ఇద్దరికీ నమస్కారాలు. ప్రోగ్రాం చాలా బావుంది. పాటల మీద, సాహిత్యం మీద, నటన గురించి,సావిత్రి గురించి మీరు చెపుతుంటే విని చాలా ఎంజాయ్ చేశాను. ఎవరన్నారివి కన్నులని ఇంకా కన్నుల్లో నీ బొమ్మ చూడు ఇవి రెండు పాటలు వినందే నా రోజు పూర్తి అవదు.పాత పాటల గురించి మీకు అవగాహన వున్నది కాబట్టి ఒక కోరిక.ఒక పాత పాట.ఎంత వెతికినా దొరకటం లేదు. మీదగ్గర వుంటే దాని గురించి తెలియచేయగలరు. అనగనగా ఒక చిన్నది అతిసేయమెంతో వున్నది అక్కల పెళ్లి అయ్యేదాకా చిక్కను పొవోయి అన్నది. పెళ్ళికాని పిల్లలు అనుకుంటా. Thankyou ఇరువురికి.
చాలా బావుంది భార్గవి గారూ Dr.గురవారెడ్డిగారు ఒక పసి బాలుడిలా, చక్కని ఉత్సాహ పూరితమైన మనసు వారిది. సంగీతం పట్ల మీ అవగాహనా, అభివ్యక్తి కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీనించి ఎదురు చూస్తాం.భావుకులకు విందు ఇది. వరల్డ్ స్పేస్ రేడియోలో చినవీరభద్రుడు గారు మోహన రాగం చేసినపుడు కలిగిన ఆనందం మళ్ళీ కలిగింది. అభినందనలు మీ కూ డాక్టర్ గురవారెడ్డి గారికి.
శుభోదయం డాక్టర్ గురువా రెడ్డి గారు, డాక్టర్ భార్గవి గారు 🙏🙏 ఎంత చక్కని పాటలు దానికి తగిన విధంగా ఆ పాట పై మీ ఇద్దరి వర్ణన అద్భుతమైన కార్యక్రమం అండీ ఎంత శ్రమ పడి సేకరించి పెట్టారో తెలియదు కానీ నిజం గా నే ఈ పూట ఫలహారం లా ఎంత బాగున్నాయో మీ సమర్పణ లో పాటలు, పాత కొత్త కలయిక లు, ఆంగ్ల, హిందీ సినిమా లా పాటలు సంగీత దర్శకులు గురించి న పాటల రచయతల గురించి, హీరో హీరోయిన్ ల హావభావాలు చిత్రీకరణ గురించి ఒక్కటి కాదు చాలా సంగతులు "కళ్ల" గురించి ఎంత బాగా చెప్పారండి ధన్యవాదములు మీ ఇరువురుకి 🙏🙏 మరో మంచి సంచిక కోసం "ఇంతజార్" భవదీయుడు వెంకటేశ్వర రాజు హైదరాబాద్
THANQ ANDI DR.S GARU EE VEDIO 1ST TIME CHUCHANU. MEE "SANGEETHA SAAHITHYA NYVEDHYAM".PROGRAM CHAALAA CHAALAA ANTHO BHAVUNDHI. CHAALAA CHAALAA DHANYAVADHAMULU . MAMMALINI 1960 LOKI SWARNAYUGAM ANAGALIGEE MANCHI PAATALA LOKAANIKI THEESUKELKARU THANQ ONCE AGAIN BOTH OF U SIR AND MADAM NAMASTHEE
Dr ji meeku mana: sphoorthy ga vandanam. Mee ee program nu sampoornam ga aswadinchanu. Face book lo meeku top fan nu. E madhya chusthalenu, ila u tube lo kalusukovatam truly wonderful. Devudu ila kaluputhadu anipinchondi
Namasthe sir.manchi programme ichchinanduku thank you very much sir.naku kuda sumangali lo savitri gari hair style aa song lo nachchaledu👍 .Once again thank you very much sir🙏
ఇంకా కనులముందు నీవుంటే కవితపొంగి పాడదా..... ఇలా ఏ విషయానికి సంబంధించి, మంచి సాహిత్యాన్ని సంగీత బాణి లో అమర్చుకుంటే ఆ పాటలు ఆణిముత్యాలు అవుతాయి అటువంటి వాటికి పరిచయం చేస్తూ గుర్తు చేస్తూ పాటకు పట్టం కడుతున్నారు సార్ ,మేడమ్ గారూ..... 🎉🎉🙏🙏
Dr Aruna here What a program and concept The love you have towards music and Telugu literature sir Taking time apart from profession for your passion Hatsoff sir Good going
చక్కని కార్యక్రమం చేసిన డాక్టర్ భార్గవి గారికి & డాక్టర్ గురువారెడ్డి గారికి ధన్యవాదాలు . " ఓ దేవి ఏమి కన్నులు నీవి " -- చిత్రం ...విజయం మనదే . మీరు పెట్టిన పోస్టర్ జయం మనదే .సవరించగలరు. విమల చిత్రం లో కన్నులపై మరో పాట కూడా వుంది ."కన్నుల బెళుకే కలువలురా "--ఘంటసాల & (రాధ) జయలక్ష్మి . అనురాగం చిత్రం లో "పదే పదే కన్నులివే బెదరునెందుకు" పాటకు మాతృక "NAAM REKHECHHI BONOLATA " అనే బెంగాలీ పాట (NON-FILM ) . SINGER - SHYAMAL MITRA . .LYRIC & MUSIC ..SUDHIN DASGUPTA . నా కంటి పాపలో నిలిచిపోరా పాటలో అక్కడక్కడ నవరంగ్ చిత్రంలోని ఆధాహై చంద్రమా పోలికలు కనిపిస్తాయి . డాక్టర్ భార్గవి గారు మీరు వాగ్దానం చిత్రానికి "TASHER GHAR " అనే బెంగాలీ చిత్ర కథ తీసుకున్నారు అని చెప్పారు . TASHER GHAR తెలుగులో ఇద్దరు మిత్రులు .వాగ్దానం చిత్రానికి శరత్ బాబు నవల " దత్త " ఆధారం . ...
Bhaley collected songs.. So nice.. Another great song missed that..kanulu kanulatho kalabadithey aa thagavuku phalamemiiii ?? Waaw .. Great episodes u planned.. Abhinandhanalu doctor garlaki
Good attemt and goodprogramme.selected nice melodies and conducted well.Proper balace between lyrics and music.Theme is unavoidble one.Hope to hear more melodies in the next programme.
ఇద్దరికీ నమస్కారాలు. ప్రోగ్రాం చాలా బావుంది. పాటల మీద, సాహిత్యం మీద, నటన గురించి,సావిత్రి గురించి మీరు చెపుతుంటే విని చాలా ఎంజాయ్ చేశాను. ఎవరన్నారివి కన్నులని ఇంకా కన్నుల్లో నీ బొమ్మ చూడు ఇవి రెండు పాటలు వినందే నా రోజు పూర్తి అవదు.పాత పాటల గురించి మీకు అవగాహన వున్నది కాబట్టి ఒక కోరిక.ఒక పాత పాట.ఎంత వెతికినా దొరకటం లేదు. మీదగ్గర వుంటే దాని గురించి తెలియచేయగలరు. అనగనగా ఒక చిన్నది అతిసేయమెంతో వున్నది అక్కల పెళ్లి అయ్యేదాకా చిక్కను పొవోయి అన్నది. పెళ్ళికాని పిల్లలు అనుకుంటా. Thankyou ఇరువురికి.
చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ అండి దీనికోసం ఎంత కష్టపడుతూ సమాచారాన్ని ఇష్టంగా సేకరిస్తూ అందరికి పంచుతున్న మీకు సాష్టాంగ నమస్కారం,
చాలా బావుంది భార్గవి గారూ
Dr.గురవారెడ్డిగారు ఒక పసి బాలుడిలా, చక్కని ఉత్సాహ పూరితమైన మనసు వారిది. సంగీతం పట్ల మీ అవగాహనా, అభివ్యక్తి కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీనించి ఎదురు చూస్తాం.భావుకులకు విందు ఇది. వరల్డ్ స్పేస్ రేడియోలో చినవీరభద్రుడు గారు మోహన రాగం
చేసినపుడు కలిగిన ఆనందం మళ్ళీ కలిగింది. అభినందనలు మీ కూ డాక్టర్ గురవారెడ్డి గారికి.
డాక్టర్ గారూ మీరు ధన్యులు....
అద్భుతమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని మేళవించిన ఈ కార్యక్రమం నా మనసుని ఆహ్లాదపరిచింది. మీకు నా ధన్యవాదాలు👌👏🙏
40 years venakku theesukellaru chala manchi
Patalu vinipincharu antho
Anubhuthi ki lonayanu
Chala chala TQ andi
చాలా మంచి కార్యక్రమం మా అందరితో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు,పాట రాజన్ నాగేంద్ర గారిది.
అద్భుతమైన పాటలు సెలెక్ట్ చేశారు డాక్టర్ గారూ... మీ అభిరుచికి జోహార్లు...👏👏👌👌
మీ కార్యక్రమం మందుటెండ లో పన్నీరు జల్లులాగా ఉంది డాక్టర్ గారు.. 👌💐
శుభోదయం డాక్టర్ గురువా రెడ్డి గారు, డాక్టర్ భార్గవి గారు 🙏🙏
ఎంత చక్కని పాటలు దానికి తగిన విధంగా ఆ పాట పై మీ ఇద్దరి వర్ణన అద్భుతమైన కార్యక్రమం అండీ
ఎంత శ్రమ పడి సేకరించి పెట్టారో తెలియదు కానీ నిజం గా నే ఈ పూట ఫలహారం లా ఎంత బాగున్నాయో మీ సమర్పణ లో పాటలు, పాత కొత్త కలయిక లు, ఆంగ్ల, హిందీ సినిమా లా పాటలు సంగీత దర్శకులు గురించి న పాటల రచయతల గురించి, హీరో హీరోయిన్ ల హావభావాలు చిత్రీకరణ గురించి ఒక్కటి కాదు చాలా సంగతులు "కళ్ల" గురించి ఎంత బాగా చెప్పారండి
ధన్యవాదములు మీ ఇరువురుకి 🙏🙏
మరో మంచి సంచిక కోసం "ఇంతజార్"
భవదీయుడు
వెంకటేశ్వర రాజు హైదరాబాద్
సంగీత సాహిత్య వైద్యం ,చాలా చాలా అద్భుతంగా ఉందండి
ఈ ప్రోగ్రాం చూస్తే చాలు కనులు అవే మూత పడిపోతాయి ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర లేదు, మీ ఇద్దరి కబుర్లతో మాటలు రావు అత్తయ్య.❤❤❤
Bhargavi madam Guruvareddy sab namaste 🙏Binacageethmala gurthukostundi sir so great program. Thanks both of you
చాలా బాగుంది మేడం గారు కనులు గురించి సార్ గారు బాగా చెప్పారు andi 🙏🏽🙏🏽
చక్కటి పాటలతో మీవివరణ చలాభావుంది మేడం&sir
అద్భుతం... ఆనందడోలికల్లో ముంచివేశారు ❤
THANQ ANDI
DR.S GARU
EE VEDIO 1ST TIME CHUCHANU.
MEE "SANGEETHA SAAHITHYA NYVEDHYAM".PROGRAM CHAALAA CHAALAA ANTHO BHAVUNDHI.
CHAALAA CHAALAA DHANYAVADHAMULU .
MAMMALINI 1960 LOKI SWARNAYUGAM ANAGALIGEE
MANCHI PAATALA LOKAANIKI THEESUKELKARU
THANQ ONCE AGAIN BOTH OF U
SIR AND MADAM
NAMASTHEE
It is like going through a visual poetry...❤
Doctor garu yee athyadbhuthamyna programme nu naa friend US nundi pampinadandi.
Mee laanti sunnithamanskulu doctors lo aruduga vuntaaru.
Mee Sangeetha nyvedyam vintunnantha sepu manasu maro lokamulo viharinchinadi...,naa asthitvaanni sangeetham jayinchina madhurakshanaalu ..mee vinuthna prayogam yee nyvedyam...!!❤❤🙏🙏
DR. గారికిధన్యవాదములు ❤❤❤❤
Doctor gariki 🙏🙏. Mee taste chaala Harshneeyam. Mee interviews miss avvanu. Chaala hasyamga, fungaa, entertaimentgaa, informativegaa untaayi. Namsthe.
Chalaa sweet voice mam ,
Programme chalaa baagundi ,
Dr ji meeku mana: sphoorthy ga vandanam. Mee ee program nu sampoornam ga aswadinchanu. Face book lo meeku top fan nu. E madhya chusthalenu, ila u tube lo kalusukovatam truly wonderful. Devudu ila kaluputhadu anipinchondi
Oh, Bhargavi aunty, yela unnaru. Nice to know you can sing so well 😊👌👍
Namasthe sir.manchi programme ichchinanduku thank you very much sir.naku kuda sumangali lo savitri gari hair style aa song lo nachchaledu👍 .Once again thank you very much sir🙏
కనుల ముందు నీవుంటే పాటను మిస్ అయ్యాము.నిజంగా సంగీతానికి,సాహిత్యానికి మీరు పెట్టిన నైవేద్యం చాలా గొప్పది❤❤
Doctor gari sahityabhimananiki joharlu.
ఇంకా కనులముందు నీవుంటే కవితపొంగి పాడదా..... ఇలా ఏ విషయానికి సంబంధించి, మంచి సాహిత్యాన్ని సంగీత బాణి లో అమర్చుకుంటే ఆ పాటలు ఆణిముత్యాలు అవుతాయి అటువంటి వాటికి పరిచయం చేస్తూ గుర్తు చేస్తూ పాటకు పట్టం కడుతున్నారు సార్ ,మేడమ్ గారూ..... 🎉🎉🙏🙏
Very good programme. Solace to senior citizens like us.kanulaku avaro kapala chirangeevulu movie. Pbs singer
I regret I am late entry 73 yrs
అద్భుతమైన పాటల్ని మా అందరి ముందు ఉంచారు. అభినందనలు అండి 🙏🙏
Sri Dr Guravareddy gaaru , smt Bhargavigaaru.Thank you for giving us a gift of veenula vindu
Dr Aruna here
What a program and concept
The love you have towards music and Telugu literature sir
Taking time apart from profession for your passion
Hatsoff sir Good going
Chala baga chesaru made for each other ❤
Abbabbaaa ekadakooo theesukelli poyaaru Doctorgaaru 😇😇😇🤗
Neevunte vere kanulenduku
Excellent song
ఏకవచనం తో కాకుండా కళాకారులను గౌరవ వచనంతో పలికితే బాగుండేది....
Remembered Naa kallu chebutunnaayi… ninu preminchaananiii… ANR gaari super hit song. Nice program Sir 👍🏼
Madam& sir mee "" Nayee_ Vaidyam """ = " Naivaidyam" Adbhuthah🎉🎉
జీవితచక్రం సినిమా లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు -- శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో ని పాట వదిలేశారే!!
Great program. Enjoyed it. Thank you.
Good program for us. Tanq very much for doing this program.
Excellent beautiful songs
Very interesting episode . Waiting for part 2 which is starting with my favourite song .. Teri aankhon ke siva duniya mein rakhaa kyaa hai . 🎉🎉🎉
Excellent collection of oldies brought back sweet and pleasant memories - thanks
అనుకున్న మంచి పాటలు ఉన్నాయ్ చాల చాల బెస్ట్ ప్రోగ్రాం మన తెలుగుగ్ లో వీణ పాటలకి ఒక ప్రత్యేక స్థానం
Guravareddygaru,Bhargavi garu.namaskaramandi.meeru iddaru janta kavula vale manava netrala gurinchi patha paatalanu rachinchina rachayithala,gaanam chesina గాయకుల gurinchi,aa sannivesaalalalo natinchina hero,heroinla gurinchi adhbuthamgaa varninchina nduku dhanyavaadamulandi.meeru ilage patha paatalanu maaku vinipinchi maa andari aarogyanulanu pempondinchenduku mee viluvyna samayam maaku ketaayistunanduku meeku memu aemivvagalamandi.aaa sangeetha saraswathi మిమ్మల్ని chakkagaa chudaalani memu vedukontunnamandi.
Superrrrr program 🙏🏻
కనులు కనులతో కలబడితే,కనులు మాటలాడే నులే...మిస్సింగ్...excellent program sir,we enjoyed alot... పాత పాటలు అంతే పడి చచ్చే వాళ్ళం😊
Dr Reddy gari & Bhargavi gari Abiruchi,,selection of songs hatsof,super ,Dr gariki inta knoledgeki ki many many thanks,very happy programme.
Doctor garu meeru naku kaallu teppincharu. Thanks.
Super super sir.Thank you 👋👋👌💐🙏
Btfl songs collection dr garu.. ఇంకా Hindi songs కూడా అంటున్నారు. Wow..
Thank you Dr sab.
Good selection of songs . The best song is neelaala kannullo Mela mellagaa nidura raavamma raave my most favourite song and also movie .
వచ్చేసారా 🙏🙏ఇంకా రాలేదేంటీ ఎటుపోయారా అనుకున్నాము.నేను కూడా పాట బాగా పాడుతాను.గుంటూరు లో సంగీతం నేర్చుకున్నాను
వాన పాటలు లాగ వెన్నెల పాటలు చేయండి. భార్గవి గారు చలం సాహిత్యం కూడా మాట్లాడుకోవాలి.
మంచి కార్యక్రమం చేస్తున్నారు
అద్భుతం కదా నిజంగా 🙏🙏🙏
కంటికి భాష వుంది సర్. కళ్ళు తిప్పటంలోనే కళ్ళు మాట్లడతాయని చెప్పొచ్చు. కోపం సంతోషం ఇటాంటివంటివి తెలియజేస్తాయి.
చక్కని కార్యక్రమం చేసిన డాక్టర్ భార్గవి గారికి & డాక్టర్ గురువారెడ్డి గారికి ధన్యవాదాలు .
" ఓ దేవి ఏమి కన్నులు నీవి " -- చిత్రం ...విజయం మనదే . మీరు పెట్టిన పోస్టర్ జయం మనదే .సవరించగలరు.
విమల చిత్రం లో కన్నులపై మరో పాట కూడా వుంది ."కన్నుల బెళుకే కలువలురా "--ఘంటసాల & (రాధ) జయలక్ష్మి .
అనురాగం చిత్రం లో "పదే పదే కన్నులివే బెదరునెందుకు" పాటకు మాతృక "NAAM REKHECHHI BONOLATA " అనే
బెంగాలీ పాట (NON-FILM ) . SINGER - SHYAMAL MITRA . .LYRIC & MUSIC ..SUDHIN DASGUPTA .
నా కంటి పాపలో నిలిచిపోరా పాటలో అక్కడక్కడ నవరంగ్ చిత్రంలోని ఆధాహై చంద్రమా పోలికలు కనిపిస్తాయి . డాక్టర్ భార్గవి గారు మీరు వాగ్దానం చిత్రానికి "TASHER GHAR " అనే బెంగాలీ చిత్ర కథ తీసుకున్నారు అని చెప్పారు .
TASHER GHAR తెలుగులో ఇద్దరు మిత్రులు .వాగ్దానం చిత్రానికి శరత్ బాబు నవల " దత్త " ఆధారం . ...
Nayanalu kalise tholisari hrudayalu karige n Sumangali songs my likes
Bhaley collected songs..
So nice..
Another great song missed that..kanulu kanulatho kalabadithey aa thagavuku phalamemiiii ?? Waaw ..
Great episodes u planned..
Abhinandhanalu doctor garlaki
Good attemt and goodprogramme.selected nice melodies and conducted well.Proper balace between lyrics and music.Theme is unavoidble one.Hope to hear more melodies in the next programme.
Eee hero heroin s songs inta bagaravatanikikaranam maa master Gantasalavaru Suseelamma garu,Gikki SPB,inka chalamandi unnaru.
హాయ్ భార్గవి... కనుల ముందు కమనీయ దృశ్యాల విందు.... వీనుల విందు...మనసుకు భావనలవిందు...ఒక్కసారే.. వహ్వా వహ్వా..
సినీ పాటలసాహిత్యం విషయాలు చెబుతున్నారు…. బాగుంది. సంగీతం విషయం. ఆ పాట ఏ రాగంలో ఉన్నది. ఆ పాటను పోలిన ఇతర పాటలు ఏమున్నా యో చెబితే ఇంకా బాగుంటుంది.
Excellent program 👍
Super programme
అద్భుతం..
కనులు మాటలాడునని
(చిత్రం : మాయని మమత ,సంగీతం : అశ్వత్థామ,గీతరచయిత : సినారే,గానం : ఘంటసాల, సుశీల)
ఈ పాట కూడా చేర్చాలి మీ లిస్ట్ లో
Challa Challa Bagunade sir
Super Program Sir.
Excellent 🌷🙏👏👏
గారడి చేసే కన్నులతో పాట టి .ఆర్ జయదేవ్ గారు పాడారాణి gamaninchagalaru
excellent programme
Jeevansebhari.. Tere ankhe
Anuyuna Anuyuna Manavudu dhanayudu Sonhan babu
So Nice
"చిలిపికన్నుల నిను చూడగానే వలపు పొంగెను నాలోనే" ఆత్మీయులు చిత్రంలో పాట
adi "chilipi navvula " not chilipikanula.
Goodprogrammesweetmemories
"నీ నీలి నయనాల రవళించు రాగాల" మానసవీణ అనే చిత్రంలో పాట.
Chilipi kanula teyani chelikada.. Song.. Nakallu chebutunnai kuda unnai..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Kaluva kanulu muyaku
Maa vooru devatha film
Late sri ranganadh garu and prabha haru
రావణుడే రాముడైతే. - కనులలొ నీ రుాపం ...మరిచారు...
You missed "Madhuvolakabose nee chilipi kallu" song in Kannavaarikalalu
Wonderful sir, kani mayani mamatha loni pata nu vadileyatam bagaledu sir. Kanulu mataladunanee
aatma balam lo - parugulu teese ni vayasunaku song lo cheram lo: kallu choosi posapoyi kalavarinchaku - ora choopu - kora choopu okatanukoku..
Yenta madhuram mee orograame
Garadi chese kannulatho song jadydev garu padaru
Title lo pettinattu gane nijam gane nevedyame sir.program adbutam ga undi andi
naalugu kallu rendinaayi - rendu manasulu okatinaayi- aatma balam lo songs marchipoyaaru sir.
AAKASAM,gaali tho GURENCHI PAATALU CHEYANDI SIR
అన్నీ కొంచెం కొంచెం. పేరు కు తగ్గట్లు పాటల నైవేద్యం
మధువోలకబోసే నీచిలిపి కల్లు అవి నాకు వేసే బంగారు సంకెళ్లు
కల్లు కాదు....కళ్లు
కల్లు కాదు నాయనా కళ్ళు
Bangaru panjaram లో పగలైతే దొరవేర
Ila movie clips pedutunnaru copy right padada
doctors baaga chesaaru program. garadi chese kallula tho song : AM RAJA SPB kaadu
Madhuvolakabose
Kannepillavani
Kanulu kanulato kalabadite
Ila konni vadilesaru doctor garu
Sahitya khani kada mana cine prapancham
It's jayadev not spb Pl note sir
Sir can I get clarity which song
Is it ఆడపడుచు
Ni katuka kalle navvaka pothe nidure radamma...
Kanulu kanulatho ..
నమస్తే dr గారు.ఇప్పటి వారికి తెలుగు రాదు.ఇప్పటి సంగీతం గుండెలు పగిలి పోతున్నాయి.