కర్ణుడిని అశ్వత్థామ ఎందుకు చంపాలనుకున్నాడు? Aswathama and Karna

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #mahabharatamtelugu #mahabharatamteluguserialmaatvepisodes #mahabharatamteluguepisodes #mahabharatamtelugufullstory #mahabharatamtelugumovie #mahabharatamtelugupodcast #mahabharatamtelugusong #mahabharatamteluguserial #mahabharatamtelugubychaganti #mahabharatamtelugukrishnaspeech #mahabharatamtelugupravachanam #mahabharatamtelugustoryaudio #mahabharatamteluguvikramaditya #mahabharatamteluguserialmaatvepisodesvideos #mahabharatamteluguchagantikoteswararaopravachanam #mahabharatamteluguand #mahabharatandtelugu #mahabharatamintelugu #mahabharataminteluguepisode1 #mahabharatamintelugubychagantikoteswararao #mahabharatamintelugusong #mahabharatamintelugumovies #mahabharataminteluguvikramaditya #mahabharathamfullmovieintelugu #mahabharataminteluguanimation #mahabharatamintelugustory #mahabharatafullstoryintelugu #mahabharatamintelugubygarikapati #mahabharataminteluguepisodes #mahabharatamintelugushorts
    #iskarnagoodorbad #iskarnagoodorbadtelugu #iskarnagoodorbadand #karnagoodorbad #karnagoodorbadand

КОМЕНТАРІ • 107

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 2 місяці тому +9

    బాగా చెప్పారు గురువుగారు. ఈ మధ్య పైలా దాస్ అనే ఒక దుష్టుడు బ్రాహ్మణుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అతనిపై ఒక వీడియో చేయండి

  • @Pavankumar-nd6wx
    @Pavankumar-nd6wx Місяць тому +2

    నమస్కారములు గురువుగారు. నా పేరు పవన్ కుమార్, హైదరాబాద్ నుండి యీ సందేశాన్ని పంపుతున్నాను .. గురువుగారూ... నేను మీ వీడియోలను చూస్తున్నాను.. మీరు చాల చక్కగా సూటిగా సమాధానములను చెపుతున్నారు . దయచేసి నా యీ ప్రశ్నకు ఒక సమాధానము చృప్పగలరు... మంత్రోక్తముగా.. ప్రతినెలా మాసికము నందు కాకికి ముద్ద పెడతాము... కానీ మాకు హైదరాబాద్ నందు మా యేరియాలో కాకులు లేవు.. పావురములు చాల ఉన్నాయి... కావున మేము కాకి ముద్ద పెట్టవచ్చా.. అనేక రకాలైన సమస్యలతో కూడిన సమాధానములు వస్తున్నాయి... దయచేసి మాకు మనస్తాపమును కలిగించుచున్నా యీ ప్రశ్నకు సమాధానముతో కూడిన వీడియోను పంపగలరు... మీ వీడియో మాలాంటి చాలామందికి సమాధానము అవుతుంది... చాలా ధన్యవాదములు గురువు గారూ...

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому +1

      పెట్టడం వరకూ మీ ధర్మం. కాకి రూపంలో పితరులు తీసుకోకపోయినా సూక్ష్మజీవుల రూపంలోనైనా తీసుకుంటాయి. పెట్టడంతో మీ బాధ్యత పూర్తయినట్టే. నిశ్చింతగా ఉండండి

    • @maheshvemulapalli7759
      @maheshvemulapalli7759 Місяць тому

      స్మశాన వాటికల వద్ద ఉండే అవకాశం ఉంది

  • @rajeshltv
    @rajeshltv Місяць тому +2

    కర్ణుడి మరణానికి కారణం గురువులను అవమానించడమే ,కర్ణుడు అర్జునుడు చేతిలో నాలుగు సార్లు ఓడిపోయాడు,
    కర్ణుడు కంటే అర్జునుడు గొప్పవాడు,
    అర్జునుడి విజయానికి కారణం అర్జునుడు ఎప్పుడు తన గురువులను గౌరవిస్తాడు,అర్జునుడి లో అపరమైన గురు భక్తి ఉంది,అందువల్లే అర్జునుడు యెప్పుడు విజయం సాధించాడు.
    అర్జునుడికి మంచి సంస్కారం వుంది,
    కర్ణుడు గురువులను అవమానించాడు ,అందుకే అర్జునుడి చేతిలో చనిపోయాడు.

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 2 місяці тому +7

    జైశ్రీరామ్ సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాలో హిందీ సినిమాలో అన్ని కూడా సనాతన ధర్మాన్ని దెబ్బతీయటానికి కోసమే చరిత్రలు మార్చి ఉగ్రవాదులను హీరోలుగా చూపించండి కూడా ఎక్కువైంది ఈ భారతదేశంలో మన భారతదేశంలో సెక్యులర్ కుక్కలు ఎక్కువైపోయారు హిందువులను హిందూ దేవాలయాలను ఆక్రమించడం నాశనం చేయడం ఒక ప్రతి మతానికి ప్రతి వెధవకి కూడా ఫ్యాషన్ అయిపోయింది కర్నూల్ హీరోగా ఎన్టీఆర్ కూడా సినిమా తీశాడు దానవీరశూరకర్ణ అని చరిత్ర తెలుసుకుని సినిమా తీయాలి ఉన్నది ఉన్నట్టుగా కర్ణుడు పూర్వజన్మలో రాక్షసుడు బ్రతకటానికి విజయం సాధించడానికి అర్హతలేని కర్ణుడు హీరో ఎప్పుడు అవ్వడు ఎప్పుడు కూడా ప్రతి నాయకుడు అంటే విలన్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు నారాయణలు అక్కడ రెండు రూపాయలు అర్జునుడు కృష్ణుడు రెండు రూపాలుగా కనిపిస్తున్న అదంతా కూడా వాళ్ళిద్దరూ కూడా నారాయణుడి యొక్క అంశ జైశ్రీరామ్ జై సనాతన ధర్మం జయహో భారత్

  • @karthikbhaskaran4239
    @karthikbhaskaran4239 Місяць тому +1

    🎉🎉jai guru datta

  • @vyakaranampavankumar4946
    @vyakaranampavankumar4946 2 місяці тому +3

    చాలా క్లుప్తంగా వివరించారు గురువుగారు...

  • @naavocals
    @naavocals 2 місяці тому +5

    Chala baga chepparu guru garu. Cinimalallo chupinchina karnudu ki nizamaina jeevetham lo karnudu ki chala ne bhedhalu unnai. Andaru daya chesi mana granthalani chedavandi leda ila ne mosapotharu

  • @wolff_gaming
    @wolff_gaming 2 місяці тому +2

    ధన్యవాదాలు గురువుగారు

  • @vmr3624
    @vmr3624 2 місяці тому +1

    Excellent narration sir. Santhosh Ghanapati gariki vandanamulu. Karnudu gurinchi asalu nijalu chepparu.

  • @beerejayaram1153
    @beerejayaram1153 2 місяці тому +2

    ఈ విషయం బాగా ప్రచారం చేయాలి

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 2 місяці тому +4

    రష్యా ఉక్రెయిన్ ఎవరు బలవంతుడు అందరికీ తెలిసినదే కానీ యుద్ధం యుద్ధం చాలా కాలం బట్టి సాగుతోంది అలాగే దివ్య అస్త్ర సంధానం వచ్చేసరికి విషయం తెలుస్తుంది మహాభారత యుద్ధంలో అర్జునుడు బ్రహ్మ శిరోమణి పాశుపతం నారాయణ వైష్ణవ ఇంకా ఎన్నో దివ్య అస్త్రాలు ఇంద్రుడు ఇచ్చినవి కూడా ప్రయోగించలేదు అలాగే అశ్వద్ధామ దగ్గర కూడా దివ్య అస్త్రాలు కొన్ని ఉన్నాయి

  • @raghua5500
    @raghua5500 Місяць тому

    ,🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 Місяць тому

    Chala baga chepparu guruvugaru 🙏🏼🙏🏼🙏🏼

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 2 місяці тому

    జై శ్రీరామ్

  • @ananthakumari891
    @ananthakumari891 Місяць тому +2

    అయ్యా bhagavat geeta, maha bharatam లకి pramaanikamyna pustakaalu cheppagalaru మేము konukkovadaaniki వెళ్తే vividha rakaala editions kanabadatunnayi ఏ pustakam pramanikamynadho kanukkolekapotunnamu kaavuna vedam తెలిసిన మీరు salaha ivvagalaru

  • @user-mw7kn9ft7v
    @user-mw7kn9ft7v Місяць тому

    Thank you

  • @bhaskarkommuri7010
    @bhaskarkommuri7010 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 2 місяці тому

    🙏

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 Місяць тому

    💐🙏

  • @venkataramanaans
    @venkataramanaans 2 місяці тому +2

    అందరూ శాకునిని అనుకూల శత్రువు అంటారు కానీ నాకు కర్ణుడే దుర్యోధనుని అనుకూల శత్రువు అనిపిస్తుంది. అతను రాయబారం అనంతరం శ్రీ కృష్ణ స్వామి తో మాట్లాడిన మాటలు ఈ దృక్పథాన్ని సమర్థిస్తాయి అనుకుంటున్న. మీ అభిప్రాయం తెలుపగలరు

  • @sai54348
    @sai54348 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 2 місяці тому

    😅Jai sreeram

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 Місяць тому

    Nijame adhi .andhuke mana gamanisthe ayana shaili lo 50% rakshasa gunalu 50% devatha gunalu kanapadathai . Draupadi cheeralagamanadam , duryodhana mythri , vipareethamina noti dhurusu . Dhana gunam , Arjuna samana parakramam , dharmam patla unna aarthi dayvika gunalu . Arjuna samana ani anataniki Karanam parashuram sapam lo undhi . Ayana antadu nee samanuditho yudham chesthundaga bhrahma astranni marchipothav ani . So samanude ga . andhuke yudhisthira ,nakula ,sahadeva ni kalipi vodinchadu . Oka saari bhemunni kooda . 15va rojuna Arjuna ni nirjinchadu sayamkalam kavadamtho viraminchadu. Chivari roju kooda devathalu digivache yudham chesadu kani ayana papala valla chanipoyadu 🙏

  • @manuvadubbaka1425
    @manuvadubbaka1425 2 місяці тому +2

    Karnudu purvajanma lo veyyi kavachalu unna rakshashudu.Nara Narayanulu athani 999 kavchalu yudham lo virichaka okkati migilaka appudu aa rakshashudu suryabhagawanudini prarthinchi sharanu koruthadu.suryabhagawanudu sharanam ichi athane tarvatha janma lo karnudavuthadu ani oka youtube video chusanu.

    • @ramarajuborukati1340
      @ramarajuborukati1340 2 місяці тому +1

      Added story

    • @rajeshltv
      @rajeshltv Місяць тому

      Nijam

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 Місяць тому

      Nijame adhi .andhuke mana gamanisthe ayana shaili lo 50% rakshasa gunalu 50% devatha gunalu kanapadathai . Draupadi cheeralagamanadam , duryodhana mythri , vipareethamina noti dhurusu . Dhana gunam , Arjuna samana parakramam , dharmam patla unna aarthi dayvika gunalu . Arjuna samana ani anataniki Karanam parashuram sapam lo undhi . Ayana antadu nee samanuditho yudham chesthundaga bhrahma astranni marchipothav ani . So samanude ga ​@@ramarajuborukati1340

  • @AparnaRaavi
    @AparnaRaavi Місяць тому

    Guruvu garu dayachesi meru chadeve Mahabharatam book publisher peru theliyacheyandi 🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому

      గీతాప్రెస్ అండి

    • @AparnaRaavi
      @AparnaRaavi Місяць тому

      @@hindudharmakshetram Chala Thanks andi🙏

  • @saradamadhuri
    @saradamadhuri Місяць тому

    Yugaugalakrithmnunche kulamperutho dooshinchatamvundi

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 2 місяці тому +2

    కర్ణుడి అంతు చూడాల్సిందే 😅

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 місяці тому +7

    మహాభారతం లో అశ్వత్థామ ఉప పాండవులలో ఒకడైన శతానీకుడు అనే చిన్న బాలకుడు చేతిలో ఓడిపోయాడు అతను మహావీరుడు 😂😂 భీముడు వృషసేనుడు జయ ద్రదుడు భగదత్తుడి చేతిలో ఓడిపోయాడు అని వ్యాస భారతం చెబుతుంది అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు ద్రోణుడు ఇ పాటి దానికి అతను పరుశురాముడి శిష్యుడు అయి ఎందుకు ఓడిపోయాడు పైగా నారాయణుడు ని మెప్పించి నారాయణాస్త్రం సాధించిన ద్రోణుడు ఎందుకు ఓడిపోయాడు ❤❤ కర్ణుడు భానుమతి స్వయం వరం లో శల్యుడు శిశుపాలుడు జరాసంధుని ఓడించాడు వైష్ణవ యాగం సమయం లో ద్రుపద మహారాజు ను ఓడించాడు అంటారు యాదవ రాజ్యం లో కుశస్థలి అనే భాగం జయించాడు అంటారు❤❤❤ అనేక సందేహాలు గంగాదేవి శివుని భార్య శంతనుడి భార్యా నా పాండవులు సరైన వయసు వచ్చే వరకు యుద్ధం లో పాల్గన లేదు ఉప పాండవులు అభిమన్యుడి వయసు లో చిన్న వారికి అంత ఆయుధ పరిజ్ఞానం ఎలా అబ్బింది ❤❤❤❤❤

    • @kushan721
      @kushan721 2 місяці тому +7

      మీరన్నట్టు పాండవులకు సరైన వయసు వచ్చే వరకు యుద్ధం చెయ్యలేదు అని అంటే యుద్ధం చెయ్యలేక కాదు.చెయ్యాల్సిన సందర్భం వచ్చుండకపోవచ్చు.
      గురుదక్షిణగా ద్రుపదునిపై యుద్ధానికి వెళ్ళి కౌరవులతో పాటు కర్ణుడు ఓడి పారిపోయి వస్తే, నలుగురు పాండవులు వెళ్ళి ఓడించి గురువుకి అప్పగిస్తారు.ఆ సందర్భంలో వారి వయసు కూడా చిన్నవయసే అయ్యుండొచ్చు.

    • @kushan721
      @kushan721 2 місяці тому +6

      కర్ణుడు అభిమన్యుడు,ఘటోత్కచుడు,భీముడు, అర్జునుడు,కొన్ని సందర్భాల్లో సాత్యకి చేతుల్లో ఓడిపోయాడు.

    • @kushan721
      @kushan721 2 місяці тому +3

      గంధర్వ రాజు చిత్రసేనుని చేతిలో ఓడిపోయాడు.

    • @kushan721
      @kushan721 2 місяці тому +4

      భీముడుతో యుద్ధంచేసి వరసగా ఓడిపోయి పారిపోతో మళ్ళీ వచ్చి మళ్ళీ ఓడిపోయి చివరకు ఒక్కసారి భీముని విల్లును,రథాన్ని విరిచేస్తే భీముడు తన రథంమీద నుంచి దూకి కర్ణుడి రథం మీదకి వస్తే కర్ణుడు భయపడి దాక్కుంటాడు.

    • @kushan721
      @kushan721 2 місяці тому +10

      గంగాదేవి శివుని భార్య కాదు.
      శివుని తలపై చిన్న ఆభరణంవంటిది.

  • @subramanyamvarada9741
    @subramanyamvarada9741 2 місяці тому +1

    Needi cinema telivi

  • @goodcorpIT
    @goodcorpIT Місяць тому

    Ee brahmanulu anni vallaki anukulam ga rasukunnaru
    ..mari krishnudu karnudu gurinchi cheppina mata etu poyindi...

    • @goodcorpIT
      @goodcorpIT Місяць тому

      @thandurimasala1364 ok ra పంది కొడకా. ..

    • @rajeshltv
      @rajeshltv Місяць тому +1

      ​@thandurimasala1364correct

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Stories ni Brahmins ki anukulama ga vrasukunnaru

    • @ChidVanhi
      @ChidVanhi 2 місяці тому +3

      Avuna... వాల్మీకి & వ్యాసుడు బ్రాహ్మణ కులంలో పుట్టలేదు. చరిత్రను వాళ్ళకు అనుకూలంగా వ్రాసే దరిద్రం 2000 సంవత్సరాల క్రితం గ్రీకులతో మొదలై, ఇప్పుడు కంప్యూనిష్టుల వరకూ కొనసాగుతున్నది...

  • @BrutallyHonest-vq3lh
    @BrutallyHonest-vq3lh Місяць тому

    ద్రోణుడు ప్రధానంగా క్షత్రియులకు విద్యనేర్పిస్తాడు తప్ప, ఇతరులకి కాదు
    ద్రోణుడు పూర్తిగా అర్జున పక్షపాతి అని భారతం చెప్తుంది!
    ద్రోణుడు ఒకవేళ అర్జునుడికి కర్ణుడికి సమానంగా అస్త్రాలు నేర్పించి ఉంటే? కర్ణుడు ఇంకా గొప్పవీరుడు అయ్యేవాడు!
    కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఇవ్వడం కుదరదు అని చెప్తాడు ద్రోణుడు! బ్రహ్మాస్త్రం స్థాయి అస్త్రాలు కొన్ని వేలు ఉన్నాయి! అవేమి కర్ణుడికి ఇచ్చే ఉద్దేశ్యం ద్రోణుడికి లేదు అని కర్ణుడికి అర్ధం అయ్యి, ద్రోణుడిని వదిలి పరశురాముడి దగ్గరకి విద్యకోసం వెళ్తాడు.
    పరశురాముడు అంతకిమించి! బ్రాహ్మణులకి తప్ప క్షత్రియులకు కూడా విద్య నేర్పడు!
    పరశురాముడు నేర్పిన విద్య కంటే! ఇచ్చిన శాపం ఎక్కువ నష్టాన్ని కలిగించింది
    కర్ణుడికి లేని మతిమరుపు జబ్బు వచ్చినట్లు అయింది.
    దానివల్ల ఇంకా ఎక్కువ నష్టపోయాడు.
    మన మేధావులు అంతా, ద్రోణుడు అర్జునిడికి పక్షపాతం చూపించినా
    ద్రోణుడిని కర్ణుడు గౌరవించాలి అంటారు అంతే కదా!

    • @seetha7254
      @seetha7254 Місяць тому +1

      అస్త్రాలు అంటే బొమ్మలు కావు. ఎంతో సహనం ఉండాలి, లేదంటే ప్రళయమే. అందుకే అప్పటి గురువులు నైతికవిలువలను బట్టి విద్యను నేర్పించారు

    • @gv6683
      @gv6683 Місяць тому

      Ila vakram gaa kaadu ...mottam chadivi..dharmam telsukondi

    • @BrutallyHonest-vq3lh
      @BrutallyHonest-vq3lh Місяць тому

      @@gv6683 నీ లాంటోళ్ళు దూరేది దొమ్మరి గుడిసెలు! చెప్పేవి శ్రీ రంగ నీతులు! నీ పనికిమాలిన సలహా ఎవడూ అడగలేదు!

    • @rajeshltv
      @rajeshltv Місяць тому +1

      అతి ఆవేశం వున్న వారికి
      బ్రహ్మాస్త్రం మరియు ఇతర శక్తివంతమైన అస్త్రాలు ఇవ్వరు గురువులు,
      ఎందుకంటే ఆవేశం వున్నవాళ్ళు మంచి వాళ్ళ మీద లేక చెడ్డరు వాళ్ళు మీధా ఆ అస్త్రాలు ప్రయోగిస్తారు.ఆవేశం వున్న వాళ్ళకి సరైన విచక్షణ వుండదు,
      ఉదాహరణకు కర్ణుడు హౌతీ ఉగ్రవాదులతో సమానం, పరశురాముల వారు కర్ణుడికి శాపం ఇచ్చి మంచి పని చేసారు,
      హౌతీ మరియు హమాస్ తీవ్రవాదుల కి అటామ్ బాంబ్ ఇస్తే వాళ్ళు ఆ ఆటం బాంబ్ ని అందరి మీద ప్రోయోగిస్తారు,
      అదేవిదం గా కర్ణుడు మరియు ఏకలవ్యుడు చాల అతి ఆవేశం వున్న వాళ్ళు వాలు దగ్గర బ్రహ్మాస్త్రం వుంటే అది సామాన్య ప్రజలమీద కూడా ప్రయోగిస్తారు,అందుకే గురువు పరశురాముడు మరియు గురువు ద్రోణాచార్యుడ కర్ణుడికి and ఏకలవ్యుడు కి బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు.

    • @BrutallyHonest-vq3lh
      @BrutallyHonest-vq3lh Місяць тому

      @@rajeshltv పరశురాముడు శాపం ఇచ్చింది! కేవలం అబద్దం చెప్పినందుకు! నువ్వు కర్ణుడిని ద్వేషించాలి అనుకుంటే నీ ఇష్టం!
      ద్రోణుడికి విపరీతమయిన అర్జున పక్షపాతం! దాన్ని కప్పిపుచ్చాలి అనుకుంటే అది జరగదు
      పాండవులలో కూడా ధర్మరాజు భీముడు అర్జునుడి కంటే గొప్పవాళ్ళు
      వాళ్లకు కూడా ద్రోణుడు ఎన్నో విషయాలు చెప్పలేదు
      ఇక ఏకలవ్యుడి విషయానికి వస్తే! ఏకలవ్యుడికి ద్రోణుడు ఒక్క అస్త్రం కూడా ఇవ్వలేదు లేదు! కేవలం ఏకలవ్యుడు సహజంగా వచ్చిన విలువిద్య! అర్జునిడికి లేదు, అనే కారణంతో బొటనవేలు అడిగాడు
      ద్రోణుడి పక్షపాతాన్ని ఎవరూ కప్పిపుచ్చలేరు
      నువ్వు ఏకపక్షం గా ద్రోణుడు పక్షపాతాన్ని కప్పిపుచ్చుకునే లా వాదించాలి అనుకంటే నీ ఇష్టం.
      ఈ సంతోష్ ఘనాపాటి ఇంతకు ముందు నేను పెట్టిన కామెంట్స్ ని డిలీట్ చేసినట్టు ఉన్నాడు.
      అందుకే ఈయన ఛానల్ Un-Subscribe చేశా!
      కర్ణుడు అర్జునుడు కంటే గొప్ప వీరుడు కానీ కర్ణుడికి గురువు అనుగ్రహం దొరకలేదు
      పూర్తి విద్య రాలేదు! శక్తివంతమయిన అస్త్రాలు రాలేదు! అనేక శాపాలు!
      అయినా కానీ చివరి రోజు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చెయ్యడానికి చాలా అవస్థ పడ్డాడు
      కృష్ణుడు లేకపోయి ఉంటె కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయి ఉండేవాడు
      ఈ సంతోష్ ఘనాపాటి లాంటోళ్ళు ఏకపక్షంగా కర్ణుడు గురుంచి తక్కువగా చెప్పడానికే ఛానెల్ నడుపుతున్నట్టు ఉన్నారు

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Dronudu daggara nerchukoledhu

    • @rajeshh_rrr
      @rajeshh_rrr 2 місяці тому +10

      NTR baratham kaadu moola baratham ante vyasa Mahabharatam chaduvu. Movies vallaki kavalsindi elevations facts kaadu 😅

    • @Sandeep.8888
      @Sandeep.8888 2 місяці тому +1

      Nuvu ekkada chadiva a serial prakaram matladutunav bro.

    • @saipushyavardhan29
      @saipushyavardhan29 2 місяці тому +3

      Movies & serial effects...

    • @nagarjunarevu8884
      @nagarjunarevu8884 2 місяці тому

      పిచ్చి పువ్వా .ముందు ద్రోణ దగ్గర .తరవాత పరశురామ్ దగ్గర నేర్చుకన్నాడు

    • @Krkasu
      @Krkasu 2 місяці тому +3

      Arey nuvv comment delete chesai...neku asalu mahabharatam gurinchi em theledu..half knowledge kuda ledu neku ..

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Evanni sollu kaburlu

    • @srinivasasriharsha8675
      @srinivasasriharsha8675 2 місяці тому +2

      Nee dagara proof vundhee

    • @Sandeep.8888
      @Sandeep.8888 2 місяці тому +1

      Sony Putra corona virus positive

    • @saipushyavardhan29
      @saipushyavardhan29 2 місяці тому

      Movies & serial effects...

    • @Krkasu
      @Krkasu 2 місяці тому

      Arey nuvv Goree bidda laga vunav...neku em pani ra ekkada comment cheyadaniki...waste fellow...Guruvu Garu cheppina Vanni akshaara satyalu....

    • @UjwalRam
      @UjwalRam 2 місяці тому +1

      According to the script you wrote in your mind

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Stories ni Brahmins ki anukulama ga vrasukunnaru

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 місяці тому

    Dronudu daggara nerchukoledhu

    • @sudheerlakhi2239
      @sudheerlakhi2239 2 місяці тому +9

      మహాభారతం వ్యాసుడు రచించినది మూల గ్రంథం చదివి అప్పుడు చెప్పండి ఏది తప్పు ఏది సరియైనది అని....

    • @Sandeep.8888
      @Sandeep.8888 2 місяці тому +5

      Stop watching Sony Putra corona and read Mahabharat books

    • @humbleRaj
      @humbleRaj 2 місяці тому +5

      @@ramarajuborukati1340 ni mohan
      Mahabharat am chaduvu
      Antey kaani, dikkumaalina cinemaalu kaadu

    • @saipushyavardhan29
      @saipushyavardhan29 2 місяці тому +1

      Movies & serial effects..

    • @ChidVanhi
      @ChidVanhi 2 місяці тому +4

      దాన వీర శూర కర్ణ సినిమా నుంచి భారతాన్ని నేర్చుకున్న మూర్ఖుడు... 😂