ఇటువంటి అద్భుతమైన గాయనిమణీ న భూతో నభవిష్యత్తు 🤗 ఈ మహా గాయని మన భారత దేశం లో జన్మించడం, ఆమె పాటలు మనం విని తరించ గలగడం మన అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఈమె పాడటం వల్లనే, భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు ప్రజలకు అంతలా చేరువయ్యాయని నా భావన ఇటువంటి మహా తల్లికి నా శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అయ్యా మీరు ఈ విషయం చెప్తూ అంటే నా మనసు ఆనందం తో ఊగిపోయింది.మీరు ఎంత అదృష్టవంతులు.భగవదనుగ్రహం వల్లనే మీ చేతులమీదుగా ఈ కార్యం జరపబడింది. మీకు వందనాలు.ఆ భగవంతునికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ఆ మహానుభావురాలు అన్నమయ్య సంకీర్తనలు గానం చేయటానికి...నేదునూరి కృష్ణ మూర్తి గారి దగ్గర నేర్చుకుని ( తెలుగు భాష లో అర్ధం తెలుపుతూ నేర్పిన గురువు ...ఆయన ) పాడారని...ఆవిడ జీవిత చరిత్ర తెలిపే గ్రంధం లో చదివాను.. ఎందరో మహానుభావులు ..అందరికీ వందనాలు..
MS subba Laxmi best భక్తి గీతాలు పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు అందరికీ తెలిసిందే కదా అందుకే వేరే చెప్పావా? ఆమె కు జోహార్లు జోహార్లు అర్పిస్తూ జై శ్రీవిశ్వగాయనికి, జేజేలు j❤ ఈ నాటి అధ్యాయం చేయుచున్న అన్నమయ్య కీర్తన లతో త్యాగరాయ కీర్తనలు ఎన్నెన్నో ముఖ్య శ్లోకాలు అష్ట కాలు ఎన్నో రకాల పాటలు పాడి వినిపించారు ధన్య వాదములు 🎉❤❤ జై శ్రీ mannaaraayana జై జై
Because of these people In Kaliugam we are getting the seasons timely and able to meet the both ends. She is forever adorable for all of us. Unknowly my eyes are flooded with tears quite for some time while watching this episode. When i worked in Pittsburg Venkateswara temple Mr.Vamsi Tulluri s/o of Smt.Jamuna garu insisted for this casset on Vishnu Sahsranamas. Unfortunately its out of stock at that time, and he asked me to mail them. God bless you all. Jai hindu.
ఆహా మనసుకు ఎంత హాయి కలిగింది మీకు ఎంత మంచి పని మీ చేతిలో పెట్టి మరీ ముఖ్యంగా మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన వేంకటేశ్వరుని చరిత్ర లో యం యస్ సుబ్బలక్ష్మి గారి కథల్లో మీకు అవకాశం ఆ దేవ దేవుని దయవల్ల మీ చేతితో చేయడం మీ పూర్వ జన్మ సుకృతం నమస్కారం 💐💐💖💐💐💯🇳🇪🙏
అమ్మ ఎప్పుడూ సంగీత సరస్వతి ...ఆమె భారత దేశం లో జన్మించడం...మన అందరి అదృష్టం...ఆమె పాటల్లో ఆమె ఎల్లప్పుడూ జీవించి వుంటారు..ఆమె సదాశివం గారి పేర్లు అజరామరం అనడంలో అతిశయోక్తి లేదు...సంగీత సరస్వతి కి పాదాభివందనం
Very very good information about PVRK Prasad, IAS. Ex. Executive Officer, TTD. efforts on propagation Annamachrya Keerthanas and at the same time helping indirectly to the Legend MS Subba Lakshmi.
People from this generation are so lucky bcz they can listen to her anytime anywhere thanks to today's technology! 💕🌹🙏 We used to go to faraway places just to listen to her live in those good old days! Or we used to buy HMV LP records to play on our radiogram/gramaphone everyday! "సుప్రభాతం అంటే MS గారు, MS అంటే సుప్రభాతం!" So famous she was/is forever!!👑🙏🌹👑
Wonderful presentation. Now I fully understood the validity of Mahabhagavat Late Smt Subbalaxmi. Yuga purusani. Dhanyavad. Expect more vedios on similar Mahabhagavat for realizing ownself
When I feel sad or in happy and any time I used to listen Balaji pancharatnamala by MS Amma.It tooks me to the wonderful world. I experienced the love of the God
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 🎉 థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి దొరకునా ఇటువంటి సేవ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని అన్నా కూడా సరిపోదు సరిపోదు ఇంకా ఎక్కువే ఉంది కదా నిస్వార్ధపరులు నిజాయితీ కలిగినటువంటి ఆత్మలు పాత్రలు అలా ఉన్నాయి అలా చేశారు వాళ్ళు .... నిజానికి సదాశివ అన్నారు సదాశివ అంటే సదా ఉండాలి ఎల్లకాలము ఉండేవారిని సదాశివ అంటారు అది ఒక్క భగవంతుడికి చెందుతుంది పేరు సదాశివ అని పెట్టారు అంతే అట్లనే ఆయన గొప్పతనాన్ని నేను కించపరచడం లేదు విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాం. ఆయనకు ఒక్కడికే కాదు చాలామంది సదాశివ అనే పేర్లు ఉన్నాయి అయితే సదా అంటే ఎల్లకాలము అని అర్థం మరి ఎల్లకాలం ఉంటున్నారా ఆ దేహంలో ఉండరు కాబట్టి సదాశివ అనే పేరు కర్తవ్యా నామానికి సంబంధించినది. ఒక మనుషులకి పెట్టుకునే పేరు కాదు అది ఒక్క భగవంతుడి కి మాత్రమే సరిపోతుంది సరే మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేశారు మేము దాని యొక్క అర్ధాన్ని అభిప్రాయ రూపంలో తెలియజేశాము అంతే ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు ఇద్దరం సానుకూలంగానే ఉన్నాము ఇంకా ముందుకు వెళ్దాం ఓకే
Sir ,hates off to ur determination and hard work to bring Annamayya songs made to sing by Smt.Subbalakshmi garu.We are blessed to enjoy that fruits now.Thank you ,sir.
శ్రీ శ్రీ శ్రీనివాసుడు అనుగ్రహం తో సంగీత సరస్వతి MS .Subbulakshmi గారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా విస్తరించటం లో Sri.PVRK.Prasad గారి పాత్ర కూడా చాలా వుంది.అది కూడ శ్రీ స్వామి వారి అనుగ్రహమే కదా. నమో వేంకటేశాయ .
Thank you sir, great explanation about Bharata Ratna, Smt.M.S. Telugu speaking people are fortuna to have Annamacharya and other other devotional songs in the sweet , melidious voice of Smt M.S. Your effort in this regard is praise worthy sir. We all are grateful to Lord Venkateshwara.
I can see the plan of Lord Sri Venkateshwara, in whole story. May the lord felt the divine bhajans written by Annamacharya has to come out by another divine mother, which is purifying the society even today. Namo Venkateshaya
మీరు చెప్పింది అంతా వాస్తవమే నిజానికి నాకు అన్ని నిండుగా ఉన్నాయి నా దగ్గర స్వయం భగవంతుడే ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తానికి ఆయనే శక్తిని ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు అనేది ప్రూఫ్ గా నేను భావించుకుంటున్నాము ఇంతకంటే ఏ ఫ్రూఫు అవసరం లేదు ఏ పండితులు అవసరం లేదు ఎందుకంటే పండితులందరూ కూడా భగవంతుడు కంటే తక్కువ కదా భగవంతుడు సదా ఉండేవారు సదాశివుడు సదా కళ్యాణ్ గారి సదా శుభకరుడు మంగళకరుడు సర్వుల కళ్యాణ గారి అభోక్త అకాయుడు అయోనిధుడు అజన్మ అశరీరి అజ్ఞానాంధకారములు కన్నా ఇతరుడు త్రిమూర్తి సృష్టికర్త త్రికాల దర్శి త్రినేత్రుడు సుఖదుఃఖాతీతుడు జనన మరణాతీతుడు సదాశివుడు సత్యం శివం సుందరం బ్రహ్మ విష్ణు శంకరులకు కర్తవ్యాన్ని ఇచ్చేవారు త్రిలోకనాథుడు బ్రహ్మాండానికి అధిపతి పరలోక నివాసి జ్యోతి స్వరూపుడు పార లౌకికతండ్రి బ్రహ్మలోక నివాసి ప్రకృతి పతి విశ్వ నవనిర్మాత స్వర్గ రచయిత త్రిలోక నాథుడు ఈ విధంగా అనేక పేర్లు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి భగవంతుడు నన్ను ఇష్టపడ్డాడు లోకమంతా నాపట్ల ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్న నాకేమిటి ఎవడైతే నాకేంటి రా అన్నట్టుగా రాజశేఖ*ర్ అన్నయ్య గారిదిసినిమా ఒకటి ఉంది నేను చూశాను ఒంగోలు గోపి హాల్లో ఎవడైతే నాకేంటి అనే సినిమా ఒకటి ఉంది లోకంలో ఈ ఎవరి మనస్తత్వం నా పట్లఎలా ఉంటే నాకేంటి రా ఇంత పెద్ద గొప్ప భగవంతుని యొక్క దృష్టి శక్తి ఆయన యొక్క దృష్టి కోను నాపట్ల 100% కాదు 999999999 పర్సెంటు శుభంగా ఉంది నన్ను ఇష్టపడ్డారు మిగతావాళ్లు ఎలా ఉన్న నాకేంటి రా అని నేను గర్వంగా చెప్పుకునే విధంగా నా పాత్ర ఉంది ❤️
I had the good fortune of hearing some wonderful stories from Nedunuri Krishnamurthy garu about M.S. Subbulakshmi Amma and her dedication to correct pronunciation and phrasing while learning Annamayya compositions from him. At one dinner, it seems, Amma told him that he should be awarded Sangita Kalanidhi just for the tuning of Paluku tenela thall. It is befitting to have Amma's statue in Tirupati. She ushers in the day's sunlight into everyone's life by her Suprabhatam. "Kausalya supraja Rama.." The sage telling Rama it is time to do his rituals and do good for the world. For some reason I always felt that Amma was saying to everyone: "Wake up everyone. It is time to do good in and to the world." She set a standard of rendering each item that she chose to sing, irrespective of language or composer. Her face, and indeed her life, exudes spirituality leaving no one untouched.
ఆచార్యులు ఎంత చక్కగా వివారించారో! 🙏🌷🌿 వారు వ్రాసిన నాహం కర్తా చదివిన నేను స్వయంగా చిత్రించిన అన్నమయ్య, వెంకటేశ్వర చిత్ర పటాన్ని HRD ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శ్రీ ప్రసాద్ గారు ఉన్నపుడు వారికి స్వయం గా అందించే అదృష్టం కలిగింది ఓం నమో వేంకటేశాయ 🌷🌿🙏🙏🙏🙏🙏🌷🌿
Prasad garu used like my father s jokes& stories He used to appreciate me. In Hyderabad..Dalit Govindam..he said God bless you....my father NPR too attended DG..arranged by my friend ..TTD chairman..Karunakar Reddy..his brother Bhooman garu too attended.. MS...her stotras...Bhaja Govindam...
Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🍊🍎🍋🍌Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺☘️Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍈🥀Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🍇❤️
Yu are done a great job sir Ms family self-respect ku bhamgam lekunda help chesi ame loni ganam prapamcha mantha vnela chesaru ganam swaram oka goppa varam sir
ఇటువంటి అద్భుతమైన గాయనిమణీ
న భూతో నభవిష్యత్తు 🤗
ఈ మహా గాయని మన భారత దేశం లో
జన్మించడం, ఆమె పాటలు మనం విని తరించ గలగడం మన అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఈమె పాడటం వల్లనే, భక్తి గీతాలు,
అన్నమయ్య కీర్తనలు ప్రజలకు అంతలా చేరువయ్యాయని నా భావన
ఇటువంటి మహా తల్లికి నా శతకోటి
వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ee TV
ఆనందాశృవులతో ....
ఎమ్ ఎస్ గారికీ, పివీఆర్కే గారికీ శతకోటి వందనాలు 🙏🙇
ఇంతటి విషాదం మరలా ఇంతటి మదురం చాలా బాగా వివరం గా తెలిపారు. ధన్యవాదాలు
కొంతమంది కొన్ని కారణాంతరాలకోసమే పుడతారు.వారే కారణజన్ములు....వారిలో ప్రముఖరాలు...శ్రీమతి ఎమ్ ఎస్.సుబ్బులక్ష్మిగారు.జై మాతా ,జైజైజై...
అద్భుతం 🙏🏻🙏🏻నమో వెంకటేశాయ
❤❤❤
అయ్యా మీరు ఈ విషయం చెప్తూ అంటే నా మనసు ఆనందం తో ఊగిపోయింది.మీరు ఎంత అదృష్టవంతులు.భగవదనుగ్రహం వల్లనే మీ చేతులమీదుగా ఈ కార్యం జరపబడింది. మీకు వందనాలు.ఆ భగవంతునికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ఆహా! ధన్య జీవులు మీరు!మీకు లోకమంతా రుణపడి ఉంటుంది🙏
🙏💐🙏💐🙏💐🙏💐
ఆ మహానుభావురాలు అన్నమయ్య సంకీర్తనలు గానం చేయటానికి...నేదునూరి కృష్ణ మూర్తి గారి దగ్గర నేర్చుకుని ( తెలుగు భాష లో అర్ధం తెలుపుతూ నేర్పిన గురువు ...ఆయన ) పాడారని...ఆవిడ జీవిత చరిత్ర తెలిపే గ్రంధం లో చదివాను..
ఎందరో మహానుభావులు ..అందరికీ వందనాలు..
ఈమె,పాడిన పాట లు, వినడం మన అదృష్టం.
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
మహా గాయనికి , మీ పాదాలకు మా నమస్కారములు అమ్మా.
4
Telugu Planet Official
జై శ్రీ మన్నారాయణ
మీరు ధన్యజీవులు, లోకమంతా మీకు ఋణపడి ఉంది
🌹🙏🙏🙏🙏🌹
భారతీయ సంస్కృతికి ఆతల్లి లాంటివాళ్ళే ఆయువుపట్టు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. 🙏🙏🙏🙏
Veriveribestvidiyo
అందరు అద్రుష్టవంతులు ఎందుకంటె అప్పుడెప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు వింటే అదృష్టవంతులం కాక మరేమిటి
మహా గాయనికి , మీ పాదాలకు మా నమస్కారములు అమ్మా.
V.kumar.k.s.r.t.c.
⁰
MS subba Laxmi best భక్తి గీతాలు పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు అందరికీ తెలిసిందే కదా అందుకే వేరే చెప్పావా? ఆమె కు జోహార్లు జోహార్లు అర్పిస్తూ జై శ్రీవిశ్వగాయనికి, జేజేలు j❤ ఈ నాటి అధ్యాయం చేయుచున్న అన్నమయ్య కీర్తన లతో త్యాగరాయ కీర్తనలు ఎన్నెన్నో ముఖ్య శ్లోకాలు అష్ట కాలు ఎన్నో రకాల పాటలు పాడి వినిపించారు ధన్య వాదములు 🎉❤❤ జై శ్రీ mannaaraayana జై జై
అంత మధురమైన గానం తరువాతి తరాల భారతీయులు వినాలంటే కేవలం మళ్ళీ ఆవిడ మాత్రమే మళ్ళీ పుట్టాలి తప్ప మరొకరు లేరు రారు అమ్మకు నమస్సులు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
మహా గాయని స్వరం వినగలగడం మనందరం చేసుకున్న అదృష్టం 🙏🙏🙏
ఎంత చక్కగా వివరించారు!!! ఎంత దైవం చేసే పని చేసారు!మీరు చల్లగా వుండాలి!చివరగా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి
ఓం నమో వెంకటేశాయ అమ్మ గారికి సుబ్బలక్ష్మి గారి పాదాభి వందనాలు నమో వెంకటేశాయ
అమ్మ పాదాలకు శతధా సహస్ర దా శిరస్సు వంచి పాడాభి వందనాలు
గాన గంధర్వ లోకం నుండి భూలోకాని కి జాలు వాడిన మధుర వీణ... Ms.. Great TTD..
Because of these people In Kaliugam we are getting the seasons timely and able to meet the both ends. She is forever adorable for all of us. Unknowly my eyes are flooded with tears quite for some time while watching this episode. When i worked in Pittsburg Venkateswara temple Mr.Vamsi Tulluri s/o of Smt.Jamuna garu insisted for this casset on Vishnu Sahsranamas. Unfortunately its out of stock at that time, and he asked me to mail them. God bless you all. Jai hindu.
Thank you sir...🙏
శ్రీ మాత్రేనమః. తల్లీ నమస్కారం 🙏🙏🙏🙏
మీకృషి అభినందనీయం హర్ష నీయమైన ధన్యులు మీరు మరి మేముకూడ. ప్రసాద్ గారు మీకు అనేక వందనము కొలను పాక మురళీ ధర రావు నల్లగొండ తెలంగాణ
శత కోటి వందనాలు తెలుపుకుంటున్నాను👃👏👏👏👃👃👃
ఓం నమో వెంకటేశాయ 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏 గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏
మహా తల్లి ఎంత బాగా పాడుతారు సంస్కృతం
ఆహా మనసుకు ఎంత హాయి కలిగింది మీకు ఎంత మంచి పని మీ చేతిలో పెట్టి మరీ ముఖ్యంగా మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన వేంకటేశ్వరుని చరిత్ర లో యం యస్ సుబ్బలక్ష్మి గారి కథల్లో మీకు అవకాశం ఆ దేవ దేవుని దయవల్ల మీ చేతితో చేయడం మీ పూర్వ జన్మ సుకృతం నమస్కారం 💐💐💖💐💐💯🇳🇪🙏
అమ్మ కారణజన్ములు 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ ఎప్పుడూ సంగీత సరస్వతి ...ఆమె భారత దేశం లో జన్మించడం...మన అందరి అదృష్టం...ఆమె పాటల్లో ఆమె ఎల్లప్పుడూ జీవించి వుంటారు..ఆమె సదాశివం గారి పేర్లు అజరామరం అనడంలో అతిశయోక్తి లేదు...సంగీత సరస్వతి కి పాదాభివందనం
Very very good information about PVRK Prasad, IAS. Ex. Executive Officer, TTD. efforts on propagation Annamachrya Keerthanas and at the same time helping indirectly to the Legend MS Subba Lakshmi.
People from this generation are so lucky bcz they can listen to her anytime anywhere thanks to today's technology! 💕🌹🙏 We used to go to faraway places just to listen to her live in those good old days! Or we used to buy HMV LP records to play on our radiogram/gramaphone everyday! "సుప్రభాతం అంటే MS గారు, MS అంటే సుప్రభాతం!" So famous she was/is forever!!👑🙏🌹👑
అద్భుతమైన గాయని
పి.వి.ఆర్.కే.ప్రసాద్ గారు ధన్యజీవి
ఇలాంటి మహానుభావులు పుట్టి భారతదేశం పునీత మైనది
It is a great work by TTD. GOD blessed MS Subbalakshmi garu. We are also blessed to have the opportunity to listen to these great songs of God.
గోవిందా గోవింద గోవిందా ఎంతబాగా వర్ణిస్తూ చెప్పారు చెప్పినందుకు మీరు విన్నందుకు మేము ధన్యులం గోవిందా గోవిందా హరి లక్ష్మీ నారాయణ శరణు శరణు శరణు
Good
Good
@@mangakarra3231 ¹¹11111
🙏 Om namo venkateshaya 🙏
చాల గొప్ప విదుషీమణి.ఆమె గురించి ఎంత విన్నా చాల ఆనందం కలుగుతుంది.ఆమె గానం లొ ఆశ్రీనువాసుని కంటి ఎదుట సందర్శించిన అనుభూతి కలుగుతుంది.
Wonderful presentation. Now I fully understood the validity of Mahabhagavat Late Smt Subbalaxmi. Yuga purusani. Dhanyavad. Expect more vedios on similar Mahabhagavat for realizing ownself
Thanks and welcome
🙏💐🙏💐🙏💐🙏💐🙏
Amma gaateaaniki Naa paadaabhivandanaalu
🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి………
🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం…
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం…
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం…
🌹🙏ఓం హర్ హర్ మహాదేవ్ ఓం శివాయ నమః 🌹🙏👌🤔
Ms amma meku na Namaskaramlu teleyachesthunanu.your kirtanalu I like I learned nandri amma iam happy. I like you so much .
When I feel sad or in happy and any time I used to listen Balaji pancharatnamala by MS Amma.It tooks me to the wonderful world.
I experienced the love of the God
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 🎉 థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి దొరకునా ఇటువంటి సేవ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని అన్నా కూడా సరిపోదు సరిపోదు ఇంకా ఎక్కువే ఉంది కదా నిస్వార్ధపరులు నిజాయితీ కలిగినటువంటి ఆత్మలు పాత్రలు అలా ఉన్నాయి అలా చేశారు వాళ్ళు
.... నిజానికి సదాశివ అన్నారు సదాశివ అంటే సదా ఉండాలి ఎల్లకాలము ఉండేవారిని సదాశివ అంటారు అది ఒక్క భగవంతుడికి చెందుతుంది పేరు సదాశివ అని పెట్టారు అంతే అట్లనే ఆయన గొప్పతనాన్ని నేను కించపరచడం లేదు విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాం. ఆయనకు ఒక్కడికే కాదు చాలామంది సదాశివ అనే పేర్లు ఉన్నాయి అయితే సదా అంటే ఎల్లకాలము అని అర్థం మరి ఎల్లకాలం ఉంటున్నారా ఆ దేహంలో ఉండరు కాబట్టి సదాశివ అనే పేరు కర్తవ్యా నామానికి సంబంధించినది. ఒక మనుషులకి పెట్టుకునే పేరు కాదు అది ఒక్క భగవంతుడి కి మాత్రమే సరిపోతుంది సరే మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేశారు మేము దాని యొక్క అర్ధాన్ని అభిప్రాయ రూపంలో తెలియజేశాము అంతే ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు ఇద్దరం సానుకూలంగానే ఉన్నాము ఇంకా ముందుకు వెళ్దాం ఓకే
🙏🏻🙏🏻🙏🏻, sairama
Very nice reality story is superb.
Sir ,hates off to ur determination and hard work to bring Annamayya songs made to sing by Smt.Subbalakshmi garu.We are blessed to enjoy that fruits now.Thank you ,sir.
ఈ దేశానికి మణిపూస లాంటివాళ్ళు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Great sir.. dhevudu vunnadu.. anni aayane chuskuntadu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మా జన్మ ధన్యం chesaru🙏🏻🙏🏻
శ్రీ శ్రీ శ్రీనివాసుడు అనుగ్రహం తో సంగీత సరస్వతి MS .Subbulakshmi గారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా విస్తరించటం లో Sri.PVRK.Prasad గారి పాత్ర కూడా చాలా వుంది.అది కూడ శ్రీ స్వామి వారి అనుగ్రహమే కదా.
నమో వేంకటేశాయ .
ప్రసాద్ గారు చిరస్తాయిగా నిలిచి పోయే పనిచేశారు అలాంటి మీకు ఎంస్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
We are lucky and we are most lucky to hear about m s Amma by your voice
Thank you sir, great explanation about Bharata Ratna, Smt.M.S. Telugu speaking people are fortuna to have Annamacharya and other other devotional songs in the sweet , melidious voice of Smt M.S. Your effort in this regard is praise worthy sir. We all are grateful to Lord Venkateshwara.
Ever memorable person I had the great privilege of meeting Sri P. V. R. K Garu
PVRK Prasad gaaru meeru chalaa great. Mee vyasaalu Andhra Jyothi lo chaalaa chadivaanu. Mee lantic nibaddhatha vinna officers ippudu bhoothadddaniki kooda dorakatam ledu.
Right Anna Nivu cheppindi 100%
Nijam
Congratulations 🎉🎉🎉🎉🎉
PVRK.
Prasad Garu No Words Vandanaalu
🙏🙏Maha bakthuralu dhanyuralu
ఎంత గొప్ప వారం మన దేశంలో జన్మించారు మీలాంటివారు కూడా ఆ భగవంతుని సేవలో మీరు చాలా చాలా మందికి సహాయం చేస్తున్నాడు చాలా చాలా వందనాలు
Saraswathi puthrika MS SUBHALAKSHMIGAARU🙏🙏👍🙏🙏🙏
Hats off!🙏🌹💕👑Queen of Music👑
I can see the plan of Lord Sri Venkateshwara, in whole story. May the lord felt the divine bhajans written by Annamacharya has to come out by another divine mother, which is purifying the society even today. Namo Venkateshaya
చాలా బాగుంది
Govinda Govinda ani palakave manasa. It gives eternal happiness when hearing his acts for us.
Tqu sir please s.janaki amma video 🙏
Very good information on the grate singer .
మీరు చెప్పింది అంతా వాస్తవమే నిజానికి నాకు అన్ని నిండుగా ఉన్నాయి నా దగ్గర స్వయం భగవంతుడే ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తానికి ఆయనే శక్తిని ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు అనేది ప్రూఫ్ గా నేను భావించుకుంటున్నాము ఇంతకంటే ఏ ఫ్రూఫు అవసరం లేదు ఏ పండితులు అవసరం లేదు ఎందుకంటే పండితులందరూ కూడా భగవంతుడు కంటే తక్కువ కదా భగవంతుడు సదా ఉండేవారు సదాశివుడు సదా కళ్యాణ్ గారి సదా శుభకరుడు మంగళకరుడు సర్వుల కళ్యాణ గారి అభోక్త అకాయుడు అయోనిధుడు అజన్మ అశరీరి అజ్ఞానాంధకారములు కన్నా ఇతరుడు త్రిమూర్తి సృష్టికర్త త్రికాల దర్శి త్రినేత్రుడు సుఖదుఃఖాతీతుడు జనన మరణాతీతుడు సదాశివుడు సత్యం శివం సుందరం బ్రహ్మ విష్ణు శంకరులకు కర్తవ్యాన్ని ఇచ్చేవారు త్రిలోకనాథుడు బ్రహ్మాండానికి అధిపతి పరలోక నివాసి జ్యోతి స్వరూపుడు పార లౌకికతండ్రి బ్రహ్మలోక నివాసి ప్రకృతి పతి విశ్వ నవనిర్మాత స్వర్గ రచయిత త్రిలోక నాథుడు ఈ విధంగా అనేక పేర్లు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి భగవంతుడు నన్ను ఇష్టపడ్డాడు లోకమంతా నాపట్ల ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్న నాకేమిటి ఎవడైతే నాకేంటి రా అన్నట్టుగా రాజశేఖ*ర్ అన్నయ్య గారిదిసినిమా ఒకటి ఉంది నేను చూశాను ఒంగోలు గోపి హాల్లో ఎవడైతే నాకేంటి అనే సినిమా ఒకటి ఉంది లోకంలో ఈ ఎవరి మనస్తత్వం నా పట్లఎలా ఉంటే నాకేంటి రా ఇంత పెద్ద గొప్ప భగవంతుని యొక్క దృష్టి శక్తి ఆయన యొక్క దృష్టి కోను నాపట్ల 100% కాదు 999999999 పర్సెంటు శుభంగా ఉంది నన్ను ఇష్టపడ్డారు మిగతావాళ్లు ఎలా ఉన్న నాకేంటి రా అని నేను గర్వంగా చెప్పుకునే విధంగా నా పాత్ర ఉంది ❤️
K thirumal Dhanyavadhamulu ammagaru
I had the good fortune of hearing some wonderful stories from Nedunuri Krishnamurthy garu about M.S. Subbulakshmi Amma and her dedication to correct pronunciation and phrasing while learning Annamayya compositions from him. At one dinner, it seems, Amma told him that he should be awarded Sangita Kalanidhi just for the tuning of Paluku tenela thall. It is befitting to have Amma's statue in Tirupati. She ushers in the day's sunlight into everyone's life by her Suprabhatam. "Kausalya supraja Rama.." The sage telling Rama it is time to do his rituals and do good for the world. For some reason I always felt that Amma was saying to everyone: "Wake up everyone. It is time to do good in and to the world." She set a standard of rendering each item that she chose to sing, irrespective of language or composer. Her face, and indeed her life, exudes spirituality leaving no one untouched.
Jai Govinda Govinda ❤❤❤
Me voice over chala baguntundi....pade pade vinalani anipistundi
Jai sreemannarayana.chala manchi vishayam chepparu.main AA paramathma Krupa vuntene Adaina sadhyam Avuthindhi.meeku vandanalu.
Chala telechesrua gayaaralgurinchi danyavadamul 👌👏
God blesses those who pray Him. Pray is for those who has great belief in Him. Smt.M. S. SubhaLakshmi
is an Angle and Goddess for our Hindu devotees.🙏🙏🙏
ధన్యజీవిలివ్వండి భగవంతుడు చరిత్ర చెప్పినందుకు ధన్యవాదములు
భగవంతుని గురించి చెప్పినందుకు ధన్యవాదములు లోకమంతా రుణపడి ఉంటుంది భగవంతుని తడుస్తూ ఉంటాడు ఆ శివన్నారాయణ కరుణాకటాక్షం కలుగుతుందని ఆశిస్తున్నా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
Om namo venkatesaya namaha🙏🙏🙏
Govinda Hari govinda Amma gaariki danyavadamulu Amma,,
ఆచార్యులు ఎంత చక్కగా వివారించారో! 🙏🌷🌿 వారు వ్రాసిన నాహం కర్తా చదివిన నేను స్వయంగా చిత్రించిన అన్నమయ్య, వెంకటేశ్వర చిత్ర పటాన్ని HRD ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శ్రీ ప్రసాద్ గారు ఉన్నపుడు వారికి స్వయం గా అందించే అదృష్టం కలిగింది ఓం నమో వేంకటేశాయ 🌷🌿🙏🙏🙏🙏🙏🌷🌿
Prasad garu used like my father s jokes& stories
He used to appreciate me.
In Hyderabad..Dalit Govindam..he said God bless you....my father NPR too attended DG..arranged by my friend ..TTD chairman..Karunakar Reddy..his brother Bhooman garu too attended..
MS...her stotras...Bhaja Govindam...
Amma gurchi theliyachesaru miku 🙏🙏🙏
Sir meeru chawla great.👏👏👏
Sarvejana sukhino bhavanthu 🙏🙏
Goppa pani chesaru andi meeru. Mee janma dhanyam.
Amma neevu devata , nee rupam nee gantram Amma🙏🙏🙏
చాలా షం తోషం
Great presanaliet in the world ❤️❤️❤️ oma sree vankatwara swami🙏🙏🙏🙏
Sreenivasuduki, smt.m.s.subbulakshmi gaari ki, periyava ki, pvrk prasad gari ki, ttd ki ..paada namashkaralu
Swamivari anugrahame. 🙏🙏🙏
Point to point i can see divine blessings behind everything and everyone. 🙏🙏
Dhanya jeeivi sageeta Saraswati ke
Vandanamulu
Thank you sir
ఆమె మీరా బాయి మరొక జన్మ అయివుంటుంది, జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
K ya se
Bu
Govindhude digital vochadu aa madhura gatraniki. Decide rakshisthadanadaniki intha kanna saksham kavala cheppandi
Chela baagaa vivarinchaaru
Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🍊🍎🍋🍌Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺☘️Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍈🥀Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🍇❤️
Gana Kokila ms subbalakshmi gariki namaskaramulu
Thankuu SO much for sharing🙏 sir
Yu are done a great job sir Ms family self-respect ku bhamgam lekunda help chesi ame loni ganam prapamcha mantha vnela chesaru ganam swaram oka goppa varam sir
వ్యాఖ్యాత కు కృతజ్ఞతలు. 🙏
అశ్రు నయనాలతో శ్రీనివాసుడి లీలలు వింటుంటే జన్మ ధన్యం.
నమో వేంకటేశాయ.
Amma meeru dhanyajeevulu mee janma dhanyamaindi thalli a venkateswara swamy karuna valla.
Dhanyosmi
ధన్యవాదములు సార్🙏🌺🙏🌺🙏
జైహింద్
OM NAMO VENKATESAYA-SARVEJANA SUKHINOBHAVANTU
Sir bhishma next part cheyandi please
thankyou sir