ఇది నిజంగా స్వాతంత్రమేనా?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఇది నిజంగా స్వాతంత్రమేనా? #Hindudharmakshetram #SantoshGhanapathi
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #soundaryalahari #soundaryalahari #soundaryalahari-సౌందర్యలహరి #soundaryalahari #soundaryalahari-సౌందర్యలహరిwithmeaning #soundaryalahari-సౌందర్యలహరిbychaganti #soundaryalaharislokas #soundaryalaharisamavedam #soundaryalaharinanduri #soundaryalaharisong #soundaryalaharitabu #soundaryalahari-సౌందర్యలహరి20thjuly2014 #soundaryalahari8 #soundaryalahari1 #soundaryalaharichanting #soundaryalaharisloka1 #soundaryalahari-సౌందర్యలహరిlyrics #soundaryalahariand #soundaryalahariandlalithasahasranamam #soundaryalaharibombaysisters #soundaryalahari-సౌందర్యలహరి-may2015 #soundaryalaharilearnandteach #soundaryalahari89and90slokas

КОМЕНТАРІ • 42

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 27 днів тому +9

    మన హైందవ ధర్మానికి జరిగిన భారీ నష్టాన్ని అన్ని కోణాల్లోనూ చాలా చక్కగా విశ్లేషించారు గురువు గారు...పిల్లల పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి... అత్యున్నతమని భావించే భారత రాజ్యాంగం వరకు అన్ని అరువు తెచ్చుకున్నవే...

  • @rakes397
    @rakes397 26 днів тому +4

    చాలా మంచి విషయాలు 🚩చాలా చక్కగా చెప్పారు మా గురువుగారు 😊🙏🏻🙏🏻🙏🏻🚩

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 27 днів тому +4

    మనదైన స్వచ్ఛమైన విద్య, వైద్యం, రాజకీయం, కళలు, సంస్కృతి, నియమబద్ధమైన జీవనశైలి, స్నేహం, విదేశీ వ్యవహారాలు, ఆధ్యాత్మికం అన్నీ కల్తీ చేసేశారు మహా పెద్దలు....

  • @Vedham5
    @Vedham5 26 днів тому +2

    బహు చక్కని విశ్లేషణ, ఈ విషయాలపై నిరంతర మథనం అందరికీ అవసరం గురువుగారు 🙏🏻

  • @sreekanthb3855
    @sreekanthb3855 26 днів тому +3

    ఆహా అద్భుతం ఘనాపాఠి గారు. అధ్యాపకులు దండన వాటిపై కొత్తవిషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి విషయాలే మేము కోరుకునేది. అవన్నీ అందించవల్సిందిగా మనవి.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 26 днів тому +1

    Jai sreeram

  • @anveshr4867
    @anveshr4867 26 днів тому +1

    హర హర మహాదేవ శంభో శంకర 🔱

  • @upendarbayya7994
    @upendarbayya7994 26 днів тому

    Guruvu gariki 🙏🙏🙏
    Meeru vishleshana khachchithamynadi
    Jai Hindu 🕉️🕉️🕉️

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 27 днів тому +5

    నిజాలు చెప్పారు గురువు గారు

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 27 днів тому +2

    మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్ గురువు గారు.పాఠ్య పుస్తకాలలో మన పురాణాలు చేర్చటం,లేదా..పురాణాలు ఒక సబ్జెక్టు గా చేర్చి,పిల్లల నుండే బోధించటం వల్ల వాళ్లకు సరియైన అవగాహన,నేర్చుకోవడం జరుగుతుంది🙏🙏🙏
    🙏🌹జై శ్రీరామ్ 🙏🌹జై శ్రీకృష్ణ 🌹🌹

  • @KARRIVIJAYAKRISHNAREDDYi
    @KARRIVIJAYAKRISHNAREDDYi 19 днів тому +1

    Harerama ayya Dhandavathpranamamulu prastutha samajam lo challa pranthalavariki DHARMAM&MATHAM Ane padhajalamula madya Avagahana chala luptham (dicrease) aiendhi andi Alage SANATHANADHARMAM&HINDU(HINDAVA)DHARMAM GURINCHI VIKASITHAPADHMAM LA PREMAPRIMALALNI VEDHAJALLI JHNANANIPRIMALAMAYAMGA VIKASIMPAJESTE BHAVODVEGALUTOALLY 0
    DHARMAM
    HAREKRISHNA

  • @saipushyavardhan29
    @saipushyavardhan29 26 днів тому

    Thought-Provoking గా ఉంది గురువు గారు నిజంగా...!!🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 26 днів тому +1

    Chaala baga chepparu jai sri krushnaya namaha

  • @bramesh208
    @bramesh208 27 днів тому +2

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు

  • @naresh_jampani
    @naresh_jampani 27 днів тому +2

    ఈ వీడియో నాకు తెలియని విషయాలు తెలుసుకోవడం లో సహాయపడింది, కృతజ్ఞతలు

  • @hari7priya
    @hari7priya 26 днів тому +1

    Absolutely correct!

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 27 днів тому +3

    Guruvugaru nijanga mee lanti unadhi unnatu cheparu!

  • @ChidVanhi
    @ChidVanhi 27 днів тому +1

    మనకు స్వరాజ్యం వచ్చింది కానీ, స్వాతంత్య్రము రాలేదండి.

  • @p.sriramgopalpatlo998
    @p.sriramgopalpatlo998 26 днів тому

    True True True

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 27 днів тому +1

    Well said👌🏻

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 26 днів тому +1

    Gurudevobhava Jai shree ram jai hanuman 😅

  • @Gani2S
    @Gani2S 26 днів тому +1

    హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీవంటి వారు చేస్తున్న కృషి అభినందనీయం. ధన్యవాదాలు 🙏
    మొగలుల అరాచకాలు, బ్రిటిష్ వారి దురాగతాలను దాచి దౌర్భాగ్యపు చరిత్రను చదివించారు.
    జై శ్రీరామ్ జయహో భారత్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @hari7priya
    @hari7priya 26 днів тому +1

    Guruvugaru, Memu USA lo untaamu. Maa pillalaku Gurukula pravesam cheyinchaalani anukuntunnaamu. Maaku modern education meeda nammakam ledu. Andhra Pradesh - Telangana lo meeku telisina manchi Gurukulaala gurinchi teliyajeyagalaru. Maa laanti vaariki upayogapadutundi.

    • @spmalladi
      @spmalladi 25 днів тому

      నమస్కారం . అనుభవం తో చెపుతున్నాను మీ పిల్లల్ని ఈనాడు ఉంటున్న గురుకులాలలో చేర్చవద్దు . మాతృ దేవత , పితృ దేవుని మించిన గురువులు లేరు . తల్లి తండ్రుల పై భక్తి ఈరోజు గురుకులాలు నేర్పించడం లేదు . ఇంట్లోనే సనాతన ధర్మాన్ని పాటించి పిల్లలకు నేర్పించండి .

  • @maruthimacha1847
    @maruthimacha1847 27 днів тому +1

    guruvugaru, bangladesh hinduvula gurinchi, kolkata loo doctor r@pe gurinchi kuda videos pettandi

  • @madhavichennuri3535
    @madhavichennuri3535 27 днів тому +1

    జై గురుదత్త

  • @sridharpalepu2524
    @sridharpalepu2524 25 днів тому

    నమస్కారం ఘనపాఠీగారు! మనకు 1947 ఆగష్టు 15న వచ్చింది ఖచ్చితంగా స్వాతంత్రమే. మేము పాఠశాల స్థాయిలో మన తెలుగు, సంస్కృతి చాలాబాగా నేర్చుకున్నాము. మీరుకూడ ఘనపాఠీ ఆ స్వాతంత్రం వలనే అయ్యారు.

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 27 днів тому +1

    🙏🙏

  • @user-ij4ft7hz4n
    @user-ij4ft7hz4n 27 днів тому +1

    🔱🚩🇮🇳🚩🔱

  • @ramubitragunta6127
    @ramubitragunta6127 27 днів тому +2

    మరి ఇప్పుడు హిందూ ప్రభుత్వం ఉందిగా మార్చమని అడుగుదాం

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 21 день тому

    అయ్యా నమస్కారం. మీరు కలకత్తా సంఘటన మీద వీడియో చేయగలరు🙏

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 27 днів тому +1

    Guruvugaru ee madhya college lo no devotional songs anta only romantic songs padali ani cheparu because of secularism anta antha durmargamaina paristiti lo manam unnam guru garu... Nenu oka bsc agriculture student gurugaru

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 27 днів тому +2

    సాంబశివరావు అనే క్రైస్తవుడి కౌంటర్ వీడియో లు చేయండి గురువు గారు లేదా వాడు శ్లోకాల ఆధారంగా చండాలం హిందువు గ్రంథాలు అంటున్నారు ❤❤❤❤❤❤

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl 26 днів тому

    Prabhutwa lekkallo leni....itara mathaala sankhya inka ekkuvey undochhu

  • @sasidharm4954
    @sasidharm4954 25 днів тому +1

    Bramhins ki swatantram ekkada vachindi le Guruvu garu..
    Education : if oc ppl got good ranks also, they won't get good seats
    job: sc st reservations, no chance to oc ppl
    govt schemes: not Eligible
    muslims and kapu's will escape by changing their sub casts. but for Bramhin not possible that option also.
    if govt not supports education and job also, oc ppl surviving and getting jobs with their hard work. then for paying taxes, oc ppl eligible..
    finally, oc people eligible only for paying taxes..
    no govt can say,
    1. no need tax from oc ppl or
    2. cant cancel reservation systems
    all govts wants votes and money..
    swatantra poratam lo ae nayakudini chusina, naru posevaa, neeru posevaa, kuppa nuricheva, enduku kattali sistu. antaru. ippudu govt also collecting same.. everyone doing same.
    if leader out side of India person, inside of india person, no change to public..

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 27 днів тому +3

    Andaru halal products boycott cheyandi

  • @Vishwambhara
    @Vishwambhara 26 днів тому +1

    మన దేశంలో అన్ని రకాల ప్రజలు బ్రాహ్మణుల సొల్లు మాటలు వింటూ, వారి చెప్పు చేతలలో బ్రతుకుతూ ఉంటే మన దేశంలో ధర్మంగా బ్రతుకుతూ ఉన్నట్లు, మనం స్వాతంత్ర్యంగా ఉన్నట్లు అంతేనా పంతులు గారు.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 27 днів тому +2

    Idi swathanthryam kaadu.

  • @spmalladi
    @spmalladi 26 днів тому

    మన హిందు గురుకుల వ్యవస్థను భారత రాజ్యాంగం సగౌరవంగా గుర్తించదు. నేటి హిందూ మహా సంస్థానాలు కూడా ఒక్క త్రాటి మీద ఉండవు . విభిన్నత్వం ఒకరకంగా శాపమేమో . వైష్ణవం , శైవం , శాక్తేయం, గణపత్యం, సౌరం , కౌమారం వివిధ శాఖలే వాటి గురు సాంప్రదాయాలు, గురు కులాలు, వేదవిద్యా లయాలు వాటి విద్యా విధానాలు వీటి అన్నిటినీ ఒక్క విధానం పద్ధతిపైకి తేవటం మానవ సాధ్యం కాదు . మెకాలే (Mekale) విద్యా విధానాన్ని ఎదుర్కొనాలి అంటే మన ఐకమత్యము ఎంతో అవసరం . ఈ ఐకమత్యం తేవటానికి మీ కృషి ఏమిటి ?