Bhagavadgita Project discussion by JanakiRam |

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 374

  • @jkbharavi123
    @jkbharavi123 7 місяців тому +152

    నిజాయతీ కి... నిబద్ధత కి నిలువెత్తు నిదర్శనం మన జానకి రామ్ గారు..RP గారి భగవద్గీతకు తన దృశ్య ప్రావీణ్యత తో ప్రాణ ప్రతిష్ఠ గావించారు... జానకి రామ్ గారి పరిచయం నా అదృష్టం గా భావిస్తున్నాను.. నేను జానకి రామ్ గారి ఛానల్ కి పెద్ద అభిమానిని.. జానకి రామ్ గారు మన హిందూ పురాణాలను యువత హృదయాలలో
    ప్రతిష్టించాలని తపస్సు చేస్తున్న యోగి... ఈ యోగి దీక్ష ఇబ్బడి ముబ్బడిగా ఫలించాలని
    సకల దేవతా బృందాలను ప్రార్థిస్తున్నాను... శుభం భూయాత్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  7 місяців тому +11

      ధన్యవాదాలు అండి 🙏 పాదాభి వందనాలు🤗🙏🙏🙏🙏♥️♥️

    • @cheemalapatisubhadra1110
      @cheemalapatisubhadra1110 7 місяців тому

      ....

    • @BhargavGundawar
      @BhargavGundawar 6 місяців тому

      Mana channel 1m viewership eppudu reach avutundi brother

  • @bhargavbhargav648
    @bhargavbhargav648 6 місяців тому +3

    Videos chusanu
    Viswaroopam matram next level👌

  • @outepraveen9897
    @outepraveen9897 6 місяців тому +4

    just now i saw RP PATNAIK OFFICIAL BACK ROUND PHOTOS WAS SIMPLY SUPER HATS OFF TO YOU AND YOUR TEAM

  • @syam57
    @syam57 7 місяців тому +15

    చిన్నవయసులో ఈదారిలోకి రావడం, మీలోని భగవద్విభూతిని ఆ భగవంతుడికి అర్పించుకుని ధన్యులయారు.

  • @sathishkumarnaik5945
    @sathishkumarnaik5945 7 місяців тому +36

    సనాతన ధర్మం గురించి మీరు చేస్తున్న videos ఇప్పటి youth కి అందించి వెలకట్టలేని సేవ చేస్తున్నారు...... excellent brother

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 6 місяців тому +1

    Jai Sri Krishna 🙏

  • @ramun9675
    @ramun9675 7 місяців тому +45

    నమస్తే జానకి రామ్ అన్న గారు.. మీ ఆలోచన, ప్రయత్నం అమోఘం.. మీ ప్రయత్నం విజయం లో ప్రముఖులు , మేము కూడా తోడు ఉంటాం.. మా కోసం పురాణాల, గీతా జ్ఞానం అందిస్తున్నారు.. హిందుత్వ పరిడమిల్లడం కోసం మీ మార్గం లో రాముడు భక్త ఆంజనేయుడు .. ధర్మం ఎల్లపుడూ తోడు ఉంటుంది.. జై శ్రీ రామ్ .. 🎉🎉🎉

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda 7 місяців тому +43

    Thanks! మీరు సమాజానికి అందిస్తున్న విజ్ఞానం వెలకట్టలేనిది. జై శ్రీ రామ్ 🕉️ _ కార్తిక్ రామ్.

    • @sr-yz2rz
      @sr-yz2rz 7 місяців тому +1

      yavaru meru

    • @Parnashalamyhome369
      @Parnashalamyhome369 7 місяців тому

      Ee payment ela cheyali sir

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  7 місяців тому +1

      Hi namaste, miru description lo okasari chadavandi UPI details ichanu and bank details kuda ichanu

    • @Nenu_Niku_Gurthu_Raleda
      @Nenu_Niku_Gurthu_Raleda 6 місяців тому

      ​​@@JanakiRamCosmicTube
      Namaste Bro! Thank you For Reply! Sure😊. 🕉️

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 7 місяців тому +24

    మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర వేత్త ❤🙏🙏🙏🙏

  • @nvprasad4088
    @nvprasad4088 6 місяців тому +4

    మీ... భగవత్ గీత సంకల్ప క్రియ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను 🙏🏻 జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉

  • @ChakradarMamidi
    @ChakradarMamidi 7 місяців тому +25

    మీరు చెప్పినట్టుగా ఇంతవరకు ఎవరు ఇలా వివరించలేదు 🙏🙏🙏
    - మామిడి చక్రదర్

  • @PARASHURAMTALKS
    @PARASHURAMTALKS 7 місяців тому +12

    నిజంగా చాలా సంతోషం కలిగింది అన్నయ్య మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను, మీరు చెప్పిన ఆంజనేయ స్వామి ఫొటో కొన్నాను.

    • @Hsjejeg3udbdbdhx883
      @Hsjejeg3udbdbdhx883 7 місяців тому

      Hi bro, daily me news follow avthu untanu.... I'm your channel subscriber. Your news is Very professional, short and crisp up to the point. Thanks for your efforts in spreading very clear news. Iam also big of fan Janakiram cosmic channel

  • @kalyanrevanth2675
    @kalyanrevanth2675 7 місяців тому +21

    నమస్కారం జానకి రామ్ అన్నా.....
    సనాతనదర్మాన్ని, మన ఇతిహాస పురాణాలను మరింత అర్థమయ్యేలా AI ని ఉపయోగించి మీరు ఎపిసోడ్స్ ని చాలా బాగా డిజైన్ చేస్తున్నారు.....
    ఏ ఏ Software's and websites వాడుతున్నారో తెలియజేయడం వల్ల చాలా మందికీ అలానే నాకూ చాలా వరకు ఉపయోగపడుతుంది...

  • @ChakradarMamidi
    @ChakradarMamidi 7 місяців тому +27

    స్వామి మీరు కారణజన్ములు 🙏🙏🙏
    - మామిడి చక్రదర్

  • @koppalaahobilam1472
    @koppalaahobilam1472 7 місяців тому +10

    Thank you so much Anna❤ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే❤శ్రీ కృష్ణ పరమాత్మ గోవిందా గోవిందా జై శ్రీ కృష్ణ ❤❤ఓం నమః శివాయ ❤

  • @vishalareddy52
    @vishalareddy52 4 місяці тому +1

    Jai shree Krishna Jai shree ram jai

  • @Chodavarameswar
    @Chodavarameswar 6 місяців тому +1

    🌹 కలియుగ వశిష్ట... మీకు పాదాభివందనం🌹🙏🏻🙏🏻🙏🏻

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 7 місяців тому +9

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏....జానకి రామ్ గారు మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర వేత్త ......మీ ఆలోచన, ప్రయత్నం అమోఘం.......RP గారి భగవద్గీతకు తన దృశ్య ప్రావీణ్యత తో ప్రాణ ప్రతిష్ఠ గావించారు...ధర్మం ఎల్లపుడూ తోడు ఉంటుంది.. జై శ్రీ రామ్ ..

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 7 місяців тому +5

    చాలా బాగా వివరించారు మహాత్మ నేను మీలాంటి మహాత్ముని ద్వారా గురువుల ద్వారా భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాను ఈ భగవద్గీత నెమ్మది నెమ్మదిగా నాలో పూర్తిగా అవగాహనమై మీలాగా ఎంత కొంత సేవ సౌభాగ్యం నాక ఆపరా మాత్రమే కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంతలా మీరు ఈ భగవద్గీత సేవాకే అంకితమైనందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు జానకి రాము గారు జై శ్రీకృష్ణ పరమాత్మ నే నమః 🚩🚩

  • @renukadevivakkalanka
    @renukadevivakkalanka 7 місяців тому +5

    🙏🌺🛐🌺🙏హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🌺🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🌺🙏🛐🙏🌺🙏
    జానకి రామ! ఇప్పుడు నీ ఆహార్యం మారింది నాయనా!😊చాల చక్కగ మద్దుగ ముచ్చటగా వున్నావు!❤️🙌🙌🙌🙌🙌🙌విజయీ భవ!దిగ్విజయీభవ🙌🙌🙌🙌🙌🙌

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 7 місяців тому +12

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏

  • @dattatrisudhi9873
    @dattatrisudhi9873 Місяць тому

    జానకిరామ్ గారు చాలా గొప్ప ఆలోచన నేను నాకు తెలిసిన వారికి భగవత్ గీత 18 అధ్యయనం గురించి ఆర్పీ పట్నాయక్ గారు చాలా చక్కగా వివరించారు మీ అందరికీ ధన్యవదాలండీ ❤🎉

  • @mvsirisha691
    @mvsirisha691 7 місяців тому +6

    మీ నిర్మలమైన మనసుకు జోహార్లు చాలా సంతోషం గా ఉంది JR గారూ

  • @DivsWorld7
    @DivsWorld7 7 місяців тому +11

    Me videos Anni chustam Anna .. good knowledge share chestunnaru. This generation needs these type of information..

  • @cursedc_99
    @cursedc_99 7 місяців тому +9

    Jai sri Krishna 🙏🙏

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 7 місяців тому +6

    Yes you are correct finally Hare krishana🙏🙏🙏🙏🙏🙏

  • @govindaraomandangi3569
    @govindaraomandangi3569 6 місяців тому +1

    గొప్ప ఆలోచన భగవంతుడు మీకు తోడుగా ఉంటారు.

  • @arvabhumi
    @arvabhumi 7 місяців тому +6

    Feeling very emotional . Expression for your work is beyond words.
    I can only say 🙏🙏🙏
    I think this is Lord Krishna’s causeless mercy that has allowed souls like us to stumble upon your selfless amazing divine work. So soul touching and healing.
    Thank you R.P.Patnaik Garu 🙏 and JanakiRam garu for sharing your wonderful work. Meeku Sadaa Jayam Subham. God Bless You
    Sri Krishnam Vande JagadhGurum 🙏🙏

  • @tirupati.citizen
    @tirupati.citizen 6 місяців тому +3

    Thanks

  • @kalyann3578
    @kalyann3578 7 місяців тому +2

    Meeru ankunnadhi chala goppa vishayam,samayam tiskuntaii,RP garidhi manchi alochana meru ee vishayaniki pettey sakthi ki,meeku devudu pyna unna alochanalaki RP gariki & meeku 👏🏻🙌🏻🙏🏻.

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 7 місяців тому +1

    కనుల పండువగా...
    అద్భుతంగా...
    దృశ్య కావ్యంగా
    శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం తో
    మహత్తరంగా రూపొందించిన
    మీ దృశ్య కావ్యానికి
    మీకు నా వినమ్ర మనః పూర్వక
    అభినందన సుమాంజలులు...
    నమస్సులు...

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  7 місяців тому

      🙏🙏🙏అంతా ఈశ్వర కృప 🙏🙏🙏

  • @hemasarathi9205
    @hemasarathi9205 6 місяців тому

    Nenu RP Patnayak gari Bhagavadgeetha vintunnanandi...naku chinnappati nundi sreekrishnudante chala ishtam...ippudu meeru chupinchina krishnudini chustunte nalo nene murisipotunna ,miku na dhanyavadalu sir

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 7 місяців тому +1

    Congratulations janaki ram garu ,🎉🎉 god bless you

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 7 місяців тому +5

    జై జానకిరామన్న☀️🕉️🇮🇳🔱💖🚩🚩🚩🙏🙏🙏

  • @spydiways
    @spydiways 7 місяців тому +7

    Jai sreeram

  • @peddaboinapramodmudhiraj3623
    @peddaboinapramodmudhiraj3623 7 місяців тому +1

    We are with you brother. Jai Shree Ram🚩

  • @buchibabub1189
    @buchibabub1189 5 місяців тому

    You did a awesome AI work for భగవద్గీత. Thank you brother for your contribution for RP sir Series. I will contribute my support.

  • @vittalkapse8587
    @vittalkapse8587 6 місяців тому

    జానకి రామ్ గారు సనాతన ధర్మం కోరకు మీరు చేసే సేవకు మీకు ధాన్యవాదాలు, మీరు భాగవతం, రామాయణం కూడా వీడియోలు చేయాల్సిన నా విన్నపం.

  • @manikantamangalampalli9390
    @manikantamangalampalli9390 7 місяців тому +1

    Last 1 min is excellent Sodara.
    జై శ్రీ కృష్ణ 🙏

  • @mahesh.kodimyala.5258
    @mahesh.kodimyala.5258 7 місяців тому +1

    మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా ఉన్నది.. ఇ భగవద్గీత వచనం ఆర్పీ గారి కలo మీ స్వరం తోనే వినాలని ఉంది బ్రో.... కృష్ణం వన్ధే జగద్గురుమ్🙏

  • @SrirangaPrasad-o1g
    @SrirangaPrasad-o1g 25 днів тому

    జైశ్రీరామ్ రామ్ గారికి ధన్యవాదాలు నా అఖండ భారత దేశంలో సకల జీవరాశులకు జీవం పోశారు ఆయన ఎవరు అది మన భారత గడ్డమీద జరిగిందని అనుకుంటున్నా సృష్టికి మూలము మన భారత మాత నా ప్రశ్న

  • @ouruniverse2129
    @ouruniverse2129 7 місяців тому +1

    మీ visual effects మాత్రమే కాదు, మీ background music, మీ పరిశోధన, మీ ఆధ్యాత్మిక అనుభవం భగవంతుడు అందరిని చేరాలనే మీ తపన.. ఇవన్నీ ప్రశంసనీయం . జై శ్రీరామ్.. హరే కృష్ణ

  • @rajeshraj7779
    @rajeshraj7779 6 місяців тому

    ❤🙏🎉🎊 మీ యొక్క కృషికి నా యొక్క అభినందనలు మరియు ధన్యవాదములు❤.

  • @kakashiedits27
    @kakashiedits27 7 місяців тому +5

    JAI SHRI RAM RAMAAYYA RAMA BHADRAYA RAMACHANDRAYA VEDASA RAGHUNATHAYA NATHAAYA SITA YAM PATHI YE NAMAHA .

  • @vz79nr
    @vz79nr 2 місяці тому

    Thank you so much Janaki Ram...

  • @mohankrishnacmohan9631
    @mohankrishnacmohan9631 7 місяців тому +3

    Keka thagedhe le 😮🎉🎉❤❤❤🎉
    .. annaya nuvu yekkada unna . Maa gunndello unntav . Jai Sri ram.jai janaki ram ...

  • @vidyasri980
    @vidyasri980 7 місяців тому

    So proud of you 👏. We are doing Bhagavad-Gita parayanam daily.
    Krishnam vande jagadgurum 🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 7 місяців тому

    చాలా మంచిపని...... మీకు భగవంతుడు... అన్ని రకాల సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఇవ్వాలి. ...🙏🙏🙏🚩🚩🚩🚩

  • @MManju-zg5bt
    @MManju-zg5bt 7 місяців тому +1

    Namaste janaki ram anna miru chestunna dhiava yagnaaniki memu chala krutagnataluga untam

  • @KotaLaxmi-p7r
    @KotaLaxmi-p7r 7 місяців тому

    Jai Sri Krishna 🌹 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhonagirivaishnavi7857
    @bhonagirivaishnavi7857 7 місяців тому +1

    Jai shree krishna

  • @suryalatha2551
    @suryalatha2551 7 місяців тому

    మాటలు రావట్లేదు thanks anemata chala చిన్నది భగవంతుడు మాకోసం meedwara చేయించిన ఫీలింగ్ ఒక అద్భుతం

  • @amirapuumamaheswararao877
    @amirapuumamaheswararao877 7 місяців тому

    Sir
    I welcome the great personalities to have a great journey of Bhagavat Gita. It is a great opportunity to serve this pious and Devine land

  • @AnanthuKatila
    @AnanthuKatila 6 місяців тому

    🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ🙏🙏🙏🙏

  • @ChallaSrinivasaraju
    @ChallaSrinivasaraju 7 місяців тому +1

    జై శ్రీరామ జై శ్రీ కృష్ణ

  • @rajeshraj7779
    @rajeshraj7779 7 місяців тому

    మీ యొక్క వీడియో కోసం వేయికళ్లతో ఎల్లవేళలా ఎదురు చూస్తూ ఉంటాను.❤🥰

  • @Sriradha2882
    @Sriradha2882 7 місяців тому

    శ్రీ కృష్ణాభగవానుని మనసు🩷చెప్పిన గీత భగవత్ గీత. జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @hariprasad_09
    @hariprasad_09 7 місяців тому

    నమస్కారం అండి ఆర్ పి గారి భగవద్గీతలో మీరు భాగస్వాములు కావడం అందులో మీ ప్రజ్ఞ చూపడం, విజువల్స్ చాలా బాగున్నాయి, ఇది మీ పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఆ దేవ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @sravanikakaraparthi3403
    @sravanikakaraparthi3403 6 місяців тому

    Meru chepina viswarupa darsanam episode ugadi roju chusamu. Prathi shot lo me efforts, dedication kanipinchaye. Definitely a great work. Ah bhagawantuni viswarupam me dwara chusamu. Thank you

  • @a.parimala2613
    @a.parimala2613 7 місяців тому

    Jai sri krishna ⚘️janaki ram garu chala happy ga vindi chala goppa project chesaru dhanyavadhamulu 💐💐👍🙏

  • @RachelJhags
    @RachelJhags 7 місяців тому +1

    Three days before i asked the same doubt ... Now you clarified. Thank you bro ....

  • @dr.naveenkumarkandagatla7967
    @dr.naveenkumarkandagatla7967 7 місяців тому

    Great work.. jai shree krishna

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 7 місяців тому +1

    Beautifully explained the strain you have taken. God bless you

  • @suryayamala836
    @suryayamala836 7 місяців тому

    You are right janaki ram gaaru.
    Great job.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 7 місяців тому +1

    Jai shree Ram 🇮🇳🙏🇮🇳

  • @RAmPinninti777
    @RAmPinninti777 7 місяців тому

    Great Anna నువ్వు..నువ్వు చేసే పనికి మా రూపం లో కృష్ణుడు సహాయం చేస్తాడు

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 7 місяців тому

    Jai Jai Jai Sri krishna

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 7 місяців тому

    Be blessed always 🙏🙏🙏😇🌹thank you for all your efforts🤝🤝🤝🤝🤝

  • @padmanabhadn031
    @padmanabhadn031 7 місяців тому

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. జానకిరామ్ మీకు ఆ కృష్ణుడు యెళ్లపుడు తోడుంటాడు

  • @gvsssraju
    @gvsssraju 7 місяців тому

    really wonderfull nijanga krishnudu mundhu vunnada annatu vundhi

  • @vishnuaddanki
    @vishnuaddanki 7 місяців тому

    Hi Janakiram garu , meeru chesina Images for Bhagavdhgeetha are amazing ... keep it up...

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 7 місяців тому

    Krishnam vande jagath Guru 🙏✊🇨🇮🌺

  • @sirishasrikanth4945
    @sirishasrikanth4945 6 місяців тому

    Hare krishna

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 6 місяців тому

    చాలా మంచి కార్యక్రమం

  • @sreesri6747
    @sreesri6747 7 місяців тому

    Images are very accurate... Awesome work jai sri krishna

  • @crazy-ark65
    @crazy-ark65 7 місяців тому

    audio super and visuals mind blowing 💯💯💯💯💯💯👋👋👋👋👋

  • @MManju-zg5bt
    @MManju-zg5bt 7 місяців тому +1

    Miru ma amma kalanu neravercharu dhanyavaadaalu anna🎉🎉

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 7 місяців тому

    Jai sriram jai sriram jai sriram

  • @srisanatani2020
    @srisanatani2020 7 місяців тому

    Good, Keep going, Krishna bless you and give you lots of Support, wealth and health.

  • @prasadvenu8818
    @prasadvenu8818 7 місяців тому

    జానకిరామ్ అన్న చాలా బాగా చెప్పావ్ భగవద్గీత గురించి ఇప్పుడు ఉంటున్న కంప్యూటరు కాలం లో ఈ విదంగా చెపితే అర్దం అవుతుందో చెప్పావ్ అన్న కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప మానవుడిగా జన్మయిచలేడు, జన్మ తీసుకున్న తర్వత విష్ణు మాయ వల్ల అస్సలు ఎందుకు పుడుతున్నామో, చస్తున్నామో తెలియకుండా అయిపోతుంది. waiting for more videos and we are legarly waiting for romasa maharshi episode.

  • @mraju4911
    @mraju4911 6 місяців тому

    🕉️ జై శ్రీ కృష్ణ 🙏🙇🚩

  • @rajeshgoudparakala4928
    @rajeshgoudparakala4928 7 місяців тому

    Thanks will contribute…as much as possible bro .. congratulations and keep going bro

  • @narendraroyalznamala6479
    @narendraroyalznamala6479 7 місяців тому +2

    జానకిరామ్ బ్రదర్ మీ నెక్స్ట్ పునర్జన్మ ల సీరీస్ కోసం వెయిటింగ్❤

  • @jyothiyarala6581
    @jyothiyarala6581 7 місяців тому

    Thanks nana chala Baga chupistunnaduku RP gariki kuda

  • @sairampathrudukoraganji
    @sairampathrudukoraganji 6 місяців тому

    Namaskaram Janakiram Garu,
    I am a very big fan of ur videos, thank you for putting out such hard work and bringing to light all those precious facts hidden in our scriptures.
    If you don't take me wrong I would like to convey my opinion on why people play Srimad Bhagvadgita in a death ceremony. I feel that when people attend such ceremonies they visit with a sense of sadness and sorrow, if not all, at least the ones who lost their loved one. I think at this point the mind of the individual experiences the reality and accepts the fact that death is inevitable. And so it forms a perfect ground for Gita to penetrate into their minds.
    As said Gita is the knowledge bestowed upon humanity by devi herself, it will not lose it's sanctity even played at a death ceremony. Nonetheless you were right when you said, listening to it during ones lifetime will fetch him something rather than playing it at his death ceremony.
    Thank and regards
    Om Namo Bhagavathe Vasudevaya Namaha 🙏🙏🙏🙏🙏

  • @Jr_1720
    @Jr_1720 7 місяців тому

    జై శ్రీ క్రిష్ణ పరమాత్మ 🙏🙏💐💐
    కృష్ణం వందే జగద్గురుం.

  • @chharanmedarametla6710
    @chharanmedarametla6710 7 місяців тому +1

    Keep up the good work

  • @itsourheaven2814
    @itsourheaven2814 7 місяців тому +1

    Nenu mi channel lo rp gari update chusi subscribe cheskuni daily vintunna.. Rp gari voice lo magic nidrapothunna vintu.. Images chusthu devudu elage untademo ane feeling vachindi mire kada sir animation chesaru.. Thank u so much 🙏🙏🙏

  • @harish7351
    @harish7351 7 місяців тому +6

    Anna... Ni version lo bhagavatham and Mahabharatam vinalanj undhi... Please do it

  • @nvvinodkumar
    @nvvinodkumar 7 місяців тому

    Janakiram garu, Thank you Andi. Mi videos yenni sarlu chusina inspiring gha vuntundhi. 49 minutes meditation chesinattu feel vuntundhi. Thank you Andi. Please continue your beautiful work Andi. Ilanti goppa projects meeku inka Ravalani korkunta Andi.
    Mangalam Nithya Shubha Mangalam 😊🙏🏻

  • @KALYANMITTINTI
    @KALYANMITTINTI 7 місяців тому +2

    Danya vadalu andi ..ede expected chesa

  • @tharunkumar5378
    @tharunkumar5378 7 місяців тому

    Hare Krishna 🙏🏼

  • @ashwinkumar495
    @ashwinkumar495 7 місяців тому +1

    Congratulations bro you Deserve it
    All the best for Conplate project
    Painting images are awesome

  • @Ramukuta
    @Ramukuta 7 місяців тому +1

    Jai krishna ❤❤❤🎉🎉🎉

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 7 місяців тому

    Jai shree Ram 🙏 Jai Hind

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 6 місяців тому

    Jai shree Ram 🚩

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 7 місяців тому

    Great service by great people offered to the society 🙏🙏

  • @praveenreddy9312
    @praveenreddy9312 7 місяців тому

    Jai Shree Ram 🙏 Appreciate your efforts🙏

  • @vishalareddy52
    @vishalareddy52 7 місяців тому +1

    God bless you thammudu 🙏🪷🌞

  • @chandubapana1524
    @chandubapana1524 7 місяців тому

    Meelaanti vaallanadaru maaku inspiration anna tq so much maaku ituvanti manchi manchi visuals tho swayam gaa krishnude naa mundara unnaada kurukshethram lone unnaana anna bhaavana vachindi ante ,meerandaru entha connect ayyelaa videos chesthunnaaro, u ra ll do great people's .once again thankyou anna ,hare krishna .