Non Stop Telugu Super Hit Old Melody Songs | Old Telugu Songs | ANR, Sr NTR, Savitri - TeluguOne
Вставка
- Опубліковано 6 лют 2025
- All Time Telugu Heart Touching Old Melody Songs From ANR , Sr NTR, Savitri Evergreen Old Melody Hits Top Telugu Super Hit Old Movies Thota Ramudu, Pooja Phalam, Devatha Etc
Thota Ramudu Movie - O Bangaru Rangula Chilaka Song
Thodi Kodallu Movie - Aaduthu Paaduthu Song
Devatha Movie - Aalayana Velasina Song
Dr Chakravarthy Movie - Neevu Leka Veena Song
Velugu Needalu Movie - Kalakaanidi viluvainadi Song
Pooja Phalam Movie - Pagale Vennela Song
Kalasivunte Kaladu Sukham Movie - Mudda Banthi Poolu Petti Song
Dr.Chakravarthy Movie - Manasuna Manasai Song
Chaduvukunna Ammayilu Movie - Vinipinchani Ragale Song
Devadas Movie - O Devada Song
Iddharu Mitralu Movie - Kushi Kushiga Navvutu Song
Thodi Kodallu Movie - Carulo Shikarukelle Song
Manchi Manasulu Movie - Evandoi Srivaru Song
Velugu Needalu Movie - Haayi Haayiga Jabilli Song
Manchi Manasulu Movie - Oho Oho Pavurama Song
Sukha Dukhalu Movie - Idhi Mallela Velayani Song
ఓ బంగారు రంగుల చిలక.. పాటని ఇష్టపడేవారు ఒక లైక్ ఇవ్వండి ❤❤❤
👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤a1aaaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@padmaiahvadla2599
యీ వీడియో చేసినవారికి శతకోటి ధన్యవాదాలు.
సంగీత దర్శకులకు, గాయకులకు, నటీనటులకు, చిత్ర దర్శకులకు, నిర్మాతలకు, సాంకేతిక వర్గమునకు ప్రతి ఒక్కరికీ జీవితాంతం యీ వీడియో చూసినవారు, యీ మధురమైన పాటలను విన్నవారు రుణపడి వుంటారు.
À❤11❤10
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఓల్డ్ ఈజ్ గోల్డ్...పాత పాటలు వింటుంటే మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది...ఇప్పటి పాటల్లో ఆ మాధ్యుర్యం, మనస్సుకు హత్తుకుపోయే సంగీతం...అర్థవంతమైన పదబంధాలు లేవు...
మంచి పాట లు చిత్ర బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను....
ఇప్పుడు వాళ్ళు ఆనాటి పాటలు లేహు ఇప్పుడు వాళ్ళు ప్యాకేజీ స్టార్ 😂😂😂
ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ కుపెద్ద ఫ్యాన్న్సనేను ఎంత పిచ్చోన్ని మీకు తెలియదు
Yes
హో బంగరు రంగుల చిలుకా పలుకవే ❤ పాట నచ్చిన వాళ్ళు ఓ లైక్ కొట్టండి
ఈపాటలు వింటుంటేఅలాగాలిలోతేలిపోతూ ఉన్నట్లుంది ఈ పాటలు చేసినవారికి ధన్యవాదములు
Qaa
ఓల్డ్ సాంగ్స్ గోల్డ్
1980 కంటే ముందు పాటలు అంటే చాలా ఇష్టం ఒక తరువత కూడా సినిమాలు వస్తున్నవి కని కథలు లేవు పాటలు ఆశలు అర్థం కావు,అయిన కోట్లు కురిపిస్తారు.
A
ఎన్ని బాదలున్న ఈ పాటలు విన్నచో మనసుకు హాయి గా మనసుకు సంతోషము కలుగును.
yes
వోల్డ్ ఇస్ గోల్డ్ సాంగ్స్ ఐ లైక్ వోల్డ్ సాంగ్స్. ధన్యవాదములు.❤🎉 వి.ఎస్.మంగేష్.
గాన గంధర్వుడు స్వరం నుండి జాలువారిన వేల వేల పాటలను.... విన్నప్పుడల్లా...ఎంతో .... వినసొంపుగా ఉంటుంది.
సూపర్ హిట్ సాంగ్
చాలా మంచి పాటలు 2024 లో వినే వారు. ఒక లైక్ వెయ్యండి
Golden melodies
😊😊😊😊
Very good Melody songs@@katragadda79
@@katragadda79❤❤❤❤❤❤❤❤❤❤❤
మనసుకు హత్తుకునేలా వున్న ఈ పాత పాటలు వింటూ చనిపోయినా జీవితం ధన్యం అవుతుంది.
ఎన్ని వందలసార్లు విన్నా మో. తెలియదు కానీ ప్రతిసారీ కొత్త గానే. వుంటాయి ఈ పాటలు నిజంగా అందించిన మహానుభావులందరికి శతకోటి 🙏వందనాలు🙏 వందనాలు 🙏వందనాలు 🙏 వందనాలు వందనాలు 🙏వందనాలు 🙏 వందనాలు 🙏 ఏమిఛ్చి మీరుణం. తీర్చగలమైయ్య 🙏🙏🙏🙏💐💐💐💐💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@MB-hc7gn సూపర్ రండీ 👌
aaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaqaaaa😂
😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😅😮😮😅😮😮😮😮😅😅😮😅😮😅😮😮😅😮😮😮😅😮😅😅😅😅😅😅
+😊😊😊😊++😊😊😊😊😊😊😊
మంచి అర్ధాలు వచ్చా పాటలు ఉనాయి. థాంక్స్ బ్రదర్
పగలే వెన్నెల జగమే ఊయల...అద్భుతం
Naaku nachina old song🎉
❤ new generations alsothey like these type of songs
ఈ పాటలు వింటూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది.
Super songs
😂
ఈ పాటలు వింటుంటే మా నాన్న గారు గుర్తొచ్చారు. ఆయన ఒక్కో పాట పాడుతూ అందర్నీ ఆశ్చర్య పరిచేవారు. ప్రతీ రోజు రాత్రి నన్ను పడుకో పెట్టటానికి నన్ను భుజం మీద వేసుకొని పాటలు పడేవారు. గోల్డెన్ డేస్ మళ్ళీ రావు. ఈ పాటలన్నీ ఒకచోట కూర్చిన వారికి ధన్యవాదములు.
G h6
ఇప్పటి పాటలకు మనసు కల్లోలితమై BPపెరుగుతుంది...అప్పటి మధుర గీతాలకు మనసు ఆనందడోలికల్లో ఊగుతూ ఆత్మానందానికి గురౌతుంది...అదీ తేడా...
😁
Super melodious lyrics with greatest actors and actresses sung by wonderful singers.
అమ్మ లాలి పాటలా ఉన్నాయి సాంగ్స్
E songs vinipistuna nenu Raj kumar mudiraj from bharat lo oka villege kismath pur Rajendra nagar agri cultur univar sity sadha meesevalo
❤❤❤❤ old songs is golden songs ❤❤❤❤
హృదయాన్ని తాకే సాహిత్యం, వీధులు విందైన సంగీతం, మనసును ఆహ్లాదపరచే పాటవం కలబోసిన వీటికివే సాటి.
వీనుల విందైన
మంచి మరచి పోనీ విలువైన పాటలు. 👌👌👌👌చెప్పడానికి మాటలు రావడం లేదు. చాలా రోజుల కు మనసు ప్రశాంతంగా వుంది 🙏🙏🙏🙏🙏
బంగారం కన్నా విలువైన పాటలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముద్ద బంతి పువ్వు..మొగిలి రేకులు జడలో చుట్టి...చాలా అందమైన పాట
Very super song old is gold andhhradilip kumar& Roja ramani🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
ఒకప్పుడు చిత్రాలహరి లో వినేవాళ్ళం మళ్ళీ ఇపుడు ఇలా వింటున్నాం .....బాగుంది
Happy
Vraasina gaariki paadina gaariki shathakoti vandhanaalu/dharshakulu nirmaathalu.thakkuva karchutho charithra srushtinchaaru/very great gull thanks to both/
ఎంత మధురమైన పాటలు మనసుకి చాలా హాయిగా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్న ఈ పాటలు వింటే చాలు 🎻🎺😍ఓల్డ్ ఈస్ గోల్డ్👌🎺👏👏
ఓహో ఓహో పావుర మా పాట లో జానకి గారు పదాలు పలికిన తీరు ఎంతో అద్భుతం
పాత రోజులు మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
ఆ రోజుల్లాగే ఆనాటి పాటలు కూడా కల్మషమ్ లేనివి..
జరిగిపోయిన రోజులు మళ్ళీరావు..అలాంటి పాటలు మళ్ళి రావు
మంచి మాట
Y is the
@@subbaraokosana6051 a
Manchi mata
@@satishkumarsana😊
Old songs mana life ki connect ayyi vuntayi.
Old song's is gold songs
SuperoldSongs
మనసు బాధగా ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ ఆలకిస్తూ ఉంటే కాస్త రిలాక్స్ గా ఉంటుంది
31:48
33:56
34:22
34:38
35:00
ఆ పాత మధురాలు వింటుంటే నా బాల్యం నా కళ్ళముందు కదలాడుతున్న ఫీలింగ్స్
Naku. Old. Songs. Chala. Istam
Naku old songs ante chala istam
మహానుభావులు అందరికి పాదాభి వందనములు
NTR 🙏🙏
మనస్సు పారి పొంగుతుంది.vurruthalu వుగుతుంది సప్పర్ సాంగ్స్
Excellent staring followed by top singers followed by marvelous tones.
S.S.R.Murty, VZA.
O bangaru rangula chiluka song super
Roju nenu song vinali ante e song vinna tarvata yedaina
@@kommavarapusujatha751 pplpll
చాల మంచి పాటలు
Good melody songs
Old is gold song sweet memories malli elaanti paatalu raavu
Unforgettable songs
@@mandyamtreddy9043 aaàààààà
Any body listening in these Corona virus holidays... such a beautiful songs..
Remind my school days, my father, my entire family... now... missing all.
May God bring back those moments again
We are listening
@@nagarajukolluru8120
.n
Manasuki prashantatanu kaliginche patalu chala baguntayu ennisarlu vinna inka vinalanipinche. Patalu
Oooooooooooooooooooooooooooooooookooooooooooooooooooooooooooooooooo of oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookooooooooooookoooooooooookooooooooooooooo
@@anilkumarmanne8163 n
Chalayan.thyanks.shupar.
I am a Somali, but a huge fun of old Telugu songs. I love the melody of Telugu music.
Woah!.that's really great
Shukran habeebhi....khefhaalak
Gannyaram Narsaiah Alhamdulillah bro
@@Iamvivek007 ¹
@@Iamvivek007 uu5tmuyiyiti thru u5uuu7utttth-hhhhhhh-g. RF her_b-h- ht rt furry video thx ss we see ssdee es el eeeeeeee was es la Liga I
uhhie eee we esedde diddle dzzzdsssssddszzzzzzdddddddddddxseedsez see d see Ddddddsddddded DDD we asa s red haim😜😜😍😂😂res
మరువలేని పాటలు
మనసును హత్తు కునే పాటలు
Wonderful old melodies
Enni sarlu vinna vinalanipinche patalu
Very melodious and heart touching songs with good expressions tqs
సరే,
ప్రాణం పోయేటప్పుడు ఈ పాటలు వింటూ పోతే ఆ కిక్కె వేరప్పా
0000000000000000000⁰00000⁰0
000⁰
@@vlakshmivemula2888 ssssssssbro
Hat' off me thought ki
@@boddupallysomaiah5518 xjow
Melodious amazing tunes extra ordinary lyrics evergreen dream song to all ages of boyhood manhood either sex, Om Shanti
మరపురాని మధుర గీతాలు. వింటుంటే నిద్రలోకి జారుకుంటాము, ఆ పాటలు ఆ రోజులు మరి రావు.
Old is gold అన్నారు. సహిత్య పరంగా కానీ, సంగీత పరంగా నైనా ప్రతి పాట మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి.
❤
😂 RR❤ da TT
Superb.
ఈ మధురమైన పాటలు వింటే ఎంతో హయిగా నిద్రావస్తూంది..ప్రతి మహానుభావులందరికి ఈవే నా పాదాభీవందనాలు.
Super songs
😊
😊
😊
😊😊
Mana adarana batte cinemalu patalu vuntayi
All the songs are beautiful and pleasantful.
99999999,9
Kkkoooooo
Heart felt thanks to Tone telugu one for nice 1960s lovely songs . Nice of you sir.
మైమరిపించే పాటలు అందించిన వోల్గా వీడియోకు హాట్సాఫ్
Ppp0p00pppppppp0ppp0pppppppppp0ppppppppppppppppppppppppppppppppppppppppppppp😊llllllllllllPp
యెన్ని మారులైన వినాలనిపించే పాట 9.బంగారు రంగుల చిలక పాట
Ilanti patalu yappatiki rayaleru,patha taram vallaki oka goppa varam lantivi
Old is gold......, never touch this type of songs
Phone lo touch cheyakapothey songs ela vintamu bro...
Your unable to understand that song
Heart touch song very fantastic
గంట సేపు ఎలా గడిచిందో కూడా తెలియలేదు.... స్వర్ణగీతాలను అందించిన తెలుగు వన్ వారికి వందనాలు..
, , , ,
,,
మనసుకు హత్తుకునే పాటలు.వింటుంటే ఏంతో హాయిగా ఉంటుంది.
ఈ పాటలు వింటుంటే పోయే ప్రాణానికి జీవం పోస్తుంది
నాకు తెలుగు పాత పాటలు చాలా ఇష్టం
Zoo
@@srinivasa5902 .ᗰ.. ..... ...ᑎ. ᗷ.
మరి మాకిష్టం ఉండదేంటి.. మాకూ ఇష్టమే
@@srinivasa5902😊😊😊😊😊😊😊😊😊😊😊
Chadhuvukuuni /gnaanavanvanthulayinavaarike arthambpdhapaduthundhi/
mee andariki naa paadabi vandanam .Mee lanti goppa cenimalu ika raavu...miss you all..
Wahhh njm gaa entha bgnnaaayo songs, vintunte ekkadiko veltundi manassu
Old is gold. Unforgettable songs. Such kind of songs never seen again.
Very very good song very hot touching song singer ghantashla Sr ntr & savitiri🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Memorable melodies. 90percent Songs are from my Dad Late ADURTHI'S Movies. Thank you for taking me back to those beautiful days 🙏🙏🙏😂😂😂
Namasthe sir,Adurthi Subba RAO garu wonderful director, ayana telugu kalama thalli muddu bidda
Great Adurthi gaaru
My Salutes to a great Director.
Mesmerizing songs 👌🏾
peace in mind, calmness is lacking in songs these days. applaud to our previous generation, who have given this gold to us.
Suparpatalu ventunty manasu antho jayega vuntadhi
Hats off to them singers actors directors producers and the supporting staff padabivandandalu to every one and it is awesome to everyone who is keeping it alive for future
Awesome collection of the golden hits
I love those songs thanks u for uploading mudhhapanthi petti m..... Awesome songs...
Yeah. Well said.
@@mohd.inkshavali9596 loo
Aakasha vani lo night 10.30 voche old melodies....moon light....old songs....sweet memories
మా కోసం పుట్టిన సినీ మహానుభావులు అందరికీ వేల వేల కృతజ్ఞతలు
super awesome fabulous excellent very good songs
Ee songs vintunappudu nijamgaa pagale vennela jagameee vuuyala😊😊
ఈ పాటలు వింటే తెలుస్తోంది "Heart Touching" అంటే.
Zz
Was
@@sundarandra4990 ok
@@jamunarani4915 ..
Chaala manchi collections tku
ఆపాత మధురాలు
అకాశంలో విహరింపఁ జేస్తాయి
ఆనందంలో ముంచెత్తుతాయి
ఆహ్లాద డోలికలలో పరవశింపజేస్తాయి.
ఆ హాయి హాయిలే
మది పులకరింప మత్తులే.
9
Very golden.songs..This.valubul..Songs.Is.notcoming..Further
ది గ్రేట్ సాంగ్స్
మరియు మీ మధురమైన తెలుగు పదాలు చదవ చక్కగా ... ఆహ ...
Dr
Ennisaarlu vinna malli malli vinalanipinche manchi paatalu
మనం బాధలో ఉన్నప్పుడు పాత పాటలు వింటే మన మనసులోని బాధను పోగొడుతుంది, ఈ లాంటి పాటలు ఎప్పటికి కి రావు.
Heart touching songs, janma janmala punyam.
Telugu one. varikidhanyavadalu
manasuni haaigolepe patalu
ఎన్ని tensions ఉన్నా ఈ పాటలు వింటే మనసు కు ఊరట ,ఉల్లాసం కలుగుతుంది.
rojuku 2.3.sarlaina vinkunte masoppukodhandi
Aa paatha madhura geethalu yeppatiki maruvanidi yenni saarlu vinna nitya noothanam
మనసుకు చాలా హాయిగా ఉన్నాయి ఈ పాటలు
ధన్యవాదాలు telugu one
Goodsaghas