Santosh Kumar Ghanapati Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 492

  • @srinivasababu3769
    @srinivasababu3769 8 днів тому +5

    ఇటువంటి videos ఇంగ్లీషు and హిందీ భాషల్లో కూడా చేయాలని విజ్ఞప్తి

  • @kiranmayivemuri9684
    @kiranmayivemuri9684 7 днів тому +2

    గురువుగారు అద్భుతమైన వివరణ మరియు భారత చరిత్ర చాలా బాగా చెప్పరు. 🙏🙏

  • @kaligotlasrikanth7518
    @kaligotlasrikanth7518 7 днів тому +5

    మీరు ఎప్పుడు ఇదేవిధంగా ధర్మ పరిరక్షణకు నడుము కట్టండి. ప్రజలలో పాతుకుపోయినటువంటి అపభ్రంశములను తొలగించండి మీ వెనకాల మేము ఉంటాము 🙏🙏🙏

  • @kollinaresh9480
    @kollinaresh9480 10 днів тому +4

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ అయ్యా మీరు చాలా బాగా చెప్పారు అయ్యా నీ పాదాభివందనాలు

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 8 годин тому

    దయచేసి మీలాంటివారు పండితులు గురువులు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉన్మాదులు అయిన క్రైస్తవులకు సమాధానం చేయాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి జైశ్రీరామ్

  • @sangalatha9206
    @sangalatha9206 5 днів тому +5

    అప్పటి సాంబశివరావు వీడియోలో నేను కామెంట్ ఈ విషయం గురించి గురువుగారు చెప్పిన విధంగానే చెప్పాను‌.బుద్ది మాంద్యం ఉన్న వాల్లకు పురాణ గ్రంథాలు, హిందూ దేవుళ్ళ గురించి అర్థం కాదు.గురువుగారికి నమస్సుమాంజలి 🙏🚩జై శ్రీరామ్

  • @safetimevlogs7273
    @safetimevlogs7273 11 днів тому +14

    సూపర్ చెప్పారు మీరు 🚩🚩🚩🚩

  • @rspeesapati8052
    @rspeesapati8052 9 днів тому +5

    👌బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏

  • @durgaprasadpampana-m6x
    @durgaprasadpampana-m6x 11 днів тому +9

    జైశ్రీరామ్ హర హర మహదేవ్

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 11 днів тому +10

    సాంబశివరావుకు లలిత్ కుమార్ గారు కరెక్ట్

    • @Immortal13404
      @Immortal13404 10 днів тому +3

      Already sambasiva Rao garu lalith gadini debate ki rammani challenge cheste rakunda paripoyadu

    • @I_am_siddhartha_indian
      @I_am_siddhartha_indian 10 днів тому

      @@Immortal13404మరి జాన్ బాబు తో sivasakthi ఆఫిస్ కి రాలేను అని చెప్పాడు?

    • @I_am_siddhartha_indian
      @I_am_siddhartha_indian 10 днів тому

      @@Immortal13404మరి జాన్ బాబు తో sivasakthi ఆఫిస్ కి రాలేను అని చెప్పాడు?

    • @Immortal13404
      @Immortal13404 10 днів тому +1

      @@I_am_siddhartha_indian neeku asalu context telidu aayana raanu analedu jhon babu own ga hilight avvalani sambasivarao garini avoid chesadu

    • @I_am_siddhartha_indian
      @I_am_siddhartha_indian 10 днів тому

      @@Immortal13404 సాంబశివరావు చేసిన ఓక్క డిబెట్ చెప్పు ఎవరి తో చేశాడు చెప్పు

  • @NLN666
    @NLN666 6 днів тому +10

    భారతీయ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని దేశ బహిష్కరణ చేయాలి.
    బ్రిటిష్ వారు పోయినా వారి విత్తనాలు వీరు.

    • @speedydrive7691
      @speedydrive7691 День тому

      నువ్వు బ్రాహ్మణ విథనమా😅😅😅

  • @sadhanachandra4579
    @sadhanachandra4579 11 днів тому +3

    Guruvugaru mana vidhya vidhananni ila undadaniki karakulu evaro chala baga chepparu. Milanti vallu padhikalalu challaga undalani. Alane signature studios vallu ilanti karyakramalu inka enno cheyalani korukuntunnam.😊

    • @gollapatiwesley3785
      @gollapatiwesley3785 4 дні тому

      అబద్దాలతో ఎంతకాలం పబ్బం గడుపుతారు....

  • @sailajapannala8091
    @sailajapannala8091 10 днів тому +2

    Ilanti questions ni ma guruvu garu Brahmasri Vaddiparthi Padmakar garini adigithe meeku chala spastamga andariki suluvuga ardham ayye vidam ga vivaristaru.

  • @chittibabuYerragudi
    @chittibabuYerragudi 5 днів тому

    Sri Gurubhyoo namaste
    Ganapathi Garrigiki padhabhi vandanamulu
    Alaage Anchor gaariki namate
    Mee iddari conversation chala bagundi.
    Mana Vallu chaala vishayalu mee dwaraa telusukuntaarani anukuntunnaa......
    Itara matastulu adigina vishayaaluu meeru discuss cheste mana hinduvulaku artham avutundi.
    Mukyaanga VEDAPATANAM mana hinduvulu baagaa chadavali
    Deenitopatu local,national,international knowledge kudaa avasaram
    Appude itara matam vaariki clarify chese avakaasam vuntundi .
    Well done yours great full messages from two side question nd answers.
    Jai hind
    Bharath maataki jai.
    Thanks
    Chittibabu
    OM NAMASSIVAAYA

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 6 днів тому +2

    భూ మాత, భారత‌ మాత, తెలంగాణ మాత, ఆంద్ర మాత వలే సరస్వతి.

  • @sreenivasbrindavanam8453
    @sreenivasbrindavanam8453 10 днів тому +3

    Well explained

  • @Hramz
    @Hramz 8 днів тому +6

    గౌతమిపుత్ర శతకర్ణి గుర్రం 3 సముద్రాల నీరు తాగింది అని రాశారు అంటే దాని అర్ధం భారతదేశాన్ని ఈ మూల నుండి ఆ మూల వరకు పరిపాలించాడు అని అర్ధం
    అంతేకాని గుర్రం సముద్రం నీళ్ళు తాగింది అని కాదు ఉప్పు నీళ్ళు ఏ జంతువు తాగదు
    కానీ సాంబశివరావు గాడి ప్రకారం గుఱ్ఱం నీళ్ళు తాగింది అని వాదిస్తాడు
    అది వాడికి ఉన్న జ్ఞానం 🤣🤣🤣🤣

  • @surendranadh9716
    @surendranadh9716 4 дні тому

    సృష్టికర్త బ్రహ్మ దేవుడు కి చదువు రాలేదు ..బాగా చెప్పారు పంతులు గారు.

    • @gowthamvarmadantuluri6385
      @gowthamvarmadantuluri6385 4 дні тому

      Anduke sarigga chadavamanedi nilanti gorrelani, Brahma devudni srustinchindi Vishnu murthi, appudu Brahma ki sristhi chese jnanam ledu anduku Saraswati Devi ni thoduga pampinchadu adi kada, Saraswati Devi jnana swaroopam appudu e srusti chese jnanam Shakti vachindi
      Buffoon samba laga, buffoon Jesus laga sollu kaburlu kadu
      Bluefilm bible chadavadam maney

  • @bajanadasm
    @bajanadasm 4 дні тому

    🙏🌹🌻👨‍👩‍👧 jai sita ram...excellent explain for innocent people.

  • @santoshkodavanti
    @santoshkodavanti 8 днів тому +2

    గురువుగారు🙏🙏🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 3 дні тому

    Jai Shree Ram🕉🚩🙏

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 8 днів тому +2

    Guruvu gariki 🙏🙏🙏

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda 10 днів тому +2

    జై శ్రీరామ్ భరతమాతకీ జై

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 6 днів тому +1

    నీతి ని బోధించడానికి జంతువులు మాట్లాడి నట్లు చిన్నయసూరి గారు కధలు రచించారు.
    అంతరార్ధం, కవి హృదయం అర్ధం చేసుకునే వివేకం వుండాలి.

  • @kameswararao6872
    @kameswararao6872 7 днів тому +2

    గజనీ మహమ్మద్...సోమనాథ్ ఆలయం ను కూల్చేడు

  • @సమరసేన
    @సమరసేన 7 днів тому +1

    బ్రహ్మ తపస్సు చేసి శక్తిని సంపాదించి, మానస పుత్రులను, జ్ఞాన సరస్వతీ నీ సృష్టించాడు అంతట తన శక్తి కొంత క్షీణించింది అప్పుడు సృష్టి ని ముందుకు సాగించాలి అంటే కావాల్సింది జ్ఞానం, ఆ జ్ఞానం సరస్వతి ద్వార మాత్రమే సాధ్యం అందుకే ఆ జ్ఞానం కోసం నాలుగు వైపులా వెదికాడు అప్పుడు బ్రహ్మకు జ్ఞాన జ్యోతి వెలిగి సరస్వతి కలిసి మనువు ను సృష్టిస్తాడు ఆ మనువు ద్వార మరియు మానస పుత్రుల ద్వార మానవ సంతతి అభివృద్ధి చెందింది

    • @surendranadh9716
      @surendranadh9716 4 дні тому

      అంత బాగుంది అన్నా కానీ మరీ బ్రహ్మ దేవుడు టార్చర్ బరించలేక శివుడి దగ్గర ఎందుకు కంప్లైంట్ చేసింది .. చెపండి...సిర్

  • @gundanaveenkumar8267
    @gundanaveenkumar8267 8 днів тому +2

    రాహు కేతు గ్రహాలనే విదేశీ శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ ప్లూటో గ్రహాలు అంటారు. అయితే అవి ఛాయా గ్రహాలు అని మనవాళ్ళు ఎప్పుడో చెప్పారు. విదేశీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఈ మధ్యన కనుక్కుని వాటిని గ్రహాల హోదా తీసివేశారు. ఇప్పడు మన ఋషులు వేల ఏండ్ల క్రింద చెప్పనట్టే సూర్య చంద్రులను కలుపుకొని నవ గ్రహాలు సూర్య చంద్రులను తీసివేస్తే 7 గ్రహాలు .విదేశీయులకు అది కనుక్కోవడానికి ఇన్ని ఏండ్లు పట్టింది

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 3 дні тому

    Well said Swamy

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 7 днів тому +1

    Guruji namshkarmm. Jai sri mathare namh. Gorela matha marpidi gorelaku Dabu pichi

  • @geethanjalidth2922
    @geethanjalidth2922 11 днів тому +5

    అయ్యా మాకు సత్యాన్ని తెలియజేయండి ఏదైనా ఆధారాలు చూపిస్తే మేము తెలుసుకుంటాం ఇలా మీకు వచ్చినట్టుగా స్టోరీస్ అల్లుకుంటూ వెళ్తే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము దయచేసి నిజాలు మాట్లాడండి ఏదైనా ఆధారాలు చూపించండి నోటిమాట కాకుండా దయచేసి

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +3

      geetanjalidth2922 గారు, నమస్కారం, తెలుగు కామెంట్ చేసినందుకు ధన్యవాదములు.
      నేను కూడా ఒక ఆధారాన్ని వెంతుకుతోన్న... కొంచం ఇక్క్కడే లింక్ పేస్టు చెయ్యండి.
      bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె ఇవ్వండి.

    • @Mammu143-h6n
      @Mammu143-h6n 11 днів тому +1

      @@మనంఎవరు
      తెలుగులో బైబిల్ అనువాదం మొదటగా మిషనరీలు చేసినట్లు గుర్తించారు. విలియం క్యారీ, బెంజమిన్ స్కాఫ్ మరియు ఇతర అనువాదకులు 19వ శతాబ్దంలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому

      @@Mammu143-h6n మమ్ము గారు,
      తెలుగు లో గుర్తిస్తే.. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లింక్ ఇక్కడ పెట్టండి. ఏదో ఒక మ్యూసియం ఉండాలిగా.. కొంచం చెప్పండి

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому

      @@Mammu143-h6n మమ్ము గారు, మిషనరీస్ గుర్తిస్తే archaeological ఎవిడెన్స్ ఉండాలిగా.. కనీసం మ్యూసియం లో.
      విలియం క్యారీ, బెంజమిన్ స్కాఫ్ నాకు వీళ్ళ పేర్లు ఎక్కడ దొరకడం లేదు.. లింక్స్ పెట్టండి.
      నా ప్రశ్న సింపుల్. bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె లింక్ పెట్టండి... నేను రీసెర్చ్ చేసుకొంటా...
      లేకపోతె మీ పెద్దవాళ్ళను అడిగి చెప్పండి.

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +2

      @@Mammu143-h6n సంతోషం. మరి మిషనరీలు గుర్తిస్తే పురవస్తు ఆధారాలు ఉండాలిగా? అదే అడుగుతున్నా? ఆధారాలు ఏ మ్యూసియం లో ఉన్నాయ్
      నా ప్రశ్న సింపుల్ అండ్ బేసిక్.. bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె ఇవ్వండి.

  • @prasadthondam3006
    @prasadthondam3006 16 годин тому

    Meeru chepindi 100% ok

  • @Ravi-cq8ed
    @Ravi-cq8ed 11 днів тому +4

    Come fast we all are waiting to see big debate with sambasivarao and santhosh kumar garikapati

    • @sailajarani7765
      @sailajarani7765 11 днів тому +7

      సాంబ గాడు కి ఇంత పెద్ద వాళ్ళ తో డిబేట్ చేసే కపస్సిటి లేదు గాని
      గోపి సనాతన సేన తో డిబేట్ చెయ్యమను

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому +1

      Chesthadu, gopi is fear no, say to gopi & come to debate, raaadu

    • @anandarts6365
      @anandarts6365 11 днів тому

      ​​@@JesusEndingTimeRevivallalith garu appude tirigi ichchesadu ga, aa aragundu gadiki dhimma tirigi bomma kanapadintadi

    • @ravikirand8582
      @ravikirand8582 10 днів тому

      Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 10 днів тому

      @@ravikirand8582 jainulu ante mallui vere meaning osthadha chepandi?? Jainlu sikkulu ani kuda undhi ga Ramayanam lo, ithe ippudu vatiki vere meaning undhaa🤣

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 9 днів тому +3

    కష్టపడటం ఇష్టంలేనివారు ,
    శ్రమపడకుండా ఫలితం పొందే మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు.
    అలాంటి కోవకు చెందినవాడే సాంబశివరావు కూడా.
    * భూమిదున్నకూడదు పంటకోయకూడదు చెట్టుకు పండి రాలిన పండ్లు తినాలి ఇదే అహింసా మార్గం. బట్టలు దరించకూడదు
    జీవించటం దుర్బరం అని అనిపించినప్పుడు శుశ్కోపాసన ( సలిల వ్రతం) చేసి ప్రాణాలు వదిలేయాలి .
    సోమరితనం గా తిరిగేవారికి నచ్చింది . అటు పరిగెత్తుకుంటూ పోయారు .
    * సంఘం శరణం గచ్ఛామి!
    ధర్మం శరణం గచ్ఛామి!
    బుద్దం శరణం గచ్ఛామి!
    స్లోగన్ లు ఉచ్చరిస్థూ వీదులవెంట తిరుగుతూ భిక్షాటన చేసి వచ్చిన బిక్ష
    తిను .
    ఇదికూడా సోమరిపోతులకు నచ్చింది . భిక్షువులుగా మారారు .
    * విభూతి రేఖలు దరించు.
    ఆత్మ లింగాన్ని పూజిస్తే కైలాసం ఖాయం . ఆవైపు గా వెళ్లిపోయారు.
    * సమాశ్రితాలు దరించు .
    అష్టాక్షరీ మహామంత్ర జపం చై ,
    వెంకుంటప్రాప్తి ఖాయం .
    అటువైపు పరుగెత్తారు.
    * పరిపాలించేవాడు శాసనం చేశాడు .
    గుండుగీయించుకుని గడ్డం పెంచుకుని పూర్వచర్మం కోయించుకుని , ఐదు పూటలా నమాజు చేస్తే బతికుంటారు లేదా చస్తారు అని.
    ప్రాణభీతితో ఆ వైపు కు పోయారు .
    * ధనవంతుల వద్ద బానిసలుగా
    బతికే వారి కోసం దేవుడు మనిషి గా వచ్చి రక్తం కార్చి మన(మీ)లాంటివారికోసమే ప్రాణాలు అర్పించాడు. ఆ విధంగా మనపాపాలు పరిహరించాడు .
    ఆయన్ని రక్షకుడు గా అంగీకరించిన వారిని మరణం తర్వాత తనతో పాటు పరలోకంలో ( దేవుడు రాజ్యం లో) నిత్యజీవం ఇస్తాడు . మరలా పుట్టేపనిలేదు .
    రక్షకుడు గా అంగీకరించని వారిని నిత్యనరకంలో ( అగ్నిలో) పడేస్తాడు అని ప్రచారం చేయడం ప్రారంభించారు.
    రోగాలు పోగొడతాడు .
    కష్టాల్లో ఉన్న వారికి కష్టాలు పోగొడతాడు .అని మోసపూరితంగా ప్రచారం చేయడం ప్రారంభించారు.
    పుచ్చినపన్ను నొప్పితగ్గినా
    దేవుడు మహిమ అని అటుగా వెళుతున్న దుస్థితి.
    ఈ దుస్థితికి లోనైన వాడే సాంబశివరావు.
    * పైన చెప్పబడిన వారికి ఎవరికీ
    దేవుడు అంటే ఏవరు !?
    అన్న సందేహం కలిగి
    పలానావాడు దేవుడు అని తెలుసుకుని మతాలు మారలేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

    • @kavithamahesh8779
      @kavithamahesh8779 5 днів тому

      ఎంత అజ్ఞానం మీది , జాలి గా ఉంది.

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 5 днів тому

      @kavithamahesh8779 గారు!
      నేను చెప్పింది అజ్ఞానం అయితే,
      జ్ఞానం ఏమిటో మీరు చెప్పండి నేర్చుకుంటాను.

    • @arrao633
      @arrao633 5 днів тому

      @@kavithamahesh8779
      అసలు జ్ఞానం ఏమిటో?

    • @kavithamahesh8779
      @kavithamahesh8779 4 дні тому

      @@kedareswararaomenampalli2069 కంటికి కనిపించని దేవుండ్ల గురించి మూర్ఖo గా -- దీన్ని అజ్ఞానం అనే అంటారు కదా సర్ ?

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 4 дні тому

      @@kavithamahesh8779 గారు!
      నేను ఏ దేవుడి గురించి కామెంట్ చేయలేదే
      మతం మారే విషయమై కామెంట్ చేశాను.
      సృష్టికి (ఉత్పత్తికి) బీజం ఉంది అని నమ్మితే, దైవం ఉంది అని నమ్మి నట్లే.
      బీజం లేకుండా ఉత్పత్తి జరగదు కదా!!!????

  • @Maaya007
    @Maaya007 5 днів тому +1

    బట్ట బుర్ర అదే వాడే ఎవడికి నచ్చిన పుస్తకం వాడు పట్టుకొని బయట తిరుగుతున్నారు అలాంటి వాళ్ళని ఎలా దండించలో తెలియదు... ఉమ్మితె ఆ ఉమ్ము కూడా ఆత్మ హత్య చేసుకుంటుంది...

  • @geethanjalidth2922
    @geethanjalidth2922 11 днів тому +25

    సార్ ఆయనతో ఏ గురువును కూర్చోబెడితే మాకు ఒక క్లారిటీ వస్తుంది మీరు అలా కూర్చొని మాట్లాడే దానికంటే ఆ గురువును ఆ సాంబశివరావును ఇద్దరినీ కూర్చోబెట్టండి మీకు వీలైతే

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 11 днів тому +14

      గురువులతో మాట్లాడే స్థాయి ఆ మెదడు వ్యాధిగ్రస్తులకు లేదు...ఇది వినాశకాలం

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 11 днів тому +1

      ​@@suryaraomaroju2230
      సనాతన దర్మం 🚩
      మూకోటి హిందూ దేవతలకు జంధ్యం
      ఊటుంది 🙏
      1. బ్రాహ్మణులు
      2. క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . జంధ్యం ఊటుంది 🙏
      . సప్తరుషులు గోత్రం వుంటుంది
      4. శూద్రులు - సేవకులు కుల వృత్తులు
      జంధ్యం ఉండదు 😭
      SC 60+ Category's A.B.C.D
      ST 35SB Caste's
      బ్రహ్మకు పూటలేదు 😭
      కాబట్టి దళితులు అంటరానివారు
      నీచమైన కులాలు అంటరు
      జంధ్యం లేదు
      కుల వృత్తులు లేదు
      తకువ జాతి కులాలు అన్నీ
      ఊరి లోపాల ఉండనివారు
      గుడిలోకి రానివ్వరు
      ములవాసులు రాజులు
      1. బౌద్ధo దర్మం - హిందూ మతం
      2. జైన్ దర్మం - హిందూ మతం
      3. సిక్కు దర్మం - హిందూ మతం
      4. నాంస్థికులు దర్మం - హిందూ మతం
      హిందూ దర్మం 🚩 సనాతన దర్మం🚩
      హైందవ దర్మం 🚩 వైదిక దర్మం🚩
      తల్లిలాటి దర్మం ఏది 🤔
      సిందూ నాగరికత - హిందూ నాగరికత
      సింధు ప్రజాల జీవనవిధానం
      సిందూ దర్మం - దర్మం కదా 🤔

    • @ravikirand8582
      @ravikirand8582 10 днів тому +6

      Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 10 днів тому

      బాబు ఈ గురువు అవసరం లేదు ఈ అరగుండు గాడికి లలిత్ అన్న ఎక్కువ చాలు అరగుండు కాస్త మా లలిత్ కుమార్ అన్న చిటికిన వేలు చాలు

    • @ShivaSankar-js7ks
      @ShivaSankar-js7ks 10 днів тому +7

      సాంబి గాడు వాడి జీవితంలో ఎవడితో డెబిట్ చేయలేదు. చేయడు కూడా, వాడు బస్టాండ్ లో దొరికే పుస్తకాలు చదువు తాడు

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 10 днів тому +1

    Jaisriram

  • @somaramulu-iy9jv
    @somaramulu-iy9jv 7 днів тому +1

    సనాతన ధర్మం గురించి గురువు గారు చాల చక్కగా చెప్పారు. బ్రహ్మ దేవుని . సరస్వతి అమ్మ వారి గురించి వివరంగా చెప్పారు ఆ సాంబశివ అనే. అర గుండు వెధవ కి అర్థం కాదు. యేసు క్రీస్తు గాడి. గురించి. మొత్తం చదివితే గదా అందులో ఉన్న బూతుల గురించి తెలుసి. ఎందుకు. ఒక్కసారైనా చప్ప డు వాడు ఒక దొంగ సాక్ష్యం చెప్పి. బ్రతుకు తెరువు కోసం చేస్తున్నది జై శ్రీరామ్ జై సనాతన ధర్మం

  • @anandonlyforyou401
    @anandonlyforyou401 4 дні тому +1

    సంతోష్ కుమార్ పండితులు చెప్పిన విధానం చూడండి మీకు ఏ సందేహం ఉన్న సంతోష్ కుమార్ పండితులు ఛానల్ లో అడిగి తెలుసుకోండి అన్నీ మనకే తెలుసు అనుకోని తప్పుగా అర్థం చేసుకొని మీకు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలకు అర్థం తెలియక మీకు తెలిసిన అర్థం చెప్పకొంటూ పొట్టకూటి కోసం అపద్ధమును నిజమని చెప్పుకుంటూ బ్రతకకండి అన్నితెలుసు అని ఏమి తెలియని జ్ఞానులారా!!🙏

  • @santhoshgampa
    @santhoshgampa 4 дні тому

    గురువు గారు సమాధానం చెప్పేటప్పుడు దయచేసి మధ్యలో ఆటంకం కలిగించకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం..

  • @nareshnandigam4895
    @nareshnandigam4895 6 днів тому +2

    చిన్న డౌట్. అన్ని శృష్టించిన బ్రహ్మ కు జ్ఞానం. విద్య సరస్వతి దగ్గర నేర్చుకోవడం ఏమిటి

    • @muralikrishna11222
      @muralikrishna11222 5 днів тому +2

      మీ పేరెంట్స్ కి జ్ఞానం వుంది కదా , ను వు పుట్టిన తరువాత స్కూల్ కి ఎందుకు పంపించటం ... మీ పేరెంట్స్ జ్ఞానం నీకు రావాలి కదా 😂 , స్కూల్ కి ఎందుకు 😅

    • @YoganandaReddy-z5b
      @YoganandaReddy-z5b 4 дні тому +1

      శంకర జాతి వాళ్లకు ఇలాంటి డౌట్ లే వస్తాయ్

    • @surendranadh9716
      @surendranadh9716 4 дні тому

      ​@@muralikrishna11222అందుకని మీరు కన్నా పిల్లలను పెళ్లి చేసుకుంటారా 😂😂

  • @dinakardvk1354
    @dinakardvk1354 10 днів тому +2

    Sir, ఈ పంతులు వివరణ సరిగా లేదు ఇద్దరినీ కలిపి డిబేట్ చేయండి

    • @ravikirand8582
      @ravikirand8582 10 днів тому

      Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla.
      Transalation lo Sarakari vari pata ki government song ani ostadi alanti translation chadivi cheppatam Guru mukham ga nerchukoni cheppatam chala vetysam untadi sir

  • @JesusEndingTimeRevival
    @JesusEndingTimeRevival 11 днів тому +4

    కల్పితలా కాదా అని చెప్పాలంటే సాధివితేనే తెలుస్తుంది కాదా, అప్పుడు కల్పితమ, అబద్దమా అని తెల్సుతుంది

    • @mohinishsarpuru1583
      @mohinishsarpuru1583 11 днів тому +3

      నువ్వు కూడా అదేనని చేసి అప్పుడు మాట్లాడు

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому

      @mohinishsarpuru1583 నేను అనలేదే కల్పితం అని,

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому

      @@JesusEndingTimeRevival jesusendingtimerevival గారు , మరి ఏది కల్పితం?

    • @తెలుగుఅన్వేషి
      @తెలుగుఅన్వేషి 11 днів тому

      Baga kalinattu undi .jesus back kinda fire pettadu anukunta

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому

      @మనంఎవరు ఆధారాలు లేనివి

  • @JesusEndingTimeRevival
    @JesusEndingTimeRevival 11 днів тому +9

    సరస్వతిని కామంతో చూడడమంటే విద్యను వెంటాడతమా 😄

    • @sailajarani7765
      @sailajarani7765 11 днів тому +5

      యేసు ని కూడా మీరు కామంతో నే కదా చూస్తారు

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому +2

      @sailajarani7765 how do you saying, by which reference

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому

      @@JesusEndingTimeRevival jesusendingtimerevival గారు, కామెంట్ చేసేటప్పుడు original రెఫెరెన్సులు లింక్ ఏదో ఇక్కడ పెట్టండి. నిజం అందరికి తెలుస్కతుంది కదా . . (వీడియోస్/పిడిఎఫ్ లు కాదు)..

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому

      @మనంఎవరు reference interview lo vinarugaa

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому

      @@JesusEndingTimeRevival నా కామెంట్ ఎందుకో delete అయ్యింది. ఆ కామెంట్ వెనక్కు వస్తే అప్పుడు చెపుతా
      మీరు ఆయనను బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి, మీ దెగ్గర కూడా original లింక్స్ ఉంటాయ్, నాకు ఇక్కడే పేస్టు చెయ్యండి అందరికి తెలుస్తుంది.. వీడియోస్ లో లింక్స్ లేవు...

  • @kattadaniel1944
    @kattadaniel1944 8 днів тому +1

    ఒక్కసారి సాంబశివరావు గారి దగ్గర డిబేట్ చేయండి స్వామి అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది

    • @proudhindu345
      @proudhindu345 8 днів тому +2

      వాడు డిబేట్ కి వస్తాడు అంటావా. ఆ pdf గాడు డిబేట్ కి వస్తే వాని అజ్ఞానం అందరికీ తెలుస్తుంది అందుకే ఎవరి దగ్గర డిబేట్ కి రాడు వాడు😂 ఇలా డబ్బులు ఇచ్చి స్టూడియోలో అబద్దాలు చెప్పుకొని బతికేస్తాడు😂

    • @మనంఎవరు
      @మనంఎవరు 8 днів тому

      Daniel గారు, నాకు సాంబ శివరావు గారు చెప్పినప్పుడు, ఏ గ్రంధాలూ కనపడలేదు, ఏదో మొబైల్ లో చదివినట్టు ఉంది.
      మీకు బాగా అర్థం అయ్యి, గ్రంధాలూ కనపడినట్టు ఉన్నాయ్. ఏ గ్రంధాలూ చూపించారో.. ఇక్కడ లింక్ పెట్టండి. అందరు తెలుసుకొంటారు

    • @kanusha5479
      @kanusha5479 8 днів тому

      @@proudhindu345 debate ayyaka telustundi evari chetiki chippa dorukutundo road side chilllara pusthakalu chadive chilllara yedavakaki chippe kada chivariki
      Aayana reference chepparu ee panthulu book open chesi chadavali kada

    • @ashokkumarpaidi5909
      @ashokkumarpaidi5909 7 днів тому +2

      Mi sambasiva annani karunakar annatho debate ki ramnanandi bible pina ayanaki knowledge undi bible pina knowledge lenivallatho kadu

    • @tejtheophilus8364
      @tejtheophilus8364 7 днів тому

      ​@@proudhindu345 సాంబశివ రావు video call లో చూడగానే ఉచ్ఛ పొసుకున్నాడు కరుణాకర్ గాడు.... ఇంకా ఆ డిచికి బాబా గాడి గురించి చెప్పక్కర్లేదు... వక్కడితో కూడా డిబేట్ కి వచ్చే దమ్ము లేదు పిలక గాడికి 😂😂😂😂😂😂

  • @shivarambabu2710
    @shivarambabu2710 11 днів тому +3

    Lalith kumar garu sambigadiki correct counter icharu. Choodandi

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 9 днів тому

    బుద్ది మాంధ్యమింతకుజేసే
    ఈ పురాణములు చిక్కున వేసే
    శుద్ధ పరాత్పరుడఖిలేశ్వరుడు
    విశ్వోత్పత్తిస్థితిలయకారుదొక్కడే
    బద్ధ పామరాత్ముల మత జన విరుద్ధముగ ముగ్గురు మూర్థులట
    ( మా తెలంగాణ దార్షనికుడు పండిత రామసింహ కవిగారు )

  • @JesusEndingTimeRevival
    @JesusEndingTimeRevival 11 днів тому +4

    పంతులు గారి నుంచి గ్రంధాల పరమైన జ్ఞానాన్ని సేకరించకుండా, hisrty ని అడుగుతారేంటి మహీందరు గారు, histryee కావాలంటే బోలెడు మంది ఉన్నారు, correct గా use చేసుకోవాలి chance ni

    • @mohinishsarpuru1583
      @mohinishsarpuru1583 11 днів тому +3

      నీ బుక్కు లో మాత్రమే హిస్టరీ మాట్లాడుతూ అబద్ధాలు చెప్పొచ్చు.మేము నిజాలు చెప్తే కడుపుమంట పుడుతంది

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому +1

      Ok, మేము మా booklo hystry చెప్తాము అంటున్నావు నువ్వే, పంతులుని కూడా మి bookslo hystry ని చెప్పండి అనే నేను అంటున్న, books లోది కాకుండ ఇండియన్ history chepadam ఎందుకు?, మీకు ఇండియ hystry ne కావాలనే, దానికి పంతులుని పిలవ అవసరంలేదు

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +1

      @@JesusEndingTimeRevival jesusendingtimerevival గారు,
      మహేందర్ గారికి మీరు వేసిన ప్రశ్న బాగుంది... మీకు బాగా ఏ ప్రశ్నలు కావాలో ఇక్కడ కామెంట్స్ లో పెట్టండి.. మహేందర్ గారు, నెక్స్ట్ ఇంటర్వ్యూ లో పెడుతారు..
      లేదా మిరే ఓకే youtube లైవ్ చేసేయ్యండి.. వాళ్ళు ఎందుకు? ఒక పని అయిపోతుంది.. 🙂 కింద ఎక్కోడో మీ కామెంట్స్ చదివా.. మీరు books బాగా చదివారుగా...

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому

      @@మనంఎవరు hm

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 9 днів тому

      @mohinishsarpuru1583 నిజాలు, histry చెప్తే ఎవడికి కడుపు మంట అవసరం ఉండదు, పిలిపించింది ఒక reason, cheppe subject emoo veredhii😏

  • @MasthanMarupuri
    @MasthanMarupuri 3 дні тому

    సాముల వారితో డిబేట్ పెట్టించండి

  • @krishnan-tv9no
    @krishnan-tv9no 10 днів тому

    jai sri ram

  • @sailajarani7765
    @sailajarani7765 11 днів тому +12

    సాంబాగాడు దేశ ద్రోహి

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому +2

      Santhosh alsoo

    • @తెలుగుఅన్వేషి
      @తెలుగుఅన్వేషి 11 днів тому +2

      ​@@JesusEndingTimeRevival baga kalinattu undi ra

    • @JesusEndingTimeRevival
      @JesusEndingTimeRevival 11 днів тому +2

      @@తెలుగుఅన్వేషి samba gari interview chuse miku baga kali, dhrohi annaru, kalinode first comment chesadu

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +1

      @@JesusEndingTimeRevival jesusendingtimerevival గారు, అవునండోయ్..
      ఇప్పుడే చెక్ చేశా... ఆ వీడియో కి కామెంట్స్ ఎవ్వరు పెట్టారో చుస్తే.. ఎవరు చూసారో అర్థం అయ్యింది...
      signature studios వాళ్ళకి ఆదాయం కల్పించినందుకు ధన్యవాదములు...

    • @madhavikakulavarapu5811
      @madhavikakulavarapu5811 11 днів тому

      ​@@JesusEndingTimeRevivalee sambasivarao ane vyakti kevalam hindu grandhala gurinche matladatada Bible lo unna vishalaya gurinchi kuda discuss chestara.

  • @sandheep3877
    @sandheep3877 5 днів тому

    సాంబశివరావు గారు స్పందించారు.ఏ పుస్తకాల్లో చదివాడో కూడా చెప్పాడు.మీరే వాటికి స్పందించాలి

  • @krishkrish7574
    @krishkrish7574 3 дні тому

    Matsya Purana 4.6
    कार्य्याकार्ये न देवानां शुभाशुभफलप्रदे। यस्मात्तस्मान्न राजेन्द्र! तद्विचारो नृणां शुभः।। 4.6 ।।
    O great king ,since the activities of (irrespective of their being ) proper or improper , do not yield good or bad fruits ,therefore it would not be proper for the humans to think about them.
    ఇది కూడా మత్స్య పురాణం లోనే వుంది.
    మనం అనుకునే మంచి చెడు వారికి (ఊర్ధ్వ లోకాలకు) వర్తించదు. అంటే వారి చర్యలు దోష పూరితమైనవి కావు

  • @ak-uv2zy
    @ak-uv2zy 4 дні тому

    Ayya anchor Garu , meru ayana cheputuna samayalo , anchor garu topic divert chestunaru meru

  • @sanapatisknookaraju8253
    @sanapatisknookaraju8253 5 днів тому

    Sadaa శివగాదీని పరమ geetam lo 8/8 chadivi cheppamanandii

  • @kartheekveera1014
    @kartheekveera1014 4 дні тому

    bramha kamaniki lonei sareeranni avaleelaga visargichadani teliyada 😭 sandadevi storyiki sivudu ichina warning ki manmaduki sapam ichi confuse avutunnara ah visarginchina sareeramlo puttina rakshaluleyga eellu

  • @vaniannapragada9793
    @vaniannapragada9793 6 днів тому

    Jai guru dhatta andi. Asalu ayana chadivina book enti refference enti evaru rasaru. Ela padithe ala matlade mundu oksari evaritho Nina kanukkovali

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 4 дні тому

    ఘనాపాటి గారికి ఇంకా జ్ఞానం కావాలి వక్రీకరించి చెప్పుచున్నారు

  • @sreenivasareddysareddy6238
    @sreenivasareddysareddy6238 5 днів тому +1

    వీళ్ళందరూ చిన్న చిన్న పుస్తకాలు చదివి, వేషం వేసుకుని చెప్తుంటారు కథలు. వీళ్ళని నమ్మిన వాడు అర్జెంట్ గా నరకానికి వెళ్తాడు.
    మనం కూడా వేషం వేసుకుని కథలు చెప్పాలి.

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 8 днів тому

    Money will covert any thing

  • @speedydrive7691
    @speedydrive7691 День тому

    దరిద్రంను అందముగా విస్తరిస్తున్న పంతులు. ప్రజలు నిజం తెలుసుకోవటం ఇష్టం లేని పంతులు😂😅

  • @kavithamahesh8779
    @kavithamahesh8779 5 днів тому

    ఇంగ్లీషు కల్తీ భాష సంక నా క డానికి పోయి అమెరికా లో కడుపు నింపుకుంటు న్నారు ఎందుకు ? రోషం ఉంటే మన దేశానికి తెప్పించి రోషం చూపoడి.

  • @sharonrani834
    @sharonrani834 3 дні тому

    meru anatu nenu kaliyogam vachindhi ani namuthanu andi...endukante ...mi lanti vaala vala ......devuni varthamanam agipothadhi...chaala mandi hatha sakshulu avutharu....there wont be place for good word(means Jesus words) and good will be bad (all people will stop thinking about god) because of people like you. but eve indications bible lo vunnai andi. Revolutions.

  • @deva8496
    @deva8496 6 днів тому

    గొర్రెలకు దేవుడిచ్చిన బుద్ది జ్ఞానం మట్టిలో భూస్థాపితం చేసి తన కాపరిని అనుసరిస్తాయి. ఆమెన్

  • @dinakardvk1354
    @dinakardvk1354 11 днів тому +1

    ఇద్దరినీ కూర్చోపెట్టి డిబేట్ చేయండి, ఒక్కరినీ కాదు.

    • @ravikirand8582
      @ravikirand8582 10 днів тому

      Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla

  • @39Masters
    @39Masters 8 днів тому

    Puranalalo devatala shakthi ni bharrya ga suchinchaaru.

  • @kanikeadenna4589
    @kanikeadenna4589 9 днів тому

    మనం పుట్టినప్పటి మనిషులు నుంచి వచ్చిన అబద్దాల ను ఎక్కువగా వింటూ వచ్చాం..... ఇప్పుడు స్వయంగా సత్యమైన భగవంతుడే వచ్చి అన్ని సత్యాలు చెబుతున్నారు... ప్రజా పిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం లో.

  • @bamne9546
    @bamne9546 11 днів тому +3

    బ్రహ్మదేవునికి జ్ఞానం లేదన్నమాట

    • @MounikaM-sq9tj
      @MounikaM-sq9tj 11 днів тому +3

      పుట్టగానే ఎవరికి ఏది ఉండదు బై సాధించుకోవాలి,బ్రహ్మ గారు అదే చేశారు,అండ్ మొత్తం క్లియర్ గా మనసు,బుర్ర పెట్టి వినూ అప్పుడర్ధమవుతుంది....

    • @kanusha5479
      @kanusha5479 10 днів тому

      Creator creation venta padatam enti vintene comedy ga ledu barrrelaki ilanti logics avasaram ledu
      Mari lallli gadu Brahma Saraswati samsaram chesaru ani cheppadenti
      Evaru cover chestunnaru

    • @brahmarakshas001
      @brahmarakshas001 10 днів тому

      yahoova ki knowledge ledhu kabati aadam ni knowledge fruit thinodhannadu

    • @trsvreddy7446
      @trsvreddy7446 9 днів тому

      దేవునికి మహిమ కలుగుగాక అంటారు కదరా సన్నాసి....
      అంటే మీ దేవునికి మహిమ లేదనే కదా అర్థం..😂😂😂😂

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 9 днів тому +1

      Peesu asalu chaduvukoledu...velimudragadu😂😂😂

  • @anandonlyforyou401
    @anandonlyforyou401 4 дні тому

    సనాతన ధర్మం అర్థం అవ్వాలి అంటే ఏదో రెండు గ్రంధాలు మాత్రమే చదివి పొట్ట పోషణ కోసం మాత్రమే నాలుగు టీవీ ఛానల్స్ ముందు కూర్చొని మనకు వచ్చింది చెప్పి హిందూ గ్రంథము లోని పదాలకు అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్పి తన భుజములు తానే శభాష్ అని తట్టుకొనే అర్థజ్ఞాన మేధావులు చాలా మంది పుట్టుకోచ్చి పుట్టినరోజులు జరుపుకొనే అర్థజ్ఞానం ఉన్న, మేధావులు అని చెప్పొకొనే కాలమిది దేవరా! ఇక్కడ మన హిందూ పండితులతో కూర్చొని వాదనలో గెలవమంటే అక్కడకు మాత్రం రాము సింగల్ గా ఏ టీవీ ఛానల్ ముందు కూర్చుని మీరు అడిగింది కాదు మాకు వచ్చింది మాత్రమే చెప్పి పోతాం అనే పోటుగాళ్ళ కాలామిది సోదరా!!

  • @smb1960-c
    @smb1960-c 8 днів тому

    అర్థం కాని భాషలో ఉంటే ఎవరినైనా అడగాలి. స్పష్టంగా తెలుగు లో ఉంది కదా.

    • @Uma-w8y
      @Uma-w8y 8 днів тому

      భాష ఒక్కటే కాదు, దృష్టి important. తత్త్వాలు చెప్పడానికి చేసిన కథలు, భౌతిక దృష్ఠ్ తో పెడ అర్ధాలు చెప్తాడు sambasivarao

  • @jayaraoseelam7742
    @jayaraoseelam7742 4 дні тому

    Devudiki gnanam takkuva ?

  • @shyamkiller8192
    @shyamkiller8192 11 днів тому +1

    4:30 నమస్కారం గురువు గారు సరస్వతీ దేవి బ్రహ్మ సృష్టి అయితే హా లేకనలలో తండ్రి కూతురు ప్రస్తావన ఎందుకు వచ్చింది??? సాంబన్న అబధం చెప్పి ఉంటె మీరు ఎందుకని సరిగ్గా ఉన్నా లేఖనాలను చూపించలేదు??? వట్టి మాటలతో కవరింగ్ చేసినట్టుగా ఉందీ గురుగారు మన హైందవులకి కొంచం క్లారిటీ ఇవ్వండి గురూ గారూ

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому

      శ్యాం గారు, సాంబ గారు చెప్పినవి మీకు బాగా అర్థం అయి ఉంటె ఏ లేఖనమో ఇక్కడ లింక్ పేస్టు చెయ్యండి... నాకు original సోర్స్ లింక్ కావాలి.
      🙏

    • @nihargiriboina9087
      @nihargiriboina9087 10 днів тому

      12:08 చూడు

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому

      నాకు ఆధారాలు కావాలి. audios/video కాదు.

    • @ravikirand8582
      @ravikirand8582 10 днів тому

      Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla

    • @banandanand3371
      @banandanand3371 10 днів тому +1

      Kuturu Ani yenduku parstavana undi ante mschya avataramlo unna vishnuvuni manuvu adugutadu sambha Shiva adiginattu veedi ippudu vachhindi doubt kani shrushti arambham lone modati manavadu manuke vachindi bogadiki yenta Jai sri ram 🚩🚩

  • @galankivr9983
    @galankivr9983 6 днів тому

    మహేంద్ర గారు క్రైస్తవ పాస్టర్లను, ముస్లిం బోధకులను క్వోశ్చన్ లో క్వోశ్చన్ అడుగుతారు.. మరి ఈ పంతులు చెప్పిన సరస్వతి విషయంలో బ్రహ్మ తను సృష్టించిన చదువు వెంట మరల తనే ఆ జ్ఞనాన్ని సంపాదించటానికి వెంటపడ్డారు అంటాడు..
    బ్రహ్మ సృష్టించిన దానివెంట తానే పడటం ఏమిటి అని ప్రశ్నించలేదు ఎందుకని?.. నువ్వు హిందువు వి అనే భావన నీలో ఉంది కాబట్టి ఇతర మతాలలో(చీల్చిచెండాడాలి) ప్రశ్నలు ఆడగాలనే కుతూహలం ఎక్కువగా ఉంది.. నీ మతంలో ఆ పంతులు చెప్పిన ప్రతి మాటలో ప్రశ్నలు ఆడగాలని ఆనిపించటం లేదు..

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 7 днів тому

    Fools never accept the truth.

  • @ezrahjampa2294
    @ezrahjampa2294 10 днів тому

    మహేంద్ర గారు ఇలాంటి థంబ్నెయిల్ పెట్టే బదులు ఇద్దరికీ డిబెట్ పెట్టొచ్చు కదా..?మీకు అది చేతకాదా...?

  • @sharonrani834
    @sharonrani834 3 дні тому

    meku e doubt raledha andi....kali yogam start aiendhi annararu..kani inka 4 lakhs above years vunnai annaru ...appude kaliyogam last lo jaragalisinavani 1st a jarigithe ...inka last lo em vuntadhi andi. just question yourself host garu .....meru e podcast entha patience ga vinnaro....migathavi antha impatient ga vinnaru andi. i am not angry on u. but small request ,be open to many things instead of showing bias....simple. choodandi....meru brahma parables use chesi ...manaku ardham avvali ani ala saraswathi gari gurunchi explain chesaru annaru....adhi ala mention chesi vundha andi? danini meru ala ardham chesukunnaru gani ...ala ledhu andi...poni edo oka samdrambamlo ayina ...kanisam oka saraina ....edigo ma innocent and bad mind people ki ardham avvali ani ...nenu elaniti padhalu vadanu ani brahma devudu cheppara? God Knowledge ki kastapadatam enti andi? just think in your mind rationally . nijaniki ....oka vastuvu thayaru chedam raanu niku .....nuvvu mere vaala knowledge ni question chesevadiva? meku antha pogaru vunte....stop using foreign things ......including net and podcast . last lo words matram kopam tho cheppanu andi ....endukante ..meru antha bias ga vunnaro chaala mandiki thelustundhi ganuka. na text lo typing mistakes vunte ...forgive cheyandi. mimalani hurt cheyali ani nenu comment pettaledhu andi.....meru nijam ga satyani anveshistunnara?

  • @mydogs5084
    @mydogs5084 2 дні тому

    Yippatikee , himsalu yekkuva ayinaayi.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 10 днів тому

    బైబుల్ అంటే నే పెద్ధకాపి పేస్ట్ ప్రపంచములో కాపీ బైబుల్ లో అన్ని చోట్లలాలో ఇలానే మంచివి అతికించారు

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl 10 днів тому +1

    This false story marketing. By sheeps🐑🐑🐑

    • @kanusha5479
      @kanusha5479 10 днів тому

      False story lu barrrlu chadive books lo untai
      Bible story kaadu manishi ki manchi marganni chupinche values unnna boook

  • @P.narayanashettyPapplu
    @P.narayanashettyPapplu 10 днів тому +1

    గురువుగారు ఒకప్పుడు ఇతర కులాల వాళ్ళు మీ ప్రసాదం దేవేడు ముట్టుకోకూడదు అని ఎడ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే ముట్టు కోరంట ప్రసాదం తినరంట దీన్ని ఏం అనాలి జై శ్రీరామ్

  • @chapalavijayakumar6798
    @chapalavijayakumar6798 5 днів тому

    Sambasivarao చెప్పాడా? మీ గ్రంథాలు చెప్పాడా? ఏమీ వక్రీ కరణ. పెళ్ళి చేసుకో లేదా?

  • @YoganandaReddy-z5b
    @YoganandaReddy-z5b 4 дні тому

    ఏంది మహిధర్ గారు అరగుండు సాంబి గా డు సత్యాన్వేషా ? పొరపడ్డారు సార్ మీరు వాడు మాట లాడే అసత్యాలు వాడు ఒక సొంబెరుగాడు

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 4 дні тому

    పాస్టర్ ssb రావు అనండి ఆ పేరు తో పెట్టకండి

  • @vijayak5944
    @vijayak5944 6 днів тому

    ఒక సత్యాన్వెషి ఉన్నాడు. వాడి పని పట్టండి.

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 8 днів тому

    Thappudu pustakalu,thappudu prasnalu, thappudu charitra eppatinucho jaruguthundi

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 9 днів тому

    ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙌🙌🇮🇳👍🫂💐💐💐

  • @syedinayathulla4679
    @syedinayathulla4679 2 дні тому

    ఏ రాయి ఐతే ఏమిలే పండ్లు ఉడకోట్టు కోవడానికి

  • @JesusEndingTimeRevival
    @JesusEndingTimeRevival 11 днів тому +2

    చదివి ఎవర్నాన్న అడిగావా అంటున్నారు, అడిగితే answer ఇవ్వట్లేగా, కరుణాకర్, రాధ మనోహర్ దాస్ etc.. Valani అడిగితె చెప్తున్నారా. లేదు, malli reverse lo అడిగారా అంటారు. అడిగితే చెప్పడం చేతగాదె

    • @dilwritings1358
      @dilwritings1358 11 днів тому +1

      ఇప్పుడు మా గ్రంథాలను నమ్మమని neekevadu చెప్పాడు, కానీ మీరు మాత్రం మాది నమ్మకపోతే నరకం అని ప్రచారం చేస్తారు..... మా గ్రంథాలు నమ్మకపోతే మానేయండి, మా విషయాలు మీకెందుకు.....ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే నీ బైబిలు నుంచి ఆన్సర్ ఇవ్వగలవా?

    • @madhavikakulavarapu5811
      @madhavikakulavarapu5811 11 днів тому +1

      ​@@dilwritings1358good point 👌👌👌👍

    • @dilwritings1358
      @dilwritings1358 11 днів тому

      @madhavikakulavarapu5811 lekapothe ఏమనుకుంటున్నారు ఈ గొర్రెలు మనల్ని

  • @vardhansangepu5366
    @vardhansangepu5366 8 днів тому

    బలే కవర్ చేస్తూన్నావు పుజారీ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂మరీ సంసృతం లో అర్థం ఎంటో చెప్పండి😅😅😅😅😅

  • @AjayKumar-bl8zo
    @AjayKumar-bl8zo 7 днів тому

    సంతోష్ కుమార్ గారు మీకు నిజాయితీ అనేది ఉంటే నిజాలు మాట్లాడండి, దూషణ చేసేది నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడేది కామెంట్స్ పెట్టేది హిందువులు క్రైస్తవులు కాదు, నోవహు స్టోరీ కాపీ కొట్టింది అయితే దానికి ఆనవాళ్ళు ఎలా దొరికాయి మరి అరవత్తుకొండ మీద, ఎవరిది ఎవరు కాపీ కొట్టారో మీకు తెలుసు, నిజాయితీ తో నిజాలు మాట్లాడండి ఎదో నేను చెప్తే గొర్రెల్లా వింటారు అనుకోకండి

  • @guruchinna3296
    @guruchinna3296 11 днів тому +2

    Sambashivarao garu గ్రంధాల్ని చూపించి మాట్లాడారు.. మీరలా ట్రై చేయండి vintamu

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +4

      గురు చిన్న గారు, నాకు ఏ గ్రంధాలూ కనపడలేదు, ఏదో మొబైల్ లో చదివినట్టు ఉంది.
      మీకు బాగా అర్థం అయ్యి, గ్రంధాలూ కనపడినట్టు ఉన్నాయ్. ఏ గ్రంధాలూ చూపించారో.. ఇక్కడ లింక్ పెట్టండి. అందరు తెలుసుకొంటారు

    • @guruchinna3296
      @guruchinna3296 10 днів тому

      Sambashivarao garitho jarigina debate chudandi.. అది ఏ గ్రంధమో ఏ శ్లోకమో తెలుస్తుంది..

    • @ravikirand8582
      @ravikirand8582 10 днів тому +1

      Avi grandhalu kavu translations.
      Budhaha ante budhudu anukune vadi tho kurchunte ayina nerchukunna vidhyaki takkuva chesinetla

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 10 днів тому

      వాడు వాట్సాప్ లో pdf పట్టుకొచ్చాడు కానీ గ్రంధాలు పట్టుకొని రాలేదు అర గుండు గాడు

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому

      @@guruchinna3296 గురు చిన్న గారు,
      కామెంట్ సరిగా చదవండి.. "బాగా అర్థం అయ్యి, గ్రంధాలూ కనపడినట్టు ఉన్నాయ్. ఏ గ్రంధాలూ చూపించారో.. ఇక్కడ లింక్ పెట్టండి. అందరు తెలుసుకొంటారు.."
      మిమ్మల్ని అడిగా.. మీరు పెట్టండి... లింక్ పెట్టలేదంటే.. మీకు తెలియదు అని అర్థం. మీకు తెలియకపోతే సాంబ గారిని అడిగి పెట్టండి..

  • @Maniratnamraju
    @Maniratnamraju 9 днів тому +1

    సాంబశివరావు గారు చెప్పిన ప్రతిదానికి రిఫరెన్స్ చూస్తూ మాట్లాడారు. ఈయన నోటి మాటలతో చెబుతున్నాడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆయన సృష్టించిన దానిని కామముతో చూడవలసిన అవసరం ఏమున్నది. కామపు చూపులు చూస్తున్న బ్రహ్మ నుండి సరస్వతి తప్పించుకోవలసిన అవసరం ఏమున్నది. అసలు జ్ఞానానికి కామంతో సంబంధం ఏమిటి. వీటన్నిటికీ జవాబులు చెప్పకుండా వారిది తేజో శరీరం అని పిట్టకథలు చెప్పడం ఎంతవరకు సమంజసం.

    • @proudhindu345
      @proudhindu345 8 днів тому

      ఒరేయ్ గొర్రె గా నీకు అంత తెలుసుకోవాలి అనుకుంటే నువ్వైనా చదివి చావచ్చు కదరా ఆ కోడి బొచ్చు పీకునే వాన్ని మాటలు విని ఏదో రహస్యం చెప్పాడు అంటున్నావు. పురాణాల్లో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది రా అజ్ఞాని. నీకు తెలియదు అంటే నేను చెప్తాను విను. బ్రహ్మ సృష్టి జరగాలని మన్మధుడికి మన్మధ బాణాన్ని వరంగా ఇస్తాడు. అప్పుడు ఆ మన్మధుడు బ్రహ్మతో సహా అక్కడున్న వారిపైన ఆ మన్మధ బాణాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు బ్రహ్మకి సరస్వతి పైన మొహం కలిగేలా చేస్తుంది. బ్రహ్మ తన తప్పుని తలుచుకొని ప్రాణ త్యాగం కూడా చేస్తాడు మళ్లీ ఇంకోసారి రజోగుణం లేకుండా పుడతాడు. అప్పుడు వేదాల ఆవిర్భావం జరుగుతుంది. మీ గొర్రెలు బైబిల్ పైన ఎందుకు ప్రశ్న చేయరు

    • @Uma-w8y
      @Uma-w8y 8 днів тому

      ఆ కథ లో మీకు అర్థం కావల్సింది, కామం వలన శక్తి నశిస్తుంది అని. అక్కడ బ్రహ్మ ki జరిగింది అది. హిందూ పురాణాలు తత్త్వము లు విసిదీకరించ డాniki చేసిన కథల. History కాదు.

    • @Maniratnamraju
      @Maniratnamraju 8 днів тому

      ఈ స్వామి మిగతా సృష్టి చేయడానికి జ్ఞానం సరిపోక చదువుల తల్లి అయిన సరస్వతి దేవి వెంటపడ్డాడు అని ఆయన అంటుంటే మీరేమో కథలు అంటున్నారు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారా

    • @gowthamvarmadantuluri6385
      @gowthamvarmadantuluri6385 4 дні тому

      Vadu cheppina reference books lo levu vadu rasukunna pustakam lo sollu kaburlu, avi e puranam Loni levu

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 4 дні тому

    మీ వస్త్రాధారణ తప్ప సబ్జెక్టు లేదు

  • @ఇండియన్-గ5జ
    @ఇండియన్-గ5జ 11 днів тому

    ఈ బేపనోడు చెప్పే పిట్ట కథలు భలేగా వింటున్నావు యాంకర్ అవి కల్పితాలు బ్రాహ్మణుడు రాసుకున్న పెట్ట కథలే అని సాంబశివరావు గారికి అర్థమయింది కథలో రాసుకుంటాం కూడా ఇంత కామంతో కళ్ళు మూసుకుపోయి రాశారు మీ బ్రాహ్మణులు

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому

      అయ్యా ఇండియన్ గారు, మీకు లోక జ్ఞానం, సామజిక జ్ఞానం చాల ఉన్నట్టు ఉంది.. నేను వీటి మీద రీసెర్చ్ చేస్తున్నాను.. యెంత వెతికినా దొరకడం లేదు. మీ మిత్రులను (ఇక్కడే కామెంట్స్ పెట్టేవారిని) అడిగితె అతని దెగ్గర కూడా సమాచారం లేదు అంటున్నారు. కొంచం చెప్తారా...
      నా ప్రశ్న సింపుల్ అండ్ బేసిక్.. bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె లింక్(ఆధారాలు) ఇవ్వండి

    • @kulakarnirajendraprasad9880
      @kulakarnirajendraprasad9880 10 днів тому

      Bosh ........DK

    • @kanusha5479
      @kanusha5479 10 днів тому

      ​@@మనంఎవరు meee buthu pusthakalu chaduv mundu
      Evaru raaasina epppudu rasina ekkada rasina neku Bible Nachadu kada

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому

      @@kanusha5479 అనుకొన్న .. ఇదే సమాధానం వస్తుంది అని...
      మీరు కామెంట్ రాసారు కాబట్టి ప్రశ్న అడిగా..రాయకుండా ఉండాల్సింది..
      ప్రశ్నకు సమాధానం కాకుండా ప్రశ్న వస్తే లేదా సమాధానం రాకపోతే ... సమాధానం (answer) లేదని అర్థం.. ముందు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి..
      మీ మిత్రులు కొంత మంది కొలకత్తా అని, విలియం కారీ అని, బెంజిమేన్ అని చెప్పారు...ఒకాయన అయితే whatsapp AI చూడమన్నాడు, కానీ నాకు అక్కడ దొరకలేదు.
      1) విలియం క్యారీ - కొలకత్తా లో serampore ప్రెస్ పెట్టారు. అక్కడ తెలుగు అనువాదం చెయ్యలేదే? చివరికి ప్రెస్ కూడా కాలిపోయింది.. so, విలియంకేరీ అనువాదం చెయ్యలేదు.
      en.wikipedia.org/wiki/Serampore_Mission_Press
      2)Benjamin Schulz - అనువాదం చేసారు కానీ ప్రింట్ కాలేదు. so, బెజమిన్ అనువాదం చెయ్యలేదు. en.wikipedia.org/wiki/Bible_translations_into_Telugu

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому

      @@kanusha5479 అనుకొన్న .. ఇదే సమాధానం వస్తుంది అని...
      మీరు కామెంట్ రాసారు కాబట్టి ప్రశ్న అడిగా..రాయకుండా ఉండాల్సింది..
      ప్రశ్నకు సమాధానం కాకుండా ప్రశ్న వస్తే లేదా సమాధానం రాకపోతే ... సమాధానం (answer) లేదని అర్థం.. ముందు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి..
      మీ మిత్రులు కొంత మంది కొలకత్తా అని, విలియం కారీ అని, బెంజిమేన్ అని చెప్పారు...ఒకాయన అయితే whatsapp AI చూడమన్నాడు, కానీ నాకు అక్కడ దొరకలేదు.
      1) విలియం క్యారీ - కొలకత్తా లో serampore ప్రెస్ పెట్టారు. అక్కడ తెలుగు అనువాదం చెయ్యలేదే? చివరికి ప్రెస్ కూడా కాలిపోయింది.. so, విలియంకేరీ అనువాదం చెయ్యలేదు.
      en.wikipedia.org/wiki/Serampore_Mission_Press
      2)Benjamin Schulz - అనువాదం చేసారు కానీ ప్రింట్ కాలేదు. so, బెజమిన్ అనువాదం చెయ్యలేదు. en.wikipedia.org/wiki/Bible_translations_into_Telugu

  • @JagadishBadineni
    @JagadishBadineni 4 дні тому

    ఒరేయ్ పిచి అలోచించి దగవంతుడు మండుతాగాడని నీవుతాగుతానట్ ఇనుము తాగుతాతాడు నీవు తాగుతావా

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 8 днів тому

    Sanscrit sloka with meaning to be explained.then it will be correct.only talking will have no impact.

  • @Dr.Bulla_Rajesh
    @Dr.Bulla_Rajesh 7 днів тому

    Worst covering of actual truth.

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 4 дні тому

    Anduke antaru brahma kaina kalugu rimma tegulu

  • @p.sateesh3284
    @p.sateesh3284 10 днів тому +1

    ప్రపంచానికి జ్ఞానం అవసరం అని సరస్వతి ని సృటించాడు బ్రహ్మ ok అలాంటి బ్రాహ్మకే జ్ఞానం అబ్బలేదా...?
    బ్రాహ్మకి భార్య లేకుండా కూతురు ఎలా పుటింది అన్నారు ok అస్సలు తల్లి లేకుండా బ్రహ్మ ఎలా సృష్టించబడ్డాడు ...?
    బ్రహ్మ తప్పు చేయనప్పుడు తన తపస్సు ఎలా భంగం అయింది...?
    చాలా అమాయకంగా ప్రశ్నలు వేస్తున్న యాంకర్ కి 🙏🙏
    సరస్వతి ని జ్ఞానం అన్నారు ok సృష్టి లేకుండా ఒట్టి జ్ఞానం తో ఏం చేద్దాం అనుకున్నాడు...?
    మానస పుత్రులు ఎలా వచ్చారు

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 10 днів тому

      దానికి మీరూ లలిత్ అన్నకి ఫోన్ చేయండి వివరిస్తారు బ్రమ్మ ఎలా పుట్టాడు తెలియదా మీకు

    • @gowthamvarmadantuluri6385
      @gowthamvarmadantuluri6385 4 дні тому

      Manasa putrulu tappasu nunchi vacharu adi Vishnu murthi ni tappasu chesina tarvata puranalu gurinchi teliyakunda evado sollu samba cheppadani

    • @gowthamvarmadantuluri6385
      @gowthamvarmadantuluri6385 4 дні тому

      Saraswati Devi Brahma nunchi vachindi Vishnu anugraham valla anduku Brahma gariki jnanam kaliginchadam kosam jarigina ghatana adi

  • @nsbabu005
    @nsbabu005 4 дні тому

    Yevadee lakoduku budhunda yendi sir idi

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 10 днів тому

    Dead train