సులక్షణ గారితో ఇంటర్వ్యూ చాల బావుంది ! ఒక స్త్రీ , ఇద్దరు పిల్లలతల్లి భర్త నిరాదరణకు గురైనా, విడిపోయి , వ్యసనాలకు లోనుకాకుండా, ప్రక్కమార్గాలు పట్టకుండా, పట్టుదలతో ధైర్యంగా ఎలాబ్రతకవచ్చో ఆమె బ్రతికి చూపించారు! పిల్లలను పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు ! నిజంగా ఆమెకు నమస్కరించాలి ! సినిమారంగంలో చెడిపోవడం చాలసులభం , కాని మర్యాద వుండదు ! మంచిమార్గంలో నడవడం చాల కష్టం, కాని ఫలితం చాల బాగుంటుంది, మర్యాద వుంటుంది! ఆమెనుచూసి ఇతరులు నేర్చుకోవలసింది చాల వున్నది ! ఆమె భర్త మావగారు - సిగ్గుతో చావాల్సిన జీవితాలు వాళ్ళవి ! తన కష్టం తనలోనే దాచుకొని పైకి హుందాగా బ్రతికిన ఆమెను తప్పక అభినందించాలి !
సులోచన గారు, గ్ 80 లో మీ రూపం ఎంత అందంగా ఉందో, ఇప్పుడు మీ మాటలు అంత కంటే అందంగా ఉన్నాయి. Interview చేసిన అతనే, వేరే నటుల గురించి, ఆమె అభిప్రాయాలు కోసం ఎక్కువ కాస్త కష్టపడి నారు. పాయసం లో పుల్లలు లా ఉన్నాయి అవి.
బాబూరోషన్ నువ్వు చాలా గ్రేట్ అందరిని పరిచయం చేస్తున్నావ్, వాళ్ళ పరిస్థితిలు వింటుంటే చాలా బాధనిపిస్తుంది, పైకి నవ్వుతూ బాధని కనపడలేదు ఎంత గొప్పగా నటిస్తున్నారు 🙏🌹, రోషన్ tqma 🙏.
She has acted in a Tamil Superduper movie-SindhuBhiravi , and proved her ability in good acting! She is very popular on Tamil screen and also very popular as a child aritist ! Always heard only good about her ! I wish, she always should be happy !
Nenu first direct ga chusina Heroin, Kalahasthi daggara Suka Brahma Ashramam soothing ante Vellanu, akkada chusha, director Vishwanath Garu, Chandra Mohan garu first time Sulakshana Heroine 🎉🎉
Inko point eppudu savitri gari topic testadu avida ento mandiki help chesindi chadivinchindi pelli chesindi enno gifts ichindi goppa nati only okka Gemini ganeshan Prema ni nammindi vadi valla drink ki banisa ayyi health spoil ayyindi itanu drink pelli e 2 words pattukuntadu andarini adugutadu avida gurinchi guchi guchi
@@geethac5596should I say you one thing it's not about Roshan it's about us we should be thankful atleast he is giving us some quality info about guest it's fine no one is perfect in this world I said my words thank you just consider him as what he is that's simple ❤
Kamalhassan kooda savitri garu last stage chepparu tinu kooda cheppindi a chamundesari matram siggulenidi talli daggare ledu memu andaram vunnamu ani abaddalu cheppindi meme choosukunnamu andi ippudu andaritho savitri valla kalisi happy ga ma amma antu friendship chestondi
సులక్షణ గారితో ఇంటర్వ్యూ చాల బావుంది ! ఒక స్త్రీ , ఇద్దరు పిల్లలతల్లి భర్త నిరాదరణకు గురైనా, విడిపోయి , వ్యసనాలకు లోనుకాకుండా, ప్రక్కమార్గాలు పట్టకుండా, పట్టుదలతో ధైర్యంగా ఎలాబ్రతకవచ్చో ఆమె బ్రతికి చూపించారు! పిల్లలను పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు ! నిజంగా ఆమెకు నమస్కరించాలి ! సినిమారంగంలో చెడిపోవడం చాలసులభం , కాని మర్యాద వుండదు ! మంచిమార్గంలో నడవడం చాల కష్టం, కాని ఫలితం చాల బాగుంటుంది, మర్యాద వుంటుంది! ఆమెనుచూసి ఇతరులు నేర్చుకోవలసింది చాల వున్నది ! ఆమె భర్త మావగారు - సిగ్గుతో చావాల్సిన జీవితాలు వాళ్ళవి ! తన కష్టం తనలోనే దాచుకొని పైకి హుందాగా బ్రతికిన ఆమెను తప్పక అభినందించాలి !
Very true 👏👏
🙏
సహజం గా ఉంది..ఎగస్టాలు లేవు..
Very good సులక్షణ గారు..
సులోచన గారు, గ్
80 లో మీ రూపం ఎంత అందంగా ఉందో, ఇప్పుడు మీ మాటలు అంత కంటే అందంగా ఉన్నాయి.
Interview చేసిన అతనే, వేరే నటుల గురించి, ఆమె అభిప్రాయాలు కోసం ఎక్కువ కాస్త కష్టపడి నారు.
పాయసం లో పుల్లలు లా ఉన్నాయి అవి.
సులక్షణ గారి ఇంటర్వ్యూ చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది thank you god 😊
బాబూరోషన్ నువ్వు చాలా గ్రేట్ అందరిని పరిచయం చేస్తున్నావ్, వాళ్ళ పరిస్థితిలు వింటుంటే చాలా బాధనిపిస్తుంది, పైకి నవ్వుతూ బాధని కనపడలేదు ఎంత గొప్పగా నటిస్తున్నారు 🙏🌹, రోషన్ tqma 🙏.
Dignified Lady. God bless you Maam ❤
సులక్షణగారు... పేరు కు తగట్టు అంతే సలక్షణంగా వుంది మీ మాట తీరు 🌹
Very beautiful interview..very strong and principled lady ...
గ్రేట్ తల్లి 🙏🙏🙏👌
She has acted in a Tamil Superduper movie-SindhuBhiravi , and proved her ability in good acting! She is very popular on Tamil screen and also very popular as a child aritist ! Always heard only good about her ! I wish, she always should be happy !
Amma you are very very great God bless you with yours family members 🙏🙏 Amma you are My mother
V nice interview with Sulakshana garu, a confidence personified ❤❤❤
Very nice interview
🙏 sulakshana garu intha kalam taruvata mimmalni chu dagsaligamu I am very happy
ఎందుకండీ ఎప్పుడూ ఎక్కువుగా సావిత్రి గారి గురించి అడుగుతారు. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే వాల గురించే అడగండి రోషన్ గారు.
sodi yekkuva ipotundi roshan interviews lo
sulakshana garu hats off to your will power. A single women also can do anything. you proved it.
Great Mother, Sulakshanagaru super beauty like Jayaprada.
Excellent Andi
Eni struggles thoni pillani paycharu ardham ayindhi...babooyi andhari kastalu echadu a rojulu meeku echina kastam prasadham lagha accept chaysi ..pillani machigha chadhivinchi prayojakulu chaysaru ...god lifted mother to them ...mee pillani interview epudu chaystharo ...
Really great amma hats off ❤❤to
Nenu first direct ga chusina Heroin, Kalahasthi daggara Suka Brahma Ashramam soothing ante Vellanu, akkada chusha, director Vishwanath Garu, Chandra Mohan garu first time Sulakshana Heroine 🎉🎉
Tq రోషన్.... గుడ్ ఇంటర్వ్యూ
Great andi mee will power ki 👏👏
Nice e heroin movie with chandra mohan chala baguntaru ..chusakha chala happy gha vundhi
Roshan garu please ma kosam Banupriya gari interview cheyandi eagerly waiting pl.
Sulaxana garu you r very good mother good women
MSV ilantivada? Super hits ichhadu? Sulakshana nice Women & great humanity.
The great sulakshana garu❤❤
కంచి కి. పోతావా. కృష్ణమ్మా. అకాచి. వర్త. లెంటీ. కృష్ణమ్మ
Thank you..
రోషన్. గారూ...
వెనకటి తరం వాళ్ళని ...
వారి. అంతరంగాన్ని. తెలుసుకునే.
అవకాశం. కల్పించారు..
ఇంకా. ఇలాగే .
పరిచయం .చేస్తూ. వుండండి
అసలు. వాళ్ళు. ఎక్కడ. వున్నారో. కూడా. వూహించలేము..
అలాంటిది. మీరు..వెతికి. పరిచయం. చేయటం.
అదృష్టము .🙏
Roshan’s Standard dialogues in every interview:
1. The one and only
2- none other than
3- Evergreen beauty
4- ippudu ela anipisthundi
5- emanipichindi
Ennenni manchi cinimalu chesaru 😊 minimum homework cheyadu 🙃
Mr. Roshan,
Should consider this message
Inko point eppudu savitri gari topic testadu avida ento mandiki help chesindi chadivinchindi pelli chesindi enno gifts ichindi goppa nati only okka Gemini ganeshan Prema ni nammindi vadi valla drink ki banisa ayyi health spoil ayyindi itanu drink pelli e 2 words pattukuntadu andarini adugutadu avida gurinchi guchi guchi
correct andi asalu Roshan garu chala homework cheiyali before doing any interview.
@@geethac5596should I say you one thing it's not about Roshan it's about us we should be thankful atleast he is giving us some quality info about guest it's fine no one is perfect in this world I said my words thank you just consider him as what he is that's simple ❤
Roshan garu, can you ask her about Mallikarjun Rao of ECtv
Great amma
సలక్షణ నటి సులక్షణ గారు
విలక్షణ అభినయం వారిది
సింధు భైరవిలో మీ నటన 👌🙏
Very good sister nejamu meru chala hard work meru pirma Murthy i love you 💐💐
Fantastic Actor Sulakshana Garu
👌👌👌🙏🙏🙏
Super women మీరు..
Kamalhassan kooda savitri garu last stage chepparu tinu kooda cheppindi a chamundesari matram siggulenidi talli daggare ledu memu andaram vunnamu ani abaddalu cheppindi meme choosukunnamu andi ippudu andaritho savitri valla kalisi happy ga ma amma antu friendship chestondi
Kanchiki potaava krishnamma.....sulakshana garu super
Sulashana madem you are great
🙏🙏🙏❤❤❤
Rotion.super.
Roshan garu priyaraman gurinchi malayam actor chayand
Love you madam I like my childhhood❤❤
సార్థక నామధేయురాలు
Roshan Babu nuvvu patalu padaku. Vinalemu
Jayapradha, Chandramohan ani singular ga matladthaventi ra valla anubavam antha ledhu ni age, respect ivvadam nerchuko first😡,
Senior actor not old actor...
Her story 😢. But she strong lady
రెండో వాళ్ళు కదా సర్దుకుని ఉంటారు
Sulaschana anay name hanuman mother name a laykha ayana wife aa...mee payru lagha meeeru chala beautiful l actress ...
Love her spirit. She is great. Love her!
🙏🙏🙏amma
ఇలాంటి interviews అవసరమా?
Good interview Avida life lo vachina struggles ela overcome chesindi real mother tana life motivation
Yas. Avasarame
Enni years ki choosamu tinani
Q0
Adiginde adigi champakandi babu.same questions 😅😅
None other than బాగా బట్టీ కొట్టు
Vbbb