Sangeetha Sahitya Naivedyam Episode 1 | Rain songs | Dr. A V Gurava Reddy | Dr. R Bhargavi

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 169

  • @khemalatha8771
    @khemalatha8771 Місяць тому +1

    ఎంతటి వృత్తి ధర్మం లో తీరికలేని తనమయినా అరమరి క లు లేని స్నేహం తో ఇంతటి సినీ సంగీత పిపా స ను వారు అనుభవిస్తూ అందరికి అదే ఆ నందా న్ని అనుభూతులను ఇచ్చిన మీ ఓపికకి తీరిక చేసుకున్న తీరును అభినందించ వలసిందే.... మీ అభిమాని.. మీరు మాకు సు పరిచతులే..

  • @khemalatha8771
    @khemalatha8771 Місяць тому +1

    స్నేహం లో ఆత్మీయ తే గా ని మరో భావా నికి తా వెక్క డ ఉంటుందండి..

  • @GGchand
    @GGchand 3 місяці тому +5

    Guravareddy గారు
    చాలా బావుంది మీ నైవేద్యం. పామర్రు నుంచి మీ స్నేహితురాలు భార్గవి గారు చెపుతున్న పాత(పాట)స్మృతుల మధ్య పాటల ఆవిష్కరణ చాలా హాయిగా అనిపించింది.

  • @UmavenkataapparaoPentakota
    @UmavenkataapparaoPentakota 5 місяців тому +21

    ఇంత గొప్ప టేస్ట్ ఉన్న ఇద్దరు గొప్ప డాక్టర్స్ వాన ముచ్చట్లు చెబుతూ మంచి పాటలు వినిపిస్తూ ఉంటే చాలా చాలా హాయిగా, ఆనందం గా ఉంది.

  • @susmita262
    @susmita262 3 місяці тому +8

    ఆహా...అద్భుతమైన కార్యక్రమం... రిం జిమ్ గిర్ సావన్ పాట అత్యద్భుతం.ఇంత మంచి పాట మీ ద్వారా తెలిసింది..ధన్యవాదాలు గురవారెడ్డి గారు.

  • @asamsreenivasareddy4045
    @asamsreenivasareddy4045 5 місяців тому +17

    సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఎలా గడపచ్చో మిమ్మల్ని చూసి నేర్చకోవాలి

  • @akbnayaka42
    @akbnayaka42 5 місяців тому +6

    ఈ వైద్యం మీకే సాధ్యం...
    మీ ముచ్చట్లు...భలే బొబ్బట్లు..
    ఇంతకీ వానపాటల్లో ది బెస్ట్ ఫర్ ఎవర్ ఏదో ఒకదానిని ఎంపిక చేయండి.🎉

  • @chandrakalak4682
    @chandrakalak4682 Місяць тому +2

    💐💐అభినందనలు డాక్టర్స్.. మేం మీకంటే 10 సంవత్సరాల ముందున్నవాళ్ళం.. మీ ఈ వీడియో చూసి, విని "" మది తుళ్లి తుళ్లి ఎగసింది "... అభినందనలు.. కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @sitadevibhavaraju8680
    @sitadevibhavaraju8680 3 місяці тому +3

    చాలా ఆహ్లాదమనిపించే లా program చేస్తున్నారు. Music knows no language!"👏🙏🙏

  • @msnmurty1752
    @msnmurty1752 4 місяці тому +4

    హృదయాన్ని తడిమి చల్లభరిచే గొప్ప ప్రయత్నం. అపూర్వం

  • @indira4625
    @indira4625 Місяць тому +1

    పాత పాటల వానజల్లు ల పాటలతో ఆనందంతో తడిపేసారు ఇద్దరూ వైద్యశిఖామణులు.🫡🫡👌💐🌧🌧🌧🌧🌧🌧⛱️

  • @narayanamurthy7436
    @narayanamurthy7436 3 місяці тому +5

    ఎన్టీఆర్ నటించిన కథానాయకుడు సినిమా లోని ముత్యాల జల్లు కురిసే సూపర్ హిట్ సాంగ్ మరిచి పోయినారు.తెలుగు పాటలకు ప్రాదాన్యత ఇస్తే బాగుంటుంది

  • @jyothirmaikovvuri1827
    @jyothirmaikovvuri1827 Місяць тому +1

    అపర ధన్వంతరి గురవా రెడ్డి గారు🙏🏻 భార్గవి గారు ఇద్దరూ డాక్టర్స్ అయినా... గుండె లోతుల్లో పల్లవించే సహజ స్పందనలను మా అందరితో పంచుకున....
    ఆణిముత్యాల ను మాకు పంచినందుకు ధన్యావాదాలు❤

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 Місяць тому +1

    Super.సాంగ్..చాలా.మంచి.ప్రోగ్రాం.పాత.పాటల్లో.ఎంత.హాయి

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 5 місяців тому +3

    నమస్తే డాక్టర్స్. ఎంత బాగుందో ఈ programme. మీరు పెద్ద డాక్టర్. మిమ్మల్ని గురివి అంటుంటే స్నేహమంటే ఇదేరా అనిపిస్తోంది. Madam good singer too. Superr programme sir. ఇద్దరికి ధన్యవాదములు 🙏🙏

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 3 місяці тому +2

    DR.s . ఇద్దరి కి అభి నందనాలు.❤❤

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 5 місяців тому +6

    అద్భుత మండి,వింటుంటే చాలా ఆనందంగా ఉందండి ,డాక్టర్లు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం ,60సం,దాటిన వారికి ఈ పాటలద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారండి ,రూపాయి ఖర్చులేకుండా,

  • @suhasinid1198
    @suhasinid1198 3 місяці тому +1

    🙏💐👏👏👌👌👍👍💐🙏
    అద్భుతం 👌 అమోఘం 👏 అపూర్వం 👍

  • @rekharao3460
    @rekharao3460 5 місяців тому +3

    నమస్తే దిగ్గజాలు ఇరువురికి 🙏🙏
    చక్కటి కబుర్లు చెబుతూ.. అద్భుతమైన పాటల పందిరి క్రింద మిమ్మల్ని కూర్చోబెట్టారు.. భలే బావుందండీ..మీ నైవైద్యం 👌👏🥰💝

  • @AttalaJahnavi
    @AttalaJahnavi 3 місяці тому +1

    అద్భుతమైన విశ్లేషణతో పాటు పాటలు పరిచయాలు వాటి యెక్క రచనా నేపథ్యం కూడా చాలా చక్కగా వివరించారు గురువర్యులు ధన్యవాదములు 🎉🎉🎉👌👍🙏

  • @poojavolety5343
    @poojavolety5343 3 місяці тому +1

    మా భార్గవిగారూ! 🎉🎉. నమస్తే గురవారెడ్డిగారూ! ధన్యవాదాలండి. సంగీతసాహిత్య సమలంకృతమైన ఈ కార్యక్రమానికి

  • @jcsailaja6121
    @jcsailaja6121 5 місяців тому +2

    సార్ మీ ఇద్దరూ స్నేహితులుగా ఇన్ని ఏళ్ళు ఉన్నారు అందులో చక్కటి సంగీతం పంచుకుంటూ ఇలా అందరికీ స్నేహితులు ఉంటే ఎంత బాగుంటుంది చాలా బాగుంది సార్ మేడం గారు కూడా

  • @pr2603
    @pr2603 5 місяців тому +5

    కత్తి పడవల్లాంటి పాటలతో,మీ వ్యాఖ్యానంతో అద్భుతంగా అందరినీ అలరించేలా చేసిన ఈ వినూత్న ప్రయోగానికి hats off to both of you👏👏👏👏👏🌹👏👏👏👏🌹👏👏👏

  • @ANANDManandimages
    @ANANDManandimages 5 місяців тому +6

    ఎంచుకున్న పాటలు, రెండు భాషల లోనూ, చాలా చక్కటివి…….

  • @kaatamaraaju7323
    @kaatamaraaju7323 Місяць тому +3

    అసలు మీ ఇద్దరూ చదువు కున్నారా,లేక క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూశారా... రాత్రిళ్ళు గోడలు దూకి సెకండ్ షోలు చూసిన మాకే ఇన్ని అనుభవాలు లేవు..ఎనీ వే అదృష్టవంతులు.❤❤❤

  • @csrao5264
    @csrao5264 Місяць тому

    Hats off to you ,Dr GUruva Reddy Garu ...my good and valued friend KIVP Reddy garu 's good friend you are .!!!.What a Program and what a nice and happy viewing and taking me back to 1970s and prior also .. Thoroughly enjoie don this Sunday 17th Nov '2024

  • @kirankumari-or7od
    @kirankumari-or7od 5 місяців тому +3

    సంగీత ప్రియులకు విందు భోజనం పెట్టినంత బాగా ఉంది సర్.
    Thank you both for the excellent program

  • @babukr3952
    @babukr3952 5 місяців тому

    It's a great feast of golden age old songs. Today I met Doctor Garu and my dream comes to reality. I used to read doctor gari Rachanalu about his college days. A lovely doctor with lovely things. One can learn from him how to manage time. Infact he is the busiest doctor in this country I guess, but he is performing such extra curricular activities with in his all available time. That's really great and no more words to say. Thank you doctor Saab.

  • @malathivoruganti3546
    @malathivoruganti3546 5 місяців тому +1

    You are great sir . We have to learn from u how to live life happily..we like u so much after reading Guruvarayanam

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 5 місяців тому +1

    Bhale aanandam ga undi mee programme chusthu unte thank you sir.

  • @nageswararaocheemala5313
    @nageswararaocheemala5313 5 місяців тому +1

    వానా కాలంలో, వాన పాటల పరిమళాల్లో మమ్మల్ని తడిపి ముద్ద చేశారు. భలే తీపి గుర్తులు.
    ఈ మధ్యనే మిమ్మల్ని వేరే సందర్బంగా కలిసాను సార్.మీ లైబ్రరీ లో బుక్స్ కూడ తీసుకున్నాను.
    మీ సాహిత్యాభిలాషకి వందనం

  • @RajasekharreddyAnnapureddy
    @RajasekharreddyAnnapureddy 3 місяці тому

    Very Good Rain songs collection. Music healing is one of the alternative healing

  • @leelamaiya1119
    @leelamaiya1119 Місяць тому

    Excellent excellent program docors i am full happy sir

  • @laxmibhagavan5277
    @laxmibhagavan5277 Місяць тому

    Madam చాలా బాగా పాడుతున్నారు. Supar అండి.

  • @saradadevi1503
    @saradadevi1503 Місяць тому

    chala chala adbhutamga vundi mee programme.🙏🙏🙏👌

  • @oruganti95
    @oruganti95 5 місяців тому

    చాలా బాగుంది సార్ ప్రోగ్రాం, ఇష్టమైన పాటలను ఏరికోరి పరిచయం చేసారు.

  • @satyakumari433
    @satyakumari433 Місяць тому

    Guruvareddy. Garu meeku chala dhanyavadalu, doctor gariki ituvanti programme performance cheyelanipinchatam Mee abhiruchiki tharkantam

  • @--------ifykyk
    @--------ifykyk Місяць тому

    Yeppudu cheerelu. Nagalu. Anni krutima miyina vedio lu kaniinche you tyube. Intamanchi sangeeta sahitya niyvedyam chusi manasu yento aanandam pondinanduku meeku danyavadalu.

  • @anitaprasad9776
    @anitaprasad9776 5 місяців тому

    Beautiful!Thankyou for these haayi patalu.. Vaana patalu

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 5 місяців тому

    Felt extreme happiness on listening to all the songs with your comments.
    Thank you, Somuch sir and Madam 🙏🙏🙏

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 5 місяців тому

    చాలా మంచి ప్రోగ్రాం..
    ఇద్దరూ మంచి టేస్ట్ వున్న మిత్రుల కబుర్లు..వినటం..ఆ రోజుల్లో స్నేహితుల సం బా షణలు ఇలాగే వుండేవి..అభినందనలు

  • @emaniramamani8542
    @emaniramamani8542 5 місяців тому +1

    Excellent program by both the doctor friends. Thoroughly enjoyed all the songs.

  • @jyothiprasada-sf6qt
    @jyothiprasada-sf6qt 5 місяців тому +1

    Thorough enjoyment in watching the songs with a great feeling of being with you ... doctors..AVS prasad

  • @santigopal7160
    @santigopal7160 5 місяців тому

    చూరు వర్షం అన్నమాటలు విన్నప్పుడు "రేక్ చూర్ వర్షం" అన్న పదప్రయోగం గుర్తు వుంది చ్చింది.అలాటి ప్రయోగమే మీ సంగీత సాహిత్య నై "వైద్యం". మేము చాలా అదృష్టవంతులం.మీ అభిరుచులను మేము ఆస్వాదిస్తూ, ప్రతిస్పందించే అవకాశం కల్పించారు 😊😊🎉

  • @purushothamvedantam8873
    @purushothamvedantam8873 5 місяців тому

    Excellent liking.
    Though busy with daily routine since both are doctors. Hats off sir and madam

  • @gayathridonepudi4413
    @gayathridonepudi4413 Місяць тому

    Meeru cheppe kaburlu vinte naaku maa menattalu gurthukocharu .pujaphalam lo songs old movies lo songs paadevaaru vaallanu oka two days maa emtlo atte pettukuni live cheddamani anukune daani kaani maavaaru chanipovatamtho adi kudaraledu ,Mee programme chucini taruvata malli meetho vaallani kalipithe chala amdaru enjoy chestarani anipistomdi Mee bhavaale vaallavi kuda

  • @chkameswariKameswari
    @chkameswariKameswari 5 місяців тому

    Super DR gurava reddy garu & Bhargavi Garu!

  • @gayatrimarthi
    @gayatrimarthi 4 місяці тому

    Very nice auntie & Guravareddy garu👏so happy to see you after a long time auntie 😊.. Gayatri

  • @veeranjaneyulubellamkonda490
    @veeranjaneyulubellamkonda490 5 місяців тому

    Rain songs episode is a nice presentation.
    I feel it as a recollection in tranquillity.
    Congratulations to Dr.GuruvaReddy and Dr.Bhargavi for your novel efforts.

  • @inagallasarojini741
    @inagallasarojini741 5 місяців тому +2

    Elderly and respected song writers and music directors should be respected by two respected and music loving doctors

  • @ManjariNandhipati
    @ManjariNandhipati 5 місяців тому +1

    Enjoyed a lot by watching this program

  • @sasikanthalluru9790
    @sasikanthalluru9790 5 місяців тому

    Great programme with nice collection of songs. We thoroughly enjoyed all the songs and it is a feast to the ears Doctor💐💐👏👏

  • @atuplayz6000
    @atuplayz6000 5 місяців тому

    Super ga undhi Rinesong programs 👌👌👏👏meeru chala episodes chayyali👍

  • @asharao5345
    @asharao5345 3 місяці тому

    Excellent, adbhutam, chevula tuppu vadilipoyindi

  • @SubhashiniVuppaladadium
    @SubhashiniVuppaladadium 3 місяці тому

    Chaala … bagundandi Mee alochana Ee programme cheyalani👌👌👏👏💐 chaala enjoy chesanu🤗

  • @nagasreevasireddy3881
    @nagasreevasireddy3881 3 місяці тому

    nice collection sir. you both are amazing.

  • @PraveenKumarPonnapati
    @PraveenKumarPonnapati 5 місяців тому

    I am so happy to see this episode. Thank you doctor gaaru

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 5 місяців тому

    A great idea and an excellent programme. Feast to the ears and eyes. Dr.Reddy garu looks very handsome. Nice programme by the Top Doctors.🎉🎉🎉🎉🎉🎉

  • @kadambamala5069
    @kadambamala5069 5 місяців тому +3

    మీ బిజీ షెడ్యూల్లో సినిమా పాటల గురించి, అందునా పాత పాటలతో కూడా వీడియో చెయ్యడం అభినందించ దగింది, డాక్టర్ గారు, మేడం గొంతు బాగుంది... 👏👏👏👍👍

  • @lakshmiduggi5332
    @lakshmiduggi5332 3 місяці тому

    Excellent excellent excellent 👌

  • @avsrao3680
    @avsrao3680 5 місяців тому

    Super taste Dr.Saab...We really enjoyed your podcast Vaana Songs Video..I saw Mungara Maley almost 10 times in B'lore Sir..just for the songs ..Sir..You are not only a great Doctor but also a Nice human being..andi..🎉🎉🎉

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 5 місяців тому +1

    Program naku chalabaga nachindi guruvu garu

  • @vanisreedhar7158
    @vanisreedhar7158 5 місяців тому

    🙏 selection of songs super sir enjoyed a lot. thank you madam

  • @jayapradabanda2307
    @jayapradabanda2307 3 місяці тому

    Supro super Doctor garu

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 5 місяців тому

    అద్భుతం ఆరంభం అంతులేని ఆపరేషన్లతో అలరించండి
    👌💯🎷🥁🌟🌟🌟🌸🌼

  • @letsshine9342
    @letsshine9342 5 місяців тому

    Excellent starting sir
    Super program by you sir
    Always entertain us with your charming words and heart touching words with your smile

  • @lalitas7063
    @lalitas7063 5 місяців тому

    చాలా బాగుందండి ఈ ప్రోగ్రామ్...జి.యస్.లక్ష్మి

  • @madhumandli
    @madhumandli 3 місяці тому

    manchi concepts Doctors gaaru

  • @sanjeevarao6105
    @sanjeevarao6105 5 місяців тому

    Chala happy feeling as we are listening this program.

  • @vaani.192
    @vaani.192 5 місяців тому

    Dr గారూ నమస్కారాలు.
    లోగోలో నై వైద్యం అని రాశారు చాలా బాగుంది....థంబ్ నైల్ లో నైవేద్యం అని రాశారు ...లోగోలో ఉన్నది చాలా అర్థవంతం గా ఉంది...అదే రాయండి ...బాగా సూట్ అవుతుంది...❤❤❤

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 3 місяці тому

    కార్యక్రమం బాగుంది.
    అభినందనలు.
    భార్గవి "గారు".....
    పెండ్యాల నాగేశ్వరరావు కాదండి.
    పెండ్యాల నాగేశ్వరరావు "గారు".

  • @joshfulltalks6007
    @joshfulltalks6007 4 місяці тому

    What a friends .... Great voice mam

  • @kslksarma4352
    @kslksarma4352 5 місяців тому +1

    మంచి కార్యక్రమం

  • @ramadevi-zi3me
    @ramadevi-zi3me 5 місяців тому +1

    All selected songs are so beautiful & nice

  • @jameslokku7041
    @jameslokku7041 5 місяців тому

    వాన పాటలు భలేగా వున్నాయి సార్ 👍👍🙏🙏

  • @saibabusiddabathuni5568
    @saibabusiddabathuni5568 5 місяців тому

    Dr garu Sai Ram manchi musical medical treatment esunnaru pl continue every week we are waiting for medical musical priscription qu doctors saibabu Nellore

  • @gotetilalitha8652
    @gotetilalitha8652 3 місяці тому

    చక్కని నైవైద్యం

  • @madabhushiaravinda4730
    @madabhushiaravinda4730 5 місяців тому

    సర్, excellent,superb words r nit enough. my salute to both of u.

  • @VallabhaRaoKethineedi
    @VallabhaRaoKethineedi 5 місяців тому

    Great taste! Very much excited really ❤

  • @kamalakumari2986
    @kamalakumari2986 5 місяців тому

    Superrr andiDoctorlu

  • @dandusnraju93
    @dandusnraju93 5 місяців тому

    Songs selection chala bagunnai

  • @kasturisreenivas1325
    @kasturisreenivas1325 5 місяців тому

    Thank you 👍 enjoyed it thoroughly!

  • @machirajumaruthibvprasad5111
    @machirajumaruthibvprasad5111 3 місяці тому +1

    చందమామ, వెన్నెల మీద పాటలు కూడా చేయండి

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 5 місяців тому

    Beautiful Songs Ji
    Excellent Coordination. Ji

  • @satyavatikouluru9394
    @satyavatikouluru9394 Місяць тому

    Ee program chala bagundi doctor garu mee taste chala manchiga vundi thank you

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 5 місяців тому

    వర్ణించనలవి కాని ఆనందం వేసింది చుస్తుంటే డాక్టర్ గార్లు వందనం

  • @SeshumambaKasinadhuni
    @SeshumambaKasinadhuni 5 місяців тому

    Beautiful program love it

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 5 місяців тому +1

    వా వా వారేవా వర్షంలో మిర్చి బజ్జి తిన్నట్లుంది గురువుగారు

  • @padmasreerayepudi-gp6dp
    @padmasreerayepudi-gp6dp 5 місяців тому

    e sunday baga enjoy chasanu me iddariki na🙏

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 5 місяців тому

    సూపర్ మేడం garu

  • @pvbnmurty
    @pvbnmurty 3 місяці тому

    Beautiful Collection, Sir... Selection too epitomises your taste and musical interests... Combining with popular Hindi (and English) songs adds flavour to the episodes... Hope your future themes include 'vishada', 'duets under tree', 'classic music based', 'padyams-slokams', 'veena paatalu', 'jabilli', etc. Am sure you must be thinking of many other genres... Regards to you and Dr Bhargavi garu... PVBN Murty, Hyderabad

  • @hiddengems6740
    @hiddengems6740 5 місяців тому

    ప్రోగ్రాం చూస్తూ ఉన్నాను, ఉన్నట్లుండి ఇక్కడ వర్షం పడటం మొదలైంది. What a coincidence.

  • @rknarasimha5607
    @rknarasimha5607 2 місяці тому

    నైవేద్య పూజార్లు 🙏 విద్యా నిష్ఠతులు ఇలా మాలాంటి వారికి వివరించడం చాలా బాగుంది అమ్మమ్మ తాతయ్య లు కధలు చెప్పినట్లు ఉంది తెలియని విషయాలన్నీ మీకు తోచినవి చెప్పినా మకు అందరికి మరిన్ని విషయాలు చెప్పండి మిగతా మీ సహచరులతో కలిసి 🎉🎉🎉

  • @ramadevi-zi3me
    @ramadevi-zi3me 5 місяців тому

    Excellent program Doctor garu 🙏🙏🙏

  • @narsireddyannapureddy9416
    @narsireddyannapureddy9416 3 місяці тому

    Very interesting❤😮

  • @RaviShankar-ns2fg
    @RaviShankar-ns2fg 5 місяців тому

    Your choice of songs were good. Waiting for more. Other topics could be about friendship, flowers, moon(chandamama), mind(manasu), lovers, birds, stars, fruits, seasons, sarees, dreams, clouds, heart(hrudayam), musical instruments, silence, rivers, etc.

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 5 місяців тому

    Simply superb

  • @artaroundhouse3965
    @artaroundhouse3965 5 місяців тому

    Enjoyed the songs throughout
    Beautiful songs

  • @gmallikarjunarao9586
    @gmallikarjunarao9586 Місяць тому

    Dear sir thank you for your nice presentation of beautiful cinema songs.please note in the heading naivedyam the ve is written shart ve .It should be long ve..

  • @aanatipata
    @aanatipata 5 місяців тому

    Mahanubhavulaku vandanam 🙏