హారతి కళ్ళకు అద్దుకోకూడదా?

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 102

  • @mouliparidala4663
    @mouliparidala4663 13 днів тому +4

    బాబు మీలాంటివారు కోటి కిఒక్కరు వున్నా మన సంప్రదాయం నిలుస్తుంది

  • @avssrinivas9459
    @avssrinivas9459 15 днів тому +5

    జై శ్రీరాం. సంతోష్ కుమార్ గారికి నమస్తే! ఎక్కడో విన్నాను కర్పూర హారతి తీసుకుని కళ్ళకు అద్దుకున్నందు వల్ల కళ్ళకు మంచిదని, ఆ హారతి వలన వాతావరణం ప్యూరిఫై అవుతుందని కూడా ఎవరో పెద్దలు చెప్పారు. అలాగే మీరు కూడా ధర్మసందేహం అనే కార్యక్రమం పెట్టి వారం వారం మన సోదరీ సోదరీమణులకు వివరణ ఇచ్చి హిందూధర్మం మీద పట్టు పెంచవలసిందిగా కోరుచున్నాను. మీకు శుభాభినందనలు🎉🎉🎉❤🙏🙏🙏

  • @stephenjohn4132
    @stephenjohn4132 16 днів тому +19

    అజ్ఞానాన్ని తొలగించి ధర్మం ఉపదేశించినందుకు గురువుగారి పాదాలకు వందనములు...🙏

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 16 днів тому +14

    హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 16 днів тому +17

    చాలా మంచి విషయం చెప్పారు సంతోష్ గారు. చినజీయర్ స్వామి వారు ఒక సందర్భంలో హారతి తీసుకోకూడదు అని చెప్పడం వల్ల చాలా మంది జనాలకు సందిగ్ధత నెలకొంది. వైష్ణవ ఆగమాల ప్రకారం అప్పుడప్పుడు ఇచ్చే దృష్టి హారతిని, నిత్యం చేసుకునే పూజ హారతికి లంకె పెట్టడం వల్ల వచ్చిన చిక్కుని, చక్కగా తొలగించారు..🙏

    • @rajeshwaribhunath449
      @rajeshwaribhunath449 16 днів тому +1

      చాలాబాగాచెప్పారుగురువుగారుచాలావిపులంగా వున్నది మీ వివరణ చాలా చాలా ధన్యవాదములు సంతోషు గురువు గారు జైశ్రీరామ్

    • @agraharamraghava2942
      @agraharamraghava2942 15 днів тому

      చిన్న జీయర్ స్వామి వారు చెప్పిన సందర్భం వేరు ఇక్కడ ఆయనను కావాలని ట్రోల్ చేస్తున్న సందర్భం వేరు .,..

  • @pasamrajesh143
    @pasamrajesh143 16 днів тому +4

    చాలా ఓపికగా,చక్కగా,మీ భాద్యతగా మాకు వివరించారు...ధన్యవాదాలు🙏🚩🇮🇳

  • @sridevip3081
    @sridevip3081 2 дні тому

    Jaya guru datta andi 💐🙏

  • @NikhilSarma
    @NikhilSarma 16 днів тому +4

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీరు చెప్పినటువంటి ఈ శ్లోకాలు అలాగే వాటి అర్థాలను చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకవేళ వీలైతే శ్లోకాలు వాటి అర్థాలను కూడా కుదిరితే డిస్క్రిప్షన్ లో పొంద పరచగలరు, తద్వారా ఈ విషయాలను మా ఆలయంలో వచ్చే భక్తులు ఈ విషయాలను తెలుసుకోగలరు.
    శ్రీమాత్రే నమః. 🙏

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 16 днів тому +2

    స్వచ్ఛమైన కర్పూర హారతి పొగను మనం మన ముఖానికి మరియు కళ్ళలోకి ప్రసరించేట్టట్టు మన వైపుకు చేతులతో అనడం ద్వారా మన ఆరోగ్యం మెరుగు పడుతుంది అని మన పెద్దవాళ్ళు అలా పెట్టి కూడా వుండవచ్చు 🙏🙏🙏🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 15 днів тому +2

    జై శ్రీరామ్ సంతోష్ ఘనాపాఠి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @chandrasekharnotam2535
    @chandrasekharnotam2535 16 днів тому +4

    గురువుగారు, ఈ ప్రశ్న ఎప్పటినుండో మదిలో ఉండిపోయింది. దానిని చాలా బాగా విశ్లేషించి చెప్పినందుకు ధన్యవాదములు. 🙏🙏🙏

  • @martyphanikumar7498
    @martyphanikumar7498 12 днів тому +1

    స్వామి బాగా వివరించారు! అభిజిత్ ముహూర్తము ప్రదోషకాలం గురించి చెప్పగలరు

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 16 днів тому +4

    *🕉️🙏ఓమ్ 🕉️🙏*
    *🕉️🙏విగ్రహానికి*
    *షోడశోపచారాలు*
    *చేస్తారు.*
    *మిగిలినవి*
    *దేవుడు లేక దేవత*
    *సమర్పయామి*
    *అంటారు.🕉️🙏*
    *🕉️🙏కాని దీపం*
    *దర్శయామి*
    *అంటారు.*
    *ఆ దీపాన్ని*
    *విగ్రహం ముందు*
    *ఉంచినపుడు*
    *సాకారమైన*
    *విగ్రహం*
    *స్థానంలో*
    *సాకార*
    *నిరాకారమైన*
    *'హారతి'*
    *వెలుగు*
    *మాయమై,*
    *నిరకారం,*
    *దాని 'పరిమళం'*
    *మిగులుతుంది.🕉️🙏*
    *🕉️🙏'ఇంట్లో కూడా*
    *సాకారం నుండి,*
    *సాకార నిరాకారానికి,*
    *సాకార నిరాకారం నుండి*
    *నిరాకారానికి చేరుకోవాలి.'🕉️🙏*
    *🕉️🙏ఓమ్ 🕉️🙏*

  • @krishnareddy6626
    @krishnareddy6626 16 днів тому +12

    స్కాంద పురాణం,రేవ కాండం,
    195.హరికి నీరాజనమును రెండు చేతులలో ఇచ్చి శేషమును తీసికొని కన్నులకు హత్తుకుని ముఖమునకు రాసుకున్న నరునికి "రే చీకటి మొదలగు నేత్ర వ్యాధులు పోవును. ముఖము కాంతితో నిండిపోవును.

  • @wummadisettymohanakrishna4402
    @wummadisettymohanakrishna4402 10 днів тому

    నమస్కారం గురువు గారూ, ఈ సమాచారం విన్నందుకు నేను కృతజ్ఞుడను. నేను ధర్మానికి సంబంధించిన మరిన్ని సమాధానాలను వినాలనుకుంటున్నాను.

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 16 днів тому +2

    మన ధర్మం గురించి గురువు గారి వివరణ అద్భుతం

  • @dvramayya4778
    @dvramayya4778 15 днів тому +3

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 15 днів тому +4

    సనాతన ధర్మాలు అంటే ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను

    • @telugujanapadalu4958
      @telugujanapadalu4958 15 днів тому +1

      @@Sw.Ananda మీ భాషా విధానం మార్చుకుని ఒకరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడండి అన్న...
      సనాతన ధర్మం అంటే ఒకరు చెబితే వచ్చింది కాదు,...
      సృష్టి ప్రారంభం నుంచి మానవులు పాటించే ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు...

    • @Sw.Ananda
      @Sw.Ananda 14 днів тому

      @@telugujanapadalu4958 నమస్తే!
      మిరు ఎవరు ?
      వీళ్ళకి అన్ని విషయాలు కావాలి, ప్రశ్నించడమే, కానీ తెలిసి, ఆచరణ లో పెట్ట లేని విజ్ఞానం వృధా.
      చెప్పే వారి కాలం వృధా.
      కనీసం, మీరు సనాతన ధర్మం అనేది ఉదాహరణ పూర్వ్యాకం గా ఒకటైనా చెప్పండి (పురాతన మూలం వుండాలి కాదా ).
      నాకు ఈయ న వేద పండితుడని తెలుసు. U tube ఉపన్యాసకులు లో లో ఈ మహాను భవుడు ఒక్కడే వేద పరిజ్ఞానం కల వాడు అని.

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 16 днів тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏. గురువు గారు నిత్య శివ పూజా విధానం గురించి తేలియచేయగలరు అని కోరుకుంటూ ఉన్నాము. వీలైతే PDF ఫైల్ పెట్టగలరు అని కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 16 днів тому +2

    జై శ్రీ రామ 🚩🚩

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda 16 днів тому +2

    🚩జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🚩

  • @suryanarayakotra612
    @suryanarayakotra612 15 днів тому +1

    చక్కగా వివరించారు 🙏🏽🙏🏽

  • @kantamani2602
    @kantamani2602 15 днів тому +1

    జై శ్రీరామ్

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 15 днів тому +1

    Jai Shree Ram🕉🚩🙏

  • @srk1604b
    @srk1604b 15 днів тому +1

    Jai shree ram 🙏🙏🙏

  • @GatlaRgv
    @GatlaRgv 15 днів тому +2

    శ్రీ మాత్రే నమః

  • @voice5950
    @voice5950 16 днів тому +1

    ధన్యవాదములు..జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @Ramakrishnanrao1
    @Ramakrishnanrao1 10 днів тому

    బ్రహ్మశ్రీ సంతోష్ కుమారా! మీకు నిరంతరమూ ఆవేదమాత కరుణాకటాక్షాలు లభిస్తూనే ఉండుగాక. ఆ పరమేశ్వరి సనాతనమైన తన హైందవ ధర్మపరిరక్షణను తానే పలుపలు రూపాలలో ప్రత్యక్షమగుచు అనేకప్రక్రియలలో మానవులకు అర్థమయేలా ప్రబోధిస్తూ నిద్రాణమైన ఆత్మశక్తిని ప్రేరేపిస్తూ కర్తవ్యాంశాలను ప్రబోధిస్తూ ఉంటుందనుటకు మీరు చేయుచున్న ఈ సుస్పషటమైన వివరణతో కూడిన ప్రబోధలే నిదర్శనము. హిందువుగా పుట్టినందులకు మీరు హైందవ ధర్మాన్ని రక్షించుటకు యథాశక్తి కృషి చేస్తున్నారు. మిమ్ములను మీకుటుంబాన్ని ఆ పరమేశ్వరి ఆయురారోగ్యానందైశ్వర్యాలతో శతాధికవర్షములు జీవింపచేయుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని పొందడానికి కూడా యోగం సమకూడాలి. ఏమో అది నాకుందో లేదో ఆ అమ్మకే యెఱుక. జైహింద్.

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 16 днів тому +1

    Jai Hind Jai Bharat Jai shree Ram

  • @GatlaRgv
    @GatlaRgv 15 днів тому +2

    శ్రీ గురుభ్యోనమః

  • @jyothiraj7185
    @jyothiraj7185 15 днів тому +1

    గురువు గారికి ధన్యవాదములు కృతఙ్ఞతలు

  • @wolff_gaming
    @wolff_gaming 16 днів тому +1

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @kaladharrevuru2352
    @kaladharrevuru2352 16 днів тому +1

    గురువు గారికి నమస్కారములు. అంతా బాగా చెప్పారు. ధన్యవాదములు.

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 16 днів тому +2

    🙏తిరుమలలో సందేకొలువు చేస్తారు అది దిష్టితీయడం🙏

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 16 днів тому +1

    🌹🌴🌷🚩 జైశ్రీరామ్ గురువుగారు🚩🌷🌴🌹

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 16 днів тому +4

    ఓ సారి చినజీయర్ స్వామి గారు హారతికి నమస్కరించాలి కానీ అందరూ చేస్తున్నట్లు అద్దుకోరాదు అని చెప్పారు అందువలన ఈ సందేహం కలిగింది. సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు 🙏

    • @agraharamraghava2942
      @agraharamraghava2942 15 днів тому

      చిన్న జీయర్ స్వామి ధనుర్మాసంలో సందర్భంగా ఒక పాశురాన్ని ఓటింగ్కి చెప్పిన సందర్భం అది అంతేగాని ప్రతిరోజు గురించి కాదు

  • @SrinivasKillari-z3d
    @SrinivasKillari-z3d 16 днів тому +3

    Ok. God

  • @vankateshrao2263
    @vankateshrao2263 15 днів тому +1

    Thank you, నాకు హారతి గురించి చాలా బాగా చెప్పారు

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 15 днів тому +1

    Nice information❤️

  • @MohammadrasoolShaik-d4p
    @MohammadrasoolShaik-d4p 14 днів тому +4

    సార్ మా వినతి ఏమి అనగానే అంటే మా ఇస్లాంలో ప్రతి ఆదివారం బుఖారి షరీఫ్ అని ఓ గ్రంథము ప్రతి వారము గంటసేపు మాకు తెలియపరుస్తారు అలాగే మీరు కూడా ప్రతి దినమున హిందుత్వం అనే ఒక ధర్మాన్ని ఒక స్లోగా ని సారాంశము దాని అర్థము అది ఎక్కడ ఏర్పడింది ఎవరి మీద ఏర్పడింది అనేదాని గురించి ప్రతి దినమున ఒక 15 నిమిషాలు కేటాయిస్తే హిందూ బ్రదర్స్ అందరికీ వంద కాకపోతే కొంతైనా ఉపయోగపడుతుందని మా మనవి

  • @RamaraoRonanki-p7c
    @RamaraoRonanki-p7c 16 днів тому

    Jai SriRam

  • @lalithad1992
    @lalithad1992 16 днів тому +1

    Thank you, very good inputs... no confusion!

  • @Nagaraju-b4t
    @Nagaraju-b4t 16 днів тому

    Chala baga chepparu santhos panditulu

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 15 днів тому +1

    నార్త్ లో హారతికి ప్రాధాన్యం ఇస్తారు ఇందుకే.

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 16 днів тому

    Gurubhyonamaha

  • @nagarajc5493
    @nagarajc5493 16 днів тому

    Thankyou so much ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🙏🙏🙏🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 15 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏

  • @ramyachilukuri2470
    @ramyachilukuri2470 16 днів тому

    Thanks for clarifying 🙏🏻

  • @Madhushekar-f7u
    @Madhushekar-f7u 16 днів тому

    🙏🙏💐💐💐

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 15 днів тому +2

    నమస్కారం.పూర్వ జ్ఞానులు పూజల గురించి శాస్త్ర బద్దంగా చెప్పారు.పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడం కూడా భాగంగా చెప్పారు.హారతి కర్పూరం వెలిగించి దాని మీద అరచేతిని ఉంచి ప్రతిజ్ఞ చేసేవారు.రంగు, రూపు,వాసన ఉన్న ఈ కర్పూరం మంటల్లో కాలిపోయి శూన్యంలో కలిసి పోయి ఎక్కడా కనిపించకుండా పోతోందో అలాగే రంగు,రూపు,గుణాలు, కర్మలు ఉన్న జీవాత్మనైను కూడా నా కర్మల్ని గురు దేవులు ఎంతో దయతో ప్రసాదించిన జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుని పరమాత్మలో ఐక్యం అవుతానని ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని దేవుడికి చెప్పుకునే వారు.అజ్ఞానంతో అధర్మాలు పెరిగి పోయి ఇప్పుడు హారతిని కళ్ళకు అందుకుంటున్నారు.ఇది సరైన పద్ధతి కాదు

    • @prameeladontula9839
      @prameeladontula9839 11 днів тому

      @@PammiSatyanarayanaMurthy
      వయసుపెరిగింది కానీ బుద్ధి పెరిగినట్టు లేదు🤔

  • @NeverbeforeNarasingarao
    @NeverbeforeNarasingarao 16 днів тому +6

    ఇ సందేహం ఈరోజుతో పూర్తిగా పోయింది ధన్యవాదాలు గురువు గారు

  • @vamshiseeta6166
    @vamshiseeta6166 16 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @DVaranasi
    @DVaranasi 16 днів тому

    🙏🙏🙏

  • @gayathritv7605
    @gayathritv7605 14 днів тому

    Guruvugaru kumbhamela snam ప్రయాగ లో ne చేయాలా, vujjaini lo cheya vacha. దయచేసి cheppagalaru

  • @nagasathya
    @nagasathya 12 днів тому

    గురువుగారు, తీర్థం ఎలా తీసుకోవాలో చెప్పండి 🙏

  • @mallareddygajarla7384
    @mallareddygajarla7384 16 днів тому

    Guruvugariki 🙏🙏 karopoora harathi devudiki choopinchhi atti harathini mrokki kannulaku addhukunttamu edi correct yes or no sir pls clarify 🙏🙏🙏

  • @pguptha3505
    @pguptha3505 14 днів тому

    Karpura harati ki , vatti harati ki
    tedalu adi anduku evalo teliyacheyandi 🙏

  • @PrasannaDamodar
    @PrasannaDamodar 16 днів тому

    Maredu dhalam appudu koyavalanu cheppandi Swami

  • @JamunaJatoth
    @JamunaJatoth 15 днів тому

    Sir plz okasaree netho matladali

  • @adarshrudra1921
    @adarshrudra1921 15 днів тому

    Guruvu garu meru Soundarya Lahari Slokas Continue cheyamdiii Swamy. Nenu Nerchukuntunna migilina Slokas guda cheppandi swamy.

  • @harshaallamraju585
    @harshaallamraju585 16 днів тому

    Peda pooja lu thalapettinapudu pooja antha ayaka nerajanamu ayaka dristi nerajanam testaru swami variki,nenu okari yemtlo chusanu Yarra nellulo depam petti tesaru

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 16 днів тому

    గురువుగారు హారతి ని ఒక్క చేతితో నే తీసుకోవాలి అంటారు. మంగళ హారతి కి నీరజనం (ఎర్ర నీళ్లు, దీపాలు )కి తేడా వుందా గురువుగారు 🙏🏻

  • @PruthviRajUppu
    @PruthviRajUppu 16 днів тому +3

    స్వామి ఆగరబత్తిలు హిందూత్వం లో లేదు అని ఒకసారి లాలితకుమార్ గారు అన్నారు,వాటిగురించి చెప్పండి స్వామి..!

    • @seshagiriraokomaravolu1289
      @seshagiriraokomaravolu1289 16 днів тому +1

      ధూపం యొక్క మరో రూపం అగరు బత్తి

    • @ramachandusharma5867
      @ramachandusharma5867 16 днів тому

      దశాంగం, గుగ్గులోపేతం, సుగంధం చ మనోహరం,
      ధూపం గృహాణ దేవేశ, మమ సౌఖ్యం వివర్థయ అని ధూపానికి చెప్పిన శ్లోకం. ఇంచుమించు అన్ని వ్రతాలలోనూ ఇటువంటి శ్లోకం ఉంటుంది.
      దశాన్గం, గుగ్గులు, సాంబ్రాణి, చందనం పొడి ఇత్యాది సుగంధ ద్రవ్యాలను ఒక ఆవు పేడ పిడకమీదనో లేక బొగ్గులమీదోనో వేస్తే వచ్చే ధూపాన్ని ఇవ్వాలి. కానీ రోజు పూజ చేసుకునేటప్పుడు ఇంత వ్యవహారం చెయ్యడం కష్టం కాబట్టి, ఒక వెదురు పుల్లక్ ఈ సుగంధాలు కలిపిన ముద్దను పెట్టీ, ఎండబెట్టి అగరుబత్తులుగా వాడుతున్నాము.
      వెదురు నీ సంస్కృతంలో వంశీ అంటారు. అది కృష్ణ ప్రీతికరమైన వృక్షం కాబట్టి దానిని వెలిగించడం, హోమాలలో వాడడం సంప్రదాయం లో లేదు. అగరవత్తులు వెదురుతో చేస్తారు , అంతే కాదు అవి ముస్లింలు, చైనీయులు ద్వారా భారత దేశంలోకి వచ్చేయి, అందుకనే అవి వాడకూడదు.
      వాటికి బదులుగా సాంబ్రాణి కోన్స్ చక్కగా వాడుకోవచ్చు.

  • @pandabrothers3949
    @pandabrothers3949 15 днів тому

    🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 16 днів тому +33

    మీరు చెప్పారంటే శాస్త్రంలో ఉన్నదే చెప్తారు గురువు గారు అలాగే ఒక చిన్న సందేహం మీ సోదరిని అనుకోని చెప్పగలరు.periods లో చెతికి ఉన్న మట్టి గాజులు తరువాత తీసివెయ్యల చాలా మంది చెప్తున్నారు. దయచేసి చెప్పండి గురువు గారు🙏🙏🙏🙏

    • @ramachandusharma5867
      @ramachandusharma5867 16 днів тому +12

      నమస్కారం అండి. ఇప్పటి కాలంలో మట్టి గాజులు అని గాజుతో చేసిన గాజులనే వాడుతున్నారు అండి. ఆ గాజులు ఇసుక, మట్టిని కరిగించి గాజుగా తయారు చేసినవి కాబట్టి, రజస్వల దోషం అంటదు అండి. అవే కాల్చకుండా తయారు చేసిన మట్టి పాత్రలు మరలా ఉపయోగించడానికి పనికిరావు.
      స్వస్తి

    • @mallika563
      @mallika563 16 днів тому

      Same డౌట్ అండి

    • @mohdafsar9445
      @mohdafsar9445 16 днів тому

      గాజులకు పీరియడ్ కి ఎం సంబంధం ఉండదు

    • @సనాతనధర్మంనాది
      @సనాతనధర్మంనాది 15 днів тому

      ​@@ramachandusharma5867🙏🏻🙏🏻

    • @UdayaSri-f5n
      @UdayaSri-f5n 15 днів тому

      Same doubt andi

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 15 днів тому

    అది ఆరతి అనేది సరియైన పదం హారతి కాదు అంటారు. కొంచెం వివరించగలరు.
    అలాగే ఈ ఆరతిని కళ్ళకు అద్దుకొనక్కర్లేదు చూసి నమస్కారం చేస్తే చాలు అని కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. కొంతమంది పెద్దలు కళ్ళకు అద్దుకోమని ఇంకొంతమంది చేతులు ఆరతి దగ్గరకు పెట్టి ఆ పై చేతులు బుర్రకి తాకించుకోమని అంటారు.
    ఇవన్నీ కాదు గాని మనకు భగవంతుని పై భక్తి ముఖ్యం ముందు. అంతేకాని ఇది మహిమతో జోడించక్కర్లేదు. అతిశయోక్తి గా ఏడు జన్మలు అది అని.
    రెండు చేతులెత్తి ఆరతికి వినమ్రంగా ఒక్క నమస్కారం చేస్తే చాలు. మనం చేసి అవతలవ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలి చేసుకోడానికి. లేదంటే ఆరతికి తొక్కిసలాటలు మొదలు దగ్గరికి పోయి తీసుకోడానికి. ఇటువంటి ప్రమాణాలు ఇప్పటి కాలంలో చూపించకండి దయచేసి

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 16 днів тому +9

    ఇలాంటివి అన్నీ చదువుకుని.... ఆ తర్వాత చిన్న జీయర్ సన్యాసం తీసుకుని ఉంటే బాగుండేది.... నిత్యం శివ దూషణ చేసే ఆయనకి హారతి గురించి కనీస జ్ఞానం ఉంటుంది అని అనుకోలేం 🙏🙏🙏

    • @agraharamraghava2942
      @agraharamraghava2942 15 днів тому +3

      మీరు సగం నాలెడ్జి తో మాట్లాడకండి చిన్న జీయర్ స్వామి వారు చెప్పిన సందర్భం వేరు ఇక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నది వేరు ... మీకు దమ్ము ధైర్యం ఉంటే శివ దూషణ చేసినట్టుగా ఒక్క ఆధారం చూపించండి

  • @JamunaJatoth
    @JamunaJatoth 15 днів тому

    Metho matladali

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 15 днів тому +1

    మీ లాంటి వాళ్ళు పుక్కిట పురాణాలు గురించి మాత్రమే చెపుతారు కానీ భగవద్గీతా జ్ఞానం గురించి మాత్రం చెప్పరు.హారతి కూడా ఆ విధంగానే శాస్త్రబద్ధం కాని విషయమే చెపుతున్నారు

    • @bhanutanikella5492
      @bhanutanikella5492 14 днів тому +3

      మహానుభావుడు అయిన తమరు ఆ జ్ఞానం చెప్పవచ్చు గా 😂 ఇలాంటివి తగ్గించుకుంటే వయసుతో పాటు జ్ఞానం వస్తుంది

    • @Sw.Ananda
      @Sw.Ananda 14 днів тому

      @@bhanutanikella5492 నా కామెంట్స్, ప్రింట్ చేయటం లేదు. అంత honesty ఎక్కడ వుంది. ఎవరి అహం భావం వారిది,
      " ..దూరాచ్చ సాచ్చ.." అంటాడు వేద కవి.

    • @bhanutanikella5492
      @bhanutanikella5492 14 днів тому

      @@Sw.Ananda అయితే బ్రాహ్మణుల సంఖ్య ఎంతో చెప్పండి ఈ భూమి మీద , అంటే మీకే తెలిసి అవకాశం వుంది నిగ్రహం ఎవరికి లేదు అన్నారుగా

    • @Sw.Ananda
      @Sw.Ananda 14 днів тому

      @@bhanutanikella5492 నేను భగవత్ గీత చదవ లేదు .( అందులో ఒకటి, రెండు మాత్రమే తెలుసు.)
      భగవత్ గీత ఆచరించ వలసిన గ్రంథము (యోగ ఆసనములు పుస్తకముల లాగ) కానీ నిత్య పారాయణ గ్రంధము కాదు అని అర్థము ఐ ఇంది. అందుకే
      వదిలేసాను..

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 16 днів тому +4

    సాంబశివరావు అనే క్రైస్తవుడు కౌంటర్ వీడియోలు చేయలేకపోయారు ఎందుకని గురువుగారు ఇప్పుడంటే పెన్నులు పుస్తకాలు వచ్చాయి కాబట్టి రామకోటి రాయడం ప్రోత్సహిస్తున్న రామకోటి రాయడానికి అసలు శాస్త్రాల్లో ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా పెన్నులు లేని కాలంలో పుస్తకాలు లేని రామకోటి ఎందులో రాసేవారు అంటే మనం శాస్త్రంలో కొన్ని కొన్ని ఆడ్ చేసుకోవచ్చా గురువుగారు రామకోటికి శివ కోటికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా లేకపోతే కల్పనా

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  16 днів тому

      Signature studios వేదికగా చెప్పారని గ్రహించగలరు

    • @prasanthp7128
      @prasanthp7128 15 днів тому

      ​@@hindudharmakshetram ayya namaskaram. Venkata Chaganti vari video kuda chudagalaru daya vunchi

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  9 днів тому

      లింకు పంపగలరు ​@@prasanthp7128

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 15 днів тому

    🫡🪴🌹
    🚩🚩🚩
    జై శ్రీ రామ్
    🇮🇳🇮🇳🇮🇳
    భారత్
    మాతాకీ జై 🙋
    Thank you
    very very Mach for your Uncountable Valuable
    Good Morning wishing
    To Me
    And i
    Wish you the
    Same to you and your Family Members
    Feiends and colleagues
    And
    Each and Every Neighbors
    Also
    Very very very
    Good 🌄Morning
    Have a Great *("Full")*
    🪂Colour
    ,👩‍❤️‍💋‍👩Care🏖️,Cheer
    🧘Peace,,Help,Heart 💓
    Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press,
    🌹💐🌲🪴⚘️.
    👫Youth,🤹Zosh.
    ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు
    జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
    భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪
    జై హింద్ 🙏🙏🙏
    *🧘🧘‍♂️*
    🫡🫡
    Good 😊 👍 🫵 🧍 🧎 Day 🫅Boss.

  • @Boralak
    @Boralak 15 днів тому

    Dasavataram lo buda avatram evvaru koncham vivarinchadi. Everyone assumes Buddha is also a Vishnu avatar, and they say I am wrong when I say Buddha is not an avatar of Vishnu. Please kindly, enlighten us on this issue.

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh 15 днів тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @vijjipuppala9847
    @vijjipuppala9847 15 днів тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @nrajenderprasad9391
    @nrajenderprasad9391 15 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @krishnareddy6626
    @krishnareddy6626 16 днів тому +1

    స్కాంద పురాణం,రేవ కాండం,
    195.హరికి నీరాజనమును రెండు చేతులలో ఇచ్చి శేషమును తీసికొని కన్నులకు హత్తుకుని ముఖమునకు రాసుకున్న నరునికి "రే చీకటి మొదలగు నేత్ర వ్యాధులు పోవును. ముఖము కాంతితో నిండిపోవును.

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 15 днів тому

    🔥🔥🔥🔥🔥🚩🛕🙏🕉️👍💯

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 15 днів тому

    🙏