe parents vochi teachers ni tidutunaaru not only gudiwada ani places lo inthe sigguleni parents pillalrho kurchoni bootu webseries choostunaaru zabardast choostunaaru tallulu koorurlu shorts longfrocks vesikoni lipstick fair sne lovely lappam poosukoni tirugutaaru fashion perutho verllu pillalaki emi samskaaram nerpistaaru

  • @user-nd9sb3yx1j
    @user-nd9sb3yx1j Місяць тому

    Sir meeru fake frnds tho aylA vundali ani cheyputha ani mata echaru

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 Місяць тому +1

    పైలా దాస్ అనే వాడు Brahmins మీద అసహ్యం గా కామెంట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు
    Etuvantu వాళ్ళకి పనిష్మెంట్ ఉండవా.
    చాలా వల్గర్ వీడియోస్ చేస్తున్నాడు.
    ప్రతి వాడికి edo phasion ipotindi

  • @Vijjiprsn
    @Vijjiprsn Місяць тому

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏