మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. నేటి సమాజంలో అనేక బాధలకు భగవద్గీత చక్కని పరిష్కారం. ఇది అన్ని వయసుల వాళ్ళకి తప్పక చేరువు కావాలి. మీ ప్రయత్నం మరియు మీ లక్ష్యం తప్పక సిద్ధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను 🎉
మనసంతా నువ్వే పాటలు విన్నప్పుడల్లా, ఇంత మంచి పాటలు పడిన పట్నాయక్ ఏమైపోయాడా అని అనిపిస్తుంది. మధ్యలో కోవిద్ టైం లో కొన్ని సలహాలు చెప్పడానికి వచ్చారు. మల్లి ఇటువంటి సదుద్దేశం తో ఘంటసాల మాష్టారు తరువాత టాలీవుడ్ నుంచి మీరు రావడం, నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. గుడ్ లక్.
మీరు చెప్పే ప్రతి మాట వాస్తవం ఎప్ప❤టినుంచో నాకు సంస్కృతం అర్థం కాక భగవద్గీతను అచ్చమైన తెలుగు లో చదువు లేని వారు కూడా అర్థమయ్యేటట్టుగా ఎవరు చెబుతారు అని ఎదురు చూస్తున్నా ఇప్పుడు మీరు విడుదల చేయబోయే వీడియో కోసం ఎదురుచూస్తున్నాను ఎంతో మీరు చెప్పే భగవద్గీత నాకు కూడా అర్థమైంది జ్ఞానం పొందగలిగితే నేను మీకు రుణపడి ఉంటాను నమస్కారం గురువుగారు
భగవద్గీత ప్రాశస్త్యాన్ని చక్కగా అర్ధం చేసుకున్నారు.. ఇలాంటి సేవలు ఎంత చేసినా తక్కువే.. అది దైవానుగ్రహము.. మీరు చాలా మంచి పనిచేస్తున్నారు.. భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్.. వంటపట్టించుకుని ఆచరిస్తే.. అద్భుతాలు జరుగుతాయి జీవితంలో ..
కచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కో వే ఉంటుంది సర్.. ఒక్కొక్కరికి ఒక్కో వే నచ్చుతుంది.. కాబట్టి ఎందుకు అని అనుకోకుండా మనం అనుకునేది మన వే లో చేసుకుంటూ పోతే చాలా మందికి ఉపయోగపడుతుంది.. మీరన్నట్టు ఇప్పుడు మాకు ఈ జ్ఞానం చాలా అవసరం.. అండ్ యూట్యూబ్ ద్వారా మీరు మాకు దగ్గరగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది 🤝🤝🤝🤗🤗🤗
I completed 18 chapters in a single day! Once I started, I got completely immersed, just as you'd imagine when you're fully focused. I decided to watch as much as possible, and I’m currently in the USA. I feel incredibly inspired right now! 😍 నేను ఒక్కరోజులోనే 18 అధ్యాయాలు పూర్తి చేసాను! ఒకసారి ప్రారంభించిన తరువాత, నేను పూర్తిగా మునిగిపోయాను, పూర్తిగా మనసు పెట్టి చేసేలా ఉంటుంది కదా, అలా. నేను సంభవం ఎక్కువగా చూడాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. నేను చాలా ప్రేరణ పొందుతున్నాను!
మీ పుట్టుకకు సార్ధక్యాన్ని చేకూర్చుకునే పవిత్ర కార్యాన్ని చేపట్టినందుకు మీకు శుభాకాంక్షలు. మా అందరికి పుట్టుకకు సార్థక్యాన్ని చేకూర్చుకునేందుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. జై హింద్
Good initiation. ఆధునిక యువత తొలిప్రయత్నంగా RP గారి భ.గీ. వింటారు, ఆపై వారికి మూలంలో ఏముందో అనే జిజ్ఞాస వలన సంస్కృత శ్లోకాల వైపు చూడక తప్పదు. కాబట్టి మనం RP గారి ప్రయత్నం విజయవంతం కావాలని కృష్ణ పరమాత్మను మనసారా ప్రార్ధిద్దాం.
ఆర్ పి పట్నాయక్ గారు, నమస్కారమండి. శ్రీమద్భగవద్గీత మానవులందరికీ తరణోపాయమైనది. మీ శక్తి సామర్థ్యాలు సమయం విలువైన విషయాన్ని లోకానికి అందించడానికి కేటాయించడం అభినందనీయం. మీ పరిశ్రమ అందరి ఆదరాభిమానాలకు కలకాలం పాత్రం కావాలని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ!
ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం మికు కలగాలని కోరుకుంటున్నాను. హైందవ ధర్మం కోసం మరియు యువత కోసం మీరు చేస్తున్న కృషిని ఆ భగవంతుడు మీకు తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
చాలా ధన్యవాదాలు ఆర్పీ పట్నాయక్ గారు మీరు మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. మ యొక్క చిన్న విన్నపం. భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదులు వారు వాక్యనామ్ రాసారు ఇది ప్రపంచం మొత్తం వొక గొప్ప మార్పు తీసుకొని వచ్చినిది ముక్యంగా పశ్చిమ దేశాలలో చాలా ఆధారణ వచ్చింది మరియు వారు మన సనాతన ధర్మం..స్వీకరించారు
నా అభిమాన సిని సంగీత దర్శకుడు, గాయకుడు మీరు, మీ ప్రయత్నం నేటి యువత అందరికి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను. జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️🙏
RP పట్నాయక్ గారు👍 🙏భగవద్గీత only తెలుగు తాతపర్యం సింపుల్ గా సామాన్యులకు అర్ధమైయేట్లు ఉంది సార్ 🙏🙏ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉంటాయి 🧘🙏🙏🙏🙏🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
జై కృష్ణ ఇంతటి అద్భుతమైన శ్రీ భగవద్గీతను మాకు అందరికీ అర్థమయ్యేటట్లుగా అందించడానికి సంకల్పించి యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా మీ సంకల్పాన్ని ఆచరిస్తూ శ్రీమద్ భగవద్గీత ను చక్కగా వివరిస్తున్న మీకు ఆ భగవంతుడు ఆశీర్వ బలంతో మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ..... జై కృష్ణ జై జై కృష్ణ
నమస్కారం ఆర్‌పి పట్నాయిక్ గారూ.. ఇప్పటి తరానికి ఎంతో విలువైన భగవద్గీత జ్ఞానాన్ని మీరు తాత్పర్యం ద్వారా అందించాలన్న మీ ఆశయం అధ్బుతం. ఈ ఆలోచన సామాన్యమైనది కాదు... ఇది సాక్షాత్తూ ఆ పరమత్మే మీకు ప్రసాదిస్తున్న గొప్ప వారం. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునునకు దశా నిర్దేశనం చేశాడో అలానే గతి తప్పుతున్ననేటి యుతవతకు తాత్పర్యంతో దశా నిర్దేశనం చేసే దేశ గతినే మార్చే గొప్ప ప్రయత్నం మీది. ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో మీదైన ముద్ర వేసిన మీరు అధ్యాత్మిక రంగంలో కూడా మీదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నాము. అలాగే మా 'విజయగీతామృతం' అధ్యాత్మిక ఛానల్ ద్వారా ఇప్పటికే మీ ఈ ప్రయత్నాన్ని మా ప్రేక్షకులకు చేరే విధంగా మా వంతు ప్రయత్నం ప్రారంభించాము. దానికి సంబందించిన లింక్ ఇది. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 - విజయ్ రెడ్డి ua-cam.com/video/z3LN9mFpoBU/v-deo.html
Very very happy to hear this news sir.. me alochana ki namaskar, hope each and every telugu speaking people will hear this and put in action in their lives.. great thought.. all the very best sir..
Thank you Sir..mee efforts ki...mee andhariki.... really I am waiting eagerly...from so many years....that too with Subtitles....my wife can only read but can't hear.....me and my wife both sitting together will listen ❤❤❤😢😢
మీరు మొదలు పెట్టండి సార్ మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మేము తోడుగా ఉంటాము.అందరూ చేయండి సారు బయటికి రావాలి అందరూ ముఖ్యంగా మంచి వాళ్ళు మనకెందుకు లే అని ఇంటిలో ఉండకూడదు బయటికి వచ్చి ధర్మాన్ని కాపాడాలి జై శ్రీరామ్ 🙏🙏
🌹మీ మంచి ప్రయత్నం, కృషి వల్ల చాలా మంది భగవత్గీత యొక్క సారాంశాన్ని సులభంగా తెలుసుకొని వారి జీవితాలను తప్పక సుసంపన్నం చేసుకుంటారు పట్నాయక్ గారూ. మీకు అభినందనలు. అనంతకోటి ధన్యవాదములు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
జై శ్రీ కృష్ణ ఈ ఆలోచన మీకు వచ్చిన అందువలన తెలుగు వారందరూ ధన్యులు కాగలరు భగవద్గీత సారాంశాన్ని అచ్చ తెలుగులో కి అనువదించి మానవులకి అందించమని శ్రీకృష్ణుడు వారనిచ్చాడెమో అని నాకు అని పిస్తుంది గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Really great sir good decision. Chala Baga chepparu andhariki reach kavali ante melanti goppa vari valla sadyam avthundi andharu meelane alochiste chala varaku andhariki cherukuntadi. 🙏🙏🙏🙏 Now I'm yours Channel subscriber
నేటి సమాజంలో జరిగే అనైక్యతలకు భగవద్గీత చక్కటి ఔషధం. అయితే అది చదవటంకాని,పూర్వగురువుల ఉపన్యాసాలు కాని ఇప్పటి యువతకే కాదు పెద్దలు కూడా వినే ఖాళీ లేకుండా గడిపేస్తున్నారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. కొత్తదనానికి అందరు ఇష్ట పడతారు. ఇది భగవాన్ నిర్ణయంగా భావించి మీకు ధన్యవాదాలు. 🙏💐🙏ఇది ఎప్పటికి అప్పుడు evergreen book. ఇది మానసిక శాస్త్రం.
మీలాంటి వర్త్ ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆలోచన చేయడం ఇపుడు ఉన్న యూత్ కి స్ఫూర్తిదాయకం , మీవల్ల కొంత మంది అయినా మంచి దారి పట్టి వారి జీవితాలు దిశ నిర్దేశం కావాలి మరియు వారి తల్లిదండ్రులు కు చేయుట నివ్వాలి ఎందుకంటే ఇపుడు వృద్ద ఆశ్రమాలు పెరుగుతున్నాయి , ఈ సంస్కృతి దెబ్బ తినడం వలన .అలాగే సమాజం మరల దిశ మార్చుకోవాలి అంటే యూత్ కి మార్గనిర్దేశం చేసే రథ సారధి కావాలి, శ్రీకృష్ణడు అర్జునినికి రథసారథి అయినట్టు. All the best mee సంకల్పం సక్సెస్ కావాలని కృష్ణ పరమాత్మ నీ కోరుచున్నాను
గౌరవ నీయులు రేపి. పట్నాయక్ గారు మీరు ఒక రోజు వృద్ధాఆశ్రమ్మునకు ముఖ్య అతితులుగా వెళ్లి నపుడు మీరు ఇలాంటి వృద్దా శ్రమలు అట్టర్ గా ఫెయిల్ కావాలని అన్నారు. మీ అంతరాత్మ భావము చాలా వెలువైనది. మీ ఈ సంఖల్పము విజయం కావాలని ఆ క్రిష్ణ పరమాత్మ ని ప్రార్తించు చున్నాను. హరి ఓం. విజయోస్త
ఎందరో మహానుభావులు అందులో మీరు ఉన్నారు
జై శ్రీ కృష్ణ
మీకు ఇంత మంచి సంస్కారం నేర్పిన మీ తల్లిదండ్రులకు నా నమస్కారములు 🙏🏻. మాకు ఈ వీడియోలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు👌🏻👍🏻
మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. నేటి సమాజంలో అనేక బాధలకు భగవద్గీత చక్కని పరిష్కారం. ఇది అన్ని వయసుల వాళ్ళకి తప్పక చేరువు కావాలి. మీ ప్రయత్నం మరియు మీ లక్ష్యం తప్పక సిద్ధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను 🎉
Me prayatnam me lakshyam thappkunda nerveralani SREEKRISHNA BHAGAN Ku vedukuntanu. Shubham kalagali.
శుభం. తప్పకుండా భగవద్గీత చేయండి. సంసృతభాషా ప్రచారం కూడా చేయండి.
అద్భుతమైన కార్యక్రమం.. దేశం విశ్వ గురువుగా మారుతోంది అనడానికి నిదర్శనం మీలాంటి వారికి ఇలాంటి ఆలోచనలు రావడం.
శ్రీకృష్ణ భగవానుడు మీకు తోడు ఉండు గాక🙏
మంచి నిర్ణయం ప్రస్తుత కాలంలో యువతకు కావలసింది భగవద్గీత తెలుగు తాత్పర్యం చాల ముఖ్యం మీకు తప్పకుండ అద్భుతమైన విజయం సాధిస్తారు శుభం భూయాత్
Where gone your music sir. Please do music also.😊
మనసంతా నువ్వే పాటలు విన్నప్పుడల్లా, ఇంత మంచి పాటలు పడిన పట్నాయక్ ఏమైపోయాడా అని అనిపిస్తుంది. మధ్యలో కోవిద్ టైం లో కొన్ని సలహాలు చెప్పడానికి వచ్చారు. మల్లి ఇటువంటి సదుద్దేశం తో ఘంటసాల మాష్టారు తరువాత టాలీవుడ్ నుంచి మీరు రావడం, నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. గుడ్ లక్.
🌼🌿
మంచి ప్రయత్నం
చాలా, చాలా మంచి ప్రయత్నము ,పట్నాయక్ గారు .మీ ప్రయత్నానికి జగద్గురు ఆశీస్సులు తప్పకుండ ఉంటాయి .జై శ్రీరామ్ .
అద్భుతమైన ఆలోచన.....
మీరు చెప్పే ప్రతి మాట వాస్తవం ఎప్ప❤టినుంచో నాకు సంస్కృతం అర్థం కాక భగవద్గీతను అచ్చమైన తెలుగు లో చదువు లేని వారు కూడా అర్థమయ్యేటట్టుగా ఎవరు చెబుతారు అని ఎదురు చూస్తున్నా ఇప్పుడు మీరు విడుదల చేయబోయే వీడియో కోసం ఎదురుచూస్తున్నాను ఎంతో మీరు చెప్పే భగవద్గీత నాకు కూడా అర్థమైంది జ్ఞానం పొందగలిగితే నేను మీకు రుణపడి ఉంటాను నమస్కారం గురువుగారు
భగవద్గీత, మహాభారతం, రామాయణం, భాగవతం లో నుంచి ఒక్కొక్క శ్లోకం చేయి అన్న...
Thank you for giving us these videos sir
But if it is in simple Telugu or English language children will also show interest to listen
భగవద్గీత ప్రాశస్త్యాన్ని చక్కగా అర్ధం చేసుకున్నారు.. ఇలాంటి సేవలు ఎంత చేసినా తక్కువే.. అది దైవానుగ్రహము.. మీరు చాలా మంచి పనిచేస్తున్నారు.. భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్.. వంటపట్టించుకుని ఆచరిస్తే.. అద్భుతాలు జరుగుతాయి జీవితంలో ..
మీ పాటలకి అభిమానిని brother నేను.
Edit: Appreciating your spiritual thinking and good work. All the best. హరే కృష్ణ🙏
జయ శ్రీ రామ అండి, మంచి యోచన చేశారు...
Great seva for Telugu community. Awaiting for Promo. Excited for Telugu Bhagvad Gita of Swami Mukundananda
పట్నాయక్ గారు నిజంగా ఇది ఒక అద్భుతం అండి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ భగవంతుడు మీకు ఇలా ప్రేరేపించటం మీ అదృష్టమే కాదు భారతీయులందరి అదృష్టం అండి ఇది 🙏🙏🙏🙏
RP గారు మీరు బావి తరాల వారు కూడా తరించు విధంగా మీరు కృషి చేస్తున్నారు 🙏👏🚩🙌
అద్భుతమైన ప్రయత్నం.. మీ వంటి యువ సంగీత దర్శకుల ఈ ప్రయత్నం.. ఎందరో యువ భారతీయులకు ఆదర్శం❤
🙏Jai Srimannarayana🙏🙌 Lord Srimannarayana bless you andi 🙏
చాలా మంచి ఆలోచన sir, మీ ఆలోచనలు నిజంగా పదిమందికి ఉపయోగపడేవి
చాలా చక్కటి సందేశం పాదాభివందనం
Best of luck RP Sir 💐💐🌹🌹
కచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కో వే ఉంటుంది సర్.. ఒక్కొక్కరికి ఒక్కో వే నచ్చుతుంది.. కాబట్టి ఎందుకు అని అనుకోకుండా మనం అనుకునేది మన వే లో చేసుకుంటూ పోతే చాలా మందికి ఉపయోగపడుతుంది.. మీరన్నట్టు ఇప్పుడు మాకు ఈ జ్ఞానం చాలా అవసరం.. అండ్ యూట్యూబ్ ద్వారా మీరు మాకు దగ్గరగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది 🤝🤝🤝🤗🤗🤗
ఓకే సంతోషమండి గొప్ప ఆవిష్కరణ "మీ" ద్వారా ❤❤❤❤❤
చాలా మంచి ఆలోచన.. మీక ఆ కృష్ణ పరమాత్ముని కృప కటాక్షములు మెండుగా వుండాలని మా ప్రార్థన!!!
మీరు చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి వుద్దేశం తో మీరు చేస్తున్న ఈ bhagavatgeeta ప్రసారం కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నాము
I completed 18 chapters in a single day! Once I started, I got completely immersed, just as you'd imagine when you're fully focused. I decided to watch as much as possible, and I’m currently in the USA. I feel incredibly inspired right now! 😍
నేను ఒక్కరోజులోనే 18 అధ్యాయాలు పూర్తి చేసాను! ఒకసారి ప్రారంభించిన తరువాత, నేను పూర్తిగా మునిగిపోయాను, పూర్తిగా మనసు పెట్టి చేసేలా ఉంటుంది కదా, అలా. నేను సంభవం ఎక్కువగా చూడాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. నేను చాలా ప్రేరణ పొందుతున్నాను!
మంచి ఆలోచన....🎉 శుభం భూయాత్ 🎉🎉
Sir... మీ యొక్క గొప్ప ప్రయత్నం
సఫలం అవ్వాలని కోరుకుంటూ...🙏
Bahut badhia topic....bahut bahut Khushi laguchi....
మీకు మా వంతు సాయం సపోర్టు చేస్తాం మీకు కృష్ట డు ఆశీసులు ఉంటాయి. ' జైశ్రీరాం
Sir చాలా మంచి నిర్ణయం ❤
మీకు భగవంతుని ఆశీర్వాదం కచ్చితంగా ఉంటుంది .... మీరు చేసిన భగవద్గీత కోసం వేసి ఉంటున్న ❤❤❤❤
మీ పుట్టుకకు సార్ధక్యాన్ని చేకూర్చుకునే పవిత్ర కార్యాన్ని చేపట్టినందుకు మీకు శుభాకాంక్షలు. మా అందరికి పుట్టుకకు సార్థక్యాన్ని చేకూర్చుకునేందుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. జై హింద్
మంచి ప్రయత్నం పట్నాయక్ గారు, సనాతన ధర్మానికి మీకృషి అభినందనీయం 👏
No words to say 🙏🙏🙏🙏
హరే కృష్ణ 🚩
ధన్యవాదాలు
జానికిరామ్ గారికి చాలా కృతజ్ఞతలు ❤️❤️❤️
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ లాంటి గొప్ప మనస్సున్న మహానుభావులు ముందుకు రావాలి సార్.
తొందరగానే మొదలు పెట్టండి, మీ అనుభవాలని జోడించి రాయండి, మంచిపని వెంటనే మొదలుపెట్టాలి
మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అండి. మీకు పరిపూర్ణ విజయము కలుగుగాక.
Good initiation. ఆధునిక యువత తొలిప్రయత్నంగా RP గారి భ.గీ. వింటారు, ఆపై వారికి మూలంలో ఏముందో అనే జిజ్ఞాస వలన సంస్కృత శ్లోకాల వైపు చూడక తప్పదు. కాబట్టి మనం RP గారి ప్రయత్నం విజయవంతం కావాలని కృష్ణ పరమాత్మను మనసారా ప్రార్ధిద్దాం.
Sree R.P. Patnaayak gaaruu,
Mee Ee Sankalpam Amogham. Mukhe.Mukhe.Saraswathee Annatlu., Pumbhaava Sangeetha Saraswathee Swaruupulaina
Meeninchee Raaboye..,
Bhagavadgeethaamruthaanni
Grolutaku, Memanthaa Vechi Choosthunnaamu..Hearty Congraats & Welcome
Dear Sir.. "PaardhaSaaradhir Avyakto Geethaamrutha Mahoadadhaye Namaha "
...Hare Krishna....
Good decision sir🙏🙏🙏
ఆర్ పి పట్నాయక్ గారు, నమస్కారమండి. శ్రీమద్భగవద్గీత మానవులందరికీ తరణోపాయమైనది. మీ శక్తి సామర్థ్యాలు సమయం విలువైన విషయాన్ని లోకానికి అందించడానికి కేటాయించడం అభినందనీయం. మీ పరిశ్రమ అందరి ఆదరాభిమానాలకు కలకాలం పాత్రం కావాలని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ!
🙏🙏🙏 ధన్యవాదములు సార్
Me lanti vallu ilanti gnanam andhinchadam chala great sir. Present generation ki kavali. Thank you 🙏
చాలా సంతోషంగా ఉంది - మీరు భగవద్గీత ను వివరించడం
Ee sankalpam manasuloki ravadam chala santosham RP garu. Jai Sri krishna 🙏🙏🙏🙏🙏
మీకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది
ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం మికు కలగాలని కోరుకుంటున్నాను. హైందవ ధర్మం కోసం మరియు యువత కోసం మీరు చేస్తున్న కృషిని ఆ భగవంతుడు మీకు తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
అద్భుతమైన ప్రయత్నం సార్❤❤❤
చాలా ధన్యవాదాలు ఆర్పీ పట్నాయక్ గారు మీరు మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. మ యొక్క చిన్న విన్నపం. భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదులు వారు వాక్యనామ్ రాసారు ఇది ప్రపంచం మొత్తం వొక గొప్ప మార్పు తీసుకొని వచ్చినిది ముక్యంగా పశ్చిమ దేశాలలో చాలా ఆధారణ వచ్చింది మరియు వారు మన సనాతన ధర్మం..స్వీకరించారు
More respect for you sir, okka sari kaadu, vanda sarlu chesina thappu ledu, ee generations ku chala avasaram🚩🇮🇳
❤❤జై జై ఆర్. పి .పట్నాయక్ గారు
❤❤మీ ప్రయాణం, ప్రయత్నం జయము జయము అవ్వాలి అని కోరుకొంటూన్నాను ❤❤❤❤
ధన్యవాదాలు ❤❤❤❤
మీ సంకల్పం గొప్పది కానుక ఆ కృష్ణ పరమాత్ముడు మీకు సర్వావస్థలో తోడు ఉంటారు. హరే కృష్ణ 🙏
భగవత్ గీత తెచ్చుకొని ఇంట్ల పెట్టుకున్నాను చదవాలని.. కానీ సమయం కేటాయించలేకపోయిన.. ఇప్పుడు ఆ భాగ్యం ఇట్ల దక్కింది.. జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ.. 🙏🙏🙏🙏🙏🙏
నా అభిమాన సిని సంగీత దర్శకుడు, గాయకుడు మీరు, మీ ప్రయత్నం నేటి యువత అందరికి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను.
జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩
కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️🙏
RP పట్నాయక్ గారు👍 🙏భగవద్గీత only తెలుగు తాతపర్యం సింపుల్ గా సామాన్యులకు అర్ధమైయేట్లు ఉంది సార్ 🙏🙏ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉంటాయి 🧘🙏🙏🙏🙏🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
అందరూ బాగుండాలి అందరిలో మనముందాం ; అదే మనందరికీ ఆదర్శం, ఆకాంక్ష ...శుభం భూయాత్ ...
Pls go ahead sir, 🙏🙏🙏
గొప్ప సంకల్పం 🙏అభినందనలు 💐💐
మంచి ఆలోచన .
నేను కూడా ప్రతి రోజూ ఒక శ్లోకము తాత్పర్యము రికార్డింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం పదవ అధ్యాయములో వున్నా .
జై
RP గారికి ధన్యవాదములు ❤❤🙏🙏
జై కృష్ణ ఇంతటి అద్భుతమైన శ్రీ భగవద్గీతను మాకు అందరికీ అర్థమయ్యేటట్లుగా అందించడానికి సంకల్పించి యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా మీ సంకల్పాన్ని ఆచరిస్తూ శ్రీమద్ భగవద్గీత ను చక్కగా వివరిస్తున్న మీకు ఆ భగవంతుడు ఆశీర్వ బలంతో మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ..... జై కృష్ణ జై జై కృష్ణ
Patnaayakji. మా అదృష్టమ్ గా భావిస్తూ మీరు ఆవిష్కరించే భగవద్గీత ను వింటూ అశ్వాదిస్తాము. మీకు ధన్యవాదాలు
మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని స్వామి గారి ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు కల గాలని ఆ దేముడు ని కోరుకుంటున్నాను
చాలా మంచి అద్భుతమైన ఆలోచన గురుగారు మీకు పాదాభివందం 🙏🥰
You are doing a great Seva Sir. God bless you for propogating this great knowledge
Jai sree krishna jai sanatana
మీకు శ్రీకృష్ణ ఆశీస్సులు
నమస్కారం ఆర్‌పి పట్నాయిక్ గారూ.. ఇప్పటి తరానికి ఎంతో విలువైన భగవద్గీత జ్ఞానాన్ని మీరు తాత్పర్యం ద్వారా అందించాలన్న మీ ఆశయం అధ్బుతం. ఈ ఆలోచన సామాన్యమైనది కాదు... ఇది సాక్షాత్తూ ఆ పరమత్మే మీకు ప్రసాదిస్తున్న గొప్ప వారం. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునునకు దశా నిర్దేశనం చేశాడో అలానే గతి తప్పుతున్ననేటి యుతవతకు తాత్పర్యంతో దశా నిర్దేశనం చేసే దేశ గతినే మార్చే గొప్ప ప్రయత్నం మీది. ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో మీదైన ముద్ర వేసిన మీరు అధ్యాత్మిక రంగంలో కూడా మీదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నాము. అలాగే మా 'విజయగీతామృతం' అధ్యాత్మిక ఛానల్ ద్వారా ఇప్పటికే మీ ఈ ప్రయత్నాన్ని మా ప్రేక్షకులకు చేరే విధంగా మా వంతు ప్రయత్నం ప్రారంభించాము. దానికి సంబందించిన లింక్ ఇది.
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
- విజయ్ రెడ్డి
ua-cam.com/video/z3LN9mFpoBU/v-deo.html
Jai Sri krishna 🙏🙏🙏🙏🙏
All the best sir 👍from janakiram fans
Very very happy to hear this news sir.. me alochana ki namaskar, hope each and every telugu speaking people will hear this and put in action in their lives.. great thought.. all the very best sir..
చాలా మంచి పని చేస్తున్నారు సార్ ధన్యవాదాలు
Hare Krishna
హరే కృష్ణ గోవింద 🙏
చాలా చాలా కృతజ్ఞతలు sir 👌👍🙏💐
Thank you Sir..mee efforts ki...mee andhariki.... really I am waiting eagerly...from so many years....that too with Subtitles....my wife can only read but can't hear.....me and my wife both sitting together will listen ❤❤❤😢😢
Great sir ..
మీలోని సంకల్పం సమాజానికి వెలుగు కావాలని ఆశిస్తూ. సాయికిరణ్
యువత గురించి మీ ఆలోచన చాలామంచిది
అన్న యువత మారితే ప్రపంచమే మారుతుంది
శ్రీకృష్ణుని ఆశీషులు మీకు ఎల్లవేళలా ఉండాలి 🙏🙏🙏
మీరు మొదలు పెట్టండి సార్ మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మేము తోడుగా ఉంటాము.అందరూ చేయండి సారు బయటికి రావాలి అందరూ ముఖ్యంగా మంచి వాళ్ళు మనకెందుకు లే అని ఇంటిలో ఉండకూడదు బయటికి వచ్చి ధర్మాన్ని కాపాడాలి జై శ్రీరామ్ 🙏🙏
🌹మీ మంచి ప్రయత్నం, కృషి వల్ల చాలా మంది భగవత్గీత యొక్క సారాంశాన్ని సులభంగా తెలుసుకొని వారి జీవితాలను తప్పక సుసంపన్నం చేసుకుంటారు పట్నాయక్ గారూ. మీకు అభినందనలు. అనంతకోటి ధన్యవాదములు
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Awaitingly waiting sir🙏🙏
excellent decision taken by u sir. we thank u whole heartedly and support unanimously .. all the best.. we are eagerly waiting sir
జై శ్రీ కృష్ణ ఈ ఆలోచన మీకు వచ్చిన అందువలన తెలుగు వారందరూ ధన్యులు కాగలరు
భగవద్గీత సారాంశాన్ని అచ్చ తెలుగులో కి అనువదించి మానవులకి అందించమని శ్రీకృష్ణుడు వారనిచ్చాడెమో అని నాకు అని పిస్తుంది
గురువు గారికి
ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏
చాలా గొప్ప ప్రయత్నం అండి.
🎉 గీతామృతాన్ని మాకందిచబొతున్న మీకు వందనాలు
చాల బాగుంది సార్ ప్రతి అంశము చాలా చక్కగా చెప్పారు తాత్పర్యము బాగా అర్దం అయితుంది
మీ ప్రయత్నం శ్రీకృష్ణ పరమాత్మ కృప వలన మీకు ఫలించు గాక ❤❤❤❤❤
Really great sir good decision. Chala Baga chepparu andhariki reach kavali ante melanti goppa vari valla sadyam avthundi andharu meelane alochiste chala varaku andhariki cherukuntadi. 🙏🙏🙏🙏 Now I'm yours Channel subscriber
నేటి సమాజంలో జరిగే అనైక్యతలకు భగవద్గీత చక్కటి ఔషధం. అయితే అది చదవటంకాని,పూర్వగురువుల ఉపన్యాసాలు కాని ఇప్పటి యువతకే కాదు పెద్దలు కూడా వినే ఖాళీ లేకుండా గడిపేస్తున్నారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. కొత్తదనానికి అందరు ఇష్ట పడతారు. ఇది భగవాన్ నిర్ణయంగా భావించి మీకు ధన్యవాదాలు. 🙏💐🙏ఇది ఎప్పటికి అప్పుడు evergreen book. ఇది మానసిక శాస్త్రం.
Excellent RP
మీలాంటి వర్త్ ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆలోచన చేయడం ఇపుడు ఉన్న యూత్ కి స్ఫూర్తిదాయకం , మీవల్ల కొంత మంది అయినా మంచి దారి పట్టి వారి జీవితాలు దిశ నిర్దేశం కావాలి మరియు వారి తల్లిదండ్రులు కు చేయుట నివ్వాలి ఎందుకంటే ఇపుడు వృద్ద ఆశ్రమాలు పెరుగుతున్నాయి , ఈ సంస్కృతి దెబ్బ తినడం వలన .అలాగే సమాజం మరల దిశ మార్చుకోవాలి అంటే యూత్ కి మార్గనిర్దేశం చేసే రథ సారధి కావాలి, శ్రీకృష్ణడు అర్జునినికి రథసారథి అయినట్టు. All the best mee సంకల్పం సక్సెస్ కావాలని కృష్ణ పరమాత్మ నీ కోరుచున్నాను
గురుగారు మీ సంగీతం మీ వాయిస్ నాకు చాలా ఇష్టం మీరు సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు...నాకు మరింత ఇష్తం పెరిగింది❤❤❤
గౌరవ నీయులు రేపి. పట్నాయక్ గారు మీరు ఒక రోజు వృద్ధాఆశ్రమ్మునకు ముఖ్య అతితులుగా వెళ్లి నపుడు మీరు ఇలాంటి వృద్దా శ్రమలు అట్టర్ గా ఫెయిల్ కావాలని అన్నారు. మీ అంతరాత్మ భావము చాలా వెలువైనది. మీ ఈ సంఖల్పము విజయం కావాలని ఆ క్రిష్ణ పరమాత్మ ని ప్రార్తించు చున్నాను. హరి ఓం. విజయోస్త
హరే కృష్ణ
కృష్ణం వందే జగద్గురు
🙏🙏🙏.
మీరు చేసిన చాప్టర్ వైస్ భగవద్గీత యొక్క సారాంశంలో చాలా బాగా ఉన్నది రోజు వింటున్నాము మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు