Blunder mistakes we are doing in Gayatri Mantra

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Blunder mistakes we are doing in Gayatri Mantra #Hindudharmakshetram #SantoshGhanapathi
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
    Email : kskghanapathi@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 319

  • @mamidgipushpalatha9532
    @mamidgipushpalatha9532 Рік тому +65

    గురువు గారూ! నమస్కారం. గాయత్రి మంత్రం స్వరదోషం, అక్షరదోషం లేకుండా చదువాలని చక్కగా విశ్లేషించారు. నేను రోజు గాయత్రి మంత్ర పఠనం చేస్తాను. మీ విశ్లేషణ విన్న తరువాత నేను దోషపూరితంగా పఠిస్తున్నానా? దోషరహితంగా పఠిస్తున్నానా తెలియడం లేదు. స్వరం తో దోషరహితంగా ఎలా పఠించాలో గాయత్రి మంత్రాన్ని మీరు పఠించి వినిపిస్తే బాగుండేది. మిమ్మల్ని అనుసరించి చక్కగా నేర్చుకునే అవకాశం ఉండేది.దయచేసి మరొక వీడియో లో నైనా గాయత్రి మంత్రాన్ని పఠించి వినిపించ గలరు.

    • @manohar501
      @manohar501 Рік тому

      ఆడవాల్లు గాయత్రి చేయరాదు

    • @jagadishmrv
      @jagadishmrv Рік тому

      Pl cheyyandi

    • @RSURYAPRABHAKAR
      @RSURYAPRABHAKAR Рік тому +4

      వేదస్వరాన్ని విని నేర్చుకోవడం అసాధ్యం అండి.
      అది కేవలం గురుముఖంగా అధ్యయనం చేస్తేనే వస్తుంది.

    • @Narayananarayana143
      @Narayananarayana143 Рік тому

      ​@@dhittenttRT41
      1)Let me tell you that the mantra of brahmastra is also very similar to Gayatri mantra
      Not only brahmastra many powerful weapon mantras are derived from Gayathri mantra
      2)see in vedas everything written is very clear
      If you do a paap you have to suffer
      But yes you can chant the holy naam of ram,shiv,Krishna etc.
      But there is something called naam aparadham
      In which they have clearly mentioned if you deliberately try to do something which is shastra viruddh and then chant the name of bhagawan then it is a big aparadham
      That is why don't play with mantras

    • @Narayananarayana143
      @Narayananarayana143 Рік тому +1

      Nannu tappu battakandi kaani Gayathri mantram adavaallu japinchakudadu
      Diniki alternative mantram undi adi cheppavachu same phalitam vastundi
      Nenu malli malli chebtunna aa sree Rama chandurdi mida vottu
      Ma amma kuda illa Gayathri mantram chepinchedi
      Itla cheppi cheppi chana health problems tecchukundi
      Ippudu avanni manesi only hare krisna mahamantram cheptondi
      She is alright allopathy medicines kuda vadatamledu
      Idi mummatiki satyam

  • @hemagovin4820
    @hemagovin4820 Рік тому +32

    చాలా విపులంగా చెప్పారు. అలాగే , సరైన స్వరం ఏంటో, ఎలా మంత్రం ఉఛరించాలో కూడా చెప్పగలరు

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому

      అది మాత్రం చెప్పరు, కానీ మనం ఇది చేయకూడదు అది చేయకూడదు అని దొబ్బుతారు. Follow venkata r chaganti channel. You will get ur answers about Vedas.

    • @hemagovin4820
      @hemagovin4820 Рік тому +1

      @@Moolanakshatra26 language please. Atleast we now know, what Not to do. Next week we'll get to know, how to do it right.

    • @varadabhaskar886
      @varadabhaskar886 5 місяців тому

      ​@@Moolanakshatra26😂

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 4 місяці тому

      JAI SANATANADHARMAM JAI BHARAT MATAKI JAI SRI GURUBHYONNAMAHA

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Рік тому +27

    బాగ చెప్పారు గురువుగారు.సామవేదం షణ్ముఖశర్మ గారు కూడ ఒక సారి ఈ విషయం చెప్పారు

  • @sritejasharma1570
    @sritejasharma1570 Рік тому +22

    అద్భుతమైన విశ్లేషణ తో కూడిన సందేశం 👌🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Рік тому +20

    గొప్ప సత్యం చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు 🇮🇳🙏🇮🇳
    Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳

  • @muralidhararaoramaraju9285
    @muralidhararaoramaraju9285 Рік тому +18

    మృత్యుంజయ మంత్రంను కూడా ఇలగే పాడుతుంటారు స్వామి.

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Рік тому +7

    ఇది నిజం అనుభవించి న వారి కే తెలుస్తుంది ... జై హింద్

  • @manohar501
    @manohar501 Рік тому +16

    శతకోటి నమస్కారములు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Рік тому +11

    చాలా బాగా విపులీకరించారు..ధన్యవాదములు👏🙏👏🙏👏🙏

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Рік тому +12

    🙏 శ్రీ గురుభ్యోనమః. హరిః ఓమ్.స్వస్తి.

  • @yeahlifegoeson8678
    @yeahlifegoeson8678 Рік тому +12

    Very correctly said Andi pl post a video on how to pronounce the Gayatri Mantram in swaram 🙏

  • @narasimha266
    @narasimha266 Рік тому +7

    గురువు గారు గొప్ప సత్యం చెప్పారు.

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Рік тому +6

    🙏🙏🙏 ధన్యవాదాలు. వందేమాతరం.!!!🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +4

    ఓం శ్రీ గుభ్యోన్నమః మంచి విషయం చెప్పారు ధన్యవాదములు

  • @manvikathrylokya3144
    @manvikathrylokya3144 Рік тому +8

    Guruvu garu 🙏🏻 chala Baga chepparu. Chala correct ga chepparu.

  • @sadasivanramachandran5624
    @sadasivanramachandran5624 Рік тому +6

    మీరు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు కాని స్వరంతో కూడుకున్న ఆ మంత్ర రాజాన్ని ఎలా పఠించాలో చెప్పనేలేదు.

  • @friedpotatoxs
    @friedpotatoxs Рік тому +14

    Hello Andi. There are lot of Brahmin boys who are struggling to do sandyavandanam. As their father can’t teach them. So can you please do a video for these boys who need help to do sandyavandanam. I saw a lot of videos which are confusing. They are very long. Children have to go to schools also. So can you do a video for these Brahmin boys ?? Topic is “how to do sandyavandanam “. Step by step.

    • @sankarmuni5357
      @sankarmuni5357 Рік тому +3

      First of all Brahmins lo chala Mandi non veg, smoking, drinking, lusting things, buthulu matladadam maneya manandi, adi oka vidymama laga brahmana samajam chepattali leka pothe samajam lo brahmanulu chulakana aipotharu, brahmana vyathirekatha vasthundi,

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +2

    స్వర బేధాల గురించి.. మంచి ఉపమానంతో.. చాలా బాగా వివరించారు, గురూజీ..!! 🙏🙏

  • @kantharajr5601
    @kantharajr5601 Рік тому +5

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌼🌹💐🌺🙏🙏🙏🥥🥥🍌🍌🍎🍉🍍🍊ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಪಾದ ಚರಣ ಕೇ ನಮ್ಮ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳು 🌺💐🙏🙏🙏ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿ ವಿಚಾರಧಾರೆ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Рік тому +4

    Nigudhamugaa vundaalsina manthramu bahirgatham chesthunte chalaa badha padthunnaamu.meeru sunnithaamugaa theliya jesinanduku dhanyavaadamulu.
    Rampalli srivardhani.

  • @CHANDRASEKHAR-cl7yf
    @CHANDRASEKHAR-cl7yf Рік тому +2

    వేదపూజ్యులు అయిన వారిసముఖమునకు అంజలి ఘటించు చూ మనవి చేయునది, ఈ వేద మాత మంత్ర జపం సుస్వర స్వరసంధానముగా వినిపించి ఉంటే బాగుంటుందని ఆశపడితిని.

  • @u.l.nmurthy2155
    @u.l.nmurthy2155 Рік тому +5

    చాల సంతోషం

  • @shankaryoga1075
    @shankaryoga1075 Рік тому +11

    ఓం నమస్తే గురువుగారు అనుదాత్త ఉదాత్త ఫలితములు వీటికి అన్నిటికన్నా ముఖ్యం అరక పాఠం ఆ మంత్రము లో ఉన్నటువంటి అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నిస్వార్థ భావంతో అందులో ఉన్న అర్థాన్ని అర్థం చెప్పే ఎటువంటి మేధావులు వలన సమాజం బాగుపడతాయి మీరు చెబుతున్న ఈ విశ్లేషణ వేదము నేర్చుకోవాలనే కుతూహలం ఉన్న వారు కూడా మీరు చెప్పే ఎటువంటి భయానికి వేదాలు శుద్ధికి రారు పరమాత్ముడు మానవాళికి ఇచ్చినటువంటి జ్ఞానము వేదం ఒకవేళ పొరపాటు చదివితే మీరు చెప్పినటువంటి పాపాలు చేసిన వారవుతారు శిక్షకు గురి అవుతారు అని చెబుతున్నారు ఇది నూటికి నూరు శాతం ఖండిస్తున్నాను కాబట్టి అర్థసహితంగా మీరందరూ జ్ఞానులు కండి సమ సమాజ నిర్మాణంలో భాగం వహించండి అని సెలవియ్యండి ఇలా ప్రజలను భయ పెట్టకండి ఏ వేద మంత్రం ఇలా చెబితే ఇలా శాపగ్రస్తులు అవుతారని ఒక మంత్రం చెప్పండి ఓం నమస్తే ఒక శంకర్

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому +1

      Adi matram chepparu, ala ekkada ledu, veellu cheppedi anni solle. Follow venkata r chaganti channel. For doubt on vedas

  • @svs2147
    @svs2147 Рік тому +3

    శాశ్వతంగా దయచేసి వినిపించండి స్వామి. ధన్యోస్మి.

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 Рік тому +5

    Thank you Guruvu garu🙏

  • @omendrasagi3116
    @omendrasagi3116 10 місяців тому +1

    ఋగ్వేద ఘనపాఠి గారి కి నమస్కారములు చాణక్యుడు గురించి తెనాలి రామకృష్ణ కథలు ఆధ్యాత్మిక అమృతవాహిని గా మీనోట చెప్తే బ్రామ్మణులలో ధైర్యం వస్తుంది మహాదేవ

  • @DendukuriZitendraRao
    @DendukuriZitendraRao Рік тому

    గాయత్రి మంత్రం - గుప్తమైనదే. కానీ ఈ వీడియొ లో ఎలా సాధన చేయాలో - అంటే ఎన్ని చోట్ల విరామాలు ఇవ్వాలి - మొదలగునవి చెప్పి ఉంటే బాగుండేది. గురువు గారు మంచి విషయం చెప్పారు.

  • @hithisisfunny
    @hithisisfunny Рік тому +1

    Guruvugaru, Manchi vishayam chepparu
    Gayathri Mantram Ela patinchalo meeru Oka video chesthe Maaku upayogakaram ga untundhi

  • @rajashekhar007
    @rajashekhar007 Рік тому +3

    బీజ మంత్రాలైనా, మహా మంత్రాలయినా గురుముఖతః ఉపదేశం పొంది చేయవలసినవి. ఇలా యూట్యూబ్ లో కాదు. ఆ సదుపాయం లేనివారు సరి అయిన గురువు లభించే వరకు స్తోత్రాలు, శ్లోకాలు పఠిoచవచ్చు. నమ్మకం తో భక్తితో చేస్తే అన్ని ఒక్కటే. ఒకటి గొప్ప, ఒక్కటి తక్కువ అనే భావన వదిలేయండి.

    • @rajashekhar007
      @rajashekhar007 Рік тому +2

      హిందువులలో కూడా చాలా మందికి కులం నెత్తికెక్కి బ్రాహ్మణ ద్వేషం పీకల దాకా నిండిపోయింది. వాళ్ళే లేకపోయిన యెడల ఇన్ని సమవత్సరాల బానిసత్వంలో ధర్మం ఎప్పుడో లుప్తమైపోయి ఉండేది. ఎవరో ఎక్కడో భేదభావం చూపిస్తే ఇలా అందరి పైనా ద్వేషం పెందుకుని మీరు ఎంత సాధన చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంటుంది. శ్రీ మాత్రే నమః!!

  • @shobhadasika4269
    @shobhadasika4269 Рік тому +4

    Finally the actual mantra with the swara was not told😮

    • @saketh719
      @saketh719 Рік тому +3

      Because one needs to learn it only through the initiation of a guru

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому

      ua-cam.com/video/6Iw07DhD6AE/v-deo.html

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Рік тому +2

    Jai sri ram 🚩

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Рік тому +4

    Jaisreeram ❤

  • @Vasu-cw9pd
    @Vasu-cw9pd Рік тому

    గురువు గారు నమోనమః నేను గాయత్రీ మంత్రం ప్రతీ రోజూ మా పూజా మందిరం లో పఠిస్తాను!మీ అనుగ్రహ భాషణ వల్ల నాకు అనుమానం వస్తోంది. నేను రికార్డు లో ఉన్న గాయత్రీ మంత్రం విని చేయనా లేక గురువుల ద్వారా ముఖాముఖీ నేర్చుకోవాలా! నా ధర్మ సందేహం నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను! నమోనమః

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 Рік тому +1

    Manchi vishayam chepparu nenu 3years nunchi Gayatri mantram ring tone unnadhi Mee video choosaka thappu telisakunnanu guruvu garu namaskaram

  • @drsatyanarayana7357
    @drsatyanarayana7357 Рік тому +5

    Many people are interested to learn Gayatri Mantra but persons are not teaching well that's why looking forward for other opportunities

  • @swarnagowri6047
    @swarnagowri6047 11 місяців тому +1

    ఓమ్ నమశ్శివాయ.
    🙏🕉️🌺

  • @rajeshchowdarysurapanen9608
    @rajeshchowdarysurapanen9608 Рік тому +4

    JAYA GURU DATTA, SRI GURU DATTA

  • @narayanrl8110
    @narayanrl8110 Рік тому +4

    This is not the world which can understand you and me !!

  • @hanumantech
    @hanumantech Рік тому +3

    చాలా వస్తువులపై దేవుని చిత్ర పాటలు ఉంటాయి. తర్వాత చేత్తలో వుంటాయి. ఇది సరి అయినదేన

  • @sraghukumar77
    @sraghukumar77 6 місяців тому

    స్వామీ, మనం కొనే వస్తువుల మీద కూడా దేవుడి బొమ్మలు వేస్తూ ఉంటారు. కొన్న తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తుంటాం. ఇది చాలా చిత్రమైన సమస్య. పరిష్కారం చూపగలరు. నమస్కారం.

    • @Sw.Ananda
      @Sw.Ananda 4 місяці тому +1

      శ్రీమతి సత్యభామ గారు (వారి ఛానల్ చూడండి). ఈ లాంటి సందేహాలకు చక్కని పరిష్కారం చెప్పారు.
      వారికి ధన్యవాదాలు.

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 Рік тому +1

    🙏గురువుగారు గాయత్రి మంత్రాన్ని జపం ఆడవాళ్లు చేయవచ్చా. ఉపనయనం కానీ వాళ్ళు చెప్పవచ్చా. ఇంట్లో ఆడియో వేయవచ్చా.

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 Рік тому

    Sathyalu చెప్పారు Guruvugariki Namassulu 🙏

  • @ramanlavan1504
    @ramanlavan1504 4 місяці тому

    చాలా బాగా చెప్పారు. గాయత్రీ మంత్రం అందరూ నేర్చుకోవచ్చా. అందరికీ నేర్పే అవకాశం ఉన్నదా?

  • @mssharma1510
    @mssharma1510 Рік тому +5

    మూర్ఖుల కుతర్కాలకు ఈ వీడియో కామెంట్ సెక్షన్ వేదికవుతుంది. ఉన్నమాట ఉన్నట్లు చెబితే ఎందుకు నచ్చదు? నిజంగా భక్తి శ్రద్ధ ఉన్నవారు నియమాలు ఉల్లంఘించరు. మంత్ర సమానమైన ఎన్నో వేల స్తోత్రాలు, లక్షల శ్లోకాలు ఉన్న సనాతన వాగ్మయంలో వద్దు అన్న వాటినే పట్టుకొని వ్రేలాడడం ఏం విజ్ఞత?

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 Рік тому +1

      మా దేవుణ్ణి నమ్ముకుంటే చాలు సర్వ పాపాలు పోతాయ్ అని మతం మారుస్తుంటే, మనం మాత్రం మనదేవుణ్ణి ఆరాదిస్తే అరిష్టం అని బోధిస్తున్నాం, అన్ని వేళా స్తోత్రాలలో ఏ స్తోత్రం చదవాలో చెబితే బాగుంటుంది కదా గురువుగారు, మా లాంటి వారికీ ఎటువంటి కుతర్కం ఉండదు ఉన్నదీ ఒకటే తర్కం హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం!

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому

      @@mallikarjunadarga1248 follow venkata r chaganti channel . Mee prasnalaku answers doruktai.

  • @bsubramanyam27
    @bsubramanyam27 Рік тому

    Adbhutham ga chepparu guruvu garu..chaala saralam ga arthamaiyyela sunnitham ga chepparu..dhanyavadaalu

  • @gbalijepalli
    @gbalijepalli Місяць тому

    In this present generaation some vedic schools are started teaching Vedas through the media. I feel this is highly deplorable and people like you should condemn. Every vedic mantras has got their own impact on daily life of humans in this society.. If we notice any Upasakulu or people doing Nithya Japam of Gayatri their face is very ferocious we cannot even look straight on their face even few minutes in some cases, what ever they say becomes true. So this sacred powerful manthra is not a play thing at all. God bless you all. Bharat matha ki Jai.

  • @muvvagopal
    @muvvagopal Рік тому +7

    శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 Рік тому +6

    ఎలా పఠించ కుడదో చెప్పారు.కానీ ఎలా పఠించాలి ఏ సమయంలో, ఎలాంటి వారు గాయత్రి మంత్రాన్ని పఠించాలి అని మాత్రం చెప్పనే లేదు ఈ వీడియోలో స్వామి.

    • @sravanisastry1650
      @sravanisastry1650 Рік тому +3

      brahmins trisandyalalo odugu ayinavaru maatrame chadavali. sandhya vandanam chesinappudu chadavali. females chadavakoodadu.

    • @shivashakti33
      @shivashakti33 Рік тому +1

      ​@@sravanisastry1650 ఎందుకు females ఉపాసించకూడదండి

    • @Cosmos-Expanding
      @Cosmos-Expanding Рік тому

      ​@@shivashakti33lol😂 adavallu chadavakudadu Ani evaru chepparu .adavallu chavakudadu Ani chepe vallu moorkulu.

    • @sankarmuni5357
      @sankarmuni5357 Рік тому

      ​@@sravanisastry1650 ayya swamy mundu Brahmins lo chalamandi non veg , smoking, drinking, vyabicharam, juudam lanti alavatlatho brastupadi poyaru malla memu brhamanulam ani oka hunkaram,mundu mee brahmana samjam lo ilanti varini marchadaniki oka vudyamam thesukurandi, malla Gayatriantram brahmanulu matrame chadavi verevallu chadavakudadu lanti panikimalina mataluatladachu

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому

      ua-cam.com/video/6Iw07DhD6AE/v-deo.html

  • @sampathchary8579
    @sampathchary8579 Рік тому +1

    పంతులుగారు గాయత్రి మంత్రం ఎలాంటి స్వరంలో చదివించాలి చెప్పండి

  • @bruhda8027
    @bruhda8027 Рік тому

    Guruvugaru correct mana vedala goppathanam baga chepparu .chethaganivallu mantram ni wrong route lo chsi kastalu thechukokunda kapadali manavallani kadali ani meeru chesthunna prayatnam bagunnadi

  • @kaladar5377
    @kaladar5377 5 місяців тому

    శుభోదయం గురువు గారు ...
    గాయత్రి మంత్రం గురించి చక్కగా చెప్పారు ... ఈ మంత్రం ముఖ్యంగా రింగ్ టోన్ పెట్టుకోవడం మంచిగా లేదు ... ఒక వ్యక్తి పలాన స్థితి లో ఉంటాడు .. అలాంటి సమయం లో రింగ్ టోన్ మ్రోగుతుంది .. మంచిది కాదు ....
    ఇళ్లల్లో ఉదయం పూజా సమయం లో శ్రీ గాయత్రి మంత్రం పెట్టుకుంటే మంచిదే .... ఇక పటించేటప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా మరియు దోషాలు లేకుండా పటించాలి ... .
    నేను ప్రతి శుక్రవారం ఉదయం పూజా సమయం లో శ్రీ గాయత్రి మంత్రాన్ని నిర్మలంగా పటించుతాను .... ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🏼

  • @ramchandraprasadalapati6070

    Bhakti ki unna Shakti swaraniki undadu. Meeboti variki swaram, pamarululaku bhakti chala avasaram.
    Deeniki charitra sakshyam like bhakta kannappa, thinnadu, marendaro

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Рік тому

      భక్తితో, మనసుతో అర్చిస్తే దైవం అనుగ్రహిస్తాడు. నిజమే. దానికి వేదం అక్కరలేదే? తిన్నడు వేదమంత్రాలు చదవలేదుగదా. కానీ, బ్రహ్మ ముఖంగా వెడలిన వని చెప్పే వేదాలను నేర్చుకొనే, పలికే స్వరం, పద్ధతీ ఉంటుంది. అది వేదం లోనే ఉంది. వేదమంత్రాలు సంస్కృతంలో ఉంటాయి. మరి, దేవుని అనుగ్రహనికి సంస్కృతమూ అక్కర లేదుగదా. కాబట్టి, ఇవన్నీ కుతర్కాలు. అడవుల్లో ఉండే అజ్ఞాని కన్నప్ప భక్తి ని, అన్ని వసతులూ ఉండి, కుతర్కాలతో సోమరి సాకులు చెప్పే వారి ఛాలెంజ్ భక్తితో పోల్చలేము.

  • @kblakshmi1
    @kblakshmi1 Рік тому

    Baga chapparu guruvugaru namaste vada mantralu LA lo Esvasupanishat gurenchi teleyagendi. Subham

  • @HARIPRASAD-xj7qg
    @HARIPRASAD-xj7qg Рік тому +2

    Thank you

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 Рік тому +1

    మననం చేయడం వలన రక్షించేది మంత్రం. అటువంటి మంత్రాలకు గాయత్రి మంత్రం ఒక మంత్ర రాజంగా ప్రసిద్ధి. కాబట్టి ఇతర మంత్రములు వలె ఈ మంత్రమును కూడా అంతర్గతంగా మానసిక జపం లేదా ఉపాంశువుగా స్వరయుక్తంగా మననం చేస్తూ సాధన చేయవలెగాని బిగ్గరగా పాడరాదు. అప్పుడే అది ప్రభావవంతం. రహస్యము లేదా గుహ్యం అనుటలో ఇది కూడా ఒక కారణం.

  • @arunairla1942
    @arunairla1942 Рік тому +1

    Guruvu gaariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 7 місяців тому

    Super msg

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 Рік тому

    chaalaa baaga chepparu guruvugaaru ...ayithe asalu elaa palakaali...ae ae niyamaalu nistalu paatinchaali...endukante maa amma prathee pournami amaavaasyalaki gayatri homam ani aameki tocgina reethi lo chesthoo untundi...vaddu anna vinatledu...upadesam ledu...niyamaalu levu..alaa aahuthi ki samidhalu grutham aavupidakalu vesi matram japisthundi

  • @ananthalaxmi19
    @ananthalaxmi19 4 місяці тому

    Jai sri ram

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 4 місяці тому

    Jai sreeram

  • @svasantha116
    @svasantha116 Рік тому

    నమస్కారమండి గణేష్ అమ్మవారి. నవరాత్రులు ఆప్రత్యేకమైనరోజులోనేపవిత్రంగాచేసుకుంటాము బతకమ్మనుఎప్పుడుపడితేఅప్పుడుఎక్కడపడితేఅక్కడచీటికిమాటికిఆడళవచ్చాచప్పగలరు

  • @vasanthapamula1202
    @vasanthapamula1202 Рік тому

    Chala Baga chepparu swamy..

  • @harshaharshith6771
    @harshaharshith6771 Рік тому

    దయచేసి స్వరయుక్తంగావినిపించండి.

  • @HARIPRASAD-xj7qg
    @HARIPRASAD-xj7qg Рік тому +5

    Ayya Yela Patinchali, Adi Kuda Cheppandi.

    • @varalakshmi1352
      @varalakshmi1352 Рік тому

      అయ్యా...తప్పుగా పలకకూడదు అన్నారు కదా... దయచేసి ఎలా పలకాలో చెప్పండి 🙏🙏

    • @seshavataramcsv4071
      @seshavataramcsv4071 Рік тому

      బహుశా అది చెప్పకూడదని నియమం ఉందేమో. ఛందస్సు ఉన్నవి పద్యాలు లేక శ్లోకాలు. పద విభాగం అర్థవంతంగా చెపితే సరిపోతుంది

  • @ngayatri4100
    @ngayatri4100 Рік тому +2

    Ayya, chala manchi Mata chepperu. Inko Mata kooda mee dwara teliyajeyagalaru, coverla meeda bhagavantudi photolu veyyadam aapamani, plz

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Рік тому

    Sri GurubhyoNamah Namah!! Kruthajgnathaabhivandanamulu Guruvaryaa!! Manassulo Mananam chesukovacchukadaa Swamy!!!

  • @chchandrasekhar1679
    @chchandrasekhar1679 Рік тому +2

    అయ్యా
    గాయత్రి మంత్రాన్ని వేదో బద్ధము గా ఎలా పలకాలి అని తెలియ చేసే వీడియో నీ పంపగలరు.నమస్తే

  • @thummaarunakumari782
    @thummaarunakumari782 Рік тому +2

    Manassulo smarana chesukovacha andi?

  • @G.K_______77777
    @G.K_______77777 Рік тому +2

    ఎలా రాగయుక్తంగా చదవచ్చును ఒక్కసారి వినిపించినట్లైతే చాలా బాగుండేది రోజు పూజలో ఎవరికి వినిపించకుండా చదివే వారి పరిస్థితి ఏమిటి అందరికీ రాగయుక్తంగా రాకపోవచ్చును కదా మీరు వినిపించినట్లయితే కొంతమంది అయినా అలా ప్రాక్టీస్ చేసేవారు కదా మాకు మీ సమాధానం తప్పక కావలెను

  • @mytreyivaddiparthi7590
    @mytreyivaddiparthi7590 5 місяців тому

    నమస్కారం గురువుగారు.షడ్రుచులు ఆరు రుచులు ఏంటో చెప్పండి ఉగాది పచ్చడిలో వేయవలసినవి. శాస్త్రంలో ఉన్నది. గురువుగారు.

  • @gollapallihari5888
    @gollapallihari5888 Рік тому +1

    Please explain how to prounce Gayatri mantram

  • @karanamramamurthy6026
    @karanamramamurthy6026 Рік тому

    కాలభావస గోత్రం.....గురించి ,కాలభావస ఋషిని గురించి తెలపండి ...గురువుగారు.

  • @murthymynampati7806
    @murthymynampati7806 Рік тому

    Guruvugaru meeru swaram gurinchi chepparu gani meeru chesinchupochuga swamy

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Рік тому

    Namaskaram chala Baga chaparu 🙏

  • @mallikarjunadarga1248
    @mallikarjunadarga1248 Рік тому +24

    స్వామి నన్ను క్షమించండి మీ ఉద్యేశ్యం మంచిందే కానీ ఇప్పుడు మీరు చెబుతున్న విషయం మనవాళ్లకు మరోలా అర్థం అయ్యే అవకాశమే ఎక్కువ
    హిందువులు ఎటువంటి ఆచారము లేకుండా చెల్లాచెదురుగా ఉన్నారు వారిని ముందు ధర్మానికి సంబంధించి ఏదోఒకటి చదవనివ్వండి లేదా విననివండి తరువాత తప్పులను వారే సరి దిద్దుకుంటారూ ఇప్పుడు ఇలా చెప్పారుకదా మీకు కింద కామెంట్ లో ఆ స్తోత్రం ఎలా చదవాలి ఈ స్తోత్రం ఎలా చదవాలి అస్సలు ఇంట్లో దీపం పెట్టవచ్చా అని అడుగుతారు
    నా ఉద్యేశ్యం అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను

    • @monikasatish4355
      @monikasatish4355 Рік тому +1

      Gaytri mantram ni guruvu upadesam lekunda chadavakoodadhu adavaru kooda chadavakoodadhu upanayanam ayinavaru matrame chadavali ela padite ala ekkada padite akkada chadukokkkdadhu vinakudadhu kooda ala cheste manchi kanna chedu ekkuva

    • @kvreddy1832
      @kvreddy1832 Рік тому +4

      @@monikasatish4355మీరు చెప్పే దాన్ని పట్టి కొన్ని కులాల వారు గాయత్రి మంత్ర సాధన చేయడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఉపనయనాలు అందరికీ ఉండవు. వేదమాత అయిన గాయత్రీ అమ్మవారు స్త్రీ మూర్తి , కానీ స్త్రీలు మాత్రం గాయత్రి మంత్రం సాధన చేయడానికి పనికి రార? ఇవి నా యొక్క సందేహాలు మాత్రమే మరోలా అనుకోకండి.

    • @raghavendraraockd4797
      @raghavendraraockd4797 Рік тому +3

      తమరు ఉపదేశించి మంచిగా ఉంది.ఐతే గాయత్రి మంత్రం ఎలా ఉచారించలో చెప్పుంటే బాగుండేది.

    • @nagakumarv9321
      @nagakumarv9321 Рік тому

      ​@@monikasatish4355Gayathri manthram ardhamemi swamy.

    • @abhinavr4187
      @abhinavr4187 Рік тому +2

      @@kvreddy1832 ఈ మంత్రాలు అందరు పటించడం కుదరదు. దీనిని జపించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజుల్లో మాంసాహారం తీసుకునే కులాల వారు ఆ నియమాలు పాటించలేరు. అందుకే మన గ్రంథాలు ఈ వేదమంత్రాలను గురువు నుండి సరైన ఉపదేశంతో మాత్రమే జపించమని చెబుతున్నాయి. వేదాలలోని మంత్రాలు సామాన్యమైనవి కావు. వాటికి అపారమైన శక్తి ఉంది. పూర్వకాలంలో స్త్రీలు కూడా ఉపనయనం చేసేవారు, సన్యాసం తీసుకొనేవారు. అలా ఒక దీక్ష లాగ తీసుకొంటే చేయొచ్చు. కానీ నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా చేయడనికి కుదరదు.
      జై శ్రీ రామ్🙏🙏🙏

  • @prathapshruthi4
    @prathapshruthi4 Рік тому

    Namaskaram guruvu garu.Thank you so much for your videos.Sarvagayatri mantram gurinchi teliyacheyagalaru ani request chestunnam.

  • @arunavenkatesh1238
    @arunavenkatesh1238 12 днів тому

    Mari Gayathri manthram yela cheppalo telapandi guruvugaru

  • @Narayananarayana143
    @Narayananarayana143 Рік тому +1

    What is the alternative to GAYATHRI MANTRAM?
    MANAS GAYATHRI MANTRA
    जनकसुता जग जननि जानकी । अतिसय प्रिय करुना निधान की।
    ताके जुग पद कमल मनावउँ ।
    जासु कृपाँ निरमल मति पावउँ॥
    JANAKA SUTA JAGAT JANANI JANAKI
    ATHI SAYA PRIYA KARUNANIDHANAKI
    TAAKE JUG PAD KAMAL MANAU
    JAASU KRIPA NIRMAL MATI PAU
    (IN INTERNET YOU WILL GET TO KNOW THE MEANING OF THIS CHANT THIS 40 TIMES EVERY DAY FOR ATLEAST 40 DAYS)

  • @rajendraprasadjidigam2695
    @rajendraprasadjidigam2695 Рік тому +1

    Shathakoti namaskaaralu

  • @kasyapavamshi
    @kasyapavamshi Рік тому

    Meeru cheppedi baga vundi kani meeru cheppedi chuste poojalu chese vallu kuda poojalu manestharu Rudram patanam pancha sukthalu nerchukoni cheppedi manesi bayyam toh vere mathalu puchukuntaru nenu cheppedi alochinchi daniki prayaschitam chesukovadam ela no kuda cheppandi

  • @vemulakondalakshmanarao7495

    గురువు గారు ఏ విధంగా పఠించా లో మీరే చెప్పాలి అని కోరుతున్నాను.

  • @9bharat9tv41
    @9bharat9tv41 11 місяців тому

    Please you want to understand
    Don't miss guide because now
    All are Connecting

  • @bezawadasujini8722
    @bezawadasujini8722 5 місяців тому

    Mari inni samvathsaraalu ga deenni enduku brahmanulu evaru pattinchukoledu??? Meeraina cheppinanduku dhanyavaadaalu. Alage okasari sarvagaayathri manthram gurinchi kuda vivarinchagalaru... sthreelu kuda sarvagaayathri cheyavacha, elanti niyammalu patinchali, etc. Anni vivarinchagalaru... 🙏🏻

  • @sureshbv8040
    @sureshbv8040 Рік тому

    Seamy swaramtho oka saari chepandi🙏

  • @ALNPrasad
    @ALNPrasad 6 місяців тому

    స్వర శక్తి లేకపోతే పటిం చడం మానేయలా
    సమాన ఫలితం ఎలా పొందాలి

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Рік тому +1

    Jai Shree Rama

  • @saisivaprasad9781
    @saisivaprasad9781 Рік тому

    Ela cheyali cheppa kunda in sodi upayogamaa? Raamanujulu aanadu vyatirekinchona daanni ippatiki kooda vafalaraa swami. Okasaraina ela palakaalocheppakapovadamchaala neramu, paapamukadaa.

  • @rvaeluru
    @rvaeluru Рік тому

    Good information

  • @srinivasyellepeddi3601
    @srinivasyellepeddi3601 Рік тому +1

    Guruvugaru bayapettevidhanga chepparu. Now after listening to this those who want to chant vedas and perform sandyavandanam will stop in fear . Swara lopam untae prayaschitam ga Edina cheppandi pls.

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому +1

      Don't stop your daily vedic practices. Vellu ilage sollu cheptaru. Follow venkata r chaganti channel. For doubts on veda mantras and vedas

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Рік тому

      ua-cam.com/video/6Iw07DhD6AE/v-deo.html

  • @Qaramitah
    @Qaramitah Рік тому +1

    Varenyam kadu VareNiyam ani antaru chala mandi...appude 24 chandassu vachi savitri gayatri chandassu set avutundi ani antaru guruvu garu... idi chepandi konchem.

  • @oneangle
    @oneangle Рік тому

    Sree Mathrey Namaha

  • @Cc.2372
    @Cc.2372 8 днів тому

    Ghanapati gaaru meeru na #prashnaku samaadhanam cheptaarani bhavistunnanu
    Annimantramulaku #chandassu, #mantradrashta, #mantraadidevatha vuntundikadaa , mari Gayatri mantraniki chandassu peru gayatri chandassu antaaru , mari gayatri mantraaniki #mantraadidevatha evaru?
    Gayatri mantram shaktitho srushtiki pratisushti chesaadu Vishwamitrudu , ee mantraaniki Srushtikartha ainna Vishwakarma ne mantradiDevatha antaaru kondaru..meeru satyame cheptarani bhavisthunnaau.

  • @padmajarayala9544
    @padmajarayala9544 8 місяців тому

    🙏🏼🙏🏼

  • @mallelavenkatachalapathira4809
    @mallelavenkatachalapathira4809 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @valuehunters7764
    @valuehunters7764 Рік тому

    Then please tell us how to read then we can observe the difference please help us

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 Рік тому

    ఆశక్తి ఉన్న వారికేవరికైనా గురువులు ఉపదేశిస్తారా

  • @idem-VIIjan1981
    @idem-VIIjan1981 Рік тому +1

    Probably that's the reason most of the temples are playing film songs and God songs with film tunes.
    Hinduism marchali ante
    1) Education system & lessons change cheyyali
    2) Abroad lo Pani ki velladam manali.
    3) life ambition Abroad lo settle avvatam maanali
    4) Next generation ki atleast full moon, no moon & festivals and it's procedure to perform nerpali parents & grand parents.
    😢🙏🏼🙏🏼🙏🏼Swami gaaru we have gone too far to correct ourselves but good 🤞
    Telugulo passport ledu
    Bank application ledu
    Telugu santakam chelladu
    Parents should be so called useless graduate post graduates.
    Inti mundu Peru English lo cheyyinchukuntunnam

  • @bhaskarbv323
    @bhaskarbv323 Рік тому

    Guruvugaaru, correct ga ela chepithe baagundedi ee video ki paripoornata labhinchedi. Tappu chestunnaru ani cheppi, ela correct ga cheppalo telupaledu.

  • @radhakrishnamurthya2952
    @radhakrishnamurthya2952 Рік тому

    Guruvu garu meeru anavasaranga bayapetuchunnaru bhakthulanu. Oka sari Gurudevulu SRIRAM SHARMA ACHARYA SHANTIKUNJ HARIDWAR BOOKS CHADAVANDI PL

  • @adishar21
    @adishar21 Рік тому

    Great info 🙏