శ్రీసీతారామ జయం! అమ్మ భాష అమ్మ అమృతం అని వర్ణించిన ఈ నవావధాన ప్రక్రియ ఆధ్యులైన గురువు గారికి మా వినమ్ర వందనము ... ఇంతటి వారిని ఈ కార్యక్రమం ద్వార ప్రాచుర్యం కల్పించిన శ్రీమాన్ ఏబియన్ రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు ... ఏబియన్ ప్రచార మాధ్యమానికి శుభాభినందనలు...
అయ్యా, తెలుసు భాష లో మహా ప్రజ్ఞా వాంతులు అయిన మీ గురించి తెలుసు కోవడం చాలా ఆనందం గా ఉంది. నేను మీగడ వెంకట కృష్ణ, విశ్రాంత ప్రిన్సిపల్.
శ్రీసీతారామ జయం! అమ్మ భాష అమ్మ అమృతం అని వర్ణించిన ఈ నవావధాన ప్రక్రియ ఆధ్యులైన గురువు గారికి మా వినమ్ర వందనము ... ఇంతటి వారిని ఈ కార్యక్రమం ద్వార ప్రాచుర్యం కల్పించిన శ్రీమాన్ ఏబియన్ రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు ... ఏబియన్ ప్రచార మాధ్యమానికి శుభాభినందనలు...
Radhakrishnagar🙏
Feeling great to listening pure Telugu..
మీరూ అతని తో కలిసి పోతున్నారా వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా!తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని వారివైపు లాక్కోవటానికి ప్రయత్నించగలరు.
శ్రీ తెలుగు మహా సరస్వతి దేవికి 🙏 మాతృభాష కళ్ళ వంటివి పరభాషా కళ్ళజోడు లాంటిది... శ్రీ వెంకయ్య నాయుడు గారు
Super episode 👌 👏
Exelent సంభాషణ తెలుగు భాషా రత్నాలు
RK Sir. Pl. telecast once again in 2022.
good one.
రాధా కృష్ణ గారికి నమస్కారం మా హరిదాసులను ఒక్కసారి ఇంటర్వ్యూ చేయొచ్చుకదా
🙏🙏🙏
జయీభవ...👍
meegada ramalinga swamy garu meer samskruta college lo chadivina rojulu jnaapakam unnaayi. nenu aapatiloa mee lecturaer govindacharyula gaari sodarudini. chinnappude meelo sahitii naataka rangaala pratibha neenu telisinavadini, mimmalni vinadam chaalaa anandam gaa undi.
Meera ...garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chaalaa manchi jnaapakaalato vinayaanvitamgaa maatlaadaaru. guruvula krupa mee meeda unnadi. chakkagaa prasarainchi
Teeta teeta Telugu tellavaari velugu