మహాభారతాన్ని మించిన స్క్రీన్ ప్లే ఇప్పటివరకు రాలేదు || RP Patnaik || Kashif Kreations
Вставка
- Опубліковано 25 лис 2024
- Here is Latest Video : మహాభారతాన్ని మించిన స్క్రీన్ ప్లే ఇప్పటివరకు రాలేదు
#rppatnaik
#bagavathgita
#mahabharat
#mahabharatham
#mahabharata
Our Videos:
RP Patnaik's Sampoorna Bhagavad Gita Tatparyam Promo : • RP Patnaik's Sampoorna...
Why I Started Bhagavadgita : • Why I Started Bhagavad...
కొత్త నిర్మాతల కష్టాలు : • Cinema Sitraalu Episod...
Cinema sitraalu Episode - 3 - Sound Effects : • Cinema sitraalu Episod...
Matrix Shot Episode - 2 : Matrix Shot Episode - 2
PAWANKALYAN గారు చెప్పింది నిజమే : • PAWANKALYAN గారు చెప్ప...
సినిమా చిత్రాలు Episode 1 రక్త చరిత్ర : • సినిమా చిత్రాలు Episo...
సినిమా సిత్రాలు CURTAIN RAISER : • సినిమా సిత్రాలు CURTAI...
Say No to Heavy School Bag : • Say No to Heavy School...
_______________
Follow us :
RP Patnaik : ...
pramukhanati_indu : ...
భగవద్గీత ని వివరించటం గొప్ప విషయం!
చాలా సంతోషం!
తింటే గారెలు తినాలి వింటే మహాభారతం వినాలి.
కృష్ణం వందే జగద్గురుమ్
భగవద్గీత మనం ఎలా జీవించాలో ...ఎలా ఉండకూడదో...తెలిజేసింది...కానీ మనవాళ్ళు చనిపోతే భగవద్గీత వేస్తున్నారు. బ్రితి కున్నప్పుడు వినకుండా ...చనిపోయాక ...వింటే మోక్షం వస్తుందా... ప్రతీ ఒక్కరికీ భగవద్గతలోని సారాంశం తెలియాలి. ధన్యవాదములు Rp జీ.🙏
You are right madam
విక్రమాదిత్య మహాభారతం కళ్ళకు కట్టినట్టు ఎక్సలెంట్ గా ఉంటుంది..... నేను విన్నాను.... సర్.... మీరు అందించే మహాభారతం గురించి కుడా ఎదురు చూస్తున్నాను....
Sir.vikramadithya.chanal.gurinchi.telapandi
మహాభారతంలో సంజయుడు పాత్ర గురించి చాలా బాగా వివరించారు మనుషులకు ఉండవలసిన 3 గుణములు గూర్చి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే భగవద్గీత వింటున్న ప్రతిసారి ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది జ్ఞాన మార్గం ధర్మో రక్షిత రక్షితః ధన్యవాదములు సార్ ఆర్పి పట్నాయక్ గారు
మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన
🌹జై శ్రీ కృష్ణ 🙏 చాలా మంచి సంకల్పం తీసుకొని మాకు సులభంగా అర్ధం అయ్యే విధంగా భగవత్గీతను అందించే మీ మంచి ప్రయత్నానికి ధన్యవాదములు 🙏
మొత్తం శ్లోకాలు 700
కృష్ణా - 574
అర్జున - 84
సంజయుడు-41
ధృతరాష్ట్రుడు-1
నిజంగా మహాభారతం లో మనిషి లోని అన్నీ కోణాలు, అన్నీ మనసుల తత్వాలు ఖచ్చితంగా స్పృశించారు.
ఆర్ పి పట్నాయక్ గారు మీకు నమస్కారం చెప్పకూడదు నా దీవెనలు అందుకోండి మీరు మంచి ఆలోచన చేశారు యువత కోసం ఎందుకంటే భగవద్గీత పదహారు సంవత్సరాల వయసు దగ్గర నుంచి వినాలి దాన్ని ఆచరించాలి మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీకు భగవంతుడు మంచి ఆలోచన ఇచ్చాడు నిజంగా శ్లోకాలు చదివి ఓపిక ఈ కాలం యువతకు లేదు తాత్పర్యము కావాలి అచ్చ తెలుగులో మీరు చాలా బాగా చెప్పారు అది వెంటనే బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది మీ తల్లిదండ్రులు పుణ్యాత్ములు మీలాంటి మంచి భావాలు గల పుత్రుడి కన్నారు మీరు ధన్యజీవులు భగవద్గీత యువతి యువకులు వినాలి పెద్ద వయస్సు వారు మోక్షం కోసం వినాలి నీ ప్రయత్నం చక్కగా ఫలించాలి దీనికోసం మీరు ఎంతో గ్రౌండ్ నెట్వర్క్ చేసి ఉంటారు ఎంతో శ్రమించి ఉంటారు మీకు శ్రీకృష్ణ పరమాత్మ శక్తిని ప్రసాదించాలి నేను భగవద్గీత ఈ జన్మలో పూర్తిగా చదవలేను అనుకున్నాను ఇప్పుడు మీ దయ వలన దేవుని దయ వలన మొత్తం వింటున్నాను చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదములు
నేను భగవద్గీత రోజూ చదువుతాను, కానీ మీరు చెప్తే వినాలని ఎదురు చూస్తున్నాను.
ఎలాంటి కధ వచ్చినా అది మహా భారతం లో నుండి రావాల్సిందే...💐💫💫💫💫💫💫
Sir, మీరు పొరపాటున తమోగుణంవైపు ఎలా ప్రయాణించాలో భగవద్గీత చెబుతుంది అన్నారు. అలాకాదు. రజోగుణం నుంచి సత్వగుణం వైపు ఎలా ప్రయాణించాలో చెప్పేదే భగవద్గీత,
అలాగే విక్రమాదిత్య ఛానల్ గాడు చాలా బాగా చెప్పాడని స్టేట్ మెంట్ ఇచ్చారూ..😂
మీ ప్రయత్నం అద్భుతం
మీ రంటే చాలా ఇష్టం అన్నయ్య గారు .. మంచి పని చేస్తున్నారు.. ఇది చేసే లోపు మీకే కొన్ని ప్రశ్నలు సమాదానాలుమీకు దొరకుతాయి గ్రేట్ శుభాకాంక్షలు
మీ అభిమానులం ఎదురు చూస్తున్నాము 🙏🙏
ఎన్ని సార్లు వింటే అంత గొప్ప గా అర్థం అవుతుంది ఇది నిజం 🙏🙏
చాలామంది వెయిటింగ్ సార్
సంస్కృతం రాని వాళ్ళు ఎంతోమంది
భగవద్గీత విలువ తెలిసి ఉండి సంస్కృతం రాక నేర్చుకోవడానికి ఇబ్బంది పడే వాళ్లు చాలామంది ఉన్నారు సార్ మాలాంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం 🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
ఇటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్న మీకు మా శుభాభి వందనములు. ఇది యువకుల, యువతుల జీవితాలను ప్రభావితం చేసి వారు ధర్మం గురించి తెలుసుకుని, అధర్మాన్ని సమర్థవంతంగా ఎదుర్కో గలరని దృఢంగా నమ్ముతున్నాను నమ్ముతున్నాను
హరే కృష్ణ sir భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు 🙏🙏🙏
Meedhi goppa prayatnam sir .. entho kothamandiki vupayiga padinaa..Desam okka adugu munduki vesi natte..sir..🙏tq sir
Jai shree ram jai shree krishna
జైహింద్ జైశ్రీరామ్
సినిమా భారతం వద్దు, వ్యాసుడు వ్రాసిన మూల భారతం చెప్పండి సార్
సినిమాలలో పురాణాలు చాలా వక్రీకరించి చూపించారు, నిజమైన భారతం చాలా మందికి తెలియదు.
జై శ్రీ కృష్ణ గోవిందా హరి గోవిందా
miku runaa padi vuntam sir 🙏 jai hind .
ధన్యవాదాలు RPసార్ మీరు ఈ మహత్తర మహ భారత కావ్యాని మీ నోటి ద్వార వివరిస్తే మాకు ఎంతో మేలు చేసినవారు అవుతారు.
చాల బాగుంది mi మహా భారతం
Patnaik garu, waiting for your start with a bang. This will be a memorable milestone of your lifetime.
Patnaik garu...after shoot ఒక సారి check చేసుకుంటే బావుంటుంది.మీ communication లో కొన్ని లోపాలు వున్నాయి.
sir mahabharat series kosam chala mandhi waiting ,avi background story cheptu aina , leda conversations tho aina story cheyyandi with moral at last portion of video so that every one can understand .
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
Tq sir.... నమస్తే....
ఇది గొప్ప మంచి ప్రయత్నం 🎉
Waiting sir🙏🙏🙏🙏
My Lord jagannath definitely bless you always sir....
చాలా సంతోషం సార్
Eagerly waiting sir....
ధన్యవాదాలు సార్
Jai Sri Ram🚩🚩🚩🚩
Iam also supporting you sir.
Eagerly waiting sir.
ఆ March 10th కోసం ఎదురు చూస్తూ భగవంతుడు సంకల్పాన్ని పూర్తి చేసే శక్తిని ప్రాసాదించాలని ప్రార్థిస్తూ 🎉🎉💐💐🙏
Thanks sir
విక్రమాదిత్య ఛానల్ గాడు చాలా బాగా చెప్పాడని స్టేట్ మెంట్ ఇచ్చారూ..😂... మీకు నిజమైన మహాభారతం దాని అర్థాలు,లోగుట్టు తెలుస్తే అలా కితాబు ఇవ్వరు sir...మహాభారతం చెప్పడానికి బ్రహ్మ విద్య తెలిసిన గురువులు కావాలి..అది ఎవరు పడితే వాళ్ళు చెబితే వినేది కాదు 🙏
We are waiting sir
జై శ్రీరామ్ 🙏 త్రిగుణాలు అని అన్నారు కదా, రజోగుణం నుంచి తమోగుణం వైపు పయనించాలి అని వ్యాఖ్యానం చేశారు కదా అది తప్పు, రజోగుణం నుంచి సత్వగుణం వైపు పయనించాలి అని చెప్పాలి జై శ్రీరామ్ 🙏
Thanks for your effort RP garu. We are eagerly waiting for Bhagavad Geetha 🙏🙏
Chilakaluripeta lo vunde guruvugaru chaala correct ga vyasabharatam cheptaaru
మేమంతా రుణపడి వున్నాం
చాలా ఆనందంగా ఉంది.
Eagerly waiting 🎉
Devisetty chalapathirao gurudevulu correct ga vyasabharatam cheptaaru
Jai sri krishna 🙏🙏
Very nice explanation and insights on our Indian ethics.
- Rajyalakshmi.Puli (sister of Dr. Chandra.Puli)
Jai Sri Krishna Sir my son is 7 years old he is doing every day one sloka with meaning in his youtube and I am eagerly waiting for your video which is March 10th released bcz through the video I would like to understand more to explain him I hope I will watch more than 4 times
Very nice sir
🚩🕉️🙏 హరేకృష్ణ 🕉️🚩
Iam also interesting your Bhagavad Gita series sir
Thank you sir 🙏🙏🙏
Great 3ffo3t thanks a lot for doing this
we r lucky sir. rhank you.
Wonderful topic you chosen sir
Thank you sir
Avunu pakka screenplay,antha poorvakalam apoorvamina pranalika
Jai..sri ram
Sanjayudu Mahabharatham motham cheppadu sir .. kurukshetram Loni vishyalu mathrame drutharaastrudiki cheptadu..
Good morning sir......meeranna,,,,,,,chakri. Sir.ante .chaala I stem .....
Goosebumps sir
Rp garu youth kavali Sinha Geetha Telugu chepinadhuku, thnx, entha koni shivini guriche Himalayalo history kuda explain cheyandi
Sure sir i will
Tqsir
Innallu emaipoyaru sir
I like ushasri gaari Mahabharatham😊😊😊😊
తమో గుణం వైపు కాదండి సత్వ గుణం వైపు తిప్పుతుంది.... పొరపాటు ఇది
TQ sir
🙏🙏 sir jai shree krishna
Thank you so much sir, Actually, my thought is that who will explain about bhagavatgeeta in pure Telugu, not in Sanskrit for mainly youth. I opened one channel "Daivam".In this, I explain about why given human birth by God, based on bhagavatgeeta, suitable words to this generation, specially for youth also. Iam trying to changes people mind to near god blesses. ALL THE BEST SIR 🎉🎉🎉
Thank you sir❤️❤️❤️
👌🏻 explanation sir..
Vere nice
Please maa kids ke English lo cheyyandi 🙏🙏🙏🙏🙏🙏
Sir అన్నీ చప్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఏ డిజిటల్ లో ఉన్నాయి చెప్పండి please 🙏
Hi all -
We often hear about learning from the Bhagavad Gita and applying its teachings in our lives. However, I'm struggling to see its relevance in everyday situations. Let's take a real-life example and discuss how Bhagavad Gita's teachings could guide us.
Situation:
Recently, when we requested the Transfer Certificate (TC) for my child from the school, they initially demanded a fee of 50k! After some negotiation, they reduced it to 15k. While I know this fee is illegal, pursuing legal action could result in my child losing a year of schooling. So, reluctantly, I will end up paying the amount.
I'm seeking advice on what would be the right and practical course of action according to the Bhagavad Gita's teachings.
🙏🙏
sir Mahabharatham .. Game of Throns Leval lo ok Movie Ravali andi
🎉🎉
Avarevaru Annie Vddallu Cheppina Annisarulu Cheppina Appudu Kotthagane Ventunnattu Untadi Bharatha Bhagavath Githa Bhagavatham
4:28
😊
🙏🙏👌👌
విజయీభవ
అన్ని చప్టార్స్ link ఎక్కడ ఉంది sir any one reply please
Sir..vikramadithya.chanal.gurinchi..telapandi
Ayya rajo gunam nunchi thamogunamloki velladam kadu rajogunam nunchi sathava Gundam looking velladam xheppadu correct chesukondi
Thanks for the observation andi. Will edit. Actually I meant what you said.
హరే కృష్ణ ఆర్పి పట్నాయక్ గారు మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి నేను మీకు స్వాగతిస్తున్నాం కానీ మీరు చెప్పే టాపిక్కు రాజో గుణము నుండి సత్వ గుణానికి ఏ విధంగా వెళ్లాలో భగవద్గీత బోధిస్తుంది కానీ మీరు పొరపాటున రజోగుణము నుండి తమో గుణానికి ఏ విధంగా వెళ్లాలో అని తప్పు చెప్పారు కొంచెం సరి చూసుకోండి హరే కృష్ణ మీరు భగవద్గీత చెప్పాలనుకుంటే ఇస్కాన్ వారి భగవద్గీత చదివితే మంచిది అని అనుకుంటున్నాను శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత చదవండి
పట్నాయక్ గారు,నమస్కారం.భగవద్గీతకి ముందే వ్యాసుడు నాలుగు వేదాలు, ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు వ్రాయడం జరిగింది.ఆ పురాణాల్లో శివ పురాణం ఒకటి.అందులో వినాయకుడు ఏ విధంగా పుట్టాడో చెప్పారు కదా.నలుగు పెట్టిన పిండితో చేసిన ఒక బొమ్మకి పార్వతి ప్రాణం ఇచ్చి కాపలా ఉంచడం, శివుడు వచ్చి వినాయకుడి తల నరకడం, ఒక ఏనుగు తల అతికిస్తే మళ్ళీ ప్రాణం రావడం ఇదంతా జరిగే అవకాశం ఉందా?ఏనుగు తల మనిషి శరీరంతో ఒక వింత ఆకారాన్ని ఏ శాస్వవేత్త అయినా సృష్టించగలరా? పురాణాలు పుక్కిట పురాణాలు అని కూడా పెద్దలు చెబుతారు కదా? ప్రజల్లో భక్తి భావం పెంచేందుకు వ్యాసుడు పురాణాలు వ్రాస్తే అది మూఢ భక్తిగా మారిపోయింది.అవి ప్రజల్లోకి వెళ్ళిన తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన జ్ఞానం వ్యాసుడు తెలుసుకొని తాను వ్రాసిన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానంలో చెప్పిన ధర్మాలకి వ్యతిరేకంగా ఉన్న అధర్మాలని తెలుసుకుని తప్పు దిద్దుకొనేందుకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి ఆ గ్రంథానికి "భగవద్ఖీత" అని పేరు పెట్టారు.అక్షర పరబ్రహ్మ యోగము చివరి శ్లోకంలో (28), విశ్వరూప సందర్శన యోగం 48,53 శ్లోకాల్లో యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) ఇవన్నీ అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా? వేదాల్లో చెప్పిన దేవతల కధలే పురాణాలుగా వ్యాసుడు వ్రాశాడు కనుక దయచేసి పురాణాల్ని మీరు తీస్తున్న చిత్రంలో చేర్చవద్దని మనవి చేస్తున్నాను.సంజయుడి గురించి చెప్పే ఉద్దేశ్యంతో మీరు పురాణాల్లో చెప్పిన వినాయకుడి విషయం చెపుతున్నారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రహస్యంగా చెప్పిన జ్ఞానం సంజయుడికి తెలిసే అవకాశం లేదు సర్.విశ్వరూప సందర్శన యోగం 48 వ శ్లోకంలో అర్జునుడికి ఏమని చెప్పారో చూడండి సర్.
విశ్వరూప సందర్శన యోగము
శ్లో48:నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ||
(నిరాకారము)
భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.
వివరము : ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు.
1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.
2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.
పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.(53 వ శ్లోకం వివరం కూడా తర్వాత కామెంట్లో చూడండి)
సాతాను లేక సైతాను ఈ ముక్కలు పాసాండ మతాల పుస్తకాల లో ఉన్న పదాలు.
మీ ఉద్దేశం ఎమై ఉండవచ్చు.. పాసాండ మతాల వారు హిందూ గ్రంథాలలో మా దేవుని గురించి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అక్షరాలని తారుమారు చెసి చెప్పినట్లు. మీరు చెప్తున్నారు..
@@ReelRhetoric సాతాను లేక సైతాను అంటే మాయ.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గుణ మయీ మమ మాయా దురత్యయా అని చెప్పారు కదా? గుణాలే నేను సృష్టించిన నా మాయ అని అటువంటి మాయని దాటడం దుర్లభం అని చెప్పారు కదా? మరి మీరు ఈ పదం ఎందుకు,ఎవరి గురించి కామెంట్ చేశారో తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తే గుణాలు అనే మాయ అడ్డుకుంటుంది.నేను ఇంతకు ముందు చేసిన కామెంట్ అర్థం చేసుకోనివ్వకుండా కూడా అదే మాయ అందరినీ అడ్డుకొని ఇటువంటి కామెంట్లు చేయిస్తోంది.కనుక ఇప్పుడైనా కళ్ళు తెరిచి అర్థం చేసుకొనే ప్రయత్నం చేయడం మంచిది
😮
Shivudi pata achanalu andhukoledhu sir
Jai Hindu
10th March not yet released