సంభవామి యుగే యుగే.. పటాపంచలైన రౌడీ మూక..! | Rajesh Mahasena | Mahasena Media

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • సంభవామి యుగే యుగే.. పటాపంచలైన రౌడీ మూక..! | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

КОМЕНТАРІ • 280

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 25 днів тому +54

    Rajesh garu మీ వీడియో కోసం ఎంత ఏదురు చూస్తామో. మీ విశ్లేషణ సూపర్ సార్.

  • @user-mp6nj2jo7z
    @user-mp6nj2jo7z 25 днів тому +19

    ❤❤❤❤❤❤ జై భీమ్ జై మహాసేన జై తెలుగుదేశం రాజేష్ అన్న నీ విశ్లేషణ సూపర్ మీకు ఎల్లప్పుడూ దేవుడి తోడైయుండును గాక ❤❤❤

  • @ramamohanaraonerella4554
    @ramamohanaraonerella4554 25 днів тому +44

    తమ్ముడు రాజేష్ మిమ్మలిని చుడకపోయినా మీ ఛానల్ చూడకపోయినా anxiety పోతుంది సో సూపర్ ఆన్ వైసీపీ ఆగడలు

    • @user-cx5vv4sb2p
      @user-cx5vv4sb2p 25 днів тому

      తమ్ముడు రాజేష్ చచ్చిపోయిన వ్యక్తి మీద నిందలు అన్నారు కాదు బ్రొ చంపేసిన వ్యక్తి మీద నిందలు వేశారు వివేకానంద రెడ్డి సార్ మీద

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 25 днів тому +36

    మీరే ఒక భీష్ముడు ద్రోణుడు కర్ణుడు క్రిష్ణుడు లాంటి వారు మీ విశ్లేషణ సామర్థ్యం చాలా గొప్ప గా ఉంటాది సూపర్ స్టార్ సూపర్ మీరు

  • @hayagreevvadari6489
    @hayagreevvadari6489 25 днів тому +44

    రాజేష్ శుభ సాయంత్రం. ఈ విశ్లేషణ మీరు చేసిన విశ్లేషణ లో బెస్ట్. మరిచి పోలేనిది. హృదయ పూర్వక శుభాకాంక్షలు.

  • @SunTvTelugu247
    @SunTvTelugu247 25 днів тому +20

    రాజేష్ అన్న సీనియర్ జర్నలిస్టుగా చెబుతున్న మొదటినుంచి మన మహాసేన మీడియాని ఫాలో అవుతున్న ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియోలో వైసిపి గుండాల గురించి మీరు విశ్లేషించిన విధానం సూపర్ అన్న ఇలాంటి వీడియో రోజుకి ఒక్కటన్నా చేస్తూ ఉండండి దయచేసి ఎందుకంటే ప్రజల కోసం ప్రజలు తెలుసుకుంటారు
    మీ తమ్ముడు వరుడు సురేష్ కుమార్
    సీనియర్ జర్నలిస్ట్ నెల్లూరు

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi8461 25 днів тому +78

    చక్కటి విశ్లేషణ. సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది జగన్ విషయంలో. ఇంత దౌర్భాగ్యానికి సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ కారణం.

    • @Vinodkumar1270
      @Vinodkumar1270 25 днів тому +2

      Don’t blame central government for system failure in AP we elected wrong person and faced the consequences and he him self caught to central government because of his scams and ED Cases due to that we(public) suffer a lot

    • @sureshvarmag822
      @sureshvarmag822 25 днів тому +3

      ​@@Vinodkumar1270❤

    • @VenkateshM-jt1zv
      @VenkateshM-jt1zv 25 днів тому

      Yes 100% correct...

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 25 днів тому

      క్రింది వాడు తప్పు చేస్తే, పైన ఉన్నవాడు సరిచేయాలి కదా...

    • @absgvb
      @absgvb 24 дні тому +1

      S మీరు చెప్పింది 💯 కరెక్ట్

  • @kagivenkey9561
    @kagivenkey9561 24 дні тому +2

    Excellent విశ్లేషణ, చాలా నిజాలు నిక్కచ్చిగా చెప్పారు . ధన్యవాదాలు.

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 25 днів тому +19

    జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ అన్న ❤❤❤❤❤❤❤❤

  • @rajeshkatikela5705
    @rajeshkatikela5705 25 днів тому +10

    జై...భీమ్.....జై....మహసేన

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 25 днів тому +14

    ..You are doing good 👍 job... LOOKESH future leader of..A.P

  • @rasagna6126
    @rasagna6126 25 днів тому +40

    మంగళగిరి ప్రజలు లోకేశ్‌ను ఓడించినప్పటికీ ఆయన మంగళగిరి ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 25 днів тому +7

    This Wonderful Explanation and Analysis should be taken to National Level .

  • @siddaiahdarsi
    @siddaiahdarsi 24 дні тому +5

    రాజేష్ గారు మీ విశ్లేషణ అమోఘం ఇంతమంది ఫోటోలు పెట్టుకుని మీరు చరిత్ర చెప్పినటువంటి మీ యొక్క గొప్పతనాన్ని మెచ్చుకో లేకున్నా సుమారు గంటా నాలుగు నిమిష లు మీయొక్క పేదో శక్తికి హాట్సాఫ్ హాట్సాఫ్ హాట్సాఫ్

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 25 днів тому +12

    రాజేష్ గారు మీరు నిజంగా ఒక పెద్ద పులి లాంటి వారు మీ వీర అభిమానిని

  • @padmaiahkatakam4411
    @padmaiahkatakam4411 25 днів тому +8

    Excellent analysis Rajesh Kumar garu

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 25 днів тому +19

    వైసీపీ మీద మీ పోరాట పటిమ దేశానికే ఆదర్శం అన్న సూపర్ 👌👌👌

  • @prasadgogula778
    @prasadgogula778 25 днів тому +17

    జై భీమ్ జై మహాసేన జై టీడీపీ ✊

  • @user-zt5yl7gm2l
    @user-zt5yl7gm2l 25 днів тому +9

    అన్నా కలకత్తా డాక్టర్ అమ్మాయి మీద మాట్లాడండి అన్న పాపం అన్న జై భీమ్ జై రాజేష్ అన్న

  • @rammalepati1908
    @rammalepati1908 25 днів тому +4

    మీ వీడియోస్ అన్నింటిలోనూ ఇది టాప్ తమ్ముడు. 'గీత' లో కొటేషన్ నుండి ప్రారంభమై ప్రస్తుత పరిస్తులవరకు చాలా స్క్రిప్ట్ అమరిక కూడా చాలా బాగుంది. ముందు ముందు మీరు సినిమా కూడా తీసేట్టు వున్నారు. బెస్ట్ అఫ్ లక్ రాజేష్ గారు. Abhina🎉

  • @reddyravi4425
    @reddyravi4425 25 днів тому +16

    లోకేష్ నారా 🦁🦁🦁🦁🦁 🦁 సింహం

  • @YesurajuRapaka
    @YesurajuRapaka 25 днів тому +9

    Rajesh గారు మంచి విశ్లేషణ ఇచ్చారు. కానీ రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు. రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. దయ చేసి ఓపెన్ చేసేలాగా చూడండి.. మీకు ధన్యవాదాలు..

  • @villans9879
    @villans9879 25 днів тому +12

    Now AP going no.1 in India

  • @kanakamalleswararaobommise365
    @kanakamalleswararaobommise365 24 дні тому +2

    సూపర్ ఎనాలసిస్ రాజేష్ గారు👌👏👏👏👏👏👏👏👏👏👍✌️

  • @JogiswaraoGubbala-ov9oc
    @JogiswaraoGubbala-ov9oc 25 днів тому +4

    Thammudu super slokam in the bagavadgeetha

  • @KrishnaKoppala-ge1kb
    @KrishnaKoppala-ge1kb 25 днів тому +8

    Jai rajesh anna 🔥🔥🔥🔥

  • @user-zr8jq5jq7m
    @user-zr8jq5jq7m 25 днів тому +5

    ఇది అని కాదు కానీ మన ప్రజా నాయకుడు కి మన సాయము ధనరూపంలొ ఏవిధంగా పంపాలి

  • @bagavan0611
    @bagavan0611 25 днів тому +1

    Thank Q so much Rajesh Anna. The way u analysed is excellent...

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 24 дні тому +1

    చక్కటి విశ్లేషణ. రాజేష్ మహసేన మీరు MLA అయితే బాగుండేది. Assembly లో ఇటువంటి వాయిస్ వినిపించాలి.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 25 днів тому +4

    Superb analysis. Namaste hatsof to you bro.

  • @DilipKumar-ug7bn
    @DilipKumar-ug7bn 25 днів тому +2

    Yass Lokesh Anna super excited Rajesh annaa

  • @1708PC
    @1708PC 13 днів тому

    తమ్ముడు రాజేష్ మహా సేన
    నీవు సూపర్
    నీ లాంటి నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం❤

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 25 днів тому +4

    మీ వీడియో లు ప్రతిదీ చూసాను

  • @Sureshbabunumburi
    @Sureshbabunumburi 25 днів тому +2

    Good analysis Rajesh garu

  • @YupitsmeJJ
    @YupitsmeJJ 25 днів тому +1

    Excellent analysis thanks for sharing the info.. very informative

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 25 днів тому +6

    మామూలుగా కాదు సార్ బాగా గుర్తుంది ఈ వైసీపీ చేసే అరాచకాలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ తీశారు అందుకే నిలువెల్లా ఓడించారు

  • @user-gn2vb1wm3z
    @user-gn2vb1wm3z 25 днів тому +3

    Super

  • @sekharatluri1079
    @sekharatluri1079 25 днів тому +1

    Super Analysis Rajesh Garu

  • @sudhakard1411
    @sudhakard1411 23 дні тому +1

    పుట్టుకే పాపం నుంచి వచ్చింది అది నాయకులకు అంటించడం అలాగే కుటుంబాల్లో చిచ్చుపెట్టడం రాంగ్ అందుకనే రెడ్ బుక్ అన్నది ఓపెన్ అయింది లోకేష్ గారు పవర్ స్టార్ గారి దగ్గర 100% కరెక్ట్ సార్ ఇది

  • @manjunatharuna4241
    @manjunatharuna4241 25 днів тому +5

    అన్న రోజు అక్క ఎక్కడుంది తినలేదు అన్న ఆ చాలా రోజులైంది రోజు అక్కని చూసి

  • @user-hh2wr4jt7p
    @user-hh2wr4jt7p 25 днів тому +4

    Jai mahasena Jai Rajesh anna

    • @subbareddyk9508
      @subbareddyk9508 25 днів тому

      గొప్ప విశ్లేషణ. స్ఫూర్తిదాయకం. ఆశావాద. మీ ఆధ్యాత్మిక విశ్లేషణ మాకు చాలా ఇష్టం. రాజేష్ మహాసేన గారూ దయచేసి మీ మంచి పనిని కొనసాగించండి

  • @sekhararigela6565
    @sekhararigela6565 25 днів тому +5

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 25 днів тому +5

    రాసజ్ఞ time వస్తే తెలుస్తుంది బయపడతాడో లేదోఅమలు చేయటానికే రెడ్ బుక్ పెట్టిoది. నా రతీసే వా డు naralokesh

  • @mekalathambi7502
    @mekalathambi7502 25 днів тому +2

    Ok

  • @saiff9446
    @saiff9446 25 днів тому +3

    జై లోకేష్ అన్న జై రాజేష్ అన్న

  • @jaganavula2334
    @jaganavula2334 25 днів тому +5

    👌👌👌👏👏👏

  • @sreekrishna40
    @sreekrishna40 25 днів тому +3

    రాజేష్ గారూ, మీరు చక్కటి విషయాలు చెప్తున్నారు. కానీ, కొంచెం Video Length తగ్గిస్తే ఇంతకు ముందు లాగా మీ Videos చాలా బావుంటాయి Sir.

  • @karrisaikrushna8699
    @karrisaikrushna8699 25 днів тому +2

    Jai Bheem

  • @tssvprasdtharmangi-hs4ft
    @tssvprasdtharmangi-hs4ft 25 днів тому +2

    Super analysis bro

  • @srinivasdasari3209
    @srinivasdasari3209 25 днів тому +3

    Super Rajesh

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 25 днів тому +5

    రాజేష్ గారు ఇలా గంట సేపు ఎలా మాట్లాడారు అమ్మ బాబోయ్ మీకు మిరే సాటి సూపర్ బ్రదర్ ఆ నా కొడుకులు కి లోకేష్ గారే కరెక్ట్ మొగుడు

  • @koundinyaEdaguttu
    @koundinyaEdaguttu 25 днів тому +3

    రాజేష్ అన్న నువ్వు సూపర్ అన్న జై వడ్డెర జై సత్యసాయి జిల్లా కదిరి జై కందికుంట కందికుంట అభిమాని కదిరి

  • @Crazynag999
    @Crazynag999 25 днів тому +3

    జగన్ ని, రోజాని,కొడాలి నాని ని, అనిల్ ని, పెద్ది రెడ్డి ని, పేర్ని నానీ ని. వీళ్ళందర్ని అరెస్ట్ చేసి లోపల వేస్తే నే, 2029 లో ఈ 60% ఓట్లు tdp కి వస్తాయి. ప్రజలు ఒక కసి తో ఓట్ వేశారు. వాళ్ళు అరెస్ట్ అవ్వకపోతే ప్రజలకి మీ మీద వున్న నమ్మకం పోతుంది. ప్రజలు ఏమి చవయ్యలేక మీకు ఓట్ వేస్తే మీరు శిక్షిస్తారు అని ఓట్ వేశారు. అది చెయ్యలేకపోతే కష్టం

  • @hanumantharao8367
    @hanumantharao8367 25 днів тому +4

    Hai rajesh deenikanthatiki karanam central.govt

  • @manjunatharuna4241
    @manjunatharuna4241 25 днів тому +4

    ఫస్ట్ రోజు అక్కని పట్టుకోవాలి అన్న ఎక్కడ ఉండాలి

  • @Sagarlifezone
    @Sagarlifezone 25 днів тому +2

    Nuv evaru raa Swami bagvathgeeta Mahabharatam bibel ani enta baga chepatav neku Naa salute 🫡

  • @germanypillodu4720
    @germanypillodu4720 23 дні тому

    Taking Mahabharatam, bhagavadgita reference irrespective of different community makes you most eligible leader Mr Rajesh.

  • @sankargopi2440
    @sankargopi2440 25 днів тому +1

    మంగళగిరిలో లోకేష్ గారు చేసిన ఉపాది అవకాశాలు కూడా ఒక కారణం

  • @bhaskarlic3726
    @bhaskarlic3726 25 днів тому +2

    SUPER RAJESH

  • @NAGESWARARAOGORU
    @NAGESWARARAOGORU 25 днів тому +2

    Super. Tamudu

  • @Sagarlifezone
    @Sagarlifezone 25 днів тому +2

    I love you brother

  • @Sudhakar-d5k
    @Sudhakar-d5k 24 дні тому +1

    Superb Rajesh anna

  • @AN-og7ro
    @AN-og7ro 25 днів тому +4

    Jai Rajesh Anna

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 25 днів тому +2

    Very true hanstly super stor of the world cotion & Hero my dear Rajesh brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille
    Sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    Very very powerful tooking super my dear Rajesh brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🎉🎉❤️❤️🌹🌹

  • @NAGESWARARAOGORU
    @NAGESWARARAOGORU 25 днів тому +1

    Mahasena. Meku. Na. Salutu

  • @shankarshankar6238
    @shankarshankar6238 18 днів тому +1

    Super o super Raju !

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 24 дні тому

    Rajesh Babu
    Children and young people are victims of Atrocities committed by everyone of us in the family on Road and Work place.

  • @venkatesharts8100
    @venkatesharts8100 25 днів тому +1

    rajesh garu meru chappaivi anni curoct chappaaru 100% super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabusoyam58
    @rambabusoyam58 21 день тому

    అది PSPK ఎంట్రీ కద బ్రో....... నీవు అలా అలా ఎలా మాట్లాడుతున్నావు❤❤❤❤❤

  • @achantasrinivasarao676
    @achantasrinivasarao676 25 днів тому +2

    Sir ఇంకా police స్టేషన్స్ emi మారలేదు, తెలుగుదేశం వచ్చిన పోలీస్ స్టేషన్స్ emi మంచి లేదు sir.

  • @ratanbushi8132
    @ratanbushi8132 25 днів тому +1

    Jay bhim Jay mahasena Jay Jay Rajesh Anna ❤❤❤

  • @dinkachaka6044
    @dinkachaka6044 25 днів тому +3

    Rajesh గారు మీరు ఎన్ని చెప్పినా 19-24 బ్యాచ్ (మంత్రులు)... మాత్రం నభూతో నభవిష్యత్.... అలాంటి రొట్ట బ్యాచ్ ఇంక మనం చూడలేము.... అలాంటి భుతుల బ్యాచ్... ఒక్కరికీ కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు... ఓన్లీ భూతులు.. తిట్టులు మాత్రమే వచ్చు.....

  • @ramsb2010
    @ramsb2010 24 дні тому

    Waiting anna..Lokesh should open Red book immediately

  • @srinivasrao88888
    @srinivasrao88888 25 днів тому +1

    ❤🙏🏻

  • @nityanandam8737
    @nityanandam8737 25 днів тому +1

    Rajesh,,jagandonganakoduku❤❤

  • @SrinivasV-iu1fv
    @SrinivasV-iu1fv 25 днів тому

    Rajesh gaaru meeru chaala baagachepparandi God bless you we are all CBN. Janasena. BJP support you thank you good iam from Annayamayya district

  • @lovarajugude5619
    @lovarajugude5619 25 днів тому +2

    వైఫై కి పవర్ ఎక్కువ కానీ అది కనిపించదు

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 25 днів тому

    Rajesh gaaru this all criminals record reference to message for government you are a correct correct explain to kootam ruling party in a. P.. State. Through all leaders hear good explain matter thanks for you Rajesh mahasena..

  • @Balajee_Konathala
    @Balajee_Konathala 24 дні тому

    Superoooo...Super Anna...hatsoff Anna...

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 24 дні тому

    A A All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @ravivejarla3409
    @ravivejarla3409 25 днів тому +1

    Nuvvu super bro

  • @rameshrameshramesh3704
    @rameshrameshramesh3704 24 дні тому

    Jai Bhim Rajesh Anna super Jai TDP Jai CBN

  • @MRangaReddy-k5v
    @MRangaReddy-k5v 23 дні тому

    TQ

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou 24 дні тому

    Jai mahasena Jai Rajesh

  • @surendranadhnandipaku4615
    @surendranadhnandipaku4615 24 дні тому

    Super bradar Rajesh

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 25 днів тому +1

    సర్ మీరు చెప్పీన శ్లోకము లో వచ్చి న వారు కింగ్ చంద్రబాబునాయుడు గారు దృష్ట కౌరవులను చీల్చి చందాడాడానికి.

  • @thousifamd2031
    @thousifamd2031 25 днів тому +3

    Anna peddireddy and son missing.

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 25 днів тому +2

    తాడు గురించి తెలుసుకున్నందుకు 100 మార్కులు

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 25 днів тому +2

    సామాన్యంగా అధికారంలో కింద ఉన్నవాడు (సీఎం), పై వాడికి (pm) భయపడతాడు; కానీ మన ఆంధ్రప్రదేశ్లో పైనున్న(సి.బి.ఐ, ఈ.డి) లు కింద ఉన్న సీఎంకు భయపడుతున్నాయి; ఎందుకంటే వీళ్ళిద్దరి పిలక ఎంగిలి మెతుకులు తింటున్న పైవాడి చేతిలో ఉన్నాయి కాబట్టి. ఇప్పటికీ కుక్క మోర ఎత్తి పైకి చూస్తున్నట్టు ఎంగిలి మెతుకుల కోసం చూస్తున్నారు. అదీ మన రాష్ట్ర దౌర్భాగ్యం. కోర్టులే కాదు ఎంగిలి మెతుకులకు ఆశపడే వాడు ఎవడైనా అ మెతుకులు విదిల్చే వాడికి భయపడవలసినదే

  • @sureshrongali4894
    @sureshrongali4894 24 дні тому

    Rajesh anna you are legend

  • @balakrishnapatti1491
    @balakrishnapatti1491 24 дні тому

    Very very nice

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 25 днів тому

    In you jesties truth dharmmum all are stock in you good publicity in public explain to message everytime in public stand you goad bless you.

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 25 днів тому

    Jai Jayaho mahasena rajesh anna.jai tdp.jai bheem.

  • @user-rh8zw7gc6i
    @user-rh8zw7gc6i 25 днів тому

    రాజేష్ అన్న మీరు బాగుండాలి

  • @bagavan0611
    @bagavan0611 25 днів тому

    లోకేష్ గారు ఈ విషయం లో కాస్త స్పీడ్ పెంచాలి....

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 25 днів тому +1

    OK. Jai. AP
    Jai. CBN. SAR. Jai. KTM

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 17 днів тому

    Anna సూపర్ కామెడీ అన్న

  • @ravikukkamalla651
    @ravikukkamalla651 24 дні тому

    👌🌹🌹👍👍

  • @_____varshith_____lm1024
    @_____varshith_____lm1024 24 дні тому

    Sair meeru challa Diriventhulu

  • @seetharammanda
    @seetharammanda 21 день тому

    Exlent voice bro 🙏