వైద్య సేవ చేస్తూ, ఇలా gold hit songs గుర్తు చేస్తూ friends తో హాయిగా పాటలు పాడుతూ,పాడిస్తూ సంగీత స్వర రాగాల సమ్మేళనాలు చేస్తున్న... మీ ముగ్గరికి..... శుభాభినందనలు
Excellent... Thanks for adding the song from 'Sarangadhara' (Ghantasala Maastaaru's music direction). And, also for adding many immortal Hindi numbers... Happy to see our friend, Shri Anand garu, a genius in many fields. hats off to his interest in Telugu/Hindi songs... Regards to all three of you... PVBN Murty, Hyderabad
గురవారెడ్డి గారు మీరు వైద్య సేవలతో పాటు మాలాంటి సంగీత, సాహిత్య అభిమానులకు ఈ సంగీత సాహిత్య నైవేద్యం ప్రోగ్రాం ద్వారా మానసిక వైద్యం కూడా చేస్తున్నారు.మీకు మీ టీమ్ సభ్యుల కు వందనములు.
థాంక్ యు, గురువారెడ్డి గారు, ఇంత చక్కటి ప్రోగ్రాం. అందించినందుకు . నేను కూడా ఆ తరం దాన్ని. .కొంచం మీకన్న వయస్సులో పెద్దదాన్ని. మిమ్మల్ని నేను ఎప్పుడూ కలవలేదు. కాని మీరంటే ఇష్టం. ఎందుకంటే ఈ వయస్సులో జీవితాన్ని ఆశ్వాదించడం ఏకు తెలిపినట్లుగా, చాలామందికి తెలియదు. 🎉
ఇద్దరు వైద్యులూ కలిసి నిజంగానే సంగీత సాహిత్య వైద్యమే చేస్తున్నారు.పాటలంటే ప్రాణం పెట్టే వారికి మనసు బాగా లేకపోయినప్పుడు ఒక ఎపిసోడ్ మీరు చేసినది వింటే ప్రాణం ఎగిరి గంతేసి లేచి వస్తుంది.మీకు మనసారా అభినందనలు
Dr Guruva garu... Knee treatmente kakunda... ❤Heart ki treetmement isthunnaru.. Old melodies tho.. Three Doctors ki intha good Heart unnanduku.. Hats off sir.. Another professionals kuda.. Old music lo join aiethe so good.. Hindi songs.. Vareva... ❤❤❤
🎉❤ వాయిస్ కూడా చాలా బాగుందండి సంగీతం సరిగమలు బాగా పలుకుతున్నారు వైద్యులు చాలా సంతోషం అండి డాక్టర్లు ఎలా ఉంటే వైద్యం ఎంత బాగుంటుందో రోగులు తొందరగా రికవర్ అయిపోతారు
నేను ఈ నైవైద్యం లోని “ఆనంద్”. మా తాతగారు కీ శే వరదాచారి గారు, వకీలు, వీణ విద్వాన్. మా మేనత్త శ్రీమతి టి టి సీత గారు (వయసు 94), మా పినతల్లి కీ శే మణి కృష్ణ స్వామి గారూ, ఇద్దరూ ఆల్ ఇండియా రేడియో హైదరాబద్ మద్రాస్. కేంద్రాల గ్రేడ్ 1 ఆర్టిస్టులు.
మీరు అంటే చాలా ఇష్టం సార్ అంటే డాక్టర్ గా కలవడం ఇష్టం లేదు 😀ఒక అభిమాని గా మీకు చెప్పే అంత గొప్ప దాన్ని కాక పోవచ్చు అంత ప్రోగ్రామ్ బాగుంది but way ఆఫ్ siitting comfortable గా అంటే ఒకళ్ళ కి ఒకళ్ళు అభిముఖం గా వుంటే expressions బాగా తెలుస్తుంది మంచి ప్రోగ్రామ్
Super programme Doctor Garu and hats up for your work done in the above video and selection of songs and sung by both of them is highly appreciated Doctor Garu and thanks to both of them once again
మీ సంగీత సాహిత్య వైద్యం వల్ల పాడుకోలేకపోయినా వినికిడి వలన మెల్లి మెల్లిగా నా ఒంటరితనానికి ఒక ఉపశమనం దొరుకుతోంది. ధన్యవాదాలు🙏
ఇంత మంచి ప్రోగ్రాం ఇస్తున్నందుకు వందనాలు పాదాభివందనాలు
వైద్యమైన,వాయిద్య సంగీతమైన, అత్యద్భుతం గా జనరంజకం గా తెలియని ఆనందం ప్రతీ ఒక్కరిలో కలిగేలా ప్రోగ్రామ్స్ చెయ్యటం మీకు మాత్రమే సాధ్యం బావ👏👏👏👏👏👏👏👏👌💯💯💯💯💯💯👌
వైద్య సేవ చేస్తూ, ఇలా gold hit songs గుర్తు చేస్తూ friends తో హాయిగా పాటలు పాడుతూ,పాడిస్తూ సంగీత స్వర రాగాల సమ్మేళనాలు చేస్తున్న... మీ ముగ్గరికి..... శుభాభినందనలు
భార్గవి గారి voice, anand గారి voice చాలా బావుంది....
ధన్యవాదములు
మనసు పులకరించింది, తనువు పరవశించింది.Hats off to you Doctor.
ధన్యవాదాలు సార్ 🎉🎉🎉 సంగీతం-సాహిత్యం నైవైద్యం కార్పాయక్రమంలో ఆ పాత మధురాలను పరిచయం చేస్తూ మంచి విశ్లేషణ గావించి నందుకు అనేకానేక నమస్కారములు 🙏🙏🙏
చక్కని ప్రోగ్రాం డాక్టర్ గారు
అభినందనలు మీ ముగ్గురికీ.
💐💐💐💐💐💐💐💐💐
Excellent... Thanks for adding the song from 'Sarangadhara' (Ghantasala Maastaaru's music direction). And, also for adding many immortal Hindi numbers... Happy to see our friend, Shri Anand garu, a genius in many fields. hats off to his interest in Telugu/Hindi songs... Regards to all three of you... PVBN Murty, Hyderabad
👌👌👏👏 meeru intha busy life lo kuda mee hobbies kosam space ivvadam chaala manchi vishayam . That’s the art of living. Mee mugguriki💐💐💐
"సంగీత సాహిత్య నైవైద్యం" చేసి మాకందిస్తున్న మధుర ప్రసాదాలకై ఎదురు చూస్తూ అభినందనలు, ధన్యవాదాలు 🎉😊
గురవారెడ్డి గారు మీరు వైద్య సేవలతో పాటు మాలాంటి సంగీత, సాహిత్య అభిమానులకు ఈ సంగీత సాహిత్య నైవేద్యం ప్రోగ్రాం ద్వారా మానసిక వైద్యం కూడా చేస్తున్నారు.మీకు మీ టీమ్ సభ్యుల కు వందనములు.
థాంక్ యు, గురువారెడ్డి గారు, ఇంత చక్కటి ప్రోగ్రాం. అందించినందుకు . నేను కూడా ఆ తరం దాన్ని. .కొంచం మీకన్న వయస్సులో పెద్దదాన్ని. మిమ్మల్ని నేను ఎప్పుడూ కలవలేదు. కాని మీరంటే ఇష్టం. ఎందుకంటే ఈ వయస్సులో జీవితాన్ని ఆశ్వాదించడం
ఏకు తెలిపినట్లుగా, చాలామందికి తెలియదు. 🎉
ఇద్దరు వైద్యులూ కలిసి నిజంగానే సంగీత సాహిత్య వైద్యమే చేస్తున్నారు.పాటలంటే ప్రాణం పెట్టే వారికి మనసు బాగా లేకపోయినప్పుడు ఒక ఎపిసోడ్ మీరు చేసినది వింటే ప్రాణం ఎగిరి గంతేసి లేచి వస్తుంది.మీకు మనసారా అభినందనలు
Dr Guruva garu... Knee treatmente kakunda... ❤Heart ki treetmement isthunnaru.. Old melodies tho.. Three Doctors ki intha good Heart unnanduku.. Hats off sir.. Another professionals kuda.. Old music lo join aiethe so good.. Hindi songs.. Vareva... ❤❤❤
🎉❤ వాయిస్ కూడా చాలా బాగుందండి సంగీతం సరిగమలు బాగా పలుకుతున్నారు వైద్యులు చాలా సంతోషం అండి డాక్టర్లు ఎలా ఉంటే వైద్యం ఎంత బాగుంటుందో రోగులు తొందరగా రికవర్ అయిపోతారు
ధన్యవాదములు…
Dr.Avgr ,what a pleasant surprise. Happy to know and enjoy your sangeetha sahithya naivaidhyam.🙏🙏
అద్భుతమైన ప్రోగ్రాం డాక్టరు గారూ.మీకు మా నమస్కారాలు
Suuuuuper programme athayya and na srivaru Anwar ki love you, thank you Dr. Guruva reddy garu all of you GOD BLESS YOU 🎉🎉🎉🎉❤❤❤
అమోఘం, అద్భుతంగా ప్రదర్శించారు
మా హృదయం ❤లో ఇప్పటికీ నిలిచి ఉండే ఎపిసోడ్ లో ఒకటిగా
DR. very good program abinandalu anadariki ❤❤❤
Hearty congratulations to Dr.Gurava reddy n team for a captivating presentation...AVS prasad
Thank You.
Doctor gaaru meeru iddaru chestunna ee kaaryakramam mahaa adbhutam
Wonderful program by wonderful doctors.
Excellent program. Good information. Nice songs.🎉🎉🎉🎉
నేను ఈ నైవైద్యం లోని “ఆనంద్”.
మా తాతగారు కీ శే వరదాచారి గారు, వకీలు, వీణ విద్వాన్. మా మేనత్త శ్రీమతి టి టి సీత గారు (వయసు 94), మా పినతల్లి కీ శే మణి కృష్ణ స్వామి గారూ, ఇద్దరూ ఆల్ ఇండియా రేడియో హైదరాబద్ మద్రాస్. కేంద్రాల గ్రేడ్ 1 ఆర్టిస్టులు.
❤❤❤🎉🎉🎉
Sounanya sisters meeku relatives aa, vari gonthu baguntundi
@@gourimohan3834 వారెవరో తెలియదండి.😊
@@gourimohan3834 వారు నాకు తెలియదండి.
@@gopichandmm1233🙏
చక్కటి కార్యక్రమం
అభినందనలు డాక్టర్ గారూ
తదుపరి ఎపిసోడ్ ఎప్పుడా అని చూస్తుంటా
మీరు అంటే చాలా ఇష్టం సార్
అంటే డాక్టర్ గా కలవడం ఇష్టం లేదు
😀ఒక అభిమాని గా
మీకు చెప్పే అంత గొప్ప దాన్ని కాక పోవచ్చు
అంత ప్రోగ్రామ్ బాగుంది but way ఆఫ్ siitting comfortable గా అంటే
ఒకళ్ళ కి ఒకళ్ళు అభిముఖం గా వుంటే expressions బాగా తెలుస్తుంది
మంచి ప్రోగ్రామ్
అద్భుతం.....అద్భుతం....ప్రస్తుతానికి అంతే......
డాక్టర్ భార్గవి గారు మా ఊరి వారే
వారు డాక్టర్ , రచయిత్రి ,గాయనిగా బహుముఖ ప్రజ్ఞాశాలి
Very nice program doctor garu
Waiting for a lot more programs in coming days
మంచి కార్యక్రమం. ఈ పాటలు వింటుంటే సగం రోగాలు తగ్గిపోతాయి.
రాజేశ్వరరావు గారి మీద ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తే బాగుంటుంది.
👌👍 no words Dr
Auditor garu u r great.
Thank You, Manoj Garu.
Mee programme super sir
Simply superb Sirs
Thank U. Thank U sir
Dhanyavaadaalu doctor garu
Keep doing many more programs doctor sir
Lovely program Dr ji hats off to you
Super program👏🏻
Super 👌
అద్భుతః
Dr garu Namaskaralu!
Nice భార్గవి అక్క
Doctor Gurva Reddy garu maa favourite Doctor Doctor Bollineni Bhaskar Rao garitho interview cheyyandi athaniki istamaina songs tho
Very nice program I love it
Nice songs! Enjoyed !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌
Super programme Doctor Garu and hats up for your work done in the above video and selection of songs and sung by both of them is highly appreciated Doctor Garu and thanks to both of them once again
Thank You, from our team.
Excellent 🌷
Sir nice madam namaste.
Dr garu Amrutam 3 meeru start cheyochu kada?
Chaala baavundandi🙏🙏
CHARTERED ACCOUNT GREAT
మనసు పులకించింది
Super Anand garu. Great initiative by Dr. Gurava Reddy
❤❤
☸
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I love u sir 😂❤❤😮😅😊
68 years old sir
పిచోడా సాల్లూరి రాజేశ్వర రావుగారిని మర్చిపోతే ఎలా???
తెలుగు లో మొదలు పెట్టి హిందీ లోకి వెళ్లి పోతున్నారు తెలుగుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంచండి ప్లీజ్
super sir🎉❤
❤