తెలియని ఒక గొప్ప అద్భుతమైన లోకంలో విహరించాము నిజంగానే లక్ష్మీ సరస్వతు లను అనుసంధానం చేస్తూ బ్రహ్మ గారు ఈ మిత్రత్రయం ఇంత హాయిగా మా లాంటి వారికీ మీ సంభాషణ లతో ఆయురారోగ్యలను ఆనందాలను ఇచ్చారు 🎉
ప్రతీ ఎపిసోడ్ బాగుంటున్నాయి.కానీ ఈ సారి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది.అరవైఏళ్ళు రాగానే ఇంకా మనం ఏమీ పనికిరామనీ,మృత్యువు కోసం ఎదురు చూడటమే అనే వ్యాధితో కొందరు కుంగి పోతారు.కానీ ఈ వయసులో కూడా నేర్చుకోవచ్చు అనే గొప్ప వైద్యాన్ని అందించారు.అది కొంతమంది నైనా జాగృతపరుస్తుందనే అనుకుంటాను.మీ ముగ్గురు మిత్రులకూ మనసారా అభినందనలు
Hai Bhargavi గారూ, మిమ్మల్ని ఈ ఎపిసోడ్ ద్వారా ఇలా చూడడం, మీ పాట వినడం చాలా ఆనందం గా ఉంది.. మీరు మచిలీపట్నం లో స్వర్గీయ శ్రీ శిష్ఠు ప్రభాకర శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకున్నపుడు చూసాను...మళ్ళీ ఇప్పుడు ...ఇలా...so happy Bhargavi గారూ.. Programme చాలా బాగుంది...మీ ముగ్గురికీ థాంక్స్...
వీనుల విందు... వీణల విందు... Guravareddy గారు.you are amazing. మీరు చేసిన ఈ ప్రయత్నం గతంలోకి లాక్కుపోయింది. సున్నితమైనవి,నెమరు వేసుకొనే ఇన్ని విషయాలు విన్నాక,ఈ ఎపిసోడ్ చూసాక ఆకలి తీరిపోయింది.(కడుపు నిండి పోయింది)
మీ ముగ్గిరికి నా హృదయ పూర్వక నమస్కారములండి. మీకంటే కొంచెం వయసు లొ పెద్దవాడిని (73years)అయినప్పటికి, ఈ మీ వీడియో ప్రోగ్రామ్ చూసిన వెంటనే నాతో పాటు ఈ ప్రోగ్రాము చూసిన అందరికి ఎంతో ఆనందం, ఆహ్లాదంకలిగించాయి. మా అందరి జన్మ ధన్యమైనది అని అనుకొంటున్నాము. మీరు ఇలాగే ఏ మాత్రం సమయము ఉన్నచో ఇటువంటి వినోద, విజ్ఞాన విషయములను మాకందరికి వినిపించాలని మీకు ప్రార్ధిస్తున్నాము.
శారద గారి అనర్గళ కవిత సంగీత గోష్టి, భార్గవి గారి సుమధుర గాత్రం, గురవా రెడ్డి గారి anchoring అద్భుతం. నా చిన్న నాటి జ్ఞపకాలు మళ్ళీ కళ్ల ముందు కదిలాయి. అప్పుడు సంగీతా భిరుచి, కవిత్వ పరిపుష్టి కూడిన ఎంతో అర్ధ వంతమైన జీవితాలు గడిపారు. చదువుల సరస్వతులు కూడ. మళ్ళీ ఇలాంటి స్త్రీలు ఈ సమాజం తయారు కా వాలి. బిజీ లైఫ్ లో కూడ ఇంకా జీవితమాధు ర్యాన్ని కోల్పోని గురవరెడ్డి గారికి అభినందనలు.
అసలు మాటలు లేవంటే మనసు మూగబోవడం అంటే ఇదేనేమో. ఆ స్నేహం, ఆ సాహిత్యం, ఆ సంగీతం. ఎం త చెప్పిన చాలదు. అసలు మిమ్మలను ఎలా కలుసుకోవాలి. ఆ.ఆత్మీయత ఒక అన్న చెల్లి నెత్తిన చెయ్యి పెట్టి సంతోషం పంచుకుంటున్నట్లున్న ఆ భావన అబ్బబ్బ ఇంక మాటలు లేవు మిత్రులారా. నా కైతే కుళ్ళుగా ఉంది.❤
మాటలు రావటం లేదు గురువారెడ్డి గారు నాకు మీ మాటలు వింటే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి శారద గారు భార్గవి గారు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా పాడారండి ధన్యవాదాలు అండి ఇలాంటి ఇంటర్వ్యూలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
అబ్బా మీ మాట లు .పాటలు ,చక్కని మీ స్నేహం చూస్తుంటే .చాలా చాలా ఆనంద ముగా ఉందండి,ఈరోజు ఆదివారం ,ఎంత చక్కని మాట లండి,భలే ఆనంద మండి,మీరు ఇలా చేస్తుంటే ,అరవై దాటిన వాళ్ళకి ,మీ అవసరం ఉండదండి, మనస్సు ఎంత ప్రసాంతము గా ఉందోనండి,మిత్రులైన వైద్యుల కు నమస్కారములండి, డాక్టర్ గారు ఇలాగే మాకు మంచిమాటలు పాటలు వినిపిస్తూ ఉండాలని, ఓం నమః శివాయ
సంగీత..గాన సరస్వతీ...విజ్ఞాన సరస్వతి..వీణా సరస్వతి...ఒకరిని మించి ఇంకొకరు...తమకున్న సంగీత..సాహిత్య విజ్ఞానాన్ని వినోదం తో మేళవింపు చేసి ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతూ ఎంతో అద్భుతంగా రోజు రోజుకి ఎప్పుడెప్పుడు ఈ సంగీత,సాహిత్య నైవేద్యం..లో మంచి మంచి పాటలతో,మాటలతో వీనుల విందుగా ఎప్పుడు సంగీత విందుభోజనం ఆరగిద్దామా అనేలా చేసిన ఈ సరస్వతు లకు నమస్సుమాంజలి🙏🙏🙏🙏🙏..🙏🙏🙏
ఏ వృత్తిలో ఉన్నవారికైనా, ఏ వయసువారికైనా మనసుకి వైద్యం చేసేవి సంగీత, సాహిత్యాది కళలు. ఆ కళలను మీ స్నేహితులు నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నందుకు ధన్యవాదములు 🙏🏻
విద్యాధికులు, వైద్యశాస్త్ర నిపుణులు, సంగీత ప్రవీణులు అయినా మీ మిత్ర త్రయం ఇచ్చిన ఫోగ్రామ్ అద్భుతం. ముఖ్యంగా శారద గారికి నా అభినందనలు. నేను ఇన్నాళ్ళు ఈ ప్రోగ్రాం కి మిస్ అయినందుకు బాధపడుతున్న. మీ ముగ్గురికి నా అభినందనలు.
Sarada chaalaa rojula tarawatha ninnu ilaa choosaanu . Manasu prematho , ardradatho thadisi poyindi . Nee Veena , Telugu bhasha study , Telugu badi all of them remind me your hard work , friendly nature , affection , everything from our college days . Today I could listen to your heart I could see a new sarada , a successful lady , successful humanbeing . Feeling very happy . This episode is the best episode for me . Iddaru Saraswathi swaroopaalu with a good friend l Dr Guruvareddy gaaru ..... A very nice feast to my eyes , ears and my heart . Thanq . God bless you with a long happy , healthy , successful and useful life. Bye dear.... 🎉🎉
మొట్టమొదట భార్గవి గారికి నా శతకోటి వందనాలు.... ఎంత మంచి స్వరం.... ఇంత స్వచ్ఛమైన, స్పష్టమైన ఉచ్ఛారణ ఈ నాటి గాయకులో వెతికినా కనపడదు....మీ ముగ్గురికీ ❤❤❤❤🎉
I am sure this is unique video which gives thrilling experience to lot of audience . The olden days sahityam and music were superbly written and was shown in a beautiful way in the movies ,we started appreciating in a matured manner now . Thank you three beautiful friends . R.Surapaneni . Mississauga.
You guys are quite fortunate .. True friendship is like unforgettable fragrance .. You are enjoying that fragrance .. If lives are in communion with art , every day is a celebration of life .. Take this programme to further heights ..🌹
Chala hrudyamga undi mee Sneham, mee Ee snehajeevitham chusi anandamtho chemarchani kallu, spandinchani manasu untaya. Ee sunnithathvame neti sanghaniki kavalasina manovikasam. Devunni manasutho chudali, vignathatho prathishtinchukovali, manishilo yerparachukovali ani Dr. Sarada garu cheppakanechepparu ❤
An excellent program - am sure all senior citizens will enjoy and share memories of Dr Sarada garu on books, songs, M.S. Amma, Mullapudi, Bapu garu etc. The way we were reading serials in telugu weeklies, binding them - enjoying Bapu gari bommalu for stories - all came back to me also listening to them this early morning. Thank you.
స్ఫూర్తినిచ్చే మంచి programme చేశారు. గుంటూరులో సుబ్బులక్ష్మి కచేరి నేనుకూడా చూశాను. మీ మైత్రి, అభిరుచులు నాకు కూడా వున్నాయి గనుక నేను మీ programme ని చాలా enjoy చేశానని చెప్పవచ్చు. I like గురువారెడ్డి very much. God bless you all.
ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. మీ స్నేహానికి నా శుభాభినందనలు🤝🙏💐 ఇందులో నన్ను ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్న విషయం శ్రీ కంచి పరమాచార్యుల వారు సంస్కృతం లో రాసి ఇచ్చిన పాట MS అమ్మగారు UNO లో పాడిన పాట వినటం నాకు గొప్ప అనుభూతి. అందుకు నా కృతజ్ఞతలు🙏 65 ఏళ్ళు రావటం అంటే ముసలితనం వచ్చినట్లు కాదని చెప్పినందుకు మరోసారి కృతజ్ఞతలు🙏👏💐
This is first time I watched your video sir. How this video came into my feed, I don't know. But, thanks to you, through this video, I heard Krishna Saradakka's voice after so many years
మీ మువ్వురికీ మా హృదయ పూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు. మీరు ప్రముఖ వైద్యులై ఉండి, ఎంతో బిజీగా ఉంటూ కూడా తీరిక చేసుకొని ఆనందంతో ఇలా మాకు ఎంతో ఆనందాన్ని అందజేస్తున్నందుకు మీకు హృదయపూర్వక శుభాభినందనలు మరియు ప్రత్యేక వందనాలు డాక్టర్ జీ. "వైద్యో నారాయణో హరిః"
Sangeetha sahitya naivedhyam wonderful marvelous fentastic adbhutham mind peaceful prasanthatha mind freshness 🌹🙏🏻🌷👏 mee sneham great 👍🏻 mee friendship nandhu maa family doctor sri bhargavi garu vundatam chala santhosham meeku maa namaskaramulu 👑🙏🏻🌻🌞⭐🍏🍎🍊🍋🍌🍇🍓🍒🍑🍍🥭🏜
Doctor reddy garu Chala mandi doctors ki recent years may be from past 10 years nunchi cancers heart attacks vachi pottunaru.mee lanti lifestyle andariki vunte ante saaahityam,kalalu patta and u love ur old memories close to people Ila vunte ye rogalu ravandi❤🎉.maa father kuda Anni Chala ishta padutaru.so nice of u doctor garu.
Doctor garu 🙏, mi e episode chala inspiration and Dr. Sharada gari abhilashalu lu nintunte my retirement life tarvata kuda ne kuda na hobbies ni fulfill chesukogalanu ane aasha undi and mi andari sambhashana vintunte manasuku chala haiga undandi . Thank you🙏
Very good video doctor garu.we can see a child in all of you.keep it alive forever.i wish good luck for your evergreen friendship both professionally and culturally.all the best for the smiling trio.🎉🎉
మీరు చిన్న పిల్లల లాగా ఇలా మాట్లాడటం చూసి, మీ స్నేహం చూసి చాలా muchatesindi❤❤ always i am fan of గురవారెడ్డి garu. స్నేహం lo వున్న ఆనందం అంతా ఇంతా కాదు ❤.
Sir Definitely I am very impressed I don't know whether it is a coincidence now I am learning Annammayya kirthanas and I daily sing in front the lord Venkateshwara. Thanks soooooo much sir
బహుముఖ ప్రజ్ఞాశాలురకు వందనాలు కళలు అభ్యసించడానికి వయస్సనేది అడ్డు కాదని గురవారెడ్డిగారు ఎంత బాగా చెప్పారు ముగ్గురూ ఎవరికి వారే సాటి వింటున్నంతసేపు ఎక్కడికో తీసుకెళ్లారు ధన్యోస్మి
గురు గురువా రెడ్డి గారు ఒక అసాధారణ..మనీషి సంగీత ప్రియులు.. సాహితీ వేత్త... హాస్య విస్పోటనం.. వైద్య సంచలనం... మానవతా ప్రతిరూపం.. స్నేహ హిమాలయ కైలాస శిఖరం... ఆయనకూ.. ఆయన బావగారైన శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారికి నా హృదయం వినయం తో సదా వంగి వుంటుంది జయశ్రీ కుమార భారవి
ముగ్గురు వైద్యుల pravututti చక్కగా ఉంది i throughly enjoyed the వీడియో i am thankful to all these Dr friends for posting this vidio whenever time permits pl do some more vidios
Simply I wept number of times while watching this. your tastes, bonding and long friendship are the reasons for my emotions. Thank you Guravareddy garu for everything. I believe it influences many. Yes ,it is right time to persue the interests of our heart.❤️
వడ్డెర చండీదాస్ గారి హిమజ్వాల నేను when i wad in eighth classlo two three times cadivanandi kanee enduko adi anta అర్థమవలేదండి నాకు ఇన్ our family all are.book lovers when we are in elementary school nundi inti library school nd central.library oka రకంగా చెప్పాలంటే దున్నేసాము ఒక్క.విశ్వనాథ్ గారిని చడవలేదండి అలాగే ముళ్ళపూడి nd.bapu garu nd niidurinche.totslo chala chala ishtsmu ముళ్ళపూడి గారి హాస్య సంభాషణలు ఆల్మోస్ట్ everything reflecting meso happy to see like.this nd guravareddygaru kooda.chala ఇష్టము ఆయన స్వాతి బుక్లో మెడికల్ సబ్జెక్టు మీద కూడా రాసిన ఆర్టికల్స్ చాలా ఇష్టంగా.చదివాను
మీ ముగ్గురికీ నమస్కారం. ప్రోగ్రాం ఎంత బాగుంందంటే టే చెప్పలేనంత ❤. వయసు తో సంబంధం లేదు విద్య ఎపుడైనా నేర్చుకోవచ్చు అని చెప్పారు ఇది చాలా మందికి స్పూర్తినిస్తుంది.
గురవా రెడ్డి గారు , నమస్కారం. మంచి కార్యక్రమం చేస్తున్నారు. బహుశా మీ అదృష్టం మీకు మీ వృత్తి, ప్రవృత్తి రెండూ ఒకటే అవ్వడం. యవరికొ గాని ఈ అదృష్టం దక్కదు. ప్రతి మనిషి రెండింటిని బాగా ఉపయోగించుకోవాలి. మనసు, బుద్ది. ఈ రెండు కూడా దేనికి వాడాలో దానికే వాడాలి. కుడి ఏడమైతే ఖచ్చితం గా ఇబ్బంది పడతారు, పక్కవాళ్లని పెడతారు కూడా. మీ సంగీతం సాహిత్యం కూడా ఒకటి మనసు కి ఓకటి బుద్ది కి సంబందించినవి. ఈ రకం గా మీరు ఖచ్చితం గా మీ వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ ద్వారా. మనకున్న అపారమైన సంగీత సాహిత్యాలకు మీరు అపుడప్పుడు ఆ రంగం లో కృషి చేసిన లబ్ద ప్రతిష్టు లను కూడా కలిపితే కార్యక్రమం మరింత మనసుకి హత్తుకుని బుద్ది నీ పదును చేస్తుంది, మంచి సమాజం వైపుకి మనుషులని నడిపిస్తోందని నా నమ్మకం. వీలయితే కర్ణాటక హిందుస్థానీ సంగీతాలలో కూడా ఒకటి రెండు ఎపిసోడ్ లు చేయచ్చు, మీ అభిరుచి కి తగ్గట్టు గా. 🙏🙏
Excellent talk songs all beautiful i really enjoyedi am from chennai i learnt carnatik music fromkalakshetra mds v v nice programme i am elder than u three tq so much
సంగీత, సాహిత్యాల పట్ల మీ అభిరుచి అమోఘం. మీలాంటి విద్యావంతులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, ఈ తరం విద్యావంతులు ప్రభావితులవుతారు. మరల సంగీత, సాహిత్యాలకు పునర్వైభవం కూర్చినవారు వారవుతారు. అభినందనలు.
DR garu aahhhhhh yenta happy ga vundandi Nannu naa tammudu mee daggara knee operation cheyinchukomannadu Vja nundi long ani ikkada cheyinchukunna Kani ippudu feel avutunnanu Still Ian very happy 🙏💐
జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా తెలుగు సాహిత్యం, సంగీతం పట్ల అమోఘమైన ప్రేమతో చిన్న పిల్లల్లా కల్మషం లేని మీ స్నేహం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.
స్నేహబంధం ఎంత మధురం అని మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది. మీ వృత్తి ప్రవృత్తి అమోఘం, అద్భుతం. న భూతో న భవిష్యతి.
తెలియని ఒక గొప్ప అద్భుతమైన లోకంలో విహరించాము నిజంగానే లక్ష్మీ సరస్వతు లను అనుసంధానం చేస్తూ బ్రహ్మ గారు ఈ మిత్రత్రయం ఇంత హాయిగా మా లాంటి వారికీ మీ సంభాషణ లతో ఆయురారోగ్యలను ఆనందాలను ఇచ్చారు 🎉
ప్రతీ ఎపిసోడ్ బాగుంటున్నాయి.కానీ ఈ సారి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది.అరవైఏళ్ళు రాగానే ఇంకా మనం ఏమీ పనికిరామనీ,మృత్యువు కోసం ఎదురు చూడటమే అనే వ్యాధితో కొందరు కుంగి పోతారు.కానీ ఈ వయసులో కూడా నేర్చుకోవచ్చు అనే గొప్ప వైద్యాన్ని అందించారు.అది కొంతమంది నైనా జాగృతపరుస్తుందనే అనుకుంటాను.మీ ముగ్గురు మిత్రులకూ మనసారా అభినందనలు
very well said.
అవును !! 60 వరుకు సమాజ సేవ చేస్తూనే మన మనోభావాలకి పునాది వేస్తే..మనకంటూ సమయం వొచ్చాకా చిగురించే అవకాశం విస్తుంది అనటానికి..ఈ డాక్టర్స్ examples
🙏🏼🙏🏼
@@bvssrsguntur6338....yes...all rounder doctor gurava reddy గారు....ట్రెడిషనల్
Hai Bhargavi గారూ,
మిమ్మల్ని ఈ ఎపిసోడ్ ద్వారా ఇలా చూడడం, మీ పాట వినడం చాలా ఆనందం గా ఉంది..
మీరు మచిలీపట్నం లో స్వర్గీయ శ్రీ శిష్ఠు ప్రభాకర శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకున్నపుడు చూసాను...మళ్ళీ ఇప్పుడు ...ఇలా...so happy Bhargavi గారూ..
Programme చాలా బాగుంది...మీ ముగ్గురికీ థాంక్స్...
అద్భుతం, మీ స్నేహం చూస్తుంటే అసూయా గా వుంది. సాహిత్యం, సంగీతం లో మీ అభిరుచులు కలవడం కూడా మీ అదృష్టం. ఈ ఎపిసోడ్ వినాటం, చూడటం మా అద్రుష్టం.❤❤❤
నా భావాన్ని మీ అక్షరాలలో చూశాను.
స్నేహమేరా జీవితం. . స్నేహమేరా శాశ్వతం అన్నట్టు ఉంది. చాలా ఆహ్లాదంగా సాగింది మీ వీడియో.
ఆనందాలకు అనుభూతులకు ఎంతో సంస్కారం ఉంది ❤
వీనుల విందు... వీణల విందు...
Guravareddy గారు.you are amazing. మీరు చేసిన ఈ ప్రయత్నం గతంలోకి లాక్కుపోయింది.
సున్నితమైనవి,నెమరు వేసుకొనే ఇన్ని విషయాలు విన్నాక,ఈ ఎపిసోడ్ చూసాక ఆకలి తీరిపోయింది.(కడుపు నిండి పోయింది)
మీ ముగ్గిరికి నా హృదయ పూర్వక నమస్కారములండి. మీకంటే కొంచెం వయసు లొ పెద్దవాడిని (73years)అయినప్పటికి, ఈ మీ వీడియో ప్రోగ్రామ్ చూసిన వెంటనే నాతో పాటు ఈ ప్రోగ్రాము చూసిన అందరికి ఎంతో ఆనందం, ఆహ్లాదంకలిగించాయి. మా అందరి జన్మ ధన్యమైనది అని అనుకొంటున్నాము. మీరు ఇలాగే ఏ మాత్రం సమయము ఉన్నచో ఇటువంటి వినోద, విజ్ఞాన విషయములను మాకందరికి వినిపించాలని మీకు ప్రార్ధిస్తున్నాము.
Sneha బంధము ఎంత మధురము
నేను అసలు ఎలా మిస్ అయ్య Dr. Guravaareddygari episodes🎉🎉
శారద గారి
అనర్గళ కవిత సంగీత గోష్టి, భార్గవి గారి సుమధుర గాత్రం, గురవా రెడ్డి గారి anchoring అద్భుతం. నా చిన్న నాటి జ్ఞపకాలు మళ్ళీ కళ్ల ముందు కదిలాయి. అప్పుడు సంగీతా భిరుచి, కవిత్వ పరిపుష్టి కూడిన ఎంతో అర్ధ వంతమైన జీవితాలు గడిపారు. చదువుల సరస్వతులు కూడ. మళ్ళీ ఇలాంటి స్త్రీలు ఈ సమాజం తయారు కా వాలి. బిజీ లైఫ్ లో కూడ
ఇంకా జీవితమాధు ర్యాన్ని కోల్పోని గురవరెడ్డి గారికి అభినందనలు.
అసలు మాటలు లేవంటే మనసు మూగబోవడం అంటే ఇదేనేమో. ఆ స్నేహం, ఆ సాహిత్యం, ఆ సంగీతం. ఎం త చెప్పిన చాలదు. అసలు మిమ్మలను ఎలా కలుసుకోవాలి. ఆ.ఆత్మీయత ఒక అన్న చెల్లి నెత్తిన చెయ్యి పెట్టి సంతోషం పంచుకుంటున్నట్లున్న ఆ భావన అబ్బబ్బ ఇంక మాటలు లేవు మిత్రులారా. నా కైతే కుళ్ళుగా ఉంది.❤
శారదగారు MS Amma అంటే నా మనసులో ఉండే భావనే మీ మాటలలో వింటుంటే ఎంత ఆనందంగా ఉందో నిజంగా
మాటలు రావటం లేదు గురువారెడ్డి గారు నాకు మీ మాటలు వింటే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి శారద గారు భార్గవి గారు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా పాడారండి ధన్యవాదాలు అండి ఇలాంటి ఇంటర్వ్యూలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
శారదమ్మకి శతకోటి వందనాలు … for retaining the flavour of Indian Arts and for her personality
అబ్బా మీ మాట లు .పాటలు ,చక్కని మీ స్నేహం చూస్తుంటే .చాలా చాలా ఆనంద ముగా ఉందండి,ఈరోజు ఆదివారం ,ఎంత చక్కని మాట లండి,భలే ఆనంద మండి,మీరు ఇలా చేస్తుంటే ,అరవై దాటిన
వాళ్ళకి ,మీ అవసరం ఉండదండి, మనస్సు ఎంత ప్రసాంతము గా ఉందోనండి,మిత్రులైన వైద్యుల కు నమస్కారములండి, డాక్టర్ గారు ఇలాగే మాకు మంచిమాటలు పాటలు వినిపిస్తూ ఉండాలని, ఓం నమః శివాయ
శారద మేడం
USA lo ఉన్నపటికీ తెలుగు స్పష్టం గా మాట్లాడం అద్భుతం 🎉🎉🎉
భార్గవి మేడం కి గురావా రెడ్డి గారికి ధన్యవాదములు
సంగీత..గాన సరస్వతీ...విజ్ఞాన సరస్వతి..వీణా సరస్వతి...ఒకరిని మించి ఇంకొకరు...తమకున్న సంగీత..సాహిత్య విజ్ఞానాన్ని వినోదం తో మేళవింపు చేసి ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతూ ఎంతో అద్భుతంగా రోజు రోజుకి ఎప్పుడెప్పుడు ఈ సంగీత,సాహిత్య నైవేద్యం..లో మంచి మంచి పాటలతో,మాటలతో వీనుల విందుగా ఎప్పుడు సంగీత విందుభోజనం ఆరగిద్దామా అనేలా చేసిన ఈ సరస్వతు లకు నమస్సుమాంజలి🙏🙏🙏🙏🙏..🙏🙏🙏
Dr Gurva Reddy is not just a good doctor , he is a great human being , his spectrum of tastes revolve around values . Culture and our rich heritage .
ఏ hospital sir?
మీ స్నేహం చూస్తే ముచ్చటగా ఉంది. నా అదృష్టం కొద్దీ నాకూ ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నారు. మా వయస్సు 75 దాటేశాము.
Ee episode morning okasari chusaanu marla evening chusaanu ante yentha happy ga anipinchindho annintiki vaalu eche values chaala bhagundhi
First time youtube lo comment pettanu ante naaku antha bhaga nachindhi
ఎంత బాగుంది మీ స్నేహం
ఏ వృత్తిలో ఉన్నవారికైనా, ఏ వయసువారికైనా మనసుకి వైద్యం చేసేవి సంగీత, సాహిత్యాది కళలు. ఆ కళలను మీ స్నేహితులు నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నందుకు ధన్యవాదములు 🙏🏻
మీ వీడియో చూసి ఎంతో హాయిగా ఫీల్ అయ్యాను.మంచి వీడియో చూసిన అనుభూతితో చెపుతున్నాను మీరు ముగ్గురు నాకు స్ఫూర్తి దాయక మయ్యారు ధన్యవాదములు.
పవిత్రమైన మీస్నేహం ఈ కాలం పిల్లల కి ఆదర్శం ,చూసి ఆడ మగ పిల్లల ఎట్లాగ స్నేహితురాలు నేర్చుకోవాలి.లక్ష్మి.
Aunu.. Correct ga chepparu
విద్యాధికులు, వైద్యశాస్త్ర నిపుణులు, సంగీత ప్రవీణులు అయినా మీ మిత్ర త్రయం ఇచ్చిన ఫోగ్రామ్ అద్భుతం. ముఖ్యంగా శారద గారికి నా అభినందనలు. నేను ఇన్నాళ్ళు ఈ ప్రోగ్రాం కి మిస్ అయినందుకు బాధపడుతున్న. మీ ముగ్గురికి నా అభినందనలు.
గురువా రెడ్డి గారు మీ ప్రోగ్రాం మాకు కంట్లో నుంచి నీరు తెప్పించింది అంత బాగుంది మీ స్నేహితురాలు భార్గవ్ గారు మరియు శారద గారు వారికి మా నమస్కారం❤💐🎈🌺🫡👍🙏
Sarada chaalaa rojula tarawatha ninnu ilaa choosaanu . Manasu prematho , ardradatho thadisi poyindi . Nee Veena , Telugu bhasha study , Telugu badi all of them remind me your hard work , friendly nature , affection , everything from our college days . Today I could listen to your heart
I could see a new sarada , a successful lady , successful humanbeing . Feeling very happy . This episode is the best episode for me . Iddaru Saraswathi swaroopaalu with a good friend l Dr Guruvareddy gaaru ..... A very nice feast to my eyes , ears and my heart . Thanq . God bless you with a long happy , healthy , successful and useful life. Bye dear.... 🎉🎉
మొట్టమొదట భార్గవి గారికి నా శతకోటి వందనాలు.... ఎంత మంచి స్వరం.... ఇంత స్వచ్ఛమైన, స్పష్టమైన ఉచ్ఛారణ ఈ నాటి గాయకులో వెతికినా కనపడదు....మీ ముగ్గురికీ ❤❤❤❤🎉
Thank u so much
గురువారెడ్డి గారు అసాధారణ డాక్టర్, వారికీ తోడుగా శారదగారు, పామర్రు డాక్టర్ భార్గవి గారు గొప్ప సందేశం తో, ప్రేరణ తో మంచి వీడియో చేశారు. ధన్యవాదములు
Program choosaka Maa patha Romulus gurthochi Manasuku kasrha anandam kaligindi Thankyou mams and sir thankyou
మీ స్నేహానికి నా శతకోటివందనాలు
మీరు కేవలం గురవా రెడ్డి గారు కాదు సర్ ...
గౌరవ రెడ్డి గారు కూడా.!👍 వ్యక్తిత్వంతో విశ్వ వీణని మీటారు.❤
I am sure this is unique video which gives thrilling experience to lot of audience . The olden days sahityam and music were superbly
written and was shown in a beautiful way in the movies ,we started appreciating in a matured manner now . Thank you three beautiful friends .
R.Surapaneni . Mississauga.
They are all so lucky to share such an amazing friendship.
సంగీత సాహిత్య ప్రియులైన మీ ముగ్గురికీ
అభినందనలు ధన్యవాదాలు సార్
స్నేహానికి మీరిచ్చే విలువమ
Meeru mugguru chaala adrustavanthulu doctors....
Poorvajanma sukrutham vunte kaani, yilaanti apuroopamyna sneham labhinchadu...!! okerakamyna abhiruchulu kaligina vydya narayanulaku
Namonnamaha...!!🙏🙏🙏🙏
Dr. Gurva Reddy Garu,
I like your videos.
Dr. Gurava Reddy sir, you are an inspiration to the present generation.
It's extremely beautiful and emotional true friendship.
Today youth missing this true friendship particularly long association.Great learning experience.
చాలా బాగుందండీ ఈ ఎపిసోడ్. మీ ముగ్గురికీ అభినందనలు
💐💐💐
స్నేహానికి ప్రతీకలు.
You guys are quite fortunate .. True friendship is like unforgettable fragrance .. You are enjoying that fragrance .. If lives are in communion with art , every day is a celebration of life .. Take this programme to further heights ..🌹
Chala hrudyamga undi mee Sneham, mee Ee snehajeevitham chusi anandamtho chemarchani kallu, spandinchani manasu untaya. Ee sunnithathvame neti sanghaniki kavalasina manovikasam. Devunni manasutho chudali, vignathatho prathishtinchukovali, manishilo yerparachukovali ani Dr. Sarada garu cheppakanechepparu ❤
An excellent program - am sure all senior citizens will enjoy and share memories of Dr Sarada garu on books, songs, M.S. Amma, Mullapudi, Bapu garu etc. The way we were reading serials in telugu weeklies, binding them - enjoying Bapu gari bommalu for stories - all came back to me also listening to them this early morning. Thank you.
అద్భుతంగా ఉంది అండి ఈ ఎపిసోడ్. 🙏🎉🎉🎉
నలభై ఏళ్ల రాళ్ళు తో మీరు సార్ చాలా బాగుంది మీ వీడియో
అద్భుతంగా ఉంది డాక్టర్ గారు, ధన్యవాదాలు🙏🙏🙏🙏
స్ఫూర్తినిచ్చే మంచి programme చేశారు. గుంటూరులో సుబ్బులక్ష్మి కచేరి నేనుకూడా చూశాను. మీ మైత్రి, అభిరుచులు నాకు కూడా వున్నాయి గనుక నేను మీ programme ని చాలా enjoy చేశానని చెప్పవచ్చు. I like గురువారెడ్డి very much.
God bless you all.
మీ నిష్కల్మషమైన స్నేహం...
నిజంగా...
మాటలు లేవండి.
కన్నులకు, చెవులకు , మనసుకు...
ఎంత హాయిగా, ఆహ్లాదంగా ఉంది అంటే...చెప్పలేను.
,👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🤗
కల్మషం లేని మీ స్నేహం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా కవి చెప్పినట్లు.. "స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం" మీ ముగ్గురికి ప్రేమాలింగానాలు..
ఎనెన్ని memories Meeru ala cheptunte chala bagundi. Kosamerupu sandesham nerchukodaniki age tho pani ledu ani👏👏👏👌
ముగ్గురూ గొప్ప స్నేహాన్ని కొనసాగిస్తున్నారు
సూపర్ sir మీ స్నేహం మీ మిత్ర బృందం స్వచ్ఛ మైన నీరు లాగా ప్రవహిస్తూ ఉండాలి అని కోరుకుంటూ 🙏🙏🙏
ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. మీ స్నేహానికి నా శుభాభినందనలు🤝🙏💐 ఇందులో నన్ను ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్న విషయం శ్రీ కంచి పరమాచార్యుల వారు సంస్కృతం లో రాసి ఇచ్చిన పాట MS అమ్మగారు UNO లో పాడిన పాట వినటం నాకు గొప్ప అనుభూతి. అందుకు నా కృతజ్ఞతలు🙏 65 ఏళ్ళు రావటం అంటే ముసలితనం వచ్చినట్లు కాదని చెప్పినందుకు మరోసారి కృతజ్ఞతలు🙏👏💐
Excellent Sir.Beautiful program. Mugguru doctors adbhutham ga matladukunnaru.Sarada garu yentho manasara matladaru.Bhargavi garu chala chakkaga padaru.chala bagundi sir.Mee friendship ki Hat's off. Nakkuda gatha smruthulu gurthu vachai.Thank you verymuch
This is first time I watched your video sir. How this video came into my feed, I don't know. But, thanks to you, through this video, I heard Krishna Saradakka's voice after so many years
మీ మువ్వురికీ మా హృదయ పూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు. మీరు ప్రముఖ వైద్యులై ఉండి, ఎంతో బిజీగా ఉంటూ కూడా తీరిక చేసుకొని ఆనందంతో ఇలా మాకు ఎంతో ఆనందాన్ని అందజేస్తున్నందుకు మీకు హృదయపూర్వక శుభాభినందనలు మరియు ప్రత్యేక వందనాలు డాక్టర్ జీ.
"వైద్యో నారాయణో హరిః"
అద్భుతమైన వీడియో గురువుగారు నెవెర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్
You are right 🎉
చాలా చాలా బాగుందండీ
విజయలక్ష్మి మీ పేషెంట్ sir చాలా బాగుందండీ
ముగ్గురి సంభాషణ అద్భుతం
Sir, its always a good time to spend with friends. It is heart touching. Loved it. Thanks
Sangeetha sahitya naivedhyam wonderful marvelous fentastic adbhutham mind peaceful prasanthatha mind freshness 🌹🙏🏻🌷👏 mee sneham great 👍🏻 mee friendship nandhu maa family doctor sri bhargavi garu vundatam chala santhosham meeku maa namaskaramulu 👑🙏🏻🌻🌞⭐🍏🍎🍊🍋🍌🍇🍓🍒🍑🍍🥭🏜
Iam 40, but getting very very inspired from your videos❤❤successful life’s see how joyful u all are..
నమస్తే Sir, అత్యద్భుతము మీ సంగీతమ సాహిత్య నైవేద్యము,weekly once you tube check చేసుకోవడం , మీ programme రాలేదు అని.....ఇప్పుడు వచ్చాక full happy,....
Yentho manchi songs ni gurtu chestu Meru chese programme yentho Aanandam andistondi.
Mee mug giri Sneham chustunte
Snehaniki Nirvachaname Meru.🙏🏼💕😍
Doctor reddy garu Chala mandi doctors ki recent years may be from past 10 years nunchi cancers heart attacks vachi pottunaru.mee lanti lifestyle andariki vunte ante saaahityam,kalalu patta and u love ur old memories close to people Ila vunte ye rogalu ravandi❤🎉.maa father kuda Anni Chala ishta padutaru.so nice of u doctor garu.
Doctor garu 🙏, mi e episode chala inspiration and Dr. Sharada gari abhilashalu lu nintunte my retirement life tarvata kuda ne kuda na hobbies ni fulfill chesukogalanu ane aasha undi and mi andari sambhashana vintunte manasuku chala haiga undandi . Thank you🙏
Very good video doctor garu.we can see a child in all of you.keep it alive forever.i wish good luck for your evergreen friendship both professionally and culturally.all the best for the smiling trio.🎉🎉
మీరు చిన్న పిల్లల లాగా ఇలా మాట్లాడటం చూసి, మీ స్నేహం చూసి చాలా muchatesindi❤❤ always i am fan of గురవారెడ్డి garu. స్నేహం lo వున్న ఆనందం అంతా ఇంతా కాదు ❤.
Sir
Definitely I am very impressed
I don't know whether it is a coincidence now I am learning Annammayya kirthanas and I daily sing in front the lord Venkateshwara.
Thanks soooooo much sir
బహుముఖ ప్రజ్ఞాశాలురకు వందనాలు
కళలు అభ్యసించడానికి వయస్సనేది అడ్డు కాదని గురవారెడ్డిగారు ఎంత బాగా చెప్పారు
ముగ్గురూ ఎవరికి వారే సాటి
వింటున్నంతసేపు ఎక్కడికో తీసుకెళ్లారు
ధన్యోస్మి
ఇంత మనసున్న మా మంచి డాక్టర్స్ తెలుగు వారు అవడం గర్వకారణం
One is as young as one feels.In this context this programme is really inspiring for all those who think that their job is over and nothing else to do.
గురు గురువా రెడ్డి గారు
ఒక అసాధారణ..మనీషి
సంగీత ప్రియులు.. సాహితీ వేత్త...
హాస్య విస్పోటనం..
వైద్య సంచలనం...
మానవతా ప్రతిరూపం..
స్నేహ హిమాలయ కైలాస శిఖరం...
ఆయనకూ.. ఆయన బావగారైన శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారికి
నా హృదయం వినయం తో సదా వంగి వుంటుంది
జయశ్రీ కుమార భారవి
సినిమాలు చూడడం పనికి మాలిన పని కాదు గురువు గారూ
అద్భుతమైన ప్రతిభ కలిగిన స్నేహితుల కలయిక మాట, పాట, సాహిత్య విమర్శ ఎంతమంది నో ఆనందపరవశులను చేసింది.
ముగ్గురు వైద్యుల pravututti చక్కగా ఉంది i throughly enjoyed the వీడియో i am thankful to all these Dr friends for posting this vidio whenever time permits pl do some more vidios
Simply I wept number of times while watching this. your tastes, bonding and long friendship are the reasons for my emotions. Thank you Guravareddy garu for everything. I believe it influences many. Yes ,it is right time to persue the interests of our heart.❤️
My eyes too moistened with your lovely friendship.
వడ్డెర చండీదాస్ గారి హిమజ్వాల నేను when i wad in eighth classlo two three times cadivanandi kanee enduko adi anta అర్థమవలేదండి నాకు ఇన్ our family all are.book lovers when we are in elementary school nundi inti library school nd central.library oka రకంగా చెప్పాలంటే దున్నేసాము ఒక్క.విశ్వనాథ్ గారిని చడవలేదండి అలాగే ముళ్ళపూడి nd.bapu garu nd niidurinche.totslo chala chala ishtsmu ముళ్ళపూడి గారి హాస్య సంభాషణలు ఆల్మోస్ట్ everything reflecting meso happy to see like.this nd guravareddygaru kooda.chala ఇష్టము ఆయన స్వాతి బుక్లో మెడికల్ సబ్జెక్టు మీద కూడా రాసిన ఆర్టికల్స్ చాలా ఇష్టంగా.చదివాను
Doctor garu
Wonderful program by Wonderful friends.
May God bless you all.
Thank you.
Guravareddy garu Eppudu yuvakule Vayasu kadu Manasu ani andaru gurthupettukovalani chepparu
Thanku sir
మీ ముగ్గురికీ నమస్కారం. ప్రోగ్రాం ఎంత బాగుంందంటే టే చెప్పలేనంత ❤. వయసు తో సంబంధం లేదు విద్య ఎపుడైనా నేర్చుకోవచ్చు అని చెప్పారు ఇది చాలా మందికి స్పూర్తినిస్తుంది.
Chala chala bavundi sir best part is still learning after 65 yrs age
గురవా రెడ్డి గారు , నమస్కారం. మంచి కార్యక్రమం చేస్తున్నారు. బహుశా మీ అదృష్టం మీకు మీ వృత్తి, ప్రవృత్తి రెండూ ఒకటే అవ్వడం. యవరికొ గాని ఈ అదృష్టం దక్కదు.
ప్రతి మనిషి రెండింటిని బాగా ఉపయోగించుకోవాలి. మనసు, బుద్ది. ఈ రెండు కూడా దేనికి వాడాలో దానికే వాడాలి. కుడి ఏడమైతే ఖచ్చితం గా ఇబ్బంది పడతారు, పక్కవాళ్లని పెడతారు కూడా.
మీ సంగీతం సాహిత్యం కూడా ఒకటి మనసు కి ఓకటి బుద్ది కి సంబందించినవి. ఈ రకం గా మీరు ఖచ్చితం గా మీ వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ ద్వారా.
మనకున్న అపారమైన సంగీత సాహిత్యాలకు మీరు అపుడప్పుడు ఆ రంగం లో కృషి చేసిన లబ్ద ప్రతిష్టు లను కూడా కలిపితే కార్యక్రమం మరింత మనసుకి హత్తుకుని బుద్ది నీ పదును చేస్తుంది, మంచి సమాజం వైపుకి మనుషులని నడిపిస్తోందని నా నమ్మకం.
వీలయితే కర్ణాటక హిందుస్థానీ సంగీతాలలో కూడా ఒకటి రెండు ఎపిసోడ్ లు చేయచ్చు, మీ అభిరుచి కి తగ్గట్టు గా. 🙏🙏
Mee snehabandam, mee athimyatha entha madhuram, entha andham, entha adhbutam, entha amogam, entha aahladam, entha adrusttam, mee sneham sangeeta, sahithya, samalankrutham. 'Jaihind ' doctor saheb.
Helo doctors ... your great good friends... Just no words.. beyond
Expression...God bless your families... jaigurudev..,
Jaihind..
హయ్ డాక్టర్ గారు. ఈ ఎపిసోడ్ చాలా బావుంది. ఆ పాత మధురాలు మరియు మధుర జ్ఞాపకాలు . మీ మైత్రీ బంధం ఇలాగే కొనసాగాలి🙏
🙏శ్రవణానందం గా ఉంది 🙏
Excellent talk songs all beautiful i really enjoyedi am from chennai i learnt carnatik music fromkalakshetra mds v v nice programme i am elder than u three tq so much
Chaala baagundi. 🙏🙏🙏 Doctors pursuing music interests.
Sir, Thank you for sharing wonderful experiences. Also, about learning doesn't stop because one is retired.
Ento adbhutam ga undi programme
Sagrada gari abhiruchulu navvi okkate books taste music oh ento hrudyam ga undi
Excellent episode.
Super Doctor Garu ❤
నాకు రేడియో వినటం ఇష్టం, this program is like listening to our old radio ..
Just loved the conversation. I am a Rangarayan . Age is not a limit.
Great episode andi. Snehamera jeevitham, snehamera saswatham🌺🌺🌹
సంగీత, సాహిత్యాల పట్ల మీ అభిరుచి అమోఘం. మీలాంటి విద్యావంతులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, ఈ తరం విద్యావంతులు ప్రభావితులవుతారు. మరల సంగీత, సాహిత్యాలకు పునర్వైభవం కూర్చినవారు వారవుతారు. అభినందనలు.
Chittibabu wedding bells ki maa Saradakkai and party deepaala dance chesaru memu Maris Stella ( Vijayawada) lo chaduvutunna rojullo. Super hit ayindi
DR garu aahhhhhh yenta happy ga vundandi
Nannu naa tammudu mee daggara knee operation cheyinchukomannadu
Vja nundi long ani ikkada cheyinchukunna
Kani ippudu feel avutunnanu
Still Ian very happy 🙏💐
Gurava reddy garu, kramasikshanato jeevitaanni enta madhuramga maluchukovacho, mee jeevitam oka spurtidayakam. 🙏