ఎన్ని సార్లు విన్నా ఎంత అర్థం, ఎంత నీతి, ఇంకేంతో గొంతు మాధుర్యం మేడం. కలియుగంలో ఇటువంటి "నీతి పద్యం" ఎంతో అవసరం ఉంది సార్, మరీ ముఖ్యంగా "స్త్రీల వాయిస్" తో కూడా ఇటువంటి పద్యం పాడే ప్రయోగం 👌👌👌. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పద్యం ఎంత ఆస్వాదిస్తున్నారో ఆయన ముఖకవళికల్లో స్పష్టంగా గోచరిస్తుంది. ఇంత అజరామరమైన పద్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకందరికీ అందించిన ఆయనకి శతసహస్ర వందనాలు 🙏🙏🙏🙏 .
అవి గొంతులా , గానా మృతములు మింగిన స్వ రములా అన్నట్టు ఉన్నాయమ్మ మీ గొంతులు సూపర్ ,, మీరు పాడుతుంటే బాలు గారికి ఏదో తెలియని ఆనందం అలాంటి వారిని ఎంకరేజ్ చేసినా బాలుగారికి వందనాలు ....
ఎంత కాలానికి ఇలాంటి పద్యం వింటున్నా, నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ గారి ఊర్లో లైబ్రరీ దగ్గర రాత్రిళ్ళు ఇలాంటి పద్యాలు, నాటకాలు బుర్రకథలు చెప్పేవాళ్ళు, నిద్రొచ్చే దాకా చూసి ఇంటికొచ్చేవాళ్ళం. మనం మన సంప్రదాయాలను మరిచిపోకుండా మళ్ళీ ఇలాంటివి ఈ కాలం వాళ్లకి పరిచయం చేయాలి.
ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతున్నపుడు టీవీలో చూసాం. మొత్తం ఎపిసోడ్ అంతా ఒకరికి మించి ఒకరు ఆణిముత్యాలలాంటి పద్యాలను ఆలపిస్తుంటే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. మనసంతా తన్మయత్వంతో నిండిపోయింది. పాడుతా తీయగా ప్రోగ్రాం శ్రేణుల్లో ఈ సంచిక ఒక అత్యుత్తమ మైలురాయి.
నేను చిన్నప్పుడు మా ఇంటివద్ద పండుగలకు పెళ్ళిల్లకు సత్యహరిశ్చంద్ర నాటకం వేసేవారు..అప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు..తరువాత ఆ పద్యాలలోని బావాలు అర్థం అవుతుంటే ప్రాణం తేలినట్టు ఉంటుంది..కాటిసీనయితే చెప్పనవసరంలేదు..అద్భుతం..
సూర్య చంద్రులు ఉన్నంత కాలం సత్యా హరిశ్చంద్ర నాటకం సజీవంగా ఉంటుంది. ఈ సృష్టి ఉన్నంత కాలం తెలుగు ప్రేక్షకులు, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది చాలా అద్భుతంగా పాడావు తల్లి
ఈ జనరేషన్ కు ఇటువంటి ఉత్తమ విలువలతో కూడినటువంటి పద్యాలు సాహిత్యం చాలా అవసరం తల్లి పాడిన టువంటి మీకు పద్యాలు రాసినటువంటి కవులకు శత సహస్ర కోట్ల వందనాలు తల్లి పాడుతా తీయగా లో ఇటువంటి పద్యాలను కూడా ప్రోత్సహిస్తున్న అటువంటి ఈటీవీ వారికి ముఖ్యంగా బాలు గారికి మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆత్మ సంతోష పడాలని కోరుకుంటున్నాం
ఈ పద్యాలు కీ.శే.మహాకవి గుర్రం జాషువ గారు తన బార్య చనిపోయిన బాధలో వ్రాసుకున్నవి. వీరికి తెలియకుండానే 1960 ప్రాంతం లో కీ.శే.బండారు రామారావు గారు తనే ట్యూన్ చేసి రాగయుక్తంగా రంగస్థల లో (టిక్కెట్ నాటకాలలో)హరిశ్చంద్ర నాటకం కాటిసీనులో గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచారు. ఈ విషయం గుంటూరులో చాలామంది జాషువ గారికి చెప్పారు. కానీఈ నాటకం చూడటం వీలుపడలేదట. కానీ ఒకరోజు ఎవరో మిత్రులు ఈరోజు ఏకాదండయ్య పంతులు హాలు లో బండారు రామారావు నాటకం ఉన్నదని జాషువా గారిని ఆ నాటకానికి తీసుకెళ్లారు,నాటకంలో కాటిసీను ముఖ్యంగా వారి పద్యాలు ఆలపించిన విధానం వారి నటన చూసి ముఖ్యుడైన స్టేజిమీదకు వెళ్లి బండారు వారిని కౌగిలించుకుని తనపైనున్న శాలువ కప్పి అభినందించారట. అప్పటి నుంచి వారికి గొప్ప పేరొచ్చీంది. ఆతర్వాత వారి శిష్యుడు వేటపాలెం డి వి సుబ్బరావు గారు రికార్డిచ్చి గురువును మించిన శిష్యుడని పేరు తెచ్చుకున్నారు. వారితర్వాత చీమకుర్తి నాగేశ్వరరావు గారు బాగా పాడి పాపులర్ చేశారు. బండారు వారి తర్వాత ఎవరు కాటిసీను పద్యాలు పాడినా వారి బాణీలలోనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఇప్పటికీ ఈ కాటిసీను పద్యాలు తెలుగునాట ప్రదర్శిస్తున్నారు. అది ఈనాటకాలకున్న క్రేజ్ &గొప్పతనం.
అధ్బుతమైన గానం తో పద్యాలను ఆలపించి, గత స్మ ృతులలోకి తీసుకవెళ్ళారమ్మ. ఆ భగవంతుని ఆశీస్సులు మీ ఇబరువురి యడల ప్రసరింపజేయాలని కోరుచున్నాను. ❤❤😮😮😮😂😂😅😊❤❤❤ 😂😮😅😂😂😂❤❤❤❤❤❤
I have gone to my older days and felt nostalgic because I had been a part of this drama in every section in Kolkata in the year 1972. No doubt that this piece of Gurram Jashuva has given an extra mile of attraction to the drama.
Great ETV.... thank you ETV... ఇలాంటి పద్యాలు పాడిన చిన్నారులకు దీవెనలు... బాలు గారికి నమస్కారములు
ఎన్ని సార్లు విన్నా ఎంత అర్థం, ఎంత నీతి, ఇంకేంతో గొంతు మాధుర్యం మేడం. కలియుగంలో ఇటువంటి "నీతి పద్యం" ఎంతో అవసరం ఉంది సార్, మరీ ముఖ్యంగా "స్త్రీల వాయిస్" తో కూడా ఇటువంటి పద్యం పాడే ప్రయోగం 👌👌👌. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పద్యం ఎంత ఆస్వాదిస్తున్నారో ఆయన ముఖకవళికల్లో స్పష్టంగా గోచరిస్తుంది. ఇంత అజరామరమైన పద్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకందరికీ అందించిన ఆయనకి శతసహస్ర వందనాలు 🙏🙏🙏🙏
.
తెలుగు వారికి మాత్రమే సొంతమైన పద్యాలను పిల్లలచేత పాడించి గత వైభవాన్ని మన కళ్ళ ముందుంచిన ఈటీవీ యాజమాన్యంకు బాలు గారికి ధన్యవాదాలు 🙏🙏
గొప్పగా చెప్పారు ఏది చేయలన్నా అది ఈటీవీ కే సాధ్యం
¹@@sureshr486
చాలా బాగా పాడారు..... ఎన్నిసార్లు విన్నా తనివితీరదు.... ఇలాంటి పద్యాలు మళ్ళీ మళ్ళీ రావాలని.... కోరుకుంటూ.... 🙏🙏
Super good message 👏 👌
❤❤❤
L@@bhaskararaogorle9391
అవి గొంతులా , గానా మృతములు మింగిన స్వ రములా అన్నట్టు ఉన్నాయమ్మ మీ గొంతులు సూపర్ ,, మీరు పాడుతుంటే బాలు గారికి ఏదో తెలియని ఆనందం అలాంటి వారిని ఎంకరేజ్ చేసినా బాలుగారికి వందనాలు ....
V good
He's crying...
❤❤❤🎉💐
🎉
Wonderful
అమ్మా శివాని ఈ పద్యం ఎప్పుడు విన్నా నా కళ్లల్లో నీళ్లు వస్తాయి..మీ గాత్రానికి శతకోటి వందనాలు
మా పెళ్ళైన కొత్తలో మా మామ గారు పాడే వారు ఈ పద్యం ఇప్పుడు వింటున్న తల్లి ఇప్పటి సమాజానికి చాలా అవసరం ఈ పద్యం 🙏
తెలుగు సాహిత్యం యొక్క ఉన్నతిని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబ చేసే సత్యం యొక్క గొప్ప తనము ను కీర్తించినందుకు 🙏🙏🙏🙏🙏
ఈరోజుల్లో కూడా ఇలాంటి మంచి పద్యా లు పాడుతుంది అంటే చాలా గ్రేట్ Super super super sister
ఎంత కాలానికి ఇలాంటి పద్యం వింటున్నా, నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ గారి ఊర్లో లైబ్రరీ దగ్గర రాత్రిళ్ళు ఇలాంటి పద్యాలు, నాటకాలు బుర్రకథలు చెప్పేవాళ్ళు, నిద్రొచ్చే దాకా చూసి ఇంటికొచ్చేవాళ్ళం. మనం మన సంప్రదాయాలను మరిచిపోకుండా మళ్ళీ ఇలాంటివి ఈ కాలం వాళ్లకి పరిచయం చేయాలి.
Same to you Sirji.............Maa Nanna garu Manchi Harmonist.Eppu Nanna leru Aa Padyalu Alapinchevaru leru , Vine Varu leru.
శివాని గారు చాలా మధురంగా పాడారు. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. మీ గాత్రం అద్భుతంగా ఉంది 🎉
సూపర్ పద్యం పై ఎంత పట్టు ప్రేమ ఉంటే ఇంత బాగా పండగలుగుతారు great అమ్మ మీరు
దేవి మాత సరస్వతి దేవి వీళ్ళ రూపం లో అవతరించారు అనడానికి సందేహము లేదు.
ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతున్నపుడు టీవీలో చూసాం. మొత్తం ఎపిసోడ్ అంతా ఒకరికి మించి ఒకరు ఆణిముత్యాలలాంటి పద్యాలను ఆలపిస్తుంటే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. మనసంతా తన్మయత్వంతో నిండిపోయింది. పాడుతా తీయగా ప్రోగ్రాం శ్రేణుల్లో ఈ సంచిక ఒక అత్యుత్తమ మైలురాయి.
Wonderful. God bless you.
ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గానీ ఈ శ్మశాన స్ధలిన్
కన్నుల్ల్మోడ్చిచిన మందభాగ్యుడు
Wonderful God bless you
బంగారు తల్లులు బాగా పాడి మన సంస్కృతిని గుర్తు చేశారు.congrats
ఈరోజుల్లో కూడా ఇలాంటి మంచి పద్యా లు పడెవారున్నారంటె చాలా సంతోషం super super super super super super super sister
తల్లి మీ గురువులుకి..మీకు పాదాభివందనం....గుఱ్ఱము జాషువా గారిని బ్రతికించారు
🎉
జాషువా భేష్ వా అయ్యారు ❤
జాషువా కాదు, బలిజిపల్లి లక్ష్మీకాంతకవి గారు.
అమ్మా నీ కంఠానికి , ,నిన్ను కన్న తల్లిదండ్రులకు పాధాభివందనాలు🎉🙏🙏🙏🙏🙏
😊🎉
100%
సూపర్ తల్లి నీకు నా హృదయపూర్వక అభినందనలు
Supar.talli
చిట్టీ తల్లులకు నా హృదయపూర్వక అభినందనలు
Danyvadamulu
అద్బుతం, అత్యద్భుతంగా పాడారు.తెలుగు పద్యానికి మళ్ళీ ప్రాణంపోసినారు. దన్యవాదములు.🙏
అద్భుతం గా అలా పించారు అమ్మ 👏👏👏💐💐💐💐💐
Thalli sivani. Neekevaru sati raru
🎉
Supar
బాగుంది చాలా బాగుంది మన సంస్కృత్తి ని కాపాడటం గొప్ప గా అనిపిస్తుంది హ్యాట్సాఫ్ ఆఫ్ పాపలు may god bless you 🙏
ఇటువంటి కూతుర్లు పుట్టివుంటేఅదృష్టం అదృష్టం
Ma Amma ni gurtu chesavu
Ituvanti atuvanti kuthurlu evariki puttaru…. Kani valla laga thayaru cheyochu with proper training, dedication and discipline. All the best
ఇలాంటి ఆణి ముత్యాలని బయటకి తీసి మనందరినీ అలరించిన బాల సుబ్రమణ్యం గారికి ఈటీవీ వారికి నా నమసుమాంజలులు🙏❤️✌️
Thalli Super Mi Parents Ki Entha kanna yemi kavali God bless you
ఈ పద్యాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
మహా అద్భుతం, వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది
EpadyaluetaramvarikipanlkiravuThsnkyou
సూపర్ అమ్మ వర్ణించడానికి మాటలు రావు తల్లి ఇద్దరు చాలాబాగాపాడారు
Legendary Telugu, writer/poet and singers, Awesome presentation. వినసొంపుగా ఉంది... పాట రాగం తానం పల్లవి and meaning...
అద్భుతం తల్లీ.
❤❤❤"AMMA SHIVANI I AM PROUD OF U THALLI"👏👏👏
నేను చిన్నప్పుడు మా ఇంటివద్ద పండుగలకు పెళ్ళిల్లకు సత్యహరిశ్చంద్ర నాటకం వేసేవారు..అప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు..తరువాత ఆ పద్యాలలోని బావాలు అర్థం అవుతుంటే ప్రాణం తేలినట్టు ఉంటుంది..కాటిసీనయితే చెప్పనవసరంలేదు..అద్భుతం..
సంస్కృతి సంప్రదాయాలు కు అద్దం పట్టినట్లుంది తల్లి.వందనాలు తల్లి
❤ చాలా గర్వ పడుతున్నాను ఇంకా బతికే ఉంది నీదగ్గర ఈపాట తో వల్లు పులకరించి పోయింది తల్లి
సూర్య చంద్రులు ఉన్నంత కాలం సత్యా హరిశ్చంద్ర నాటకం సజీవంగా ఉంటుంది.
ఈ సృష్టి ఉన్నంత కాలం తెలుగు ప్రేక్షకులు, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది
చాలా అద్భుతంగా పాడావు తల్లి
Ok iam nijanga Amma Atlantic shankarpalli Pune
SP గారికి, గాయనీ మనికి, వాద్య బృందానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది.
నిజంగా కంటి వెంట నీరు వచ్చింది అంత అద్భుతంగా లీనమై పాడింది. ఇంగ్లీష్ లో రెండే అక్షరాలు "గ్రేట్". తెలుగు లో అద్భుతం. తెలుగును బ్రతికించండి.
చిట్టి తల్లికి మా హృదయపూర్వక వందనాలు🙏👌🤚
K. V. Ramana
😢to
Oka
అమ్మ మీ గాత్రంతో మళ్లీ మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి తల్లి
గుర్రం జాషువా గారి ప్రతిభ అజరామరం.నీకు శతకోటి వందనాలు తల్లి.
చక్కటి పద్యం ఎంతో అపురూపంగా పాడా మీకు వందనములు
అద్భుతంగా పాడారు 👏👏
నమస్తే
పద్యం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చక్కటి నిదర్శనం మీ పద్యం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు.
మీకు అభినందనలు
Great great Amma చాలా బాగా పాడారు
పద్యాలను ఇంకా ఆదరిస్తున్నారు. చెవులకు పట్టిన తుప్పు వదిలినది. ఈ గాయనీమణులకు ఆ సరస్వతీ అమ్మవారి కృపాకటాక్షములు సర్వదా వుండుగాక.
ఈ పద్యం ఎన్ని మార్లు విన్న ఇంకా ఇంకా వినాలని ఉంటుంది
గొప్ప కళాకారులు అద్భుతమైన స్వరాలు అందించిన మీకు వందనములు, బాలూ గారిని కోల్పోయి ఇలాంటి ఆణిముత్యాలను వెలికి తీసే వారిని కోల్పోయాము
ఈ జనరేషన్ కు ఇటువంటి ఉత్తమ విలువలతో కూడినటువంటి పద్యాలు సాహిత్యం చాలా అవసరం తల్లి పాడిన టువంటి మీకు పద్యాలు రాసినటువంటి కవులకు శత సహస్ర కోట్ల వందనాలు తల్లి పాడుతా తీయగా లో ఇటువంటి పద్యాలను కూడా ప్రోత్సహిస్తున్న అటువంటి ఈటీవీ వారికి ముఖ్యంగా బాలు గారికి మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆత్మ సంతోష పడాలని కోరుకుంటున్నాం
వండర్ఫుల్ 👍🌹👌
మిస్ యూ బాలు సర్.... ఇతటి అద్భుత ఆణి ముత్యాలు ఈ తరానికి తెలియజేశారు....
అద్భుతం మహా అద్భుతం. ఈ అమ్మాయి శివాని గొంతు ఎంతో మాధుర్యం గావుంది. పద్యం వింటుంటే ఏదో చెప్పలేని బాధ సత్య హరిచంద్రుని కష్టాలన్నీ పద్యరూపంలో వర్ణించారు.
తెలుగు కళ బ్రతికే ఉందనిపిస్తుంది థాంక్యూ చాలా బాగుంది చెల్లెమ్మలు ఇద్దరకీ
చిన్న వయసులోనే జీవితాను భావ పద్యాన్ని భావ యుక్తంగా పాడటం గొప్ప విషయమే. 👏🏻👏🏻
ఇటువంటి కూతుర్లు పుట్టాలని అనిపించింది ధన్యవాదాలు అమ్మ.
Chaalabaagundi
Very nice.Congratulations.
😂😢 me🎉😊😢😊
😊@@Hemanthkumar-yo8nc
😅
తెలుగు వారికీ గర్వకారణము
సూపర్ బిడ్డ
ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ఇలాంటి వీణుల విందయిన పద్యాలు విని... అద్భుతం సరస్వతి పుత్రికల్లారా... 👌👌👌👍👍👍
Wooooooooooooooooooooooooooowwwwwwww
We are listening after a long time
Very thanks Sister & Balu Sir.
jai sriram
సూపర్ సూపర్ తల్లీ👍👍👍👍
కన్నింటి భాష్పాలు _ ఆనంద భాష్పాలు 🚩🚩🚩
శ్రీ గుర్రం జాషువా గారిని వారు పద్య రత్నాన్ని ఎంత చక్కగా వినిపించావు తల్లి, నీకు మా ఆశీస్సులు.
తెలుగు భాషకు ప్రాణం పద్యం అటువంటీ పద్యానికి ప్రాణం పోస్తున్న మీకు హృదయ పూర్వక అభినందనలు
Thanks to ETV and swargasri Balu
ఇలాంటి పిల్లలు కన్న తల్లి గారి కీ శతకోటి వందనాలు, తెలుగు తల్లి బిడ్డకి వందనం.
తల్లీ, నాకంటే నీవు చాలా చిన్నదానివి, కానీ నీ గాత్రం అద్భుతం, నీకు నా పాద నమస్కారం తల్లి 🙏🙏
ఇలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహం చూపించాలి. APRJU
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ చాలా బాగా పాడారు సూపర్ శివాజి👍👌💯🙏
అమ్మ ఇద్దరూ కూడా చాలా చాలా బాగా పాడారమ్మ
Nectar melodies eternally pleasing. Grateful thanks.
ఈ పద్యాలు కీ.శే.మహాకవి గుర్రం జాషువ గారు తన బార్య చనిపోయిన బాధలో
వ్రాసుకున్నవి. వీరికి తెలియకుండానే
1960 ప్రాంతం లో కీ.శే.బండారు రామారావు గారు తనే ట్యూన్ చేసి
రాగయుక్తంగా రంగస్థల లో (టిక్కెట్ నాటకాలలో)హరిశ్చంద్ర నాటకం
కాటిసీనులో గొప్ప పేరు ప్రఖ్యాతి
గాంచారు. ఈ విషయం గుంటూరులో
చాలామంది జాషువ గారికి చెప్పారు.
కానీఈ నాటకం చూడటం వీలుపడలేదట.
కానీ ఒకరోజు ఎవరో మిత్రులు ఈరోజు
ఏకాదండయ్య పంతులు హాలు లో
బండారు రామారావు నాటకం ఉన్నదని
జాషువా గారిని ఆ నాటకానికి తీసుకెళ్లారు,నాటకంలో కాటిసీను ముఖ్యంగా వారి పద్యాలు ఆలపించిన
విధానం వారి నటన చూసి ముఖ్యుడైన
స్టేజిమీదకు వెళ్లి బండారు వారిని కౌగిలించుకుని తనపైనున్న శాలువ
కప్పి అభినందించారట. అప్పటి నుంచి
వారికి గొప్ప పేరొచ్చీంది. ఆతర్వాత
వారి శిష్యుడు వేటపాలెం డి వి సుబ్బరావు
గారు రికార్డిచ్చి గురువును మించిన
శిష్యుడని పేరు తెచ్చుకున్నారు. వారితర్వాత చీమకుర్తి నాగేశ్వరరావు
గారు బాగా పాడి పాపులర్ చేశారు.
బండారు వారి తర్వాత ఎవరు కాటిసీను
పద్యాలు పాడినా వారి బాణీలలోనే
ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఇప్పటికీ
ఈ కాటిసీను పద్యాలు తెలుగునాట
ప్రదర్శిస్తున్నారు. అది ఈనాటకాలకున్న
క్రేజ్ &గొప్పతనం.
ధన్యవాదములు
మహాకవి గుర్రం జాషువ, బండారు
రామారావు, ఈ నాటకం లో కాటిసీను
ఆడుతున్నంతకాలం ప్రజల నాలుకలపై
జీవించి ఉంటారు.
🙏🙏🙏
అధ్భుతం , శ్రీ. గుర్రం జాషువా గారు వింటే ఎంత ఎంత ఎంతగా ఆనందించేవారు.
No words to express ...God bless you amma
చాలా బాగా పాడారు తల్లి, పాదాభివందనం.
ఓం జై శ్రీమన్నారాయణ జై అమ్మ వందనాలు తల్లి సత్యహరి చెంద్రమహాను బావుని గుణము వినుపించు తల్లి 👍👍👍🌹🌹🌹🙏🙏🙏
అధ్బుతమైన గానం తో పద్యాలను ఆలపించి, గత స్మ ృతులలోకి తీసుకవెళ్ళారమ్మ. ఆ భగవంతుని ఆశీస్సులు మీ ఇబరువురి యడల ప్రసరింపజేయాలని కోరుచున్నాను.
❤❤😮😮😮😂😂😅😊❤❤❤
😂😮😅😂😂😂❤❤❤❤❤❤
అమ్మ వందనాలు తల్లి హరిచేంద్ర నాటి కాలము గుర్తుకు వస్తుంది 🌹🌹🌹🙏🙏
చాలా చాలా బాగా పాడినాది పాత రోజులు యాదికి వస్తున్నావి
సెహభాష్! శివానీ! నీ స్వరం అమోఘం.చిన్నదానివైనా!శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
గతంలొసన్నివెసం.ఇప్పుడు.కళ్లముందుకనపడతుంది.మనతెలుగుజాతికెగర్వకారణం.ఈఆణిముత్యాలుకు.మాఆశీసులు
వేదన అనుభవిస్తూ చాలా చక్కగా పాడింది
😊
No words to say the greatness of singer.
సుగందిని నీకు నీవే సాటి,సూపర్ 🎉🎉🎉🎉
One of the Greatest performances of indian TV..
సూపర్ గా పాడినరు, congratulations మ
అద్భుతంగా పాడారు. హార్మోనియం సూపర్
చాలా అద్భుతం బాగా పాడవు తల్లి.
ఈ అమ్మాయి ని కన్న తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు🎉,,
Marvelous mind blowing ra bangaram
సూపర్... గా పాడవు అమ్మాయి.. నేను కొన్ని వందల సార్లు.. చూస్తున్న వింటున్న.. నిన్ను కన్న తల్లితండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో.... God bless u
ఎంతో అద్భుతంగా పాడావు తల్లి
I have gone to my older days and felt nostalgic because I had been a part of this drama in every section in Kolkata in the year 1972. No doubt that this piece of Gurram Jashuva has given an extra mile of attraction to the drama.
జాషువా,పేషీ గాయనీమణీ శుభాశీస్సులు
No words, no comments. జన్మ ధన్యమైనది. చాలమ్మా.మీరే పుణ్యవంతులు.
Congratulations to both the Singers ❤❤❤❤ Namaste 🙏
Na janmadanyam ayindi talli🎉
I జనరేషన్ కి తెలియాలి దాని అర్దము exlent perforamense 👏🏾👏🏾👏🏾👏🏾👏🏾🎉 తల్లి బ్రతికిస్తున్నారు పద్య నాటకాలు నీ 🌹🌹🌹👏🏾👏🏾👏🏾
Wonderful poem god bless you shi vani
తల్లి మీకు, మీ అద్భుతమైన పాటకు తల వంచి పాదాభివందనం అమ్మ 💐🙏
One crore likes 🌹
Super thalli.
అమ్మ నిన్ను కన్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు అమ్మ