గురువు గారు, నేను మీ శిష్యురాలిని.పద్మ రాగమణి ని. మీ ఆశీస్సులు తో నేను కూడా తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. మిమ్మల్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది.
అబ్బబ్బబ్బబ్బబ్బా.... ఏం చెప్పారు గురువార్య... వీనుల విందుగా... ఆ పద్యాలు పాడేటప్పుడు మీ రూపం మా కనులకు నిండుగా నిలువంగా... మనసుకి హాయిని గొల్పుతూ... ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి ఒక కామెంట్ పెట్టకుండా ఉండలేనంతగా నచ్చేసి, కామెంట్ ఇచ్చేసి, మిమ్మల్ని 100% మెచ్చేసి, మళ్ళీ వెనుకకు వెచ్చేస్తున్నా... మరింత మరింత మరింత ధన్యవాదాలు గురువు గారు...😊
ఆంధ్రాలో షుమారు 50సం" పోతే అప్పటి ప్రజలు ఒకప్పుడు తెలుగుభాష ఒకటి వుండేది.అని చెప్పుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.మన పాలకుల(నాయకుల)పుణ్యమాని.ఇంగ్లీషు భాషా మోజులో పడేస్తుంది,ప్రజలను మన ఆంధ్రప్రభుత్వం.తెలుగు భాష అభిమానులారా మేల్కొనండి.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
జగతి గ్రామం (కవిటి మండలం)మీరు జరిపిన సంగీత నవావధానం లో పెద్దన గారి "అటజని కాంచె"పద్యం పాడమని అడిగాను మీరు ఇలానే పాడారు ధన్యవాదములు నేస్తమా నేస్తమా అన్నందుకు మీరు ఒకవిధంగా సుపరిచితులు ఎలా అంటే ఢిల్లేశు గారు మీకు సహాధ్యాయులు వారు స్వయాన నాకు బావగారు అలా మీరు నాకు పరిచితులు 🙏
I am so lucky. Sir 1993, Dr. V S krishna college, Vizag, degree lo maku Telugu lecturer. Sir chetula meeda nenu teesukunna SARASWATHI DEVI gift na daggara ippatiki undhi.🙏
Allasani Peddaiah and Meegada Ramalingaswamy poetry is a great comparison. Long live Telugu poetry. Telugu Padya Peetam,(Telugu Poetry Centre), Tirupati Sponsored by New Age Theatre in Classical Arrs(NATCA), Tirupati.
Sir naaku antho intho kalaathmaka viluvalu thelusu Baaga cheepparu Sir nenu English rymes Telugu old baanilalo padagalanu Ex. Twinkle twinkle little star How why wondewhat so are Sir Dheeni ni pathaala bairavi Loni Ina dhemo inadhi Priya gaanamedhe preyasi inadhemo inadhi Padagalanu Meeru try chendi friends
గురువర్యులకు నమస్కారం... మీ దగ్గర వున్న విద్య, వీలైనంత ఎక్కువ మంది శిష్యులకు నేర్పించి,... అంతరించి పోకుండా కాపాడాలని నా ప్రార్ధన......
గురువు గారు, నేను మీ శిష్యురాలిని.పద్మ రాగమణి ని. మీ ఆశీస్సులు తో నేను కూడా తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. మిమ్మల్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది.
అబ్బబ్బబ్బబ్బబ్బా.... ఏం చెప్పారు గురువార్య...
వీనుల విందుగా...
ఆ పద్యాలు పాడేటప్పుడు మీ రూపం మా కనులకు నిండుగా నిలువంగా...
మనసుకి హాయిని గొల్పుతూ...
ఒక్క మాటలో చెప్పాలంటే
ఇలాంటి ఒక కామెంట్ పెట్టకుండా ఉండలేనంతగా నచ్చేసి,
కామెంట్ ఇచ్చేసి,
మిమ్మల్ని 100% మెచ్చేసి,
మళ్ళీ వెనుకకు వెచ్చేస్తున్నా...
మరింత మరింత మరింత ధన్యవాదాలు గురువు గారు...😊
అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న సుమన్ టివి వారికి ధన్యవాదములు.
మీ లాంటి మహానుభావులు ఉన్న కాలంలో ఉన్నందు ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు గర్విస్తున్నాను మాస్టారు
అందరినీ ఆత్మీయంగా పలకరించే మా మీగడమాష్టారికి నమస్సులు. తెలుగుతల్లి మెడలో విలువన మణిహారం. మామాష్టారి గొంతు వింటేనే పద్యానికి ప్రాణం లేచి వస్తుంది
ఈకార్యక్రమంనిర్వహించిన సుమన్ టీవీ గారికి అభినందనలు
Dr.V.S krishna college, విశాఖపట్నం లో మాకు విద్య, నాటక, సంగీతం నేర్పిన గురువు గారు. మీ పాదాల కి నమస్కారము.
రామలింగ స్వామి గారికి ధాన్యవాదములు 👌👏👏🌹🌹👍
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏మీగడ వారు తెలుగుభాష మాత్రమే సొంతమైన అమూల్య రత్నము పద్యము ఈ పద్యమునకు సొబగులు అద్దిన మీకు నమస్సులు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
మంచి పద్య గాన విశదీకరణ.
మీ ఇంటిపేరే మీ స్వభావం... అద్భుతః సార్
ఆంధ్రాలో షుమారు 50సం" పోతే అప్పటి ప్రజలు ఒకప్పుడు తెలుగుభాష ఒకటి వుండేది.అని చెప్పుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.మన పాలకుల(నాయకుల)పుణ్యమాని.ఇంగ్లీషు భాషా మోజులో పడేస్తుంది,ప్రజలను మన ఆంధ్రప్రభుత్వం.తెలుగు భాష అభిమానులారా మేల్కొనండి.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
Excellent ramalingaswamy garu.
Hare Krishna Krishna Krishna.
జగతి గ్రామం (కవిటి మండలం)మీరు జరిపిన సంగీత నవావధానం లో పెద్దన గారి "అటజని కాంచె"పద్యం పాడమని అడిగాను మీరు ఇలానే పాడారు ధన్యవాదములు నేస్తమా
నేస్తమా అన్నందుకు మీరు ఒకవిధంగా సుపరిచితులు ఎలా అంటే ఢిల్లేశు గారు మీకు సహాధ్యాయులు వారు స్వయాన నాకు బావగారు అలా మీరు నాకు పరిచితులు 🙏
మొత్తం విన్నాను. అభినందనలు
గురువుగారూ అద్భుతమండీ
మీగడ రామలింగస్వామీపద్యనాటకాలగురించి పాత్రధారులు వారిహావభావాలు చాలా బాగా వివరించారు
Excellent program
గురువు గారు ధన్య వాదములు
I am so lucky. Sir 1993, Dr. V S krishna college, Vizag, degree lo maku Telugu lecturer. Sir chetula meeda nenu teesukunna SARASWATHI DEVI gift na daggara ippatiki undhi.🙏
H. G TV BFF c cvbji
😅8 i 😮😮😮
మీతో భాషాప్రవీణ విజయనగరంలోచదవడం మాఅదృష్టం
మిలంటివారే తెలుగుభాష
ఓన్నత్యున్ని కాపాడాలి🎉
సార్ మీ గొంతు లో రాగం చాలా అద్భుతము
మీ హృదయం సంగీత సాహిత్యాల మిశ్రమ క్షేత్రం.
Thank you sir,
I am so lucky mee yukka nanyaminana vidyani maku andinchinduku you are my principal in govt.degree collage amadalavalasa
Very nice sir🎉❤😊 th
శ్రవనఆనందం
ఏంకర్ మీనుండి విలువైన విషయాలను రాబట్టి మాకు అందించలేకపోయింది.అపారమైన ప్రతిభ కలవారుమీరు.మీగడ రామలింగస్వామిగారూ.అక్కినపల్లి రాధాప్రసాదరావు
Meegada gariki ashwattama natakaaniki ravindra bharathilo settings tho aneka nandi awardulu ippichchanu.... Santhoshamga undi
Allasani Peddaiah and Meegada Ramalingaswamy poetry is a great comparison.
Long live Telugu poetry.
Telugu Padya Peetam,(Telugu Poetry Centre), Tirupati
Sponsored by
New Age Theatre in Classical Arrs(NATCA), Tirupati.
NATICA
Chala Baga vivarinchi chepparu bhasha ucharana bagundi TQ sir
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 namaskaram.....
Rocking sir
Very nice sir😊🎉,
Gurubhyo namaha
Guruvu gariki Vanda vandanalu
Namaskaram Guruvugaru
Golden voice
అమ్మా ,
మీరిలాంటి కార్యక్రమాలు చేయాలంటే...మీరు తెలుగు నేర్చుకోవాలి.స్పష్టమైన ఉచ్ఛారణ నేర్చుకోవాలి.మంచి పుస్తకాలనుజదివి కృషి చేయండి.శుభం భూయాత్
💐💐💐 ❤️❤️❤️ so sweet ❤️❤️❤️ I searched Google n downloaded his pdf 😀 Thanks.
Krishna collegelo 91 to 96 varaku 5 years mee lessons vinadam maa adrustam sir.
Jewl of our culture ❤❤❤
జై తెలుగు తల్లి
ఆపాతమధురం అంటే పాతవి మధురమైనవి అని కాదు..వినగానే మధురంగానే అనిపించేది అని..anchor గారు గమనించాలి..
❤❤❤❤❤❤
Nice 👍
Gurubhyo namaha. Bharatam kooda poorti ga episode cheste vinalanukontumu sir please
Pleasure listening
Kalahasti mahastyam ane program ne chusaanu .iam luccky
❤❤❤❤❤star
ఇలాంటి వారిని, స్వప్న గారితో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.
Meelanti vari valana Telugu Thalli bhathiki vunnadhi master
🙏
Dayacheshi mirushaili loratandiswantham ga
Namaskaram
Meeku vunna gnananiki namaskaram
E gnananni bhavi tarlaku andinchandi
Grandastam kani ila video lalo kani
శీర్షికకు చెప్పేదానికి పోలికలేదు.
Gunanadhi natakam andaru chudali.guruvugaru dhi srikrishna rayabaram chusanu .kalbharathi lo 5times kalisanu sir ni.naku padyalu antey pranam.
Meegada +panchadara = Ee swamy garu
మనకు / మనకి?
తెలుగు మీ ఇంటి పేరు అయింది మాష్టారు
Telugu bhashalo ilanti vi vinadam luck vundaale
Meegada ramalingeswra swami garu ma Telugu sir Dr.vs krishna Government Degree college lo
Miru paduthaaruadbutham.kani mi rachanalo..patha kavula mudra punarukthi...yekkuva
Hi
Sir naaku antho intho kalaathmaka viluvalu thelusu
Baaga cheepparu
Sir nenu English rymes Telugu old baanilalo padagalanu
Ex. Twinkle twinkle little star
How why wondewhat so are
Sir
Dheeni ni pathaala bairavi Loni
Ina dhemo inadhi Priya gaanamedhe preyasi inadhemo inadhi
Padagalanu
Meeru try chendi friends
మీగడగారు మీగడకు మించిన మీగడ తెలుగు పద్యం చాలా బాగుందండి. ఇలాంటి పద్యాలు వినుటకు ఇంపుగా మనసుకు ఎంతో ఆనందంగా ఉంటోంది ధన్యవాదాలు
Golden voice
❤
🙏🙏🙏