కర్మ ఎవరినీ వదలదు అనేదానికి ఉదాహరణ... | An Example for Karma doesn't Leave Anyone | Bhakthi TV

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • కర్మ ఎవరినీ వదలదు అనేదానికి ఉదాహరణ - శ్రీ భద్రాచల రామదాసు 391వ జయంతి వేడుకలు | An Example for Karma doesn't Leave Anyone | Sri Ramadasu 391st Jayanthi Celebrations at Bhadrachalam | Bhakthi TV
    #bhadrachalam #bhadrachalamtemple #ramadasu #sriramadasu #ramadasu391jayanthi #bhakthilive
    ☛ For Advertising Enquiries, Contact: 99511 90999
    JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
    #BhakthiTV #BhakthiTVLive #BhakthiLive
    ➦ FOR MORE BHAKTHI TV VIDEOS
    ✪ Govinda Namalu ►►► • Govinda Namalu - Srini...
    ✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ లలితా సహస్రనామ స్...
    ✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • వైష్ణవ సంప్రదాయ శ్రీ క...
    ✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ నృసింహ స్తోత్ర పా...
    ✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
    ✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత...
    ✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ విష్ణు సహస్రనామ స...
    ✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ శివ స్తోత్ర పారాయ...
    ✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ గణేశ సహస్రనామ స్త...
    ✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ దత్తాత్రేయ స్తోత్...
    ✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • ధార్మిక సమ్మేళనంలో భక్...
    ✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
    ✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
    ✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
    ♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
    1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
    2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
    3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
    4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
    5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
    6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
    【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
    1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
    2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
    3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
    For More Details ☟
    ☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
    ☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
    ☞ Like us on Facebook ► bit.ly/327Arku
    ☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
    ☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
    ☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

КОМЕНТАРІ • 194

  • @sreeee3269
    @sreeee3269 8 місяців тому +135

    పాపకర్మ ,మోసం చేస్తున్నవాళ్లే బాగుంటున్నారు ఈ సమాజంలో కర్మ వాళ్ళని ఏమీ చేయదు. వాళ్ళు అనుభవంపొందేలోపు మన జీవితమే పోతుంది

    • @rajeshmacharla1218
      @rajeshmacharla1218 7 місяців тому +13

      Ledu thappakunda chesthundhi adhi evariki vallaki matharme telusthundhi evariki chepparu

    • @ramaKrishna-zp3vp
      @ramaKrishna-zp3vp 7 місяців тому +9

      అన్నీ అనుభవించి పోయిండు అనుకుంటున్నావు నువ్వు వాడు వదిలేసి పోయింది వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళ అనుభవించాల్సి వస్తుంది.

    • @anjalisonarika1760
      @anjalisonarika1760 6 місяців тому +8

      Yes cheddavalaki appudu manchi jarugutundi and god kuda help chestharu vallaki

    • @madhavim118
      @madhavim118 5 місяців тому +5

      @@anjalisonarika1760currect andi. Manchi vaallaki bagavathudu kuda help cheyadu.ex. Maha nati savitri gaaru entho help chesindhani cheptaru, kaani chivariki ela ayipoindho.ante mana daggara dabbu unnappudu evvariki sahayam cheyodhu.appude mana bavishyatu baaguntundi

    • @anjalisonarika1760
      @anjalisonarika1760 5 місяців тому

      @@madhavim118 yes ma mother alane mosapoyaru. MA mother savings cheppakunda chitti dabbulu ma pinni daggara veste ame vadukundi. 2 houses konukundi ma dabbulu maku ivvatledu levu ane cheptundi. Goddesses Lakshmi Kuda vallake sahayam chesanu by giving very good job with high package, ikkada nenu no job struggling more my mother too suffering serious health issues. Help Chesina karma ki tirigi evvaridaggara Nundi Kuda help ledu

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 9 місяців тому +78

    నల్లట్ట పుస్తకం వెయ్యి సార్లు తిరగేసినా ఇలాంటి ఒక్క మాట కానరాదు...వెయ్యి జన్మల పుణ్యఫలం సనాతన ధర్మంలో పుట్టడం..దానిని వ్యర్థం చేసుకోకండి...విరివిగా విద్యాదానం ,అన్నదానం ,వైద్య దానం లో భాగం కండి..అందులోనే సనాతనం దాగివుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @venkateswararaokaramsetty3342
    @venkateswararaokaramsetty3342 9 місяців тому +70

    పదార్థ జ్ఞానం గురించి చెప్పేవాడు అధ్యాపకుడు. పరమార్థ జ్ఞానం గురించి చెప్పేవాడు గురువు ❤

  • @MalleshYasarla
    @MalleshYasarla Рік тому +22

    🙏.🙏. శ్రీ రామ.. శ్రీ రామ... శ్రీ రామ.. శ్రీ రామ 🙏🙏

  • @gopiadepu
    @gopiadepu 10 місяців тому +70

    🙏 గురువుగారు మీరు చెప్పిన ప్రకారంగా భక్తిశ్రద్ధలతో భగవంతుని వేయడం ఎందుకు ప్రతి మానవుడికి కర్మ సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఇతరులని పీడించకుండా ఉండేవాడే భగవంతుడు భక్తుడు.. ఏమంటారు ఫ్రెండ్స్.. 🙏

    • @mallikarjunaswamy390
      @mallikarjunaswamy390 9 місяців тому +3

      sir please learn sankrit . and learn vedam. then you will get answer. normal people can not explain your question. only Guru like aadisankaracharya will explain. sir

    • @mvvkrishna97
      @mvvkrishna97 9 місяців тому +4

      God never asked us to worship him. He just asked us to follow Dharma. If that is obeyed there is no need of god. Dharma itself saves you. There'll be cases where we'll be get into confusion or influenced by many emotions & fail to follow Dharma then we can take God's help by worshiping him.

    • @Vidyasagarbb
      @Vidyasagarbb 8 місяців тому +1

      Not enough. Practicing Dharma is equally important..

    • @Vidyasagarbb
      @Vidyasagarbb 8 місяців тому +3

      @@mvvkrishna97 you are right but devotion to God is also one of the duties and part of our Dharma. Daiwa runam, Rishi Runam, Pitru Runam are to be fulfilled duly. At least as long as we are in Grihastha ashrama. They do not apply to Sanyasa ashram as per our Shastras.,

    • @VeeraveniU
      @VeeraveniU 2 місяці тому

      గురువుగారు పేరు ఎవరికయినా తెలిస్తే చెప్పండి

  • @chirnaballidprasad3839
    @chirnaballidprasad3839 10 місяців тому +12

    ధన్యవాదములు 🙏గురువు గారు

  • @mokshitch2367
    @mokshitch2367 9 місяців тому +52

    కర్మ మంచివాళ్ళు కు చెడు చేస్తుంది

    • @CheemalaMamatha
      @CheemalaMamatha 9 місяців тому +5

      Correct

    • @swapnavadapalli3973
      @swapnavadapalli3973 8 місяців тому +6

      Yes 💯

    • @cherrychannel9545
      @cherrychannel9545 8 місяців тому

      ఈ కర్మ దొంగల ,పాపాత్ముల ను 8 చేయ లేదు

    • @ishuwellness
      @ishuwellness 8 місяців тому +3

      Past birth panishment bro... Last janma lo thanu etuvanti karma chesaro evariki telsu...

    • @aldhasayendhar4241
      @aldhasayendhar4241 7 місяців тому +2

      మరి స్వర్గ నరకాలు ఏం కోసం ఉన్నాయి🙏​@@ishuwellness

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 8 місяців тому +16

    గురువుగారికి మరియు ఉపాధ్యాయునికి తేడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు

  • @VenkatDU
    @VenkatDU 11 місяців тому +7

    Dr.M.V.Simhachala Sastry

  • @somaiahkandi960
    @somaiahkandi960 Місяць тому +2

    Om matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha

  • @SivaRamJ-b3b
    @SivaRamJ-b3b 11 місяців тому +4

    Super 🙏🙏

  • @hanumanthrao414
    @hanumanthrao414 9 місяців тому +13

    బాగ చెప్పారు. ధన్యవాదములు.

  • @GmAminoddineqadri
    @GmAminoddineqadri 23 дні тому +1

    MUMMATIKI.200%NIJAM.SAR

  • @sandhyarani9943
    @sandhyarani9943 12 днів тому +1

    True guruvu garu🙏🙏🙏🙏

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 8 місяців тому +3

    Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 9 місяців тому +13

    💐ఓం నమః శివాయ శివాయ నమః 🙏

  • @gundugopichandgoudchandg-cr6yl
    @gundugopichandgoudchandg-cr6yl Місяць тому +1

    Jai sri raaaam 🙏 guru ji 💪🦁

  • @ashwathanarayana5508
    @ashwathanarayana5508 8 місяців тому +3

    Om namah shivaya

  • @RamaKrishna-mh8ji
    @RamaKrishna-mh8ji 6 місяців тому +2

    జై శ్రీమన్నారాయణ ❤

  • @unarresh1271
    @unarresh1271 9 місяців тому +9

    Super and great గురువు గారు

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 9 місяців тому +11

    పదార్థ జ్ఞానం నుండే పరమార్థ జ్ఞానం కు పోవాలి .అజ్ఞానము నుండి జ్ఞానం లోకి,చీకటి నుండి వెలుతురు లోనికి నడిపేవాడే అధ్యాపకుడు/గురువు.

  • @saratd9064
    @saratd9064 8 місяців тому +20

    కర్మ ఫలితం గురించి చెప్పేది మనం తప్పులు చేయకుండా ఉండడానికి. అంతే కానీ కర్మ భగవంతుడు కంటే గొప్ప కాదు. ఎన్నెన్నో జన్మల నుండి పేరుకుపోయిన సంచిత కర్మలను దూరం చేసేది భగవంతుడి దర్శనం. పురాణాలు, పుణ్య క్షేత్ర స్థల పురాణాలు తెలియ చేస్తున్నాయి.సకల పాప కర్మల నుండి విముక్తి పొందే మార్గం దైవ నామ స్మరణ, సంకీర్తన, దర్శన, అర్చనాదులు . అలాగని దుష్కర్మలు చేస్తూ పోవద్దండీ, అంతే.
    భగవంతుడు మానవ మాత్రుడు కాడు, మానవుడి లా ఆలోచించడానికి. ఆయన కృప అనంతం. ఎప్పుడు సన్మార్గం వైపు మళ్లుతామో అనీ అవకాశం ఇస్తూనే ఉంటాడు, అంత కరుణ తన సృష్టి పై. కర్మ ఫలితం శూన్యమై మోక్షం పొందడానికి స్వామి వారి పాదాలు పట్టుకుంటే చాలని గజేంద్ర మోక్షం, మార్కండేయుని వృత్తంతాలు పురాణాలలో ఎప్పుడో చెప్పారు. నిత్యం స్వామి వారి నామ స్మరణ, సంపూర్ణ శరణాగతి, కలియుగం లో మోక్ష మార్గం.
    సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు

    • @srj183
      @srj183 8 місяців тому +1

      Koncham bhayam thaggindi sir 🙏🙏

    • @rajeshvanne
      @rajeshvanne 7 місяців тому

      Papam pandali, adhey avakasham, devudu ichey varam. Pandina tarvatha, karma chusukitundhi. Yamudini akhariki devudini kuda prakkana petestundhi Karma, So powerful..

    • @saratd9064
      @saratd9064 7 місяців тому

      @@rajeshvanne మళ్ళీ చెబుతున్నాను అండీ. కర్మ అన్నీ చేస్తే మరి దేవుడు, దైవార్చన, పుణ్య క్షేత్రాలు వీటిపైన నమ్మకం సదలిపోతుంది. శ్రీశైలం శిఖర దర్శనే పునర్జన్మ న విద్యతే అన్నారు. అది అబద్దమా? అలాగే ప్రతి స్తోత్రము ఫల శృతి లో సర్వ పాప విముచ్యంతే, మోక్షార్తే లభతే గతిమ్., అంటే అబద్దమా. కర్మ కంటే భగవంతుడి కరుణ గొప్పది. భగవంతుడు చాలా దయామయుడు., మానవుడు పతనం అవ్వడానికి లక్ష మార్గాలు అనుసరించినా, వాడిని ఉద్ధరించ డానికి పది లక్షల మార్గాలు అనుసరిస్తాడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకాసమస్తా సుఖినో భవంతు

    • @kishore.k.k2752
      @kishore.k.k2752 Місяць тому

      Kadhu sir, Karma anteney Vagavanthudu, Darmanni kapadataniki Bhagavnthudu aneka rupalu Darinchadu kani Bhagavthuni kosam Darmam maradhu kada, alagey Karma dani Palitham adhi istundhi, Manam Pachatapamtho Bagavanthuni Padalu asraisthey ayana dani palithanni manam orchukunela tirigi nilabadela chestadu, Na Anubhavam lo naku ardham ayindhi cheppanu.....

  • @nageswararaokurucherlapati3035
    @nageswararaokurucherlapati3035 6 місяців тому +4

    ఎంత బాగా వర్ణించారు

  • @r4rajuuvk
    @r4rajuuvk 8 місяців тому +9

    ఈ హరికథ పూర్తిగా ఉన్న లింకు పెట్టండి.‌

  • @golthibalachander793
    @golthibalachander793 8 місяців тому +3

    Om namah shivaya 🙏🌿💓🌺🙏

  • @vibrantbull622
    @vibrantbull622 8 місяців тому +5

    Karma undhi ❤ nenu nammuthaaa

  • @GollenaSambaraju-p6p
    @GollenaSambaraju-p6p 2 місяці тому +1

    Jai shree Krishna 🙏🕉️🚩

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 5 місяців тому +2

    Hare Krishna 🙏🕉️🚩💯

  • @kothaganapathi4964
    @kothaganapathi4964 10 місяців тому +5

    It's true

  • @Amarnath-y6p
    @Amarnath-y6p 7 місяців тому +4

    Correct ga cheparu guru ji naku anubavam

  • @pravikumar3085
    @pravikumar3085 8 місяців тому +7

    బ్రహ్మ శ్రీ ముప్పవరపు వేంకటసింహాచాల శాస్త్రి గారు

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 8 місяців тому +2

    ❤పదార్థము....పరమార్థము....ఎంత గొప్పగా చెప్పారండి...

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Рік тому +7

    karma vadaladu.🙏🏻

  • @VanguruVenkataiah
    @VanguruVenkataiah 2 місяці тому +1

    ❤❤❤say ❤❤❤

  • @ramulukandela9249
    @ramulukandela9249 3 місяці тому +2

    స్వామి మీ మాట విన్నా నా లైఫ్ బడుందే వినలేదు అందుకే అనుభవిస్తున్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @keerthishakerreddy4681
    @keerthishakerreddy4681 8 місяців тому +2

    No words guruvu garu 10000 percent correct

  • @pradakshinachannel510
    @pradakshinachannel510 8 місяців тому +1

    గురువులను నమస్సులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markondaiaha7606
    @markondaiaha7606 9 місяців тому +5

    Baga chepparu.

  • @gundugopichandgoudchandg-cr6yl
    @gundugopichandgoudchandg-cr6yl Місяць тому +1

    Sanatan Dharm zindabad zindabad zindabad 💪💪🙏🦁

  • @unarresh1271
    @unarresh1271 9 місяців тому +4

    Thank you sir

  • @emandigayathri9207
    @emandigayathri9207 9 місяців тому +4

    Hare Krishna

  • @RohitKumar-ig8jo
    @RohitKumar-ig8jo 9 місяців тому +2

    Play with it! ❤ that's d only way!

  • @asrinivas2924
    @asrinivas2924 3 місяці тому +1

    Excellent speech sir

  • @shankarraoathaluri7345
    @shankarraoathaluri7345 9 місяців тому +5

    Please arrange to upload the remaining part of this speach

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 12 днів тому

    At present good karma done persons are suffering a lot, papa karma done persons enjoying also causing suffering to society.

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f 8 місяців тому +1

    సూపర్

  • @PushpaGokada-h8o
    @PushpaGokada-h8o 2 дні тому

    Nijanga papllali cheshanvari bagunaru

  • @sampath.avunuri
    @sampath.avunuri 9 місяців тому +3

    superb sir

  • @Balatripuramatha
    @Balatripuramatha 11 місяців тому +4

    Ee guruvu garu peru teliyacheyyandi 🙏🏻

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 5 місяців тому +1

    Karma vadaladu 🙏🏻

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 2 місяці тому

    Nijam gurujii

  • @srivinay7390
    @srivinay7390 9 місяців тому +3

    🇮🇳🚩😭😊😍🙏🙇🕉🌞Jai Sri Ram🌝🐄🙇🙏❤😊😭🚩🇮🇳

  • @ramulukandela9249
    @ramulukandela9249 4 місяці тому

    Swamy nenu mi video chusanu chusi kuda na pravartha marchukolenu nenu chedu karmani sampadhichikunttuna dani palithani anubhavisthanu ani thelusukunte e roju nu na barthatho kalisi undedani 😭😭😭😭😭😭😭 na bartha nanu vadilesedaka thechukuna budhi leni pani chesanu anubhavisthuna eppudu ontari dani ayanu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 na papaniki prayachitham ledu 😭😭😭😭

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 9 місяців тому +2

    Tq

  • @hemasekhar8608
    @hemasekhar8608 16 днів тому +1

    Full vedio unda

  • @prasadamara3629
    @prasadamara3629 7 місяців тому

    Chala baaga chepparu.

  • @PsrajuPsraju-s9x
    @PsrajuPsraju-s9x 8 місяців тому +1

    Adi vaalaa karumaallu adi bijineesu vaaladi

  • @sampath.avunuri
    @sampath.avunuri 9 місяців тому +1

    superb explanation sir

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 8 місяців тому

    Excellent Sir Full video పెట్టండి

  • @bhaskarn2087
    @bhaskarn2087 9 місяців тому +2

    Jananam maranam bhagavanthuni valana sambhavisthai alaage karmalalo irukkovadam maanava thappidam aithe patchathapapadi daiva dhyasalo vunte AA chedu karmalanundi tholaginchedi daivame kanuka bhagavannama smarana yentho mukyam

  • @SriSharmaJi
    @SriSharmaJi 8 місяців тому +3

    పుణ్యము + పాపము = కర్మ

  • @AdepuRaju-dl8kn
    @AdepuRaju-dl8kn 6 місяців тому

    Nijam sir

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg 8 місяців тому +1

    ఇటువంటి విశ్లేషణ వల్ల గురువంటే భక్తి పోతుంది

    • @surya9762
      @surya9762 8 місяців тому

      Mari ela visleshana cheyali

  • @subbukonduri
    @subbukonduri 8 місяців тому

    Very true sir

  • @tejamudhuraj-sp7nl
    @tejamudhuraj-sp7nl 5 місяців тому +2

    Mosam chesina vallu bagunnaru nammina vallu edustunnaru ekkada vallaki karma jarigedhi

  • @VamsiKrishna-r5t
    @VamsiKrishna-r5t 7 місяців тому +1

    What is the name of this Guruvu garu? Can anybody tell me? He's explanation is really awesome...

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 9 місяців тому +7

    పూర్తి వీడియో పెట్టగలరు

  • @gopig3123
    @gopig3123 8 місяців тому

    Yes sir u r right

  • @ramulukandela9249
    @ramulukandela9249 4 місяці тому

    Miru enthna spastanga chepina kuda nu vinaledu chii 😭😭😭😭😭 na mida nake asayga undhi 😭😭😭😭😭😭😭

  • @tharunkumar5882
    @tharunkumar5882 8 місяців тому

    Correct

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 11 місяців тому +2

    Whats the name of guruvu hgaruuu

  • @rajuraju-w4l
    @rajuraju-w4l Місяць тому

    Maa barathi adi drayaivaaruku Apudu sayairaamu ipudu vaadinaaku 9.00pm 4.00am vaaraaku palaaci

  • @RaviKonari-zk8jf
    @RaviKonari-zk8jf 8 місяців тому

    OME

  • @pavankalyan4259
    @pavankalyan4259 2 місяці тому

    Nannu kudha vadhaladhu.....nen chala anubhavista inka inka vache janmalo kuda

  • @ShankarPuppala-kf9yi
    @ShankarPuppala-kf9yi 9 місяців тому +2

    ❤❤❤❤❤

  • @RajivAditya-un6ip
    @RajivAditya-un6ip 23 дні тому

    హరి కథ చెపుతున్న పెద్దాయన పేరు చెప్పండి ఎవరికైనా తెలిస్తే

  • @HariPriya-r9l
    @HariPriya-r9l 6 місяців тому +2

    Ika adapillani kshoba pettina ellu bagupadata ?
    Tanu ralchina kannelaku samadhanam dorukutada?
    Karma anedi vntada?

  • @rajuraju-w4l
    @rajuraju-w4l Місяць тому

    Andukey adi peedaiahnaa ientiki kocheymu duraamu adi Kurnool district adi casullu BCVR adi

  • @bondlatirupathi532
    @bondlatirupathi532 9 місяців тому +1

    🙏🙏

  • @KKNOV11
    @KKNOV11 8 місяців тому

    ఈ రోజుల్లో అంతా డబ్బు సంపాదన కోసం గురువులు అయిన వాళ్లే...

  • @Krishna-k2j8b
    @Krishna-k2j8b 9 місяців тому +4

    Golden words

  • @varakumarvuppala7550
    @varakumarvuppala7550 9 місяців тому +1

    Fact

  • @saipotti399
    @saipotti399 2 місяці тому +1

    కర్మఫలం ఈరోజు లో అలాంటివి ఏం లేవు... మోసం చేసే వాళ్ళ హ్యాపీగా ఉన్నారు ఈరోజు లో.

  • @boddukuruprasad8650
    @boddukuruprasad8650 6 днів тому

    Aa sir name cheppthara pls

  • @kkowshik1624
    @kkowshik1624 6 днів тому

    Prarabha karma mathramey vadhaladhu...sanchitha karma and agami gnanam tho dhagdham avtai...God dhaya untey A karma em peekaledhu...

  • @pradeepghattu4141
    @pradeepghattu4141 7 місяців тому

    Can anyone post this full video

  • @gurazalamanikhanta4351
    @gurazalamanikhanta4351 6 місяців тому

    Full video kavali evari deggara Aina unte link share cheyaraa please

  • @prabhakarvabbina9259
    @prabhakarvabbina9259 9 місяців тому +2

    Guruvu gari name amiti

  • @vadkapurammallaiah3120
    @vadkapurammallaiah3120 9 місяців тому +9

    Abaddam , karma ledu kakarakaya ledu , chedupanulu chesa valla bugunnaru , nethiga ga unde vallu ibbandi paduthunnaru

    • @phanin5361
      @phanin5361 8 місяців тому +1

      True

    • @ishuwellness
      @ishuwellness 8 місяців тому +1

      Karma anedi evarini vadhaladhu bro... Ee janma kakapote next janma... Ee janma lo manchi ga kanipistunnavaru last janma lo elanti karma chesaro evariki telusu...
      Karma falam evarni vadaladu... Kakpote time padutundi...

    • @trinathnunna3169
      @trinathnunna3169 5 місяців тому

      True

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 місяців тому

    Chettalanjakodukulu... about...morals??❤❤❤

  • @raghupathimote1493
    @raghupathimote1493 8 місяців тому

    మా MOSDEM సిద్ధాంతం ప్రకారం ఏ విషయం గురించి అయినా సమాచారం అందించేవాడు ఉపాధ్యాయుదు.
    వ్యక్తిలో ఏదైనా పనిచేయగల సామర్ధ్యం అయిన జ్ఞానం ప్రసాదించేవాడు (శిక్షణ ఇచ్చేవాడు) గురువు.

  • @suryansurya8005
    @suryansurya8005 8 місяців тому +4

    ఏమి కర్మ లో ఏమిటో కోట్లు కోట్లు దోచుకున్నవరంత బాగానే ఉన్నారు సచ్చే వరకు అడ్డమైన మోసాలు తప్పులు చేస్తూ ప్రశాంతంగా పోతున్నారు పోయేటప్పుడు కూడా రాచ మర్యాదలతో పోతున్నారు, కానీ పెద వాడిగా పుట్టిన వాడు అలాగే ఉంత్తున్నాడు కష్టాలు పడుతూనే పోతున్నాడు మరి ఏమిటి స్వామి కర్మలు వాలకి వీలకి తేడా

  • @allappatek5337
    @allappatek5337 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @Mahesh_gurav
    @Mahesh_gurav 11 місяців тому +2

    Full video

  • @sudhindrasudhindra6253
    @sudhindrasudhindra6253 5 днів тому

    Guru garu peru enti

  • @adityakishore6330
    @adityakishore6330 8 місяців тому

    So finally mana daridram Manalni ventadutundanna manta 😞

  • @telugulyricalprapamcham
    @telugulyricalprapamcham 5 днів тому

    ఈ జన్మ పాపం వచ్చే జన్మలో అనుభవించి ఏడిస్తే ఏం లాభం .పోయిన్ జన్మలో ఏం పాపం చేసామో అనుకోవడమే కానీ ఎవడి పాపం వాడికి తెలియనప్పుడు ఉపయోగం లేదు .ఎవడికి కర్మ మీద నమకం లేదు .అలా అని పూర్తిగా కొట్టి పారేయలేము ,పూర్వీకుల పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు .వాడు పాపం చేసి పోయి హాయిగా వుంటాడు వీళ్ళు అబనుభవించాలి ఇదేం ధర్మం అని కొందరు అంటున్నారు .దానికి మీరేం అంటారు అంటే పూర్వీకులు సంపాదించిన ఆస్తి అనుభవిస్తే లేని బాధ వాళ్ళ పాపలు అనుభవిస్తే వచ్చిందా అని అంటారు .ఇదంతా అయోమయం గందరగోళం.మీరు చెప్పిన గురువు అనే మాట అర్థం అక్షరాల సత్యం దానిని అధ్యాపక దినోత్సవం గా జరుపుకోడం ఎంటి అర్థం కాదు .అధ్యాపకుడు చదువు మాత్రమే చెప్తాడు దిశా నిర్దేశం కాదు .

  • @vasudevkanury3468
    @vasudevkanury3468 9 місяців тому +2

    Suoer gurvu garu

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 9 місяців тому +4

    ఖర్మ!
    ఒకటే కర్మ కర్మ అని అంటున్నారు, ఏ కర్మ గురించి సార్ మీరు చెప్పేది

  • @kishore.k.k2752
    @kishore.k.k2752 Місяць тому

    Sir, Karma anteyney Bagavanthudu, Dharmanni kapadataniki Bhagavnthudu aneka rupalu Darinchadu kani Bhagavthuni kosam Darmam maradhu kada, alagey Karma dani Palitham adhi istundhi, Manam Pachatapamtho Bagavanthuni Padalu asraisthey ayana dani palithanni manam orchukunela tirigi nilabadela chestadu, Na Anubhavam lo naku ardham ayindhi cheppanu.....