పూజల్లో చేయకూడని 10 తప్పులు - Never Make These Mistakes!

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • పూజల్లో చేయకూడని 10 తప్పులు
    పూజల్లో చేయకూడని 10 తప్పులు - Dont do these 10 mistakes in Pujas #SantoshGhanapathi
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    Image credits www.vecteezy.com

КОМЕНТАРІ • 184

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 15 днів тому +1

    ధన్యవాదాలు జై హింద్ ❤

  • @godhapallavi3368
    @godhapallavi3368 29 днів тому +24

    🙏 కంబళి ధావళి ఆసనం అంటే ఎలా ఉంటుందో pic పెట్టండి

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 29 днів тому

      @@godhapallavi3368 సైకిల్ బ్రాండ్ 300rs ధావళి ఆసనం ఆన్లైన్లో ఉంది. అది షిప్ ఊల్ తో తయారు చేశారు. అది వాడుకోవచ్చు ఏమో గురువుగారు తెలియజేస్తే బాగుండు.

    • @pkm1956
      @pkm1956 29 днів тому

      @@godhapallavi3368 Pooja stores lo dorukutayi andi.

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому +1

      కంబళి దావళి ఆసనం అంటే స్వేటెర్ లాంటిది. Wool తో చేసిన ఆసనం. Wool తో చేసిన table cloth లాంటిది. Online లో ప్రయత్నించండి

    • @godhapallavi3368
      @godhapallavi3368 29 днів тому

      @@pkm1956 thanks 🙏

    • @godhapallavi3368
      @godhapallavi3368 29 днів тому +1

      @@pkm1956 thanks 🙏

  • @srinivasB-c7k
    @srinivasB-c7k 29 днів тому +6

    మీ పాదలకు నమస్కారము అండి ,, చాలు చక్కగా వివరించారు స్వామి మీకు కృతజ్ఞతలు 🙏🙏

  • @ChidVanhi
    @ChidVanhi 29 днів тому +8

    ధన్యవాదాలు ఘనాపాఠీ గారు. 🙏

  • @c.lakshminarayanaswamy5905
    @c.lakshminarayanaswamy5905 13 днів тому

    స్వామి గారు ! నమస్కారం. నిత్య నైవేద్యాలు గురించి కూడా వీడియో చేయండి

  • @ananthakumari891
    @ananthakumari891 29 днів тому +12

    Nitya pooja vidhanam mamulu vaaru kooda పూజ చేయాలి ante vidhanam cheppagalaru

    • @Vedham5
      @Vedham5 29 днів тому +6

      అవును గురువుగారు, దయచేసి అబ్రాహ్మణులూ సైతం చేసుకోగల పూజావిధిని గురించి అతి వివరంగా ఓ వీడియో చేసి పెట్టండి 🙏🏻🙏🏻🙏🏻
      మీ మేలు ఎన్నటికీ మరువలేము 🙏🏻🙏🏻🙏🏻

  • @challamuralikrishnareddy4326
    @challamuralikrishnareddy4326 29 днів тому +6

    ధన్యవాదాలు గురువు గారు, నేను పూజా చేసేటప్పుడు నించొనే పూజా చేస్తున్నాను కనుక దానికి ఏమీ అయినా నియమాలు ఉన్నాయా.
    మరియు పులసి పూజ మగవారు కచితంగా చేయాలా, చేస్తే ఎలా చేయాలీ కాస్త వివరించగలరు.

  • @wolff_gaming
    @wolff_gaming 29 днів тому +2

    చాలా తెలియని విషయాలు తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @bh.vijayasunitha4400
    @bh.vijayasunitha4400 28 днів тому

    గురువుగారు పూజల్లో చేసే తప్పులు గురించి చాలా బాగా వివరించారు. హిందూ ధర్మాలు, ధర్మసందేహనివృత్తి మీ నుండి చాలా తెలుసుకుంటున్నాము.
    చిన్న సందేహం గురువుగారు,
    పూజల్లో వాడే పత్తిని విడతీసేటప్పుడు, వత్తులు చేసేటప్పుడు చెప్పే శ్లోకాలను చెప్పవల్సిందని మనవి. చిన్నప్పుడు, మా మామ్మగారు చెప్పడం విన్నాము, కానీ గుర్తులేదు.

  • @ananthakumari891
    @ananthakumari891 29 днів тому +3

    చాలా chakkagaa vivaricharu మీకు dhanyavaadhalu guruvugaaru

  • @janakikandula286
    @janakikandula286 29 днів тому +1

    గురువు గారి కి.🙏🙏🙏

  • @pavanmuttha8220
    @pavanmuttha8220 27 днів тому +1

    గురువు గారికి నమస్కారం. విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు మీకు కృతజ్ఞతలు. దీపంలో అగరవత్తి వెలిగించ వచ్ఛా? తెలుపగలరు

  • @vijayakaruna2021
    @vijayakaruna2021 20 днів тому

    మంచి విషయాలు వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 29 днів тому +3

    సాత్విక పూజను గురుంచి high light చేయండి ఈ కాలానికి ఈ తరం వారికీ ఉపయోగము. భయపడే విషయాలు తెలిపితే మన హిందూ మతానికి ఇబ్బంది

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 28 днів тому

    🙏🙏 ధన్యవాదాలు అండి మంచి విషయాలు చెప్పారు మాకు తెలియనివి కూడా చెప్పారు

  • @nagamanimantravadi832
    @nagamanimantravadi832 29 днів тому +1

    మంచి విషయాలు చెప్పారు చాలా కృతజ్ఞతలు

  • @rajumanda2186
    @rajumanda2186 29 днів тому +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ గురువు గారూ

  • @mytreyivaddiparthi7590
    @mytreyivaddiparthi7590 29 днів тому +2

    దావాలి ఉతికితే పనికి రాదట కదా. నిజమేనా అండి.

  • @truckgenie-ih4un
    @truckgenie-ih4un 28 днів тому

    చాల చాల ధన్యవాదాలు 🙏

  • @sanyasiraopatnala7761
    @sanyasiraopatnala7761 29 днів тому +6

    🙏 కలశ కు వినియోగించిన. బియ్యం ,కొబ్బరి కాయలను పూజ అనంతరం ఏమి చేయాలో తెలియచేయండి గురువుగారు.

    • @sudheerlakhi2239
      @sudheerlakhi2239 28 днів тому +2

      Maa అమ్మగారు .. పూజ చేసిన 3వ రోజున కలశ తీసివేసి తరువాతి రోజున బియ్యంతో pogali.. కొబ్బరితో పూర్ణాలు చేసి అందరం ప్రసాదంగా తింటాము...మీకు ఈ విధానం నచ్చితే ఆలోచించి చేసుకోండి...

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 16 днів тому

      ఖిచిడి cheysvschu

    • @nagarathnah7625
      @nagarathnah7625 12 годин тому

      Correct %

    • @nagarathnah7625
      @nagarathnah7625 12 годин тому

      Antu muntu cheyakudadhu

  • @sujiram47
    @sujiram47 29 днів тому +4

    మా పూర్వీకులు నుండి ఇంట్లో పూజ చేసి తర్వాత తులసి పూజ చేస్తున్నారూ స్వామి . ఇపుడు మా అత్తగారింటి వాళ్లు కూడా ఇలానే చేయడం వల్ల మేము కూడా ఇంట్లో చేశాక తులసికి చేస్తున్నాం . ఖచ్చితం గా తులసి పూజ చేశాకే ఇంట్లో చేయాలీ అంటార స్వామి . దయచేసి చెప్పండి

    • @pkm1956
      @pkm1956 29 днів тому +3

      Tulasi pooja chesaka ne intlo pooja cheyali.

    • @uhv13
      @uhv13 28 днів тому

      Mari ganapati ki mundu puja cheyali kadaa apudu puja మందిరం కదా చేయాల్సింది మళ్ళీ తులసమ్మ దగ్గర చేస్తే పసుపు గణపతి నీ పూజిస్తారా?

    • @pkm1956
      @pkm1956 28 днів тому +1

      @@uhv13 Tulasi pooja cheyatamu ante, meeru snanam chesina taruvata tulasi chettuki neellu posi pasupu kumkuma petti namaskaram pettite tulasi pooja chesinatte. Ila prati Roju cheyali (periods lenappudu matrame). Ila cheste meeru yeh pooja chesenduku ayina yogyata pondutaru.

  • @ambivsri
    @ambivsri 29 днів тому +3

    Guruvugaru, front door open chese pooja cheyyala...

  • @sudhac3044
    @sudhac3044 29 днів тому +1

    Thank you guruvu garu

  • @hyndaviathili6409
    @hyndaviathili6409 29 днів тому +1

    Namskaram andi
    Miru lalitha sahsranamam , soundarya lahari ,edina group la form chesi nerpisthe bvntundi ani ashisthunmamu
    Miru petru already mi tho kalisi mi degra nerchkovdam samnyasam . Guruvu vada nerchkovdm maku chala manchidi

  • @MMREDDY600
    @MMREDDY600 29 днів тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 16 днів тому

    Good information sir

  • @lalithad1992
    @lalithad1992 29 днів тому

    Thank you so much! 🎉🙏Very useful and important to take corrective measures! Jgdh

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 29 днів тому +1

    fesrivals apudu kuda vinayaka chavithi , sreeramanavami modalagu parvati dinamullao kuda mundu tulasi pooja chesaka cheyali, leda pooja ayyaka taruvata tulasi pooja cheyavacha

  • @nagarajc5493
    @nagarajc5493 28 днів тому

    ❤ 🙏, but all this is basics information I hope this all know , I think people who start bhakti now newly it is for those people

  • @sudheerlakhi2239
    @sudheerlakhi2239 28 днів тому

    గురువు గారి పాదపద్మములకు నమస్కారము... స్వామి.. స్త్రీలు వ్రతాలు నోములు చేసేటప్పుడు కచ్చా వేసుకుని చీర ధరించాలా మా పూర్వీకులు నేతపని చేసేవారు..ఇప్పుడు మది 4వ తరం ఇది ఎప్పటినుండో ఒక సందేహం తీర్చగలరు...

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 29 днів тому +1

    Kambali daavali ela ఉంటుందో చూపించండి గురువు గారు

  • @srivedabharathi760
    @srivedabharathi760 29 днів тому

    చాలా మంచి విషయాలు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
    శ్రీ రామ జయం 🙏🙏🙏

  • @surikalikuri7415
    @surikalikuri7415 29 днів тому

    Dhanyavaadaalandi

  • @lakshmiramgopal9
    @lakshmiramgopal9 28 днів тому

    Jgd thank you for sharing very useful info🙏

  • @user-mh8eo1gx2d
    @user-mh8eo1gx2d 29 днів тому +1

    🙏

  • @vidhushaarla1669
    @vidhushaarla1669 29 днів тому

    కృతజ్ఞతలు గురువు గారు

  • @ashokgatla6087
    @ashokgatla6087 29 днів тому

    Sri gurubyo namaha

  • @rajudln
    @rajudln 29 днів тому

    ధన్యోస్మి గురువుగారు🙏🙏🙏

  • @Fun_is_everything777
    @Fun_is_everything777 28 днів тому

    Thanks 🙏

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 29 днів тому

    Sree mathre namaha

  • @Devi9192sp
    @Devi9192sp 29 днів тому

    Namaste Guruvu garu
    Meru chala manchi vishyam share chesaru dhanyvadalu
    Drishti dosham satru peda remedies chepandi please

  • @Tripurasundari45
    @Tripurasundari45 29 днів тому

    Thank you guruvu garu nenu miru chepina vatilo rendu thapulu chestunanu sari chesukuntanu

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath 29 днів тому +3

    కంబళి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది గురువు గారు ప్రత్యామ్నాయ వస్తువు చెప్పండి.నేను మెత్తగా ఊలు లాంటి కానీ ఊలు కాదు మ్యాట్ వాడతాను పరవాలేదా గురువు గారు.మా ఇంట్లో ఆ ఐదురోజులు కూడా అన్నీ నేనే చేసుకోవాలి చిన్నపిల్లలు ఆ ఐదురోజుల తర్వాత పక్క బట్టలు, కర్టెన్లు ఉతికేస్తాను, తలుపులు,గుమ్మాలు కడిగి,ఇల్లు ఉప్పు పసుపు నీళ్లతో తుడుస్తాను.అంతా అయిన తర్వాత దేవుడి షెల్ఫ్ శుభ్రం చేస్తాను.ఇంకా అంటు ముట్టు ఉంటుందా కుదరని వాళ్ళు ఎలా శుద్ధి చేసుకోవాలి

  • @Vedham5
    @Vedham5 29 днів тому +17

    నమో నమః గురువుగారు, దయచేసి అబ్రాహ్మణులూ సైతం చేసుకోగల పూజావిధిని గురించి అతి వివరంగా ఓ వీడియో చేసి పెట్టండి 🙏🏻🙏🏻🙏🏻
    మీ మేలు ఎన్నటికీ మరువలేము 🙏🏻🙏🏻

  • @Anithasri143
    @Anithasri143 29 днів тому

    ధన్యవాదములు

  • @nagarajc5493
    @nagarajc5493 28 днів тому

    Puja lo currency note/coins avasaram vuntee - coins surf lo wash cheestanu , fresh currency note iytee use chestanu

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 29 днів тому

    Jai sreeram

  • @Lathapundla
    @Lathapundla 29 днів тому

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @dominetorffyt4217
    @dominetorffyt4217 29 днів тому

    Chala krutagnstalu guruvugaru.

  • @sirisiri4121
    @sirisiri4121 27 днів тому

    ఆదివారం సూర్య భగవాను పూజ గురించి చెప్పండి.గురువు గారు

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 29 днів тому

    Jai Shriram

  • @manuvadubbaka1425
    @manuvadubbaka1425 29 днів тому

    Dhanyavadalu guruvugaru

  • @sweethoney3754
    @sweethoney3754 29 днів тому +1

    guruvugaaru pellikaani ammayilu cheyyavalsina ,cheyyakudani vrathaalu emito cheppara....🙏

  • @prcanteenequipmentssujatha7468
    @prcanteenequipmentssujatha7468 29 днів тому

    గూరువ్రగారికి నమస్కరo నాది ఒక సందే హాo పూజ అయిన వెంటనే కటిన్ వెయ్యచ్చ చెప్పoడి గురువు గారు. 🙏

  • @saisree7252
    @saisree7252 7 днів тому

    Guruvugaru, kambali Leda dhaavali asanam annaru kada, vaatiki online lo dorike edaina link kani picture kani pettagalara? Maku avi ento telidu.

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 29 днів тому

    🙏🙏🙏🙏🙏 dhanyawad guruji.

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 29 днів тому +7

    కంబళి ధావళి అంటే ఊల్ వా గురువుగారు ? అంటే ఉన్ని జంతువు ల ఫర్తో తయారు చేస్తారు? అవేనా ... ఉన్ని శాలువా వాడుకోవచ్చా అండీ ప్రస్తుతానికి అవి దొరికే వరకు...

    • @gveerabhadra565
      @gveerabhadra565 29 днів тому

      అవి కావు

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому

      కంబళి ధావళి అంటే wool తో చేసిన table cloth లాంటి ఆసనం. Online లో try చెయ్యండి. వూల్ అంటే జంతువుల మీద ఉన్న skin తో చేస్తారు. వాడుకోవచ్చు

  • @jayafun
    @jayafun 29 днів тому +1

    Ekadasi 15 or 16 cheppandi guru garu

  • @Jahnaviabhishek
    @Jahnaviabhishek 26 днів тому +1

    Nitya pooja vidhanam teliyacheyandi.....asalu sankalpam ela cheppalo....shodashopachara pooja ela cheyyalo teliyani vallu nitya pooja ela cheyyalo cheppandi guruvu gaaru

  • @satyanarayanaguptagullapud5027
    @satyanarayanaguptagullapud5027 26 днів тому

    want to know about gayatri mantra such that can we perform sandhya vandhana with kalasha sthapana?

  • @mummadilakshmidevi2242
    @mummadilakshmidevi2242 29 днів тому

    Jai shree Ram

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 27 днів тому

    Guruvugaru varalakshi vratham roju peetam meeda amnavarini pedatam kani yepudu udwasana cheppali aderoju leda marusati roju

  • @sureshband8332
    @sureshband8332 29 днів тому

    Guruvu garu, nithya pooja kramam theliya cheyagalarau 🙏🙏🙏

  • @mylittleworld120
    @mylittleworld120 27 днів тому

    Sodara namskaram Nithya deepradana chesukovacha evarikaina atankam vaste pooja cheyadam maneyela daya chesi theliya cheppagalaru

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 29 днів тому +1

    darba aasanam adavallu vesukokuda guruvugaru, dhavali asanam an
    te yemi avi maku yekkada labhistayi cheppagalaru

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому

      దర్భ ఆసనం అంటే wool తో సిగేసిన ఆసనం. Online లో ప్రయత్నించండి

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому

      దర్భ ఆసనం ఆడవాళ్లు వేసుకోకూడదు. ధావళి ఆసనం అంటే wool తో చేసిన ఆసనం. Online లో ప్రయత్నించండి

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 29 днів тому

    ok

  • @uniquehut7083
    @uniquehut7083 29 днів тому

    Me intlo vaade puja samanu okasaari chupinchandi maku konchem clarity vastundi

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 29 днів тому +1

    గురుభ్యో నమః
    శ్రీ మాత్రే నమః
    చాలా బాగా చెప్పారు గురువుగారు.
    ధన్యవాదములు.
    ఈ రోజుల్లో షుగర్ పేషంట్లు ఎక్కువ. ఎక్కువ సేపు పూజకు కూర్చుంటే బాథరూమ్ కి వెళ్ళవలిసి వస్తుంది. మళ్ళీ స్నానం చేసి కూర్చోవాలా ?
    జై శ్రీరామ్.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  29 днів тому +1

      మూత్రవిసర్జన చేస్తే స్నానం అవసరం లేదు

  • @neelunethi1269
    @neelunethi1269 29 днів тому

    Namaskaram guruvu garu, Tulasi chettu lenapudu ela cheyalo chepandi. vendi tulasi ni pooja cheyavacha teliyajeyandi.

  • @rajj-r7b
    @rajj-r7b 29 днів тому

    Namaste Guruvu Garu .Maa babuki Pai pallu munduga vachayi. Pai pallu(upper teeth) munduga vaste emina doshama? Parishkaram telupagalaru.

  • @venkateshbantu6410
    @venkateshbantu6410 29 днів тому

    Guruji bramhanalumemu echina padardalu tenaru tesukoru appudu burulu vandukoni samagri echhamanukondi amina doshama

  • @kyati2011
    @kyati2011 29 днів тому

    Swami varalakshmi vratham ayyaka kalasham eppudu kadilinchali appudu nivedana emi cheyali pls rly me swami

  • @perumallaramakrishna315
    @perumallaramakrishna315 14 днів тому

    ప్రతిరోజు సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వకుండా, సూర్య నమస్కారం చేయకుండా మనం చేసే రోజు పూజలు ఉపయోగం లేదు అంటారు ఎంతవరకు నిజం తెలియజేయగలరు

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 29 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @yellenaresh5542
    @yellenaresh5542 29 днів тому

    Upanayanam intlo vaallaki ishtam lekapothe, nenu devalayamlo upanayanam chesukovacha.

  • @midhuncomadari8183
    @midhuncomadari8183 29 днів тому

    Guruvu garu nivedyam raisins pettocha .

  • @sharvarichamarthi2217
    @sharvarichamarthi2217 29 днів тому

    Tulasi puja kuda vivaranga cheppandi 🙏

  • @jyothilakka2314
    @jyothilakka2314 29 днів тому

    Guruvu garu kambali, davali ekkada andubatulo untayo teliyacheyandi

  • @santhiseshubethina4323
    @santhiseshubethina4323 29 днів тому +2

    పూజ ని కాంప్లికేట్ చేసేస్తున్నారు

    • @nraosimha4732
      @nraosimha4732 29 днів тому +2

      దగ్గరి దారి అని వ్యతిరేక దిశలో వెళ్ళలేం కదండి

    • @Padmaja389
      @Padmaja389 29 днів тому

      మనకు సాధ్యమైనంత వరకు గురువుగారు చెప్పినది చేయవచ్చు కదా

    • @roopashree.n548
      @roopashree.n548 29 днів тому

      Aite manaspoortiga okka namaskaram veskondi chalu,Bagavantududayamayudu

  • @nagarathnah7625
    @nagarathnah7625 12 годин тому

    Alankaranam chesakagani poja cheyakagani shubram cheyakudadhu
    Mee ammagariki thinipinchwetapudu meeru chethulu kadukunte chalu

  • @uniquehut7083
    @uniquehut7083 29 днів тому

    Tulasi puuja ela cheyali???

  • @sumangali9800
    @sumangali9800 29 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamathamlavanya2918
    @kamathamlavanya2918 29 днів тому

    Guruvu gaaru 17 nundi memu sapta sanivara vratam chesukovali anukuntunnam vara lakshmi vratam ki pettina kalasam tone chesukovacha leka pote marchi veredi pettala

  • @JayaLakshmi-rt2er
    @JayaLakshmi-rt2er 29 днів тому

    Naara chaapa vadochha guruvu garu

  • @umadevikothakapu5191
    @umadevikothakapu5191 29 днів тому +16

    ధన్యవాదాలండి. పూజా లో చేయకూడని తప్పులు తెలియచేసారు. అలాగే కంబళి, ధావళి ఎక్కడ లభిస్తాయి? పూజా సామగ్రి అమ్మే దుకాణంలో దర్భ చాపలు లేదా ప్లాస్టిక్ చాపలు మాత్రమే దొరుకుతున్నాయి.

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 29 днів тому

      @@umadevikothakapu5191 ఆన్లైన్లో ఉన్నాయండి .

    • @yogiyogesh2333
      @yogiyogesh2333 29 днів тому +2

      Online lo vuntai madam okasari chudandi

    • @sravanisastry1650
      @sravanisastry1650 29 днів тому

      Females dhaavali kattukokudadu, that is for men

    • @gveerabhadra565
      @gveerabhadra565 29 днів тому +3

      కొన్ని బట్టల షాపుల్లో కూడా దొరుకుతాయి అండి

    • @umadevikothakapu5191
      @umadevikothakapu5191 29 днів тому

      @@yogiyogesh2333 ok andi. Thanks.

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 29 днів тому

    🙏 గురువుగారు. నాకు వున్న డౌట్ ఏమిటంటే మనం పూజకి కూర్చుని దేవుడిని శుభ్రం చేసి అలంకరించిన తరువాత పూజ చేస్తాము,మళ్ళీ స్నానం సమర్పయామి అంటూ అలంకరణ మొత్తం తీసి మళ్ళీ చేయాలా అండీ.
    ఇంకొకటి గురువు గారు నైవేద్యం పెట్టినాక హస్తం, పాదం ప్రక్షాళన అంటే నేను నా తల్లికి నా చేతితో తినిపించేటప్పుడు ఆమె చెయ్యి, కాళ్ళు కడగాలా,తినిపించింది నేను కదా. దయచేసి ఇదికూడా తెలియదా అనుకోకుండా నా డౌట్ తీర్చండి గురువు గారు.

  • @VDM82
    @VDM82 25 днів тому

    Namaskaram Guruvu garu. Chinna sandeham andi. Venta ventane okalla taruvatha okkallu deeparadhana cheyyavocha. Morning 6 ki okallu and 9 ki vere vallu cheyya vocha. Idhi intiki manchidena. Daya chesi telupagalaru. Maa challa samasyalu pariskaram avvthayi 🙏🙏

  • @sugathrisharma1416
    @sugathrisharma1416 22 дні тому

    How come people don’t cover their mouth while cooking prasadam, picking flowers and making garlands, and other stuff. Constantly breathing on the deity. How would you feel if someone was standing close to you breathing in and out on the face. Why do not we follow what Swamy Hanuman does.

  • @sravanidevisirapu8446
    @sravanidevisirapu8446 29 днів тому

    Friday samanlu clean cheyyakudadu antaru nijama ,cheppa galaru

  • @bmani7219
    @bmani7219 29 днів тому +2

    పితృ తిది రోజున ఇంట్లో నిత్య పూజ చేయవచ్చా. ఈ మధ్య పితృ తిధులు ( తద్దినం )మఠా లలో నిర్వహిస్తున్నారు అప్పుడు ఇంట్లో పూజ చెయ్యాలా - కూడదా? కొంతమంది చెయ్యకూడదు అంటున్నారు. కొంత మంది మానకూడదు, పితృ కార్యక్రమం 11-30 నుంచి మొదలవుతుంది, ఉదయాన్నే నిత్య పూజ చేసి ఈ రోజు పితృ కార్యం ఉంది సక్రమంగా చేయగలిగి పితృ దోషాలు లేకుండా చేయమని ప్రార్ధించాలి అంటున్నారు. ఈ విషయం లో దయచేసి ఒక స్పష్టతనియ్యండి.

    • @gveerabhadra565
      @gveerabhadra565 29 днів тому +1

      ఇంట్లో నిత్య పూజ చేసుకుని తద్దినం పెట్టడం మంచిది అని పెద్దలు చెప్తారు

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому

      తద్దినం రోజు ఇంట్లో పూజ చెయ్యకూడదు. సంధ్యావందనం మాత్రం చేసి తద్దినం పెట్టాలి

    • @uhv13
      @uhv13 28 днів тому

      Intlo pooja చేయకూడదు పెద్దల దగ్గర విఘ్నేశ్వరఉనికి పెట్టిన దీపం సరిపోతుంది అని నేను విన్నాను

  • @Sailaja_274
    @Sailaja_274 29 днів тому

    🙏 swami
    Ninna maa intlo ki Vudutha vachhindandi Devudi daggara banana pettam ala vasthey shubamena guruvu garu

  • @BhagyashreeErugadindla
    @BhagyashreeErugadindla 24 дні тому

    🙏 రెంట్ ఇంట్లో ఉంటున్నాను దేవుడి గది లేదు పైన సెల్ఫ్ లో దేవుడి పటాలు పెట్టాము ప్లాస్టిక్ స్టూల్ పైన నిలబడి పూజ చెయ్యవచ్చా చెప్పండి గురువుగారు

  • @surya0072
    @surya0072 29 днів тому

    guruvu gaariki namaskaramulu. gayatri mantra japam oka sankya anukoni chesinappudu graha japam chesinatluga tarpanamulu .., mariyu homam cheyyala.. konta mandi homam chyyistunnaaru. idi cheyyakoodadani antunnaaru. veelaite vivarana ivvandi.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  29 днів тому

      హోమం చేయవచ్చు. పురశ్చరణ చేసినపుడు హోమం చేయాల్సిందే

  • @ratnaviyyapu4646
    @ratnaviyyapu4646 29 днів тому

    గురువుగారు ప్లాస్టిక్ షాపు వేసుకొని పూజ చేసుకోవచ్చా

  • @uhv13
    @uhv13 28 днів тому

    మాకు తులసమ్మ ఇంట్లో లేదు పెట్టకూడదు 😢🙏🏻

  • @SamanvithaSharma-qs3dt
    @SamanvithaSharma-qs3dt 29 днів тому +3

    అంటు తాకితే చెయ్యి కడగాలి అని చెప్పారు కదా గురువుగారూ...చాలామంది అంటూ ముట్టూ అని వాడేస్తూ వుంటారు. అంటు కు,ముట్టు కు తేడా తెలియచేయండి గురువు గారు.

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому

      అంటు అంటే ఉడికిన పదార్ధం. దానిని ముట్టుకుంటే చెయ్యి కడుక్కోవాలి. ముట్టు అంటే ఆడవారి రజస్వల దోషం. వారిని ముట్టుకుంటే స్నానం చేసి యజ్ఞోపవీతం మార్చుకోవాలి

    • @uhv13
      @uhv13 28 днів тому

      అంటూ అంటే ఎంగిలి ముట్టు అంటే మైల 😅

    • @madhavikommu9819
      @madhavikommu9819 26 днів тому

      అంటు, ఎంగిలి ఒకటి కాదు. అంటు అంటే వండిన లేదా వండుతున్న పదార్థాలు. పాత్రలోని పదార్థాన్ని ఒకసారి చేతితో తీసుకుని మిగిలినది ముట్టుకోకుండా వదిలిపెట్టేస్తే అది ఉచ్చిష్టం. ఎంగిలి అంటే నోటికి తగిలినది ఏదైనా ఎంగిలే. ఒకసారి చేతితో పదార్థాన్ని నోటిలో పెట్టుకుని అదే చేతితో దేనిని ముట్టుకున్నా అది ఎంగిలి అవుతుంది.

  • @vijayalakshmish9035
    @vijayalakshmish9035 29 днів тому +1

    Guruvu gariki namaskarmu. Maa husband pedda annayya two months back chani poyaru. Maaku one year sookakam unda. Memu ee month gruhapravesham pettukonnamanu emanna pariham unte cheppandi guruji.

    • @ushagarikapati9748
      @ushagarikapati9748 29 днів тому

      మీ బావగారు అంటే మీవారికి తండ్రితో మీకు మామగారితో సమానం. మీకు తప్పకుండా ఏటి సూతకం వర్తిస్తుంది. ఏటి సూతకం ఉండగా శుభాకార్యాలేవీ చేయరు కద. మీకు తప్పనిసరి అయితే మీ గోత్రం కానివారితో చేయించుకోండి గృహప్రవేశం. సూతకం అయినాకా చేసుకోవటం అయితే శుభస్కరం, శ్రేయస్కరం.

    • @yakkalajaya9484
      @yakkalajaya9484 29 днів тому +1

      15 days maila vunttundi
      One year mottam maila vundedi only attagaaru maama gaaru poyinnappude
      Meeru gruhapravesam chesukovacchu

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  29 днів тому

      చేసుకోవచ్చు

    • @manoramagr296
      @manoramagr296 29 днів тому +2

      దహన సంస్కారం చేసిన వారికి ఏటి సూతకం ఉంటుంది. మిగిలిన వారికి ఉండదు

  • @Cc.2372
    @Cc.2372 29 днів тому

    మీరు శాస్త్రం లో వున్నది చెప్పారు కాని కంబలి నలుపు రంగులో ఉంటుంది కదా అండి... ఇది నా ధర్మ సందేహం

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 29 днів тому

    నమస్తే పంతులుగారు. ఎక్కువగా చిత్రాసనం వేసుకుంటారు అండి, లేదా plastic cover. ఫర్వాలేదా తెలుపగలరు? కంబళికి, ధావళికి alternatega ఏమి వాడవచ్చు?

  • @Srivaru7
    @Srivaru7 29 днів тому

    కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇనుపకడ్డీ లేదా స్టీలు గిన్నెలు మధ్యలో కాయ కొట్టేందుకు వస్తున్నవి వాడుక తప్పడంలేదు. వేరే మార్గం తెలుపగలరు🙏