చాలా బాగుంది..పిల్లలు వాళ్ళ పరిస్థితి, ఉద్యోగారిత్య.తల్లి,తండ్రిని సరిగా చుడలేని పరిస్థితి వుంది ఈ రోజులలో.. మీ సేవకు అభినందన్లు...🎉🎉. ఒక సారి చూడాలని వుంది...😊
చాలా చాలా బాగుంది అనూపామ జర్నలిస్టు ఇంటర్య్వూ గుడ్ మెసేజ్ ఇచ్చింది అంత చూపింది నేను తప్పక మిమ్ములను చూడాలని ఉంది తెలుసా థాంక్యూ సో మచ్ సర్ సీ యు హార్ట్ టచింగ్ గాడ్ బెల్స్ యు డాక్టర్స్ 🙏🏻🤝 ( అమ్మ గారు నమస్తే 🙏🏻🤝 )
మంచిఆలోచనే. చాలామంది పేరెంట్స్ విదేశాల్లోగానీ, నగరాల్లోగాని తమపిల్లలు ఎంతబాగా చూసుకొన్నా ఉండలేక సొంత ఊర్లలో ఒంటరిగా ఉంటున్నారు. అటువంటివారికి ఇలాంటి వి బాగానే ఉంటాయి.నెలకో పదహైదురోజులకో పిల్లల్ని చూసిపోవడం మరియు వీకెండ్లో రెండురోజులు తమతో ఉంచుకోవడం వల్ల ఉభయతారకంగానూ ఉంటుంది. ప్రతిదీ నెగెటివ్ గాచూడవలసిన అవసరంలేదు.
Dr.కిరణ్ గారికి Dr.కృష్ణ మోహన్ గారికి ఇంత మంచి ఆలోచన, మంచి సంకల్పం వచ్చినందుకు మీకు🙏🙏 సుమన్ టివి మేడమ్ నిరుపమ గారు మాకు పరిచయం చేసినందుకు మా హృదయపూర్వక 🙏మేడమ్ చేస్తున్న సేవ కి 👏 తల్లి నిరుపమ నిన్ను మీ కుటుంబంని దేవుడు చల్లగా చూడాలి🙌
ఇలాంటి వీడియో మనము చుాస్తున్నందుకు,సుమన్ టీవీ ప్రమోట్ చేస్తున్నందుకు మనమంతా సిగ్గు పడాలి, తల్లిదండ్రులను వదిలేసిన,కుమారులకు,అభినందనలు, డబ్బు సంపాదనే ముఖ్యం,వాళ్ళకు, పిల్లలను పెంచి పెద్ద చేసినందుకు కుమారులు ఇచ్చిన పెద్ద బహుమతి,వృద్ధాప్య జైల్లే ఇనాటి సమాజంలో ఉన్న ఆశ్రములు.
Medam.meku last year's back message chesanu. Rich old age homs gurinchi Succes ayindi iam happy ❤❤❤ Inka ravali medam 5 star acamidation tipe lo but iam happy
Your thought and implementation is so great sir. Parents Sampadinchindi kavali, but parents ni pattinchukoni sons yendaro.... society lo. Mi seva bhavam ki God always support ni blessings ni meeku ivvali ani korukuntunnam sir.
Some Old age home ads became commercial ads like. Without telling costs ,they prefer to say this is good ,resort like etc.,but the the actual costs are very exorbitant.
Respected sir i exactly agree with you Some months ago I also came across a similar old age home in Chennai which also carried very goods ads They quoted anybody welcome to feel Inner peace.I wrote to them Sir how much money I must incur to attain that Inner peace No reply I wrote back you cannot go to an five star hotel and tell them I have come to feel the inner dining experience All Dog and Biscuit trick
Good oldage homes 22:41 good for society and their children .Now a days these old age homes are serving perfectly.Thanks Nirupama garu., Management and staff.
Excellent facilities created by excellent people. May God give them more fortune to do more wonderful things.😊 Special thanks to Nirupama for bringing such nice information with lots enthusiasm and involvement 🎉
Nice..Meaning Narration by Nirupama ..about this Exemplary Old Age Home.. Really the Two Young Doctors. Are doing good Samaja Seva in a Humble..Noble Motto..Like this Many Rich. PERSONS SHOULD COME FORWARD AND START THIS SORT OF HOMES. OUT OF THEIR RICHES..aa All Rich got WEALTH from the Society Only.. That is Real Hindu ..DHARMA..PHYLOSOPHY.. ..MVRaghavavaCharya..Advocate.....
Dr are డూయింగ్ very super job, This is untolaratable and traditional help with all facilities with less is great. Thsnku once again, I would like to see old ఏజ్ home.A Rajeswara Reddy human rights.
Nirupama garu me opika ki joharlu, ekkadedkkado unna articles cover chestaru,God bless you I pray for God to give good health and strength to do a lot for the needy.
Respected Anchor Nirupama Madam Gariki My 💓 Blessings Chelli. Amma Thama Programs 70% Chusi Untanu Samajam & Anadhala Ku Chala Chala Good Sevalu Samajaniki Andisthunnaduku My Danyadamulu.🙏🙏. Keep It Up Chelli.
This is not an old age home but it is a resort for aged people. Here food, atmosphere, treatment & medical facilities are very Good. Maintaince of of old age home is very difficult but here they are doing well .
To add be spiritual think of ur self improvement of quality of life is the need of hour God takes care of every thing we are in God never separate u are satchitananda ohm santi santi santi hi
Good to see such nilayams service oriented..i'm feeling sad after watching them as a daughter and a mother to small child. We should know and consider other side of the story with their family members members
Old age homes ni encourage cheyadam Thappu. Combined families ni enchaeage cheyandi,2005 varaku Hyderabad chalaa bagundedi, panta polalani nashanam chesi appartments kaattadam vallane Ee prablums , Prajala lo swardham perigi,Dubbu pai vyamoham perigi, Anni kalthi cheyadam ,Rogaalu, Fertilizer, Pesticide valla ,Ivanni thaggithe Desham baguntundhi.
చాలా మంది బాగా చూసుకున్న గాని ఉండలేక పోతున్నారు. ఇప్పటి తల్లితండ్రులు కూడా అసలు ఎడ్జెష్ట అవడం లేదు. అన్ని సౌకర్యంలు కోరుకుంటున్నారు. అందువలన ఇలాంటి ఆశ్రమం లో చేరడానికి వాళ్లే ఇష్ట పడుతున్నారు
It is very good. Is it a home for healthy senior citizens. Would the home take elderly people who have serious illness such as diabetes, kidney disease and heart compliments. Do they get quality speciality treatment. Of course, bills can be paid by the residents. I expect as an anchor she would ask the doctor and respond. Will the anchor read comments at all.
Mom nirupam గారు చూస్తున్నది బావుంది ఇది పెడలకే లేదా పే మెంట్ ఐతే ఒక్క ఓల్డ్ ఏజ్,సొంతగా పని చేసుకునే వాల్లకు ఎంత,సొంతగా చేసుకోలేని వాల్లకు ఎంత వున్నా వాస్తవాలను తెలపండి ఏదో ప్రమోషన్ కోసం వద్దు
తల్లి తడ్రుల తప్పు అనను కానీ future plans లో after 55 are 60 + లో ప్లానింగ్ చేసుకోవాలి , హిందు ధర్మం లో రాముడికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం చెయ్యాలి అని దశరథుడు భావించారు , పిల్లలకు భాధ్యత మరియు సమాజాన్ని అప్పగించి అరణ్యం అంటే ప్రకృతి లొ పూజలు హోమాలు చేసుకుంటూ సద్గతి పొందాలి , అంతే కానీ పిల్లలు భారం అనుకునేలా వుండరాదు , oldage homes కాకుండా వానప్రస్థం ప్రకృతి జీవనం ధర్మా నుష్ఠన విధులతో ధర్మ గురువుల తో planning చేయండి , oldagehomes మనపేంపకానికి ఒక మచ్చా, వానప్రస్థం గౌరవ మృత్యువు కు వెల్కమ్ లాగా ధీటుగా వుండాలి ,
సమస్యలని ప్రశ్నించడం...కాదు....పరిష్కారం వెదకాలి....సమస్యలనేకం.....కాని ఒక ఆదరణ...ఆలంబన...ఒక సరైన మంచి తోడు...జీవిత చివరిమజిలీలో ఆవసరం...బాగుంది...ఈశ్వరుడు నిర్ణయం కాలమే సమాధానం...తుదిశ్వాసం విరామం...
చాలా బాగుంది..పిల్లలు వాళ్ళ పరిస్థితి, ఉద్యోగారిత్య.తల్లి,తండ్రిని సరిగా చుడలేని పరిస్థితి వుంది ఈ రోజులలో..
మీ సేవకు అభినందన్లు...🎉🎉.
ఒక సారి చూడాలని వుంది...😊
చాలా బాగుంది సార్ ప్రస్తుతం 74 సంవత్సరాల సిటిజన్ని. త్వరలో వచ్చి చూస్తాను. మంచి పని చేస్తున్నారు ధన్యవాదములు, god bless you.
చాలా చాలా బాగుంది అనూపామ జర్నలిస్టు ఇంటర్య్వూ గుడ్ మెసేజ్ ఇచ్చింది అంత చూపింది నేను తప్పక మిమ్ములను చూడాలని ఉంది తెలుసా థాంక్యూ సో మచ్ సర్ సీ యు హార్ట్ టచింగ్ గాడ్ బెల్స్ యు డాక్టర్స్ 🙏🏻🤝 ( అమ్మ గారు నమస్తే 🙏🏻🤝 )
మంచిఆలోచనే. చాలామంది పేరెంట్స్ విదేశాల్లోగానీ, నగరాల్లోగాని తమపిల్లలు ఎంతబాగా చూసుకొన్నా ఉండలేక సొంత ఊర్లలో ఒంటరిగా ఉంటున్నారు. అటువంటివారికి ఇలాంటి వి బాగానే ఉంటాయి.నెలకో పదహైదురోజులకో పిల్లల్ని చూసిపోవడం మరియు వీకెండ్లో రెండురోజులు తమతో ఉంచుకోవడం వల్ల ఉభయతారకంగానూ ఉంటుంది. ప్రతిదీ నెగెటివ్ గాచూడవలసిన అవసరంలేదు.
Well said
చాలా బాగా చెప్పారు అండి. ఒంటరిగా ఉండే కన్నా ఇలా సంతోషంగా ఉండొచ్చు. నాకు తప్పుగా అనిపించలేదు
Dr.కిరణ్ గారికి Dr.కృష్ణ మోహన్ గారికి ఇంత మంచి ఆలోచన, మంచి సంకల్పం వచ్చినందుకు మీకు🙏🙏 సుమన్ టివి మేడమ్ నిరుపమ గారు మాకు పరిచయం చేసినందుకు మా హృదయపూర్వక 🙏మేడమ్ చేస్తున్న సేవ కి 👏 తల్లి నిరుపమ నిన్ను మీ కుటుంబంని దేవుడు చల్లగా చూడాలి🙌
ఇలాంటి వీడియో మనము చుాస్తున్నందుకు,సుమన్ టీవీ ప్రమోట్ చేస్తున్నందుకు మనమంతా సిగ్గు పడాలి, తల్లిదండ్రులను వదిలేసిన,కుమారులకు,అభినందనలు, డబ్బు సంపాదనే ముఖ్యం,వాళ్ళకు, పిల్లలను పెంచి పెద్ద చేసినందుకు కుమారులు ఇచ్చిన పెద్ద బహుమతి,వృద్ధాప్య జైల్లే ఇనాటి సమాజంలో ఉన్న ఆశ్రములు.
Super andi
Thanks to Suman tv
Thankyou doctor s
Matalu cheppadaniki bagane untayandi. Anubhavinche vallaki telustundi. Avakashalu leka arakora jeethalu saripoka, reservationla oobi lo imadaleka vidheshalaku veltunna ru. Parents ante istam undabatte valla bagogula kosam manchi homes lo unchutunnaru. Evarni nindhinchalem.
సూపర్ ❤ మంచి సేవలు అందించే మీరు ఈ జన్మలో చేసిన ఈ సేవ దుఃఖం లో ఉన్న ముసలివారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప
Yes sir current ga cheparu
@@Srinivasatsangnamaste namaste namaste ❤❤❤❤❤❤❤❤❤❤k😅😅9........
సాయిరాం అండి సుమన్ టీవీ కి కృతజ్ఞతలు అండి మంచి మంచి వీడియోస్ చూపిస్తున్న అందుకు
చాల బావుంది. భగవంతుడు మీకు ఆనందాన్ని శక్తిని తప్పక estharu.ok
పూర్తిగా chethakaanivaariki కూడా ఉంటే బాగుండేది, డాక్టర్స్ కు వందనాలు.❤🙏👏 అది కూడా చేస్తారని ఆశిస్తాను god bleesyou.
Medam.meku last year's back message chesanu. Rich old age homs gurinchi
Succes ayindi iam happy ❤❤❤
Inka ravali medam 5 star acamidation tipe lo but iam happy
Address Ekkada Please write Which city
Your thought and implementation is so great sir. Parents Sampadinchindi kavali, but parents ni pattinchukoni sons yendaro.... society lo. Mi seva bhavam ki God always support ni blessings ni meeku ivvali ani korukuntunnam sir.
Doctor garu, "Retirement home" ani ante baguntundi sir, old age home ante society lo chala neechanga chusthunnaru.
Some Old age home ads became commercial ads like. Without telling costs ,they prefer to say this is good ,resort like etc.,but the the actual costs are very exorbitant.
Respected sir i exactly agree with you Some months ago I also came across a similar old age home in Chennai which also carried very goods ads They quoted anybody welcome to feel Inner peace.I wrote to them Sir how much money I must incur to attain that Inner peace No reply I wrote back you cannot go to an five star hotel and tell them I have come to feel the inner dining experience All Dog and Biscuit trick
Excellent doctor hats off u both sir
Thank you for maintainance of
good facilities
in all aspects in
Old age home.
ఇద్దరు డాక్టర్ ల కి 🙏🙏నమసుమాజలులు.
ఇంత reasonable price లో సేవలు అందిస్తున్నారు.
Ph no kavali
For month 22thousand
Vrudhulaku manchi services provide chestunnanduku dhanyavadalu🙏
Mens hostal shared by 4 members without ventilation with worst food charging 9k but this is so good.
Good oldage homes 22:41 good for society and their children .Now a days these old age homes are serving perfectly.Thanks Nirupama garu., Management and staff.
🙏🙏🙏 చాలా మంచి సేవా నిలయం. మీ సహృదయానికి మనః పూర్వక ధన్యవాదాలండి.
సాల సంతోషంగా ఉంది మంచిగా అనిపిస్తుంది 👍👍
Really good service with low price
God bless you all
నిరుపమ గారికి ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. She is very nice woman.
Great service and equally well presented Nirupama well done
Best doctors having very kind ❤️❤️❤️
God giving more blessings both doctors.
Nirupama garu good
Excellent facilities created by excellent people.
May God give them more fortune to do more wonderful things.😊
Special thanks to Nirupama for bringing such nice information with lots enthusiasm and involvement 🎉
Nice..Meaning Narration by Nirupama ..about this Exemplary Old Age Home.. Really the Two Young Doctors. Are doing good Samaja Seva in a Humble..Noble Motto..Like this Many Rich. PERSONS SHOULD COME FORWARD AND START THIS SORT OF HOMES. OUT OF THEIR RICHES..aa All Rich got WEALTH from the Society Only.. That is Real Hindu ..DHARMA..PHYLOSOPHY.. ..MVRaghavavaCharya..Advocate.....
Thanks maidem one of the best video you made on old age home.
Dr are డూయింగ్ very super job, This is untolaratable and traditional help with all facilities with less is great. Thsnku once again, I would like to see old ఏజ్ home.A Rajeswara Reddy human rights.
ఈ కలియగంలో మీరు చేస్తు న్న ఈమంచిపనికి భగవంతుని కటాక్షం తప్పకమీకు వుం తుంది
Nirupama garu me opika ki joharlu, ekkadedkkado unna articles cover chestaru,God bless you I pray for God to give good health and strength to do a lot for the needy.
Great Service.Hearty Congratulations 💐🙏
God bless you sir miru doctors edharu parents nu chusinatlu chustunnaru
Excellent doctor,hats off to you both
హోమ్ చాలా చాల బాగుంది.నడిపిస్తున్న వారికి దన్యవేదాలు😮
Great sir meeru 🙏🙏
Nirupama you are doing good great job.Most appreciable.
Good information Tq very much ❤👌🏿👍👍
Good coverage NIRUPAMA.
Good yancor Subhashini meeru challaga undalamma❤❤❤❤❤
Respected Anchor Nirupama Madam Gariki My 💓 Blessings Chelli. Amma Thama Programs 70% Chusi Untanu Samajam & Anadhala Ku Chala Chala Good Sevalu Samajaniki Andisthunnaduku My Danyadamulu.🙏🙏. Keep It Up Chelli.
Your really great Kakatiya family.... thank you Nirupama garu nice video...
Very very Useful. Doctors ki Namaskaralu 💐🙏🏻
May I suggest that this may be named as protective home for aged instead of old aged home . good information . Thanks to Anker.
Good suggestion sir... PROTECTIVE HOME❤
😊
Sugar patients ki diet ela vuntundi
చాలా బాగుంది అండి
Great interview nirupama garu good job keep it up
This is not an old age home but it is a resort for aged people. Here food, atmosphere, treatment & medical facilities are very Good. Maintaince of of old age home is very difficult but here they are doing well .
Dr.Kiran garu Dr. Krishna Mohan garu 🙏🙏🙏🙏🙏 MAY GOD BLESS TO Dr. Kiran garu, MAY GOD BLESS TO Dr. Krishna Mohan garu 🙏🙏🙏🙏🙏
Very nice God bless you Brother
Excellent service
God bless you with good doctors 🎉🎉🎉
V good service.tq doctors .v good service with nominal fee.v good thought without selvish ness.tq Suman Tv.I want to visit surely in soon ❤
Meeru amount గురించి చెప్పండి
These doctors are lively gods this is Devine gift from the docters
To add be spiritual think of ur self improvement of quality of life is the need of hour God takes care of every thing we are in God never separate u are satchitananda ohm santi santi santi hi
U are the soul read Gita again and again ohm satchitananda
Great sir
God bless you
సూపర్ గా వుంది
VERY GREAT SIRS ❤
Vallani cppanivvakunda
Ancor gari sodi ekkuva ayyindi vallani, facilities ni pogadadame ekkuva ayyindi. Roomki 15000, share 10000 cheputunnaru. Kani with food leda. Ee sadupayalu
Akkadi varini chusthe videshalalo & kotishwaruku matrame upayogapadetatluga undi. Higher middle class vallaki upayogamu ledu. Anker garu matladadam tagginchi samanyudiki vachhe sandehalaku samadhanam rabattadamu manchidi. Idi chusthe meeru pracharam chesthunnatluga undi. Pedalaku upayogamu ledu. Kodukulu, kuthullu videshalalo stirapadinaltuga vari matallo ardham avutundi.
God
Bless
The
Management
"వైద్యో నారాయణో హరిః " అన్న నానుడిని నిజం చేస్తూ"మానవసేవయే మాధవసేవ"ఆచరణాత్మకంగా చూపిస్తున్న మీసేవ నిరతి అద్భుతః "
MayGod bless u both Dr,,rs sir.if God gives such chance to me ,i will do,..jaisreemannarayana 🙏🙏
It is a very valuable video
Good information 👍 👌 👏 tq very much
Good to see such nilayams service oriented..i'm feeling sad after watching them as a daughter and a mother to small child. We should know and consider other side of the story with their family members members
Environment looks good. Since it's close to International airport, there is likely to be sound pollution. Please clarify on this 🙏
Excellent initiative by both the Doctors...Very Good
Super video. I WANT TO JOIN IN THIS OLD AGE HOME AFTER SOME TIME.
బాధాకరం కాకుండా హ్యాపీ గా వున్నారు చాలా మంచి హ్యాపీ vedio
Nice
Please make this type of videos.
Thankyou
Pranamam. Magnificent humatarian service. Thank you Doctors.
Great service sir
Good service 👍👍
Old age homes ni encourage cheyadam Thappu. Combined families ni enchaeage cheyandi,2005 varaku Hyderabad chalaa bagundedi, panta polalani nashanam chesi appartments kaattadam vallane Ee prablums , Prajala lo swardham perigi,Dubbu pai vyamoham perigi, Anni kalthi cheyadam ,Rogaalu, Fertilizer, Pesticide valla ,Ivanni thaggithe Desham baguntundhi.
Exallent doctors , God bless you both of you 👍👍🙏🙏
Wow, great children's
Good business, good promoting by Suman t v,
Exlent service,,,God bless friends
Services Excellent. Improve for 'Normal Senior Citizens. Give add forDonations for Normal people.
Servicesexcelent.improvefornormalsiniorsitizzens.giveaddfordonationsfornarmalpepul.
Money anta kattali month ki? Yearly ki ?please telupandi
what is per month cost for single room and shared room ?
Your a greate sacrifed servicer sir. All the best in future days.
చాలా మంది బాగా చూసుకున్న గాని ఉండలేక పోతున్నారు. ఇప్పటి తల్లితండ్రులు కూడా అసలు ఎడ్జెష్ట అవడం లేదు. అన్ని సౌకర్యంలు కోరుకుంటున్నారు. అందువలన ఇలాంటి ఆశ్రమం లో చేరడానికి వాళ్లే ఇష్ట పడుతున్నారు
All the best doctor and krishna,kishor thank you
Nirupama garu your great
అక్క నీవు great
It is very good. Is it a home for healthy senior citizens. Would the home take elderly people who have serious illness such as diabetes, kidney disease and heart compliments. Do they get quality speciality treatment. Of course, bills can be paid by the residents. I expect as an anchor she would ask the doctor and respond. Will the anchor read comments at all.
Mom nirupam గారు చూస్తున్నది బావుంది ఇది పెడలకే లేదా పే మెంట్ ఐతే ఒక్క ఓల్డ్ ఏజ్,సొంతగా పని చేసుకునే వాల్లకు ఎంత,సొంతగా చేసుకోలేని వాల్లకు ఎంత వున్నా వాస్తవాలను తెలపండి ఏదో ప్రమోషన్ కోసం వద్దు
50,000 + medical and other costs
Sir hats of you for great service,
my mother is schizophrenia patient, shall I get admission...
Very good service
తల్లి తడ్రుల తప్పు అనను కానీ future plans లో after 55 are 60 + లో ప్లానింగ్ చేసుకోవాలి ,
హిందు ధర్మం లో రాముడికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం చెయ్యాలి అని దశరథుడు భావించారు , పిల్లలకు భాధ్యత మరియు సమాజాన్ని అప్పగించి అరణ్యం అంటే ప్రకృతి లొ పూజలు హోమాలు చేసుకుంటూ సద్గతి పొందాలి , అంతే కానీ పిల్లలు భారం అనుకునేలా వుండరాదు , oldage homes కాకుండా వానప్రస్థం ప్రకృతి జీవనం ధర్మా నుష్ఠన విధులతో ధర్మ గురువుల తో planning చేయండి , oldagehomes మనపేంపకానికి ఒక మచ్చా, వానప్రస్థం గౌరవ మృత్యువు కు వెల్కమ్ లాగా ధీటుగా వుండాలి ,
Tq so much suman tv variki elanti videos chesaru
Great service doctors 👏
Thanq Anupama garu
సమస్యలని ప్రశ్నించడం...కాదు....పరిష్కారం వెదకాలి....సమస్యలనేకం.....కాని ఒక ఆదరణ...ఆలంబన...ఒక సరైన మంచి తోడు...జీవిత చివరిమజిలీలో ఆవసరం...బాగుంది...ఈశ్వరుడు నిర్ణయం కాలమే సమాధానం...తుదిశ్వాసం విరామం...
Nice to know. Congrats.
Looks good🎉
Very good sir....
Olde age home
Wonderful paresubratha
Vare good hold age home sir name is god Kristina brunda vanamu 🌹🌹🌹🙏