మొత్తం 18 అధ్యాయాలు ప్రతీ శుక్ర, శని మరియు ఆది వారాల్లో ఒక్కొక్క అధ్యాయం విడుదల అవుతుంది. ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. March 15th న రెండవ అధ్యాయం వస్తుంది. ధన్యవాదాలు…
నేను మా స్కూల్లో 4 ఏళ్లుగా పిల్లలకి రోజు భగవత్గీత నేర్పిస్తాను....రోజు ఒక మాట చెపుతాను. భగవత్గీత... ఇది అంత్యమ గీతం కాదు. ప్రతి ఇంట్లో కావాలి ప్రార్థనా గీతం.
బృహత్తర కార్యాన్ని నెత్తిన ఎత్తుకున్నారు అండి.. మాటల్లో పోగడలేని మంచి పని చేస్తున్నారు మీరు. ఆ దేవుడు మీకు శక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. మంచి సమాజ నిర్మాణానికి పునాది గట్టిగా వేస్తున్నారు. మీకు నా పాదాభివందనములు.
@@KM-ku5wn అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు అండి....నాకు అదొక ఇష్టం....సొత్కర్ష అనుకోకపోతే మరో విషయం....నా వృత్తిరీత్యా "మన పురోహితం" అని వాట్సప్ గ్రూప్ ఉంది అందులో నిత్యం గత 3 ఏళ్లుగా నిత్యం పెద్దలు చెప్పిన అనేక విషయాలు టెక్స్ట్,ఆడియో MSG పెడుతూ ఉంటాను. ఉదా: శివ పురాణం,ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం,రమణుల చరిత్ర.....ఇలా ప్రస్తుతం 345 రోజులు గా *రామాయణం* అవుతుంది. ఇలాంటివి నాకు ఇష్టం....ఇలా చేయడం వలన నేను చాలా నేర్చుకున్నాను.
మా అందరికీ భగవద్గీత బోధిస్తూ మీ జన్మ ధన్యం చేసుకోవడంతో పాటు వినిపిస్తూ మా జన్మ కూడా ధన్యం చేస్తున్న ఆర్పీ పట్నాయక్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. పుస్తకాలు చదివే ఆసక్తి లేనివారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది అని నా నమ్మకం. R P గారి ఖంఠం గుడిలో గంట మ్రోగినంత స్పష్టంగా వుంది. 🌹🙏
ఆర్పీ పట్నాయక్ గారూ, భగవద్గీతను తెలుగులో అందించాలనే మీ ప్రయత్నం అభినందనీయం. మీ వ్యాఖ్యానానికి తోడుగా మీరు జతచేసిన హై క్వాలిటీ HD images వినడమే కాకుండా, చూడడానికి కన్నుల పండుగ గా ఉంది. మీరు తలపెట్టిన ఈ యజ్ఞం మరిన్ని గొప్ప వీడియో లతో నిర్విరామంగా మా ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను.
You are the reason why we believe in the authenticity of this bhagavadgita and the real personalities of the characters mentioned..lots of respect 🙏 ..waiting for your upcoming videos..and can you please please do a video on radha krishna❤
వింటున్నoత సేపు నన్ను నేను మైమరిచి పోయాను. చాలా చాలా థాంక్స్ rp sir.. జీవితం లో ఎప్పుడూ ఏదో తెలియని వేదన అనుభవిస్తున్న నాకు భగవద్గీత మీ ద్వారా చాలా ఊరట కల్పిస్తుంది . సంజయా .. మీ సంకల్పం నెరవేరుతుంది . ధర్మం రక్షింప బడుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు . కృష్ణం వందే జగద్గురుం . జై శ్రీ కృష్ణ .
🌹జై శ్రీకృష్ణ 🙏 background sound effects తో, సుస్పష్టమైన మీ కమ్మని గళంతో భగవద్గీతను అతి సరళముగా మాకు అందిస్తున్న మీకు అనంతకోటి ధన్యవాదములు. మీకు, మీ కుటుంబానికీ, మీ team సభ్యులకు పరమేశ్వరానుగ్రహప్రాప్తిరస్తు. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
నా చిన్నపుడు ఉషశ్రీ గారి మహా భారతం ఫిలిప్స్ టేప్ రికార్డర్ విన్న అనుభూతిని కల్గింది. నేను మీకు చెప్పేంతటి వాడిని కాను.. చిన్న సలహా గురూజీ మీ కంఠం అద్భుతం.. పలికే మాటలో కొంచెం వేగం తగ్గిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
Adhbuthahaaa..🙏🙏🙏🙏🙏🙏🇲🇰❤🇮🇳✌❤❤🤝మీకు కృతజ్ఞతాస్తుతులు.... శుభాకాంక్షలు... మీ గాత్రం వర్ణనాతీత సుమధుర దివ్య శ్రవణానంద భరితం మీ పదజాలాల వర్ణణ పత్యక్ష అనుభూతుల దృశ్య కావ్యం మీకు కళాకారునిగా మీ అభిమానిగా నా కళాభివందనం. మీకు సర్వదా శివ భగవానుని ఆశీర్వాద వర దానము..కలిగి ఈ దైవ కార్యమందు..విజయము నిర్విగ్నము కలుగును గాక
మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాము కాని మీవచనం కొంచెం వేగంగా నడచి నట్లుగా అనిపించింది కొంచెం నెమ్మదిగా చెప్పినట్లైతే బాగుండేది అని పించినది ఇది కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే మరొక సారి మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను
❤ R.P పట్నాయక్ గారు... భగవద్గీతను తెలుగు ఆడియో రూపంలో అందించాలి అన్న మీ ఈ ప్రయత్నం అమోగమైది గొప్పది సమాజానికి కొంతైనా మేలు చేకూరుతుందని, విశ్వసిస్తున్నాను. అలాగే ఈ మీ ప్రయత్నం కూడా శ్రీ కృష్ణ భగవానుడి సంకల్పం కృప వల్ల మాత్రమే సాధ్యము అని నా ప్రగాఢ విశ్వాసం. హరే కృష్ణా ❤
మీరు చేస్తున్న ఈ సీరీస్ అద్బుతం.. కానీ ఏటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి.. ఇప్పటికే చాలామంది వక్ర భాష్యాలు చెప్పి హిందువులను ధర్మానికి దూరం చేస్తున్నారు... ధన్యవాదాలు..
ఆర్పి పట్నాయక్ గారు తెలుగులో భగవద్గీత చాలా చాలా బాగుంది అందరూ పెట్టిన కామెంట్ నాది కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులు అంత పుణ్యాత్ముల కడుపున మీరు పుట్టారు మీరు ధన్య జీవులు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు నా చిరకాల వాంఛ ఇది మంచి వాయిస్ తో భగవద్గీత వినాలని నా కోరిక తీర్చాడు పరమాత్ముడు థాంక్యూ వెరీ మచ్ సార్
🙏 మీ ప్రయత్నం అభినందనీయం. మన తెలుగు వారికి అద్బుతమైన కానుక. మీ వ్యాఖ్యానం సరళంగా స్పష్టంగా వినసొంపుగా ఉొంది. భగవద్గీత మన గీతని మార్చి జ్ఞానం పెంచి ఉన్నత విలువలు పెంపొందిస్తుందని ఆశిస్తున్నా. విజయీభవ. శుభం భుయాత్ 🙏
పట్నాయక్ గారు భగవద్గీతను తెలుగులో వివరంగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు భగవద్గీతను తెలుగులో వినాలని ఎప్పటినుండో నా కోరిక అది మీ ద్వారా నిజమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవ్వడానికి నా వంతు కృషిగా నేను మా గ్రూపులన్నిటిలో కూడా షేర్ చేసి మీరు చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటున అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
అద్భుతం మహాద్భుతం ఇలాంటి వీడియోస్ ఈకాలంలో ప్రజల కు కావాలి హే కృష్ణా పరమాత్మ ఈ దేహం తో ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి అపకారం చేయకుండా ఉపకారం చేసే బుద్ధి ని నాకు కల్పించి నాకు ఆత్మ జ్ఞానం కల్పించండి కృష్ణా పరమాత్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు.. 🙏🙏🙏🙏
అద్భుతంగా ఉంది. పూర్తిగా వచనం. ప్రతి మాటా చక్కగా అర్థమవుతున్నది. సంస్కృతం అందులో శ్లోకాలరూపం లో ఉండడం వల్ల భగవద్గీత చాలా మంది హిందువులకు పూర్తిగా అర్థం కాకుండా పోయింది. చాలా అద్భుతమైన పని చేశారు R P పట్నాయక్ గారు. వీడియోలో వచ్చే దృశ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మిగతా భాషలలో కూడా దీన్ని విడుదల చేస్తే దేశంలోని హిందువులందరూ సంతోషిస్తారు.
Patnaik garu Bhagavdgita memu ela vinali anukuntunnamo meeru maku ala vinipinchinanduku meeku chala dhanyavadamulu alage me 𝙠𝙝𝙖𝙣𝙩𝙝𝙖𝙢🙏🙏🙏🔥✊✊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
అద్భుతం సర్.మీ ప్రయోగం అభినందనీయం. ఇంత చక్కటి సాధారణ పదజాలంతో పామరులకైన సులభంగా అర్థమయ్యేవిదంగ మీ రచన శ్లాఘనీయం.మీకు ఈ ఆలోచన రావడం ఆ భగవంతుని సంకల్పమే అయి ఉంటుంది.
చాలా సంతోషంగా ఉన్నది చాలా బాగుంది వినుటున్నప్పుడు మనమే దగ్గరనుండి చూస్తన్నా అనుభూతి కలుగుతుంది గ్రాఫిక్స్ మీ వాయిస్ హైలెట్ సార్ గుడ్ జాబ్ ❤️u🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీ యొక్క సంగీత కళానిధిని ఈ రూపంలో సద్వినియోగం చేసుకోవడం మరియు సాధారణ తెలుగు మాధ్యమంగా విడుదల చేయడం చాలా ఆనందదాయకం. నేటి సమాజంలో యువతకు ఇది అత్యంత అవసరం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుమ్
చాలా రోజుల నుంచి అనుకునేదాన్ని నాకు ఎందుకు అర్ధం కావడంలేదు అని నిజంగా చాలా బాగుంది వింటూ నే ఉంటున్నా ధన్యవాదాలు ఆర్ పి పట్నాయక్ గారికి నా పాదాభివందనాలు
మొత్తం 18 అధ్యాయాలు
ప్రతీ శుక్ర, శని మరియు ఆది వారాల్లో ఒక్కొక్క అధ్యాయం విడుదల అవుతుంది. ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. March 15th న రెండవ అధ్యాయం వస్తుంది. ధన్యవాదాలు…
ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఈ ప్రయత్నాన్ని ఆపవద్దు. Head phone lo కళ్లు మూసుకుని వింటుంటే విజువల్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది.
🙏
🙏
🙏
విజయనగరంలో రామనారాయణమ్ లో మమ్మల్ని ప్రభావితం చేశారు ఇప్పుడు ఇలా.
మీరు కారణ జన్ములు 🙏
How many fans are their for RP . Patnaik sir voice ❤
ఎలా ఐతే వినాలి భగవత్గీత అనుకున్నానో ఖచ్చితంగా అలాగే వుంది మిక్కిలి సంతోషం ఎలా వ్యక్త పరచాలో అర్థం కావడం లేదు చాలా సంతోషంగా ఉంది 🚩🚩🚩🚩🚩🚩🚩
నేను మా స్కూల్లో 4 ఏళ్లుగా పిల్లలకి రోజు భగవత్గీత నేర్పిస్తాను....రోజు ఒక మాట చెపుతాను. భగవత్గీత... ఇది అంత్యమ గీతం కాదు. ప్రతి ఇంట్లో కావాలి ప్రార్థనా గీతం.
thanks @ravibhaskarabhatla922 garu for your contribution to the society.
Geetha nerchuko raatha maarchuko.🎉
Great sir Chala manchi pani chestunnaru Mee Effort ki Take a bow
బృహత్తర కార్యాన్ని నెత్తిన ఎత్తుకున్నారు అండి.. మాటల్లో పోగడలేని మంచి పని చేస్తున్నారు మీరు. ఆ దేవుడు మీకు శక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. మంచి సమాజ నిర్మాణానికి పునాది గట్టిగా వేస్తున్నారు. మీకు నా పాదాభివందనములు.
@@KM-ku5wn అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు అండి....నాకు అదొక ఇష్టం....సొత్కర్ష అనుకోకపోతే మరో విషయం....నా వృత్తిరీత్యా "మన పురోహితం" అని వాట్సప్ గ్రూప్ ఉంది అందులో నిత్యం గత 3 ఏళ్లుగా నిత్యం పెద్దలు చెప్పిన అనేక విషయాలు టెక్స్ట్,ఆడియో MSG పెడుతూ ఉంటాను. ఉదా: శివ పురాణం,ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం,రమణుల చరిత్ర.....ఇలా
ప్రస్తుతం 345 రోజులు గా *రామాయణం* అవుతుంది.
ఇలాంటివి నాకు ఇష్టం....ఇలా చేయడం వలన నేను చాలా నేర్చుకున్నాను.
కృష్ణం వందే జగద్గురుమ్
గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం
ఇంటింటా భగవద్గీత జ్యోతులు వెలిగిద్దాం 🙏🙏🙏🙏🙏
❤❤yes
ఇ లాంటి వీడియోలు సమాజాన్ని ప్రభావితం చేయాలని చేస్తాయి అని ప్రార్థిస్తున్నాను ఇ లాంటి ప్రయత్నంకు 🙏🙏
😮
మా అందరికీ భగవద్గీత బోధిస్తూ మీ జన్మ ధన్యం చేసుకోవడంతో పాటు వినిపిస్తూ మా జన్మ కూడా ధన్యం చేస్తున్న ఆర్పీ పట్నాయక్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. పుస్తకాలు చదివే ఆసక్తి లేనివారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది అని నా నమ్మకం. R P గారి ఖంఠం గుడిలో గంట మ్రోగినంత స్పష్టంగా వుంది. 🌹🙏
ఆర్పీ పట్నాయక్ గారూ, భగవద్గీతను తెలుగులో అందించాలనే మీ ప్రయత్నం అభినందనీయం. మీ వ్యాఖ్యానానికి తోడుగా మీరు జతచేసిన హై క్వాలిటీ HD images వినడమే కాకుండా, చూడడానికి కన్నుల పండుగ గా ఉంది. మీరు తలపెట్టిన ఈ యజ్ఞం మరిన్ని గొప్ప వీడియో లతో నిర్విరామంగా మా ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను.
Jai Shree Krishna RP Patnaik Garu🙏🙏చాలా అద్భుతంగా ఉంది అండి.
Pictures anni janaki ram garu roopondincharu, atanidi janakiram cosmic youtube channel vundi,
మీరు చేసే ఈ ప్రయత్నం ప్రతీ వ్యక్తికీ చేరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
మీ ఈ ప్రయత్నం కచ్చితంగా సఫలం అవుతుంది అందుకు నా వంతుగా కృషి చేస్తాను యువతకు అంతటికీ ఈ సందేశాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తాను
నా వంతు ఒకొక్క శ్లోకము.ua-cam.com/video/XLrdlDN7hlI/v-deo.htmlsi=Zyln5LWnZKSz0KTm
చాలా అధ్భుతుంగా ఉంది. ఇంత సులభతరంగా భగవద్గీత అందరికీ చేరువయ్యేలా చేయటం చాలా మంచి ప్రయత్నం.
*🙏📖 శ్రీ భగవత్ గీత 📖🙏*
*గీత నేర్చుకో*
*నీ రాత మార్చుకో*
*ఇంటింటా గీత జ్యోతి వెలిగించుకో*
*🙏సనాతన ధర్మాన్ని కాపాడుకో 🕉️*
చాలా బాగా వివరించారు ఈ తరం వారికి కూడా అనుకూలంగా ఉంది ధర్మో రక్షిత రక్షితః హరే కృష్ణ
పట్నాయక్ గారూ మీ అద్భుతమైన గళంలో వింటుంటే కళ్లముందు దృశ్యాలు కడలాడుతున్నాయి. ఆ పరమాత్ముని దివ్య చైతన్యం మీలో స్పష్టంగా కనపడుతుంది👌👌
Agree
I wish all the best for our team members, కృష్ణం వందే జగద్గురుం 🎉
You are the reason why we believe in the authenticity of this bhagavadgita and the real personalities of the characters mentioned..lots of respect 🙏 ..waiting for your upcoming videos..and can you please please do a video on radha krishna❤
ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ చాలా బాగుంది
మీ ప్రయత్నం తప్పకుండ సఫలం అవుతుంది, తప్పకుండ ఆ కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉంటాయి 🙏🙏🙏
వింటున్నoత సేపు నన్ను నేను మైమరిచి పోయాను. చాలా చాలా థాంక్స్ rp sir.. జీవితం లో ఎప్పుడూ ఏదో తెలియని వేదన అనుభవిస్తున్న నాకు భగవద్గీత మీ ద్వారా చాలా ఊరట కల్పిస్తుంది . సంజయా .. మీ సంకల్పం నెరవేరుతుంది . ధర్మం రక్షింప బడుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు . కృష్ణం వందే జగద్గురుం . జై శ్రీ కృష్ణ .
🌹జై శ్రీకృష్ణ 🙏 background sound effects తో, సుస్పష్టమైన మీ కమ్మని గళంతో భగవద్గీతను అతి సరళముగా మాకు అందిస్తున్న మీకు అనంతకోటి ధన్యవాదములు.
మీకు, మీ కుటుంబానికీ, మీ team సభ్యులకు పరమేశ్వరానుగ్రహప్రాప్తిరస్తు.
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
ఈ భగవద్గీత గురించి మాకు వినిపిస్తున్నారు మీకు శతకొటి వందనాలు మజన్మ ధాన్యం జై శ్రీ కృష్ణ గోవిందా హరి గోవిందా
RP గారు, చాలా స్పష్టంగా చెప్పినారు. సంతోషం.
మీ ప్రయ్యత్నానికి తప్పక శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి ❤
ఓం నమో భగవతే వాసుదేవాయ🙏
నా చిన్నపుడు ఉషశ్రీ గారి మహా భారతం ఫిలిప్స్ టేప్ రికార్డర్ విన్న అనుభూతిని కల్గింది. నేను మీకు చెప్పేంతటి వాడిని కాను.. చిన్న సలహా గురూజీ మీ కంఠం అద్భుతం.. పలికే మాటలో కొంచెం వేగం తగ్గిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
BHAGAVADHGITHA is like a bouquet composed
of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
Thanks for your great info
మీకు శతకోటి వందనాలు 🙏🇮🇳🙏
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
Adhbuthahaaa..🙏🙏🙏🙏🙏🙏🇲🇰❤🇮🇳✌❤❤🤝మీకు కృతజ్ఞతాస్తుతులు.... శుభాకాంక్షలు... మీ గాత్రం వర్ణనాతీత సుమధుర దివ్య శ్రవణానంద భరితం మీ పదజాలాల వర్ణణ పత్యక్ష అనుభూతుల దృశ్య కావ్యం మీకు కళాకారునిగా మీ అభిమానిగా నా కళాభివందనం. మీకు సర్వదా శివ భగవానుని ఆశీర్వాద వర దానము..కలిగి ఈ దైవ కార్యమందు..విజయము నిర్విగ్నము కలుగును గాక
RP పట్నాయక్ గారికి ధన్యవాదాలు 🙏
చాలా బాగుంది
వింటున్న కొద్దీ వినాలనిపించేలా ఉంది అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంది ❤
ఉత్తమ ప్రయత్నం. ఆర్.పి. వారికి అభినందనలు.
- దోర్బల బాలశేఖరశర్మ
మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాము కాని మీవచనం కొంచెం వేగంగా నడచి నట్లుగా అనిపించింది కొంచెం నెమ్మదిగా చెప్పినట్లైతే బాగుండేది అని పించినది ఇది కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే మరొక సారి మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను
❤ R.P పట్నాయక్ గారు... భగవద్గీతను తెలుగు ఆడియో రూపంలో అందించాలి అన్న మీ ఈ ప్రయత్నం అమోగమైది గొప్పది సమాజానికి కొంతైనా మేలు చేకూరుతుందని, విశ్వసిస్తున్నాను. అలాగే ఈ మీ ప్రయత్నం కూడా శ్రీ కృష్ణ భగవానుడి సంకల్పం కృప వల్ల మాత్రమే సాధ్యము అని నా ప్రగాఢ విశ్వాసం. హరే కృష్ణా ❤
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
అద్భుత పవిత్ర ప్రయోగం. శుభం భూయాత్. నిర్విఘ్నమస్తు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏
మీరు చేస్తున్న ఈ సీరీస్ అద్బుతం.. కానీ ఏటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి.. ఇప్పటికే చాలామంది వక్ర భాష్యాలు చెప్పి హిందువులను ధర్మానికి దూరం చేస్తున్నారు... ధన్యవాదాలు..
ఆర్పి పట్నాయక్ గారు తెలుగులో భగవద్గీత చాలా చాలా బాగుంది అందరూ పెట్టిన కామెంట్ నాది కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులు అంత పుణ్యాత్ముల కడుపున మీరు పుట్టారు మీరు ధన్య జీవులు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు నా చిరకాల వాంఛ ఇది మంచి వాయిస్ తో భగవద్గీత వినాలని నా కోరిక తీర్చాడు పరమాత్ముడు థాంక్యూ వెరీ మచ్ సార్
🙏 మీ ప్రయత్నం అభినందనీయం. మన తెలుగు వారికి అద్బుతమైన కానుక. మీ వ్యాఖ్యానం సరళంగా స్పష్టంగా వినసొంపుగా ఉొంది. భగవద్గీత మన గీతని మార్చి జ్ఞానం పెంచి ఉన్నత విలువలు పెంపొందిస్తుందని ఆశిస్తున్నా.
విజయీభవ.
శుభం భుయాత్
🙏
ఆ శ్రీ.కృష్ణ భగవానుడు మీ చేత తెలుగు ప్రజలకోసం ఈ ప్రయత్నం చేయించారు... హరే కృష్ణా🙏🛐
సమాజానికి అవసరమైన ఔషధం ఇది. మహర్షీ మీ ప్రయత్నం విజయవంతమవాలి అని మనఃస్పూర్తి గా కోరుకుంటున్నా🙏🙏
చాలా అంటే చాలా బాగా చెప్పుకొచ్చారు ధన్యవాదాలు 🙏
R. P. పట్నాయక్ గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
RP Patnaik గురువుగారికి పాదాభివందనం 🙏🙏.....
పట్నాయక్ గారు భగవద్గీతను తెలుగులో వివరంగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు భగవద్గీతను తెలుగులో వినాలని ఎప్పటినుండో నా కోరిక అది మీ ద్వారా నిజమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవ్వడానికి నా వంతు కృషిగా నేను మా గ్రూపులన్నిటిలో కూడా షేర్ చేసి మీరు చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటున అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
ఆధునిక యువతకు సరళంగా అందించేందుకు మీరు చేసిన ప్రయత్నం🎉🙏🙏🙏
అద్భుతం మహాద్భుతం ఇలాంటి వీడియోస్ ఈకాలంలో ప్రజల కు కావాలి హే కృష్ణా పరమాత్మ
ఈ దేహం తో ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి అపకారం చేయకుండా ఉపకారం చేసే బుద్ధి ని నాకు కల్పించి నాకు ఆత్మ జ్ఞానం కల్పించండి కృష్ణా పరమాత్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ప్రయత్నం సఫలీకృతమగుగాక ❤❤❤❤❤
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
🙏🙏🙏🙏🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు..
🙏🙏🙏🙏
ఆర్ పీ గారు మీకు ధన్యవాదములు , ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎప్పుడు వుండాలి
అద్భుతంగా ఉంది. పూర్తిగా వచనం. ప్రతి మాటా చక్కగా అర్థమవుతున్నది. సంస్కృతం అందులో శ్లోకాలరూపం లో ఉండడం వల్ల భగవద్గీత చాలా మంది హిందువులకు పూర్తిగా అర్థం కాకుండా పోయింది. చాలా అద్భుతమైన పని చేశారు R P పట్నాయక్ గారు. వీడియోలో వచ్చే దృశ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మిగతా భాషలలో కూడా దీన్ని విడుదల చేస్తే దేశంలోని హిందువులందరూ
సంతోషిస్తారు.
🙏
Mukunda nanda gurujji
R P patnayak sir & team
THANK YOU AND WHISH YOU ALL THE BEST WE HOPE 🎉🎉🎉🌟
RP ji - you have made history with this initiative- Hare Krishna
ఆహా అద్భుతం, అమోఘం 🙏🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🚩🚩🚩🚩🚩🚩🚩
చాలా చక్కని సఫలమైన కార్యక్రమము. ఏ అనవుసరపు ఆర్భాటాలు చూపకుండగా నేరుగా శ్రోతల మనసును చేరుకో గలిగేలా మీ అచ్చతెనుగు భాషణ మెచ్చుకో దగినది. మీరు ధన్యులే!
మీ ప్రయత్నానికి సర్వదా రుణపడి ఉంటాం.
🙏🙏🙏
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ తగ్గిస్తే చాలా బాగుంటుంది అర్థం ఇంకా బాగా అవుతుంది
చాలా గొప్ప ప్రయత్నం సర్ చాలా బాగవచింది.
జై శ్రీ కృష్ణ జై రాధారమన జై జగత్ గురు జై సనాతన జై భారత్ జై హింద్ జై శ్రీరాం🚩🙏
ఆర్పీ పట్నాయక్ గారికి మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏
పట్నాయక్ గారు,మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు.(ఆ శ్రీ కృష్ణ భగవానుడు)
🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏 మంచి ప్రయత్నం ధన్యవాదములు 🙏
జై శ్రీ కృష్ణ...యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః....,.,
I'm waiting for like this Video's 🙏🙏
మీ జన్మ ధన్యం ఆర్.పి గారూ... 🙏
Visuals are amazing…….By Janakari ram
This type of content is most useful to this generation😊💯
🙏Jai Sri Krishna🙏🙌 Jaya Jaya Sri Krishna🙏Jai Bhagavadgeeta 🙏
We are blessed to watch this🙏🙏🙏🙏🙏🙏🙏🙏
RP సర్ మీకు ధన్యవాదాలు
Patnaik garu Bhagavdgita memu ela vinali anukuntunnamo meeru maku ala vinipinchinanduku meeku chala dhanyavadamulu alage me 𝙠𝙝𝙖𝙣𝙩𝙝𝙖𝙢🙏🙏🙏🔥✊✊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
pls share the channel to your groups, friends and family members and subscribe the cannel❤❤❤❤
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
Thank u so much sir.. 🙏🙏🙏
సార్ మీకు ఆ భగవంతుని కృప ఎప్పటికీ ఉండాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము
చాలా చాలా బాగా చెప్పారు ఈ యొక్క ప్రయత్నానికి ఆ పరమాత్మ ఆశీస్సులు లభించును లభించును
రామాయణం, మహాభారతాలను పూర్తిగా ఇలాగే యధా తధంగా అందజేయాలని కోరుతున్నాము.
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం నమో భగవతే వాసుదేవాయ పురుషోత్తమాయ నమోస్తుతే 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
చాలా ధన్యవాదములు సార్, అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వినిపించారు 🙏🙏
Mahanubhavulu miku sathakoti kruthagyathalu
Thank you so much. చాలా చక్కగా వీడియొను చేశారు. మాకు మళ్ళి మళ్ళి వినాలనిపిస్తొంది.ఈ భరత జాతి మీకు ఋణ పడి ఉంటుంది. మీరు ధన్యులు.
చాలా చాలా ధన్యవాదాలు సర్.. ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యే రీతిలో ఎంతో అందంగా వివరించారు.. thank you so much sir 🤝🤝🤝
అద్భుతం సర్.మీ ప్రయోగం అభినందనీయం. ఇంత చక్కటి సాధారణ పదజాలంతో పామరులకైన సులభంగా అర్థమయ్యేవిదంగ మీ రచన శ్లాఘనీయం.మీకు ఈ ఆలోచన రావడం ఆ భగవంతుని సంకల్పమే అయి ఉంటుంది.
జై శ్రీ కృష్ణ గోవిందా హరి గోవిందా
మీ ప్రయాణం గొప్పగా జరగాలని కోరుకుంటూ న వత్తు ఉడుత సాయం చేస్తా జై శ్రీ కృష్ణ
చాలా సంతోషంగా ఉన్నది చాలా బాగుంది వినుటున్నప్పుడు మనమే దగ్గరనుండి చూస్తన్నా అనుభూతి కలుగుతుంది గ్రాఫిక్స్ మీ వాయిస్ హైలెట్ సార్ గుడ్ జాబ్ ❤️u🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Rp sir.. మీ ఈ గొప్ప ప్రయత్నానికి నా పాదాభివందనం.
ఓం నమో భగవతే వాసుదేవాయ
అద్భుతమైన ప్రయత్నం sir. కోటి కోటి వందనాలు...
అధ్భుతం,హరేకృష్ణ 😊🙏❤
Thank you sir👌👌🙏🙏
భగవంతుడు మీకు చాలా మంచి అవకాశము కల్పించారు,మీరు చాలా అదష్టవంతులు.మీకు మా ధన్యవాదములు 🙏👏🤗
🕉️🕉️🕉️చదువులేని వారి కోసం మరియు సమయం లేని వాళ్ల కోసం ఇలా వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు సార్. 🕉️🕉️🕉️
మీ యొక్క సంగీత కళానిధిని ఈ రూపంలో సద్వినియోగం చేసుకోవడం మరియు సాధారణ తెలుగు మాధ్యమంగా విడుదల చేయడం చాలా ఆనందదాయకం.
నేటి సమాజంలో యువతకు ఇది అత్యంత అవసరం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్
🙏సూపర్ Rp పట్నాయక్ గారు మీ చాలా చాలా ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు.. నేటి యువతకు చక్కగా అర్థమయ్యేలా చెప్పారు 🙏శ్రీ భగవత్ గీత 🕉️🚩హరేకృష్ణ 🕉️🚩
Hats off Sir. युग युग जियो। మీ జన్మ ధన్యమైంది సర్. అన్ని విషయాల్లోను స్పష్టత ఉన్న వ్యక్తి మీరు. ధన్యవాదములు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం
చాలా రోజుల నుంచి అనుకునేదాన్ని నాకు ఎందుకు అర్ధం కావడంలేదు అని నిజంగా చాలా బాగుంది వింటూ నే ఉంటున్నా ధన్యవాదాలు ఆర్ పి పట్నాయక్ గారికి నా పాదాభివందనాలు
చాలా బాగున్నది. చక్కటి చిత్రాలు, music, పిల్లలు కూడా చక్కగా చూసారు. మంచి ప్రయత్నం.
సదా శివ రావు చెన్నై
పట్నాయక్ గారు కనీసం ఒక గంట సేపైనా ఉంటే బాగుంటుంది ❤❤❤❤
ఈ భగవద్గీత చెప్పడం ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది మీకు ధన్యవాదాలు హరే కృష్ణ
జై శ్రీ కృష్ణ పరమాత్మ
Awesome 🪷🐚 sound quality background music
RP Patnaik గారు
జై గీత భగవత్ గీత ⚔️🚩🔥జై శ్రీ సీతారామ్ 🦚📿🧡ఓం నమః శివాయ గౌరీ 🔱🐚🪷