వారిద్దరినీ నేను తప్పుబట్టానా? అసలు ఏం జరిగింది?

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • వారిద్దరినీ నేను తప్పుబట్టానా? అసలు ఏం జరిగింది?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #santoshghanapathi #hindudharmakshetram #nandurisrinivas #nandurisrinivasspiritualtalks #vaddipartipadmakargaru

КОМЕНТАРІ • 309

  • @snehithasathi7796
    @snehithasathi7796 4 місяці тому +195

    వద్దిపర్తి పద్మాకర్ గారు మా గురువుగారు,మీరు వేద పండితులు మీరు ఇరువురిపై మాకు గౌరవం వుంది,మన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం

    • @suryateja2402
      @suryateja2402 3 місяці тому +11

      పద్మాకర్ గారు మాకు దేవుడు, దయచేసి ఆయన గురించి తప్పు గా మాట‌లాడవద్దు

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 3 місяці тому +4

      ​​@@suryateja2402 ఎవరు మాట్లాడలేదు అండి వివాదము లేదు ఆయన సహస్రవధానం చేసిన మహానుభావుడు

  • @Bhadrudu
    @Bhadrudu 3 місяці тому +27

    "విషయం మీద చర్చించాలి వ్యక్తులమీద మీదకాదు" మంచి పాయింటు చెప్పారు, ఇది విజ్ఞత.

  • @Vedham5
    @Vedham5 4 місяці тому +78

    ఏ మాత్రం పొరపాట్లు లేవు, అది మీ ఉన్నత సంస్కారం, గురువు గారు
    పాదాభివందనాలు

  • @Vedham5
    @Vedham5 4 місяці тому +90

    చాలా సంతోషం గురువు గారు, మిరే మరలా స్పష్టీకరణ ఇస్తున్నారు
    ఈ గొర్రె జనాల పిచ్చి ముదిరిపాయింది, నిజం అర్థం చేసుకోలేక విచక్షణ, బుద్ది లేకుండా మీ మీదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు పాపాత్ములు
    మిమ్మల్ని ప్రార్థించాలి అనుకున్నాను వ్యక్తిగతంగా మనమే ఆ నండూరిని సంప్రదించి చర్చ పెట్టమందాం అని, మనం ధర్మం వైపు ఉన్నప్పుడే ఇలాంటి మూర్ఖపు జనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మన దురదృష్టం
    మీకు సదా జయం కలుగుగాక!
    ధర్మో రక్షతి రక్షితః
    శ్రీ గురుభ్యో నమః

  • @giri5121
    @giri5121 4 місяці тому +45

    బాగా చెప్పారు...బుద్ధి లేని జనాలకు ఆ సర్వేశ్వరుడు త్వరగా సద్బుద్ధి ఇవ్వాలని ఆశిద్దాం..

  • @PNR-f2n
    @PNR-f2n 4 місяці тому +57

    చిరంజీవి సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి....
    మీ వివరణ చాల బాగుంది...
    మాటల్లో మేధా మర్యాద..
    హేతు బద్ధమైన వివరణ.
    స్నేహ పూర్వక మైన తర్కన..
    విషయ పరిజ్ఞాన చర్చ..
    ప్రాచీన గ్రంధాల రహస్య జ్ఞాన వివరణ..
    మీ మాటల్లో నాకు గోచరిస్తాయి..
    నాకంటే చాల చాల చిన్నవారైన మీకు కాకుండా మీలో ఉన్న విజ్ఞాన సరస్వతి కి నమస్కరిస్తు అభినందిస్తున్నాను..

    • @jyothikrishna4286
      @jyothikrishna4286 3 місяці тому +2

      @@PNR-f2n అవును. ఈ వీడియో చూశాక ఆయన మీద చాలా గౌరవం పెరిగింది 🙏🙂

    • @malayappa777
      @malayappa777 3 місяці тому

      🙏🙏🙏 మీలాంటివారి ఆశీస్సులు చి. గురువుగారికి సర్వదా శుభదాయకము అండ. ఓంనమః శివాయ.

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 4 місяці тому +42

    శ్రీ గురుభ్యోనమః 🙏.
    చాలా విశాల దృక్పథంతో నిష్కల్మషంగా మాట్లాడారు...ధన్యవాదాలు గురువుగారు...ప్రవచనకారులు, ఉపన్యాసకులు...పండితులు...తాత్విక చింతనకలవారు ఇలా మన హిందువులు అందరూ తమ పరిధిలో...ఎన్నో ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రజలలో అవగాహన కలిగిస్తూ...ఎంతో చైతన్యాన్ని కలిగిస్తున్నారు...తెలియని విషయాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు...వారి నుంచి మనం మంచి విషయాలు నేర్చుకోవాలి...అంతే తప్ప ఒకరితో మరొకరిని పోల్చుకోకూడదు... వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకుని ఆ.. జ్ఞానాన్ని మనకు తెలపడం కోసం ఎంతో శ్రమకోర్చి వీడియోలు చేస్తారు...మనం సునాయాసంగా రంధ్రాన్వేషణ చేస్తూ దూషించడం ఎంతవరకు సమంజసం అని ఆలోచించాలి...పొరబాట్లు ఎవరికైనా సహజమే...సంయమనం పాటించాలి.. మనమంతా హిందువులం...జై శ్రీకృష్ణ 🙏.

  • @praveen2win
    @praveen2win 3 місяці тому +13

    శ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు మీరిచ్చిన వివరణ వీక్షించిన తర్వాత మీపై ఉన్న గౌరవం రెట్టింపు అయిందని తెలుపుటకు చాలా ఆనందిస్తున్నాము లోక సమస్త సుఖినోభవంతు,,...🙏🙏🙏

  • @rsp27322
    @rsp27322 4 місяці тому +15

    గురువు గారు మీరు చాలా సంస్కారవంతంగా వివరణ ఇచ్చ్చారు...పెద్దలపట్ల గౌరవం, భక్తి, వినయం మీ చక్కని భాష మీపట్ల మరింత గౌరవం, భక్తి పెరిగాయి...జయగురుదత్త

  • @kkv2334
    @kkv2334 4 місяці тому +17

    మీ వివరణ తో మా మనసు పులకించింది గురువర్యా, ప్రశ్న శిష్యుని ఎక్క అధికారం నివృత్తి చేయటం గురువుగారి ఎక్క విధి అదే జరిగింది మీకు తెలిసిన విషయం మీరు చెప్పారు ఇంకా కొన్ని శ్లోకాలు వివరించారు పద్మాకర్ గురువు గారు వాస్తవాలు మా లాంటి వారికి తెలుస్తాయి

  • @Ganeshsworld7
    @Ganeshsworld7 3 місяці тому +1

    ఇంత చక్కగా వివరించిన మీకు కృతజ్ఞతలు

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 3 місяці тому +6

    జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు వయసులో చిన్నవారైన మీలో ఉన్న ఆ సరస్వతీ మాతకు ఎప్పుడూ నమస్కరిస్తున్నాము మీరు సద్గురు దేవుల కృపతో అఖండ కీర్తి ప్రతిష్టలతో ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ జయ గురుదేవ దత్త అప్పాజీ

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 3 місяці тому +14

    భారతవర్షా ఛానల్ చాలా బాగుంది. అంతా నిజమే చెపుతారు. లలిత్ కుమార్ అన్న ఎవ్వరికీ ప్రమోషన్స్ ఇవ్వరు. Adds కూడా ఇవ్వరు. ధర్మం కోసం జీవితాంతం పోరాడే వ్యక్తీ. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు. లలిత్ అన్నా గ్రేట్ ఆయన జీవితమే హిందువులు కోసం దారపోస్తున్నాడు. మధ్యలో సంకర జాతి శునకాలు లలిత్ అన్నని విమర్శించడం బాధాకరం

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 3 місяці тому +1

      You are correct 💯

    • @jagadguruadishankaracharya
      @jagadguruadishankaracharya 16 днів тому

      Yes brother, లలిత్ కుమార్ గారు మన సంస్కృతి సంప్రదాయలను గౌరవించె నిస్వార్థమైన వారు.

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 4 місяці тому +69

    ఈ వీడియో తో మీ మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @charitha7396
    @charitha7396 4 місяці тому +8

    గురువు గారికి ప్రాణమాలు..... సనాతన ధర్మం పేరుతో వ్యక్తి ని కించపరిచే వాళ్ళే ఎక్కువ వున్నారు... మీ లాగ హుందాగా ఉండడం లేదు. నూరేళ్లు వర్ధిల్లు పుత్రా ❤

  • @Bridesdestination
    @Bridesdestination 3 місяці тому +4

    సరస్వతీ పుత్రులు మీరు. మూఢాచారాలను, జనబాహుళ్యంలో ఉన్న అనేకరకాలైన అనాచారాలను నిర్మొహమాటంగా ఖండిస్తారు. ఇంతటి చిన్న వయసులోనే ఇంత ఇంతటి పాండిత్యం ఉన్నప్పటికీ జనం ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం నిజంగా గొప్పే.. మీ తల్లిదండ్రులకు మీ గురువర్యులకు నా నమస్సులు..🙏🏻🙏🏻🙏🏻

  • @tatinenisnarendra5115
    @tatinenisnarendra5115 4 місяці тому +15

    చాలా సంతోషం కుమారస్వామి ముందు అశ్వత్థామ గురించి విన్నప్పుడు చాలా బాదకలిగింది ఇప్పుడు అశ్వత్థామ గురించి ఎ అభిప్రాయానికి రావాలొ అర్దం కాక నా మంద బుద్ధికి ఇంకా స్పష్టత అర్దం కాలేదు మిమ్మల్ని దర్శించినప్పుడల్లా రామాయణంలో గౌతమ మహర్షిని తలపిస్తారు ఆ శాతం సమాదానం మీరు ఇలాగే వర్దిల్లాలని అ శంభు మూర్తి పదాలు పట్టి ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @srivedabharathi760
    @srivedabharathi760 4 місяці тому +23

    నిజంగా అద్భుతమైన వివరణ. నిజంగా సరస్వతీ పుత్రులు అనిపించుకున్నారు.
    శ్రీ రామ జయం 🙏🙏🙏

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 3 місяці тому +2

    గురువు గారికి నమస్కారం 🙏 ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏 చాలా విషయాలు సరైనవి మీరే chebutunnar- ఆ తర్వాత మాత్రం మిగతా channel లో అవే మాటలు వస్తున్నాయి. వేదం చదువుకున్న వారు మొదట మన సనాతన ధర్మం లో పూజ్య గురువులు 🙏 శ్రీ రామ జయం 🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 4 місяці тому +6

    మూర్కులకు కూడా అర్థమయ్యేలా చక్కగా చెప్పారు ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasB-c7k
    @srinivasB-c7k 4 місяці тому +10

    మీ పాదలకు నా నమస్కారం మీరు ఎలాంటి కల్మషం లేకుండ మీరు చెప్పారు ఆవిషయం మిమ్మల్ని ఇష్టపడె వారికి తెలుసు స్వామి మి నుంచి ఎలాంటి expletion వద్దు ఎవరైతె మిమ్మల్ని అన్నారో వల్లా తరుపున మా క్షమాపణలు😢🙏🙏🙏

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 2 місяці тому

    I agree with you 100% Santhosh Ghanapathi garu.

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 4 місяці тому +4

    Great way of respecting elders👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @indieithihas2831
    @indieithihas2831 3 місяці тому +1

    పెద్దలపట్ల మీ భక్తిభావం మమ్మల్ని అబ్బుర పరిచింది. Thank you so much for your beautiful videos. They are very educative and eye openers.

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 місяці тому +3

    మీ వివరణ అద్భుతం

  • @Vedham5
    @Vedham5 4 місяці тому +8

    ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా

  • @suryajyothisampara
    @suryajyothisampara 4 місяці тому +6

    మీ ఈ వీడియో చాలా బాగుంది 👌👏👏👏. చాలా చక్కగా హుందాగా మాట్లాడారు, ఇలా ఆయా అంశలపై కాకుండా ఆయా వ్యక్తులను దూషిస్తూ(ఇంకా చెప్పాలంటే వెక్కిరిస్తూ 🤦) వేరే వేరే ఛానెల్స్ లో చేసిన వీడియోలకు నేను కూడా ఇటువంటి సూచననే చేస్తూ కామెంట్ చేయడం జరిగింది😊. ధర్మం అంటే వేరే మతాలను, వేరే వ్యక్తులను కించపరచడం కాదు అని సదరు ధర్మ రక్షకుడు కూడా తెలుసుకుని నడుచుకుంటే మన సనాతనధర్మానికి ఢోకా ఉండదు. కనీసం మన తరంలో నైనా సనాతనధర్మం పదిలంగా ఉంటుంది 👍😊.

    • @jyothikrishna4286
      @jyothikrishna4286 3 місяці тому +1

      అవును అండి. ఈ వీడియో చూశాక నాకూ సంతోష్ గారి మీద చాలా గౌరవం పెరిగింది.. అంశం మీద చర్చించాలి కాని మనుషులు మీద కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. చాలా బాగా మాట్లాడారు. ఒక sensitive issue ని ఎంత గౌరవంగా చెప్పారు 🙏🙏

  • @rakeshsridhara5344
    @rakeshsridhara5344 4 місяці тому +4

    ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా! గురువుగారికి సాష్టాంగ నమస్కారములు.మీరు చెప్పింది సత్యం🙏🙏🙏

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 3 місяці тому +1

    నమస్కారం! చాలా బాగా వివరించారు !

  • @kameswararaon7933
    @kameswararaon7933 3 місяці тому +3

    ఎవరినీ పట్టించుకోకండి. మీ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాము.

  • @padmajarayala9544
    @padmajarayala9544 3 місяці тому +2

    Meeku bhakthitho pranamamulu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramaraog651
    @ramaraog651 4 місяці тому +3

    వివరణ భాగఇచ్చారు మీరు అందరూ సనాతన ధర్మాన్ని కాపాడాలి.

  • @bvakkalanka
    @bvakkalanka 2 місяці тому

    Well balanced presentation. Great job!🙏

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 4 місяці тому +2

    మీ మర్యాద, మన్ననలకు నమస్కారములు.

  • @padmajarayala9544
    @padmajarayala9544 3 місяці тому +2

    I never understood why people always thinking negatively.. we need to know the subject ..
    Vedam also just like mathematics and science and software programs…
    Guruvugaru meeru always explains very clearly 🙏🏼🙏🏼🙏🏼

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 4 місяці тому +27

    మనుషులు మారాలి ప్రతివారూ చిన్న విషయానికి రచ్చా చేయడం మంచిది కాదు

  • @lakshmipvss6446
    @lakshmipvss6446 3 місяці тому

    Jai Sree Ram chala baga chepparu.

  • @pasamrajesh143
    @pasamrajesh143 4 місяці тому +4

    చర్చ ఆరోగ్యంగా చేశారు మీరు.....అర్థం చేసుకోలేని వారు ఎన్నో అంటారు.అటువంటి వాళ్ళను ఎవరు మార్చలేరు.మీరు ఎంతో పద్ధతిగా,శాస్త్రపరంగా వివరణ ఇచ్చారు.....🙏🚩🇮🇳

  • @vijayasrid2215
    @vijayasrid2215 3 місяці тому +1

    ధన్యవాదములు గురువుగారు🙏🚩

  • @wolff_gaming
    @wolff_gaming 4 місяці тому +2

    చాలా నిష్పాక్షికంగా చక్కగా వివరించారు గురువుగారు నమస్కారం

  • @rajeswarikuchibhotla2638
    @rajeswarikuchibhotla2638 4 місяці тому +1

    Chala బాగా చెప్పారు. విజ్ఞులు.నమస్కారం

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 4 місяці тому +16

    అజ్ఞానులకు ...
    సందేహ నివృత్తిని చాలా చక్కగా వివరించినందుకు మీకు నమస్సుమాంజలి మరియు ధన్యవాదములు..
    పూజ్యనీయులు...
    శ్రీ వద్దిపర్తి పద్మాకర్ మరియు
    శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి
    మహనీయులు...
    ఎవరో ఏదో మీ గురించి చెబితే
    చెడుగా ఎపుడూ భావించరని మీకు విదితమే...
    నమస్సులు...

  • @Anilkumar-gr3mo
    @Anilkumar-gr3mo 3 місяці тому +6

    అయ్యా మీకు చెప్పేటంత వాళ్ళం కాకపోయినా ఒక మనవి-మీరు లోకులు చేసే కామెంట్లు మీద తిరిగి సమాధానం చెప్పి … వాళ్ళని ప్రోత్సహించినట్లు అవుతుందని నా ఆలోచన, మీ సమయాన్ని మరో కార్యానికి వినియోగించవలసింది గా ప్రార్ధన 🙏🏻

  • @addalamarriumasankar5262
    @addalamarriumasankar5262 4 місяці тому +25

    పూజ గురువులకు పాదాభివందనములు మీరు పెద్దల యందు గౌరవంతో మీరు వివరణ ఇచ్చారు అసలు మన వాళ్లకు శాస్త్ర జ్ఞానం గురించి తెలుసుకోవాల్సిన విషయాల కంటే ఇద్దరు పెద్దల మధ్య గొడవలు సృష్టించడమే వీళ్లకు ముఖ్య ఉద్దేశం శ్రీరామరక్ష

  • @V.S.BKumar
    @V.S.BKumar 3 місяці тому

    Reasonable debate is always good to the society.

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 Місяць тому

    Bhujalu tadumukovadam Antey idey guruvugaru merevarini Anavasaramga Anaru🙏🙏🙏🙏🙏🙏

  • @sirishasriram1930
    @sirishasriram1930 3 місяці тому

    Jai sri ram, meeru correct andi 🙏

  • @lucky-omg
    @lucky-omg 4 місяці тому +1

    Chaala baaga chepparu santosh ghanapati gaaru
    Video andariki sunnitamga chepparu

  • @poorneshyh
    @poorneshyh 3 місяці тому

    Very perfect video Swamy 🙏 Respect on you only increased after this 🙏

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 місяці тому

    Guruji to you my humble pranam.🙏🙏🙏🙏🙏🙏. We are proud of you.

  • @sudhakargondi9758
    @sudhakargondi9758 4 місяці тому +1

    చక్కటి వివరణ 🙏

  • @suresh_sanathan
    @suresh_sanathan 4 місяці тому +8

    చివరగా చెప్పిన మాట బాగుంది..
    జనాలకు ఎప్పుడు gossips కావాలి..
    Comments కి సమాదానం కచ్చితంగా చెప్పాలి మీరు మరలా మీ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు..

  • @ashagupta7293
    @ashagupta7293 4 місяці тому +1

    ఈ విధంగా చెప్తే అందరికీ సంతోషమే
    ధన్యవాదములు🙏

  • @ravibaburao
    @ravibaburao 4 місяці тому +2

    హిందూ. ప్రచారం. ఉంది తక్కువ
    కనుక అందరూ ప్రచారాలు మంచిది
    అందరికి వందనాలు.

  • @Bhadrudu
    @Bhadrudu 3 місяці тому +1

    మీరు నాకంటే వయసులో చిన్నవారు కనుక మీకు ఆశీర్వచనము, ధీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివ్రుధ్దిరస్తు.

  • @venkatv2019
    @venkatv2019 3 місяці тому

    Great guruji, super speed,I support boath of you

  • @Vedham5
    @Vedham5 4 місяці тому +3

    Jai Jai Sree Raam, Guruvu Gaaru

  • @Padmaja389
    @Padmaja389 4 місяці тому +1

    చాలా చక్కగా వివరించారు స్వామి. 🙏🙏🙏

  • @kondayaguntahemanthsaikuma2475
    @kondayaguntahemanthsaikuma2475 3 місяці тому +1

    Chalaa baga teliparu sir..
    Kakapothe, konni channels lo, hindu matha parirakshana musugulo, manalo manaki chichulu peduthunaru sir...😢

  • @srilekhasangani-rm1wm
    @srilekhasangani-rm1wm 4 місяці тому +1

    Guruvu.garu chakkaga vivarana ichcharu,Chala santhosham.

  • @mohansharma13
    @mohansharma13 4 місяці тому +17

    శాస్త్రం గొప్పది మీరు ఇలాంటివి ఎక్కువగా మనుసు కు తీసుకోకండీ, మీరు శాస్త్రం చెబుతూ వెళ్ళండి గురుదత్తాత్రేయ నమో నమ:

  • @GS-um6ww
    @GS-um6ww 4 місяці тому +2

    Excellent . During these days of UA-cam .. Speakers became many .. for audience subject is available in finger tips even on reels .. and think that they are Sarvajnas .. along with this speakers are getting Fan followers like cinema Heros .. Days are not far they will do Abhishakam with milk .. already cut outs started

  • @Devi9192sp
    @Devi9192sp 4 місяці тому +1

    Namaste Guruvu garu
    Meru chepina vedhanam chala bagundi
    Drishti dosham gurunchi video petandi please

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 4 місяці тому +1

    చాలా బాగా వివరించారు అండి నమస్కారాలు

  • @paramavaishnava108
    @paramavaishnava108 4 місяці тому +2

    Jai Sri Ram ❤ 🕉

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 4 місяці тому +1

    చాలా అద్భుతం గా చెప్పారు. 🙏

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 4 місяці тому +9

    గురువు గారు. మీరు దర్మం వైపు ఉన్నారు

  • @janakigannavarapu5147
    @janakigannavarapu5147 3 місяці тому +1

    Baaga chepparu guruvu garu🎉🙏🙏👏

  • @nageswararaov4443
    @nageswararaov4443 3 місяці тому +3

    యువతరానికి మీరు నిజానిజాలు తెలుపుతూ వారు సన్మార్గం వైపు మళ్లించి మానవత్వవాది గా మారుస్తున్నారు. చాలా మంచి పని.
    ఇక, వడ్డిపర్తీ గారి మీద ఎంతో గౌరవంతో ఆయన ప్రవచనాలు వింటూ ఉండేవాడిని. కానీ రాను రాను ఆయన భాష మారుతూ వచ్చింది. విసుగు, స్టేజ్ మీద అసహనం అనవసరంగా వ్యక్తం చెయ్యడం, మాటలు మీరటం లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఆయన ను పట్టించుకోవడం మానేసాను. ఆయన అశ్వత్థామ మహానుభావుడు, చిరంజీవి, నేను ఆయనను చూసాను అని చెప్పుకుంటారు. అశ్వద్ధామ గొప్ప శివభక్తుడు, గొప్ప యోధుడు అని మాత్రమే వ్యాస భారతం తెలుగు లో తిరిగి లిఖించిన త్రీ మూర్తులు ఎవరూ అశ్వత్థామ గురించి గొప్పగా చెప్పింది లేదు, అతను మహానుభావుడు అని ఎక్కడా చెప్పలేదు. మరి వడ్డిపర్తీ గారికి అశ్వత్థామ లో ఏ సుగుణాలు కనిపించాయో నాకు అర్ధం కావట్లేదు. మీకు దానిమీద అవగాహన ఉంటే మాతో పంచుకోవాలని నా విన్నపం.
    ఇంకా, ఆయన పీఠం ఏర్పాటు చేశారుట. జనాల్ని ప్రోగు చేసుకోని దేశం లో వివిధ ప్రాంతాల లో ప్రవచనాలు ఇస్తూ ఉంటారుట. ఆయనకి పీఠం స్థాపించే స్థాయి ఉందా అని నా అనుమానం. ఆయన త్రి భాషా పండితులు.ఆ భాషలు మాకు రాకపోయినా ఆ విషయం లో నాకు ఆయన మీద నమ్మకం ఉంది.
    కానీ, ఈ అశ్వత్థామ గురించి గొప్పగా చెప్పటం మీద మీనుంచి మాకు వివరణ కావాలి. యువత కోసం రేపటి కోసం మీరు ఉన్నది ఉన్నట్లు నిజాలు వెల్లడించాలి అని నా విన్నపం. కొన్ని చేదు గూళికలు ఉండవచ్చు. అవి అందరూ ఒప్పుకు తీరాలి. 🙏🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 4 місяці тому +6

    చర్చ ఎప్పుడూ జరగాలి👍

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 4 місяці тому +1

    Namaskaramu sir Mee explanation Bavundi 🙏

  • @arunamustikovela9572
    @arunamustikovela9572 3 місяці тому

    Chala baga chepparu🙏🙏🙏

  • @Vedham5
    @Vedham5 4 місяці тому +6

    Jai Sree Raam

  • @abhilashanettam1953
    @abhilashanettam1953 3 місяці тому +1

    ఎంత చక్కటి వివరణ మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు 🙏🙏🛕🛕🚩🚩

  • @KrishnaKaliyuga
    @KrishnaKaliyuga 4 місяці тому +1

    Good Speech
    Shri Gurudeva Datta

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 4 місяці тому +1

    Namaskaram🙏 guruvu garu meeru chala baga vivarana icharu

  • @Seeta-Rama-Devotional
    @Seeta-Rama-Devotional 4 місяці тому +1

    adbhutam guruvu gaaru...ee vivaranato mee meeda gouravam moodintalaindi

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 місяці тому +2

    Well said👌🏻

  • @pagadalajanardhan9175
    @pagadalajanardhan9175 4 місяці тому +1

    Very very good Vamanulu mundu mundu trivikramlu kaavali brahmaayu masthu

  • @venupaidi
    @venupaidi 4 місяці тому +1

    Santhosh ganapati gari ki vandanalu 🙏

  • @shivamaeshivaa8590
    @shivamaeshivaa8590 4 місяці тому +3

    సనాతన ధర్మం లో చర్చలు తగ్గి, గుడ్డిగా నమ్మకం పెంచుకోవడం , మంచిదికాదు, అలాగే దుస్తర్కం కూడా మంచిదికాదు 🙏

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 4 місяці тому +1

    గురుభ్యోనమః🙏🙏🏻👑🙏🙏🏻

  • @RavikkThe
    @RavikkThe 3 місяці тому +1

    Good 👍👍

  • @tt9220
    @tt9220 4 місяці тому +10

    ఆ కల్కి పురాణము వింటున్నప్పుడు నాకు ఎక్కడో అనుమానం వచ్చింది.....!!! అది వ్యాసుడు రచించినది కాదు అని.........!!!!!అది కల్పితం అని

  • @balaramkadali2228
    @balaramkadali2228 27 днів тому

    గురువుగారు ఇవన్నీ చాడీలు చెప్పే వెదవాలు మన సనాతన ధర్మాన్ని పడుచేసేవారు. మీరన్న గౌరవం.వర్ధిపటి గురువు అన్న గౌరవం మాకు.మిలో మీకు గొడవలు పెట్టడానికి చూస్తున్నారు. జై శ్రీరామ్

  • @kaluvasrinivas9716
    @kaluvasrinivas9716 3 місяці тому

    Great

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 dhanyawadalu guruv garu.

  • @vijaybharath7935
    @vijaybharath7935 4 місяці тому +2

    శ్రీ మాత్ర నమః 🚩🚩🚩

  • @gowrinaidu2740
    @gowrinaidu2740 4 місяці тому +2

    శ్రీ గురుభ్యోనమః

  • @paathasarathi9085
    @paathasarathi9085 4 місяці тому +1

    Nice..

  • @RadhaNagaraju-tg8ix
    @RadhaNagaraju-tg8ix 4 місяці тому +1

    Jai Guru Deva

  • @dhanushroyal3418
    @dhanushroyal3418 4 місяці тому +1

    Baga chepparu guruv garu

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree 4 місяці тому +5

    Meeru vallani analedu vallu Mimmalni analedu manam manam okkate miru eppudu analedu nenu vallaku mundu nunchi follower taruvatha meeku follower muggaru kuda brahmandamga cheptunaru
    Ikkada assal vishayam em ante muggaru ante Padani hindu dvesham unna valle ala chestaru ❤

  • @ShankarK-gd7sh
    @ShankarK-gd7sh 4 місяці тому +2

    Jai Shree ram🙏

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому

    మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఎవరైనా మాకు గురుతుల్యూలే.జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @LOGINOFsrinath
    @LOGINOFsrinath 4 місяці тому +1

    Jaya Guru Datta 🙏🏼
    Shree Guru Datta 🙏🏼

  • @padmamangipudi6014
    @padmamangipudi6014 4 місяці тому +1

    Sree Gurubhyo Namaha 🙏

  • @upendraperumalla4150
    @upendraperumalla4150 3 місяці тому +1

    you are not wrong their age is not good your subject is correct

  • @gayatribhavani600
    @gayatribhavani600 4 місяці тому +2

    ఎంతో చక్కగా చెప్పారు గురువు గారు....

  • @sreekalag704
    @sreekalag704 3 місяці тому

    Unnathamaina samskaram kaavali ilaa matladataniki, vimarsinchadaniki kuda... ❤❤❤