వేదంలో సతీసహగమనం ఉందా? Sati System explained from Rigveda

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 277

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 12 днів тому +5

    గురువుగారు మీకు పాదాభివందనం సనాతన ధర్మంపై ఉన్న నమ్మకాన్ని మీరు పటాపంచలు చేసినారు మన హిందువులు అందరూ దీన్ని గమనించాలి

  • @dr.yvprasadchemistrylectur4077
    @dr.yvprasadchemistrylectur4077 8 днів тому +3

    థాంక్స్ గురువు గారు🙏🙏🙏

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 2 місяці тому +51

    చాలా గొప్ప అంశాన్ని ఎంచుకున్నారు స్వామి,
    ఈ వీడియో తో
    సతీ సహగమనం పట్ల ఉన్న సందేహాలన్ని తీరిపోయినెట్టే.
    సనాతన ధర్మ పరిరక్షకులుగా మీరు చేస్తున్న కృషి అభినందనీయం.
    శతకోటి నమస్కారాలు మీకు.

    • @sarmasadyatmikam6438
      @sarmasadyatmikam6438 2 місяці тому

      సతీ సహ గమనం లేదు.ఇది పూర్వం అత్త,కోడళ్ళకు పడని దరిద్రపు వ్యవస్థ కొడుకు పోతే కోడలు ఎందుకు మళ్లీ ఆస్తిలో వాటా ఇవ్వాలని ఈ దరిద్రపు ఆచారం తెచ్చారు ఈ దరిద్రులు.అదే భార్య వుండలేక ఆచితిలో కివెల్లేవారు విడిచి అదే భారతంలో మాద్రిచేసింది. కా నీ సంతుణుడి భార్య సత్యవతి చేయాలా. సతీ సహగమనం అది ఆప్క్ష నల్ మాత్రమే ఆ తరువాత వొచ్చునదరిద్రులు దాన్నిఆనవాయితీ చేసారు.

    • @hihoney5609
      @hihoney5609 2 місяці тому

      ​@@sarmasadyatmikam6438మీరు ‌చెప్పిందికూడా జరిగుండవచ్చు . ఇలాంటి పిచ్చి పనులు వలనే హిందువులు మీద బురద జల్లుతూ ఉన్నారు.. ఒకప్పుడు ముస్లింలు దురాగతాలకు కూడా బయపడి . స్త్రీలు మీద అత్యాచారాలు దాడుల చూసి .బాల్యం వివాహం.చితిలోకాల్చడం వంటివి చేసేవారు

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 2 місяці тому +43

    అయ్యా! చాలా వివరంగా చెప్పారు. చాలా సంతోషంగా వుంది. ఇట్లాగే మన సనాతన ధర్మం మీద అనేక మాటలతో దాడి చేసే వారికి కనువిప్పు ఎల్లవేళలా కలిగే లాగా చేయగలందులకు ప్రార్థన

  • @narendranlanke783
    @narendranlanke783 2 місяці тому +22

    వేదాలు అందరికి విశ్లేషణ రూపంగా అందకపోవటం చేత, సతీసహగమనం హిదు మతంలో భాగం అని అనుకుంటున్నారు… ఈ వివరణాత్మక వీడియో చాలా బాగుంది.

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 2 місяці тому +40

    మీరు చేస్తున్న సనాతన ధర్మ రక్షణ అభినందనీయం 🙏

  • @perlaradhamadhavi
    @perlaradhamadhavi 2 місяці тому +20

    చాలా బాగా వివరించారు.ఎవరికైనా,ఎక్కడైనా,మనవారికి ఈ అనుమానం వచ్చినా వారికి కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు స్వామి.నమస్కారములు స్వామి, కృతజ్ఞతలు

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 13 днів тому +2

    Manchi vishayam chepparu guruvu garu . Chala dhanyavadalu🙏

  • @ChenchuNiranjan
    @ChenchuNiranjan 2 місяці тому +76

    ఇలా సనాతన ధర్మం పై వచ్చే తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ వీడియోలు చేస్తున్నారు,మీకు 🙏🙏🙏🙏🙏

    • @srinivasaraokataru9300
      @srinivasaraokataru9300 2 місяці тому +2

      బాగా చెప్పారు

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps 2 місяці тому +2

      మనశి తారు రోడ్ లేదా గజు రోడ్ మీద ప్రయాణిస్తే హాయిగా ఆనంద గా గమ్మ స్టానికి తొందరగా చేరుకుంటాడు అదే రాళ్ల మీద నడిస్తే ఎన్ని భాదులు పడుతాడు సనాతన ధర్మం ఆచరించాలి

    • @Vamsi99410
      @Vamsi99410 2 місяці тому

      సనాతన ధర్మ ప్రకారం ఈ క్రింది బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి,BC కులాల ఇంటి నుండి ఆడవారిని దేవుడికి పిచ్చి పెళ్లి చేసి దేవదాసి గా చేద్దాం...Jai Sanatana dharmam

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 місяці тому +39

    కన్యక పరమేశ్వరి అమ్మవారు కూడా ఇలాంటి స్థితి లో ఆత్మార్పణ చేసుకుంది
    లేదంటే ఆరాజ్యపు రాజు తనను పెళ్ళిచేసుకుంటాడను చెబితే తనకి ఇష్టం లేకపోవడం వల్ల ఆత్మార్పణ చేసుకుంది
    వాసవి కన్యాపరమేశ్వరి మాత కి జై

  • @antracol1
    @antracol1 2 місяці тому +15

    మీరు హిందూ ధర్మానికి గొప్ప సేవ చేస్తున్నారు. మన మతంలో ఉన్న చాలా దురాచారాలను, అసలు నిజమెంతో చెప్పి, పటాపంచలు చెయ్యండి. ఇలా మీలాంటి వారు చేసినపుడే, ఈ దురాచారాలన్నీ హిందూ మతం నుండి దూరమవుతాయి. హిందూమతంలో ఉన్న గొప్పదనం, క్రిస్టియానిటి లో ఇస్లాం లోను లేదు.

  • @rajeshwaribhunath449
    @rajeshwaribhunath449 2 місяці тому +19

    చాలా బాగా చెప్పినారు గురువు గారు / 'ఎవ్వరికి వాళ్ళు. వాళ్ళ ఇష్టము వచ్చినట్లు వేదములో వున్నవి అని ప్రతి వాళ్ళు నోటికి వచ్చినట్లు చెపుతు వుంటారు మూర్ఖులు . మీరు మాత్రం చాలా బాగా చెప్పారు చాలా సంతోషం🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sambasivarao4
    @sambasivarao4 21 день тому +1

    Good message 👍

  • @hemaedala5176
    @hemaedala5176 2 місяці тому +9

    చాలా బాగా వివరించారు గురువు గారు, హిందూఏతరలు ఈ విషయాలను తెలుసుకోవాలి.

  • @padmavundavalli
    @padmavundavalli 2 місяці тому +12

    మీరు ఇలాంటి విషయాలపై వివరణ ఇవ్వడం మాకు చాలా సహాయకారిగా ఉంటోంది. నిన్ననే ఈ విషయమై నాకు ముఖ్యమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇవాళే ఈ విషయంలో మీ వివరణ దైవ సహాయం అనుకుంటున్నాను. ధన్యవాదాలు

  • @narasimhadevmallubhotla4812
    @narasimhadevmallubhotla4812 2 місяці тому +14

    శ్రీ గురుభ్యోనమః. వేదమాత్రేనమః. సనాతనధర్మానికి మీ సేవ అనిర్వచనీయం.

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s 26 днів тому +1

    Swamiji .prepare warriors to save India.

  • @vmadhavipasupulati280
    @vmadhavipasupulati280 2 місяці тому +19

    Namaskaram 🙏, మీరు చెప్పినవి 100% ఏకిభవిస్తున్నాను

  • @SOMASEKHARARAMESHIVATURI
    @SOMASEKHARARAMESHIVATURI Місяць тому +2

    చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు 🙏🏻🙏🏻.
    నిజానికి సమాజంలో ఉన్న ప్రతి మహిళా భర్త పోయినవెంటనే ఇష్టంతోనో, బలవంతంగానో సహగమనం చేస్తూ వచ్చి ఉంటే సమాజం యొక్క మనుగడే ఉండేది కాదు. ఎందుకంటే ఆ కాలంలో పురుషులు ఎక్కువగా యుద్ధాలలో పాల్గొనటం, వేటాడటం, శారీరకం గా ఎక్కువ కఠినమైన పనులు చేస్తూ ఉండేవారు. సహజం గా భార్యల కన్న భర్తల మరణాలు ముందుగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అటువంటి సందర్భాలు ఎక్కువగా సమాజంలో ఉన్నప్పుడు తల్లీ తండ్రీ ఇద్దరూ లేని పిల్లలు వారి సంరక్షణ సరిగా జరిగి ఉండేవికాదు.
    మీరు ఎంతో సవివరంగా చెప్పిన శాస్త్రపరమైన విషయాలతో పాటు ప్రాక్టికల్ గా చూస్తే కూడా సహగమనం ఎప్పుడూ కూడా రూల్ గా లేదు అన్నది ముమ్మాటికీ నిజం.
    అనేక వందనాలు మీకు

  • @vlprofession
    @vlprofession 2 місяці тому +2

    మీరు ఇలాంటి వన్నింటిని ప్రతి ఊరిలో సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్త్రీలను పిలిపించి వారికి వివరంగా సభలో చెప్పండి గురువుగారు 🙏🙏🙏

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 2 місяці тому +17

    శ్రీ సంతోష్ కుమార్ ఘన పాఠీ గారు నమస్కారము

  • @venkatadriprodhuturu9279
    @venkatadriprodhuturu9279 2 місяці тому +13

    🙏🙏జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏మీలాంటి మహానుభావులు మన దేశానికి ఎంతో అవసరం🙏🙏 జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏

  • @bhaskaralakshmipalagummi4422
    @bhaskaralakshmipalagummi4422 2 місяці тому +12

    వేదప్రమాణాలతో, చాలా నిర్దుష్టమైన విశ్లేషణలతో సమాజంలో పాతుకుపోయిన సతీసహగమనానికి సంబంధించిన అపోహలను తొలగిస్తున్న మీకు ధన్యవాదములు. నమస్కరాలు

  • @bhanutanikella5492
    @bhanutanikella5492 2 місяці тому +21

    వేదములను ప్రామాణిక గా చూపి సంవాదం చేసే మీవంటి మేలిమి వజ్రాలను వదలి , వేద ములను అధ్యయనం చేయని విలాసములకోసం వాక్ శుద్ధి లేని రంగు రాళ్ళను టీవీ లలో చూపిస్తున్నారు ఆ రంగు రాళ్లే మన సనాతన ధర్మం న్ని తక్కువ గా చూపిస్తున్నాయి, ఇలా విషయాలను కోడ్ చేసి చెబితే మన మీదకు ఎన్ని మందలు వచ్చిన నాలుకలు కత్తిరించి తోలేయవచ్చు ఆచార్యా🙏🙏🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 місяці тому +16

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 місяці тому +18

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో భారత మాతకు జయము జయము జై హింద్

  • @Kalyan458
    @Kalyan458 9 днів тому +1

    మనుస్మృతి మీద కూడా, ఇలాంటి అనేక అపవాదులు, సనాతన వ్యతిరేకులు, రోజు వాగుతూ ఉంటారు. మనుస్మృతి గురించి కూడా వివరణ ఇవ్వండి గురువుగారు 🙏🙏🙏

  • @gubbanarshimulu4315
    @gubbanarshimulu4315 2 місяці тому +6

    ఈ విషయం మాకు తెలియదు మీరు చాలా మంచి గ తెలియచేస్తూ

  • @SaginaPadal
    @SaginaPadal 2 місяці тому +11

    ఘనపాఠి గురువు గారికి మిక్కిలి హృదయ పూర్వక ధన్యవాదాలు.రాముల వారు మాంసము తిన్నట్లు గా విమర్శలు వినిపిస్తున్నాయి.దయచేసి స్పష్టత తెలుపగలరని ప్రార్థన.గోవును పూజించుట శాస్త్ర సమ్మతం కాదని ముస్లిం(సిరాజ్)లు వాదనను ఖండిస్తూ... చక్కగా రిఫరెన్స్ తో వివరించినందుకు కృతజ్ఞతలు.పతివ్రతల విషయం (అవినాభావ సంబంధము)లో మొగలాయి రాజులు పాలన కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసి.. విషాదకర పరిస్థితి ఎదురుకొనే సందర్భం తారసపడే సమయంలో జరిగినవి తప్ప సతీసహగమనం సనాతన (వైదిక) ధర్మానికి విరుద్ధమని వివరించినందుకు గురువు గారికి ధన్యవాదాలు.సనాతనధర్మం పై అనేక అపవాదులు యూ ట్యూబ్ లో పదే పదే చాలా వస్తున్నందున ఇంకా ఇంకా అనేక వీడియోస్ ని మీరు మన హైందవ సమాజం కోసం షేర్ చెయ్యగలరు అని మనసారా వినమ్రతతో కోరుకుంటూ... సనాతన ధర్మం వర్ధిల్లాలి.ఓం నమః శివాయ.ఓం నమో నారాయణాయ.జై శ్రీ సీతారామ్.భారత్ మాతా కీ జై...స్వస్తి.

  • @sivaprasad6040
    @sivaprasad6040 Місяць тому +2

    వైదికంగా చెప్పని దరిద్ర ఆచారాలు చాలా ఉన్నాయి. ఇటువంటి హేతురహిత ఆచారాలను సమూలంగా నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • @bskghschittoor5081
    @bskghschittoor5081 Місяць тому +2

    గురువుగారు, చాలచక్కగా వివరించారు.🙏మల్లమ్మ పతిభక్తి అని మా తెలుగుతల్లికి మల్లెపూదండ అనే పాటలో వస్తుంది.ఈమె ఎవరు?తెలుపగలరు.అసలు పతిభక్తి అంటే ఏమిటి?ఎలాంటి భావన ఉంటే పతిభక్తి అంటారు. దయచేసి తెలుపగలరు.

  • @sitaramamurty
    @sitaramamurty 2 місяці тому +7

    మంచి సందేహాన్ని నివృత్తి చేసారు గురువుగారు! 🙏

  • @banothsurender3148
    @banothsurender3148 2 місяці тому +3

    వక్రీకరణలు ఎక్కువవుతుంది, వివరణలు తక్కువ అవుతుంది. మాకేమో పిచ్చెక్కుతుంది. ఏం చేయమంటారు! మంచి చెప్పులేసుకునే లోపే చెడు చుట్టూ తిరిగి వస్తుంది మీలాంటి వారు ఇంకా బైటికి రావాలి. ఈ వక్రీకరణలు మాకు జవాబు తెలియాలి. లేకుంటే తర్వాత తరం నష్టపోతుంది. జైహింద్. 🙏🕉️💪🇮🇳

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 2 місяці тому +7

    ధన్యవాదాలు గురువు గారు 💯 నిజం చాలా చక్కగా చెప్పారు

  • @DS_SSbharat
    @DS_SSbharat 18 днів тому

    ఇటువంటి వాస్తవాలు తెలుసుకోవలసిన అవసరం నేడు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది. సందేహాలను తీరుస్తున్న గురువుగారికి ధన్యవాదములు. 🙏🙏

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 місяці тому +4

    శ్రీ మాత్ర నమః 🚩🚩🚩

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 2 місяці тому +4

    Jai sanatanam🎉❤🎉

  • @muvvagopal
    @muvvagopal 2 місяці тому +6

    కనువిప్పు కలిగేలా చెప్పారు
    జయగురు దత్త

  • @muddurajaiah2683
    @muddurajaiah2683 2 місяці тому +2

    సతీసహగమనం గూర్చి వేదప్రమాణంగా
    సముచితవివరణ ఇచ్చారు.ధన్యవాదాలు.

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 2 місяці тому +18

    మీకెంతో రుణ పడి ఉంటామని చెప్పడానికి gharvistunnamu

  • @ssairam0761
    @ssairam0761 2 місяці тому +2

    Paandu raaju gaaru chanipoyinappudu maadhuri sahagamanam chesaru kadandi

  • @satyanarayanasharma9546
    @satyanarayanasharma9546 5 годин тому

    వాస్తవాలు నిర్భయంగా చెప్పుతున్నారు. మీకు జయం. మేము అందరమూ మీకు తోడుగా ఉన్నాం

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 2 місяці тому +5

    ఈ నాటి సమాజానికి అవసరమైన వి చెపుతున్నారు ! 👌🙏🙏🙏

  • @kodlishanu
    @kodlishanu 2 місяці тому +6

    గురువుగారికి పాదాభివందనాలు
    నేను పెట్టిన వాట్సాప్ msg కు మీరు సమాధానం ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది..
    ఇంకా ఆ అబద్దపు msg లో శ్రీ రాముడు ఆవు మాంసం తిన్నాడు అనే అశం మీద వీడియో చేయండి.

    • @gottumukkula
      @gottumukkula 2 місяці тому

      Tinaledandi..

    • @gottumukkula
      @gottumukkula 2 місяці тому

      ua-cam.com/users/shortsPx8LZHuTadU?si=flx1C03SSaRWdkI8

  • @MvrNaidu-x3s
    @MvrNaidu-x3s 2 місяці тому +3

    Nijamu nirbhayamuga chepperu.continuecheyandiswamy.namaste.

  • @supathachannel8392
    @supathachannel8392 2 місяці тому +8

    కృష్ణుడు యోగీశ్వరేశ్వరులు
    అష్ట భార్యలు అంటే అష్ట సిద్దులు.
    యోగి ఆధీనంలో ఉండే అష్ట సిద్దులు అతనిని విడిచి ఉండవు.

  • @durgaprasadbonu
    @durgaprasadbonu 2 місяці тому +4

    అద్భుతంగా చెప్పారు జీ 🚩🚩🚩

  • @swamygollapalli3038
    @swamygollapalli3038 2 місяці тому +4

    ధన్యవాదాలు గురువు గారు

  • @hematirupathi1283
    @hematirupathi1283 2 місяці тому +5

    Very good info.. Chala manchi vishyalu mainly myths ni clarify chestnaru acharya.. This education is much needed in these days for all hindus.. So called chetta secular hindus ilantivi adgite memu crct ga answer ivagaltamy.. Pls do more enlightened videos like this.. 🙏🙏🙏🙏🙏

  • @సమరసేన
    @సమరసేన 2 місяці тому +7

    సనాతనం పై మొరిగేకుక్క లకు సమాధానం చెప్పాలి

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 2 місяці тому +2

    కేవలం సుఖలలోనే కాదు కష్టాలలోనూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ఒకరు మరణించారు అని డాక్టర్ నిర్ధారించిన తక్షణం తనుకూడా అప్రయత్నంగా ప్రాణం త్యజించిన సంఘటనలు నేను చూచాను వారు ధన్యులు.

  • @sanathanatraveller
    @sanathanatraveller 2 місяці тому +1

    Ramanugraham 🙏

  • @m.n.rtelugumedia.6975
    @m.n.rtelugumedia.6975 2 місяці тому

    సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి నమస్కారాలు మనుచరిత్ర నిజం ఏమిటి వాడుక లో వున్నవి వాస్తవాలా కాదా అసలు చరిత్ర ఏమిటి తెలుప వలసిందిగా కోరుకుంటున్నాము

  • @sameerakarri5817
    @sameerakarri5817 2 місяці тому +4

    అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారు ధన్యవాదాలు

  • @harikethari756
    @harikethari756 2 місяці тому +1

    What you said exactly Correct

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 19 днів тому

    Jai Shree Krishna
    Jai Shree Ram

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 місяці тому +2

    చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @user-wp6fd3ox4n
    @user-wp6fd3ox4n 2 місяці тому +10

    స్వతంత్ర్యము రాక ముందు మన విత oతువు స్త్రీ లు నితురకలు బ్రిటిష్ వారు వేలం వేసి అమ్మేవారు..భారతీయ స్త్రీలు వాళ్ళు మానాప్రాణాలు కాపాడుకోవడం కోసం సతీసహాగమానం వచ్చింది.. ప్రతి వెదవలు హిందూ గ్రంధాలు ను ప్రశ్నించేవాలే..

  • @thatikondakalyan757
    @thatikondakalyan757 2 місяці тому +6

    Mee video lu chala upayogapaduthunnavi

  • @venkatgangumalla5041
    @venkatgangumalla5041 2 місяці тому +2

    ❤వేదం అణువణువున నాదం ❤

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 2 місяці тому +4

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 19 днів тому

    GURUVGARU,MEKU.🙏🙏🙏

  • @sambasivarao4
    @sambasivarao4 21 день тому

    Om namah sivaya 🙏🙏🙏🙏🙏

  • @dundeeganesh339
    @dundeeganesh339 2 місяці тому +4

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు

  • @rajesh13794
    @rajesh13794 2 місяці тому

    Hare Krishna ❤

  • @kesulokesh5489
    @kesulokesh5489 Місяць тому

    ఓం నమః శివాయ

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 місяці тому

    Jaisreeram jaimodiji

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 2 місяці тому +3

    Swamy Garu Mee padalaku namaskaralu 🙏🙏

  • @litemusictunes7752
    @litemusictunes7752 2 місяці тому +1

    చాలా విలువైన పోస్ట్ 🙏🏿

  • @srinivasaraochilakalapudi7397
    @srinivasaraochilakalapudi7397 2 місяці тому

    జై శ్రీరామ్

  • @padmavathipatnam9618
    @padmavathipatnam9618 2 місяці тому +1

    జై శ్రీరామ్ జై మోడీజీ జై భారత్

  • @madanmohan5910
    @madanmohan5910 2 місяці тому +2

    Most imp message 🙏🙏🙏

  • @balamms6181
    @balamms6181 11 днів тому

    🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🙏🏻

  • @prudhvichakravarthi1313
    @prudhvichakravarthi1313 2 місяці тому +2

    Excellent analysis Swamy...
    Paadaabhivandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevanapriya7777
    @jeevanapriya7777 2 місяці тому

    Swami matalu levu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 місяці тому +6

    ఈ లాంటి వేద సత్యాలను
    సమాజంలో విస్తారంగా ప్రచారం చేయాలి.
    ఏ రాక్షస మూకకు బెదిరి
    ఆ పని చేశారో, ఆ మూకను ఒక్క మాట అనకుండా,చచ్చిన వారినే దుర్మార్గులు ఇంకా చంపుతున్నారు.

  • @vasavichintha2161
    @vasavichintha2161 Місяць тому

    Jai Srimannarayana🙏🙏

  • @Chetanaandhemavardhan123
    @Chetanaandhemavardhan123 2 місяці тому +3

    Clearly explained with the support of Rigveda slokas.
    Thank you Guruji..!
    Om Namoh Narayanaya!
    Om Namah Shivaya!
    Sri Matre Namah!

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 місяці тому +2

    ఓమ్ శ్రీ 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏 🌺ఓమ్.

  • @oggy_sq
    @oggy_sq 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasuluv8335
    @srinivasuluv8335 2 місяці тому +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 місяці тому

    సనాతన ధర్మం పాటించే వారి మైండ్ లో ఉంది

  • @LOGINOFsrinath
    @LOGINOFsrinath 2 місяці тому +1

    Shree Guru Datta 🙏🏼

  • @vignanteja3190
    @vignanteja3190 2 місяці тому +2

    ఎంత భాగా చెప్పారు

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 2 місяці тому +1

  • @praveenreddy9688
    @praveenreddy9688 2 місяці тому +1

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 місяці тому +1

    Ghanapati vari trump vijampai chakkayti vishleshanachala chala bagundi, ssrao 85 years guntur....

  • @LOGINOFsrinath
    @LOGINOFsrinath 2 місяці тому +1

    Jaya Guru Datta 🙏🏼

  • @Rajarao-f3e
    @Rajarao-f3e Місяць тому

    RESPECTED BRAHMA GARU,
    NAMASTE.
    BHARAT MAATHA KI JAI. JAIHIND.
    JEEDIGUNTA RAJA RAVU (72).

  • @Lathapundla
    @Lathapundla 2 місяці тому +3

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 2 місяці тому

    Chalabaga chepparu gurujii, tq

  • @subrahmanyamd.k5748
    @subrahmanyamd.k5748 2 місяці тому +1

    Your explanation about sahagamanam is clearly explained in work " History of Dharmasastra "by mahamahopadhyaya panduranga vamanakane. He has also given a detailed explanation about shaving the head of the widow.

  • @nagenderchalla883
    @nagenderchalla883 2 місяці тому +2

    🙏 Vedam ultimate science and guidelines to live happily which was given by Paramatma some 197 crore years ago. Atma, Paramatma n prakruthi anadhi i.e. no ending n no starting. Through Vedic knowledge we can mitigate severity of hurricanes n cyclones and various viruses. All Vedas are available even now. There is no contradictory statements in Veadam. Punarjanama is inevitable. Moksham is only some crore years. Again we should take birth as per our karma. 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 2 місяці тому +1

    Very good information andi 🙏🙏🙏

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 2 місяці тому +2

    👏👏👏👏👏

  • @madhavi341
    @madhavi341 2 місяці тому

    Dasohamulu Swami
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @rainbow9418
    @rainbow9418 2 місяці тому +5

    అయ్యా... సాంబశివుడు అనే పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో పద్మపురాణం లో శివుడు విష్ణువు బ్రహ్మ రాసలీల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ...
    దానిపై ఒక వీడియో చేయండి ప్లీజ్...

  • @RavikkThe
    @RavikkThe 2 місяці тому +1

    Thanks for sharing 🙏🙏🙏

  • @ALNPrasad
    @ALNPrasad 2 місяці тому +1

    సహ గమనం = సహజ గమనం
    బాగా చెప్పారు

  • @Battusravanthi-my4no
    @Battusravanthi-my4no 2 місяці тому

    Tq gurugaru