పుట్టుకతో ప్రతివారూ సూధ్రులే,పుట్టిన తరువాత ఆయాజీవుల సంస్కారాన్ని బట్టి గుణాన్నిబట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. ఆవిధంగా ప్రతి మనిషి బ్రాహ్మణుడుగా మారే అవకాశం ఉంది.జై సనాతన ధర్మ. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
రామాయణం వ్రాసిన వాల్మీకి మహర్షి శూద్రుడు తపస్వి కుడాను, మరి శూద్రుడు తపస్సు చేయకుడదు అంటే వాల్మీకి ఎలా తపస్సు చేసి మహర్షిగా మారాడు,మహర్షి సింబుకుడు శూద్రుడు కాబట్టి రాముడు చంపాడు అని రాశివుండడు, కాబట్టి ఈ ఘట్టం అవాస్తవం అని మనకు అర్ధమౌతుంది. చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు సంతోష్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు🙏🏼
వాల్మీకి దళితుడు కాదు అతను బ్రాహ్మణ తల్లిదండ్రులకు జన్మించాడు అతను బాల్యంలో తప్పిపోయాడు , వేటగాడికి దొరికాడు After many years నారదుడు అతని వద్దకు వచ్చి తన జన్మ రహస్యాన్ని వెల్లడించాడు తర్వాత అతను తపస్సు చేసాడు ఆ సమయంలో అతని చుట్టూ చీమల కొండ నిర్మించబడింది అందుకే వాల్మీకి అని పేరు పెట్టాడు వాల్మీకి అంటే సంస్కృతంలో చీమల కొండ అని అర్థం తపస్సు కి మెచ్చి బ్రహ్మ పృత్యక్షం అయ్యి విద్య మరియు వేదాల జ్ఞానాన్ని ఇస్తాడు రామాయణం రాయమని అడిగాడు అతని బ్రాహ్మణ తల్లిదండ్రుల పేరు అగ్ని శర్మ, ప్రచేత aka సుమౌలీ వారు భృగు గోత్రానికి చెందినవారు వాల్మీకి Real name రత్నాకర్ first real Ramayan then talk
దుర్మార్గపు మతాన్ని. . సంస్థలను..వ్యక్తులనూ ఎదుర్కొటానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా ఉపయోగం గా ఉంది.. మీలాగే హిందువులు అందరికీ ఈ కౌంటర్ KNOWLEDGE అవసరం..
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు. నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం. తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
శతకోటి వందనాలు గురువుగారు. కల్పితమైన కొందరు హిందూ ద్రోహులు రాముని మీద రామాయణం విషం చిమ్ముతున్న వారికి కళ్ళు తెరిపించే విధంగా ఆధారాలతో శంభూకవధ కల్పితం అని నిరూపించిన మీ మేధా సంపత్తి,శాస్త్ర పరిజ్ఞానానికి నమస్కారాలు.
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు. నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం. తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
🔥🔥😡😡అసలు ఇంత దారుణంగా కల్పితాలు పెట్టి రాముని వ్యక్తిత్వాన్ని, ధర్మాన్ని, అప్పటి వ్యవస్థనీ నాశనం చేసినవాడు నాకు ఒక్కసారి కనిపిస్తే అప్పుడు చెప్తాను వాడి సంగతి. పాపం నా రాముడు ఇప్పటికీ నిందలు పడుతూనే ఉన్నాడు. 😢😢 ఇంత మహాఘోరాలు చేస్తున్నాం కాబట్టే ఇంకా మనం అనేక బాధలు పడుతున్నాం. జై శ్రీరామ్ జై భారత్.
ఇలాంటి ఎన్నో కల్పితాలు బ్రిటిష్ వాళ్ళ కాలం లో వాళ్లే చేయించారు . బ్రిటిష్ వాడు టెంపుల్ ఎండోమెంట్ విభాగం తీసుకు వచ్చాక వాడు మన గుళ్ళ పైన, మరి పీఠాల పైన ఆధిపత్యం సంపాదించినాడు . తాళపత్ర గ్రంధాలను ప్రింటింగ్ కొరకు అనువదించే అప్పుడు వాడు హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఇలా కల్పితాలు చేయించాడు బలవంతంగా .
మన పురాణ, ఇతిహాసాలు బాగా చదివిన పండిత పెద్దలకు కూడా అందని మూలాల నుండి, హిందూ వ్యతిరేకులు ఇలాంటివి బయటకు తీస్తారు . అంటే వాళ్ళు మన పండిత పెద్దల కంటే మన గ్రంధాలను పూర్తిగా క్షుణంగా చదివారనా? కాదు . ఇలా ఎందుకంటే, ఇలాంటి కల్పితాలు ఎక్కడ ఏ మూలన బ్రిటిష్ వాళ్ళు మన గ్రంధాలలో ఇరికించారో, అది ఇరికించిన వారికే (బ్రిటిష్ ) బాగా తెలుస్తుంది . బ్రిటిష్ వాళ్ళు ఇలా కల్పించి వ్రాసిన సంఘటనలను లిస్ట్ చేసి పుస్తక రూపంలో, హిందూ వ్యతిరేకుల పేరు మీద ముద్రించి ఇచ్చారు . మనలను వ్యతిరేకించటానికి వారికి ఇది ఒక ఆయుధంగా ఈ కల్పితాలను సృష్టించాడు . మనలను నిజాలతో వ్యతిరేకించలేక ఈ అబద్ధపు మార్గాన్ని ఎంచుకున్నారు. మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు. నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం. తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
జై శ్రీరామ్ చాలా చక్కగా వివరణ ఇచ్చి రాముని గురించి కొంతమందికి ఇప్పుడు ఉన్న అపోహలను దూరభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసి రాముని యొక్క గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకుని వారు సరైన మార్గాన్ని ఎంచుకునేల చేశారు. మీరు చేసిన ఈ ప్రయత్నం ఈ ప్రపంచానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది..సరైన ధర్మాన్ని ఎంచుకునే ఆలోచనని ఇస్తుంది. ధన్యవాదములు. శత కోటి నమస్కారములు. జై శ్రీరామ్
అయ్యా ఋగ్వేద అధ్యాపకులు, ఘనాపాటి శ్రీ సంతోష్ కుమార్ గారు, మీకు అనేక నమస్కారములు మరియు శ్రద్ధా పూర్వక కృతజ్ఞతలు. శంభూక వధ గురించి నాకు చిరకాలంగా ఉన్న ఈ శంఖకు హేతు బద్దము మరియు తర్క సంఘతమైన ఉదాహరణలతో శంఖా నివృత్తి చేసి రాములవారిపై నాకు మరింత భక్తి, శ్రద్ధలు పెరిగేటట్లు చేసిన మీ పాండిత్య ప్రజ్ఞకు నేను సర్వదా కృతజ్ఞుడను.
సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కౌంటర్ వీడియో చేయండి లేకపోతే వాళ్ళు చెప్పిన ది నిజం అని అనుకుంటున్నా రు❤❤ మనుస్మృతి మీద వీడియో లు బాగా చేస్తున్నారు ❤❤
అవునండీ. కౌంటర్ చెయ్యవలసిన అవసరం చాలా ఉంది. అది గురువు గారి లాంటి వారు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏
మహానుభావా సమస్య వీడింది. బలమైన అధారాలు రగుతున్న ఈ సమస్యను ఛేధించాయి. ఒక అపప్రదకు స్వస్తి పలకక తప్పదు. ధన్యోస్మి. శూద్రులమైన మావంటి వారికీ స్వస్తతను కలిగించారు. శ్రీరాముడు మానవునిగా ఉన్నతమై ప్రధమశ్రేణిలో రాణించిన మహా చక్రవర్తి. మన పురాణాలలో దాదాపు ఈ స్థాయిలో రాణించినవారున్నా అందులో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు. అంతటి శ్రీరాములవారికి ఈ శూద్రహత్యను తగిలించిన మేధావి అతి హేయమైన మూర్ఖత్వానికి పాల్పడి బ్రష్టుడైనాడు. ఎదిఎమైనా నిజం నిప్పులాంటిదని ఎప్పటికైనా బయటికి వస్తుందని మీద్వార నిరూపితమౌవ్వడం శ్రీరామ భక్తులకు గోప్ప ఊరట. జైశ్రీరామ్. భరతమాత జై. మీకు శుభమగుగాక. పేద్దవాడిని కనుక నా శుభాశీస్సులు తేలియపరుస్తున్నా సంతోష్ ఘనపాటి గారు. అన్యదా భావించకండి.
సంతోష్ కుమార్ ఘనపాఠిగారు! ఉత్తరరామాయణము వాల్మీకి కృతము కాదను విషయాన్ని ఘంటాపథంగా, సప్రమాణంగా నిరూపి చారు. విభజించి పాలించు నీతిగల ఆంగ్లేయులు తమ పాలనాకాలములో,హిందువుల హృదయాలలో గూడు చేసుకున్న శ్రీరామచంద్రుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని దూషితంచేసే ప్రయత్నములో భాగంగా నాటి సంస్కృతము తెలిసిన పండితుడ ప్రలోభపెట్టియో లేదా భయపెట్టియో శంబూకుడను శూద్రుడు తపస్సు చేస్తే,రాముడు అతడిని వధిం చాడని కల్పిత కథను ప్రవేశ పెట్టారు.. తద్వారా రాముడు శూద్రద్వేషియని అభిప్రాయం కలిగించాలని,ఒక నీచమైన ఆలోచన. అలాగే నిండుగర్భిణియైన సీతాదేవిని అడవిలో వదిలేశాడను ఘట్టమును జోడించి,రాముడు తన ధర్మపత్నిపట్ల అమానుషంగా వ్యవహరించాడని చెడు సందేశాన్ని వ్యాపింపజేశారు. ఒకవైపు రాముడు కల్పితం అంటూనే రాముడు యిలా చేశాడు,అలా చేశాడనుటలో ఔచిత్యమేముంది? సంతోష్ ఘనపాఠిగారు! మీరు ఆ కల్పిత ఉత్తర రామాయణములోని శ్లోకముల ఆధారంగాను మరియు శబరి ఘట్టం ఆధారంగాను రాముడు శూద్రుడు తపస్స్సుచేస్తే ప్రశంసించేవాడే తప్ప వ్యతిరేకించేవాడు కాదని అందులోని శ్లోకముల ఆధారంగా చక్కగా నిరూపించారు.మీ వీడియో బహుధా ప్రశంసనీయం. …ప్రభాకరశర్మ,న్యాయవాది (9963456923)
మనస్సు తేలిక పడింది.కొన్ని దశాబ్దాల మనో వ్యధ చేత తీసివేసినట్లు తగ్గింది.రామో విగ్రహావాన్ ధర్మః...రామో ద్విర్నాభి భాష్యతే..రాముడు పోతపోసిన ధర్మ మూర్తి..రాముడి మాటకు తిరుగు లేదు.. భద్రం తే అని పలికిన రాముడు కత్తి దుయ్యటం అనేది కేవలం కల్పితం.దీనికి మీరు చూపించిన రుజువులు అద్భుతం.మీరు,శ్రీమాన్ గరికపాటి వారు ఒక్కసారి గీతా ప్రెస్ వారితో విషయం చర్చించి ఈ ప్రక్షి ప్తాలు లేని ప్రచురణలు వెలుగు చూసే విధంగా చూడగలరని సవినయ ప్రార్థన. జై శ్రీరామ్.
నాకు ఉన్న చాలా ధర్మం సందేహాలు మీ వల్ల తీరాయి ....., మరిన్ని సందేహాలు కొరకు మీ వీడియో లు చూడటం అలవాటు గా మార్చుకున్నాను.... మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు....,జై శ్రీరామ్
🙏మన రామాయణంలొ లేని సన్నివేశాలను జొప్పించి, మాటలను వక్రీకరించి మన పైనే దాడి చేసేవారి త్రుల్లు అనచటానికి మీవంటి పాండిత్యం వున్నవారు సంకల్పించటం అనేది అత్యంత హర్షనీయము.🙏 💫🌞ధర్మో రక్షతి రక్షితః🌛✨
మీలాంటి వేదం తెలిసిన గొప్పవా లు మరింత మంది రావాలి ధర్మాన్ని చెప్పడం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇన్నేళ్లు మీలాగా చెప్పే వాళ్ళు లేక హిందూ అతను ధర్మం పక్కదారి పట్టింది పాపాత్ములు చేరి ప్రలోభాలు చెప్పడం వలన మీలాంటి గొప్ప వాళ్ళు వాస్తవాలను చెప్పే ధర్మాన్ని నిలబెట్టాలని ఒక హిందువుగా కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ
ప్రజలలో ఉన్న ఒక ముఖ్యమైన ధర్మసందేహాన్ని తీర్చారు. కొందరు ఇటువంటి సందేహలను ఉదాహరణలుగా తీసుకుని కుల, మత వర్గాలుగా సమాజాన్ని చీలుస్తున్నారు. ఇలాంటి ధర్మసందేహాలు, అపోహలు అనేకం. ఇలాగే మరికొన్ని ముఖ్యమైన వాటిని తీసుకుని నివృత్తి చేయగలరు.
గురువుగారు చక్కగా వివరించారు. ఇతర మతాల చానెల్స్ హిందూ పురాణాలను వక్రీకరించి చెబుతున్న వీడియోస్ గమనించి వాటికి కూడా సమాధానం సరైన వివరణ ఇచ్చే వీడియోస్ చేయండి. అపుడు వారి సంకల్పం అడ్డుకున్న వాళ్ళు అవుతారు.అలాగే హిందువులకు మన పురాణాల పట్ల అవగాహనా, నమ్మకం వస్తాయి. 🙏🏻
ఉత్తరకాండ వాల్మీకి వ్రాయలేదు. ఉత్తరకాండ మొత్తం తరువాత ఎవరో వ్రాసి రామాయణానికి తగిలించారు. అంతెందుకు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో 15వ సర్గ మొత్తం , 16వ సర్గ మొదటి కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తమేనని నా అభిప్రాయం. శ్రీమద్రామాయణం ఇతిహాసాన్ని శ్రీరామ పట్టాభిషేకంతో ముగించి ఫలశృతి కూడా వ్రాసిన వాల్మీకి మహర్షి ఉత్తరకాండ వ్రాశారనడం అబద్ధం. గురువుగారు చాలా చక్కగా వివరించారు.
సంక్షిప్త రామాయణం తర్వాత ఫలశృతి వ్రాసినట్లే రామపట్టాభిషేకం తర్వాత కూడా ఫలశృతి రాశారు. యుద్ధకాండ తర్వాత పరిసమాప్తి అయితే సంక్షిప్త రామాయణం తరువాత ఎందుకు వ్రాసారు.?
కలియుగ మానవులకు మొత్తం రామాయణం చదవడం కుదరదని భావించి సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు ఈ సంక్షిప్త రామాయణం చదివితే రామాయణం చదివిన ఫలితం వస్తుందని ఏర్పాటు చేశారు @@venkateswaraswamytumulurih1783
జై శ్రీరామ్ 🛕⛳🕉️🛕 యదార్ధ లను చక్కగా వివరించారు ధన్యవాదములు అలాగే రావణబ్రహ్మ గురించి కూడా చక్కగా వివరించండి ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలియజేయండి 🙏⛳🕉️🛕
కల్పితం అన్నారు, బాగుంది... కానీ ఎవరు కల్పించారు.... ఇన్ని వందల సంవత్సరాల ఎందు కు ఎవరు ఖండించలేదు... ఇప్పుడు కూడా బహు కొద్ది మంది మాత్రమే ఖండిస్తున్నారు....। మత పెద్దలు ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తే కానీ ఈ అపవాదు తొలగి పోదు..।।
చాలా సంతోషం మీలాంటి వారు ఎంతో బిజీ గా ఉంటారు కానీ హిందూ సమాజం కోసం మీరు మీకు ఉన్న విద్యని అందరికీ అర్థమయ్యేలాగా చాలా స్పష్టం గా చేస్తున్నారు చాలా అభినందనలు నేను మీ మీద కాస్త పెద్దవాడిని కనుక నా ఆశీసులు అందిస్తూ మా కళ్యాణ వేంకటేశ్వర స్వామి మా బాలమ్మ ఆశీసులు మీకు ఉంటాయ్ మీరు మీ పోరాటని ఆపకండి 🙌🙌🙌🙌🙌
జై శ్రీరామ్ సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , చాలా బాగా చెప్పారు , ఎవ్వరో మూర్ఖులు మందబుద్ధి గాళ్ళు గిట్టక అమాయక శూద్ర ప్రజల ను తప్పు దారి పట్టించి వాళ్ళ వైపు కు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం అదీ డబ్బు ల కోసం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
చాలా బాగుంది. మీకు శతకోటి వందనాలు. మీ లాంటి గురువులు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. వారితో వాదానికి దిగితే అశ్లీల పదాలు ప్రయోగించడం మొదలు పెడతారు. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. మీ ఎటువంటి ప్రయత్నానికైనా మా మద్దతు ఉంటుంది. వివేకానందుడీలా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మం విశిష్టతను తెలిపి, అపోహలు తొలగించే అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచం భారత దేశం వైపు చూస్తుంది. కొంత మంది మన దేశ సోదరులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు.జై భారత మాత.🙏 జై జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏
I cannot even imagine that Lord Shri Rama would discriminate against anyone on the basis of caste let alone kill shambooka. It is a fictitious addition.
జై శ్రీరామ్...గురువుగారు 🙏 నేను కుడా వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం వచనం చదివాను! ఈ సన్నివేశం చదివినపుడు..రాముడు ఒక శూద్రుడు తపస్సు చేసినందుకు ఎందుకు నరికేస్తాడు..? అనే సందేహం వచ్చింది! ఇప్పుడు నా సందేహం తీరిపోయింది, కానీ అది కల్పితం అని చెప్తే ఈ సన్నాసులు ఎవరూ నమ్మరు కదా.
మొల్ల రామాయణం (తెలుగు ,11వ శతాబ్దం), భాస్కర రామాయణం (తెలుగు, 14వ శతాబ్దం), శ్రీ రామ విజయం (మరాఠీ రామాయణం 16వ శతాబ్దం), కంబ రామాయణం (తమిళ్, 12వ శతాబ్దం) ఇంకా ప్రాంతీయ భాషల్లో వ్రాసిన రామాయణాల్లో ఉత్తర రామాయణం లేదు. పై రామాయణాలన్నీ యుద్ధ కాండ తోనే సమాప్తం ఔతాయి . ఉత్తర రామాయణం కల్పితం. 2015 లో కోల్కతా లైబ్రరీ లో దొరికిన 6వ శతాబ్దపు రామాయణం లో ఉత్తర కాండ ప్రసక్తే లేదు
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు. నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం. తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
శ్రవణకుమారుడి విషయం లో...అందరూ..ఒక ముఖ్య సంఘటన చెప్పరు.అంధులైన వైశ్యడికి,శూద్రస్ర్తీకి పుట్టిన శ్రవణకుమారుడు...తల్లిదండ్రులను నిరంతర సేవ చేస్తూఉంటాడు.ఎంత సేవ చేస్తాడంటే....శ్రవణకుమారిడి దేహం నుండి దివ్యశక్తి తో ప్రాణం పైకి వచ్చినప్పుడు... సాక్షాత్తూ ఇంద్రుడు.. స్వర్గం నుండి తన విమానం లో వచ్చి... శ్రవణకుమారిడి ని దివ్యదేహం ఇచ్చి తన ప్రక్కనే కూర్చో పెట్టి తన తో తీసుకువెడతాడు.శ్రవణకుమారిడి తల్లిదండ్రులు కూడా వెంటే ప్రాణాలు కోల్పోయి నప్పుడు వారు కూడా దివ్యదేహదారులై స్వర్గం(ఉత్తమ లోకాలకు వెడతారు)కు వెడతారు.సాధారణంగా ప్రాణుల నుండి ప్రాణ శక్తి... ఇంద్రుడు తీసుకు వెళ్ళటం ఏ సందర్భం లోనూ లేదు.ఒక్క శ్రవణకుమారిడి విషయం లో...అతను తల్లిదండ్రుల కు చేసిన సేవ అద్వితీయం..అమోఘం...శ్రవణకుమారుడు,అతని తల్లిదండ్రులు.... ఏ యజ్ఞం,ఏ మంత్రం చదవరు.వారి ధర్మాచరణే.... వారిని ఉత్తమ లోకాలకు తీసుకు వెడుతుంది.
స్వామీ మీరు మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు. హిందూ ధర్మం పై దాడులు మనవాళ్ళు మాత్రమే చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మీ ప్రవచనాలు కొనసాగించండి. ఆపదని గమనించడం లేదు మూర్ఖులు. ధన్యవాదములు 🙏
నమస్తే సార్, గురువు గారు, మీరు చాల అద్భుతంగా చెప్పవలసిన విధం చాల చక్కగా చెప్పారు. నేను 50 సంవత్సరముల క్రితం ఆలిండియా రేడియో లో మహానుభావులు శ్రీ ఉషశ్రీ గారు, మీరు చెప్పినట్లే వాల్మీకి రామాయణం ను యుద్ధం కాండ తో ముగుస్తుంది అని వక్కాణించారు.ఎవరో వ్రాసిన ఉత్తర కాండ ను వాల్మీకి రామాయణం లో ఇటీవల చేర్చినట్లు గా తెలుస్తుంది.ఇటీవల కరోనా కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాల్మీకి రామాయణం లో ని కొన్ని కాండ లను ప్రసారం చేసారు. ముఖ్యంగా బాల కాండ గురించి చెబుతూ, ఈ బాలకాండ లోని విషయంలతో పాటు,ఉత్తర కాండ లోని కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఆయన ఉత్తర కాండ కూడా వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేసిన పుస్తకాలలో కూడా ఉత్తర కాండ వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, ఇది అవాస్తవం.ధన్యవాదాలు సార్.
చక్కటి వివరణ బాగుంది. అందరూ తెలుసుకొని ఇంద్రజిత్తు వధ లో లక్ష్మణ స్వామి చెప్పుకొన్న ధనుర్విద్య లో లేని రామ సత్య సంధ త నిరూపితం ఐయన శ్లోకం వల్ల ఇంద్రజిత్తు మరణం సంభవించింది కావున ఇవన్నీ అబద్ధాలే.పుకార్లే.రామాయణం అర్థం కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఇవ్వ రాదు పూర్వా పరాలు తెలుసుకోవాలి ఏది సత్యం ఏది అబద్దం. ఎట్టి అపవాదు నిలవదు అని ఎప్పుడో నిరూపితం అయింది.

అయ్యా స్వామి 🙏హిందూ దేవాలయాలు. మరియు సనాతన ధర్మ రక్షణ కొరకు కావలసిన పూజలు యజ్ఞాలు చేయండి. మన హిందూ భక్త వీరులకు అండగా ఉండండి. ఇక iసిద్ధాంతాలు వద్దు. దేశ దైవ ద్రోహులకు బుద్ది చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
జై శ్రీ రామ్ 🙏🚩. ఒకవేళ శంభూక వధ నిజమే అని అనుకున్నా..వధకు గల కారణం దుష్ట రాజకీయం చేసేవాళ్ళు చెప్పేదైతే కాదు. శంభూకుడు లోకానికి కీడు చేసే ఉద్దేశంతో తపస్సు చేశాడని కొంతమంది అంటారు. అందుకనే రాముడు చంపాడని అంటారు. సత్సంకల్పంతో తపస్సు చేసేవారిని రాముడు అనుగ్రహిస్తాడు అనేందుకు శబరి యే ఉదాహరణ. జై శ్రీ రామ్ 🙏🚩
@@Math_academy841 in that case Guha, a tribal was given brotherly position by sriRam. Valmiki, who was also bird picker ( pittalu kotti thine vadu) who is also a sudra & Sri Ram left his wife in his protection ( if you believe Uttara Ramayana happened, trust this also) .All Monkey faced Vanaras are more or less tribals & Sri Ram has given shelter to them
@@Math_academy841వాల్మీకి బ్రాహ్మణుడు అని మీరు అన్నారు. మరి తిరుప్పని ఆల్వార్ ఎవరు ??? ఈయన కూడా బ్రాహ్మణుడేనా??? కన్నప్ప కూడా బ్రాహ్మణుడేనా??? ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. సనాతన థర్మంలో వీరికున్న స్థానం మీకు తెలియదా???
@@Math_academy841అయోధ్య రామ మందిరానికి మొదటి ఇటుక పెట్టింది దళితుడైన కామేశ్వర్ చౌపాల్. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు కూడా చౌపాల్ గర్భ గుడిలోనే ఉన్నారు. ఇది అబద్ధం కాదు బాబూ. యుధ్ధానికి దిగితే చివరికి జరిగేది కుల సాంకర్యం, నాశనం తప్ప ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి యుధ్ధం చెయ్యను అని అర్జునుడు అన్నప్పుడు.....ధర్మం ముఖ్యం గానీ కులం ముఖ్యం కాదు...ధర్మ స్ధాపన కోసరం నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని క్రృష్ణుడు ఆదేశిస్తాడు. ఇది గ్రహించు బాబూ. శబరి లాంటి తపస్వని ని రాముడు అనుగ్రహించాడు, దుష్టుడైన శంభూకుడిని వధించాడు. దుష్టులను వధిస్తే నొప్పెందుకు నీకు??? ఒకప్పుడు స్వచ్ఛందంగా సతీ సహగమనానికి పాల్పడేవారు. కాలక్రమంలో ఇది బలవంతపు తంతు గా మారింది. ఈ బలవంతపు తంతుని ఎవరూ సమర్ధించరు. వెధవలు తప్ప.
@@74Ravindra math academy ani peru endku.. Ne peru chepko.. Bayama... Me mudatvsnki parakasta enti ante bramhin ante ento kuda teleulyakunda british bodi moohalu ichina caste ni include chestu questions adgatam... Mohalu edava mohalu hinduism lo varna system is there.. This so called caste system teskochindi british edavalu.. First musti edavalu idi telskovali...
నేను చిన్నతనం లో ఏదో హిందీ book లో కూడా రాముడు అన్యాయం గా చంపినట్టు ఉంది అది చదివిన ఒక తమిళ ఆవిడ కూడా రాముడు అన్యాయం చేసాడు అని, అందుకే రాముడు అంటే naku ఇష్టం లేదని చెప్పింది
🙏శ్రీ గురుభ్యో నమః శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారికి నమస్కారం🙏. యధావిధిగా అద్భుతమైన వివరణ. పద్మశ్రీ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు గోరఖ్ పూర్ గీత ప్రెస్ వారి రామాయణం సంస్కృత శ్లోకాల ఆధారంగా తెలుగు అనువాదం చేసిన రామాయణం పిడిఎఫ్ నెట్లో ఉచితంగా దొరుకుతుంది. నేను డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నాను. 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
నిజం గడప దాటే లోపే అబద్దం ఊరుదాటింది
పుట్టుకతో ప్రతివారూ సూధ్రులే,పుట్టిన తరువాత ఆయాజీవుల సంస్కారాన్ని బట్టి గుణాన్నిబట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. ఆవిధంగా ప్రతి మనిషి బ్రాహ్మణుడుగా మారే అవకాశం ఉంది.జై సనాతన ధర్మ.
జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
ఈ విషయమై నా సందేహంతీర్చిన సంతోష్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు🙏🏼
చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు. చాలా బాగుందండీ. ఇలాంటి సమాచారం వలన అందరిలె అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు మీకు.
రామాయణం వ్రాసిన వాల్మీకి మహర్షి శూద్రుడు తపస్వి కుడాను, మరి శూద్రుడు తపస్సు చేయకుడదు అంటే వాల్మీకి ఎలా తపస్సు చేసి మహర్షిగా మారాడు,మహర్షి సింబుకుడు శూద్రుడు కాబట్టి రాముడు చంపాడు అని రాశివుండడు, కాబట్టి ఈ ఘట్టం అవాస్తవం అని మనకు అర్ధమౌతుంది. చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు సంతోష్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు🙏🏼
వాల్మీకి దళితుడు కాదు
అతను బ్రాహ్మణ తల్లిదండ్రులకు జన్మించాడు
అతను బాల్యంలో తప్పిపోయాడు , వేటగాడికి దొరికాడు
After many years నారదుడు అతని వద్దకు వచ్చి తన జన్మ రహస్యాన్ని వెల్లడించాడు
తర్వాత అతను తపస్సు చేసాడు
ఆ సమయంలో అతని చుట్టూ చీమల కొండ నిర్మించబడింది
అందుకే వాల్మీకి అని పేరు పెట్టాడు
వాల్మీకి అంటే సంస్కృతంలో చీమల కొండ అని అర్థం
తపస్సు కి మెచ్చి బ్రహ్మ పృత్యక్షం అయ్యి విద్య మరియు వేదాల జ్ఞానాన్ని ఇస్తాడు
రామాయణం రాయమని అడిగాడు
అతని బ్రాహ్మణ తల్లిదండ్రుల పేరు అగ్ని శర్మ, ప్రచేత aka సుమౌలీ
వారు భృగు గోత్రానికి చెందినవారు
వాల్మీకి Real name రత్నాకర్
first real Ramayan then talk
దుర్మార్గపు మతాన్ని. . సంస్థలను..వ్యక్తులనూ ఎదుర్కొటానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా ఉపయోగం గా ఉంది.. మీలాగే హిందువులు అందరికీ ఈ కౌంటర్ KNOWLEDGE అవసరం..
ఉత్తర రామాయణం కల్పితమని మా గురుదేవులు చాలా సార్లు శెలవిచ్చారు. ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. ఈ రోజుతో అది పూర్తిగా తీరిపోయింది.
శంభుక వధ కల్పితం
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు.
నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం.
తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
శతకోటి వందనాలు గురువుగారు.
కల్పితమైన కొందరు హిందూ ద్రోహులు రాముని మీద రామాయణం విషం చిమ్ముతున్న వారికి కళ్ళు తెరిపించే విధంగా ఆధారాలతో శంభూకవధ కల్పితం అని నిరూపించిన మీ మేధా సంపత్తి,శాస్త్ర పరిజ్ఞానానికి నమస్కారాలు.
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు.
నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం.
తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
🔥🔥😡😡అసలు ఇంత దారుణంగా కల్పితాలు పెట్టి రాముని వ్యక్తిత్వాన్ని, ధర్మాన్ని, అప్పటి వ్యవస్థనీ నాశనం చేసినవాడు నాకు ఒక్కసారి కనిపిస్తే అప్పుడు చెప్తాను వాడి సంగతి. పాపం నా రాముడు ఇప్పటికీ నిందలు పడుతూనే ఉన్నాడు. 😢😢 ఇంత మహాఘోరాలు చేస్తున్నాం కాబట్టే ఇంకా మనం అనేక బాధలు పడుతున్నాం. జై శ్రీరామ్ జై భారత్.
ఇలాంటి ఎన్నో కల్పితాలు బ్రిటిష్ వాళ్ళ కాలం లో వాళ్లే చేయించారు . బ్రిటిష్ వాడు టెంపుల్ ఎండోమెంట్ విభాగం తీసుకు వచ్చాక వాడు మన గుళ్ళ పైన, మరి పీఠాల పైన ఆధిపత్యం సంపాదించినాడు . తాళపత్ర గ్రంధాలను ప్రింటింగ్ కొరకు అనువదించే అప్పుడు వాడు హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఇలా కల్పితాలు చేయించాడు బలవంతంగా .
మన పురాణ, ఇతిహాసాలు బాగా చదివిన పండిత పెద్దలకు కూడా అందని మూలాల నుండి, హిందూ వ్యతిరేకులు ఇలాంటివి బయటకు తీస్తారు . అంటే వాళ్ళు మన పండిత పెద్దల కంటే మన గ్రంధాలను పూర్తిగా క్షుణంగా చదివారనా? కాదు . ఇలా ఎందుకంటే,
ఇలాంటి కల్పితాలు ఎక్కడ ఏ మూలన బ్రిటిష్ వాళ్ళు మన గ్రంధాలలో ఇరికించారో, అది ఇరికించిన వారికే (బ్రిటిష్ ) బాగా తెలుస్తుంది . బ్రిటిష్ వాళ్ళు ఇలా కల్పించి వ్రాసిన సంఘటనలను లిస్ట్ చేసి పుస్తక రూపంలో, హిందూ వ్యతిరేకుల పేరు మీద ముద్రించి ఇచ్చారు . మనలను వ్యతిరేకించటానికి వారికి ఇది ఒక ఆయుధంగా ఈ కల్పితాలను సృష్టించాడు . మనలను నిజాలతో వ్యతిరేకించలేక ఈ అబద్ధపు మార్గాన్ని ఎంచుకున్నారు.
మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష
@@santhkumar6 chala manchi vishayam chepparu.
నేను meditatiin లో 7 సార్లు రామ నామం విన్నాను నేను క్రిష్ణ భక్తుడిని
రాముడి గురుంచి ఎవడు తప్పు మాట్లాడి న వాడు సర్వ నాశనం..।
@@santhkumar6ఆ పుస్తకాన్ని సేకరించి దానిపై "దుర్వాద నిరూపణ" అని సవివరంగా వ్రాసి ఎందుకు ప్రచారం చేయకూడదు - తక్కువ క్రయంతో హిందూసంఘాల ద్వారా ?!?
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు.
నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం.
తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
చిరంజీవీ దీర్ఘాయుష్మాన్భవ- మేము రామాయణం చాలాసార్లుచదివానీ ఈమూడుఘట్టాలు చదివాను కానీ సమన్వయం చేసి చూడలేదు పెద్దలోపం చాలాబాగా వివరించావు నేనుశంబూకవధను వేరేవిధంగా సమర్ధించుతుంటాను కానీ అంతయుక్తియుక్తంగా వుండదు ఈరోజు స్పష్ఠమైన సహేతుకమంన వివరణ విన్నాను సంతోషం..
జై శ్రీరామ్
చాలా చక్కగా వివరణ ఇచ్చి రాముని గురించి కొంతమందికి ఇప్పుడు ఉన్న అపోహలను దూరభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసి రాముని యొక్క గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకుని వారు సరైన మార్గాన్ని ఎంచుకునేల చేశారు.
మీరు చేసిన ఈ ప్రయత్నం ఈ ప్రపంచానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది..సరైన ధర్మాన్ని ఎంచుకునే ఆలోచనని ఇస్తుంది.
ధన్యవాదములు. శత కోటి నమస్కారములు.
జై శ్రీరామ్
అయ్యా ఋగ్వేద అధ్యాపకులు, ఘనాపాటి శ్రీ సంతోష్ కుమార్ గారు, మీకు అనేక నమస్కారములు మరియు శ్రద్ధా పూర్వక కృతజ్ఞతలు. శంభూక వధ గురించి నాకు చిరకాలంగా ఉన్న ఈ శంఖకు హేతు బద్దము మరియు తర్క సంఘతమైన ఉదాహరణలతో శంఖా నివృత్తి చేసి రాములవారిపై నాకు మరింత భక్తి, శ్రద్ధలు పెరిగేటట్లు చేసిన మీ పాండిత్య ప్రజ్ఞకు నేను సర్వదా కృతజ్ఞుడను.
చాలా బాగా సెలవిచ్చారు
సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కౌంటర్ వీడియో చేయండి లేకపోతే వాళ్ళు చెప్పిన ది నిజం అని అనుకుంటున్నా రు❤❤ మనుస్మృతి మీద వీడియో లు బాగా చేస్తున్నారు ❤❤
Sir vaado kukka. alaage vaagutadu. Vaadi paina video chesevallu mana vallu chalamande unnaru @kiranastram,@dharmamargam ane channels chudandi
జై barath మతాకీ jai 🇮🇳🙋♂️jay srhee ram 🚩🌺🌸🌅🏹🚩🙏🙏🙏
Aa chetta edhava lu vaalla nalla book lo unna chandalam ki answer chepparu..
Yes,we like your videos.
అవునండీ. కౌంటర్ చెయ్యవలసిన అవసరం చాలా ఉంది. అది గురువు గారి లాంటి వారు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏
మహానుభావా సమస్య వీడింది. బలమైన అధారాలు రగుతున్న ఈ సమస్యను ఛేధించాయి. ఒక అపప్రదకు స్వస్తి పలకక తప్పదు. ధన్యోస్మి. శూద్రులమైన మావంటి వారికీ స్వస్తతను కలిగించారు. శ్రీరాముడు
మానవునిగా ఉన్నతమై ప్రధమశ్రేణిలో రాణించిన మహా చక్రవర్తి. మన పురాణాలలో దాదాపు ఈ స్థాయిలో రాణించినవారున్నా అందులో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు. అంతటి శ్రీరాములవారికి ఈ శూద్రహత్యను
తగిలించిన మేధావి అతి హేయమైన మూర్ఖత్వానికి పాల్పడి బ్రష్టుడైనాడు.
ఎదిఎమైనా నిజం నిప్పులాంటిదని ఎప్పటికైనా
బయటికి వస్తుందని మీద్వార నిరూపితమౌవ్వడం శ్రీరామ భక్తులకు గోప్ప ఊరట. జైశ్రీరామ్. భరతమాత జై. మీకు శుభమగుగాక. పేద్దవాడిని కనుక నా శుభాశీస్సులు తేలియపరుస్తున్నా సంతోష్ ఘనపాటి గారు. అన్యదా భావించకండి.
జై శ్రీ రామ్
భగవంతుని చేతి లో మరణించిన తిరిగి జన్మ ఉండదు,అదృష్ట వంతులు మాత్రమే చంప బడుడురు తపస్సు చేయకనే తలంపుతో తరించేను
సంతోష్ కుమార్ ఘనపాఠిగారు! ఉత్తరరామాయణము వాల్మీకి కృతము కాదను విషయాన్ని ఘంటాపథంగా, సప్రమాణంగా నిరూపి చారు. విభజించి పాలించు నీతిగల ఆంగ్లేయులు తమ పాలనాకాలములో,హిందువుల హృదయాలలో గూడు చేసుకున్న శ్రీరామచంద్రుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని దూషితంచేసే ప్రయత్నములో భాగంగా నాటి సంస్కృతము తెలిసిన పండితుడ ప్రలోభపెట్టియో లేదా భయపెట్టియో శంబూకుడను శూద్రుడు తపస్సు చేస్తే,రాముడు అతడిని వధిం చాడని కల్పిత కథను ప్రవేశ పెట్టారు.. తద్వారా రాముడు శూద్రద్వేషియని అభిప్రాయం కలిగించాలని,ఒక నీచమైన ఆలోచన.
అలాగే నిండుగర్భిణియైన సీతాదేవిని అడవిలో వదిలేశాడను ఘట్టమును జోడించి,రాముడు తన ధర్మపత్నిపట్ల అమానుషంగా వ్యవహరించాడని చెడు సందేశాన్ని వ్యాపింపజేశారు.
ఒకవైపు రాముడు కల్పితం అంటూనే రాముడు యిలా చేశాడు,అలా చేశాడనుటలో ఔచిత్యమేముంది?
సంతోష్ ఘనపాఠిగారు! మీరు ఆ కల్పిత ఉత్తర రామాయణములోని శ్లోకముల ఆధారంగాను మరియు శబరి ఘట్టం ఆధారంగాను రాముడు శూద్రుడు తపస్స్సుచేస్తే ప్రశంసించేవాడే తప్ప వ్యతిరేకించేవాడు కాదని అందులోని శ్లోకముల ఆధారంగా చక్కగా నిరూపించారు.మీ వీడియో బహుధా ప్రశంసనీయం.
…ప్రభాకరశర్మ,న్యాయవాది
(9963456923)
మనస్సు తేలిక పడింది.కొన్ని దశాబ్దాల మనో వ్యధ చేత తీసివేసినట్లు తగ్గింది.రామో విగ్రహావాన్ ధర్మః...రామో ద్విర్నాభి భాష్యతే..రాముడు పోతపోసిన ధర్మ మూర్తి..రాముడి మాటకు తిరుగు లేదు.. భద్రం తే అని పలికిన రాముడు కత్తి దుయ్యటం అనేది కేవలం కల్పితం.దీనికి మీరు చూపించిన రుజువులు అద్భుతం.మీరు,శ్రీమాన్ గరికపాటి వారు ఒక్కసారి గీతా ప్రెస్ వారితో విషయం చర్చించి ఈ ప్రక్షి ప్తాలు లేని ప్రచురణలు వెలుగు చూసే విధంగా చూడగలరని సవినయ ప్రార్థన. జై శ్రీరామ్.
నాకు ఉన్న చాలా ధర్మం సందేహాలు మీ వల్ల తీరాయి ....., మరిన్ని సందేహాలు కొరకు మీ వీడియో లు చూడటం అలవాటు గా మార్చుకున్నాను.... మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు....,జై శ్రీరామ్
అద్భుతమైన విశదీకరణ. ఇంత కాలంగా ఉన్న సందేహాన్ని పటాపంచలుగాచేసినందులకు ధన్యవాదాలు.
గురువు గారు జైశ్రీరామ్ జైహీంద్ జైబారత్ మీ ఇవరన బాగుంది ఇది పాస్టర్ల కు అర్తమౌతుందనుకుంట
పాస్టర్ల సంగతి తర్వాత ...ముందు రామాయణం లో ఇంకా ఉత్తరకాండ ని జోడించి ప్రచురించే హిందూ సోదరులకు బుద్ధి చెప్పండి
🙏మన రామాయణంలొ లేని సన్నివేశాలను జొప్పించి, మాటలను వక్రీకరించి మన పైనే దాడి చేసేవారి త్రుల్లు అనచటానికి మీవంటి పాండిత్యం వున్నవారు సంకల్పించటం అనేది అత్యంత హర్షనీయము.🙏
💫🌞ధర్మో రక్షతి రక్షితః🌛✨
రామో విగ్రహవాన్ ధర్మః
రామాయణం మీది మక్కువతో కొంత మంది చేసిన పైత్య ప్రక్షిప్తం ఈ శంభూక ఆఖ్యానం.🙏
స్వామి మీకు ధన్యవాదాలు ఆ క్రైస్తవ మూక ఈ సంభూక వద్ద గురించి అసత్యం ప్రచారం చేస్తున్నారు సత్యం తెలిపినందుకు ధన్యవాదాలు🙏🚩
మీలాంటి వేదం తెలిసిన గొప్పవా లు మరింత మంది రావాలి ధర్మాన్ని చెప్పడం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇన్నేళ్లు మీలాగా చెప్పే వాళ్ళు లేక హిందూ అతను ధర్మం పక్కదారి పట్టింది పాపాత్ములు చేరి ప్రలోభాలు చెప్పడం వలన మీలాంటి గొప్ప వాళ్ళు వాస్తవాలను చెప్పే ధర్మాన్ని నిలబెట్టాలని ఒక హిందువుగా కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ
ఇంత మంచి సహేతుకమైన విశ్లేషణ చేసి అసత్యాన్ని ఎండకట్టిన మీకు శత కోటి నమస్కారములు.ఇలాంటి మంచి ప్రయోజ కరమైన వీడియోస్ మరిన్ని చేయవలసినదిగా ప్రార్ధన.
🕉️ శుభం భూయాత్ 🕉️
ప్రజలలో ఉన్న ఒక ముఖ్యమైన ధర్మసందేహాన్ని తీర్చారు. కొందరు ఇటువంటి సందేహలను ఉదాహరణలుగా తీసుకుని కుల, మత వర్గాలుగా సమాజాన్ని చీలుస్తున్నారు. ఇలాంటి ధర్మసందేహాలు, అపోహలు అనేకం. ఇలాగే మరికొన్ని ముఖ్యమైన వాటిని తీసుకుని నివృత్తి చేయగలరు.
మీరు చెప్పేది వింటుంటే మనుషులే కాదు మన గ్రంధాలను కూడా చెడగొట్టారు అన్నమాట, మనస్ఫూర్తిలొని కొని, ఉత్తరకాండ వక్రీకరణ రచనలు.
గురువుగారు చక్కగా వివరించారు. ఇతర మతాల చానెల్స్ హిందూ పురాణాలను వక్రీకరించి చెబుతున్న వీడియోస్ గమనించి వాటికి కూడా సమాధానం సరైన వివరణ ఇచ్చే వీడియోస్ చేయండి. అపుడు వారి సంకల్పం అడ్డుకున్న వాళ్ళు అవుతారు.అలాగే హిందువులకు మన పురాణాల పట్ల అవగాహనా, నమ్మకం వస్తాయి. 🙏🏻
ఉత్తరకాండ వాల్మీకి వ్రాయలేదు.
ఉత్తరకాండ మొత్తం తరువాత ఎవరో వ్రాసి రామాయణానికి తగిలించారు.
అంతెందుకు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో 15వ సర్గ మొత్తం , 16వ సర్గ మొదటి కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తమేనని నా అభిప్రాయం.
శ్రీమద్రామాయణం ఇతిహాసాన్ని శ్రీరామ పట్టాభిషేకంతో ముగించి ఫలశృతి కూడా వ్రాసిన వాల్మీకి మహర్షి ఉత్తరకాండ వ్రాశారనడం అబద్ధం.
గురువుగారు చాలా చక్కగా వివరించారు.
సంక్షిప్త రామాయణం తర్వాత ఫలశృతి వ్రాసినట్లే రామపట్టాభిషేకం తర్వాత కూడా ఫలశృతి రాశారు. యుద్ధకాండ తర్వాత పరిసమాప్తి అయితే సంక్షిప్త రామాయణం తరువాత ఎందుకు వ్రాసారు.?
కలియుగ మానవులకు మొత్తం రామాయణం చదవడం కుదరదని భావించి సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు ఈ సంక్షిప్త రామాయణం చదివితే రామాయణం చదివిన ఫలితం వస్తుందని ఏర్పాటు చేశారు @@venkateswaraswamytumulurih1783
Mee email id isthara guruji
@@venkateswaraswamytumulurih1783sankshipta ramayan valmiki rasara???
బాల కాండ కూడా వాల్మీకి రామాయణం లో భాగం కాదు. అసలు రామాయణం లో 5 కాండలు మాత్రమే
జై శ్రీరామ్ 🛕⛳🕉️🛕 యదార్ధ లను చక్కగా వివరించారు ధన్యవాదములు అలాగే రావణబ్రహ్మ గురించి కూడా చక్కగా వివరించండి ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలియజేయండి 🙏⛳🕉️🛕
ఉత్తర రామాయణం ప్రచురణ నిలిపినేయడానికి మనం ఏమి చేయలేమా గురువుగారు దీని వలన మన హిందూ ధర్మం కి అపకీర్తి వస్తుంది కదా
వివరణాత్మక మైన విశ్లేషణ చాలా జ్ఞానాన్ని ఇచ్చింది. మీకు కృతజ్ఞతలు గురూజీ.❤❤❤❤❤
కల్పిత కథలు, వక్రీకరణలతో కలుషిత మైన జాతిని, సత్యాలతో అభిషేకించ వలసి యున్నది. మేల్కొల్పవలసి యున్నది. అట్టి మహత్తర కార్యానికి పూనుకున్న మీకు, మీలాంటి ఎందరికో
కోటి కోటి నతులు.
జై శ్రీరామ్, మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు .
విగ్రహం అంటే శరీరమని తెలియచేసిన ఒక ఇంటర్వ్యూలో స్వామికి వందనం.
కల్పితం అన్నారు, బాగుంది...
కానీ ఎవరు కల్పించారు....
ఇన్ని వందల సంవత్సరాల ఎందు కు ఎవరు ఖండించలేదు...
ఇప్పుడు కూడా బహు కొద్ది మంది మాత్రమే ఖండిస్తున్నారు....।
మత పెద్దలు ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తే కానీ ఈ అపవాదు తొలగి పోదు..।।
చాలా సంతోషం మీలాంటి వారు ఎంతో బిజీ గా ఉంటారు కానీ హిందూ సమాజం కోసం మీరు మీకు ఉన్న విద్యని అందరికీ అర్థమయ్యేలాగా చాలా స్పష్టం గా చేస్తున్నారు చాలా అభినందనలు నేను మీ మీద కాస్త పెద్దవాడిని కనుక నా ఆశీసులు అందిస్తూ మా కళ్యాణ వేంకటేశ్వర స్వామి మా బాలమ్మ ఆశీసులు మీకు ఉంటాయ్ మీరు మీ పోరాటని ఆపకండి 🙌🙌🙌🙌🙌
🌴🌷🇶🇦🇮🇳🌷🌴🚩🚩🙏🙏🚩🚩🚩 జైశ్రీరామ్ గురువుగారు జైశ్రీరామ్
జై శ్రీరామ్ సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , చాలా బాగా చెప్పారు , ఎవ్వరో మూర్ఖులు మందబుద్ధి గాళ్ళు గిట్టక అమాయక శూద్ర ప్రజల ను తప్పు దారి పట్టించి వాళ్ళ వైపు కు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం అదీ డబ్బు ల కోసం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
గురువుగారికి శతకోటి ప్రణామాలు శంబూకవధ అబద్ధాన్ని నిరూపించి నిజాన్ని తెల్పారు
చాలా బాగుంది. మీకు శతకోటి వందనాలు. మీ లాంటి గురువులు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. వారితో వాదానికి దిగితే అశ్లీల పదాలు ప్రయోగించడం మొదలు పెడతారు. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. మీ ఎటువంటి ప్రయత్నానికైనా మా మద్దతు ఉంటుంది. వివేకానందుడీలా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మం విశిష్టతను తెలిపి, అపోహలు తొలగించే అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచం భారత దేశం వైపు చూస్తుంది. కొంత మంది మన దేశ సోదరులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు.జై భారత మాత.🙏 జై జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏
Highly appreciable and carry on the great yagna
I cannot even imagine that Lord Shri Rama would discriminate against anyone on the basis of caste let alone kill shambooka. It is a fictitious addition.
Sanathana dharma never had caste system. Varna vyavasta is what we got. White dogs introduced caste system
బాగా వివరించారు 🙏🙏🙏
గొప్ప గొప్ప సందేహాలు తిరుసున్నందుకు గురువు గారికి ధన్యవాదములు
చాలామంది ప్రవచన కర్తలు సంభూక వధ గూర్చి చెబుతూ ఉండుటచేత ఈ పరిస్థితి వచ్చింది.
Jai guru dhtta
జై శ్రీరామ్...గురువుగారు 🙏
నేను కుడా వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం వచనం చదివాను! ఈ సన్నివేశం చదివినపుడు..రాముడు ఒక శూద్రుడు తపస్సు చేసినందుకు ఎందుకు నరికేస్తాడు..? అనే సందేహం వచ్చింది! ఇప్పుడు నా సందేహం తీరిపోయింది, కానీ అది కల్పితం అని చెప్తే ఈ సన్నాసులు ఎవరూ నమ్మరు కదా.
మొల్ల రామాయణం (తెలుగు ,11వ శతాబ్దం), భాస్కర రామాయణం (తెలుగు, 14వ శతాబ్దం), శ్రీ రామ విజయం (మరాఠీ రామాయణం 16వ శతాబ్దం), కంబ రామాయణం (తమిళ్, 12వ శతాబ్దం) ఇంకా ప్రాంతీయ భాషల్లో వ్రాసిన రామాయణాల్లో ఉత్తర రామాయణం లేదు. పై రామాయణాలన్నీ యుద్ధ కాండ తోనే సమాప్తం ఔతాయి . ఉత్తర రామాయణం కల్పితం.
2015 లో కోల్కతా లైబ్రరీ లో దొరికిన 6వ శతాబ్దపు రామాయణం లో ఉత్తర కాండ ప్రసక్తే లేదు
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు.
నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం.
తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
హరే కృష్ణ, స్వామి గారు మీరు చాలా బాగా వివరించారు
ధన్యవాదాలు స్వామీ...
చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు. చాలా బాగుందండీ. ఇలాంటి సమాచారం వలన అందరి అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు
ఉత్తర రామాయణం కల్పితం సరే ఎవరు ఎప్పుడు యే పరిస్థిథి లో రాసారు తెలియజేస్తే బాగుండేది
స్వామి శరణం
జై శ్రీ రామ్
నమస్కారం... గురువు గారు
ఉత్తర రామాయణం గురించి నాకు ఉన్న అభిప్రాయం నిజమే అని తెలిపిన మీకు అభినందనలు.
మీ వివరణ అమూల్యమైనది.
Shambuka వధ కల్పితం అని నిరూపించారు.
గౌ!! గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ప్రకారం "ఉత్తరకాండ రామాయణ" ఎవరో ఇతర రాసినదిగా ఉదహారణలతో వివరించారు...
శ్రవణకుమారుడి విషయం లో...అందరూ..ఒక ముఖ్య సంఘటన చెప్పరు.అంధులైన వైశ్యడికి,శూద్రస్ర్తీకి పుట్టిన శ్రవణకుమారుడు...తల్లిదండ్రులను నిరంతర సేవ చేస్తూఉంటాడు.ఎంత సేవ చేస్తాడంటే....శ్రవణకుమారిడి దేహం నుండి దివ్యశక్తి తో ప్రాణం పైకి వచ్చినప్పుడు... సాక్షాత్తూ ఇంద్రుడు.. స్వర్గం నుండి తన విమానం లో వచ్చి... శ్రవణకుమారిడి ని దివ్యదేహం ఇచ్చి తన ప్రక్కనే కూర్చో పెట్టి తన తో తీసుకువెడతాడు.శ్రవణకుమారిడి తల్లిదండ్రులు కూడా వెంటే ప్రాణాలు కోల్పోయి నప్పుడు వారు కూడా దివ్యదేహదారులై స్వర్గం(ఉత్తమ లోకాలకు వెడతారు)కు వెడతారు.సాధారణంగా ప్రాణుల నుండి ప్రాణ శక్తి... ఇంద్రుడు తీసుకు వెళ్ళటం ఏ సందర్భం లోనూ లేదు.ఒక్క శ్రవణకుమారిడి విషయం లో...అతను తల్లిదండ్రుల కు చేసిన సేవ అద్వితీయం..అమోఘం...శ్రవణకుమారుడు,అతని తల్లిదండ్రులు.... ఏ యజ్ఞం,ఏ మంత్రం చదవరు.వారి ధర్మాచరణే.... వారిని ఉత్తమ లోకాలకు తీసుకు వెడుతుంది.
శ్రవణ కుమారుడు అని పేరు వాల్మీకి రామాయణం లో లేదు. మనకి తులసీదాసు గారు వ్రాసిన శ్రీ రామ చరిత మానస్ లో మాత్రమే ఉంది.
గురువు గారికి పాదాభివందనం.🎉
స్వామీ మీరు మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు. హిందూ ధర్మం పై దాడులు మనవాళ్ళు మాత్రమే చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మీ ప్రవచనాలు కొనసాగించండి. ఆపదని గమనించడం లేదు మూర్ఖులు. ధన్యవాదములు 🙏
ధన్యవాదములు గురువు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పారు రామో విగ్రహవాన్ ధర్మహ
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
ప్రణామములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏
మీ విచక్షణ శక్తి చురుకుగా ఉంది.మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
అద్భుతంగా వివరించారు. ఇటువంటి కనువిప్పు కలిగించే వీడియోలు మీరు మరిన్ని చేయాలి.
నమస్తే సార్, గురువు గారు, మీరు చాల అద్భుతంగా చెప్పవలసిన విధం చాల చక్కగా చెప్పారు. నేను 50 సంవత్సరముల క్రితం ఆలిండియా రేడియో లో మహానుభావులు శ్రీ ఉషశ్రీ గారు, మీరు చెప్పినట్లే వాల్మీకి రామాయణం ను యుద్ధం కాండ తో ముగుస్తుంది అని వక్కాణించారు.ఎవరో వ్రాసిన ఉత్తర కాండ ను వాల్మీకి రామాయణం లో ఇటీవల చేర్చినట్లు గా తెలుస్తుంది.ఇటీవల కరోనా కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాల్మీకి రామాయణం లో ని కొన్ని కాండ లను ప్రసారం చేసారు. ముఖ్యంగా బాల కాండ గురించి చెబుతూ, ఈ బాలకాండ లోని విషయంలతో పాటు,ఉత్తర కాండ లోని కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఆయన ఉత్తర కాండ కూడా వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేసిన పుస్తకాలలో కూడా ఉత్తర కాండ వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, ఇది అవాస్తవం.ధన్యవాదాలు సార్.
ఉత్తరరామాయణం పూర్తిగా కల్పితం అని తేలిపోయింది మహానియా 🙏
Uthara kanda kalpitham ani cheppi naa manasu nu chala telika parachinaru - padabhi vandanalu, inka ituvanti videos chala chesi nijala niggu theeyalsina avasaram chala undi
Every doubt is clarified by the learned pandit Ghanapati. Very much grateful to him by all Hindus.
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
ధన్యవాదములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏😊
Guruvu gaariki 🙏🙏🙏meeru chaala baaga chebuthunnaaru
మీరు చెప్పింది చాలా తార్కికంగా, నిస్సందిగ్ధంగా ఉంది.
చక్కటి వివరణ బాగుంది. అందరూ తెలుసుకొని ఇంద్రజిత్తు వధ లో లక్ష్మణ స్వామి చెప్పుకొన్న ధనుర్విద్య లో లేని రామ సత్య సంధ త నిరూపితం ఐయన శ్లోకం వల్ల ఇంద్రజిత్తు మరణం సంభవించింది కావున ఇవన్నీ అబద్ధాలే.పుకార్లే.రామాయణం అర్థం కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఇవ్వ రాదు పూర్వా పరాలు తెలుసుకోవాలి ఏది సత్యం ఏది అబద్దం. ఎట్టి అపవాదు నిలవదు అని ఎప్పుడో నిరూపితం అయింది.
చాలా సంతోషం గురువు గారు. ఈ విషయం గురించి చాలా మందినీ అడిగాను.
చాలా చక్కగా చెప్పారు.
అశ్వమేధ యాగం గురించి ఒక వీడియో చేయగలరు..
చాలా మంచి విశ్లేషణ చేశారు. హర్షణీయం. ఇలాంటి విశ్లేషణలు మరిన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి.
Thank u swamy . చాలా బాగా వివరించారు.🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
జై శ్రీరా మ. బాగా చెప్పారు స్వామి.
మీ నుండి మరిన్ని మంచి నిజాలు తెలుసుకోవాలి స్వామీ
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩📿📿📿📿📿📿
వాల్మీకి రామాయణం ఆధారాలతో సహా చాలా చక్కని వివరణ ఇచ్చారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు 🙏. జై శ్రీరామ్ 🙏.
హ హ హ... మీరు కేక , మీ బుక్స్ తప్పు అని మీరే ఒప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా బ్ర*హ్మాణ ఆధిక్యం పోయే రోజులు వచ్చేసాయి.ఇంకా తాత ముత్తాతల శాంతి కోసం అని మోసాలు నమ్మే జనాలు తగ్గారు.
నాలుగు వర్ణాలు చేసి...మంచి నీళ్లకు కు కూడా ఎడిపించారు..., ఇబ్బంది పడిన వాళ్ళు వేరే మతం లోకి వెళ్లిపోతుంటే గిలగిలా కొట్టుకుంటున్నారు... మీ బుక్స్ తప్పు అని మీరే చెప్పాల్సి వస్తుంది పాపం.
తర్కం ఆలోచించే వాళ్ళు పెరిగిపోయారు...సైన్స్ & సెక్యులరిజం స్టార్ట్ అయిపోయాయి... ఇంక ఏ మత పిచ్చ మాటలు వాటిని ఆపలేవు... మహా అయితే కొంచం లేట్ అవుతుంది అంతే...
ధన్య వాదములు ఘనాపాఠి గారూ
సందేహము నివృత్తి అయినది.
జయ గురు దత్త
Jai Sriram🙏
So many number of Ramayanams are there, only Valmiki Ramayana is authentic
అయ్యా స్వామి 🙏హిందూ దేవాలయాలు. మరియు సనాతన ధర్మ రక్షణ కొరకు కావలసిన పూజలు యజ్ఞాలు చేయండి. మన హిందూ భక్త వీరులకు అండగా ఉండండి. ఇక iసిద్ధాంతాలు వద్దు. దేశ దైవ ద్రోహులకు బుద్ది చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారము
చాలా మంచి సమాధానం తో కూడిన వీడియో వీడియో అందించారు గురూజీ మీకు ధన్యవాధాలు🙏
రామాయణం రచించిన
వాల్మీకి గురించి చెప్పడం
మర్చిపోయారు గురువు గారు😇
మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా స్పష్టంగా ఆధారాలతో చెబుతున్నారు❤
చాలా స్పష్టంగా చెప్పారు
ధన్యవాదాలు
My doubt from the last 40 years is completely cleared - pranamalu
Super 👌 super 👌 super 👌
అద్భుతమయిన విశ్లేషణ .....🙏🙏🙏🙏🙏🙏...
You have brought out the reality . otherwise the people will be misguided by others. Thank you so much for the video guruvu garu. Sri gurubhyonamaha.
Uttarakhanda Mee brahmanula srushti any chalamandi bhavistunnaru
చాలా బాగా వివరించారు స్వామి . జై శ్రీ రామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
జై శ్రీ రామ్ 🙏🚩. ఒకవేళ శంభూక వధ నిజమే అని అనుకున్నా..వధకు గల కారణం దుష్ట రాజకీయం చేసేవాళ్ళు చెప్పేదైతే కాదు. శంభూకుడు లోకానికి కీడు చేసే ఉద్దేశంతో తపస్సు చేశాడని కొంతమంది అంటారు. అందుకనే రాముడు చంపాడని అంటారు. సత్సంకల్పంతో తపస్సు చేసేవారిని రాముడు అనుగ్రహిస్తాడు అనేందుకు శబరి యే ఉదాహరణ. జై శ్రీ రామ్ 🙏🚩
🙏
@@Math_academy841 in that case Guha, a tribal was given brotherly position by sriRam. Valmiki, who was also bird picker ( pittalu kotti thine vadu) who is also a sudra & Sri Ram left his wife in his protection ( if you believe Uttara Ramayana happened, trust this also) .All Monkey faced Vanaras are more or less tribals & Sri Ram has given shelter to them
@@Math_academy841వాల్మీకి బ్రాహ్మణుడు అని మీరు అన్నారు. మరి తిరుప్పని ఆల్వార్ ఎవరు ??? ఈయన కూడా బ్రాహ్మణుడేనా??? కన్నప్ప కూడా బ్రాహ్మణుడేనా??? ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. సనాతన థర్మంలో వీరికున్న స్థానం మీకు తెలియదా???
@@Math_academy841అయోధ్య రామ మందిరానికి మొదటి ఇటుక పెట్టింది దళితుడైన కామేశ్వర్ చౌపాల్. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు కూడా చౌపాల్ గర్భ గుడిలోనే ఉన్నారు. ఇది అబద్ధం కాదు బాబూ.
యుధ్ధానికి దిగితే చివరికి జరిగేది కుల సాంకర్యం, నాశనం తప్ప ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి యుధ్ధం చెయ్యను అని అర్జునుడు అన్నప్పుడు.....ధర్మం ముఖ్యం గానీ కులం ముఖ్యం కాదు...ధర్మ స్ధాపన కోసరం నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని క్రృష్ణుడు ఆదేశిస్తాడు. ఇది గ్రహించు బాబూ.
శబరి లాంటి తపస్వని ని రాముడు అనుగ్రహించాడు, దుష్టుడైన శంభూకుడిని వధించాడు. దుష్టులను వధిస్తే నొప్పెందుకు నీకు???
ఒకప్పుడు స్వచ్ఛందంగా సతీ సహగమనానికి పాల్పడేవారు. కాలక్రమంలో ఇది బలవంతపు తంతు గా మారింది. ఈ బలవంతపు తంతుని ఎవరూ సమర్ధించరు. వెధవలు తప్ప.
@@74Ravindra math academy ani peru endku.. Ne peru chepko.. Bayama... Me mudatvsnki parakasta enti ante bramhin ante ento kuda teleulyakunda british bodi moohalu ichina caste ni include chestu questions adgatam... Mohalu edava mohalu hinduism lo varna system is there.. This so called caste system teskochindi british edavalu.. First musti edavalu idi telskovali...
Correct andi , thanku for explaining such a great doubts .
నేను చిన్నతనం లో ఏదో హిందీ book లో కూడా రాముడు అన్యాయం గా చంపినట్టు ఉంది
అది చదివిన ఒక తమిళ ఆవిడ కూడా రాముడు అన్యాయం చేసాడు అని, అందుకే రాముడు అంటే naku ఇష్టం లేదని చెప్పింది
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
మంచి విషయాలు తెలుసుకుంటున్నాము