Korada Ravi Shankar Exclusive Interview With Chillagattu Srikanth |@Telugu Rajyam
Вставка
- Опубліковано 12 гру 2024
- #koradaravisankar #chalam #senioractorchalam #telugucinema #comedianchalam #chalambiography #telugurajyam
Korada Ravi Shankar Exclusive Interview With Chillagattu Srikanth |@Telugu Rajyam..
Watch :
Subscribe to our Channel Telugu Rajyam
Telugu Rajyam endeavors to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment, and information for the audience with the objective of creating an informed public.
Strictly speaking there is nothing like apolitical. We don't want to say we are apolitical. Because apolitical is a kind of politics. We can say we are non-aligned.
Telugu Rajyam's alignment is towards the audience. Our ideology is to contribute towards building a vibrant public sphere with the help of digital technologies where, as Jürgen Habermas said, a healthy public opinion can emerge. The objective of TeluguRajyam is to build a socio-cultural platform where ideas clash and combine paving the path for the arrival of a new media culture.
చలంగారి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. మిమ్మల్ని చూస్తుంటే చలం గారి పోలికలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారిని చుసినట్లే ఉంది. మీ నాన్న గారు చలం గారి గురించి చాలా చాలా మంచి విషయాలు చాలా విపులంగా చెప్పారు. చలం గారి అభిమానిగా మీకు ధన్యవాదములు. May God bless you sir. 🌹
నమస్తే మీరు చాలా సంస్కారం కలిగిన వారు శారదాగురించి ఇప్పటికి మీరు తల్లి లా భావిస్తున్నారు ధన్యవాదములు
' కురిసింది వాన నా గుండె లోన 'నా ఫేవరెట్ పాట, చిన్నప్పుడు. ఎప్పుడు పాడు కుండేవాడిని.
బొమ్మా బోరుసా సినిమా లో గొప్పగా నటించారు.
గొప్ప నటుడు, కమెడియన్.
Bomma borusa kaadandi bullemma bullodu anukunta
Oh bangaru rangula chiluka… all time hit
జయహో చలం సార్.... ఇంత మంచి ఇంటర్వ్యూ చెయ్యటం... మీకే సాధ్యం చిల్లాగట్టు గారు...
నేను కూడా చలంగారి అభిమానినే. మీ ఇద్దరికంటే పెద్దవాడిని. చలం గారి కుమారుని చూడడం చాలా సంతోషంగా వుంది. అతనిద్వారా తండ్రిగారిని గూర్చిన మంచిమాటలు వినడానికి మరింత సంతోషంగా వుంది. అన్నిటి కంటే పిన్ని గారైనా శారద గారిని గురించి చెప్పినవిషయాలు, అతనికి సంస్కారమును తెలియ జేస్తున్నది. Thank you dear. We also live in chennai.
సార్. మా. శ్రీకాకుళం. చాలా మంచి. వూరు. సార్ మీరు. పొగుడుతుంటే. చాలా. ఆనందంగా ఉంది. చలం గారు మంచి యాక్టర్
చలం గారి గురించి చాల విషయాలు తెలియచేసినందుకు ధాన్యవాదాలు. చలం గారు తీసిన ప్రతి చిత్రం అన్ని వయసులవారికి నచెట్లు, సామాజిక బాధ్యతతో తీసినారు.
Wonderful interview. Both spoke well. Ravi sankar garu is very dignified .
చాలా నమస్కారమండి చలం గారు గురించి తెలుస్తుంటే ఏడుపు వచ్చేసింది ఇంకా పాత వాళ్ళము ఉన్నాము ఫస్ట్ టైం సార్ సార్ మీరు పాత వాళ్ళ గురించి ఎలాగ ఇంటర్వ్యూ చేయండి
🎉
Legendary artist. Born actor.
*ఆంధ్రా దిలీప్* అని పృధ్వీరాజ్ కపూర్ స్వయంగా ప్రకటించిన గొప్ప నటుడు!
డియర్ రవి, మాది పాలకొల్లు, యిజ్జాడ రాంప్రసాద్, మా నాన్నగారు యిజ్జాడ రామారావు గారు మీ నాన్నగారు, యియ్యపు పుల్లారావు గారు, పెమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు మంచి స్నేహితులు.
మా చిన్నప్పుడు మద్రాసు మీ ఇంటికి వచ్చాం. గోపీ గారు మమ్మల్ని ఊరంతా మీ కారులో తిప్పారు. డబ్బింగ్ సినిమాలు మొదలు అప్పుడే మొదలయ్యాయి. చివరి రోజుల్లో పాలకొల్లులో గడిపినప్పుడు మా షాప్ దగ్గరే కూర్చునేవారు. చాలా గర్వంగా,కొంత బాధగా ఉండేది. ❤
మాది పాలకొల్లు ఈ అబ్బాయి వన్ ఇయర్ వుండగా నేను చూసేను
Maa thatha gari intiki vachheru వీళ్ళ మదర్ నటి కృష్ణకుమారి లాగా వున్నారు నాకు ఇప్పుడు 70+
తెలియని విషయాలు చాలా చెప్పారు. Great chalam garu. చలం గారి అబ్బాయి మాటలు కూడా చాలా డిగ్నిఫైడ్ గా అనిపించింది. ఇంటర్వ్యూ చేసిన మీకు ధన్యవాదాలు.
ఒక నటుడిగా చలం గారు excellent.... No second thoughts.... వ్యక్తి గత జీవితం లో ఆయన మీద వున్న ఆరోపణలు ఎన్నో..... చాలా క్రూరంగా భార్య లని ట్రీట్ చెయ్యడం.... చాలా మంది ఇటువంటి ఇంటర్వ్యూ లలో చెప్పారు...... చాలా మంది కి ఇది నచ్చక పోవచ్చు..m
Avunandi. Nenu oka intarviewlo chusa. Sr. NTR gari shooting lo saradagarini koste, NTR worn chesaarani rasaru. Dabbu kosam chala peedinche vaarani. Natana veru, life veru. Inte andi
I@@satyavani6498
They are always referring their association with Kapu community personalities in film industry...
చలం గారి గురించి చాలా మంచి విషయాలు తెలియ చేసి నందుకు ధన్యవాదాలు
Very nice interview. Many things known about Chalam garu. He was a great actor. Almost all his movies are supethit. Most of his films I have seen. Best film Mattilo manikyam. It is very unfortunate that he left us at an early age. Naman🙏🙏🙏.
Hello Ravi, we two alongwith your brother were room mates in Kasturbha Children's School, Bhimavaram during 1968 period..I remember having gone to the film Poolarangadu, with you, in which your father acted..Very happy to see you in this interview after a long time..God bless you.
ఈ ఇంటర్వ్యూ చాలా అసంతృప్తిగా ముగిసింది . మరికొంత వివరంగా చేసుంటే బాగుండేది . చలాన్ని ఈ తరానికి పరిచయం చేయాల్నంటే ఎన్నిగంటలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది కానీ కనీసంలో కనీసం ఓ గంటన్నర చొప్పున రెండు పార్ట్స్‌గా చేసుంటే బాగుండేది . ఇంకా చెప్పవలసినవి చాలా మిగిలిపోయాయి .
Same feeling andi
ఎంత మంచి నటుడైనా, పెర్సొనల్ లైఫ్ లో శారదా గారిని పెళ్లి చేసుకుని నరకం చూపించిన గొప్ప వ్యక్తి చలం. ఆయన గురించి ఏముంటది వినడానికి.
ఆవిడ ఆస్తి ని కూడా @@rakingkingking
😊@@satyavani5925
Vyakthi gatham manaku anavasaram, ayana manchi natudu. Ayana sinimallo patala. Patla sredanchupevaru.
నాకు పాత తరం హీరోల్లో బాగా నచ్చిన ఇద్దరు హీరోలు
1.చలం గారు
2.అక్కినేని నాగేశ్వరరావు గారు.
ఓ బంగరు రంగుల చిలకా song నా all time favorite song. ఆయన గురించి తెలుసుకోవడానికి 3 years నుంచి యూట్యూబ్ లో search చేస్తున్నా ఈ రోజు నాకు అదృష్టం కలిగింది. చాలా thanks sir❤❤❤❤❤❤❤❤❤ love from odissa
Anchor is very good… he’s knowledgeable , natural respectful, and speaks with good content …
Chalam gari’s son looks so much like his father… and is so well spoken…
THE BEST ACTOR SON . VERY NICE TO SEE HIM
❤❤
ముఖ్యం గా, చలం గారి పాటలు నాభూతో నాభవిష్యత్
మట్టిలో మాణిక్యం మూవీ లో చాలా బాగా చేశారు చలం గారు
నా దృష్టిలో చలంగారు,నగేష్ గారు అపూర్వ హాస్యనట సార్వభౌములు,నవ్వకుండా ఎదుటి వారిని నవ్విస్తారు,చలం గారిని ఆంధ్రా దిలీప్ కుమార్ అని కామెంట్ చేసే వారు
Very very good actor we cannot forget him. Such a nice interview with his son Mr.Ravisanksar. nice commedian i.e. Premichi chudu and pellisandadi Angla pingla. Thank you so much.
Very nice interview and Happy to see Chalam gari son. He resembles his great father Chalam garu. Thanks.
Very nostalgic ! Remember each and everything mentioned by Mr. Ravi Shankar and the interviewer ! Chalaa was a very good actor and I was quite very young when I watched all his movies ! Matti lo Manikyam was a movie I could remember very vividly even now ! Everyday I used to hear songs ( from one movie or other ! ) in Madhu Manjari (?) !
Thanks for bringing out such a good interview !
Old times !!!
We old timers like Chalam very well.He was a natural versatile actor .I used to follow his movies from child hood in 1956s till his last movie.Good you shared the memories.Present Tollywood should do some programmes on Chalam garu as memorial
Chalam sir was legend Hero, Excellent interview.Ravi Shankar garu is very nice gentleman, Recently I got an opportunity to met him in zcs srikakulam.
Excellent interview. Anchor is Excellent. Korada Ravi garu spoke so well . I AM A FORTUNATE PERSON . Great Opening 😊
ఆయన చేసిన సాంగ్స్ అన్ని నాకు చాలా చాలా ఇష్టం నా చిన్నప్పుడు పాడు కొనేదాన్ని
Chalam was a fantastic actor. 👏 Yes! Once we all met him long ago when he came to our colony(MVP,Vizag) along with Ravi Kondalarao&few others for some shooting purpose. We miss such wonderful actor. 🙏 ❤
చలం గారు సినిమాలో చాలా అమాయకంగా కనిపిస్తారు కానీ ఆయన నిజ జీవితంలో సాడిస్ట్ ఇద్దరి భార్యలను చాలా బాధించాడని చాలా మంది చెప్పారు.శారదగారే సాక్ష్యం
interview chala baga chesaru.. manchi manchi questions adigaru..
Good Interview..Well Said Sir..great actor in telugu Industry All time ...
చలం గారి జన్మ సంవత్సరం 1932 అయితే దాసి చిత్రం 1953 లో విడుదలయ్యే నాటికీ 22 ఏళ్ళు దాటుతుండాలి . నాకు బాగా జ్ఞాపకం ఆ చిత్రం 1953 లో ఉగాది అట్రాక్షన్ గా , వనపర్తిలో జగదీష్ టాకీస్ లో ప్రదర్శించారు ! నేను అప్పుడు 5 వ తరగతి చదువుతున్నాను . చలం గారి జ్ఞాపకాలు ఎంతో శాంతిసాన్నిస్తాయి !
చలం గారిని ఎప్పుడు మేము మరువలేను నా చిన్నతనం ప్రతి సినిమా చూశాను
Really very thankful to you
Sir Ravi garu, mi valana అలనాటి మేటి natula gurinchi vinnamu Thank you, and we are very happy, see you
Nice Interview. It is wonderful because the interviewer seems to be a good fan of Sri Chalam garu. Really appreciated
Very very impressive interview, it too late to know about a different dimension star Sri Ramana chalam garu as per my knowledge every body likes him Ramana Chalam garu is a fantastic classic star no doubt ag all.
All are musical hits in own banner
Amma annadi oka కమ్మని అది ఎన్నటికీ ......
దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మే లేదనువాడు అసలే లేడు.....
ఈ పాట అజరామరం....
మనసున్న ప్రతీ ప్రేక్షకుడి గుండెలలో చలంగారు బ్రతికేఉంటారు.
ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని తెలుసుకో గలిగాము. Same chalam garu laa ఉన్నారు very nice to meet you.
Siraj ELURU.
So for some typographical mistakes
Chalam is the best actor and I am hearing a good news remembering
his information Very nice. Om shanti.
ఒక మంచి యాక్టర్ చలం గారు
🙏🏾🙏🏾
అచ్చం చలం గారి లా ఉన్నారు వారి అబ్బాయి చలం గారి మట్టిలో మాణిక్యం నాకు చాల ఇష్టం .మీరు కూడ సినిమా లోకి వస్తే బాగుంటుంది❤
Super actor kadha madam padmajasivaraju4427 hi madam how are u thinnava madam
చాలా మంచి నటులు. నేచురల్ యాక్టర్. ఇప్పటికీ ఆయన సినిమాలు చూస్తాం.అన్ని Songs chaala బాగుంటాయి.
చలం గారి my favourite పాట ఓ బంగరు వన్నెల చిలక పాట చాలా బాగుంటుంది
చలం గారు అంటే అందరికీ ఇష్టమే
ఆంధ్ర దిలిప్ కుమార్
Wonderful hero chalam garini chustunnatlu vundi. Very nice👍👍
He is a very good artist with many qualities.He is remembered for his talent reflected in so many good movies.
Natural star Mr. Chalam garu.. happy to see this interview and I appreciate TR Channel.. 🎉🎉🎉
శారద గారికి ఇప్పటికీ గౌరవం ఇవ్వడం చలం గారి అబ్బాయిల సంస్కారం భేష్ 😢
నా చిన్న తనంలో చలం గారి సినిమాలు చూసి ఎంతో అభిమానించేవాడిని..
చలం గారిది palakollu మా ఊరు. First భార్య పిల్లలు అక్కడే చదువుకొన్నారు. But అయన చివరి దశలో mind balance తప్పింది. And చలం గారూ శారద గారిని బాగా కొట్టేవారు. చాలా భాధలు పెట్టారు . ఒకేసారి అయన తోస్తే శారద గారూ రోలు మీద పడి చాలా రక్తం పోయంది. అందుకే ఆవిడ దూరం గాఁ వెళ్లి పోయారు అని. మళ్ల శారద గారూ పెళ్లి చేసుకొన్నా ఆవిడ కి కలిసి రాలేదు. అది విన్నాము
మీ ఇద్దరి విశ్లేషణ లోచాలా స్వచమైన అచ్చు తెలుగు విన్నాము..
Chalam garu is very good Actor in Cinemas, Thanks for this good Interview
I seen all chalem's sir films wonder Telugu actor very Happy interview super
మా నాన్న గారు కోప్పినీడి వనమరాజు... చలం గారు బాల్య స్నేహితులు... మా వద్ద ఇరువురి ఫోటో వుంది.... కామెడీ కింగ్స్ గౌరవ: రేలంగి...మరియు అల్లు గారి తరువాత అంతటి గుర్తింపు ప్రభుత్వం ద్వారా రాకపోవడం బాధాకరం.....శ్రీ చలం గారి చివరి రోజుల్లో నేను వారిని కలసి మాట్లాడే భాగ్యం కలిగింది.... మంచి మనిషి.... వారికి పరిశ్రమ ద్వారా రావలసినంత గుర్తింపు రాలేదు... అదేవిధంగా అవార్డ్స్ ద్వారా రాకపోవడం విచారించ దగ్గ విషయం
Excellent interview 🎉
Good interview sir my favourite artist
Nice interview happy to see Sri.Chalam gari sons
A great hero chalam "Andhra Dilip" old cinemas a great "golden framed " we never come across such a good hero in telugu cenima industry ❤ ,thank you for your good vedio
Perhaps this is the first interview about Sri Chalam
Very nice interview.. very nice to see Chalam gaari son.. thank you sir
నా చిన్నతనంలో మాఊరి టూరింగ్ టాకీస్ లో దేవుడమ్మ సినిమా చాలా సార్లు చూశాను ఎక్కడో దూరాన కూర్చున్నావు పాట చాలా ఇష్టం
Naku ishtamaina movie devudamma
హీరో చలం గారు కళామతల్లి ముద్దు బిడ్ద. చలం యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే డైలాగ్ బాడి యాక్షన్ అండ్ టైమింగ్ చాలా నేచురల్ గా ఉంటాయి. మీరు చవతాయను నేను నీ కంటే పెద్ద చవతాయను నేను ఈ సాంగ్ చలం బాల కృష్ణ యాక్ట్ చేశారు ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఆయన యాక్షన్ న్ని యిమిటే ట్ చేయడం చాలా కస్టమ్. నాకు బాగా నచ్చిన మూవీ వుయ్యాల జంపాల . గ్రేట్ actor చలం గారు
చలం గారు మా నాన్న గారు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు వేశారు. సినిమా ల్లోకి విరిద్దర్ని పిలిచి నప్పుడు మా నాన్నమ్మ మా నాన్నగారిని వెళ్లానివ్వలేదు. చలం గారు మా ఇంటికి వచ్చి రా రా గోపాల రాజు నేను రడీ ఐపోయాను అని అన్నారంట. అమ్మ ఒప్పుకోవటంలేదు రా. అన్నారంట. సరే నీ షూ వేసుకుని వెళ్తున్నాను. అని వెళ్లిపోయారు. తరువాత ఆయన వేసే సినిమాల గురుంచి ఎప్పుడు చెబుతువుండేవారు. ఒకరోజు కోళ్ల సత్యం గారిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఆయన శారదా గురించి యేవో చెప్పి బాధ పడ్డారు. అప్పటికి నేను చిన్నదాన్ని. ఇప్పటికి మాకు చలం గారంటే చాలా ఇష్టం. 🙏🏻🙏🏻🙏🏻
Very very interesting n impressive interview with good information. Not yet all boring. Thank you n namasthe.
Ch s r prasad
Chalam garu known for his versatile acting, and also very good film maker , Andhra Dilip
I am your greatest fan
Great legendry actor chalam i am fan of chalam RIP
చలం గారు కొన్ని క్యారికేర్స్ కోసమే పుట్టారు అంటే అతిశయోక్తి లేదు. కుల దైవం , సంతానం , ప్రేమించి చూడు సినిమాల్లో ఆయన నటన అద్భుతం ! సిక్సటీస్ లో సెవెంటీస్ లో ఆయన ఏకం గా హీరోయే అయిపోయి, సంబరాల రాంబాబు , బుల్లెమ్మా బుల్లోడు ,మట్టి లో మాణిక్యం , తోట రాముడు వంటి హిట్ సినిమాల్లో నటించారు !
what a good interview .Chalam garu is truly Andhar Dilip Kumar .. Very good looking !
Hello when i was under 14 Guntur cricket team chairman u used to play for Krishna dist sr team that time i have seen ur bowling and met u also nice to see u after long time
Thank you chalam garu
Great Director K Balachander గారికి నచ్చిన నటుల్లో.. చలం గారు ఒకరు..!! సహజ నటుడు..!! ❤❤
చలం గారి గురించి చెప్పిన మీకు మాతరం వారినుంచి అభినందనలు
మరో విషయం
మీరు క్రికెటర్ అయినప్పటికీ మీకు సినిమాల పట్ల పూర్తి అవగాహన ఉంది.
వెరీ నైస్
చాలా మంచి కార్యక్రమం చూపించారు. మాకు ఇష్టమైన నటుడు చలం గారి గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది.
Very good and nice👍
Fantastic interview.
I remember, in 80’s Gavaskar, Vengsarkar and their team played cricket benefit match for you in Guntur.
రవిశంకర్ గారు మిమ్మల్ని చూస్తే అచ్చం చల్లంగానే చూసినట్టే ఉంది
😢ఎస్
Excellent interview between genius persons
చలం హాస్యనటుడు గా కెరీర్ మొదలెట్టిన హీరో గా,నిర్మాత గా సూపర్ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ఎస్పీ బాలు +రాజశ్రీ రచన+సత్యం సంగీతం కాంబినేషన్ లో పాటలు అద్భుతం. ఎవర్గ్రీన్. బల్లెమ్మ బుల్లోడు, మట్టిలో మాణిక్యం, బొమ్మ బొరుసా, ఊరికి ఉపకారి, సంబరాల రాంబాబు, దేవుడమ్మ,చైర్మన్ చలమయ్య ఇలాంటి సూపర్ డుపర్ హిట్స్ లో నటించాడు. ఆ తర్వాత అవకాశాలు లేక తిరిగి హాస్య పాత్రలు, చిన్న పాత్రలకే పరిమిత మయ్యాడు. నిజ జీవితం లో మాత్రం సినీ నటి శారద ను ద్వితీయ వివాహం చేసుకుని ఆమె కు శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశాడు. ఆమె ఈ హింస భరించ లేక విడాకులు తీసుకుంది.వ్యక్తిగతంగా ఆయన జీవితం ఎలా ఉన్నా.... మంచి నటుడు ఆంధ్ర దిలీప్ ఈ చలం.
His voice is very unique and clear voice.
పాత జ్ఞాపకాలను ఒక్కసారి కళ్లముందు ఉంచారు🎉
Legendary actor andhra దిలీప్ శ్రీ ఛలం గారు ఆయన సినిమాలలో మా నాన్న గారికి ( శ్రీ సాక్షి రంగారావు) వేషాలు ఇచ్చి బాగా ప్రోత్సహించేవారు . మంచి మిత్రుడు అనికూడా మా నాన్నగారి నోట ఎన్నో సార్లు విన్నను. ధన్యవాదములు 🎉
@@sharvanisastry1696 many thanks అండి
Meeru malli t.v lo kanipistunattu ledu andi
Pathakaalapu goppanatullo mee naannagaru kuda oka goppa natulu sir. Okata renda yenno aayanavi istamaina paathralu.... Meekkuda all d best sir
@@kurasalakasiviswanath434 ధన్యవాదములు అండి.
Ravi Shankar is a very balanced person.
Bangàru rojugulala chilaka...my favourite song
Good analysis sir
పాత తరం నటులు అందరూ ఆర్ధికంగా నిలువలేక పోయారు అన్ని తెలిసి కూడా అలా అయుపోవటానికి కారణం సరిఅయిన ఆర్థిక ప్రణాలికలు లేకుండా ఉన్నారు
నా చిన్న తనంలో చలం గారి సినిమాలు చూసి ఎంతో అభిమానించేవాడిని..
వారు అకస్మాత్తుగా మరణించిన వార్తకు చాలా బాధ పడ్డాను..గొప్ప నటులు చలం గారు..జోహార్లు
we want more interviews from Sri Kanth Garu to enlighten today's generation about ChChalam garu and his noble broad heart
O bangaru rangula chilaka
Super song
ఇంటర్వ్యూ బాగా చేసారు.... చలం గురుంచి బాగా రిసెర్చ్ చేశారు.. ఆయన సినిమాలు, ఆయన స్టైల్ చక్కగా క్యాచ్ చేశారు..
Kadapa lo lambadolla ramdass time lo kalisi maatlaadina anubhooti vundi
So nice man....
Very nice interview..
మైలవరం డాం లో నేను కూడా చూసినాను. చలం గారిని రోజారమణి గారిని.
Bullemma Bulledu .. was a simly best movie..I will wait to get the movie ..
Very good inTerview
Natudiga chalamgaru ante naku chala eshtam
Super Chettha interview
My favourite 😊
Spr interiew🎉
Naku chala happyga undi andi. Mimmalani chustuntey. Chalam gari life devast ayindi emo anukunna. Kani mi dwara vintuntey chala santoshamga undandi.
So nice person and so Good Actor👌👌👌
One of the best actor in Telugu industry.