కర్ణుని చరిత్రలో నిజాలు | Karna | Garikapati Latest Speech | Mahabharatam | Kalki Karna Controversy

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 605

  • @ArjUnS-e8r
    @ArjUnS-e8r 4 місяці тому +36

    Jai Ho Guru Garu..🙏 Wonderful Words About Karna 🙏🙏🙏 Real Hero Of Mahabharat...

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 4 місяці тому +167

    కల్కి సినిమా చూసిన తరువాత నాకు కలిగిన చాలా సందేహాలకు సమాధానాలు మీ ప్రవచనం లో దొరికాయండి గురువుగారు. గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి, మీ పాద పద్మములు. 🙏🙏🙏

    • @HelloSohanyt
      @HelloSohanyt 4 місяці тому +5

      👏

    • @chandrasekhar1138
      @chandrasekhar1138 4 місяці тому +11

      ఇందులో చాలా వరకు కల్పితమే చెప్పారండి అసలు నిజాలే లేవు

    • @HelloSohanyt
      @HelloSohanyt 4 місяці тому

      @@chandrasekhar1138 nijalu ento mri chpandi miru

    • @darkyt4019
      @darkyt4019 4 місяці тому +4

      Karnudu gurinchi cheppindhi anta abaddam 100 pakka

    • @kanewell2404
      @kanewell2404 4 місяці тому +2

      ​@@chandrasekhar1138 Arjunude best le bro😂

  • @SrikanthSepeni
    @SrikanthSepeni 3 місяці тому +37

    ఈ ఒక్క ప్రవచనంతో మీ పాదాలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను గురువుగారు🙏 జై దానవీరశూరకర్ణ❤

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 4 місяці тому +18

    ధర్మ సందేశాలను మహాభారతాన్ని పక్షపాతం లేకుండా వివరించే మీలాంటి మహానుభావులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🧖🧖

  • @somethingspecial9506
    @somethingspecial9506 4 місяці тому +56

    Iam Big Fan Of Karna🎉🎉🎉🎉

  • @pushpareddy4747
    @pushpareddy4747 4 місяці тому +297

    అసహియించుకునే వారికి గురువుగారి కచ్చితత్వం నచ్చలేదు. ఈ విమర్శలకు పొగడ్తలకు స్పందించ కుండా ప్రవచనం చెప్పగలగు తున్నారు అంటే ఆయన కు భగవంతుడు ఇస్తున్న ధైర్యం. శక్తి. మెండుగా ఉన్నాయ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యోనమః 🙏🏻

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 4 місяці тому +11

      యస్ ఇది ముమ్మాటికీ నిజం

    • @pvvnagaraju
      @pvvnagaraju 4 місяці тому +3

      🌹🌹🌹🌹🌹🌹

    • @subhashthadugula7983
      @subhashthadugula7983 4 місяці тому

      Avunu S correct nijam

    • @professorprema.k.4179
      @professorprema.k.4179 4 місяці тому +3

      నిజం కుండ బద్దలు కొట్టి చెప్పడం లో మీకు మీరే సాటి. 🎉

    • @ss11511
      @ss11511 3 місяці тому

      Asalu nijalu telusukondi

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 4 місяці тому +52

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 4 місяці тому +235

    కచ్చితంగా కర్ణుడి గొప్ప రాజు అయ్యే వాడు తల్లి పెంపకం లో పెరిగి ఉంటే 🙏🙏

    • @LathasreeSree
      @LathasreeSree 4 місяці тому +3

      Correct

    • @atchutram9894
      @atchutram9894 4 місяці тому +8

      Vere thalli penchindi ga.
      Mari krishnuduni kuda vere thalle penchindi, ayana kalede karnudi la.
      Unna karnuduni unnatluga angeekaranichali. Mana pakshapaatalatho kadu

    • @satya4716
      @satya4716 4 місяці тому

      ​@@atchutram9894 కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

    • @satya4716
      @satya4716 4 місяці тому

      ​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకి, పక్షపాతాలకీ గురయిన వాళ్ళు అలానే ఉంటారు. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

    • @satya4716
      @satya4716 4 місяці тому +7

      ​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకీ, పక్షపాతాలకి గురయిన వారు అలానే ప్రతీకారేచ్ఛతో ఉంటారు. వాళ్ళు అలా అవటానికి కారణమైన వాళ్ళది తప్పు. . కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

  • @seelapogunagaraju6109
    @seelapogunagaraju6109 12 днів тому

    మీ లాంటి సరస్వతీ పుత్రులు నిజంగా మాకు దొరకడం మా జన్మ వరం మీకు పాదని వందనాలు

  • @Srichandra-hw4wi
    @Srichandra-hw4wi 4 місяці тому +15

    Hero కర్ణుడే

  • @udaymanchu7702
    @udaymanchu7702 3 місяці тому +9

    Fan of KARNA 🔥

  • @shannu7277
    @shannu7277 4 місяці тому +135

    Now time has to came about KARNA ❤️‍🔥 because of Kalki ❤️‍🔥💥

    • @VikasKanumuri
      @VikasKanumuri 4 місяці тому +5

      Kalki valla na...pichha chadastama...

    • @GullyTrader
      @GullyTrader 3 місяці тому +4

      😂😂What Came out due to kalki ? He is a person who did every thing for their luxury life, he always want to go complex to live luxury life for that he kidnaped the Heroine. 😂😂 Earning money in bad way is the good thing ?

    • @praneethreddytati6595
      @praneethreddytati6595 3 місяці тому

      Look the video from 20:05

    • @topstudio3830
      @topstudio3830 2 місяці тому

      ​@@GullyTraderKali kalam nayana...

    • @HarishNaany
      @HarishNaany 2 місяці тому

      @@topstudio3830 kalki kalam le bro.. andhuke veda vyasudi mahabaratham lo karna vadha chadhavalsindhi

  • @Arrachinthala
    @Arrachinthala Місяць тому +3

    జై కర్ణా రియల్ హీరో కర్ణా మాత్రమే మహాభారతo లో

  • @sankarkumar2788
    @sankarkumar2788 4 місяці тому +50

    గురువు గారు,
    ఏది ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి.
    వాటిలో కర్ణుడు కూడ.
    మూలభారతం లో వ్యాసమహర్షి "ద్రౌపది ఆరవ భర్తగా అంగీకరిస్తుంది అని వ్రాయ లేదు" అని చెప్పడం ఎంత వరకు నిజమో
    ఆంధ్ర మహాభారతంలో మహాకవి తిక్కన వ్రాయడం కూడ అంతే నిజం
    దానినే తిరుపతి వేంకటకవులు వ్రాయడం నిజం
    తిరుపతి వేంకట కవుల రచనలు సినిమాలు రాని కాలం లో నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను ఒక వూపు వూపాయి,
    తర్వాత వచ్చిన సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలనే కొనసాగించాయి, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం,
    అనేక తెలుగు సినిమాలతో పాటు 48 సంవత్సరాల క్రితం నిర్మించిన దాన వీర శూర కర్ణ లో కూడ తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును
    ఇది సినిమాల తప్పు కాదు,
    వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 పర్వాలుగా వుంటే,
    ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం around 20,000 పద్యాలు 18 పర్వాలు గా వ్రాస్తే,
    తిరుపతి వేంకట కవులు 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు.
    తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలు గాని అనేక సినిమాలుగాని విజయం సాధించడం లో ముందు వున్నాయి.
    ఇందులో ఎవరి తప్పు లేదు
    ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం.
    నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా
    ఆంధ్ర మహా భారతం రచించిన మహా కవులు కవిత్రయం కూడ లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదివేరా, చదివి వుంటే అద్భుతమే,

    • @srinivasasastrychallapalli4845
      @srinivasasastrychallapalli4845 4 місяці тому +7

      లక్ష శ్లోకాల భారతం ఇప్పుడు.. వున్నదా

    • @sankarkumar2788
      @sankarkumar2788 4 місяці тому

      @@srinivasasastrychallapalli4845
      లక్ష slokala సంస్కృత భారతం available గానే వుంది.
      ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో అటువంటి లక్షకు పైగా సంస్కృతం లో slokalu వ్రాయడం అంటే అది మరెవరికి సాధ్యం కాదు.
      వ్యాసుడు non stop గా చెబుతుంటే వినాయకుడు వ్రాశాడు అని గ్రంధాలు చెబుతున్నాయి.
      మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు తన version సంస్కృత భారతంలోని శ్రీక్రిష్ణ కర్ణ సంవాదం చదివి, చెప్పే వరకు "ద్రౌపది ఆరవ భర్త" విషయం ఏ ఒక్క తెలుగు వాడికి తెలియదు.
      తెలుగు గ్రంధాలను నాటకాలుగా వుపయోగిస్తే, నాటకాల నుండి సినిమాలు వచ్చాయి. ఇది నాటకాల, సినిమాల తప్పు కాదు.

    • @sankarkumar2788
      @sankarkumar2788 4 місяці тому

      @@srinivasasastrychallapalli4845 వున్నది

    • @ramarajuborukati1340
      @ramarajuborukati1340 4 місяці тому +1

      Modi sari రాసినప్పుడు 24,000 మాత్రమే

    • @ramarajuborukati1340
      @ramarajuborukati1340 4 місяці тому

      ​@@srinivasasastrychallapalli4845😂❤ మొదటి రాసినప్పుడు 24000 మాత్రమే

  • @kampellyrajkumar5717
    @kampellyrajkumar5717 4 місяці тому +10

    Jai karna maharaja❤

  • @theboys.s
    @theboys.s 4 місяці тому +308

    కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్రO కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది. ❤

    • @ParapatiReddy
      @ParapatiReddy 4 місяці тому

      Ore arripuka chala cheddavaduraa

    • @its_me_hemanth_27
      @its_me_hemanth_27 4 місяці тому +42

      Drowpadi vasthrapaharanam lo jarigindi teliyada bro

    • @maheshrasala
      @maheshrasala 4 місяці тому +49

      Karna is main Villan...without reading original BHARATA don't claim

    • @RajKumar-hx3ym
      @RajKumar-hx3ym 4 місяці тому +18

      No.1 chedda vadu vade baratam lo telsusko

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 4 місяці тому +8

      ​@@its_me_hemanth_27actually karna lost the swayamwar okk

  • @janagamaparameshwari4879
    @janagamaparameshwari4879 4 місяці тому +4

    Thanks guruvu garu...arjun gari gurinchi chala bhaga chepparu

  • @kaliki.prabhakarreddy5949
    @kaliki.prabhakarreddy5949 Місяць тому +2

    భీష్ముడికి స్వచ్ఛంద మరణం ద్రోణుడికి మరణం చాలా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు పనులు చేశారు కానీ మరణించేది ఎలా కాబట్టి కర్ణుడు ఎలా ఉండి అందరూ స్వర్గానికి వెళ్లేలా కృష్ణ పరమాత్మ చేశాడు

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 4 місяці тому +35

    ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏

  • @suryakarna1433
    @suryakarna1433 3 місяці тому +7

    I am big fan a karna my god karna❤

  • @GarimellaRambabu
    @GarimellaRambabu 4 місяці тому +54

    Karna is the greatest king in Maha Bharatha.

    • @surikumar4661
      @surikumar4661 4 місяці тому +2

      Karna is grey character

    • @vinodkiran4685
      @vinodkiran4685 4 місяці тому +1

      Karna is the loser and adharmic in actual mahabharatha 😂😂

    • @zahir7108
      @zahir7108 3 місяці тому

      @@vinodkiran4685karna has every single right to become grey char

    • @vinodkiran4685
      @vinodkiran4685 3 місяці тому

      @@zahir7108 what's right did he got to call a dharmic women as whore? What rights he hold to kill a naive young boy in a war that too killed a young boy brutally without following rules and killed unethically and illegally ha? What rights he had to follow adharm and unethical path in mahabharatha

    • @ramya33880
      @ramya33880 3 місяці тому

      Shut up.​@@vinodkiran4685

  • @ripchandu1476
    @ripchandu1476 4 місяці тому +10

    Karna 🙏🙏

  • @siya_archu
    @siya_archu 2 місяці тому +1

    Enta chakkaga chepparu andii 🥹

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 4 місяці тому +11

    Really... Great.. Rightly identified...

  • @binnurimurthy734
    @binnurimurthy734 4 місяці тому +55

    కర్ణుడికి గుడి వుంటే బాగుండేది

    • @PuranamRajender
      @PuranamRajender 3 місяці тому +5

      Nuvu kattivu bro

    • @mrbalu7960
      @mrbalu7960 3 місяці тому

      Land chudu bro nirmiddham

    • @ravindarchetti
      @ravindarchetti 3 місяці тому +4

      ​@@PuranamRajenderi❤ karna but beeshma pitha maha gariki kattali gudi..

    • @BHANU-gj9jk
      @BHANU-gj9jk 21 день тому

      Already 7 temples unnayi north lo

    • @NareshKumar-th9hy
      @NareshKumar-th9hy 16 днів тому

      Vundi bro temple

  • @srigowriacupuncture563
    @srigowriacupuncture563 2 місяці тому +2

    మీరు మహాభారతంలో ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది గురువుగారు చెప్పినట్టుగా కృష్ణుడు కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధాన్ని ఆపివేయవచ్చు అని ఇప్పుడు గురువుగారు మనకు కృష్ణుడి ఆలోచన పరంగా అని చెప్పారు .
    మీరు మొత్తం మహాభారతాన్ని గమనించినట్లయితే కృష్ణుడు సమయానుసారంగా ప్రతి ఒక్క వ్యక్తి వద్దకు వెళ్లి ఏది మంచిది నిర్ణయము ఏది చెడు నిర్ణయము అది దేనికి దారితీస్తుంది అనేది కూడా కృష్ణుడు కానీ ఈ మహాభారతం మొత్తంలో కృష్ణుడు ఒకటే కాకుండా కర్ణుడు కూడా ఒక పని చేశాడు జరిగే చెడు పరిస్థితులు అన్నిటికీ ఎవరు మూల కారణం ఒకటి దుర్యోధనుడు ఇంకొకటి శకుని ఇందులో శకుని కి సరైన సమాధానం చెబుతూ మిత్రుడు అయినటువంటి దుర్యోధనుని సరైన మార్గంలోకి తీసుకు వెళ్లడానికి అంతర్గతంగా ఎంతో పోరాడాడు తనతో తాను కర్ణుడు అది కూడా తన స్నేహితుడి కోసం తనని మార్చడానికి శకుని యొక్క ఉచ్చులో పడి కొన్ని కొన్ని తప్పులు కూడా చేయవలసి వచ్చింది తన స్నేహితుడి కోసం కానీ ముగింపు ఏ విధంగా జరిగిం కర్ణుడు ది యుద్ధరంగంలో వీరుడిగా నిరూపించుకున్న తను ఓడిపోయాడు కుటుంబ సభ్యుల ముందు కానీ తన స్నేహితుడిని తన చావుతో ఆఖరి నిమిషంలో మార్చుకున్నాడు దుర్యోధనుడు కి స్నేహం యొక్క విలువను తెలియజేశాడు కర్ణుడు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి స్నేహితులారా కృష్ణుడు ప్రేమకు ప్రతిరూపం అయితే కర్ణుడు త్యాగానికి, వీరత్వానికి, ప్రేమకి, వీటన్నిటి కన్నా ముఖ్యమైంది స్నేహానికి ప్రతిరూపం కలవాడు కర్ణుడు అందుకనే అందరికీ స్నేహితుడిగా మన మధ్య ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచి ఉంటాడు.🎉❤❤❤

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 4 місяці тому +17

    Good good sir 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹 kunda baddalu kottinattu vivaristar

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology4441 25 днів тому

    ఎంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం, విద్వత్తు, పరిశోధనా దృక్పథం ఉంటే కానీ ఇలాంటి ప్రవచనం సాధ్యంకాదు.

  • @srikanthjagannadham487
    @srikanthjagannadham487 4 місяці тому +10

    ❤ j karna

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 4 місяці тому +8

    Super explain guru 🙏🙏🙏. So Karna was a great warrior.

    • @yvsiddartha7554
      @yvsiddartha7554 3 місяці тому +1

      Oho Ala ardam ainda??!!!! Garikapati garu 25mins cheppindi. Yeha yentha cheppina vinakapothe, vinnadi ardam cheskolekapothe yem labham

    • @Vzag-Food-Lover
      @Vzag-Food-Lover 2 місяці тому

      ​@@yvsiddartha7554నిజమే కదా బ్రో కర్ణ గొప్ప యోధుడు
      ఎవరు సహాయం లేకుండా యుద్ధం లోకి దిగి బయం లేకుండా పోరాడాడు
      నీకు కర్ణ స్టోరీ లో తప్పు ఏం కనిపించింది

  • @vuma6811
    @vuma6811 2 місяці тому +2

    Karna wasGreat 👑 King

  • @shankaranand405
    @shankaranand405 Місяць тому

    Great Analysis

  • @joshari112
    @joshari112 4 місяці тому +2

    Guruvu garu e video lo chala side track Loki nettey content chepparu

  • @ravikoundinyasa9332
    @ravikoundinyasa9332 2 місяці тому +2

    Karna the legend

  • @jallijalli7228
    @jallijalli7228 4 місяці тому +19

    గురువు గారు నారద ముని మహర్షికి సముద్రం ఒడ్డున దొరికిన మానవుని కపాల పుర్రెకు ఎలా మోక్షం లభించింది. మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను ,🙏🙏🙏🙏

    • @devendhardande7279
      @devendhardande7279 Місяць тому +1

      నారద మహర్షి గగన మార్గాన ప్రయాణిస్తూ ఒక మానవ పుర్రెను చూస్తాడు ఆ పుర్రె మీద భూలోక మరణం వైకుంఠ ప్రాప్తి అని రాసి ఉంటది.బ్రహ్మదేవుడు అందరి తల రాతలు రాస్తాడు రాసినవన్ని నిజమే అయ్యాయి కానీ ఇది మాత్రం నిజం అవ్వలేదు అనుకొని బ్రహ్మదేవుని తప్పులో ఇరికిద్దమని ఉస్తహంగ ఆ పుర్రె నీ తన సంచిలో పెట్టుకొని మొక్షలోకం చేరి బ్రహ్మదేవునికి చూపిస్తాడు బ్రహ్మదేవ ఇదిగో నువ్వు రాసిన రాత తప్పింది అంటాడు నారదుడు.అప్పుడు బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆ పుర్రె ఎక్కడ ఉంది అంటాడు తీర చూస్తా ఆ పుర్రె మొక్షాలోకం లో ఉంది... ఆ పుర్రె నారదుడి ద్వారా మోక్షలోకం చేరాల్సి ఉంది అందువల్ల అది ఆ విధంగా మోక్షలోకం చేరింది...

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 місяці тому +16

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @JampannaThaidala
    @JampannaThaidala 4 місяці тому +3

    గరికపాటి గారికి నాదొక చిన్న ప్రశ్న మన్నించండి
    ధన వీరుడు కాకపోతే కవచ కుండలాలు ఎలా ఇస్తాడు
    అది కూడా చనిపోతానని తెల్సికుడ
    మరో ప్రశ్న పాండవులలో ఐదు gurilo నలుగురిని చంపద్దని కోరిక కోరింది వల్ల అమ్మ
    ఇది కూడా ధనం కదా మహా ధనం కూడా
    నాకు సమాధానం దొరుకుతుందని ఆశీస్తూ
    జై శ్రీ కృష్ణ

    • @chandrakalanayana7323
      @chandrakalanayana7323 3 місяці тому

      Karudu kavacham kundalalu baduluga sakhti ane astram pondaadu gamaninchu

    • @rajeshchanti5754
      @rajeshchanti5754 3 місяці тому +1

      Guruvu garu cheppindi kuda ade sir, it was a great thing that Karna did but aa okka daanne base cheskoni daana karnudu ani birudu ivvakkarledu ani cheptunnaru

    • @RamuduPikkili
      @RamuduPikkili 3 місяці тому +1

      ​@@rajeshchanti5754ప్రాణం కంటే గొప్ప దానం ఏదయినా వుందా ఎంత మందిని నాశనం చేస్తే అర్జునుడు వీరుడు ఐయాడు example ఏకలవ్య ఎవడికి పూర్తిగా తెలియదు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు రాసిన వ్యాస మహర్షి కి తెలియాలి భగవంతుడు శ్రీ కృష్ణ తెలియాలి నిజమేంటో

  • @prakashjanapareddy3538
    @prakashjanapareddy3538 2 дні тому

    I'm fan of karna I love karna

  • @krishnaa254
    @krishnaa254 3 місяці тому +2

    అర్జునుడు is గ్రేట్

  • @SmilingDreamCatcher-zp4rt
    @SmilingDreamCatcher-zp4rt 4 місяці тому +32

    భాతం మొత్తం మీద కర్ణుడు అంతటి వీరుడు లేడు

    • @mkgamingff2267
      @mkgamingff2267 4 місяці тому +4

      నిజమే అన్ని చోట్లా పరాజయాలే

    • @Nithinnavath
      @Nithinnavath 4 місяці тому

      ​@@mkgamingff2267😂😂😂

    • @venkateshvenky9019
      @venkateshvenky9019 4 місяці тому

      Kalalu kanali but kathalu dengoddhu

    • @sreebvrit6998
      @sreebvrit6998 3 місяці тому

      ముందు భారతం చదువు బ్రో

    • @gnani4148
      @gnani4148 2 місяці тому

      నీకు నా లౌడా తెలుసా ?

  • @keshavgowda4785
    @keshavgowda4785 4 місяці тому +17

    శ్రీ గురుభ్యోనమః 💐🙏 🙏🙏🙏💐

  • @comedykingdom8113
    @comedykingdom8113 4 місяці тому +14

    Karnudu gurunchi pogidithe chala Mandiki nachadu sir papam😂😂😂😂

  • @BanniAishu
    @BanniAishu 4 місяці тому +1

    Okkokka character gurinchi ...entha keelakam ga explain chesaaru,,,ee characters vishyam lo naakunna doubts chaala varaku thiripoyaayi guruvu gaaru🙏🙏🙏

    • @ss11511
      @ss11511 4 місяці тому

      Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏

    • @BanniAishu
      @BanniAishu 4 місяці тому

      @@ss11511 nanduri srinivas gaaru alluri sitaramaraju gaari gurinchi chrppinappudu vinnanu andi. Karnudu,arjunudu and also kunti characters kuda definitely vintaanu, thanks 🙏 andi

  • @Jayendralohithboys
    @Jayendralohithboys 3 місяці тому +1

    Wooooooooooow suppppper sir this is the speech about my legendy hearo DHANA VEERE SURA KARNA.... he is my real hearu suppppper guruvugaru

    • @raghavendramlkd2242
      @raghavendramlkd2242 3 місяці тому +1

      ఇంత వివరంగా చెప్పిన కూడా అర్ధం కాలేదా బ్రదర్ 😂

  • @prakashjanapareddy3538
    @prakashjanapareddy3538 2 дні тому

    Good sir

  • @venkataprasad500
    @venkataprasad500 3 дні тому

    💐🙏🙏💐 జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకరా 💐🙏🙏💐

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 місяці тому +9

    Jai shree Ram Jai ❤ జై మహాభారత్❤

    • @kiranchitti5270
      @kiranchitti5270 4 місяці тому

      బోచుల్లో మళ్ళీ జై శ్రీరం ఎందుకు వచ్చాడు రా ....

    • @begarigangadhar2000
      @begarigangadhar2000 4 місяці тому

      Arey Hawley Jai Karnaa .....😂😂😂😂

  • @saiteja-rn7ts
    @saiteja-rn7ts 4 місяці тому +1

    Great sir ❤

  • @maruthi5540
    @maruthi5540 4 місяці тому +13

    😢 గురువు గారు ఇప్పుడు బాగా మాట్లాడారు కర్ణుడి నీ తక్కువ చేసి మాట్లాడకు అండి ఎప్పుడు

    • @yvsiddartha7554
      @yvsiddartha7554 3 місяці тому

      Karnudu mahanubhavudu Kante takkuva. Adharmam, dhusta alochana, durahankari.

  • @Ommantram
    @Ommantram 2 місяці тому

    Chala Baga cheparu guruvu garu...

  • @karanikesh6819
    @karanikesh6819 4 місяці тому +2

    Krishna is the best anytime 🔥

  • @govinduboru3476
    @govinduboru3476 4 місяці тому +1

    కోటి విద్యలు కూటి కోసం అన్నమాట నీకు నూటికి నూరు శాతం దక్కుతుంది ఎందుకంటే అవునంటారు అదే మాట కాదంట😊

  • @chintoovlogs
    @chintoovlogs 3 місяці тому

    Great words 🎉

  • @phanindhravikranth4242
    @phanindhravikranth4242 4 місяці тому +3

    Gunde dhyryaniki vandhanalu guruvu garu 🙏🙏🙏
    Me dhyryam maku chala mukyam

  • @mahukarDande123
    @mahukarDande123 2 місяці тому

    Super sir

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 4 місяці тому +9

    మీరు ద్వాపర యుగ ధర్మానికి,కలియుగ ధర్మానికి తేడాలు ఏమిటి. అధర్మం అని తెలిసి , ఆ అధర్మానికి.సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం.

    • @prasadvirat8407
      @prasadvirat8407 4 місяці тому +5

      Adharmam vaipu vuntey chanipotadu Ani telisikuda ichina maata kosam adharmam vaipu nilabadatadu

    • @Anoop2898
      @Anoop2898 4 місяці тому +1

      ​@@prasadvirat8407 Mitra Dharmam🎉

  • @worldofsravan
    @worldofsravan 4 місяці тому +4

    Jai karna

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 4 місяці тому +3

    💞🪷🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🪷💞

  • @munisankar9690
    @munisankar9690 4 місяці тому +7

    Om Namah Sivaaya

    • @sree2514
      @sree2514 4 місяці тому

      😅gr2😂g

  • @Kuttysvlogs10
    @Kuttysvlogs10 7 днів тому +1

    Mahabarathamloni vishayalu 10%manam patisthe chala manchi jivitham gadapagalam not bad side good side

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 4 місяці тому

    Yes Bhagvan Sri Krishna showed Dharmic Ways regardless of outcomes.

  • @ChinnaG-s8c
    @ChinnaG-s8c 2 місяці тому

    కర్ణుడు గొప్ప వీరుడు జై కర్ణ

  • @VSaidaiha
    @VSaidaiha 4 місяці тому +8

    Om. Gurubyo. NamAha

  • @sra1nandyala344
    @sra1nandyala344 2 місяці тому +17

    చివరికి కర్ణుడు క్షత్రియుడు కాదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ చివరికి నీ స్వభావం బయట పడింది ✊

    • @kpavankumar8787
      @kpavankumar8787 2 місяці тому +1

      Bro ayana chepedi clear ga vinu originality artham avutundi.ayana chepedi puranalu kadu present situation ni puranalatho compare chesi cheptharu

  • @commonman4377
    @commonman4377 4 місяці тому +3

    గం. 19:57 నిముషాల వద్ద కర్ణ వధలో సూక్ష్మం, కర్ణుని వ్యక్తిత్వం, మూర్తిమత్వం గురించి విశ్లేషణ.🙏

  • @govinduboru3476
    @govinduboru3476 4 місяці тому +2

    ఎవరికైనా అన్యాయం జరిగితే అది నిలదీసి అడగడం తప్పు కాదు కదా మరి కర్ణుడు చేసిన తప్పేమి

  • @sankarkumar2788
    @sankarkumar2788 22 дні тому +1

    శ్రీ క్రిష్ణుడు లీలామానుష వేషధారి
    అతనికి భవిష్యత్ అంత తెలుసు.
    కర్ణుడి ఉద్దేశం ప్రపంచానికి తెలియజేయడం కోసమే సంవాదం చేశాడు.
    ఈ offers అనేవి ఆంధ్రమహాభారతం లో మహాకవి తిక్కన వ్రాశారు, తిక్కన గారి offers నే తిరుపతి వేంకటకవులు తమ రచనలలో వ్రాశారు, వాటినే నాటకాలు ప్రదర్శించారు, సినిమాలలో వచ్చాయి.
    తిక్కన గారే తప్పు చేస్తే, అది continue అయింది.
    ఇక్కడ తప్పు జరిగి ఉంటే అది తిక్కన గారి దగ్గరే జరిగింది.

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 4 місяці тому +6

    నండూరి వారికి మీరు చెప్పే దానికి కర్ణుడి దగ్గర తేడా ఉంది సార్.

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 4 місяці тому +3

      నండూరి వారి చెప్పింది కూడా వినండి ఇంపార్టెన్స్ ఆయన వేరే విధంగా ఉంది,

    • @raghavendramlkd2242
      @raghavendramlkd2242 3 місяці тому +1

      నండూరి గారు శ్లోకాలతో ఆధారాలతో చెప్పాడు..... ఇద్దరు చెప్పింది ఒకటే కర్ణుడు అర్జునుడు అంతా వీరుడు కాదని..... గరికపాటి గారు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పి... చివరికి చెప్పుంది కూడా అదే కదా అర్జునుడి కంటే వీరుడు కాదని

    • @Mahesh-sy1wk
      @Mahesh-sy1wk 2 місяці тому

      Ayana arjudu guriche gopa vade chepthadu kani karndu em danamu cheyaledu Anni kalpithale chepthunadu , antha Arjun ki anukulam ga chethunadu

    • @ushakiranroyala
      @ushakiranroyala 2 місяці тому

      This is kali. Guruvu cheppindi kallu musukoni nammali. Verevi vethaka kudadu.

  • @azithpasha2923
    @azithpasha2923 4 місяці тому

    Super sir

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 4 місяці тому +2

    Dharma ni kapadatame Lord Krishna main motive👌👌👌 Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @kbabi6917
    @kbabi6917 2 місяці тому

    Jai karna❤

  • @shivapulsam8045
    @shivapulsam8045 4 місяці тому +9

    Jai arjuna..

    • @manojrebal438
      @manojrebal438 4 місяці тому +3

      Jai Surya Putra karna 💥🤙🏻🗿

  • @GullyTrader
    @GullyTrader 3 місяці тому +1

    సినిమాలో అన్ని రకాల పాత్రలు ఉంటాయి, అది మంచి లేదా చెడు పాత్ర కావచ్చు.
    మంచి వ్యక్తులు మంచి పాత్రను ఇష్టపడతారు మరియు చెడ్డ వ్యక్తులు చెడు పాత్రను ఇష్టపడతారు. ఒక సామాన్యుడు తన వ్యక్తిగత ఎజెండా కోసం ఒకరిని చంపితే ఆ వ్యక్తిని నేరస్తుడు అంటారు. కానీ సైనికుడు తమ దేశాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని చంపినట్లయితే, ఆ వ్యక్తిని యోధులు అని పిలుస్తారు. వారిద్దరూ చేసిన పని ఒకటే కానీ వారి ఉద్దేశం వేరు. ఇక్కడ కర్ణుడు వారి వ్యక్తిగత ఎజెండా కోసం అన్ని చేసాడు మరియు చెడ్డ వ్యక్తులకు మద్దతు ఇచ్చాడు. కర్ణుడు మంచి వ్యక్తి ఎలా అవుతాడు?
    గరికపాటి గారు వారి స్వంత మాటల ద్వారా అందరినీ మోసం చేస్తున్నారు.

    • @mamathak3804
      @mamathak3804 2 місяці тому

      Yes correct nenu video chusina tharuvatha sumaru 12 to 15 videos chusanu andaru vyasa mahabharathamlo unnadi unnatalu chepparu veeru mathram verela cheptunaru

  • @babukuralla3106
    @babukuralla3106 4 місяці тому +6

    Om nama sivaya

  • @sreenivasbhupanapadu2874
    @sreenivasbhupanapadu2874 4 місяці тому

    Sir, Your Great sir

  • @pratheekabhimanyu369
    @pratheekabhimanyu369 3 місяці тому

    Krishna-Arjuna-karna ❤

  • @gunukulanaren2957
    @gunukulanaren2957 4 місяці тому +1

    sir ur not completly wrong but missed your mark a little because krishna knows everything that going to happen but he just wanted people to commit to mistakes or good deeds even after being given rightful chances by god and karna deserved a final plead from krishna! so krishna did his duty as a god

  • @ranisriinnu8264
    @ranisriinnu8264 2 місяці тому +5

    గురువు గారు..మరి స్వయం వరం క్షత్రియ వంశ రాజులకు మాత్రమే పెట్టారు కదా..కర్ణుడు సూతుడు అయినప్పుడు అతడెందుకు..స్వయం వారానికి వెళ్ళాలి..ఇది కర్ణుడు తప్పు కాదా గురువు గారు...మన్నించండి ...

    • @iamnotjocker5055
      @iamnotjocker5055 Місяць тому +1

      prapamcham lo arjunudu okkade ani goppalu cheppukuntunte velladu 😂 oka vela valla kutumbam lono leka rajula vamsam lo goppavadu ani matrame cheppi unte karnudu vachevadu kadhu 😂

    • @VenkateshGajjelwar
      @VenkateshGajjelwar Місяць тому +1

      Okari tho vunte pativrata antaku minchi vunte vishye ,adi draupati thapu kada.. mannichandi

  • @pakkirappap.k7183
    @pakkirappap.k7183 4 місяці тому +1

    పరసరము శాపం వల్ల ఆశ్రాలను మార్చపోతాడు ఇది తెలియదా సెల్యుడు పడవవుల మేనమామ

  • @kavipurapubalakrishna6246
    @kavipurapubalakrishna6246 4 місяці тому +2

    Kalki cinema effect Garikapati gari vishleshana marindi

  • @b.arts_creations1545
    @b.arts_creations1545 Місяць тому

    7:00 😥🙏

  • @msanthosh007
    @msanthosh007 4 місяці тому +1

    ప్రేమ ఉంది కనుకనే పెట్టెలో వదిలింది

    • @kmadhavarao7112
      @kmadhavarao7112 4 місяці тому

      అందుకనే నకుల సహదేవులను భీముని ధర్మరాజుని చంపకుండా వదిలింది

    • @puliraja4801
      @puliraja4801 4 місяці тому +3

      నేటి తల్లులు ప్రేమగా చెత్తకుప్పలో వదిలినట్లు

  • @EswarAnna-i8f
    @EswarAnna-i8f 4 місяці тому +12

    Jai sree KARNA.....

  • @rajeshmogili3465
    @rajeshmogili3465 Місяць тому

    ద్రుపతి కులం పేరు తో అనలేదు, కర్ణుడుని తన మిత్రుడు దుర్యోధన తీసుకువస్తాడు .
    స్వయం వరంలో ధనూర్ విద్యను పరీక్షా పెడతారు కానీ దుర్యోధనుకి ధనూర్ విద్య రాదు కావున దుర్యోధనుడు తన పక్షాన బదులుగా కర్ణుడిని ఆహ్వానిస్తాడు అపుడు విల్లు విద్యను ఎత్తినప్పుడు ద్రుపటి ఆపుతుంది. ఎందుకంటే స్వయ వరం సొంతగా పోటీచేయాలని అపుడు కర్ణుడు ఎక్కుపెట్టిన విల్లును కిందకు దించటం జరుగుతుంది.
    Note point: స్వయంవరంలో తమ మిత్రుడు దుర్యోధన పల్గిన్నదున కర్ణుడికి పాల్గొనటం ఇష్టం లేదు. ఎదుకంటే మిత్రుడు అంటే గౌరవం.

  • @rajasekharcrajasekharyabav6694
    @rajasekharcrajasekharyabav6694 3 місяці тому

    భగవద్గీత ప్రకారము త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే ప్రతిదానికి అర్థం దొరుకుతుంది మీలాంటి పెద్దవారు త్రైత సిద్ధాంత భగవద్గీత చదవలేదు అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది మాకు కామెంట్ చేసే వాళ్ళు కూడా దయచేసి త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి ఎవరో చెప్పేది మీరు వినండి త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రతి ఒక్క మానవుని హక్కు మీరు చదవండి

  • @mrenukamrenuka7579
    @mrenukamrenuka7579 4 місяці тому

    Guruvu gariki padhabivandhanalu👏🙏

  • @yz7495
    @yz7495 2 місяці тому +1

    Guruvu gaaru, duryodhani manasulo unna vishayam meekela telusu..antha raajyam kosam and power kosam..

  • @harivaraprasad9733
    @harivaraprasad9733 4 місяці тому +4

    Orijinal
    Mahabarathamulo
    Kunthi
    Pandavulu
    Pranamulu
    Kosam
    Adagaledhukadha

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 4 місяці тому

    Nijame guruvu garu
    Nenu chinnappati nunchi paper chadivanu
    Rajakiyalanu baga avaposhana pattanu

  • @JackSon-ey1cr
    @JackSon-ey1cr 4 місяці тому +5

    🙏🙏🙏

  • @ajmultipletrader
    @ajmultipletrader 4 місяці тому

    Super ❤

  • @Lifemarathon
    @Lifemarathon 4 місяці тому

    కామం, లోభం, అసూయ, స్వార్థం, వదిలేసిన వాడు ఈ లోకంలో ఎందుకు పనికిరాడు కానీ భగవంతుడికి శిష్యుడు అవుతాడు. సంపదలో దానము లేకుంటే లోభము, నా అనునది స్వార్థం.

  • @VivekKumar-ij4cw
    @VivekKumar-ij4cw 2 місяці тому

    Niyammani nenu pathivratha ani annappudu mee naluguru nanalu avnu ante ame pathivrathe merrandaru artham cheskovali narasimharao garu

  • @INMYCHANNEL
    @INMYCHANNEL 3 місяці тому

    Jai Hanuman
    Character is important..Be strong and Smart

  • @praveengadari6228
    @praveengadari6228 2 місяці тому

    అవును ఇప్పటికీ స్నేహం అంటే కర్ణుడు దుర్యోధనుడు అనే అంటరు కాని, కృష్ణుడు అర్జునుడు అనరు కర్ణుడు గొప్పవాడు

  • @iprasad07
    @iprasad07 Місяць тому +1

    from the book the palace of illusions :- Draupadi felt like this at her death bed in Himalayas " Karna would never have abandoned me thus, He would have stayed back and held my hand until we both perished, he would have happily given up heaven foe my sake.

  • @GundaHarish-bz1ok
    @GundaHarish-bz1ok 3 місяці тому

    Karna is great

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 4 місяці тому

    Meru chebutunte Vibration vastundhi guruvu garu

  • @pvdj100
    @pvdj100 4 місяці тому

    There is a place called karnal in Haryana,that city is formed in the very name of karna,karna is very much revered there,it shows that karna is worthy to be praised and respected,as no place is named after any of the kauravas and none of them are respected like that of karna,i think karna has maintained his sanity ,though he was on kauravas side

  • @baleeswargajula7242
    @baleeswargajula7242 4 місяці тому

    Sathakoti namaskaralu