@@perumalraghunath5942 గారూ,విదేశీ మతాలు రెండు.ఒకదాని లక్ష్యము హిందువులను లేకుండా చేసి దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలి.రెండవదాని లక్ష్యము దేశంలోని వారందరినీ క్రైస్తవులుగా మార్చి క్రీస్తు రాజ్యంగా ప్రకటించాలి.ఇస్లాం మతానికి సపోర్టుగా ఉన్న ఖాన్ గ్రేస్ ప్రభుత్వపాలనలో యాక్ట్35 మరియు సెక్యులరిజం రాజ్యాంగానికి చేర్చబడి హిందువులు అణగదొక్కబడినారు.రెండవదైన క్రైస్తవ మతానికి కోట్లాది విదేశీ నిధులు ఉన్నాయి.ఈనాడు ఏమీ లేని వాడు హిందువు ఒక్కడే.నాటి రాజరిక దేశంలో నవాబు నేటి లౌకిక దేశంలో గరీబు.
సమాజం లో వివరంగా చెప్పేవిధంగా లేని వారి వల్ల వీరి ఆగడాలు నడుస్తున్నాయి.మీరు వివరించడం సంస్కృత భాష పదాలకు అర్ధం తెలియక మాకేందుకే అని వున్నారు.సమాజాన్ని జాగృతం చేసి మీరు గొప్ప మేలు చేస్తున్నారు.మీకు ధన్యవాదములు.
గురువు గారు నమస్కారం, మీ ఇంటర్వ్యూ లవ్జిహాధ్ గురుంచి చూశాము, చక్కగా వివరించారు, కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చి, ధన్యవాదాలు, సనాతన ధర్మం కోసం అందరూ ఐక్యంగా ఉండాలి
గురువుగారికి నమస్కారం 🙏 వేదాలు పండితులకు తెలుస్తాయి. ఎవడంటే వాడు వాటిని వ్యాఖ్యనించకూడదు. హేతువాదం ముసుగులో ప్రజలను పక్కదారి పట్టించడం కోసం వాడు wantedly చెబుతున్నాడు. వాళ్ళ పనే అది వక్ర భాష్యం చెప్పటం. హిందువులు ఇది అర్ధం చేసుకోవాలి 🙏. గురువుగారు బాగా పెట్టారు మీరు వానికి గడ్డి. మన ధర్మలో, ప్రతీ మంత్రము మానవ శ్రేయస్సుకోసం ఉద్దేశించినది. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
పెరియార్ రామస్వామి , శ్రీ శ్రీ , పెద్ద పెద్ద కవులు, కళాకారులు, విప్లవకారులు, అగుపడని శక్తులు ఎన్నో ఇవాన్ని ఎంపికినరు సనాతన వైదిక ధర్మాన్నిది .ఏమాంటరు గూరువు గారు !
ఏ హేతు వాది ఇస్లాం క్రిస్టియన్స్ కోసం మాట్లాడారు, మన ధర్మం లో విపరీత అర్ధాలు తీస్తున్నారు,, దీనికి కారణం మన మౌనం, సనాతన ధర్మం ని మన మౌనం, మన ధర్మాన్ని హేళన చేసే వారిని కందించకపోవడం
మీరు మనవి చేసినట్టు....మన వేదాలను వక్రీకరిస్తూ భాష్యం చెప్తున్న ఇలాంటి వారి మీద కేసులు పెట్టాలి...అలాగే పీఠాధిపతులను,పండితులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి..ఇలాగే వదిలేస్తే ...అలా కొనసాగుతూనే ఉంటుంది...మీలాంటి వారి చొరవవల్ల దీనికి అడ్డుకట్ట వేయవచ్చు.
ఎంత చక్కని వివరణ ఇచ్చారండీ, వారు హేతువాదులుగా నిర్హేతుకమైన నిందారోపణలు చేస్తూ హేతువాదానికుండే నిజాయితీకి మచ్చ తెస్తున్నారు. మీ వివరణ వారివరకూ వెళ్ళాలని, చెప్పుతో కొట్టినట్లు జనాలు వారి వాదాన్ని తిరస్కరించాలన్ర్ర్ కోరుకొంటున్నాను. మీకు నా అభినందనలు.
వివాహ సమయంలో చదివేవి వేదమంత్రాలు. అవి శబ్ద ప్రాముఖ్యాన్ని కలిగియుంటాయి. కాబట్టి, వరుసగా, శాస్త్ర, శబ్దబద్ధంగా చదువుతూ పోవాలేగానీ, ప్రతి శ్లోకానికీ తమతమ ప్రాంత భాషల్లో అర్థాలు చెప్పుతూ పోరాదు. కొన్ని మంత్రాలు చదువుతున్నప్పుడు, ఆయా దేవతలు అదృశ్య రూపాల్లో ఉండి, దంపతులను ఆశీర్వదిస్తారని కూడా అంతరార్థం గనుక, వాండ్లను ఆహ్వానిస్తూ చెప్పే మంత్రాలకు మధ్యలో అంతరాయాలు ఉండకూడదు. పైగా, వివాహం వంటి కార్యాల్లో మంత్రాలు వందల్లో చదవవలసి ఉంటుంది. ఇంక, ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చెప్తూ పోతే, పెండ్లి రెండురోజులకు గానీ పూర్తిగాదు. ఇంక, కర్మకాండల్లో కూడా ఐతే, 11 బదులు 22 దినాలు, ఇద్దరు పురోహితులు కావాల్సి ఉంటుంది. మంత్రం, శ్లోకం యొక్క అర్థాలను కార్యాల అనంతరం ఎవరైనా తమ శ్రద్ధ మేరకు అడిగి తెలుసుకోవడం మేలు. ఆయా కార్యాల పవిత్రత పట్ల శ్రద్ధ, నమ్మకం ఉన్నవారు ఈ ప్రశ్నలు అడగరు.
🚩🙏మత మార్పిడి మురాలే హేతువాదం,నాస్తికత్వం, అంబేత్కరిస్టు,ముసుగులో హిందుత్వాన్ని దూషిస్తున్నారు. వాళ్ళ ముసుగు తొలగించి,చేప్పులతో సన్మానించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.🙏🚩
అందుకే పూర్వకాలం వేదలు అందరూ చదవడం నిషేదం.. కేవలం గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి.. లేకపోతే ఇలాంటి వారు దానిని తప్పుడు అర్థములు తీసి తమకు అనుకూలం గా మార్చుకుని, సనాతన ధర్మనికి ప్రమాదం ఉంది. ఇలాంటి నీచులు ఎంతటి పెడార్ధం తీసి బ్రాహ్మణులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి.. చెప్పు తో కొట్టే వాడు లేడని వీడి ధీమా..
గురువు గారు మీరు చేసేది.... ఈ కుడుకులకు సరిపోవటం లేదు... చెప్పు తో కొట్టుతు చెప్పాలి.... మీలా ఇంకా చాలా మంది ఇలా సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముందుకు రావాలి.... మీ వెనక ప్రతి హిందూ ఉంటాడు.. గురు గారు 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ అండి తప్పకుండ మీరు చెప్పే ప్రతి విషయం కూడా లైక్ చేస్తాం , సబ్‌స్క్రయిబ్ చేస్తాం మరియు షేర్ చేస్తాం నిజాలు అందరికి తెలిసేలా చేస్తాం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం ....🙏 మీలాంటి పండితులు మాకెందుకులే వారిపాపన వాడే పోతాడు అనుకోకుండా ...ఇలా మాకు అర్ధాన్ని వివరించడం ద్వారా మాకు ధైర్యం ఆత్మ విశ్వాసం కలుగుతోంది. naa peru హరి నేను నూకల శేషగిరి శర్మ గారి శిష్యుడిని మాయొక్క కులమువివరాలు అడగకుండానే ఒక్క ఆశక్తి వున్నా కారణంచేత భగవద్గీత నేర్పిస్తున్నారు సనాతన ధర్మం గురించి అనేక విషయాలు తెలియచేస్తున్నారు. మేము అదృష్టవంతులం. ధన్యవాదాలు అండి🙏
మా ఇంటి దగ్గర లో ఒక చర్చ్ ఉంది. వాళ్ల దేవుని కంటే మన దేవుళ్ల గురించి ఎక్కువ చెప్తారు. అదేంటో మరి మన దేవుని గురించి తిడితే కానీ వాళ్ల దేవుడు గొప్ప వాడు కాదేమో
స్వామి మీకు నమస్కారము. చాలా రోజులనుండి ఈ వెధవ మాట్లాడిన మాటలకు సమాధానం ఎవరూ ఇవ్వటం లేదని బాధపడే వాడిని నాదగ్గర శ్రీ మర్రి కృష్ణారెడ్డి గారు తెలుగు లో వ్రాసిన నాలుగు వేదాలు ఉన్నవి చివరకుఈరోజు మీ ద్వారా నాకు విషయం సంపూర్ణంగా అర్థమైంది మీ వీడియో వింటూ నేను ఋగ్వేదం దేశము మండలం 173 వ సూక్తము తెరిచి మీ వ్యాఖ్యానం విన్నాను ఆ వెధవ కన పడితే లేదా ఎవరన్నా ఆ వీడియో పార్వడ్ చేస్తే సరైన సమాధానం చెబుతాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
వచ్చీరాని అర్దం చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి మత మార్పిడులు చేసే వారిని హేతు వాదులు అనడం కూడా తప్పే, హేతు వాది అంటే విషయం తెలుసుకుని ఇది తప్పు అని చెప్పేవాడు, గుడ్డిగా విమర్శించే వారు కాదు... మీ విశ్లేషణ అద్భుతం,
ఒకే ఒక తండ్రికి పుట్టిన "హేతువాది"/నాస్తికుడు ఎవరైనా ధమ్ము,ధైర్యం ,పౌరుషం ఉంటే బహిరంగంగా "ఇస్లాం,క్రైస్తవ,జైన" మతాలగ్రంధాలలోని విషయాలను విమర్శించి బ్రతికి బట్ట కడితే వారికి పాదాభివందనం చేసి నేను కూడా వారిమార్గాన్ని అనుసరిస్తాను!
Mee lanti vallu cheppaka pothe vinna vallu vari maatalu nijame ankunetha convinent ga chepthunnaru.. Ee video max andariki reach ayyi veda bhashyam emi chepthundo andaru vinali anu korutkuntunanu... Thank you andi..
గురువు గారు మా చిన్నపుడు స్కూల్ టీచర్లు కూడా బాపనోడు వాడు మంత్రాలూ తో నిన్ను దేవుని తిడుతాడు మీకు అర్ధం కాదు అని కొందరు ఎర్ర పార్టీ టీచర్లు చెప్పే వారు నేను బ్రహ్మనలు అలానే అనుకునే వాని 2020వరకు కానీ పాపం ఈ ధర్మని కొట్టాలి అంటే ముందు బ్రమానులని కొట్టాలి అందుకే ప్రజలకి ఇలాంటి విషయాలు నూరి పోసారు అని అర్ధం చేసన్నధర్మం కోసం పని చేసే టపుడు తెలుసుకున్న గురువుగారు 🙏🙏🙏
ఇలాంటి తెలియని అర్థరహిత అర్ధాలు లుగా వేదం వక్రేకరించ బడుతుందనే దాన్ని గుప్తం గా 6 ఉపాంగ సహితమ్ గా చదివించేవారు. శిక్ష కల్పం వ్యాకరణం చందస్సు నిరుత్తమ్ జోతిష్యం నేర్పకుండా వేదం నేర్పేవారు కాదు. అందుకే వేదాలని లిఖించలేదు చాలా సంవత్సరాలు. గురుముఖత వారివారి అర్హత ఆధారం గా 4 వేదాలను నేర్పే వారు. బ్రిటిష్ వాడు చేసిన మొదటి దాడి మన సంసృతి మీద ఇదే. మొత్తం వేదార్ధాలని వారికీ ఇష్టం వచినట్టు అచ్చు వేసి అసలు వేద సంసృతం రాని వారితో డబ్బులిచ్చి అర్ధాలు రాయించి సంసృతి విచ్చిన్నం చేసారు. దీనికి ఆద్యుడు మక్సముల్లార్ & మెకాలే. మన దేశ దౌర్భాగ్యం ప్రతి దానికి వివరణ ఇవ్వాల్సి రావటం.
మీరు మాత్రమే. ఇలాంటి వాళ్ళకు సమాదానం చెప్పగలరు గురువు గారు ఇంకా ఇలాంటి విడియోలు చెయ్యండి మీ ఇంటర్విలు అన్ని చూసాము🙏🙏🙏🙏🙏
చాల బాగ చెప్పారు
నాస్టికులకి మిగిలిన రెండు మతాలు గురించి మాట్లాడే దమ్ము లేదని అందరికీ తెలుసు స్వామి ! మీ వివరణ అద్భుతం 🙏🙏🙏
@@perumalraghunath5942 గారూ,విదేశీ మతాలు రెండు.ఒకదాని లక్ష్యము హిందువులను లేకుండా చేసి దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలి.రెండవదాని లక్ష్యము దేశంలోని వారందరినీ క్రైస్తవులుగా మార్చి క్రీస్తు రాజ్యంగా ప్రకటించాలి.ఇస్లాం మతానికి సపోర్టుగా ఉన్న ఖాన్ గ్రేస్ ప్రభుత్వపాలనలో యాక్ట్35 మరియు సెక్యులరిజం రాజ్యాంగానికి చేర్చబడి హిందువులు అణగదొక్కబడినారు.రెండవదైన క్రైస్తవ మతానికి కోట్లాది విదేశీ నిధులు ఉన్నాయి.ఈనాడు ఏమీ లేని వాడు హిందువు ఒక్కడే.నాటి రాజరిక దేశంలో నవాబు నేటి లౌకిక దేశంలో గరీబు.
సమాజం లో వివరంగా చెప్పేవిధంగా లేని వారి వల్ల వీరి ఆగడాలు నడుస్తున్నాయి.మీరు వివరించడం సంస్కృత భాష పదాలకు అర్ధం తెలియక మాకేందుకే అని వున్నారు.సమాజాన్ని జాగృతం చేసి మీరు గొప్ప మేలు చేస్తున్నారు.మీకు ధన్యవాదములు.
గురువు గారు నమస్కారం, మీ ఇంటర్వ్యూ లవ్జిహాధ్ గురుంచి చూశాము, చక్కగా వివరించారు, కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చి, ధన్యవాదాలు, సనాతన ధర్మం కోసం అందరూ ఐక్యంగా ఉండాలి
ఈ దరిద్రులు ఇలా మాట్లాడటం వల్ల .... ఈ మంత్రాల అర్థం ఎంతో మంది హిందువులకు తెలుస్తుంది .... చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు మీకు మంచి విశ్లేషణ ఇచ్చారు
నమస్కారం గురువు గారు. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి.
గురువుగారికి నమస్కారం 🙏
వేదాలు పండితులకు తెలుస్తాయి. ఎవడంటే వాడు వాటిని వ్యాఖ్యనించకూడదు. హేతువాదం ముసుగులో ప్రజలను పక్కదారి పట్టించడం కోసం వాడు wantedly చెబుతున్నాడు. వాళ్ళ పనే అది వక్ర భాష్యం చెప్పటం. హిందువులు ఇది అర్ధం చేసుకోవాలి 🙏.
గురువుగారు బాగా పెట్టారు మీరు వానికి గడ్డి. మన ధర్మలో, ప్రతీ మంత్రము మానవ శ్రేయస్సుకోసం ఉద్దేశించినది.
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
వీళ్ళు మన సనాత ధర్మం మీద కామెంట్ చేస్తారు కానీ ముస్లిమ్స్ లో మీద క్రైస్తవ మీద మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు
Manavi vedalu . Vaallavi manushulu raasinadi anduke
@@sravanisastry1650 బాబు వేదాలు రాసింది కూడా మనుషులే
@@sureshbabupuli9664 ఎవరు చెప్పారు మనుషులని మీకు
@@sureshbabupuli9664 rushulu is different from normal man brother.
@@sureshbabupuli9664మీకు విషయం తెలియదు కానీ మాట్లాడాలి అది సరి కాదు
హేతువాద సంఘం వారికి తగిన ఆధారాలతో చెప్పుతున్నారు. చాలా బాగుంది.
గురువుగారికి ధన్యవాదములు ఈ మంత్రం గురించి వినడమే కానీ దాని అర్ధం మాకు తెలియదు ఇప్పుడు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏
చాలా బాగా వివరణ ఇచ్చారు స్వామి🙏
తమ్ముడూ చాలా బాగా వివరించి చెప్పారు.ఏస్ మీఆంటి వాళ్ళూ మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్లు భగవంతుడు ఆయుష్ ని ఇవ్వాలి
హిందువులను ఇలాగే మోసం చేస్తున్నారు సంతోష్ ఘనపాటి గారికి కృతజ్ఞతలు
గురువు గారు అటువంటి వారి మాటలు మనం పట్టించుకోనక్కర్లేదు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి కానీ ఏనుగు విలువ తగ్గదు.
అతని పిచ్చి వాగుడుకి ఆ మంత్రాలకు అర్థం తెలియక చాలమందికి సందేహం కలిగి ఉండవచ్చు..
అసలైన అర్థం వివరించి సందేహాన్ని నివృత్తి చేసారు!
గురుభ్యోన్నమః!
chala baga chepparu andi
దుర్మార్గానికి ఉంపుడుకత్తె లు ఈ హేతువాది లు .
పెరియార్ రామస్వామి , శ్రీ శ్రీ , పెద్ద పెద్ద కవులు, కళాకారులు, విప్లవకారులు, అగుపడని శక్తులు ఎన్నో ఇవాన్ని ఎంపికినరు సనాతన వైదిక ధర్మాన్నిది .ఏమాంటరు గూరువు గారు !
బీట్ విత్ "బాటా, "
ఏ హేతు వాది ఇస్లాం క్రిస్టియన్స్ కోసం మాట్లాడారు, మన ధర్మం లో విపరీత అర్ధాలు తీస్తున్నారు,, దీనికి కారణం మన మౌనం, సనాతన ధర్మం ని మన మౌనం, మన ధర్మాన్ని హేళన చేసే వారిని కందించకపోవడం
అర్థం తెలిపినందుకు ధన్యోస్మి
బ్రాహ్మణోత్తమా నీచులు ఎప్పుడు నీచమైన మాత్రమే వారికి స్మరించుము బ్రహ్మ జ్ఞానులకు బ్రహ్మ అర్థమే స్పిరించును
మీరు మనవి చేసినట్టు....మన వేదాలను వక్రీకరిస్తూ భాష్యం చెప్తున్న ఇలాంటి వారి మీద కేసులు పెట్టాలి...అలాగే పీఠాధిపతులను,పండితులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి..ఇలాగే వదిలేస్తే ...అలా కొనసాగుతూనే ఉంటుంది...మీలాంటి వారి చొరవవల్ల దీనికి అడ్డుకట్ట వేయవచ్చు.
సనాతన ధర్మాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరూ అగౌరవంగా మాట్లాడినవారిని boycott చేయాలి
ధన్యవాదాలు గురువుగారు.నమస్కారము.
అద్భుతం గురువు గారు మీ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే సమాజం కొంత మేరకు నిజాన్ని తెలుసుకుంటున్నారు మీకు పాదాభి వందనం 🙏🏻
. గురువు గారు మీ లాంటి వాళ్లే ఇలాంటి వారికి సమాధానం చెప్పగలరు...చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏
బావుంది మీ వ్యాఖ్యానం. కదిరే కృష్ణ, పెన్మత్స. వంటి వారితో ముఖ ముఖి పెడితే మరీ బావుంటుంది
మంచిగా విశ్లేషణ చేసి చెప్పారు ❤
ధ్రువ నక్షత్రం చుట్టూ నక్షత్ర మండలం తిరుగుతుంది కని ధ్రువ నక్షత్రం స్థిరంగా ఉంటుంది అందుకే ధ్రువం అంటే స్థిరం అని అర్థం
సుబ్బి గాడు కనిపస్తే.....నా సబ్బు వాడి నోట్లో పెడతా..
ఇలాంటి వివరణల ద్వారా హైందవ సమాజాన్ని జాగృతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా మనసాభివందనాలు
తెలిసి తెలియని మూర్ఖులతో మనకేంపని మొరగనీయండి ఎన్నాళ్ళు మొరుగుతారో అన్నిటికి అందరికి దైవమే సాక్షి దైవమే చూసుకుంటాడు. అందరికి ఒక్కడే దేవుడు
త్రాగుబోతులు మంత్రాలకు అర్థాలు చెపితే వికృతంగా ఉంటాయి.
తమరు ఇలా మన వేదమంత్రాలకు సరైన అర్ధం చెప్పుతూ ఉండాలి .భగవంతుడు మీకు అయురారోగ్యాలు వేద పాండిత్యము అనుగ్రహించాలని ప్రార్ధస్తున్నాను
సంస్కృతం సంస్కారం లేని వారికి అలానే అర్ధం ఔతుంది... మంత్రం స్థిరమైన పవిత్రార్ధలో శృతి,స్మృతులుగా కోనసాగుతుంటాయి అనువాదాలు ఉండవు
వాడు రిఫరెన్స్ చూపించగలడా సచ్చినోదు
ఎ క్కడి నుండి పుట్టుకొస్తున్నారండి ఇలాంటి వాళ్ళు
ఎత్తువాదులకు, ఏడుపు వాదులకు తీవ్ర వాదులు, కిరస్తానీ మూఢనమ్మకాలు కనపడవు
ఎంత చక్కని వివరణ ఇచ్చారండీ, వారు హేతువాదులుగా నిర్హేతుకమైన నిందారోపణలు చేస్తూ హేతువాదానికుండే నిజాయితీకి మచ్చ తెస్తున్నారు. మీ వివరణ వారివరకూ వెళ్ళాలని, చెప్పుతో కొట్టినట్లు జనాలు వారి వాదాన్ని తిరస్కరించాలన్ర్ర్ కోరుకొంటున్నాను. మీకు నా అభినందనలు.
సనాతన ధర్మ రక్షణ, హైందవ సంస్కృతి ప్రక్షాళన కోసం ఇటువంటి రామ బాణాలు, శివుని త్రిశూలాలు, శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రాలు ఇంకా కావాలి.
మన సనాతన ధర్మానికి హాని కలిగించే వారికి ఒక సారి దేహశుద్ధి చేస్తే
ఇక ఎవ్వరూ మాట్లాడకుండా ఉంటారు
థర్మోరక్షతి రక్షితః
🙏🌹👍🌹🙏సనాతనధర్మాన్ని విమర్శించే 🐺మందమతులకు😭 సరైన సమాధానం ఇచ్చారు 👍⁉️
🙏🙏🙏ఇప్పుడు మీరు ఇచ్చిన సమగ్ర విశ్లేషణ, ప్రతి పురోహితుడు కూడా వివాహ సమయంలో అందరికీ వివరిస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని నా విన్నపం. ఆలోచించండి.
వివాహ సమయంలో చదివేవి వేదమంత్రాలు. అవి శబ్ద ప్రాముఖ్యాన్ని కలిగియుంటాయి. కాబట్టి, వరుసగా, శాస్త్ర, శబ్దబద్ధంగా చదువుతూ పోవాలేగానీ, ప్రతి శ్లోకానికీ తమతమ ప్రాంత భాషల్లో అర్థాలు చెప్పుతూ పోరాదు. కొన్ని మంత్రాలు చదువుతున్నప్పుడు, ఆయా దేవతలు అదృశ్య రూపాల్లో ఉండి, దంపతులను ఆశీర్వదిస్తారని కూడా అంతరార్థం గనుక, వాండ్లను ఆహ్వానిస్తూ చెప్పే మంత్రాలకు మధ్యలో అంతరాయాలు ఉండకూడదు. పైగా, వివాహం వంటి కార్యాల్లో మంత్రాలు వందల్లో చదవవలసి ఉంటుంది. ఇంక, ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చెప్తూ పోతే, పెండ్లి రెండురోజులకు గానీ పూర్తిగాదు. ఇంక, కర్మకాండల్లో కూడా ఐతే, 11 బదులు 22 దినాలు, ఇద్దరు పురోహితులు కావాల్సి ఉంటుంది. మంత్రం, శ్లోకం యొక్క అర్థాలను కార్యాల అనంతరం ఎవరైనా తమ శ్రద్ధ మేరకు అడిగి తెలుసుకోవడం మేలు. ఆయా కార్యాల పవిత్రత పట్ల శ్రద్ధ, నమ్మకం ఉన్నవారు ఈ ప్రశ్నలు అడగరు.
@@ckamalakanth9532👍🙏
నమస్కారం గురూజీ. సంస్కృతం తెలియక పోవడం వల్ల వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చాలా మంది అనుకున్నారు. కౌంటర్ ఇవ్వకపోతే కష్టం.
వధూవరులు...స్థిరంగా ఉండండి.వధూవరులు ఇద్దరూ...నిశ్చలంగా ఉండండి.అని మొత్తం అర్ధం....
అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు.
🚩🙏మత మార్పిడి మురాలే హేతువాదం,నాస్తికత్వం, అంబేత్కరిస్టు,ముసుగులో హిందుత్వాన్ని దూషిస్తున్నారు.
వాళ్ళ ముసుగు తొలగించి,చేప్పులతో సన్మానించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.🙏🚩
హేతువాదులకు బాగా గడ్డి పెట్టినారు.. ధన్యవాదాలు
అందుకే పూర్వకాలం వేదలు అందరూ చదవడం నిషేదం.. కేవలం గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి.. లేకపోతే ఇలాంటి వారు దానిని తప్పుడు అర్థములు తీసి తమకు అనుకూలం గా మార్చుకుని, సనాతన ధర్మనికి ప్రమాదం ఉంది. ఇలాంటి నీచులు ఎంతటి పెడార్ధం తీసి బ్రాహ్మణులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి.. చెప్పు తో కొట్టే వాడు లేడని వీడి ధీమా..
మల అప్పం రుచిగా తినే వాళ్లకి అర్థం కాదు స్వామి
గురువు గారు మీరు చేసేది.... ఈ కుడుకులకు సరిపోవటం లేదు... చెప్పు తో కొట్టుతు చెప్పాలి.... మీలా ఇంకా చాలా మంది ఇలా సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముందుకు రావాలి.... మీ వెనక ప్రతి హిందూ ఉంటాడు.. గురు గారు 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ అండి
తప్పకుండ మీరు చెప్పే ప్రతి విషయం కూడా లైక్ చేస్తాం , సబ్‌స్క్రయిబ్ చేస్తాం మరియు షేర్ చేస్తాం నిజాలు అందరికి తెలిసేలా చేస్తాం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం ....🙏
మీలాంటి పండితులు మాకెందుకులే వారిపాపన వాడే పోతాడు అనుకోకుండా ...ఇలా మాకు అర్ధాన్ని వివరించడం ద్వారా మాకు ధైర్యం ఆత్మ విశ్వాసం కలుగుతోంది.
naa peru హరి నేను నూకల శేషగిరి శర్మ గారి శిష్యుడిని
మాయొక్క కులమువివరాలు అడగకుండానే ఒక్క ఆశక్తి వున్నా కారణంచేత భగవద్గీత నేర్పిస్తున్నారు
సనాతన ధర్మం గురించి అనేక విషయాలు తెలియచేస్తున్నారు.
మేము అదృష్టవంతులం.
ధన్యవాదాలు అండి🙏
namaskaram swamy chala chakkaga cheppinaru.
ఇప్పటిదాకా ఏ బ్రాహ్మణులు ఇలా చెప్పకపోవటం వల్లే వాళ్ళు ఇతరులు ఇలా రెచ్చి పోతునారు గురుగారు ..
అందరు సనాతన దర్మం మీద ఏడుస్తున్నారు కావున మనం ఐక్యత గా ఉంటే మన హిందూ ధర్మాన్ని కాపాడుకొందాం జై శ్రీరామ్ 🙏
సమాధానం బాగా చెప్పండి గురువుగారు 🙏🙏🙏
విషయం క్షుణ్ణంగా తెలీసిన వారందరూ మీకు సపోర్ట్ ఇవ్వాలని ప్రార్ధిస్తూ.. గురువు గారి కి ధన్యవాదములు.
కచ్చితంగా ప్రతి ఒక్క హిందువు స్పందించి చెప్పు తీసుకొని మన మీద దుష్ప్రచారం చేస్తే చెప్పు నోట్లో పెట్టి కొట్టాలి😊
ఇదేవిషయం మీద ఇంతకుముందు ఒక అయ్యగారితో టీవీ లొ డిబేట్ జరిగినప్పుడు ఆ అయ్యగారు సమాధానం చెప్పలేకపోయారు. మీరు చెప్పింది చాలా చక్కగావుంది అయ్యగారు
ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు
ఇలాంటి విషయాలపై ఎందుకు లీగల్ గా ఫైట్ చెయ్యకూడదో పెద్దలు మరియు సనాతన ధర్మ పరిరక్షకులు ఆలోశించాలి.
Ade megikku
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
మా ఇంటి దగ్గర లో ఒక చర్చ్ ఉంది. వాళ్ల దేవుని కంటే మన దేవుళ్ల గురించి ఎక్కువ చెప్తారు. అదేంటో మరి మన దేవుని గురించి తిడితే కానీ వాళ్ల దేవుడు గొప్ప వాడు కాదేమో
కరుణాకర్ గాడు, డిచికిగాడు చేసేది అదేగా ! ఒక్క నాడైనా వారి దేవుళ్ళ గూర్చి మంచి చెబుతారా? క్రైస్తవుల మీద పడి ఏడ్వటమే.
Police case వేస్తె బాగుంటుంది.
Swami meeku anni kalalo aaa Bezawada KANAKA DURGAMMA Talli ASSISULU EPPUDU VUNTADHI,,👍👍👍👌👌👌😃😃😃,, JAI SRI RAM,, JAI BHAVANI,,,
స్వామి నమస్తే మంచి గొప్ప అర్థాస్పూర్తి ని అందించి ప్రజకు జ్ఞానామృతన్ని అందించి సనాతన ధర్మరక్షణ ప్రబోధించారు
గురువు గారు చక్కగా వివరించారు. వీటి అర్థాలు తెలియక ఎవరూ counter చేయలేక పోతున్నారు.
ఇది కదా మనకు కావాల్సింది. ధన్యవాదాలు మహోదాయ 🙏🙏🙏
Thanks!
స్వామి మీకు నమస్కారము.
చాలా రోజులనుండి ఈ వెధవ మాట్లాడిన మాటలకు సమాధానం ఎవరూ ఇవ్వటం లేదని బాధపడే వాడిని
నాదగ్గర శ్రీ మర్రి కృష్ణారెడ్డి గారు తెలుగు లో వ్రాసిన నాలుగు వేదాలు ఉన్నవి
చివరకుఈరోజు మీ ద్వారా నాకు విషయం సంపూర్ణంగా అర్థమైంది
మీ వీడియో వింటూ నేను ఋగ్వేదం దేశము మండలం 173 వ సూక్తము తెరిచి మీ వ్యాఖ్యానం విన్నాను
ఆ వెధవ కన పడితే లేదా ఎవరన్నా ఆ వీడియో పార్వడ్ చేస్తే సరైన సమాధానం చెబుతాను.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
వచ్చీరాని అర్దం చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి మత మార్పిడులు చేసే వారిని హేతు వాదులు అనడం కూడా తప్పే, హేతు వాది అంటే విషయం తెలుసుకుని ఇది తప్పు అని చెప్పేవాడు, గుడ్డిగా విమర్శించే వారు కాదు... మీ విశ్లేషణ అద్భుతం,
True
గురువు గారికి నమస్కారము
sir i bow to your explanation and vocabulary
అందుకే అర్హత లేని వారికి విద్య ను అనుగ్రహించే వారు కాదు.
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ 🚩🚩🌹🌹🙏
స్వేచ్చ,ప్రశ్న,హక్కు ఎక్కువైతే,అధికారంబలహీనత ఇలాగే ఉంటది, ఏనాడైనా ధర్మమే సమాజానికి. సూచీ
Thanks
గురువు గారు ఈ వీడియో నేనూ చూశాను ఎవరైనా కౌంటర్ ఇస్తే బాగుంటుందని అను కొన్నాను ఇప్పుడు మీరూ ఇచ్చారు సర్ 🙏🙏🙏
సనాతన ధర్మం పై దాడి చేసిన ప్రతి సందర్భం లొ ప్రతి స్పందించండి
సమాజాని జాగృతం చేయండి 🙏🏼😊
Excellent ga Chepparu Swamy 🙏🙏🙏
Exlnt analysis. Because of you only Sanathana Dharma flourish.Jai Shri Ram Jai Bharat
ఒకే ఒక తండ్రికి పుట్టిన "హేతువాది"/నాస్తికుడు ఎవరైనా ధమ్ము,ధైర్యం ,పౌరుషం ఉంటే బహిరంగంగా "ఇస్లాం,క్రైస్తవ,జైన" మతాలగ్రంధాలలోని విషయాలను విమర్శించి బ్రతికి బట్ట కడితే వారికి పాదాభివందనం చేసి నేను కూడా వారిమార్గాన్ని అనుసరిస్తాను!
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం
Mee lanti vallu cheppaka pothe vinna vallu vari maatalu nijame ankunetha convinent ga chepthunnaru..
Ee video max andariki reach ayyi veda bhashyam emi chepthundo andaru vinali anu korutkuntunanu...
Thank you andi..
ధ్రువంతే అంటే ఇక్కడ, ఆయా దేవతలు, భూదేవి, పురోహితుడూ కూడా ఆ జంటయొక్క నూతన బంధాన్ని ధ్రువీకరిస్తున్నట్టు ఒక పురోహితుడు అర్థం చెప్పియున్నాడు.
చిరంజీవి సంతోష్ గార్కి దీర్ఘాయుష్మాన్ భవ. 🌹🌹🌹
అవును గురువు గారు, ఇలాంటి వాళ్ళ మీద cheating case లే పెట్టాలి
బ్రాహ్మలు, తమ ఆడపిల్లల పెండ్లిలో కూడా అవే మంత్రాలు చదువుతారుగదా అన్న కనీస ఇంగితం కరువైపోతూ ఉంది.
NAMASTE PANDITJI.
BHARAT MAATHA KI JAI. JAI HIND.
Chala Baga cheparu Swami Jai sree ram
ఓక నాన్నకి పుడ్తే ఇలాంటి మాటలు, అర్థాలు రావు. I feel so sorry for this Gaabu Raju
చక్కగా వివరించారు గురువుగారు
గురువు గారు మా చిన్నపుడు స్కూల్ టీచర్లు కూడా బాపనోడు వాడు మంత్రాలూ తో నిన్ను దేవుని తిడుతాడు మీకు అర్ధం కాదు అని కొందరు ఎర్ర పార్టీ టీచర్లు చెప్పే వారు నేను బ్రహ్మనలు అలానే అనుకునే వాని 2020వరకు కానీ పాపం ఈ ధర్మని కొట్టాలి అంటే ముందు బ్రమానులని కొట్టాలి అందుకే ప్రజలకి ఇలాంటి విషయాలు నూరి పోసారు అని అర్ధం చేసన్నధర్మం కోసం పని చేసే టపుడు తెలుసుకున్న గురువుగారు 🙏🙏🙏
ఇలాంటి తెలియని అర్థరహిత అర్ధాలు లుగా వేదం వక్రేకరించ బడుతుందనే దాన్ని గుప్తం గా 6 ఉపాంగ సహితమ్ గా చదివించేవారు. శిక్ష కల్పం వ్యాకరణం చందస్సు నిరుత్తమ్ జోతిష్యం నేర్పకుండా వేదం నేర్పేవారు కాదు. అందుకే వేదాలని లిఖించలేదు చాలా సంవత్సరాలు. గురుముఖత వారివారి అర్హత ఆధారం గా 4 వేదాలను నేర్పే వారు. బ్రిటిష్ వాడు చేసిన మొదటి దాడి మన సంసృతి మీద ఇదే. మొత్తం వేదార్ధాలని వారికీ ఇష్టం వచినట్టు అచ్చు వేసి అసలు వేద సంసృతం రాని వారితో డబ్బులిచ్చి అర్ధాలు రాయించి సంసృతి విచ్చిన్నం చేసారు. దీనికి ఆద్యుడు మక్సముల్లార్ & మెకాలే. మన దేశ దౌర్భాగ్యం ప్రతి దానికి వివరణ ఇవ్వాల్సి రావటం.
ఇటువంటి వక్రబాష్యాలు చెప్పే బూతు (హేతు )వాదుల మెడలో చెప్పుల దండవేసి గాడిదల మీద ఊరేగించాలి. మరొకరు వక్రంగా బాస్యాలు చెప్పకుండా.
Santhosh Garu Namo Namah! Thank you for defending Sanatana Dharma from these wolves! Keep doing it... We Sanatani are behind you!
టీవీ డెబిట్ లో బంగారయ్య శర్మ గారు ఒక పెద్ద స్వామి ఇద్దరు కలిసి వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు
Jaya Guru Datta.
Our society needs you. Satamanam bhavathi
Wonderful explanation🙏